లక్ష్మీదేవి తల్చుకుంటే ఒక్క స్తోత్రంతో జీవితాన్ని ఇలాగే నిలబెడుతుంది | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #miracles #miraclesdohappen
    #kanakadhara #kanakadharastotram #mahalakshmi #lakshmipooja #adishankaracharya
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 303

  • @ptr3983
    @ptr3983 9 месяцев назад +59

    స్వామి, లక్ష్మి నారాయణులు నా జీవితం లో చమత్కారం చేశారు!
    పోయిన సంవత్సరం నుండి నా scolership రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఫ్రీ ఫ్రీ అంటూ ఫండ్ అంతా అనావశ్యక్ మైన schemulaku వస్ట్ చేశారు. పోయిన వారం తిరుమలకి వెళ్లి అక్కడ స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాము. అక్కడ చాలా ఖర్చులు అయ్యాయి. ఇంటి అద్ది ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. తిరుమల నుంచి ఒక మహాలక్ష్మి అమ్మ విగ్రహం అన్నపూర్ణ దేవి మరియు వినాయకుడి విగ్రహం తెచ్చుకున్న. ఈ రోజే లక్ష్మి వెంకటేశ్వర, అన్నపూర్ణ విశ్వనాథ మరియు వినాయకుడికి పూజ చేశాను. ఇంటి అద్ది ఇవ్వాలి కదా అందుకే ఇంట్లో ఉండే గోల్డ్ ని తాకటి పెట్టడానికి తీసుకు వెళ్ళారు. ఈ రోజు శుక్రవారం అయిన వేరే option లేదు. అంతా భారం అమ్మ మెడ వేసి gold ring తీసుకు వెళ్ళారు. నాకు కన్నీలు వచ్చాయి. అమ్మ ముందు కూచొని ప్రార్థించి లక్ష్మి వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకున్న. కాలేజ్ లో free time లో కనకధారా స్తోత్రం చేదువుకున్న. ఒక్క నిమిషం అయింది స్తోత్రం సంపూర్ణం అయ్యి. అంతలోనే నా mobile కు మెసేజ్ ఒచ్చింది. చూస్తే నా scolership వచ్చేసింది! వెంటనే ఆ డబ్బుతో అద్ది కెట్టేసాం. అంతే కాకుండా నెల రోజులు క్రితం తాకేటు పెట్టిన గోల్డ్ కూడా తీసుకు వాచ్చేసాం!
    నా తల్లి నన్ను అనుగ్రహించింది!
    లక్ష్మి వెంకటేశ్వరాయ నమః
    ఉమా మహేశ్వరాయ నమః
    సిద్ధి వినాయక స్వామినే నమః

  • @pakumari2527
    @pakumari2527 9 месяцев назад +49

    నేను కూడా రోజు కనకధారా స్తోత్రం చదువుతున్నాను నాలైప్ కూడా చాలా వరకు నా కష్టాలు తీరాయి ఓం శ్రీ మాత్రే నమః నమస్తే గురువు గారు

  • @ksavithri883
    @ksavithri883 10 месяцев назад +9

    గురువు గారి పాదాలకు ప్రణామాలు నాకు పూజ చేయాలని ఉండేది కా ని ఎలా తెలియదు మీ పుణ్యం వలన నేను మీ వీడియో లు చూశాక పూజ చేసుకొంటునాను.చాల సంతోషం గా ఉంది.

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 9 месяцев назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @bhagyalexmilakkakulalakkak4725
    @bhagyalexmilakkakulalakkak4725 10 месяцев назад +33

    గురువు గారికి నమస్కారం నాదొక చిన్న సందేహం గురువు గారు నేను నిత్య పూజ లో దేవుడి గది లో వున్న అన్ని విగ్రహాలని ప్రతి రోజు కడిగి పూజ చేస్తాను కానీ అలా ప్రతి రోజు కడగ కూడదు ఫ్రైడే రోజున అసలు కడగ వద్దు లక్ష్మి దేవి వెళ్లి పోతుంది అంటున్నారు దయచేసి నా సందేహం తిర్చగలరు గురువు గారు🙏

    • @JS-rk4ot
      @JS-rk4ot 10 месяцев назад +4

      Friday Amma ki abhishekam chestaru kadaa. Meeru kadigatame snanam ani anukondi. Please don’t get afraid on random comments.
      Prati roju subram chesi cheyyagalagatam mee shradaa ni chupistundi. Ala cheyyaleni vaallu comment chestaru. Ignore.

