Really wonderful me g దేవునికి అసాధ్యం మైన ది ఏది లేదు అయనకు సమస్త ము సాదము అయనలోక సృష్టికర్త చాల విలువైన గొప్ప సాక్ష్యము దేవునికే మహిమ ఘనత కలుగు నుగాక ఆమెన్
జాన్ బాబు గారు మీకు నా వందనాలు అయ్యా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం వెర్రి వారి నీ దేవుడు రక్షించు కొని జ్ఞానుల జ్ఞానం ను శూన్యంగా చేసేద ను అని వెర్రివారిని బలహీను లను ఎన్నిక లేని వారి నీ దేవుడు ఏర్పాటు చేసుకోనెను ఈమెకు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ గారి కి లేడీ అధికారి గారి కి వందనములు ఈమె ను ప్రేమించి సహాయం చేసి దేవుని వద్ద కు నడిపించిన అధికారి కి ప్రత్యేక ధన్యవాదాలు 🙏 స్వస్థత పరిచి, ఆహారం ఇచ్చి, గుడారం ఇచ్చి నోరు ఇచ్చి చదువు కొనే జ్ఞానం ఇచ్చిన దేవుని కి మహిమా ఘనత ప్రభావం చేల్లును గాక ఆమేన్ అందుకే దేవుడు ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడు అయిన దేవుడు నిత్యుండగు తండ్రి సమాధాన అధిపతి అని ఆయన కు పేరు యుగ యుగము లకు మహిమా స్తోత్రం ఘనత ప్రభావం ఆయన కే ఆమెన్
ప్రైస్ ది లార్డ్ మీ సాక్షం అద్భుతమైన సాక్షం అమ్మ మీ వీడియో అంతా చూసాను మీకు దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము జీవించును గాక ఎంత మంచి వీడియో అందించినందుకు ఛానల్ వారికి అమ్మగారికి ధన్యవాదములు గాడ్ బ్లెస్ యు
మహా అద్భుతమైన సాక్ష్యమును ఈమెయందు జరిగించిన మహా ఘనుడైన దేవునికి యుగ యుగములు స్తోత్రములు కలుగును గాక. ఈమె ఎంతో ధన్యురాలు అని మాకు ఈ సాక్ష్యమును ప్రచురించిన సేవకులు..జాన్ బాబు గారికి దేవుని నామములో నా వందనములు... ఈ ఆత్మీయ సాక్ష్యముల ద్వారా అనేకమంది బలపడుచున్నారు.. మీ సేవను దేవుడు ఆయన చిత్తప్రకారం చేయుటకు అనుకూలపరచాలని,అనేకమందిని రక్షించుటకు మీరు ఆయన సేవలో నిలవాలని ""యేసు""నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమెన్.. అయితే ఇంతటి ఘనమైన క్రీస్తు ప్రేమను చాటిన,క్రియలలో చూపిన గౌరవ అధికారి అయినటువంటి ఆ తల్లి గారికి నా నిండు వందనములు...వాస్తవానికి ఆమె నిజమైన సువార్త చేశారు..ఆ సువార్త ఫలమే మన కంటిముందు ఈ రక్షణ పొందిన ఆత్మ సాక్ష్యం... దేవునికే మహిమ నిరంతరం కలుగును గాక. ఆమెన్
పరలోకపు తండ్రి మీ శాశ్వత ప్రేమకు,,,మీ మహా కృపకు,,,మీకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి,,,,మాకు మీరు ఇచ్చిన ఉచితమైన విలువైన రక్షణకు,,🙏🙏🙏 జీవము గల దేవా,,,మీ జీవాన్ని మా ప్రతికూల సమయంలో కనపరచే జీవము గల తండ్రి 🙏🙏🙏
Praise The LORD JESUS my dear brother John She is not speechless, she not a beggar. Am speechless, am beggar. But she is a great women of faith . She is rich in CHRIST JESUS. She is great .
