శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 స్వామీజీ మీరు చాలా శ్రమ కోర్చి ఆధ్యాత్మికపరమైనటువంటి సిద్ధగురు లేక పరిచయము ఈ లోకానికి అందిస్తున్నందుకు మీ పాదములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
మీరు చాల పొర బడ్డారు సోదరులారా. స్వామీజీ మహా గొప్ప యోగి. వారి త్యాగము, సేవ, నిస్వార్థము మీరు ఎరుగరు. ఆయన మన లాగ అహం, కోపం, Eershya వంటి వాటికి అతీతుడు. గొప్ప naga సాధువు. ఆయన అడుగు పెట్టని పవిత్ర స్థలం లేదు.
శ్రీశైలం లో మహా యోగులు , సిద్ధ యోగులు, యోగినులు ఉండి తపస్సు చేసినారు. ఎన్నో వింతలు , విశేషాలు అక్కడ ఉన్నాయి. స్వాములకు నా నమస్సుమాంజలి. ఈ కాలపు యువతీ యువకులు గూడా ఈ మార్గాన్ని అన్వేషించి , ఇలాంటి గురువుల మార్గ దర్శనంలో జ్నానాన్ని పొందండి.
1. I request the anchor to speak politely with yogis. 2. If I count the number of words spoken in the total video, your words are more than swamy words. Viewers will lose interest. If you you have more to say and have enough knowledge, please do your video also. We encourage it. Thank you.
జై శ్రీమన్నారాయణ గురువుగారు నేను చాగంటి వారి ప్రసంగంలో ఒక వార్త విన్నాను అది ఏమనగా శ్రీశైలంలో చాలా లోతైన అడవుల్లో పై నుండి ఒక జల ధార పడుతుంది కింద శివలింగం ఉంటుంది పడే నీరు పువ్వుల్లాగా కనిపిస్తాయి మరియు ఒక చెట్టును నేను చూశాను అది మరణం లేని చెట్టు ఎలా అనగా దాని ఆకులు కింద పడిన వెంటనే మళ్ళీ చెట్టుకు అతుక్కుంటాయి ఇది చాగంటి వారు చెప్పిన విషయం మరి దాని గూర్చి ఒక వీడియో చేయండి
CAN WE GET HALF AN ACRE NEAR TEMPLE FOR A PLACE TO DO SADHANA ALONG WITH GO SEVA AND SEVA TO FOLD PEOPLE . PLEASE CONTACT US ABOUT THE DETAILS REGARDING PRICE AND LOCALITY
బాబూ స్వాములను మాట్లాడే.. అవకాశం ఇవ్వవేమిటి.నీ వాగుడు ఎక్కువగా ఉంటుంది బరించటం కష్టమౌతుంది.అంతవీపరీతదొరణి మంచిది కాదు.ఏ స్వామికో.. మండుద్ది అప్పుడు నీ పని కాస్తా గోవింద. వీరి దర్శనాల ఫలితాలు పొందటం వల్లన వచ్చిన పుణ్యం కాస్తా చంకనాకి పోతుంది. సహజంగా..యోగులు మితబాషులు కాబట్టీ.. రెండుమూడు ఎపిసోడ్ గా తీయ్యి పర్వలేదు.ఎందుకు అంత తొందర నీకు నీలో శాంతాన్ని పెంచుకో...తరువాత తాతీగా ఎడిట్ చేసుకో...కోపగించుకోవద్దు.
గురువుల వద్ద జ్ఞాన్నాని మనం విని తెలుసుకుంటే బాగుంటుంది. మీరు అంతగా మాట్లాడడం బాగలేదు. మీరు చేసిన వీడియో ఇప్పటి సమాజానికి చాలా అవసరం. మీరు ఇటువంటి వీడియోలుచాలా చేయాలని కోరుకుంటున్నాను. మీకూ ధన్యవాదములు.
pls subcribe KMC Channel
Dear team, who's that stupid anchor ?? He is literally dirty and useless fellow.. He is interrupting subject. Literally got upset..
Gurudevo namahaa
Gurudevo namahaa
ఓం నమశ్శివాయ ఓం నమశివాయ
@@MsvasuSreenu 00pp
ఈ పెద్దాయన కంఠస్వరం ఘంటలా స్పష్టంగా స్ఫుటంగా చానా బాగుంది.
