రోడ్ల పైన నమాజ్ చేయడం ఏంటి ? | What is Namaz on the roads? | Radha Manohar Das Comments | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    రోడ్ల పైన నమాజ్ చేయడం ఏంటి ? | What is Namaz on the roads? | Radha Manohar Das Comments | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #radhamanohardas #Namaz #namazonroad #NamazInDelhi #OfferingNamaz #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 322

  • @sekharbv4774
    @sekharbv4774 6 месяцев назад +15

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే

  • @gvvsatyanarayana.6669
    @gvvsatyanarayana.6669 6 месяцев назад +21

    జైశ్రీరామ్ ....భారత్ మాతాకీ జై. .......

  • @DMY_1977
    @DMY_1977 6 месяцев назад +22

    Great police officer 👮మీకు silute sir

  • @shreem8537
    @shreem8537 6 месяцев назад +6

    Hindu Media raavali ....Dharmam kosam pranam iche media raavali ...Nenu invest chestha

  • @vennarajender1004
    @vennarajender1004 6 месяцев назад +9

    Really u r great sir

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 7 месяцев назад +20

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @sooriapragass1088
    @sooriapragass1088 6 месяцев назад +8

    Excellent points gurugaru

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 7 месяцев назад +103

    నమాజ్ అలా చేడానికి గొడవకి ఎంతమంది అప్పోర్ట్ కానీ డ్యూటీ చేసిన పోలీస్ కు ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు ఆయన డ్యూటీ మాత్రమే చేసినారు అయిన i దిక్కుమాలిన హిందువులు ఒక్కడు కూడా మీడియా ద్వారా కూడా సపోర్ట్ చేయలేదు

    • @rukminik8190
      @rukminik8190 6 месяцев назад +3

      Tulasiprasad even I feel the same , we hindus should support him atleast financially.
      No hindu organisation nor any hindus contacted that policeman

    • @sharhewiqaya255
      @sharhewiqaya255 6 месяцев назад

      Ni muddi meeda tannappudu chestaru le😢😢😢

    • @sharhewiqaya255
      @sharhewiqaya255 6 месяцев назад

      Nee muddi meda tanni nappudu support chestaru le bhayapadaku..

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 7 месяцев назад +12

    Jaishreeram

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 7 месяцев назад +40

    త్వరలో ధర్మ పార్టీ వస్తుంది.

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 7 месяцев назад +54

    Maku meeru cm ga ravali Jai shree Ram

  • @RaviKumar-fn1eo
    @RaviKumar-fn1eo 6 месяцев назад

    💯 correct ga chepparu sir 🙏

  • @pabbavenkatesham1453
    @pabbavenkatesham1453 6 месяцев назад +3

    Super guruvu garu👍👍🙏🙏

  • @sivaramarajup3201
    @sivaramarajup3201 6 месяцев назад

    Radamanohardas gariki naapadabi vandanalu jai sriram

  • @epadmaedamagaripadma1145
    @epadmaedamagaripadma1145 6 месяцев назад +94

    ఎంత దారుణం కదా మీ లాంటి గొప్పవాళ్ళు వునారు కబ్బట్టే ఇంకా ఈ దేశం హిందూ దేశంగా వుంది ఎప్పటికైనా మనం ప్రతి హిందువు మేల్కొవాలి జై శ్రీ రామ్

    • @rolexsir5576
      @rolexsir5576 6 месяцев назад +1

      Hi andi

    • @epadmaedamagaripadma1145
      @epadmaedamagaripadma1145 6 месяцев назад

      @@rolexsir5576 🙏

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 6 месяцев назад

      Mee hindu vevullani raod meedha pedithe thappu ledaa

    • @sureshguntur2292
      @sureshguntur2292 6 месяцев назад +3

      రోడ్ల పై వినాయకుడి విగ్రహాలు పెట్టీ నప్పుడు ఏం చేస్తున్నావు

    • @asifmohammed9010
      @asifmohammed9010 6 месяцев назад +2

      రోడ్ల మీద బతుకమ్మ ఆధీనప్పుడు గుర్తు రాలేద వినాయక చవితికి రోడ్ల మీద గణపతులు పెట్టినప్పుడు గుర్తు రాలేద అసలు ఎమ్మట్లాడుతున్నారు.