    • @ashalathagudhe1560
      @ashalathagudhe1560 10 месяцев назад +1

      Meru heartful ga chese vatilo evaro cheppevi vinakandi vigraham subham chesina malli Puja lo pedithunnaru ga more positive vibes😊

    • @LakshmiKal-e3j
      @LakshmiKal-e3j 10 месяцев назад +1

      Ledu andi cheyyochu ani naaku oka poojari chepparu friday kuda clen chesukovachu ani em kadhu ani

    • @pakumari2527
      @pakumari2527 9 месяцев назад

      గురువు గారు నేను విడాకులు తీసుకున్నా ఇప్పుడు నా మెడ లో తాళి ఉంచుకోవాలా లేదా తీసివేయాలా నాకు చెప్పగలరు

  • @sumithravs8990
    @sumithravs8990 9 месяцев назад +2

    ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸುತ್ತಿರುವ ನಿಮ್ಮಂಥವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, 🙏🙏🙏, ಅನ್ನದಾನವನ್ನು ಮಾಡಬೇಕಾದರೆ ಅನುಸರಿಸಬೇಕಾದ ನಿಯಮಗಳನ್ನು ತಿಳಿಸಿ ಸರ್ 🙏🙏

  • @harishvarmak1604
    @harishvarmak1604 10 месяцев назад +25

    రోజు ఉదయం,సాయంత్రం శివుడు, విష్ణుమూర్తికి కలిపి షోడశోపచార పూజ చేస్తున్నానండి. మీరు ఇచ్చిన 16 సోమవారాల వ్రతంలో మంత్రాలు, విష్ణు షోడశోపచార చేసే విధానంలో మంత్రాలు కలిపి చదివి ఇద్దరికీ కలిపి షోడశోపచార పూజ, అభిషేకం చేస్తున్నానండి. ప్రసాదం కలిపే నివేదన చేస్తున్నానండి. అలా చెయ్యొచ్చా గురువుగారు. కొంచెం దయచేసి తెలుపగలరు.

    • @geethanjalidumpa3807
      @geethanjalidumpa3807 10 месяцев назад +2

      Siva, kesava laku bhedham ledu, inka problem ekkada undi?

  • @sunkaravisweswararao9172
    @sunkaravisweswararao9172 10 месяцев назад +11

    గురువుగారు దక్షిణామూర్తి స్తోత్ర వివరణ దయచేసి వివరించెను గురువుగారు మీరు దండం పెడతాను శ్లోకాలు వివరణ దక్షిణామూర్తి స్తోత్రాలు

  • @ranuboinasridevi7266
    @ranuboinasridevi7266 Месяц назад

    Guruvugaru mee varalakshmi vratam video .pdf chusi puja chesanu swamy chala baga anipichindhi swamy dhayavadhalu meeku mee kutumbaniki

  • @nirmalaa9914
    @nirmalaa9914 10 месяцев назад +1

    Entha nirashaga unna mee maata vintunte malli maa namakam balapadutundi guru garu....🙏 Gurave namaha🙏
    Sri matre namaha🙏

  • @savithas9672
    @savithas9672 10 месяцев назад +40

    గురుగారు మాకు మణి ద్వీప వర్ణము లో ఉన్న 283 శ్లోకాలు నార్పించండి 🙏

    • @SwatiBaswa
      @SwatiBaswa 10 месяцев назад +1

      Avnu sir plz nerpinchandii

  • @ChanduB-z5p
    @ChanduB-z5p 9 месяцев назад +1

    గురువు గారికి నమస్కారం నేను నిన్న మీకు ఒకమెసేజ్ చేసాను. కాని మీరు చూడ లేదు. నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది గురువుగారు ఒక్క సారి నాకురిప్లై ఇవ్వండి మాది రాజమండ్రి ప్లీజ్ గురువు గారు

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 9 месяцев назад +14

    లక్షీ నారాయణ అనుగ్రహం పొందిన సోదరి ధన్యురాలు
    ధన్యవాదాలుసర్

  • @rajeshbolem13
    @rajeshbolem13 10 месяцев назад +1

    శివ మాల or శివ దీక్ష కోసం ఒక వీడియో చేయండి...