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులు పాదపద్మములకు ప్రణామములు ఎందరో మహానుభావులు అందరికి వందనములు ఓం ఓం ఓం 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 స్వామీజీ మీరు చాలా శ్రమ కోర్చి ఆధ్యాత్మికపరమైనటువంటి సిద్ధగురు లేక పరిచయము ఈ లోకానికి అందిస్తున్నందుకు మీ పాదములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
మహానుభావునికి నా పాదబీవందనాలు
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం ఓం ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర శంకర. శంభో శంకరా 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏🙏🙏
స్వామి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది మధ్యలో మీరు ఎంటర్ అయి ఆ ఇన్ఫర్మేషన్ మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్.
Well said bro
Yes...what you mentioned is very much true. He is always like this...
I think, he want to show of that, he knows everything. He distrub lot. Hope he understand his drawback
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
మీరు చాల పొర బడ్డారు సోదరులారా. స్వామీజీ మహా గొప్ప యోగి. వారి త్యాగము, సేవ, నిస్వార్థము మీరు ఎరుగరు. ఆయన మన లాగ అహం, కోపం, Eershya వంటి వాటికి అతీతుడు. గొప్ప naga సాధువు. ఆయన అడుగు పెట్టని పవిత్ర స్థలం లేదు.
యాంకర్ గారు స్వామి వారిని మాట్లాడనివ్వండి.... మొత్తం మీరు మాట్లాడేస్తున్నారు.... స్వామిని మాట్లాడ నివ్వడం లేదు... మీకో దణ్ణం
Please shut up u r mouth
ఈ ఛానెల్ వాడు... ఒక వ్యాపార మధ్య వర్తి...
ఆయన anchor కాదు. ఆయన కూడా ఒక సిద్ద పురుషుడు. ఎలా ఉన్నదానిని అలా స్వీకరించండి.
మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి.
మనలో బలహీనతలు లేవా? ఉండవా?
మా గురుదేవులు పేరు వినంగానే చాలా ఆనందం వేసింది
మా గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి వారు
పై పెద్దాయన మా అంతేవాసి అయినందుకు మాకు ఆనందంగా ఉంది
మా ఇంటి ఎదురుగా నే పూర్ణానంద స్వామి ఆశ్రమం ఉంది. సున్నిపెంట
ఈయనను నేను చిన్నపాటి నుండి చూస్తూ పెరిగాను.
@@zyxwvuttsrq నా పేరు కూడా రమేష్, మేము valmiki family లో puttamu
@@zyxwvuttsrq నేను సమాజం కు entho కొంత upayoga padalani ఉంది మీ నుండి మీకు తెలిసిన saadhuvulu ఉంటే kaasta నాకూ samaacharam istara అన్నయ్య
@Tantra Vidya
మీకు కాల్ చెయ్యమని చెప్పారు.
చేస్తే ఏమి మాట్లాడకుండా బూతులు తీరుతున్నారు ఏమిటి.
🤔
❤❤❤❤❤❤swamy meeku pranamaalu 🌹🌹🌹🌹🌹
శ్రీశైలం లో మహా యోగులు , సిద్ధ యోగులు, యోగినులు ఉండి తపస్సు చేసినారు. ఎన్నో వింతలు , విశేషాలు అక్కడ ఉన్నాయి. స్వాములకు నా నమస్సుమాంజలి. ఈ కాలపు యువతీ యువకులు గూడా ఈ మార్గాన్ని అన్వేషించి , ఇలాంటి గురువుల మార్గ దర్శనంలో జ్నానాన్ని పొందండి.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
E videolo sound baga vinipistundi..
Vicharamu Anubhavalu bagunnayi...Thanks Swamiji...
