CM Revanth Reddy - Public Meeting | Dharani Portal Issue | PM Modi - CAA | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 330

  • @Shyamalayadav123
    @Shyamalayadav123 7 месяцев назад +126

    నిరుద్యోగుల గురించి చెప్పండి V6
    అక్కడ అశోక్ కుమార్ సార్ ఆమరణ దీక్ష చేస్తున్నడు కానీ మీరు ఆ న్యూస్ ఎందుకు చుపుతలేరు అనవసరం అయిన అంత చెప్పిండ్రు కానీ కావలిసింది చెప్తా లేరు
    అప్పుడు చూపించినట్టు న్యూస్ ఇప్పుడు ఎందుకు చుపుతలేరు
    మీరు one side news చెపుతున్నారు

    • @VarunReddy-fu6vs
      @VarunReddy-fu6vs 7 месяцев назад +5

      News raasaru

    • @maheshgoud7143
      @maheshgoud7143 7 месяцев назад +14

      ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఛానల్ అందుకే ఏ చెప్పదు ఓన్లీ కాంగ్రెస్ గొప్పతనమే చెప్తుంది

    • @M.N.G.5817-videos
      @M.N.G.5817-videos 7 месяцев назад +6

      ఈ చానల్ కాంగ్రెస్ ది అలంటి వి చూపించారు

    • @rajeshwarirajeshthota3001
      @rajeshwarirajeshthota3001 7 месяцев назад +5

      V6 west

    • @rajeshwarirajeshthota3001
      @rajeshwarirajeshthota3001 7 месяцев назад +9

      Unsubscribe button ✅

  • @ravinayak5555
    @ravinayak5555 7 месяцев назад +11

    వి6 ఛానల్ కి నా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి కి జరిగిన అన్యాయాన్ని మంచి కవరింగ్ చేసేసారు ఇలాంటిది టిఆర్ఎస్ పార్టీలో జరిగితే ఎంత భారీ ఎత్తున ప్రచారం చేస్తారు అందరికి తెలిసిందే.. 🙏

  • @yadagiriguttananimodel9133
    @yadagiriguttananimodel9133 7 месяцев назад +35

    revanth reddy sri meru chala great 👍👏 🎉 love sri

  • @ravindherbhukya
    @ravindherbhukya 7 месяцев назад +46

    Jai revanthreddy Anna super jai congress

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3by 7 месяцев назад +9

    🚩🌼

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 7 месяцев назад +9

    Jai SREERAM

  • @LavanyaA-r6f
    @LavanyaA-r6f 7 месяцев назад +6

    మన యాదగిరి గుట్టను యాదగిరి గుట్ట అనే పెట్టురి పేరు యాదాద్రి వద్దు జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న 🎉

  • @kvswamy4140
    @kvswamy4140 7 месяцев назад +2

    Next CM Reavnth Reddy or batti vikarmarka garu

  • @PraveenGoud-y1x
    @PraveenGoud-y1x 7 месяцев назад +123

    V6 News Congress party Gurinche Chepthundhi

  • @subashsidam2224
    @subashsidam2224 7 месяцев назад +2

    రేషన్ కార్డ్ ఇవ్వని కంగ్రేస్ ఆరు గ్యారంటి అమలు మంచి పద్ధతి కాదు.దిని గురించి మట్లడని v6 న్యుస్

  • @mukkamulasaidulu8507
    @mukkamulasaidulu8507 7 месяцев назад +21

    Deputy cm హోదాలో అన్యాయం జరిగింది
    మత్రులు పెద్దనా డిప్యూటీ సీఎం పెద్దన ఇది v6 సమర్థించడం సిగ్గుచేటు
    గతం లో న్యాయం జరుగలేదు అనే కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నది

  • @kalvalaanil3676
    @kalvalaanil3676 7 месяцев назад +42

    V6 chanel mathram v6 owner a party lo unte aa party nii joputhundi

    • @gopigoud3000
      @gopigoud3000 7 месяцев назад

      బతుకమ్మ చీరలు పెట్టింది ఎవరు ఆర్డర్ ఇచ్చింది ఎవరు డబ్బులు వేసేది ఎవరు తెలుసుకొని మాట్లాడండి