  • @nareshbabu5107
    @nareshbabu5107 6 месяцев назад +2

    జై శ్రీ రామ్

  • @ChinttuChandra
    @ChinttuChandra 6 месяцев назад +16

    Pollice good jab

  • @mrajan4182
    @mrajan4182 6 месяцев назад +2

    aagaallu lakshallo jeethaalu theesukoni pandikokkulla mounangaa vuntaaru
    Meeku a jeethamu leakunna ee samaajaaniki chaalaa seava cheasthunnaru🙏🏻

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 7 месяцев назад +11

    Hinduvu la lo unity ravali.. dhiryam ravali.. bhayam povali..yela swamy🙏

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 7 месяцев назад +32

    ఈ హిందువులకు ఎలా బుద్ధి నేర్పాలో తెలియటం లేదు

    • @amzadkhan9152
      @amzadkhan9152 6 месяцев назад

      హిందువు హిందువు లాగా ఉంటే మన దేశం ఇంకా ముందుకు సాగుతుంది హిందువు పేరు పెట్టుకుని హిట్లర్ పనులు చేస్తున్నారు బ్రిటిష్ వాళ్లకు గుమస్తా పని చేసినారు ఇంకా మారుతారా మారరు

    • @shaikyaseen102
      @shaikyaseen102 6 месяцев назад

      😅😅😅 ha ha ha

  • @dsreekrishna
    @dsreekrishna 6 месяцев назад +20

    MIM లాగా హిందువులు పార్టీ పెట్టాలి, దేశభక్తి, హిందూధర్మ పరిరక్షణ మాత్రమే అశయాలుగా ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరిగితే స్పందిచడానికైనా ఉండాలి కదా

    • @dj-be6pr
      @dj-be6pr 6 месяцев назад +2

      bjp undi ga

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 6 месяцев назад +5

    గురుభ్యోనమః ఈ ఛానల్ వారు గురువుగారికి ఫోన్ చేసి చెప్పండి వచ్చే ఎన్నికలలో తిరుపతి నుండి గాని నెల్లూరు నుండి గాని లేదా గురువుగారికి నచ్చిన ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలి జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

  • @sailajarani5986
    @sailajarani5986 6 месяцев назад

    Jai sriram

  • @SBTV-p8w
    @SBTV-p8w 6 месяцев назад +3

    🎉🎉🎉🎉🎉 Congratulations wonderful 💯

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 6 месяцев назад +1

    Yes.guru.ji❤

  • @Chanakya-2019
    @Chanakya-2019 7 месяцев назад +12

    Real ga geat police officer

  • @srikanthbogam346
    @srikanthbogam346 3 месяца назад

    గురువు గారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏

  •  6 месяцев назад +2

    Well said

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl 6 месяцев назад

    Sir your great sir ❤

  • @NareshMarella-nb7xm
    @NareshMarella-nb7xm 6 месяцев назад +1

    జై శ్రీరామ్.జైశీరామ్

  • @subashswain368
    @subashswain368 6 месяцев назад +1

    I support Radha monoher Das

  • @Kirankamtala
    @Kirankamtala 6 месяцев назад +1

    Jai sriram 🙏

  • @dayalapothalinga3385
    @dayalapothalinga3385 6 месяцев назад +2

    Jai shree Ram

  • @sumangali9800
    @sumangali9800 6 месяцев назад +4

    🙏

  • @dabbirutejarani3823
    @dabbirutejarani3823 6 месяцев назад

    ఈ దేశానికి స్వాతంత్ర్యం రాకుండా మెజారిటీ ప్రజలకు రాజకీయనాయకుల ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టే రోజులు రావాలని ఆ భగవంతుడు ని ప్రార్దిస్తున్నా.

  • @sivajimunnaluri6125
    @sivajimunnaluri6125 6 месяцев назад +4

    My prostrations to the holy feet of his Holyness SriRadhha Manohardas. Swamy give your blessings to all BJP candidates.

  • @naqheemahmed7204
    @naqheemahmed7204 6 месяцев назад +1

    Best comedian vidu😅😅😅

  • @anvithagadem6626
    @anvithagadem6626 6 месяцев назад +1

    Super

  • @rayhangaming0056
    @rayhangaming0056 6 месяцев назад +3

    What about vinayaka chavithi
    Durga poojas
    So many.....

