Sir, మీరు చెప్పిన ఈ ప్రార్థనా విజయాలు ఎంతో ఆదరణ ఇస్తాయి. మీ స్వరాన్ని దేవుడు అభిషేకము తో ఆదరణ తో నింపాడు. ఇంకనూ దేవుడు మిమ్మలిని అభిషేకించి బల పరచును గాక ...
అవును అన్నయ్య ఈ సాక్ష్యం లో ఆ తల్లీ చేపిన దేశంలో నేను వర్క్ చేశాను నాకు తెలుసు సౌదీ చాలా కఠినమైన దేశం ఒక్క అమ్మాయి ఇంటి లో నుండి బయటికి వెళ్లి చేమంగా ఇండియా వెళ్ళింది అంటే అది మామూలు కార్యం కాదు ఎందుకంటే చాలా మంది బయటికి వచ్చి చనిపోవడమే గాని బతకడం చాలా కష్టం ఇది దేవుడు చేసిన చాలా గొప్ప కార్యం ఎందుకంటే దుబాయ్,కువైట్,ఇలా అరబ్ దేశాలు ఫ్రీ దేశాలు కానీ సౌదీ అలా కాదు అందుకే నేను అంటున్నాను ఇది మన దేవది దేవుడు చేసిన గొప్ప కార్యం మహిమ ప్రభావం ఆయనకే చెదును గాక ఆమెన్
దేవుడు నా జీవితంలో కూడా అద్భుత కార్యలు చేసారు. అన్నయ్య నాకు నాలుగు సంవత్సరాల పాప తన పుట్టినరోజున బిల్డింగ్ మీద నుంచి పడిపోయింది. కాని దేవుడు తనకి చిన్న గాయం కాకుండా కాపాడరు ఇది నాలుగు నెలలు అవుతుంది. దేవుని కే మహిమ కలుగును గాక.
హృదయ పూర్వక కృతజ్ఞత సుత్తి సొత్రము నా తండ్రి అవును దేవా తల్లి మరచిన,తండ్రి విడిచిన విడువాని ఎడబయని మీ ప్రేమకై వందనాలు సోహోదరి జీవితములో మీరు చేసిన ఆశ్చర్య కార్యములకై వందనాలు నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టాని దేవా సోత్రము ఎంత ఆశ్చర్యం అన్నయ్య దేవుడు ఆ sis జీవితములో చేసినా ప్రతి కార్యం... నాకు ఏడుపు వచ్చింది హృదయం లో ఏదో తెలియని ఆనందం భరోసా...మన పక్షముగా మన తండ్రి వున్నారు ఉంటూనే వుంటారు అని😢😢😢😢 నేను కూడా కువైట్ లో ఉన్న అన్న నా దేవుడు తన రెక్కల నీడలో మమ్మును కపడుతున్నారు.. Thank you jesus 💝
Praise the Lord brother 🙏🙏.....మీ అంది స్తున్న .. సందేశములు....గోప్ప సాక్ష్యములు..... దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ 👏....మీ సాంగ్స్ ఎం తో ఆధరణ కలిగిస్తూన్నాయి ఆమేన్ ఆమేన్ 👏
హల్లెలూయా 🙌🙌🙌,అన్నయ నేను ఉన్న స్థితికి తగినట్లు మంచి సందేశం ,నాలో విశ్వాసాన్ని బలపరిచింది .మీకు నా హృదయపూర్వక వందనాలు . తప్పకుండా ప్రార్ధనా సమయాన్ని పెంచుకుంటాను
ఈ సాక్ష్యం ద్వారా కొందరి జీవితాలు అయినా మారాలి అంత్యకాలంలో అపాయకరమైన సంఘటనల ఆ సమయంలో మనం ఉండగా ప్రతి ఒక్కరి మనసును దేవుడు మార్చి దేవుడు వారందరిని రక్షించును గాక ఆమెన్
Amen nenu devudu dhagare adharipadi vunna na yesaya naku sayam chysi nayam chysthadu ani namuthunna me life lo chysina na devudu naku chyyaleda.chysthadu.nsnu mosam chysinavaru kachithaga na devudu thiskuni vasthadu amen na peli valatho ne jariputhadu naku namakam vundi ame
దేవుడు చేసిన మనుషులు మనం మన అవసరతలలో నువ్వు అడిగితే చాలు తప్పకుండా నీ జీవితం లో తోడుగా ఉంటారు...... నేను నమ్ముతున్నాను....... 😭 😭 😭 😭 😭 దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక amen...
