Oneness season 2.. నాకు ఎలా అనిపించింది? || Oneness Review || David Parla || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Oneness season 2.. నాకు ఎలా అనిపించింది? || Oneness Review || David Parla || Pastor JOHN PAUL.
    #ONENESSSEASON2 #ONENESS #ONENESS_SEASON2_GOLDENMEDLEY #ONENESS_2023 #ONENESS_DAVIDPARLA #ONENESS #ONENESS_BROTHERANIL #ONENESS_VIJAYPRASADREDDY #ONENESS_JAYASUDHA #ONENESS_MATHEWS
    #ONENESS_JYOTHIRAJU #ONENESS_KARMOJI #ONENESS_SRESTA #ONENESS_PRAVEENKUMAR #ONENESS_SAMUELDINAKARAN #ONENESS_DAVIDPARLA #ONENESSSEASON2REVIEW #ONENESSSEASON2_REVIEW_PASTORJOHNPAUL

Комментарии • 314

  • @rajunarapureddy4320
    @rajunarapureddy4320 Год назад +22

    వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడూ ఏడ్వడమేనా నాలాంటి నశించిపోతున్న ఆత్మలకొరకైనా భారము ఏమైనా ఉందా జాన్ పాల్....
    నీ కళ్ళు వ్యభిచారం తో నిండిపోయింది గనుక నీకు అలా కనబడుతుంది అనుకుంటా క్రైస్తవుడవు అయ్యి ఉండి క్రైస్తవుల మీద ఏడ్వడమేంటో నాకు అర్ధం కావటం లేదు ఇక నాలాంటి వారు దేవున్ని ఎలా తెలుసుకుంటారు

    • @danielnaik1730
      @danielnaik1730 Год назад

      Inka naashanam lone unnaru.... Kastha aa naashanam lo nundi bayatiki vache prayatnam cheyyandi

    • @karedavid9780
      @karedavid9780 Год назад

      Brother meru chala Baga cheparu

    • @rayapuriyona6722
      @rayapuriyona6722 Год назад +1

      2 కొరింథీయులకు 4:4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.

  • @lanilkumar6932
    @lanilkumar6932 Год назад +24

    బ్రదర్ చాలా బాగా చెప్పారు
    Oneness season 2లో ఈ కార్పొరేట్ ఫాస్టర్ లు పాస్టర్ అమ్మలు ఏం యాక్టింగ్ చేశారు అబ్బా ఏం performance కనుబరుచారో. నాకైతే మతి పోయింది ప్రోగ్రాం చూసి
    వీళ్ల యాక్టింగ్ చూసి సైతాను సైతం ఆచర్యం చెంది వుంటాడు ఎందుకు అంటే వాడికంటే ఎక్కువగా ఇంత యాక్టింగ్ చూసి
    ఆనాడు అవ్వతో ఇది నిజమా అన్నాడు
    కానీ వీళ్ళు అయితే ఇదే నిజం అని వారి యాక్టింగ్ ద్వారా చెబుతున్నారు
    సాతాను చేయలేని పని వీళ్ళు చేసి చూపించారు great కదా
    ఇంక డేవిడ్ పార్ల గొప్ప బిజినెస్ చేశాడు ఈ ప్రోగ్రాం ద్వారా .
    అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి
    వీళ్ళు ఒక్కొకరిధి ఒక్కో సిద్దాంతం
    ఒక్కో రకమైన బోధ
    కానీ ఒకే బైబిల్ పట్టుకుంటారు.ఇదే పెద్ద విడ్డూరం.
    ఇప్పుడు మనం oneness season 3 కొరకు ఎదురు చూద్దాం బహుశా RGV direction లో వస్తారు ఏమో చూద్దాం
    నిజానికి వీళ్ళ యొక్క టాలెంట్ ఇప్పుడు state లో అందరికీ తెలిసింది
    National level లో తెలియాలి అంటే
    RGV direction లో చెయ్యాలి వీళ్ళు
    అంత ఎత్తుకు వీళ్లంతా ఎదగాలి అని కోరుకుందాం,

    • @lanilkumar6932
      @lanilkumar6932 Год назад +1

      @sarahjyothi6849 so sorry నాకు అంత టైం లేదు
      పైగా అది ఒక వేస్ట్ ప్రోగ్రాం .

  • @samdanielministries8229
    @samdanielministries8229 Год назад +4

    జాన్ పాల్...నీ వు మారవు ఎప్పుడు ఇలాగే విమర్శలు చేస్తూ గడుపు ..... నీకు ఈ విడియో ఉపయోగము లేక పోతే వచ్చిన నష్టము ఏముంది?