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర శంకర. శంభో శంకరా , శ్రీ గురుభ్యోనమః ,
ఓం గురుభ్యోనమః ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏
Om namaha shivaya om 🕉 🙏 great swamilu
ఓం ఓం ఓం జై గురుగురుదేవ🌹🙏🙏🙏🌹🙏
Om Sri Gurubhyo Namaha🙏 guruvu Gariki Naa Hrudaya Puraka Padhabi Vandanaalu eswara Rao Divine yoga Guruvu Visakhapatnam🙏
Super guruji🙏🌹
సిద్ధ purushulaku నమస్కారములు🙏🙏🙏
Thank you very much
Gurubyo namaha🙏🙏
Guruvu gaaru 🙏 బొల్లి కి 18:25 కి వీడియో కట్ ఐనది ఆ మెడిసిన్ ఏంటో మరో video చేసి చెప్పగలరు
good interview
🙏ఓం నమశ్శివాయ 🙏
good info
Swamy. Gariki. Vandanalu
Thank you స్వామీ 🙏🏻🌹
ఈ యాంకర్ గారు తపస్సు శక్తి సంపన్నులే
Poojya gurudevullaku namaskaram
Bolli gurinchi chepara please please please please kindly
Om namah shivaya har har mahadev shaobo shankara
Oom sri gurubyonamaha
83 years lo kuda ala basapattadu vesukunnaru ante miru nijanga great
Om sri gurubyo namaha 🙏🏻
Sivaya gurave namaha sivaya gurave namaha sivaya gurave namaha
Chaalaa chaala thank you guruvu gaaru
. Sri shailam gurinchi anni vishayalu theliyadhu chesthunnaru..senchu vaallatho kuda maatladandi.. Senchu vaallu aayurvedha mandhulu kuda estharu kadha anni vishayalu theliyadhu chendi anna please
గురువు గార్లకు ధన్య వాధములు, మంగు మచ్చలు కి మందు గురించి అడగండి ఇప్పుడు చాలామంది ఈ సమస్యతొ బాధ పడుతున్నారు
మంగా.వంకాయ . కేన్సర్ తొరా బాద పడుతుంది ఎక్కువగా
ఓం నమః శివాయ
1. I request the anchor to speak politely with yogis. 2. If I count the number of words spoken in the total video, your words are more than swamy words. Viewers will lose interest. If you you have more to say and have enough knowledge, please do your video also. We encourage it. Thank you.
100% true sir...the anchor not allowing the swamiji to speak..
Yes..Anchor కి ఉచ్చ ఆగుతలేదు,senseless ఫెలో.
Yes he is interrupting
He is not anchor. He is another yogi. Guruvu. Ok
Swamiji, request you not to continuously interrupt. Let the person relate his experiences freely.
i think this fellow,, very clever,,
he is ansering for the swamiji, by asking question,,,seriusly annoying
Yes...what you mentioned is very much true. He is always like this...
జ్ఞానానంద గిరి స్వామి గారికి ధన్యవాదములు విజయ లక్ష్మి ముళ్ళపూడి Yeditha పూర్ణానంద స్వామి శిష్యుడు పేరు తెలియదు పరిచయం చాలా బాగుంది
Bhaskara swami
Sir anchor garu komcham nedanaga matladamdi and aa peddayanni komcham matladanivvamdi pls
Super master 🙏🇳🇪☮️👍💕
Harihi om. Sri Gurubhyo namaha 🙏
వందనాలు 🙏🙏🙏
Super
🕉 శ్రీ gurubhyo namah.
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
స్వామి జి కి 🙏🙏
Jai Gurubuo namahak jai Veebhudhi swamyenamahak.
ఓం నమశ్శివాయ.
జై గురు దేవా 🙏🙏🙏
Swamiji goppa vaykthi
Hii
Very good information about Srishailam
Sarve jana sukino bhavanthi
Namaskarm guruvu gaaru
OM NAMAH SHIVAYA
Oom namashivaya 🙏
Om namasivaya.
Om Namah Shivaya 🙏
Om namah shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHAARA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Om namashivaya
🌹🙏🙏🙏🌺
Swami Ji, Sanari Visweswara avadhuta swamy srisailam lone inka sajevanga vunnarani peddalu cheputunnaru.swamy varigurinchi meku emina visesshalu telisinatlaite maku daya chesi vivarinchandi.
