VISWAGAANAMRUTHAM DEVOTIONAL SONGS ON RUclips 🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺 విశ్వగానామృతం భక్తి పాటల సాహిత్యం మా FACEBOOK ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రాగములలో పాడుకొనుటకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదని తెలియ చేయుచున్నాము. ముఖ్యగమనిక:- ఎవ్వరికైనను సాహిత్యాన్ని మార్చుటకు ఎట్టి అధికారము లేదు. మా FACEBOOK వివరములు:- "FB A/C MACHIRAJU RAJU GARU GUNTUR" ఇట్లు మాచిరాజు రాజుగారు గుంటూరు ఆంద్రప్రదేశ్.
chalabaga.baga.padaru.annagaru.danyavadamulu.
Chala bagundi song
M.s. gari తరువాత మీనుంచి వింటున్నాము ఈపాట వెరీ నైస్ గా పాడారు.
చాలా బాగుంది
ధన్యవాదాలు
Very good super ga padaru enka manchi patalu cheyandi bhavamulona song cheyandi
Super anna chaala bhaga paadinavu
Excellent performance
పాడినది హరికృష్ణ
Bagundi.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏼👌🏼
గోవిందుని పాట
ruclips.net/video/XaVuGLjfCt8/видео.html
🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼
పల్లవి:-
వెంటవున్నా.. కనిపించని వెన్నదొంగవు...
భక్తి యన్న పుష్పం.. నీకు సమర్పించిన అంతట ఉండువాడవు నీవు...
1 చరణం:-
యశోద తనయుడు.. లోక కళ్యాణుడు.. కరుణాంత రూపుడు గోవిందుడు...
చెలిమి కలిమితో.. దారిద్ర్య నిర్మూలనుడు..
సకల.. భోగ భాగ్య ప్రసన్నాత్ముడు.. గోవిందుడు...
2 చరణం:-
పరంజ్యోతి ప్రకాశుడు.. ఏ ప్రాణి నిను చూసిన..
అట్లే నీవు వశ్యాత్ముడు.. ఈ గోవిందుడు...
సకల సృష్టి ఆదారుడు.. ఈ పరమాత్ముడు.. గోవిందుడు...
3 చరణం:-
సకల జనులకు.. మాత పిత రూపుడు..
మనలో.. నిలిచే ఆత్మ పరమాత్ముడు .. గోవిందుడు...
తిరువీదులలో.. నడయాడే గోపబాలుడు.. వేణుగాన ప్రియుడు.. గోవిందుడు...
🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼
రచన, సంగీతం, గానం
మాచిరాజు రాజుగారు
గుంటూరు.
🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼
VISWAGAANAMRUTHAM DEVOTIONAL SONGS are available on RUclips
channel VISWAGAANAMRUTHAM. Please subscribe for more updates.
Apparao👌👍👋
దయచేసి lyric పెట్టగలరు
VISWAGAANAMRUTHAM
DEVOTIONAL SONGS ON RUclips
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
విశ్వగానామృతం భక్తి పాటల సాహిత్యం మా FACEBOOK ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రాగములలో పాడుకొనుటకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదని తెలియ చేయుచున్నాము.
ముఖ్యగమనిక:- ఎవ్వరికైనను సాహిత్యాన్ని మార్చుటకు ఎట్టి అధికారము లేదు.
మా FACEBOOK వివరములు:-
"FB A/C MACHIRAJU RAJU GARU GUNTUR"
ఇట్లు
మాచిరాజు రాజుగారు
గుంటూరు
ఆంద్రప్రదేశ్.
Hi