వందనాలు అన్నయ్య🙏🙏 ప్రార్థన విజీయలు మాకు చాలా అసిర్వధకరంగా వున్నాయ్ అన్నయ్య ✝️దేవుని సేవ చేయాలని సిద్ధపడుతున్నాను అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య please అన్నయ్య . ఇ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థన చేయండి . నా పేరు Chakravarthi
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇. ఈ మెసేజ్ అన్నయ్య ప్రతీ ఒకరికి సమాధానం గా ఉండును గాక. ఆమెన్. నా తండ్రి శక్తీ మంతుడు కృపా మాయుడు తండ్రి నీకె వందనాలు యేసయ్యా 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇...........
వందనాలు అన్న మీ మాటలు వింటే ప్రాణం తిరిగి లేస్తుంది అన్న దేవునితో మాట్లాడక ఎంత పోగొట్టుకుంటున్నామో ఇ మాటలు విన్నాక తెలిసింది అన్న ఇంకా ఎప్పుడు ప్రేయర్ లోనే ఉంటాము అన్న వందనాలు
Our god is true and loving almighty omniscient god... everything is possible to our father the Lord.. annayya may god given you to your children as per their loving hearts towards god .... We love you annayya in the name of jesus....for sharing love of god...
ఎంతో బాధాకరమైన సంఘటన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అలాగే ఆయనే స్వయంగా తన బిడ్డను దేశం కాని దేశం లో క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చాడు అది అండి మా యేసయ్య గొప్ప తనం యేసే నిజమ్తెన దేవుడు
Sir, మీరు చెప్పిన ఈ ప్రార్థనా విజయాలు ఎంతో ఆదరణ ఇస్తాయి. మీ స్వరాన్ని దేవుడు అభిషేకము తో ఆదరణ తో నింపాడు. ఇంకనూ దేవుడు మిమ్మలిని అభిషేకించి బల పరచును గాక ...
యేసయ్య చూపిన ప్రేమ ఎప్పటికి ఎన్నటికీ మరిచిపోలేనీదీ అద్భుతమైన సాక్ష్యం వండర్ ఫుల్ యేసయ్య కు మహిమ కలుగును గాక
అన్న మీరిచ్చిన ఈ సాక్ష్యకరమైన సువార్తను బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా జీవించడానికి నేను అంగీకరించుచున్నాను.
అవును అన్నయ్య ఈ సాక్ష్యం లో ఆ తల్లీ చేపిన దేశంలో నేను వర్క్ చేశాను నాకు తెలుసు సౌదీ చాలా కఠినమైన దేశం ఒక్క అమ్మాయి ఇంటి లో నుండి బయటికి వెళ్లి చేమంగా ఇండియా వెళ్ళింది అంటే అది మామూలు కార్యం కాదు ఎందుకంటే చాలా మంది బయటికి వచ్చి చనిపోవడమే గాని బతకడం చాలా కష్టం ఇది దేవుడు చేసిన చాలా గొప్ప కార్యం ఎందుకంటే దుబాయ్,కువైట్,ఇలా అరబ్ దేశాలు ఫ్రీ దేశాలు కానీ సౌదీ అలా కాదు అందుకే నేను అంటున్నాను ఇది మన దేవది దేవుడు చేసిన గొప్ప కార్యం మహిమ ప్రభావం ఆయనకే చెదును గాక ఆమెన్
6
M"!