  • @unknown-gf8ci
    @unknown-gf8ci 10 месяцев назад +3

    Bhillava dhallatho ela Aarchana chesikovali sir please admin garu video cheyamandii 🙏🙏🙏🙏

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 10 месяцев назад +11

    దేవుడున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటండీ

  • @shashankakvs3273
    @shashankakvs3273 10 месяцев назад +187

    మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది గురువు గారు నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో మీరు చెప్పిన వారాహి అమ్మవారి పూజ చేసాము మా ఇంట్లో ఆ అమ్మ మాతోనే ఉన్నట్టుంది మా సమస్యలు అమ్మకు చెప్పుకుంటే అన్ని తీరుస్తుంది.🙏🏻

    • @NanduriSusila
      @NanduriSusila  10 месяцев назад +131

      వారాహీ అమ్మ చల్లని తల్లి. ఎన్ని వేల కుటుంబాలని నిలబెట్టిందో! పిలిస్తే పలికే దైవం!

    • @raisingstars6899
      @raisingstars6899 10 месяцев назад +8

      Really very Trueeeee .....varahi amma ❤❤❤❤❤❤❤❤❤

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 10 месяцев назад +5

      Om Sri gurubyonamaha 🙏 om Sri mathre namaha 🙏 Naku kuda varahi Amma prakruthilo darshanamichindi na experience edi.❤😊

    • @reddybharath7294
      @reddybharath7294 10 месяцев назад +3

      Anna ala chesaro cheppandi

    • @anjaneyuluhdtvsongs5689
      @anjaneyuluhdtvsongs5689 10 месяцев назад +3

      Eppudaina chesukovacha e pooja

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 9 месяцев назад +3

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 9 месяцев назад +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 9 месяцев назад

    గురువు గారికి నమస్కారములు

  • @madhuvaran.m
    @madhuvaran.m 10 месяцев назад +1

    Namaskaram Guruji, nice video. I am requesting you to post a video on Janaka Maharaj's wisdom. How he got enlightened and how did he become Rajarshi? Please do a video on this.

  • @djyothi4158
    @djyothi4158 10 месяцев назад +8

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 చాలా సంతోషం కలిగింది అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 9 месяцев назад +7

    శ్రీమాత్రేనమః మీరు చేస్తున్న సేవకు మీ కుటుంబంకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 9 месяцев назад

    Sri Vishnu Rupaya Namasivaya
    Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
    Guru paivaramku maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu
    OM Sri Mathre Namaha
    OM Sri Gurubyo Namaha

  • @santhipriya3143
    @santhipriya3143 10 месяцев назад +16

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @pattabhisowjanya7521
    @pattabhisowjanya7521 10 месяцев назад

    Chala santhosham andi😊

  • @shivakale2290
    @shivakale2290 10 месяцев назад

    Namaskram guru garu

  • @kadamatisurekha1797
    @kadamatisurekha1797 10 месяцев назад +2

    Nameste andi na Peru surekha age 24 nenu monna navaratrulu lo bavani mala vesukuna andi nenu prathi roju 9 days lo manaspirthiga ammavariki Pooja chesukunedani asalu am korokoledu ni Diya na meeda unchu talli ani anukunedani alantidi antha suprise ante naku monthly periods apudu chala akkuva pain vachedi tablet vesukunte kani taggedi kadu andi alantidi mala vesukuna dagara nundi naku stomach pain back pain Anni taagipiyayi guruvu garu asalu anti ee miracle anukuna antha Amma Daya Valle andi