  • @priyabuddha8681
    @priyabuddha8681 6 месяцев назад

    శ్రీ గుుభ్యోన్నమః

  • @krishna6394
    @krishna6394 6 месяцев назад

    Namaste guru garu

  • @praneethroyyuru
    @praneethroyyuru 6 месяцев назад +3

    Jai Shri Ram . South Yogi kavali andi meeru

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 6 месяцев назад

    గురుభ్యోనమః మనలాంటి వాళ్ళు వెనక మీలాంటి గురువులు దేవుడు వస్తారు ఏ కులంలో ఉన్న ఏ మతంలో ఉన్న నిస్వార్ధమైన హిందువుని దేవుడే రక్షిస్తాడు ఒకడు పారిపోయి వందల మందిని తెచ్చుకుంటారు. ఒక్కడైనా ప్రాణాలకు తెగించి నిలబడతాడు గాని ఒకరు సాయం కోరారు హిందువులు దేవుడి మీద ఎంత భక్తి ఉంటే అంత విశ్వాసంతో ఉంటారు జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

  • @SrinivasEdla-m6m
    @SrinivasEdla-m6m 6 месяцев назад

    ఇది మారాలంటే మోడీ గారు రావాలి 🙏🙏🙏జై హిందూ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @bapunarendra6601
    @bapunarendra6601 7 месяцев назад +20

    Manaku oka YOGI kaavaali

  • @mularavi1910
    @mularavi1910 6 месяцев назад

    Good duty police

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 6 месяцев назад

    JAI Sri ram Jai Sri Krishna 🙏

  • @underratedminds2243
    @underratedminds2243 6 месяцев назад +1

    Jai Sevalal Guru Garu 🚩

  • @chandrikavalluri9688
    @chandrikavalluri9688 6 месяцев назад +19

    నిజమైన ముస్లిం ఎవ్వరూ రోడ్ల పైన నమాజ్ చెయ్యరు

    • @pameer402
      @pameer402 6 месяцев назад

      konni pratyeka samdarbhalalo, masjid lo janalu ekkauvainappudu road varaku q perugutundi.

    • @karateravi9602
      @karateravi9602 6 месяцев назад +5

      ఈ దేశంలో ఎవ్వడు ఒరిజనల్ కాదు మార్చబడిన వాళ్ళే

    • @pameer402
      @pameer402 6 месяцев назад

      @@karateravi9602 marchabadatam, marcha badakapovatam kadu problem..
      Devudi meda concentrate cheyakundaa paniki malina chetha gurinchi kottuku chastuntaru.
      Ye devudina okare

    • @karateravi9602
      @karateravi9602 6 месяцев назад +5

      @@pameer402 గుడ్ ఇలా ధైర్యంగా దేవుడు ఒక్కడే పేర్లు వేరు అని మాజీద్లో ఒప్పించగలవా .రాధామనోహర్ గారు మొత్తుకునేది అదే .ముందు మానవత్వం మనం అంత మనుషులం ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం చెయ్యండి అని .

    • @standardvibes307
      @standardvibes307 6 месяцев назад

      @@karateravi9602 evaro oppukovalsina avasaram enti sodhara manam antha oka thalli biddalam .... adi manalanti thelivaina variki thelusu ...evari mathagrandhalu valla istam... kalisi melisi unte ne ledante ..ye british lanti varu manalni banisalu cheskuntaru...ani mathalo athi vaadhulu unnaru

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 6 месяцев назад

    👍👌

  • @Sureshyadav-f3b
    @Sureshyadav-f3b 6 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @krismk5816
    @krismk5816 7 месяцев назад +20

    దొంగల దేశంలో దొంగల ప్రభుత్వం కాక..దొర ప్రభుత్వం ఉంటుందా స్వామి? మీరు,నేను ఆవేదన పడటం తప్ప ఏం చేయగలం?

  • @SBTV-p8w
    @SBTV-p8w 6 месяцев назад +2

    నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు. మీకు నా ఆశీస్సులు.🎉

  • @jrvcreations7292
    @jrvcreations7292 6 месяцев назад

    Nijam ambedkar chepparu

  • @SyedMohammed-x5b
    @SyedMohammed-x5b 6 месяцев назад

    Manavatvam leni manasulu Meru

  • @anjibabu2875
    @anjibabu2875 6 месяцев назад +1

    Hello గురీజి

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 6 месяцев назад +4

    We need a honest person for☸️ Sanathanadharm🙏

  • @punnaamarnath
    @punnaamarnath 6 месяцев назад

    Salute police

  • @santhosht9872
    @santhosht9872 6 месяцев назад +3

    నేను కూడా హిందువునే కానీ మనం కూడా రోడ్ మీద కల్యాణాలు చేస్తున్నాం స్టేజ్ వేసి మరీ..వినాయక చవితికి దసరాకి..

    • @crazykaka1485
      @crazykaka1485 6 месяцев назад

      అవునా నువ్వు వినాయక చవితి కి రోడ్డు మొతం క్లోజ్ చేస్తున్న ఒక పక్క వేస్తున్నావా

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 6 месяцев назад

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతుడికే ' బాగా తెలుసు .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
    కనుక మనందరికీ తస్మాత్ జాగ్రత్త .