దేవుడు నా జీవితంలో కూడా అద్భుత కార్యలు చేసారు. అన్నయ్య నాకు నాలుగు సంవత్సరాల పాప తన పుట్టినరోజున బిల్డింగ్ మీద నుంచి పడిపోయింది. కాని దేవుడు తనకి చిన్న గాయం కాకుండా కాపాడరు ఇది నాలుగు నెలలు అవుతుంది. దేవుని కే మహిమ కలుగును గాక.
దేవుని అపారమైన ప్రేమ ఎన్నడూ మరిచిపోలేనిది. అద్భుతమైన సాక్ష్యము. ఇలాంటి మరెన్నో చెయ్యాలని ఆశిస్తున్నాను
Anny
Job kosam prayer chayandi Anna
Praise the Lord 🙏 brother.testimony వింటే ఒళ్ళు జలదరించింది.మన దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు
దేవునికి వందనాలు అయ్యా హల్లెలూయ స్తోత్రము... యేసయ్య.... నివు చేచిన మెళ్లు... వందనాలు.... అయ్యా... మీకు నా హృదపూర్వక. వందనాలు...😭😭😭😭🤲🤲🤲🤲🤲🤲
హృదయ పూర్వక కృతజ్ఞత సుత్తి సొత్రము నా తండ్రి
అవును దేవా తల్లి మరచిన,తండ్రి విడిచిన విడువాని ఎడబయని మీ ప్రేమకై వందనాలు
సోహోదరి జీవితములో మీరు చేసిన ఆశ్చర్య కార్యములకై వందనాలు
నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టాని దేవా సోత్రము
ఎంత ఆశ్చర్యం అన్నయ్య దేవుడు ఆ sis జీవితములో చేసినా ప్రతి కార్యం...
నాకు ఏడుపు వచ్చింది హృదయం లో ఏదో తెలియని ఆనందం భరోసా...మన పక్షముగా మన తండ్రి వున్నారు ఉంటూనే వుంటారు అని😢😢😢😢
నేను కూడా కువైట్ లో ఉన్న అన్న నా దేవుడు తన రెక్కల నీడలో మమ్మును కపడుతున్నారు..
Thank you jesus 💝
దేవునికి స్తోత్రం, అద్భుత కార్యాలు చేయగలవాడు యేసు ఒక్కడే ఆమెన్.
Thanks Anna ni dwara ma manasulanu thepparilla chasthunnadu devudu ...chala thanks Anna
Devudikaa mahima kalugunu gaka
ఈ సందేశం నాతో మాట్లాడుతుంది అన్నగారు
సమయాన్ని దేవునికి యిస్తాను.... కృతజ్ఞతలు
వందనాలు బ్రదర్
సమస్తమును సాధ్యపరచగల దేవుడు మన యేసయ్య ,సమస్త మహిమ , ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్
చాలా మంచి సాక్ష్యం. నిజంగా తల్లిగా అదరించాడు.సోదరి విషయములో దేవుడే సహాయము చేసి విడిపించాడు.ఈ శీర్షిక ద్వారా దేవుడు అనేక మందిని పురి గొలుపును గాక
Amennn
Draju
Amen 🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏.....మీ అంది స్తున్న .. సందేశములు....గోప్ప సాక్ష్యములు..... దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ 👏....మీ సాంగ్స్ ఎం తో ఆధరణ కలిగిస్తూన్నాయి ఆమేన్ ఆమేన్ 👏
Praise The Lord jesus
ఈ సాక్ష్యం వింటుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఆమెన్
హాల్లెలుయా ఆమెన్ అవును డాడి మీ నామము నాకు మహిమ కలుగును గక వందనాలు అన్నయ్యఋగారు
Praise the Lord. annaya garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭 amen
Wonderful testimony brother....thank you jesus....love you lord...Amen amen
చక్కటి సాక్ష్యం. ప్రభువు తప్పా ఎవరు అద్భుతాలు చేస్తారు. మన దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ప్రయస్డలర్డ్ అన్నగారు.,
ప్రార్థన విజయాలు ద్వారా నేను ప్రార్థన పూర్వకంగా బలపడుతూ ఉన్నాను శ్రీను సంజీవనగర్
Manchi saksham brother a sahodarini rakshinchina yesaiah ku stotramulu
యేసయ్యకే మహిమ కలుగును గాక...🙏👏
Wonderful testimony Annaiah thank you so much Anna and praise the lord 🙏🙏🙏🙏
వందనాలు అన్నా....ప్రార్థనా శక్తి ని కళ్ళ కు కట్టినట్లుగా చూపించారు. నాలో చల్లారిన ప్రార్థనా మంటలు రేపడానికి యేసయ్య మిమ్మల్ని వాడుకున్నారు. యేసయ్య కే మహిమ.