  • @narasimlumethari13
    @narasimlumethari13 7 месяцев назад

    Jai Congress Jai Revanth Anna

  • @kongalasudheer7124
    @kongalasudheer7124 6 месяцев назад +4

    జై రేవంత్ అన్న

  • @Shivavlogs-857
    @Shivavlogs-857 7 месяцев назад +6

    Jai modi ji jai sree ram

    • @shaikirfan8756
      @shaikirfan8756 7 месяцев назад +1

      JAI AIMIM VS JAI BRS JAI KCR 💚💙💙💚💚💚💚💚💚💚💚💚💚💚✊💙💙💚

    • @NareshRamavath-yn3cw
      @NareshRamavath-yn3cw 7 месяцев назад +1

      Film

  • @srujandonthula6341
    @srujandonthula6341 7 месяцев назад +12

    Jai revanth reddy

  • @azeem3481
    @azeem3481 7 месяцев назад +2

    Super sir ❤❤❤ cm sir revanth Reddy sir

  • @Balappa-kf4tg
    @Balappa-kf4tg 7 месяцев назад +3

    ఈ అవమానం అందరికీ జరుగుతుంది ఇలాంటి అవమానం ఇంకా సార్ అనేకులు చూస్తున్న

  • @Charanvi46
    @Charanvi46 7 месяцев назад +8

    Jai Bharat 🎉

  • @mekalasanthosh5909
    @mekalasanthosh5909 7 месяцев назад +5

    జై కాంగ్రెస్ 💐💐🎉🎉

  • @asamsaiprasad8461
    @asamsaiprasad8461 7 месяцев назад +4

    V6 congras ki saport chestundi

  • @LovelyDaffodils-nn8dq
    @LovelyDaffodils-nn8dq 7 месяцев назад +16

    Congress chanal

  • @MadhukarDandugula-xx5qb
    @MadhukarDandugula-xx5qb 7 месяцев назад

    Jai revanth anna🎉

  • @balajigarka8493
    @balajigarka8493 7 месяцев назад +6

    బీజేపీ 420 Brs

  • @saikumarchadhamala8986
    @saikumarchadhamala8986 7 месяцев назад +33

    KVM kamareddy mla news nu Rong chepparu

  • @MannewarVirayya
    @MannewarVirayya Месяц назад

    ❤🎉❤😮😊
    🎉❤

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz 7 месяцев назад +8

    BRS వాళ్లకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కే లేకుండా వాళ్ళే చేసుకున్నారు కాంగ్రెస్ ను విమర్శించే ముందు మీ చరిత్ర ఒక సారి రివ్యూ చేసుకొని విమర్శించఅండి

  • @AjayDurve625
    @AjayDurve625 7 месяцев назад +39

    KVR Sir video ni emanna edit chesinava editor anna (oka sari original video kuda upload cheyyandi mi channel) Unna danni mottam marchi chepparu kada anna wahhh,,,...... mundu V6 ante oka nammakam unde adi koddiga koddiga taggipotundi anna

  • @sureshmudiraj7641
    @sureshmudiraj7641 7 месяцев назад

    Nice

  • @gunnamchandrakala7085
    @gunnamchandrakala7085 7 месяцев назад +6

    Ayyo papam😅😅 k t r garu day by day digajaripotunnaru bathukamma sarees Bill's Congress evadam aenti pichi kakapothe frustration lo aematladalo teleyadam ledu 😅😅😅 k t r sir gari ki 😅