  • @bromalliknahum.jesuswaychu6591
    @bromalliknahum.jesuswaychu6591 Год назад +17

    1.నూతన కీర్తన రాసి పడుంటే బాగుండేది
    2. ఏ పాటైనా ఒక్కటి పాడివుంటే బాగుండేను
    3. సాంగ్స్ మిక్సింగ్ dj mixing లా మంచిగా లేదు
    4. అంతా ఖర్చు చెసి పాడే బదులు ఆ డబ్బు బీదలకు అందరూ కలిసి సహాయం చస్తే బాగుండేది.

  • @yesupadambhimavarapu3872
    @yesupadambhimavarapu3872 Год назад

    In my view Oneness program is to introduce their next generation. వాళ్లు పాడిన పాటలు అనేక దైవ సేవకులు ఎంతో ఆత్మీయంగా వ్రాసి పాడారు. వీరు ఆ ఆత్మను చంపారు

  • @ravikudavari9774
    @ravikudavari9774 Год назад +33

    వందనాలు బ్రదర్. పాస్టర్లు యాక్టర్లు చేయబడ్డారు అన్నది నిజం 🙏🙏🙏

  • @munariramesh5759
    @munariramesh5759 7 месяцев назад

    Praise The Lord Pastor King John Paul Sir 🙏

  • @vasanthrayudu8
    @vasanthrayudu8 Год назад +7

    అన్నా ఈ ONENESS ఐడియా David Parla కి ఏమీ రాలేదు తమిళనాడు లో ఉన్న పాస్టర్లు(దొంగలముఠా) అందరూ కలిసి UNITED అని చేశారు దాన్ని మన డేవిడ్ పార్ల కాపీ కొట్టి ఇక్కడ ONENESS అని క్రియేట్ చేసాడు.

  • @ranigadiraju8904
    @ranigadiraju8904 Год назад +8

    మీరు చెప్పింది చాలా బాగుంది బ్రదర్, ఎవరు ఏమనుకున్నా మీరు ఈ విధంగా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 Год назад +4

    వాళ్ళ జుట్టులకి దేశంలో రబ్బర్ బ్యాండ్ లు కరువైనాయి కొందరికి భుజాలమీద బట్ట తక్కువ అయింది... ప్రవీణ్ అయ్యగారు చాలా మంచి వాడు కానీ కూతురిని కూడా చెడగొడుతున్నారు..

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv Год назад +20

    వాళ్ళను మీరు పోల్చిన విధానం బాగుంది 👍

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 Год назад +2

    ఇది వాళ్ళ బట్టలు వాళ్ళ నగలు వాళ్ళ బ్యూటీ పార్లర్ అందాన్ని చుపించుకోటం కోసం చేయబడింది.... లోకం సంఘంలోకి ప్రవేశించింది ఇదే బండమీద సర్పంజాడ...

  • @someswararao6972
    @someswararao6972 Год назад +2

    Absolutely true what you commented Brother, But why Jayasudha garu in group.

  • @rajunarapureddy4320
    @rajunarapureddy4320 Год назад +8

    ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాన్ పాల్ నీ కూతురు కోసం అలా మాట్లాడితే ఎలా ఉంటాది ఏమి చెప్పాలని అనుకుంటున్నావో అది మాట్లాడు అంతే గానీ ఆడ కూతురు కోసం తప్పుగా అది ఎవరైనా గానీ చెప్పుతో కొడతారు

    • @rajunarapureddy4320
      @rajunarapureddy4320 Год назад

      @sarahjyothi6849 గాబరా పడకురా అయ్యా ఆడికి నీకు ఇద్ధరికీ పడతాయి ఆడు పాస్టర్ నా లేకా బ్రోకరా

    • @s.dcreations2026
      @s.dcreations2026 9 дней назад

      తప్పుగా అర్ధం చేసుకోవద్దు brather 😢 కొంచ ఆలోచించండి plz🙏🙏

  • @joshuacfss1693
    @joshuacfss1693 Год назад +10

    వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు సార్.... దేవుని ఆత్మ ద్వారా కలిగిన పాటలు కావు అవి... అది oneness ఐనా కూడా oneness god ఐనటువంటి యేసుక్రీస్తు అక్కడ లేడు సార్...మీరు చెప్పింది కరెక్ట్... God Bless You Sir... Amen...

    • @parvathidevi9212
      @parvathidevi9212 Год назад

      ​@sarahjyothi6849cheppadamenti andariki thelusthune vundhi veella batana jeewithalu

  • @calvaryworshipcentervsp137
    @calvaryworshipcentervsp137 Год назад +2

    Ippudu meeru pettina 34 min video avariki use bro

    • @PoulRaju-p2u
      @PoulRaju-p2u Год назад

      Antrakshari aadukunaru anthe. _!!!?