Great testimony . Praise god 🙏 God will do miracles in our life’s. Really it’s very heart full testimony. Please show the Jesus Christ love on people. Bharathi madam garu really your great like a mother terissa. Your showed wonderful Christ love on Dorakas madam. Great 🙏 no words to tel 👏👏. Thank you for sharing this wonderful testimony. Keep doing
Sister iam so sad and happy soooooooo much because devudu antha heenaa paristhithi lo kudda adhukunnadu jesus is my best friend ever evaru unna lakuuna devudu meeku thoduga unnadu memalni devuni parichayam chesina avvidi ki entho thanks god best then ever
. చాలా గొప్ప సాక్షం అమ్మ నువ్వు చెప్పినది దేవుడి నిన్ను ప్రేమించి నీ విలువ ఎంత ప్రేమ చూపించడం అమ్మ నీ ప్రేమ దేవునికి ఎప్పుడూ నువ్వు దేవుని వదిలే యాకూ నేను ఈరోజు ఒక మంచి సాక్ష్యం విన్నాను నీతో మాట్లాడినట్టు మా అందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాను
Really wonderful me g దేవునికి అసాధ్యం మైన ది ఏది లేదు అయనకు సమస్త ము సాదము అయనలోక సృష్టికర్త చాల విలువైన గొప్ప సాక్ష్యము దేవునికే మహిమ ఘనత కలుగు నుగాక ఆమెన్
Wwww22jaa
Glory to God 🙌
దేవునిప్రేమచూపిచింన ఆతల్లికి నాహృదయపూర్వక వందనాలు
Maydamuveregreatu
సిస్టర్ మీరు గొప్ప సాక్ష్యం చెప్పారు మీకు మా వందనాలు మ్మిమును దేవునిలోకి నడిపించి ఆ తల్లికి మా హృదయ పుర్వక వందనాలు గాడ్ బ్లస్ యు
నిజంగా అందమైన సాక్ష్యం దేవునికి మహిమ కలుగు గాక🌹💐🌼🌻🙏
క్రీస్తు ప్రభవును చూపించిన మేడం గారికీ వందనాలు , యేసయ్యా కు మహిమ కలుగుగాక అమేన్
ఆమేన్
frnd I pry ur self GOD BLESS YOU
@@సింహం-ఠ9ర prishthelord
Amen🛐
జాన్ బాబు గారు మీకు నా వందనాలు అయ్యా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం వెర్రి వారి నీ దేవుడు రక్షించు కొని జ్ఞానుల జ్ఞానం ను శూన్యంగా చేసేద ను అని వెర్రివారిని బలహీను లను ఎన్నిక లేని వారి నీ దేవుడు ఏర్పాటు చేసుకోనెను ఈమెకు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ గారి కి లేడీ అధికారి గారి కి వందనములు ఈమె ను ప్రేమించి సహాయం చేసి దేవుని వద్ద కు నడిపించిన అధికారి కి ప్రత్యేక ధన్యవాదాలు 🙏 స్వస్థత పరిచి, ఆహారం ఇచ్చి, గుడారం ఇచ్చి నోరు ఇచ్చి చదువు కొనే జ్ఞానం ఇచ్చిన దేవుని కి మహిమా ఘనత ప్రభావం చేల్లును గాక ఆమేన్ అందుకే దేవుడు ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడు అయిన దేవుడు నిత్యుండగు తండ్రి సమాధాన అధిపతి అని ఆయన కు పేరు యుగ యుగము లకు
మహిమా స్తోత్రం ఘనత ప్రభావం ఆయన కే ఆమెన్
Devuneke mahima kalugunu gaka. Amen hallelujah
Thank you Jesus ✝️🙏 praise the Lord sister 🙋🙏 యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్🙏
నా యేసయ్య కు అసాధ్యమైనది ఏదీ లేదు ఎంత గొప్పవాడివి ప్రభువా నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభువు ఈ లోకంలో
నేను ఒక గుడ్డి వాడిని తెస్తా. కళ్ళు Teppinchu నీ దొంగ Prayers to
నమ్మదగిన దేవుడు.. సజీవుడైన దేవుడు.. మాట్లాడే దేవుడు.. నిజమైన దేవుడు.. యేసయ్య నీకే మహిమ ఘనత, స్తుతి స్తోత్రం.. తండ్రి నీకు వందనాలు..
Nagaraju Nuthalapati I
Brother pls add me in group. I met U in calvary Temple. Hyderabad
Sajeevuda? Chanipoyi 2000 years ayyimdi kadha?
ఆమెను స్వస్థపరచును నీకు వందనాలు యేసయ్యా ఆమెన్
నమ్మదగిన దేవా నీకే స్తోత్రములు అయ్యా ...
మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక తండ్రి...
మంచి సాక్షం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు
Amma mimmalini svasta pa4ichina yesayyake mahima mimmalani adarinchina talli bharatigariki vandanamulu
Wonderful testimony.. jesus is a good savior &healer.. praise the Lord..
