Supreme Court Rejected All Petitions Against EVM-VVPAT | అన్నీ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • EVMలలో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను................ సరిపోల్చి లెక్కించాలన్న అన్ని పిటిషన్లను........ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో EVM ఓట్లతో........ వీవీప్యాట్ స్లిప్ లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి....... తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం... నేడు తీర్పు వెలువరించింది. ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్లలో నిర్వహించాలని.... దాఖలు చేసిన పిటిషన్లను కూడా... జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం........ కీలక వ్యాఖ్యలు చేసింది. గుడ్డిగా దేనిని వ్యతిరేకించ కూడదని.......... దీనివల్ల అనవసర అనుమానాలు ఉత్పన్నం అవుతాయని........... సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియలో సమతుల్యత పాటించడం ముఖ్యమని ధర్మాసనం తెలిపింది
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 5

  • @mallikbalida4138
    @mallikbalida4138 Месяц назад

    RIP..

  • @snehavideos7441
    @snehavideos7441 Месяц назад

    ఇక ఈ దేశం "మోడీ దేశ్" గుజరాత్ క్యాపిటల్!? తిరుగులేని నెం :1 "మోడీ దేశ్" గా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమేనా!?

  • @raju631
    @raju631 Месяц назад

    😂😂😂😂😂

  • @mohammedamer124
    @mohammedamer124 Месяц назад

    Rip sc

    • @KGF-ov8uc
      @KGF-ov8uc Месяц назад

      Neeku SC vaddantey. Shariya kaavala raa thuraka