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 7 месяцев назад +4

    Jai revanth reddy sir🎉❤

  • @santijayashree7905
    @santijayashree7905 15 дней назад

    Teenma News ki Date veyyandi

  • @ManthriRamesh
    @ManthriRamesh 7 месяцев назад +9

    Chanal motham congres ayendhi

  • @khemrajpun2116
    @khemrajpun2116 7 месяцев назад +1

    Good morning

  • @venktammavenkatamma5567
    @venktammavenkatamma5567 7 месяцев назад +1

    👌👌👌

  • @SaiKumar-xq1ku
    @SaiKumar-xq1ku 7 месяцев назад +8

    Jai BJP

  • @Manu-eb7wo
    @Manu-eb7wo 7 месяцев назад +48

    V6 ammudupoindhi pooo 😂😂
    thondharlo idhi kuda tnews lage avvadam pakka 😂

    • @parishilana
      @parishilana 7 месяцев назад +2

      Yes bro....
      Accham India to day laaa

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 7 месяцев назад +1

    Jai hind 🚩 report 👍

  • @subashsidam2224
    @subashsidam2224 7 месяцев назад +1

    ప్రజ సమస్య లు మరిచిన వి6 న్యుస్ కంగ్రేస్ బజన చేయడం తప్ప

  • @tendulkar-4182
    @tendulkar-4182 7 месяцев назад +9

    జై మోడీ జీ...జై భారత్

  • @goutevenkateshamgoute1825
    @goutevenkateshamgoute1825 7 месяцев назад +2

    V6 channel is always support to Congress party

  • @RamaiahAnaparthi
    @RamaiahAnaparthi 7 месяцев назад +1

    V6 news are super🎉

  • @gsrikanth2307
    @gsrikanth2307 7 месяцев назад

    CAA గురించి కరెక్ట్ చెప్తారు అనుకున్నా కాంట్రవర్సీ కన్ఫ్యూజన్ గా చెప్పిండ్రు

  • @Thefireman-i1b
    @Thefireman-i1b 7 месяцев назад +2

    Revanth Reddy garu e program ne roju chusta people ke konta benefit vuntunde

  • @gopaldvr4623
    @gopaldvr4623 7 месяцев назад +1

    ఎలక్షన్స్ ఉన్నాయ్ అందుకే బిల్ కట్టాలి అని అర్దర్స్ వొచినాయి అని బిల్ కొట్టి పోయినారు మరి ఈ బిల్ కట్టల ఇలాగే మా ఏరియాలో అందరికి బిల్లు కోటిండ్రు మరి పధకం ఎక్కడ అమలు అయితుంది కొంచం దీనిగురించి మాట్లాడండి

  • @ashok.daschannel1398
    @ashok.daschannel1398 7 месяцев назад +19

    Ashok sir gurunchi chepanddi.

  • @ManthriRamesh
    @ManthriRamesh 7 месяцев назад +10

    V6 ante okka respet undedhi kani eppudu congres chanal ayendhi

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 7 месяцев назад

    అయ్యా రేవంత్ గారు ప్రజలకి మేలు చెయ్యండి. ఏ పార్టీ లకి.అవకాశం ఎవ్వద్దు

  • @KasamRamesh-q5x
    @KasamRamesh-q5x 7 месяцев назад +1

    Rythu Bandhu gurinchi Chhapra

  • @saikumarchadhamala8986
    @saikumarchadhamala8986 7 месяцев назад +11

    News currect ga cheppandi ledhante t news laga ayithadi Mee channel prajala tharapuna undandi

  • @ShashiDava-mv3zh
    @ShashiDava-mv3zh 7 месяцев назад +2

    Kcr❤

  • @arunachowdary7831
    @arunachowdary7831 7 месяцев назад +3

    👌

  • @neelamads1149
    @neelamads1149 7 месяцев назад +2

    రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు సీఎం అని మర్చిపోతున్నారు ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడాలి సహనం కోల్పోకూడదు

  • @marujagath2062
    @marujagath2062 7 месяцев назад +4

    Kavitha madam m chestunaro ameku aina ardham avutundhq

  • @venktammavenkatamma5567
    @venktammavenkatamma5567 7 месяцев назад +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sananaresh4008
    @sananaresh4008 7 месяцев назад

    Yes it's king kamareddy mla

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 7 месяцев назад +5

    రైతు రుణ మాఫీ చేయాలి

  • @RameshYadav-rv7ik
    @RameshYadav-rv7ik 7 месяцев назад +5

    V6 Anty TG Brand Kani & Okkay party Ki Epudu Sport Evvakandi Plz

  • @M.N.G.5817-videos
    @M.N.G.5817-videos 7 месяцев назад +1

    రుణమాఫీ ఎమ్ అయింది

  • @ravipaidipala2
    @ravipaidipala2 7 месяцев назад

    ఆర్ గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారు చూపించండి రండి ఒకసారి...