  • @SivaKesava-r6o
    @SivaKesava-r6o 9 месяцев назад +2

    గురువుగారి వీడియో చాలా బాగుంది మీరు మంచి సొల్యూషన్ ఇచ్చారు అయితే ఏదైనా పూజ చేసేటప్పుడు ఉపవాసాల సమయంలో సాత్విక ఆహారం తినాలి అసలు ఆ సాత్విక ఆహారం అంటే ఏమిటి ఎలాంటి ఆహార పదార్థాలు అనేది ఒక లిస్టు పెట్టి దాని మీద ఒక వీడియో చేయండి ప్లీజ్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది నాతోపాటు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఎవ్వరికీ నుటికి 90 శాతం మందికి సాత్విక ఆహారం అంటే ఏంటో తెలియదు

  • @palaknakamma556
    @palaknakamma556 9 месяцев назад +2

    మా అమ్మ laxmi దేవిని యాదా శక్తితో పూజిస్తే నా జీవితాన్ని ఎంతలా ఆదు కుంటుందో నాకె ఎరుక మాఅమ్మ నిఇది కావాలని అడగక ముందే నాకు ఒక kanna thalli వలే నాకు వెంట ఉంటున్నా రు.amma .amm గురించి ఎంత చెప్పినా చెప్పుకున్నా తక్కువే.

  • @NakkaIndrani
    @NakkaIndrani 10 месяцев назад +7

    శ్రీ లక్షినారాయణభ్యం నమః

  • @prassadg4569
    @prassadg4569 9 месяцев назад

    Thanks guruvagaru🙏🙏🙏
    I love you guruvagaru🙏🙏🙏🙏 y

  • @mallukannadiga7
    @mallukannadiga7 10 месяцев назад +1

    🙏Om Shree Laxmi sahita Narayanaya Namah 🙏

  • @shivakumar-pz7qd
    @shivakumar-pz7qd 10 месяцев назад +5

    ఓం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ నమో నమః 🙏🙏

  • @subhashinimulpuru3852
    @subhashinimulpuru3852 10 месяцев назад +3

    Next vacchedi margasheersha masam Lakshmi Devi aaradhana chala manchidi anta e nela mottham cheyadam,Ela cheyali Ani alochisthu undaga e video vacchindi ,daiva Shakthi eppudu guruvu laga Ila margam chupisthadi.sri matrey namaha 🙏

  • @cherry4367
    @cherry4367 10 месяцев назад +70

    Amma oka doubt meru andaru pujalu chesukunela dhaiva bhakthi vaipu nadichela chesthunnaru but konni channels vallu meru cheppinavanni opposite ga chepthunnaru, durga sthothram, varahi amma shyamala amma puja chesthe bdhlu padatharani, already mana hinduism danger lo undi conversions valla ippudu manalo maname ila unte vere religions vallaki chance ichinatte kada.

    • @NanduriSusila
      @NanduriSusila  10 месяцев назад +109

      గురువు గారికి రోజులో 1 -2 గంటల సమయం మాత్రమే దొరుకుతుంది.
      ఉన్న కొంచెం సమయంలో నెగెటివ్ ని పట్టించుకోకుండా మంచిని చేసుకుంటూ పోవడానికే ఆయన ఇష్టపడతారు.
      ఆ Pure heart ని అలాగే ఉండనిద్దాం, ఈ బురదలు అంటించడం ఎందుకు!
      - Susila

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo 10 месяцев назад +9

      ​@@NanduriSusilana prasna kuda ede ,,so me samadanam chala bagundi ,naku eppudu hammayya Ani undi ,chala sarlu badapaddanu mimmalani tidutunte

    • @anuradhaattili3559
      @anuradhaattili3559 10 месяцев назад +11

      ​@@NanduriSusilaబాగా చెప్పారు అమ్మ....manchi చెడు వున్నప్పుడు cheduni వదిలేసి మంచి chudali