Ñm hb
@@mr.fasakbaddysgaming6152 Pràyer cheßta అన్న yesayañu premistunàa tq యేసయ్యా ప్రేమ మరల గురుతు చేసినందుకు
@@mr.fasakbaddysgaming6152 1111
చాలా గొప్ప సాక్ష్యం అన్నా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏
Vamsi,PasTAR
Vamsi, PasTAR S super, Anna
Ttwu2
హల్లెలూయా 🙌🙌🙌,అన్నయ నేను ఉన్న స్థితికి తగినట్లు మంచి సందేశం ,నాలో విశ్వాసాన్ని బలపరిచింది .మీకు నా హృదయపూర్వక వందనాలు . తప్పకుండా ప్రార్ధనా సమయాన్ని పెంచుకుంటాను
Chala ardhavanthamuga vivarincharu brother devunike mahima
ఈ సాక్ష్యం ద్వారా కొందరి జీవితాలు అయినా మారాలి అంత్యకాలంలో అపాయకరమైన సంఘటనల ఆ సమయంలో మనం ఉండగా ప్రతి ఒక్కరి మనసును దేవుడు మార్చి దేవుడు వారందరిని రక్షించును గాక ఆమెన్
Annaya 🙏🙏 🙏🙏 🙏 praise the Lord ....edi vinna tarvatha naku matalu ravatam ldu ...annaya devudu goppavadu ....devunike mahima.....
Amen nenu devudu dhagare adharipadi vunna na yesaya naku sayam chysi nayam chysthadu ani namuthunna me life lo chysina na devudu naku chyyaleda.chysthadu.nsnu mosam chysinavaru kachithaga na devudu thiskuni vasthadu amen na peli valatho ne jariputhadu naku namakam vundi ame
PRAISE THE LORD BROTHER GARU
GLORY TO JESUS
AMEN..HALLELUJAH...AMEN
😭😭😭😭yesayaaa Nuvu vunnavu
దేవుడు చేసిన మనుషులు మనం మన అవసరతలలో నువ్వు అడిగితే చాలు తప్పకుండా నీ జీవితం లో తోడుగా ఉంటారు...... నేను నమ్ముతున్నాను....... 😭 😭 😭 😭 😭 దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక amen...
Yes
వందనాలు అన్నయ్య🙏🙏
ప్రార్థన విజీయలు మాకు చాలా అసిర్వధకరంగా వున్నాయ్ అన్నయ్య ✝️దేవుని సేవ చేయాలని సిద్ధపడుతున్నాను అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య please అన్నయ్య .
ఇ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థన చేయండి . నా పేరు Chakravarthi
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇. ఈ మెసేజ్ అన్నయ్య ప్రతీ ఒకరికి సమాధానం గా ఉండును గాక. ఆమెన్. నా తండ్రి శక్తీ మంతుడు కృపా మాయుడు తండ్రి నీకె వందనాలు యేసయ్యా 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇...........