  • @s.dcreations2026
    @s.dcreations2026 9 дней назад

    నిజము అన్న చాలా బాధాకరమైన పరిస్థితి డేవుని మహిమ కొరకు పరిచర్య చేయడం గానీ ఆయన చిత్త ప్రకారము జీవించడము గానీ లేదు 😢😢😢మన దేవుడు కోరుకునే విధంగా బ్రతకకుండా.. వారి ఆలోచనల నెరవర్చుకుంటూ... సొంత అభిప్రాయాలతో...బ్రతుకుతున్నారు.....😢😢😢😢

  • @srilekhaneerudu2767
    @srilekhaneerudu2767 Год назад +3

    Eppudu emaindi brother song padithe.. mari prathidi point cheskodamena..

  • @jesuslovegospelministries
    @jesuslovegospelministries Год назад +3

    దేవుని మార్గాన్ని వక్రీకరించి అనేకులను తప్పు త్రోవలోనికి లాక్కుపోవుటకు oneness గా కలిసిపోయారు.తోడేళ్ళన్నీ ఒక్కచోటకి గుంపుకూడాయి.మరి ఇంకెన్ని గొర్రెలను చీల్చబోతున్నారో?విశ్వాసులారా జాగ్రత్త!వారి చేతిలోనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించండి.

  • @VenkateshVenki-ne3eh
    @VenkateshVenki-ne3eh Год назад +13

    అన్నయ్య మీరు చెప్పింది 💯💯✅

  • @nissisantho9951
    @nissisantho9951 Год назад

    Channel name chala bavundi brother, meeku varthinchede pettukunnaru,santosham. Bayata anthai suvaartha,lopala antha kullu....nijanga wolves in sheep clothing ee meeru! Asla meelantolani minimum care cheyaru vallu!

  • @jhansisamuel214
    @jhansisamuel214 Год назад

    Jaya sudha garu gurinchi cheppina point chala bagundi sir. Nenu kuda alane anukunna

  • @pasala7254
    @pasala7254 Год назад +4

    అందరూ ఏమోగానీ,...బ్రో.అనిల్ మాత్రము నిజముగా యాక్టర్జ్ పీల్ అవుతున్నాడు

  • @coptoxic
    @coptoxic 11 месяцев назад +1

    Vijay gari kosam nenu chusa, oke okka charanam icharu. 😢😢😢 oka sare chupincharu.

  • @satyanair5525
    @satyanair5525 11 дней назад

    Glory to God

  • @mrajakumari
    @mrajakumari 9 дней назад

    Yes💯

  • @mprakasharao8052
    @mprakasharao8052 Год назад +17

    అనుమానమే లేదు ఇది 100%సాతాను గారి పనే.

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 Год назад +4

    You are 1000% Correct Brother. Telugu christianity is going now in wrong track.. Very Sad😢😢

  • @PRANEETH-on2jb
    @PRANEETH-on2jb Год назад +1

    PRAISE THE LORD.FIRST QUALITY OF CHRISTIAN IS TO HAVE LOVE KADA.
    1.Sahodarlu ikyata kaligiunduta yenta melu yenta manoharamu-ALL DENOMINATIONS WE ARE ALL ONE IN CHRIST AND BODY OF CHRIST WE SHOULD BE UNITE
    2.manamu manalo dulam chusukovali yedutu vektilo nalusu kadu- Vimarshalu manalney patnaniki tesuveltai-DO GOD'S WORK FAITHFULLY HE WILL MAKE U FRUITFUL & BLESS U FOR SURE.
    GOD BLESS YOU.HAVE A GOOD DAY.

  • @sankuradha6901
    @sankuradha6901 5 месяцев назад +1

    వందనాలు నాన్న

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +15

    You are correct Brother. సాతాను చేసిన పనిని దేవుడే వారిని కలిపి నట్లు అనుకుంటున్నారు పిచ్చి Christavulu.

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Год назад +9

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏

  • @rainabushani5641
    @rainabushani5641 Год назад

    First of all Holy Bible medited cheyali Meeru ....Appudu Mee aathma ku Rakshana doruku thundi.... Meeku Vidudala kalugunu gaka. Rakshana dorukunu gaka....AMEN

  • @gnkzoology3249
    @gnkzoology3249 Год назад

    Praise the lord brother

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 Год назад +2

    Pastors turn into Actors... This is Highly Hipocracy...

  • @mercymartin3241
    @mercymartin3241 Год назад +2

    I know you did this video with much burden but your review is so very funny ….. 😅😅😅. Need to watch it now.

  • @swathiskitchendiaries8932
    @swathiskitchendiaries8932 Год назад +3

    Felt really sad reading comments section . Oneness team has done a good job singing old christian songs and i think its not our job to judge or condemn anyone . Jesus himself dnt condemn the sinners . So instead of wasting time judging others its better to get ourselves right with God . As children of God let there be oneness among christians . One more thing pastor if anyone needs correction it should be done in person and not publicly ! My opinion and feeling . ( no offence )

  • @manpadishankar4520
    @manpadishankar4520 Год назад

    Super cheparu... Mari Mathews pastor gurinchi em Antaru pastor meeru?