    • @NanduriSusila
      @NanduriSusila  10 месяцев назад +92

      నండూరి గారు ఇటువంటి వాటి మీద అస్సలు సమయం వెచ్చించరు. మా అడ్మిన్ ఎప్పుడైనా ఇటువంటి కామెంట్లూ వీడియోలో చూపించబోతే, "ఇటువంటి నెగెటివిటీ వల్ల మనకీ జనాలకీ కూడా ఉపయోగం లేదు , మనకి ఉన్నవి వారానికి 1-2 గంటలు. ఈ పనికిమాలిన నెగెటివిటీ మీద ఖర్చు పెడదామా, మనకీ జనానికీ పనికొచ్చేవి చేద్దామా? నువ్వే చెప్పు " అని అడుగుతారు .
      ఆఖరికి మా అడ్మిన్ టీం కూడా ఇటువంటివి తేవడం మానేశారు. వాళ్ళు AI ఉపయోగించి కొన్ని scripts రాసుకున్నారు. Fake ids ని పనికిమాలిన కామెంట్లనీ, Fake id Emails నీ అది గుర్తించి అదే బ్లాక్ చేసేస్తుంది. నావరకూ ఆయనవరకూ ఇవి రావు!
      అందువల్ల మా సమయం అంతా పాజిటివ్ విషయాలకే సరిపోతోంది, నెగెటివ్ కి సమయం దొరకట్లేదు!
      - Susila

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 10 месяцев назад +6

      Good job Admin team❤

  • @navadurga4019
    @navadurga4019 9 месяцев назад

    Ome Sri Lakshmi Narayana swamyee namah

  • @stylishbannu8467
    @stylishbannu8467 10 месяцев назад

    Nanduri garu poli padyami gurinchi vivarinchandi

  • @vasureddy7541
    @vasureddy7541 9 месяцев назад

    శ్రీ గురుభ్యోనమః

  • @ramakrishnasv21
    @ramakrishnasv21 9 месяцев назад

    Swamy velpuru ramana maharsi gurinchi cheppandi

  • @srinu-xu2ws
    @srinu-xu2ws 10 месяцев назад +1

    నండూరి శ్రీనివాస గారికి నామస్కారం అయ్య నేను అర్జునకృత దుర్గ స్తోత్రం పారాయణం చేస్తున్న , ఇంకా బాగా ఎలా చెయ్యాలో చెప్పగలరా ఏ టైంలో ఏ టైం లో చేసిన పర్లేద సార్....?

  • @potturipranathi2141
    @potturipranathi2141 10 месяцев назад

    Guruvu garu Kathyayini Devi vratham ela cheyalo cheppandi please

  • @sagguparameshwari2256
    @sagguparameshwari2256 10 месяцев назад

    Guru garu dakshinamurthy stotram cheppandi

  • @idamakantipadmaja5138
    @idamakantipadmaja5138 8 месяцев назад

    Periods vunnappudu స్తోత్రాలు, sahasranamalu cell phone lo vina vacha guruvu gaaru

  • @arunakumari2708
    @arunakumari2708 9 месяцев назад

    🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @neelamnanipspk3599
    @neelamnanipspk3599 10 месяцев назад

    Varahi Ammavaru 🌏

  • @npjwater
    @npjwater 10 месяцев назад +3

    Andharike anandhanni icchey bangaaru thalli SriLakshmi Devi 🪔🧎🏻‍♀️🙏🏻

  • @moulikakaranam6395
    @moulikakaranam6395 10 месяцев назад +1

    Government Job ravali ante ee puja chyali guruvu garu

  • @keerthipelluri994
    @keerthipelluri994 9 месяцев назад

    🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 10 месяцев назад

    Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @archanagundu878
    @archanagundu878 9 месяцев назад +1

    Guruvugaru cheppinatte nenu roju siva abishekam chestunnanu a swami naku karthikam lo kasi velle adbhutamaina varanni prasadincharu guruvugaruki padabhivandanalu

  • @SandhyaRani-kh6lb
    @SandhyaRani-kh6lb 9 месяцев назад

    Ati sutakamlo unnavaaru deeksha cheyyochha guruji

  • @usharaniusharani7887
    @usharaniusharani7887 10 месяцев назад

    Mimmalni guruvuga bhavinchi hanuman vala pooja start chesenu chala manchiga undi guruvugaru.okariki konchem money ichem asalu thirigi istharu anukoledu ma husbend nenu chala bada paddam kani vallanthata valle call chesi money icheru gurugaru.