చాలా మందిని బలపరిచే సాక్ష్యం... అమ్మ
దేవునికే మహిమ, praise the lord
Hii
Sister దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమేన్.
సిస్టర్ మంచి సాక్ష్యం tq
Very beautiful testimony praise the lord sister
దేవునికి స్తోత్రం అయినా ఆశ్చర్యకరుడు విశ్వాసులకు తండ్రి
Very excellent massage sister garu praise the Lord God
Wonderful testimony jesus is great god Thank you jesus praise the lord thank you pas.
Praise the lord
Amen amen amen
ప్రైస్ ది లార్డ్
మీ సాక్షం అద్భుతమైన సాక్షం అమ్మ
మీ వీడియో అంతా చూసాను
మీకు దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము జీవించును గాక
ఎంత మంచి వీడియో అందించినందుకు ఛానల్ వారికి అమ్మగారికి ధన్యవాదములు
గాడ్ బ్లెస్ యు
Devuniki.mahima.kalugunugaka.Sister.🙏🙏🙏
All Glory to Living God. God bless you sister. Your testimony will bring many people to God.
Wow.. wonderful testimony sister god bless you
Thanks for listening
మహా అద్భుతమైన సాక్ష్యమును ఈమెయందు జరిగించిన మహా ఘనుడైన దేవునికి యుగ యుగములు స్తోత్రములు కలుగును గాక.
ఈమె ఎంతో ధన్యురాలు అని మాకు ఈ సాక్ష్యమును ప్రచురించిన సేవకులు..జాన్ బాబు గారికి దేవుని నామములో నా వందనములు...
ఈ ఆత్మీయ సాక్ష్యముల ద్వారా అనేకమంది బలపడుచున్నారు..
మీ సేవను దేవుడు ఆయన చిత్తప్రకారం చేయుటకు అనుకూలపరచాలని,అనేకమందిని రక్షించుటకు మీరు ఆయన సేవలో నిలవాలని ""యేసు""నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి.
ఆమెన్..
అయితే ఇంతటి ఘనమైన క్రీస్తు ప్రేమను చాటిన,క్రియలలో చూపిన గౌరవ అధికారి అయినటువంటి ఆ తల్లి గారికి నా నిండు వందనములు...వాస్తవానికి ఆమె నిజమైన సువార్త చేశారు..ఆ సువార్త ఫలమే మన కంటిముందు ఈ రక్షణ పొందిన ఆత్మ సాక్ష్యం...
దేవునికే మహిమ నిరంతరం కలుగును గాక.
ఆమెన్
Yes brother....
He is WONDER...
HE IS ALMIGHTY....
My God what a marvellous n wonderful testimony. THANQ kreesthu vijayam pastor garu. Such Dumb n crippled lady is healed by our beloved JESUS.
Praise God for this amazing testimony
Glory to lord of lord nice testimony
What A Great God We Serve,,Glory to JESUS CHRIST 🙌🙌🙌 🙏🙏🙏🙏,
ప్రభువు కృప మిమ్ములను బహుగా ఆదరించును గాక!
పరలోకపు తండ్రి మీ శాశ్వత ప్రేమకు,,,మీ మహా కృపకు,,,మీకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి,,,,మాకు మీరు ఇచ్చిన ఉచితమైన విలువైన రక్షణకు,,🙏🙏🙏 జీవము గల దేవా,,,మీ జీవాన్ని మా ప్రతికూల సమయంలో కనపరచే జీవము గల తండ్రి 🙏🙏🙏
Deva neeke Stotram .Goppa Deva Stotram .
వందనాలు అక్క మి సాక్ష్యము దొరికిన💪💪💪💪💪👏👏👌🙏🙏🙏💯💯💯💕💕🤗🤗🤗
Amma goppa sakcham Amma thank you lord .
Devunikimahimakalugunugaka
Praise the lord
Amen🌹🙏🙏🙏🙌🙌🙌
Hallelujah! Powerful testimony!
SHALOM IN THE NAME OF OUR ALMIGHTY HOLY SPIRITUAL LIVING GOD YEHWEH LORD JESUS CHRIST THANKS FOR EVERYTHING HOLY TRINITY LORD GOD HALLELUJAH AMEN
Praise the lord sister god is great
వందనాలు బ్రదర్ మంచి సాక్ష్యం tq
Great Testimony! How much are we missing out by our disobedience.. something for most of us to learn from this... to look unto the LORD!