  • @devamanapati619
    @devamanapati619 Год назад

    Vandanalu brother

  • @arunakumarii7546
    @arunakumarii7546 Год назад +1

    Ni abhiprayamu evaru adugaru e duty evaru echharu panipata ledu neku Anduke elanti programs pedatavu bro

  • @pemulajalaiah4817
    @pemulajalaiah4817 Год назад +6

    అవును బ్రదర్....ఆ పాటలలో దేవుడు ఎక్కడా కనబడలేదు.

    • @pemulajalaiah4817
      @pemulajalaiah4817 Год назад

      @sarahjyothi6849 మీకు కనబడితే మంచిదేనండి.

    • @parvathidevi9212
      @parvathidevi9212 Год назад

      ​@sarahjyothi6849meeru amayakulu

  • @aparachitudu5983
    @aparachitudu5983 Год назад +7

    Not just that brother, the person who played the flute works for movies, also for AR Rehman and in Indian idol TV program, I saw him in an Indian Idol add long back.

    • @mosesbandi6224
      @mosesbandi6224 Год назад

      He is an cinema flutist bro

    • @krupaevangeline8910
      @krupaevangeline8910 Год назад +3

      God gave opportunity to that flute player to glorify him.why taking every matter personally and bullying God's children in the social media.

  • @ruchisreshtaofficial
    @ruchisreshtaofficial Год назад

    Sir meeru cheppina points correct

  • @rajeshkumar78954
    @rajeshkumar78954 Год назад +3

    Hey John, if these guys are not even Christians in your opinion; it shouldn't matter if they are on the same platform or can correct/condemn each other. There should not be any loss or disadvantage to Christianity, as they are outside the true Christendom. If they will not even go to heaven, they need to repent.

  • @rajsudheer8959
    @rajsudheer8959 Год назад +3

    ఒక్క ముక్క లైన్ పాడడానికి వెళ్ళిన ...విజయ్ ప్రసాద్ రెడ్డి గారు....!!

  • @shalinikolli8752
    @shalinikolli8752 Год назад +1

    Christians Christians neee dushinchu kuntee villa devudu villaku ede nerputhunada ani antaru ,manam mana devuniki mahima thechevaramga vundali .

  • @oliveanugraham9021
    @oliveanugraham9021 7 дней назад

    See season 3🎉

  • @a.suhasini5259
    @a.suhasini5259 Год назад +5

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @eswarsirigiri5220
    @eswarsirigiri5220 10 месяцев назад

    💯 💯❤

  • @VajragadaGanesh-li7ke
    @VajragadaGanesh-li7ke Год назад +7

    బ్రదర్ ప్రతిదీ బూతద్దాం పెట్టి చూడకూడదు...... మీరు కూడా ఈ వీడియో చేయడం ఎవరికీ ఉపయోగం..... ఆఅ oneness సాంగ్స్ వలన దేవునికి మహిమ కలుగును గాక....

    • @nccm-lifeofjesus7024
      @nccm-lifeofjesus7024 Год назад

      Devuniki Ela mehima kaluguthundi cheppandi ... Valla brathukulu Ela unnavi .... Vallu padepatalu enti ... Devudu mana life kavali anukuntadu ...

  • @muraliprasanna
    @muraliprasanna Год назад +11

    మీరూ కూడా రివ్యూ ఇచ్చి వీటిని హైలైట్ చెయ్యడం నాకు చాలా భాద కలిగింది సార్.

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 Год назад +2

    Nijam chepparu brother.... it's very sad 😢...no use of like these oneness programs.... instead helping poor people, other's will know....God's love 💞....

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 Год назад +3

    వందనాలు అన్న దేవుని గురించి వాక్య భారము మీకు చాలా వుంది

    • @parvathidevi9212
      @parvathidevi9212 Год назад +1

      ​@sarahjyothi6849vakya bharamcante bible pattukuni neethulu cheputhu vatini patinchani pastors chesedha????

  • @jayammamaddirala7855
    @jayammamaddirala7855 Год назад +3

    Praise the Lord brother God bless you Brother

  • @babugoud6795
    @babugoud6795 Год назад +3

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    ✝️ Praise The Lord Every One ✝️
    👌👌👌 ABSOLUTELY RIGHT 👍👍👍
    🙏🙏🙏🙏🙏

  • @joshuageddam70
    @joshuageddam70 Год назад +2

    Bro in Christ, "oneness" intension is political. Just to prepare vote bank for so called pastor anil. Sharmila about to join Congress. Sharmila has some problems with her brother jagan,regarding family properties

  • @ramaraov468
    @ramaraov468 Год назад +3

    చాల బాగా తెలియ జేశారు బ్రదర్
    🙏

  • @anandj7639
    @anandj7639 Год назад +2

    క్రైస్తవ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. అసలు సువార్త కనుమరుగవుతుంది. అసలు బైబిల్ సువార్తే లేదు.నేడు భ్రష్టత్వం తో నిండుతున్న క్రైస్తవ్యం.