  • @radikamohanshappyhome6352
    @radikamohanshappyhome6352 10 месяцев назад +1

    Meru cheppinattu srinivasa vidya puja sravana masam lo chesanu guruvu garu dani falitham matallo cheppalenu adi oka anubuthi manasuki😢 kotlu, lakhs,vache ledhu gani ha swamy thalli chupu ma pai padindhe guruvugaru modhatlo yentha kastapadina assalu money vacheve kadhu ma husband ke yeggottevallu kastapadina mny kuda 😂chala ardhekamga ebbandhulu padevallamu kaduputho vundi kuda akalitho vunna rojulu vunnaye meru cheppindi vini srinivasa vidya puja chesanu guruvugaru 6 mnths baby tho chala kastapadi chesanu Papa yedusthunte mother feeding chesthu kuda puja chesadanni ala cheyyatam right or wrong naku telidu guruvu garu eppudu chala bagunnamu naku malli cheyyalani vundi chesthanu swamy varu e roju kalalo darshanam echaru kuda 🙏🙏🙏.

    • @radikamohanshappyhome6352
      @radikamohanshappyhome6352 10 месяцев назад +1

      Intha manche puja cheppinandhuku meku 🙏🙏🙏🙏🙏🙏 guruvu garu .

  • @sakhishalinireddy6637
    @sakhishalinireddy6637 9 месяцев назад +1

    ❤❤❤

  • @sravani8385
    @sravani8385 10 месяцев назад +1

    Varahi ammavariki yeti suthakam lo poojinchavaccha amma.plss amma cheppandi.

  • @shirishabondi
    @shirishabondi 10 месяцев назад +1

    Gouri deviki manchi life partner kosam am Pooja chayalo chappandi chala sarlu adugutunnanu kani video upload chayatladu koncham tondaraga upload chayandi

  • @allurikrishnamraju3795
    @allurikrishnamraju3795 9 месяцев назад

    ఒక్కో స్తోత్రం చదువుతూ బిల్వం అర్చన చేయాలా

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 10 месяцев назад +2

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 10 месяцев назад +1

    Guruvugakru naku health problems taggadaniki amaina pariskaram cheppandi guruvugaru please

  • @KrishnaVeni-nd9qs
    @KrishnaVeni-nd9qs 9 месяцев назад

    Gurugari padhabivanalu
    గురువుగారు shamala నవారాత్రి lu వస్తునయ్ kada గురువుగారు vati gurinchi chappadi గురువుగారు

  • @ghostgamerofficial8442
    @ghostgamerofficial8442 10 месяцев назад +1

    Swamy ma husband ku cancer treatment teasukuntunnaru maku manchirojulu vastaya swamy chala badalo vunnamu swamy

  • @madhaviponnala9698
    @madhaviponnala9698 10 месяцев назад

    🙏🙏

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 10 месяцев назад

    🙏🙏

  • @syamaladurga3422
    @syamaladurga3422 9 месяцев назад

    అమ్మ పోలీ పాడ్యమి పూజ కి సంకల్పం అవి ఏమి ఉంటాయమ్మా? ఆఖరి రోజు దీపాలు వదిలేటపుడు పూజ విధానం చెప్తారా. నేను ఏ పూజ చేసినా మిమ్మల్ని అనుసరించి మాత్రమే చేస్తున్నాను దయచేసి చెప్పండి

  • @vshobarani9695
    @vshobarani9695 9 месяцев назад

    గురువు గారు నేను ఈ పూజ చేయాలి అనుకున్న కానీ ఉదయం చేయగలను సాయంత్రం చేయలేను ఎందుకంటే నేను డ్యూటీ నుంచీ 8:00 గంటలకి వస్తాను మరి ఎలా ఏదైనా ఉపాయాం దయచేసి చెప్పండి గురువు గారు