గురువు గారి KI నమస్కారం
ఛాలా MANCHI మనిషి
భజన గురువులు
ఆయనతో భజన ఛాలా బాగుంటుంది
MANCHI వాస్తు తెలిసిన వారు
next 2nd part bhajan
Unable to concentrate on studies please help
జై గురు దేవ దత్త 🙏🙏🙏
🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ గురువుగారు నేను చాగంటి వారి ప్రసంగంలో ఒక వార్త విన్నాను అది ఏమనగా శ్రీశైలంలో చాలా లోతైన అడవుల్లో పై నుండి ఒక జల ధార పడుతుంది కింద శివలింగం ఉంటుంది పడే నీరు పువ్వుల్లాగా కనిపిస్తాయి మరియు ఒక చెట్టును నేను చూశాను అది మరణం లేని చెట్టు ఎలా అనగా దాని ఆకులు కింద పడిన వెంటనే మళ్ళీ చెట్టుకు అతుక్కుంటాయి ఇది చాగంటి వారు చెప్పిన విషయం మరి దాని గూర్చి ఒక వీడియో చేయండి
🚩🚩🚩🚩🚩🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️
ఓ మనిషి తప్పకుండా చేయ్యవలసిన దైవ కార్యం అతి ముఖ్యమైన కార్యం ఏదైనా ఉందా?ఉంటే చెప్పండి స్వామీ.
పరోపకారం
@@shahidosho8759 అయ్యో పరోపకారం మనిషికి తెలియని ఒకే ఒక పదం అది ఈ రోజు ల్లో నా
@@shahidosho8759 అది ఈ రోజుల్లో పాపం అవుతుంది.
Annadanam
Ramram
🌹🙏🙏🙏🌹🚩🙏
Namaskar guruvugaru plz meeru tiruvannamalai giri gurinchi cheppandi..
Om
🙏🙏🙏🙏🙏💯
CAN WE GET HALF AN ACRE NEAR TEMPLE FOR A PLACE TO DO SADHANA ALONG WITH GO SEVA AND SEVA TO FOLD PEOPLE . PLEASE CONTACT US ABOUT THE DETAILS REGARDING PRICE AND LOCALITY
నమస్కారం స్వామి 🙏💐
Anchor is interrupting too much.
Ee ashramam Srisailam lo ekkada vundo teliyajeyandi
sunnipenta
Anchor disturbance chestunnaru
sri sailam lo yakda swamy ashramam yela vellali
నన్ను axminchandhi,
🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta, (12). Shri Gurudeva Datta, (13). Shri Gurudeva Datta, (14). Shri Gurudeva Datta, (15). Shri Gurudeva Datta, (16). Shri Gurudeva Datta, (17). Shri Gurudeva Datta, (18). Shri Gurudeva Datta, (19). Shri Gurudeva Datta, (20). Shri Gurudeva Datta, (21). Shri Gurudeva Datta, (22). Shri Gurudeva Datta, (23). Shri Gurudeva Datta, (24). Shri Gurudeva Datta, (25). Shri Gurudeva Datta, (26). Shri Gurudeva Datta, (27). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
Srisailam lo e swamy varu ekkada vunnaru teliyacheyandi
sunniprnta purnananda asram
Anchor ekkuva matladutunnadu. Swamyjini poortiga cheppanivvakapovadam bagaledu.
Nuv kodiga gap ivvu atani chepanuvvu tammudu
మీ వైద్యము ఎవరికైనా నేర్పించండి
Namaste swami ,,🙏
బాబూ స్వాములను మాట్లాడే..
అవకాశం ఇవ్వవేమిటి.నీ వాగుడు
ఎక్కువగా ఉంటుంది బరించటం
కష్టమౌతుంది.అంతవీపరీతదొరణి
మంచిది కాదు.ఏ స్వామికో.. మండుద్ది అప్పుడు నీ పని కాస్తా
గోవింద. వీరి దర్శనాల ఫలితాలు
పొందటం వల్లన వచ్చిన పుణ్యం
కాస్తా చంకనాకి పోతుంది.
సహజంగా..యోగులు మితబాషులు
కాబట్టీ.. రెండుమూడు ఎపిసోడ్ గా
తీయ్యి పర్వలేదు.ఎందుకు అంత
తొందర నీకు నీలో శాంతాన్ని పెంచుకో...తరువాత తాతీగా ఎడిట్
చేసుకో...కోపగించుకోవద్దు.
గురువుల వద్ద జ్ఞాన్నాని మనం విని తెలుసుకుంటే బాగుంటుంది. మీరు అంతగా మాట్లాడడం బాగలేదు. మీరు చేసిన వీడియో ఇప్పటి సమాజానికి చాలా అవసరం. మీరు ఇటువంటి వీడియోలుచాలా చేయాలని కోరుకుంటున్నాను. మీకూ ధన్యవాదములు.
Please okka answer complete cheyaniya ra anchor nuvvu ati wagudu tagginchu
Ista kamewri gudi grinchi adage ledu
P
Sandesam cheppaledu.