  • @vamsinelapati4040
    @vamsinelapati4040 Год назад +4

    బ్రదర్ మీరు పాస్టర్ అంటున్నారు మరి సన్నీలియో మీకు యాల తెలుసు 😂😂😂😂😂😂😂 ఏంటి బ్రో నువ్వు అంతా మాట అన్నావు ఏంటి మనది అదే ఏంటి 😂😂😂😂😂😂🤣🤣🤣🤣😂😂😂

  • @truenfacts9758
    @truenfacts9758 Год назад +2

    Oneness బదులుగా,
    Manipur పోయే దమ్ములేదు ఈ pasters కి
    Manipurlo పది మందికి ఇల్లు కట్టిచ్చిన vaallu బాగుపడేవారు

  • @NagarjunaSirigiri
    @NagarjunaSirigiri 9 месяцев назад

  • @G.bharathi-f4p
    @G.bharathi-f4p Год назад

    కరెక్ట్.చెప్పరు.బ్రదర్.ప్రే.ఇద్దలర్డ్.🙏

  • @SudhakarThudum.
    @SudhakarThudum. Год назад +2

    మీకు ఎందుకు అంత కుళ్ళు అయ్యగారు. ఎస్సన్న వాళ్ళను vimarshistivi,etu pastors ni vimarshistivi,meru sevacheste బాగుండు,కానీ అందరి జీవితాలని parisheelinichithivi.ఈ ఇంట్రెస్ట్ సేవ లో వుంటే bagunde దెమో.

  • @jyothinethala6609
    @jyothinethala6609 Год назад +3

    Lord Jesus ఘన నామం లో వందనము లు Brother.

  • @sss9003
    @sss9003 Год назад +17

    దేవుని పిలుపు లేకుండా..... ఆయన సంకల్పం.... లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా ఏ సేవకుడు..... ఊరకనే సేవ చేయడు..... ఒకవేళ అలా చేస్తే ఆ సేవ లో ఎంతో కాలం నిలవడు.......ఎంతసేపు ఆ సేవకుడు అలా చేసాడు.. ఈ సేవకుడు ఇలా చేస్తున్నాడు అనడం మానెయ్యండి సార్........ఇతరులను అనకుండా మీరు వాక్యం చెప్పండీ...... సత్యవాక్యం మీదగ్గర ఉంటే...... అందరు మీ దగ్గర విలువైన సంగతులను నేర్చుకుంటారు

    • @sivaammu4521
      @sivaammu4521 Год назад +8

      Aithe abbada బోధకులు వస్తారు jagrtta ani endhuku vndhi annayaa bible lo

    • @sekherbabu3031
      @sekherbabu3031 Год назад +11

      బయ్యా నువ్వు చెప్పుకో సత్య వాక్యం.నీకు yetu
      యుద్ధం చెయ్యడం రాదు..
      సర్దుబాటు చేసుకొని బ్రతుకు.
      నీ లాంటి..ఆత్మీయ గుడ్డి వారు ఉండబట్టే..
      అలాంటి..ప్రజల రక్తాన్ని పీల్చే
      జలగ లు గా..తయారు అయ్యారు...
      వారి పాపం లో..మీరు పాలి బాగస్తులే..అది గుర్తు పెట్టుకో..
      అబద్ద బోధ
      అబద్ద బోధకుడు
      అబద్ద సంఘం లు
      దేవుడు చిత్తం లో రావు..
      మనుష్యుడు ,సాతాను చిత్తాన్ని దేవుని చిత్తం అనుకొని..నిమ్రోదు ఆత్మ తో
      వస్తాయి..
      అసలు నిమ్రోధ్ ఎవరో..అది అయిన తెలుసా.మీకు..

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc Год назад +1

      మీరు కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
      విమర్శలు చేసే వారు సేవ చేయలేరు కొంత కాలం తరువాత పోతారు

    • @sekherbabu3031
      @sekherbabu3031 Год назад

      అబద్ద బోధకుల్ నీ దేవుడు పీలువడు..
      సాతాను వాక్య రూపం లోనే పిలుస్తాడు..
      పిలుపు ,గురించి తెలుసుకో.

    • @Nagesh246
      @Nagesh246 Год назад +4

      Gorre charmam kappukunna thodellu evaro telistene kada janalu narakanikipokunda jagratta padedi..