  • @swaminaidugandreddi7289
    @swaminaidugandreddi7289 10 месяцев назад +1

    Manidweepa pooja kosam cheppandi guruvu garuu

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 10 месяцев назад

    🙏🙏

  • @kavitadevi7245
    @kavitadevi7245 10 месяцев назад +1

    Namaste guruvugaru Polipadyami kosam cheppandi

  • @viswaroopaseelam9602
    @viswaroopaseelam9602 10 месяцев назад +1

    Kamalaathmika ammavaari upaasana evarevaru cheyocho chepthara andi

  • @sunithag5061
    @sunithag5061 10 месяцев назад

    Guru garu intlo hanuman photo pattukovocha

  • @sailatha3092
    @sailatha3092 9 месяцев назад

    Guru

  • @jyotsnalakkineni3503
    @jyotsnalakkineni3503 10 месяцев назад

    🙏🙏🙏

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 10 месяцев назад

    🙏🙏🙏🙏

  • @nikitha.....
    @nikitha..... 10 месяцев назад +1

    Amma... namaskaram guruvugaru pooj lu vrathalu chese tappudu madhayalo addanki vasthee 5days tharuvatha continue cheyyamnataru kada... Okavela 5 days tharuvatha kuda rajodarshanam avuthee cheyyoccha cheyakudadha amma.... Cheppara please

  • @madhavia7137
    @madhavia7137 10 месяцев назад +5

    శ్రీ మాత్రేనమః🙏

  • @s.prasanth6811
    @s.prasanth6811 10 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు.మేము కొన్ని సమస్యల వల్ల సొంత ఇంటి నుంచి అద్దె ఇంటి కి వెళ్ళాం అక్కడ అద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారము.అలాగని అక్కడ కి వెళ్లి ఉండలేని పరిస్థితి.ఆఇంటిని అద్దె కి ఇద్దాం అంటే ‌మా మామ గారు ఇవ్వని వ్వటం లేదు గురువు గారు.ఎదైన పూజ పరిష్కారం చెప్పండి గురువు గారు మీకు రుణపడి ఉంటాము మా కుటుంబం అంతా

  • @kurabaanitha1939
    @kurabaanitha1939 9 месяцев назад

    Guruvu garu ……..meeku Paadabi namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Oka chinna vinnapam….
    Mahabharatham lo pandavulu judamlo ofipoyinappatiki drutarastudu ayina yuvaraju garu Draivpathi gaarini panamga petti judamadamani kore korika emita ADARMAM gurunchi vivarinchagalarani abyarthisthunnanu mimmulanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sridevich3208
    @sridevich3208 10 месяцев назад

    గురువుగారు మాకు వరసకు అత్తయ్య గారు అవుతారు ఆవిడా చనిపోయారు అయితే 11రోజులు కు మనం దేవుడు గది శుభ్రం చేసుకోవచ్చా తెలియజేగలరు next day నుంచి వత్తులు వదులు కోవచ్చా తెలియగలరు plise 🙏🙏🙏🙏

  • @nandana7292
    @nandana7292 9 месяцев назад

    Amma 40 rojula deeksha cheyataniki kidaratledu madyalo uru vellalsi vasthundi ...eni sarlu ankuna edo oka pani meda vellaldi vasthune umdi...21 rojulu kanakadhara stotram parayanam cheskovacha?

  • @kamakshidevisriramadasu8450
    @kamakshidevisriramadasu8450 9 месяцев назад

    Guriji , namaskaram....guruvu garu dayachesi niyamalu cheppandi, kanakadara stotra parayam cheyyadaniki....plz pkz. Chala problems vunnayi financial gaaa plz guruvu gaaru...

  • @savithas2922
    @savithas2922 9 месяцев назад +3

    No words guruji i am really blessed to have u as my guru 🙏🙏🙏🙏🙏🙏

  • @umadontani1038
    @umadontani1038 10 месяцев назад +1

    గురూజీ మీకు padhabhi వందనాలు మాధి కిరాణా షాపు గురూజీ షాప్ ఎప్పుడు dull గానే ఉంటుంది గుమ్మడి కాయ నెలరోజులు కు కుల్లిపోతుంది గురూజీ ఎట్లా గురూజీ