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 7 месяцев назад +2

    True💯✅

  • @prakashashamgari1552
    @prakashashamgari1552 7 месяцев назад

    ఓ GM కెసిఆర్ గారు అదే పనిగా ఆలోచిస్తే నీ సిట్టు ఉండదు తుమ్మితే ఉండని నీ ప్రభుత్వం.

  • @BuggaramuluPadasanagoni
    @BuggaramuluPadasanagoni 7 месяцев назад +2

    రేషన్ కార్డులు గురించి మాట్లాడండి

  • @samdhralakarunakar4684
    @samdhralakarunakar4684 7 месяцев назад

    Trs ప్రభుత్వం ఉన్నప్పుడu ఇల్లు చాలా మంది కట్టుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటి

  • @krishnaraovem4519
    @krishnaraovem4519 7 месяцев назад +2

    Don't give all Mp seats to Reddys

    • @SamaraSimha-uj3xv
      @SamaraSimha-uj3xv 7 месяцев назад +1

      Migilina vaallu nilabadithe geliche chance thakkuvani reddy's ku isthunnare...
      Vaallu nee laaga,naa laaga pichhollu em kaadhh..

  • @tendulkar-4182
    @tendulkar-4182 7 месяцев назад +7

    జై ఈటెల రాజేందర్

  • @gantashekhar4300
    @gantashekhar4300 7 месяцев назад +2

    ముందు రైతు రుణమాఫీ చెయ్యండి డిసెంబర్ 9 నాడు రెండూలక్షల రుణమాఫీ అని చెప్పి మార్చ్ 11 వచ్చింది

  • @Kadiyamyadgiri
    @Kadiyamyadgiri 7 месяцев назад

    Kyadagiri 🌾 🥀 🌾 🥀 🌾 🥀 🌾 2:11

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh 7 месяцев назад

    Jai modi

  • @raghuveer7644
    @raghuveer7644 7 месяцев назад

    V6 News became a Congress news channel

  • @saigoud5077
    @saigoud5077 7 месяцев назад

    మేడం మాకు కరెంట్ బిల్లు వచ్చింది

  • @maheshmothe9481
    @maheshmothe9481 7 месяцев назад +3

    JAI Sithakaa 💐💐💐 JAI Revanth anaa 💐💐💐

  • @vinodkumar-ct6le
    @vinodkumar-ct6le 7 месяцев назад +1

    V6 ante manchi opinion unnadi mari congress ni support cheyyakandi please...

  • @saigoud5077
    @saigoud5077 7 месяцев назад

    V6 మొత్తం కాంగ్రెస్ గురుంచే చెపుతుంది పబ్లిక్ కోసం మాట్లాండి

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 7 месяцев назад +1

    జై.రేవంత్ సర్ 👍జై సీతక్క

  • @ShaikMohammad-iq7hw
    @ShaikMohammad-iq7hw 7 месяцев назад +1

    🖐🖐🖐🖐

  • @mallikarjunvemula8515
    @mallikarjunvemula8515 7 месяцев назад

    V6 news కాంగ్రెస్ ఓలా తొత్తులలా పని చేస్తుంది పార్టి ల కు అతిథితంగా చెపండి వార్తలు

  • @kolaharika3548
    @kolaharika3548 7 месяцев назад +4

    🎉🎉❤❤❤

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 7 месяцев назад

    దాసోజు శ్రావణ్ పూటకో పార్టీ మార్చే మీకు పెద్దల సభకు పోతవా... మీలాంటోల్లు బయట ఉంచుడే కరేక్ట్ 😅