  • @DrBhVPRaju
    @DrBhVPRaju Год назад +2

    Brother, మీ reviews చాలా బాగుంటాయి

  • @paulchandar2007
    @paulchandar2007 Год назад

    Is this new trend for pastors in India to review. God will do your review on the day of judgement regarding what you have done for him. He’ll not ask you about others account.

  • @joycetheschool511
    @joycetheschool511 Год назад +1

    How do u know about films ....u no need to criticize..any ...check yous self ...wts u r problem....who r u ....mam ....

  • @jesuscomingdayakar
    @jesuscomingdayakar Год назад

    సూపర్ గా చెప్పారు

  • @kanakadurga3133
    @kanakadurga3133 Год назад +7

    గతంలో సినిమా ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోలందరితో కలిసి ఇలాంటి ప్రోగ్రాం చేశారు వాళ్ళ ,వాళ్ళ ఫ్యాన్స్ మధ్య మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని గొడవలు అవుతున్నాయని వారందరూ గొడవలు తీసివేయాలని ఒక ఆలోచన కలిగి అలాంటి ఒక ప్రోగ్రాం చేశారు

  • @revivalmediahopeinjesusindia
    @revivalmediahopeinjesusindia Год назад

    Anilkumar famous dancer like Lawrence

  • @skinformation1948
    @skinformation1948 Год назад

    Good

  • @keepsmiling8332
    @keepsmiling8332 Год назад

    Exactly brother, God bless you.
    Matthew(మత్తయి సువార్త) 13:27,28,29,30
    27.అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివిగదా, *అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.*
    28. *ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా* , ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
    29.అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.
    30.కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; *కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి* , గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను.
    పైన తెలిపిన వాక్యములో కట్టలు కట్టలుగా కట్టబడిన గురుగులు vరని యెందుకో వాక్యన్ని బట్టి నాకు రుజువగుతుంది సహోదరులారా,
    లేకపొతే అలంకరణలేంటి, అత్మలో పాడుతున్నట్టు ఫిలింగ్సు వేషదారణ ఎంటి, సినిమా వాళ్ళు అడియో లెదా సినిమా రిలిజ్ ఫంక్షన్ చెసినట్లు బెక్ గ్రౌండు లైటింగు లెంటి, vరసలు ప్రభువు కొరకు పాడుతున్నారా లేకా దేశంలో వున్న క్రైస్తవ గొర్రెలన్ని ఫాన్స్ గా మారాలని ఇది చేసారా?
    అసలు పాట చిన్న శబ్దం రాకుండా ఒక రూములో పాడారు దానికి మళ్ళి క్రైస్తవ్యనికి నచ్చని అలంకరణ వేషదారణ్తో కూడిన అట్టహస సినిమా పాట లాగా యెంటిది.
    పౌలు సీలలు చెరసాలలో వున్నపుడు అత్మలో ఆరాధన చెస్తే ఎమి జరిగిందొ తెలుసుగా.

  • @vijayasree.p
    @vijayasree.p Год назад

    Churches lo Chanda పట్టేటప్పుడు...naavanni angeekarinchumi Deva అనేపాట. .పాడతారు...అన్ని అందరూ సమర్పనతో ఎవ్వరూ ఉండరు. అంతే ఈ పాటలు మెడ్లీ లు కూడా...vp Reddy gaaru paadaledu

  • @pattemramesh6044
    @pattemramesh6044 Год назад +7

    జాన్ పాల్ గారు మీకు ఉపయోగం లేని దాని గురించి మీరు ఎందుకు వీడియో తీశారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దేవుని సంకల్పం లేకుండా పాస్టర్ అయితే జాన్ పాల్ గారి లాగానే ఉంటారు దేవుని సేవకులు విమర్శించే అధికారం మీకు ఎవరిచ్చారు అలా చేయటం తప్పు ఇకనైనా మారు మనస్సు కలిగి జీవించు

    • @sekherbabu3031
      @sekherbabu3031 Год назад +2

      బాబు.. నీ సాతాను సలహా పక్కన పెట్టు..
      క్రీస్తు నీ శిలువ వేయుటకు సహకరించిన వారు..
      నీ లాగే ఉంటారు...
      వాళ్ళు సేవకు లా?
      నీ నామ కార్ధా మత్తు తోలిగిపో వును గాక..
      .
      వాళ్ళు..క్రీస్తు సిలువ.ను
      అపోస్తుల్స్ త్యాగం ను
      మిషనరీ ల ,బారం ను
      మరుగు చేస్తూ...కొన్ని లక్షల
      మంది , నీ
      ఆడంబరం ,సుఖ జీవితం,.
      లోక,ము.,వైపు నరకం వైపు
      నడిపిస్తున్నారు..