    • @NanduriSusila
      @NanduriSusila  10 месяцев назад +2

      ప్రతినెలా షాపులో సంకష్ట హర చతుర్ధి చేయండి
      - Susila

    • @umadontani1038
      @umadontani1038 9 месяцев назад

      ధన్యవాదాలు అమ్మగారు

  • @divyamerla7223
    @divyamerla7223 9 месяцев назад

    Amma munduga meeku namaskaram repu laxmi varam ani antunsru ma intlo evvsru cheyyaledu pyga ma intlo cow 🐄ghee kuda ledamma mamuluga mrng ne lechi daily varam ela chestamo ala cheyyocha amma plzz chepandamma pyga chesaka 30 rojulu nv tinocha vandicha andukante intlo elago 30 rojulu nundi vandatam ledu ippudu vsram chesina rojulu kakunda migilina rojulu vandocha tinochs andukante intlo inka family untundi kadamma dayachesi chepandamma plzzz repekada amma laxmi varam plzzzzzzzz😢

  • @SettiAparna-tc5eu
    @SettiAparna-tc5eu 10 месяцев назад

    Naku poojalu chese avakasam eppudu vastndo naku 6 baby 6 month's baby unnaru e madya naku pooja avakasam kudaradam ledu..

  • @veenamurali3011
    @veenamurali3011 9 месяцев назад

    🙏

  • @sheetalsara4437
    @sheetalsara4437 10 месяцев назад

    Amma

  • @Akhil_AT_Football
    @Akhil_AT_Football 8 месяцев назад

    Amavasya roju laxmi devi peru tho saree vayinam tisukunanu a saree kattukovachu Andi plz reply evvadi

  • @RajidiSamitha
    @RajidiSamitha 10 месяцев назад

    🙏🙏🙏

  • @bhavanigoddu5938
    @bhavanigoddu5938 9 месяцев назад

    Guruvu garu kotta intilo Pooja gadilo Lakshmi narayanula photo kalisivunna photo etuvantidi pettukunte baguntudo cheppara

  • @kommaamaranathareddy930
    @kommaamaranathareddy930 9 месяцев назад

    గురు గారూ దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ పంపండి

  • @narmadaduddilla180
    @narmadaduddilla180 2 месяца назад

    Shodasha upachara pooja ranivallu mammulla poojachesukonte palitam unda

  • @omsairam9728
    @omsairam9728 10 месяцев назад

    🙏🙏🙏🙏

  • @rmvchannels6405
    @rmvchannels6405 10 месяцев назад

    Guruvgaru🙏 nenu oka msg send chesanu srivani channel lo dhayachesi chudandi.. Ananthapadmanabaswami pooja roju send chesanu

  • @harikasaisree6357
    @harikasaisree6357 9 месяцев назад

    Namaskaram guruvugaru , nenu 3rd month pregnant so nenu cheyavacha , ledhantea only kanakadara cheyana , Naku theliyachestgarani anukuntunna

  • @LaxmiPrabhuworld
    @LaxmiPrabhuworld 9 месяцев назад

    Amma nenu December 11th Monday roju 16 somavarala vratam start cheddam anukunnanu. Cheyyocha amma

  • @poojithauppula1508
    @poojithauppula1508 9 месяцев назад

    Sir grahalu anukulanga lekapothe poojalu enni chesina palinchavu antunaru....nijama

  • @siri9979
    @siri9979 9 месяцев назад

    Guruvu garu e jeevitam inka chaalu,,e janma nunchi tindaraga mukthi ,moksham sampadinchali ante e puja cheyali,,

  • @traditionalbharu2739
    @traditionalbharu2739 9 месяцев назад

    Nenu miru cheppinatlu chala chesaa naku eppatinundo raani dabbulu vacchay

  • @Selvilokeshkumar07
    @Selvilokeshkumar07 10 месяцев назад

    Sri vishnurupaaya namasivaaya🙏🙏...Naku oka problem guruvugaaru..nenu yemaina chepithey adhi opposite ga jaruguthomdhi...na mundhara yevaraina yethaina chepithey vallaki kuda opposite ga jaruguthomdhi.. naaaku chaala kashtamga vumdhi guruji...yemdhuku ilaa avuthumdhoo artham kaaledhu..pls🙏🙏 e prblm ki solution cheppandi guruvugaaru....