Praise the Lord jesus prabhuva neevu preminchunatlu ga na thalli kuda preminchaledu thandri amma ni vadukunnavu ni biddaga tq you I love you so much
Devuniki he mahima kalugunu gaka... Amen
Devuniki Stotram.. Amen🙏🙏🙏
Devunike mahima kalugunu gaaka amen
Na tandri yesaiah ke mahima kalugunu gaka...praise god
Praise God devuni ke maheema ganatha kalugunu gaka Amen
Praise the Lord. A great testimony.
Wonderful testimony god bless you
I never listen nd saw this type of wonderful words. Praise the Lord.
Mana Goppa devunike mahima kalugunu gaaka 🙏🙏🙏
Mana goppa devuniki mahima kalugunu gaka, father I tq amen🙏🙏🙏
అద్భుత సాక్ష్యం
O Lord how great you are?No body is like you.All glory to your name.
Praise The LORD JESUS my dear brother John
She is not speechless, she not a beggar.
Am speechless, am beggar. But she is a great women of faith . She is rich in CHRIST JESUS. She is great .
Praise the lord sister thank you jesus God bless you
Sister prabhuvu.enchukunnadamma may God bless u and. Marveles madam
Glory to God!! 👌👌
Glory to the jesus
Jesus is mighty God
Amen
Really beautiful testimony,wonderful Praise God.aunt who helped u has a great kind heart of God
excelant sakshyam praise the lord
Amen thandri
GOD is so Awesome. HIS WORD is sure, proven. Praise The LORD
యోవోహ దేవా నీవు అద్భుత కరుడువు ఆశ్చర్య కరుడవు నీకూ ఏమి ఈచి ఋణము తిసుకొగలం ప్రభువా ఆమెన్.
Excellent superb...Glory to Jesus....... true god real god only one god..... Jesus
PRAISE THE LORD
మీరు ముస్లిమ్స్ కదా...
Praise the lord sister
Great testimony . Praise god 🙏
God will do miracles in our life’s. Really it’s very heart full testimony.
Please show the Jesus Christ love on people. Bharathi madam garu really your great like a mother terissa. Your showed wonderful Christ love on Dorakas madam. Great 🙏 no words to tel 👏👏. Thank you for sharing this wonderful testimony. Keep doing
May the Lord be Gloryfy
PraiseTheLord Dasu.G.Wgl
Praise the lord sister devudikey samstha maihema galgunu gaka amen amen amen
Praise the Lord 🙏
Praise the lord sister... devuni ke Mahima kalugunu gaka amen
Memu kuda A thalila preminche manusu undali God is great
Prise the lord brother devuniki kruthagnasthulu chylichukuntunanu
Praise the Lord ammagaru please pray for me and my family all the glory to
Good message God bless you amma
Thanks ammma
Praise god
Really my Jesus is great
Blessed and Impact Testimony.
Wonderful testimony amma god is great all the time. god bless u.
దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
It's really a great miracle.... Praise the lord
a madam garu bagundali...praise the load
Sister iam so sad and happy soooooooo much because devudu antha heenaa paristhithi lo kudda adhukunnadu jesus is my best friend ever evaru unna lakuuna devudu meeku thoduga unnadu memalni devuni parichayam chesina avvidi ki entho thanks god best then ever
God bless you brother John gaaru
Praise the Lord
Manchi saksham ✝✝✝✝
God bless you sister&the sister who has shown God'love.All glory to God Almighty.
Praise the Lord devunike mahima kalugunu gaka
REALLY GREAT MESSAGE VERY INTERESTING
Praise the lord sister
Wonderful testimony
Devunikeee mahima kakugunu gaka
Praise the Lord Sister
. చాలా గొప్ప సాక్షం అమ్మ నువ్వు చెప్పినది దేవుడి నిన్ను ప్రేమించి నీ విలువ ఎంత ప్రేమ చూపించడం అమ్మ నీ ప్రేమ దేవునికి ఎప్పుడూ నువ్వు దేవుని వదిలే యాకూ నేను ఈరోజు ఒక మంచి సాక్ష్యం విన్నాను నీతో మాట్లాడినట్టు మా అందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాను
Glory to Jesus
Praise the Lord ,devunike samasta mahima ghanatha prabhavamulu kalugunu gaaka Amen
Inspirational testimony may god bless you...