    • @korukondanaresh3726
      @korukondanaresh3726 Год назад +1

      ​@@sekherbabu3031బహుశా ఈయన కూడా అదే బ్యాచ్ ఏమో

    • @sathishmerugu6097
      @sathishmerugu6097 Год назад +2

      John(యోహాను సువార్త) 2:14,15,16
      14.దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి
      15.త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి
      16.పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.

  • @chekurisreedevi5820
    @chekurisreedevi5820 Год назад +2

    God speak to us in many ways this is one way I think

  • @rajukasipogula
    @rajukasipogula Год назад

    వీడియో మొత్తం చూసాను కానీ అర్థం కాలేదు 29.13 ఇక్కడికి వచ్చాక మొత్తం అర్థం అయింది అన్న

  • @shivamani05
    @shivamani05 Год назад

    Oneness its watse of valuable time and money, no use for anyone

  • @parvathidevi9212
    @parvathidevi9212 Год назад

    E rojullo pastors, gospel singers ante movies lo hero, heroins Kanye yekkuve.. Valla styles, dances, dresses, valla feeling abbboooo, yesu vachinappudu veellantha kantiki kuda kanbadaremo, asalu yesu vachinappudu veellu veella veshalu yesu niradambarudu kada bahusha veellaku yesu kuda nachademo

  • @sekherbabu3031
    @sekherbabu3031 Год назад +4

    మెయిన్ గా డేవిడ్ పార్ల కి.
    రెండవ దిగా.
    అక్కడ వచ్చిన ప్రతి
    దుర్బొదకుడు..దుర్బోధకురాలు...ఇంకా క్రైస్తవ ప్రపంచం లో..పెద్ద పెద్ద దుర్బోధకుల్ గా ,.మారి కోట్లు రూపాయిలు
    Earn చేసుకోవడానికి..చాలా ఉపయోగ పడుతుంది..
    మూడవది గా..
    వేరు వేరు గా ఉన్న..ఇంత మంది..అబద్ద బోధకుల లో కొంత మంది ,మంచి వారు ఉన్నారు అని. ఇంత కాలం .క్రైస్తవ మతం భావించింది ..
    కానీ ఇప్పుడు .అందరూ దొంగలే అని..బాహాటంగా అర్థం అయ్యింది..
    ఎలా గంటే....
    యేసయ్య ను ఎవరు ,నమ్ముతున్నారు.. లేదా నమ్మడం లేదు అని
    సంపూర్ణం గా తెలిసింది..
    ఆయన
    శిలువ వేయబడింప్పుడే...
    ఇప్పుడు కూడా యేసయ్య
    Onness వారిని
    .వారి ఆడంబరం లోను,
    ఘనత లోను
    పెద్దరికం లోను
    చూపించు కొనడం లోను.
    ఇరికించి..
    పట్టి తెచ్చి..బాహాటంగా క్రైస్తవ ప్రపంచం ముందు ,ఆత్మీయ దిగంబర త్వం.చూపించాడు..
    ఒకరకంగా గా..
    ఇధి..నిజ క్రైస్తవు లకు ఉపయోగ పడుతుంది..
    దేవునికే మహిమ కలుగును గాక..

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 Год назад +3

    వందనాలు 🙏బ్రదర్

  • @ChristWorshipWorld
    @ChristWorshipWorld Год назад

    Praise the Lord 🙏
    Dear Pastor John Paul garu
    Greetings 🌺🌺🌺

  • @mallepudimadhu8036
    @mallepudimadhu8036 Год назад +1

    Good work 👍

  • @RameshBlessed-fp3gt
    @RameshBlessed-fp3gt Год назад

    E song ki antha karchu chesaru ga dhini vala emi use Anna????? Manipur intha problem lo undhi ga valaki emana chedham ani udhesham ledha e parla yedhavaki ????

  • @mavuluribabu-mc7tr
    @mavuluribabu-mc7tr Год назад +6

    వందనాలు అన్న 🙏

  • @gospelark
    @gospelark Год назад +1

    David parla sangathi emo kani vallani veellani vimarsinche kada nuvvu kuda popular ayyavu
    Oneness dwaara em upayogam annav kraistava prapanchaaniki
    Upayogam leni program kosam intha time petti review ichaav deenivalla ento upayogam
    Vimarsinchadam aapi pani cheyyi bro

  • @Usharani-kd7rr
    @Usharani-kd7rr Год назад +1

    వాళ్ళ లో 3 r 4గురు మాత్రమే వాక్యం బాగా చెబుతారు

  • @anwarunnisamohmed4509
    @anwarunnisamohmed4509 Год назад

    Balasubramaniam ki sangeetam...super Bro😅😅😂😂

  • @theinfluencer1945
    @theinfluencer1945 Год назад +2

    What if they invite you to the season 3?