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 6 месяцев назад +1

    మన హిందువులు లో చైతన్యము లేదు చేతకానితానం ఉంది ఎప్పుడు మార్పు వస్తుందో మనోళ్ళకి

  • @krishnadhasarikrishna9631
    @krishnadhasarikrishna9631 6 месяцев назад +1

    Minimum 5Lack Hinduvula temples. Vunaya chepandi please

  • @ravek8617
    @ravek8617 6 месяцев назад +1

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 6 месяцев назад

    Radha Manohar garu boldly spoke spade as spade. Hindus are intrinsically not bold enough and tolerate any non sense by other faith people. It's the main reason.

  • @ShivalakshmiV
    @ShivalakshmiV 7 месяцев назад +7

    Hindus marali

  • @vinpriyavlogs9469
    @vinpriyavlogs9469 7 месяцев назад +2

    India is a secular country annappudu evaru mathalu walavi evari bhakthi varidhi

  • @mycricket7065
    @mycricket7065 6 месяцев назад

    Guruvu gaaru manahindhuvulalo aikamatyam ledhu,. Ukyamga rajamiya nayakulu support ledhu hindhuvulaku❤❤❤❤❤❤❤

  • @standardvibes307
    @standardvibes307 6 месяцев назад

    hazz yatra subside thisesaru...Haj subsidy - The Central Govt subsidy had been reduced from Rs. 685 crore in 2011 to Rs 200 crore by 2017. It was stopped by the government from 2018.

  • @329creations2
    @329creations2 6 месяцев назад +2

    Vinayaka chavithi ki recording dance lu aapinchandi mundu 🙏. Taravatha delhi kosam aalochiddam

    • @sridhartom284
      @sridhartom284 6 месяцев назад

      Asalu dance vachindhe Vinayaka God dady Lord Shiva nundi vachindhi.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 6 месяцев назад

      Sivu ni Parvatham lone vinayakudu dance vesadu, mari akkada poi adagandi dance yenduku vesthunnaru ani

  • @mathrusrimatha6929
    @mathrusrimatha6929 6 месяцев назад

    Police officerku namaskaram.

  • @Michael-R1593
    @Michael-R1593 6 месяцев назад +2

    Radha sir garu meeru oka ammayitho matladina audio okati RUclips lo vachindhi Meedhena kaadha???? Clarity ivvandi ........

  • @palakarambabu1617
    @palakarambabu1617 6 месяцев назад +2

    రోడ్లపైననమాజుగానిఅయప్పదీక్చాలుపూర్తిగానిషేదించాలి

  • @abibullamohammad8027
    @abibullamohammad8027 6 месяцев назад +1

    గురువుగారు మసీదు లోపల నిండిపోయి స్థలం లేక బయట కూడా నమాజ్ చేయవలసి వచ్చింది

    • @nishadahmed6636
      @nishadahmed6636 6 месяцев назад

      పనికి మాలిన వాడ్ని గురువు అంటావా ?

  • @noorbashashaik1407
    @noorbashashaik1407 6 месяцев назад +1

    Meeru roadla paina bajanalu cheyoche

  • @NR-fv7jj
    @NR-fv7jj 6 месяцев назад +2

    Ayya radha manhor garu camarala mundhar kakudha , rajakiyanayakulanu niladiyandhi.only intarxew ladagar matrm norvasthunda janalanu matram recha godatharu .miru matram camral degara vuntaru .endhi swami

  • @yerubantisrinu1877
    @yerubantisrinu1877 6 месяцев назад +1

    3:51

  • @GadekariAksar
    @GadekariAksar 2 месяца назад

    రోడ్ ల పై వినాయక విగ్రహలు పెట్టడడం ఖందించండి వినాయక విగ్రహల వల్ల ఎంత ఇబ్బంది సౌండ్ పొల్యూషన్ ట్రాఫిక్ జామ్ దీనికి జవాబు చెప్పండి

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 7 месяцев назад +3

    Tirupati MLA-Radha Manohar Das
    For BJP party

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్జన ప్రాంతంలో లెట్రిన్(టాయిలెట్)ప్రాంతం లో నమాజు చేయాలి బాగుంటుంది!

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 6 месяцев назад +1

      మీ వినాయకుడిని సేఫ్టీక్ ట్యాంక్ లో నిమజ్జనం చెయ్యండి.

    • @రాజబాపు.తిపిరి-థ1మ
      @రాజబాపు.తిపిరి-థ1మ 6 месяцев назад

      @@abdulshafishaik6183 అందుకేరా మిమ్మల్ని పాకిస్థాన్ కి పంపివ్వాలి అని అనేది పాకి సంతతి నాయాల్లారా!జన సంచారం చేసే రోడ్ మీద ఏమిటి బే ఈ పైత్యపు విన్యాసాలు అవసరమా ఇదంతా!?