Anna.. when I am hearing this testimony.... My tears is coming out..... Wow.. really our Jesus is great....
Vandanalu annayya .Na yessayya ke mahima kalugunugaka. AMEN AMEN AMEN
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్న మీ మాటలు వింటే ప్రాణం తిరిగి లేస్తుంది అన్న దేవునితో మాట్లాడక ఎంత పోగొట్టుకుంటున్నామో ఇ మాటలు విన్నాక తెలిసింది అన్న ఇంకా ఎప్పుడు ప్రేయర్ లోనే ఉంటాము అన్న వందనాలు
Wonderful testimony I never heard in my life. Thank you Jesus.
Praise the lord anna,thanke u yesayya ,dhevunikey mahima ganata prsbhavamu kalugunugaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na yesaya goppavadu jaligala thandri😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
vandda nalu tandri sannidhi menistries ki and Anna ki Devudu vunddaga deniki bhayam avasaram leedu amen praise the lord
బ్రదర్ వందనాలు 🙏 అద్భుతమైన ఈ సాక్ష్యం ద్వారా దేవుడు నామమునకు ,"ఘనత. మహిమ.." కలుగును గాక ఆమేన్ ఆమేన్ 👏👏
P
Mla
Modati mp lo
Mp
Prardhana lo edagadaniki mee massages chala avasaram
Thank you Jesus 🙏
Praise the Lord Jesus Amen brother 🙏🙏🙏
Ameen... Thank you Jesus. For your love and grace.
Praise The Lord Pastor Garu Wonderful Message Pastor Please Prayer My Family And My Mother And My Father Health Please Prayer Amen 🙏🙏🙏🙏🙏
Great testimony Anna Prabhu namaniki mahima kalugunugaka thank you anna
Enta nammadagina devuniki nenela stutulu cheppakunda undagalanayya. Love you Jesus.. Vandanalu uncle... 🙏🙏🙏🙏
దేవుడికి మహిమ ఘనత వందనాలు అన్నయ్య వందనాలు
Praise the lord brother Devuni ki mahima kalugunu Gaka Amen 🙏🏻🙏🏻🙏🏻
Hallelujah Hallelujah Hallelujah Amen with God all things are possible , great testimony 😭God will help in right time
Nothing is impossible to my lord... Great testimony... Praise the Lord.. Amen
Amen.All glory to lord 🙏🙏🙏
This message was nice and the testimony is also nice I need daily these typee of testimonies
What a great testimony really our God is wonderful God
ఈ సాక్షము వింటున్న నాకే కన్నీళ్లు తెప్పించిన ప్రాదన విజయం .
దేవునికే మహిమా కాలుగును గాక. ఆమెను ,, ।।
Nen chala balapaddanu e saksham dwara glory to God devudu viduvadu apatkalamandhu nev nak morapettumu nen Nek uttaramisthanu anii chepe devudu
Our god is true and loving almighty omniscient god... everything is possible to our father the Lord.. annayya may god given you to your children as per their loving hearts towards god ....
We love you annayya in the name of jesus....for sharing love of god...
Praise the lord our God is faithful God
Devudu manchivadu mana yesayya manchi anubhavam sister ki dorikindhi
🙇♂️😭devaa nuvvu nammadagina vaadavu bandakumula chetha bandinpa badina varini vidipincha galavu... goppa sakshyam 🙏
🙏🙏🙏🙏All glory to My father Jesus 🙏🙏🙏🙏🙏 Wonderful testimony Annaya thanks for uploading ☺️☺️☺️✝️✝️
Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభువుకు మహిమ కలుగును గాక🙏🙏🙏🎤🙏🙏🙏🍊
Hi Anna nenu Raju
Tenali
Me matalu vintute thandri natho matladutunattu undhi prabuvuke mahima kalugunugaka amen
అద్భుతమైన సాక్ష్యాలు,
అయ్యా మీ ద్వారా దేవుడు మహిమ పొందాలి, ఆదరణ కలిగిస్తున్నాయి
DEVA NEEKU STOTRAM NEE KAARYAMULU GOPPAVI. TANDRI AMEN
దేవునికే మహిమ కలుగును గాక...!