    • @theinfluencer1945
      @theinfluencer1945 Год назад

      Vpr abused Praveen and now joined oneness, likewise if they invite you to join will u join? Bcoz anything can happen in human life,

    • @danielnaik1730
      @danielnaik1730 Год назад +1

      Absolutely NO.... Even if the the world turns upside down.... We will abide by the LORD... Not this SHITNESS

  • @prasanthkumar_bellamkonda
    @prasanthkumar_bellamkonda Год назад

    Anna meeku adaptability Ane concept telidu anukunta.
    Ante kalaniki taginattu changes cheskodam.
    Manam prathi vishyamlo kotha technology kavali latest models kavali Ani korukuntam but when it comes to faith only tella battalu vesukuni tabala, harmonium play chestu vundadamena!
    Ala ite who will care about Christianity in this modern young generations. They feel it unrelated.
    Nijame Anna vallu Mee yantha parishudulu kakapovachu and valla imperfections kshaminchanna pedda manasutho
    Meeru valla valana bless cheyabadaro ledo telidu kani , ma generations asheervadinchabadam, encourage cheyabadam valla paricharyanu batti.
    Don't exalt yourself unless the Lord do and put others down by defaming them. God knows each and every thing and he is the judge.
    I don't see you are happy about the unity there but don't say that they is no blessing when they come together for this.
    We enjoyed and praised God along with them through their worship and for their efforts.
    Marokkasari vallani kashaminchanna. You don't need Br.Vijay Anna to expose or correct the false teachings and practices in Christendom but you can do it yourself.
    Thanks Anna 🙏

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b Год назад +3

    వందనములు బ్రదర్..🙏👍 👌🎥

  • @agarwal3697
    @agarwal3697 Год назад

    😂😂 correct bro , vallu kavalane update la meedhane oka 10 video lu pettaru hype kosam

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Год назад +7

    ఇతరులను విమర్శ చేసే వారు ఎపుడు దేవుని సేవ చేయలేరు కేవలం దేవుని పేరు తో నేను చెప్పేది కరెక్ట్ అనీ బ్రమాలో ఉంటారు
    ఎవరు తప్పు చేస్తే దేవుడు వారికి panishment ఇస్తాడు దేవుడు
    కానీ మీరు e టైం అంత devuni లో గడుపడం బెటర్ మీరు నశించే ఆత్మల పట్ల భారం తో ప్రార్దన చేయి దేవుడు నికు అప్పజెప్పిన పని చేసి మిగతది దేవుడు చూసుకుంటాడు మీరు కాదు

    • @sekherbabu3031
      @sekherbabu3031 Год назад +3

      నువ్వు చెయ్.అయిన
      .నువ్వు ఎందుకు
      విమర్శిస్తున్నావ్

    • @ratnasunalini5100
      @ratnasunalini5100 Год назад

      +1

    • @ganweshi284
      @ganweshi284 Год назад +2

      నశించే ఆత్మలు కాబట్టే ఈ video చేయవలసి వచ్చింది.

  • @joycetheschool511
    @joycetheschool511 Год назад

    Praise the lord ps.john Paul garu. Ee video cheyadaniki mundu meeru prardhana chesara. Prabhu ee video cheyamani meeku cheppara. Why don't you use this time to spread gospel rather than doing this. May god bless you brother.

  • @christianlife238
    @christianlife238 Год назад

    Brother,
    20Laks AMOUNT KHARCHU AYINDHANI david_parla garu cheppaaru😭😭😭😭

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 Год назад +1

    Brother
    ఒక సినిమా ఉంటది దాని పేరు 'దండుపాళ్యం '.
    Oneness చూస్తే అది పక్కా 'దండుపాళ్యం ' బ్యాచే

  • @kondurudassnelloru79
    @kondurudassnelloru79 Год назад +1

    Praise the lord pastor garu God bless you

  • @santhosh863
    @santhosh863 Год назад +1

    GOD music ani pastor United ga dinakarana family center ga tamilo cheysaru Dani copy idi.. oneness ani ippudu ikkada

  • @salomansscn1851
    @salomansscn1851 Год назад

    My vizag ------అంటే ఊరుకునేదే లేదసలు.... ఇంకెవరినైనా అనుకోండి 🤪🤪🤪

  • @urlimeshech3693
    @urlimeshech3693 Год назад +5

    అన్నయ్య ఆల్రెడీ పాల్ ఇమ్మానుయేల్ గారు GLORIAS అనే పేరు మీద 40 మంది పాస్టర్స్ తో ONENEES లాగా మొదలుపెట్టేసారు 😂

    • @divyathejaswarna
      @divyathejaswarna Год назад

      ruclips.net/video/zP_XmiB7v4U/видео.htmlsi=gHY18UxHbX3k1P2E
      4 years back this medley is sung by a church youth but no one commented negatively because of the songs meaning of the medley brother.