  • @mailarapugangadhar5476
    @mailarapugangadhar5476 7 месяцев назад +1

    Modi BJP BJP 💪💪💪💪 modi BJP BJP BJP BJP 🙏💪💯✌️💯✌️💯✌️

  • @chinthalasujatha8104
    @chinthalasujatha8104 7 месяцев назад +6

    Congress mosam chesindi. Ma enti dhagara okadu 20 lacks ku ellu ammukunadu oka flate konnadu eppudu endirama ellakosam 5lacks tisukuntadu maku bhumiledu 😢

  • @bharathreddygopireddy739
    @bharathreddygopireddy739 7 месяцев назад +2

    Support CAA 🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 SAVE OUR COUNTRY

  • @Rajkumar-nt2yb
    @Rajkumar-nt2yb 7 месяцев назад +1

    V6 committed with congress

  • @kmahesh618
    @kmahesh618 7 месяцев назад

    V6 వాళ్ళు కామెంట్స్ చూసి ఐనా బుద్ది తెచ్చుకోండి జరా న్యూస్ చానల్స్ అంటే పబ్లిక్ సమస్యలను govt ద్రుషీటి తిస్కపోవలి పార్టీ కీ సంబడిచిన విషయాలు మాత్రమే చెప్తున్నారు

  • @sairambanda7399
    @sairambanda7399 7 месяцев назад +1

    Koppula eshwar ki jarigindi entiii akka😂

  • @rameshkore3072
    @rameshkore3072 7 месяцев назад +2

    Jai Modi ❤jai bjp

  • @balajigarka8493
    @balajigarka8493 7 месяцев назад +5

    మోడీ ప్రభుత్వం 25 లక్షలిస్తా అన్నది ఏమైంది

  • @ashokk7615
    @ashokk7615 7 месяцев назад

    Only Congress party channel v6

  • @nagrajjalanila4360
    @nagrajjalanila4360 7 месяцев назад

    కరెంట్ బిల్లు ఎక్కడ 0 బిల్లులు కొట్టలేరు కరెంట్ కొట్టే వారిని అడిగితే ఇంకా అమలు కాలేదు అంటున్నారు నార్మల్ బిల్లులు వస్తున్నాయి మీరేమో అన్ని అమలు చేశారు అంటున్నారు

  • @nareshramineni6311
    @nareshramineni6311 7 месяцев назад +1

    Tella card eppudu istaru

  • @bendlalakshminarayana1570
    @bendlalakshminarayana1570 7 месяцев назад +1

    😢

  • @sandeepalluarjunfan9091
    @sandeepalluarjunfan9091 7 месяцев назад +7

    Bjp ❤

  • @morningmacha4737
    @morningmacha4737 7 месяцев назад

    Next bjp 2028 win cm

  • @BabuBanoth-z8g
    @BabuBanoth-z8g 7 месяцев назад

    🎉🎉🎉🎉

  • @vallurisanjana6984
    @vallurisanjana6984 7 месяцев назад +1

    Place leni bariki place epudu edtharu

  • @sadulanarsimlu1053
    @sadulanarsimlu1053 7 месяцев назад +4

    Jai BJP🎉

  • @chandachandrashekar6018
    @chandachandrashekar6018 7 месяцев назад

    V6 team konchem news cheppandi,Anni examples vidchipettandi

  • @kvpradeep1091
    @kvpradeep1091 7 месяцев назад +1

    Hi. Nekosamu a waiting 😊

  • @Giriism7
    @Giriism7 7 месяцев назад

    Communal Politics and Leaders Must abolishes,
    ..
    Your vote for constitution and people,
    Secularism, socialism

  • @PraveenPawarBanjara
    @PraveenPawarBanjara 7 месяцев назад +1

    Yeppudu congress dabba konttadam anthe entha chesina congress news highlight chestunnaru v6 lo