All glory to lord🙏🙏🙏🙏
When I was listening this testimony I got tears.
With god all things are possible
Amen.
Praise the lord Shalem Raju Anna🙏
🙏🙏🙏🙏🙏
అద్భుతం బ్రథర్
అయన మేలును పొందిన
ఆ సహోదరి ధన్యోయూరాలు .......ప్రైజ్తలాడ్
బ్రథర్ .....
Devuniki maxima kalugunu gaka amen chala tq ayyagaru mee sakshalu dvara nenu ento bala padutunnanu
Super testimony thanku so much pastor garu my eyes is open now🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna praise the lord.yesayyaku mahimakalugunugaka .devudiki sthothram .
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙋♀🙋♂👨👩👧👦🌹🌹Anna message super mek chl vadanal
అవును అన్న మనం ఏపరిస్థితుల్లో ఉన్న మన దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు😊😊
వందనాలు అన్న దేవుడికే మహిమా కలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother glory to God thanku jesus saving her life really I cried by this testimony thanku jesus amen
Deva neku na hrudayapurvaka kruthgnathalu ayya
Thanks Añna for the encouraging testimony you shared
Praise the Lord brother 🙏...my God is great👍✝️...very 💜heart melting testimony 🛐...glory to God 🙌...
AMEN PRAISE THE LORD 🙏🙏🙏
GOD BLESS YOU BROTHER 🙏🙏🙏
WONDERFUL MESSAGE
THANKS GOD ❤️❤️❤️
Praise the lord brother very wonderfull massage thq holy spirit God
Praise the Lord brother
Shalom anna చాలా గొప్ప ప్రమ నా ఏసుక్రీస్తు ప్రేమ hallaluya
Jesus you are a true living God. 🙏
Our god is Grate 😭😭😭😭jesus. Meracle god wonderfull. Father 🙏🙏👏👏
Anayya good testamony god bles her 👏
దేవా నీ కృపతో మమ్మల్ని కాపాడుతునావయా😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna...our lord is almighty....tq lord...great testimony anna..🙏
బ్రదర్ వందనాలు 🙏 నా జాబ్ కోసం ప్రేయర్ చేయండి 👏🙏
దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏
Good testimony to encourage the people's through this topic. Only believe all thing's are possible, through the prayer. Thanks anna.
Praise the lord Annayya 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Thanks god love you Jesus
ఎంతో బాధాకరమైన సంఘటన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అలాగే ఆయనే స్వయంగా తన బిడ్డను దేశం కాని దేశం లో క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చాడు అది అండి మా యేసయ్య గొప్ప తనం యేసే నిజమ్తెన దేవుడు
Praise the Lord
Anna prise the Lord hort touching message anna goppa sakshm anna prise the Lord anna
Shalem brother yee roju nanu chala chala chala yedipincharu meeru .thank u brother.
Chemma gillu kallallona kannerenduku ane song nannu enthagano balaparustundi. Praise the lord annayya
Praise the lord anna
Praise the lord anna🙏🙏🙏e song nannu kuda entho bhadhalo unnapudu ఓదార్పు నిచ్చిది 😭
Thanks అన్నయ్య ఈ మాటలు నన్ను చాలా బలపరిచాయి
Devuniki mahima I love you yesaiah.🙏🙏🙏🙏🙏🙏
ఆమేన్ ఆవును అన్నయ్య గారు మీరు చేపిన మట నిజం అన్న య్య
Our God is a way maker and a miracle worker! Thank you brother