    • @Pattikonda-n4f
      @Pattikonda-n4f 6 месяцев назад

      బ్రీ టీ షో,,, వల్ల మీ ద దా డి చే సి ది, ను య్యి, కదరా, స్వo, త్రమ్మతె చే ది,, కో డ కలరా, జగ్ర త,, కూ తీ క కో స్త

  • @mohammednasar9203
    @mohammednasar9203 6 месяцев назад

    Swamy Garu
    We dont need subsidy for Haj pilgrimage, Hajis giving lot of Business to Air india..
    And more Govt of India getting good miliage in Muslim world..
    One type of Govt strategy..
    Pls remove the subsidy .We dont need

  • @ANWARKHANAnwar-c4o
    @ANWARKHANAnwar-c4o 6 месяцев назад

    Ganesh vigrahalu roadmeeda pettamani yevaru chepparu?

    • @GaneshKumar-bi1zl
      @GaneshKumar-bi1zl 6 месяцев назад

      This country divided by Hindu. Country. Hindus have right to. Do anything . Hindus 80%. Paying taxes. And temples revenue to government
      Hindus have right. Converted people don’t know this

  • @RupeshReddy-io6ty
    @RupeshReddy-io6ty 7 месяцев назад +2

    Lambaadilabu thakkuva anchanaa veyyodhu, chaapa kindha neeru laa city motham nidipothundru

  • @shaikyaseen102
    @shaikyaseen102 6 месяцев назад +1

    Ok meru annattu road meda namaz chadavadam tappe ite mari vinayakuni mandapalu kuda road meda kada dasara festival ki mandapalu road meda block chestaru oka 10 minutes road meda namaz ki meru enta gola chestunnaru ye muslim ina vinayakundi mandapala gurunchi adigara vinayakuni nimazznam ki oka road 4 ways with 2 hours block avutai ala 14 day's enta mandi suffer avutarau alochinchandi desam andaridi Muslim hindu Christian sikh andaru bratakali

  • @veerabrahmacharidevarkonda9572
    @veerabrahmacharidevarkonda9572 6 месяцев назад

    Seqularijam meeda kortulo kesuveyahli

  • @JadurProjects
    @JadurProjects 6 месяцев назад

    No caste only I am Hindu

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 6 месяцев назад +3

    భూమి ఏమన్నా వాళ్ల సొంతమా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు లను బ్లాక్ చేసి మరియు ట్రాఫిక్ కు అంతరాయం
    కలిగించి నమాజు చేయడం.
    ఇది correct కాదు.

    • @Invisiblefhhjj5809
      @Invisiblefhhjj5809 6 месяцев назад

      Me festivals ke elanee traffic chestaru kadha Vinayaka chavati dasara festivals ke road pai dj to drums to aapudu ebbande vundadu 5 mints kosam memu pradana cheste meku ebbande meru chapenatlu memu aala ne opposite ga Ela chestunaru ane chapte ,,
      aala chapam sir memu
      we respect other religions

  • @LaxmanK-z6v
    @LaxmanK-z6v 6 месяцев назад

    మన హిందువులకు ఎవడైతే మనకు ఏమిటి సస్తే చావని మన హిందువులు ముఖ్య విశ్వాసము మన హిందువులు చేసే పెద్ద తప్పు

  • @ANWARKHANAnwar-c4o
    @ANWARKHANAnwar-c4o 6 месяцев назад +1

    Veediki roju time pass.

  • @329creations2
    @329creations2 6 месяцев назад +1

    Vinayaka chavithi ki road road motham block chestham kadaraa? Entra edo uddharisthunnattu veediki jai kodthunnaru.

    • @Neymar_GOAT_Magic
      @Neymar_GOAT_Magic 6 месяцев назад +1

      Avenu nijam. Konta Mandi Atlanti vedhavala valla and aram ibbandi padutunnam. Pedda pedda vigrahalu pettedi Kevalam valla goppalu chuincha danike, Adi bhakti kaadu. Botana velantaina Matti vigrahanni petti chesukovachu. Roads meeda vachhe, poye variki addanga pette vari meeda police lu cases file cheyali. Traffic chalan lu elago ala. Debbaku raods meeda traffic problem undadu. Cheruvulu kuda clean ga untai

  • @chandbasha7941
    @chandbasha7941 6 месяцев назад

    Road medha namaz cheyatam anedhi worst niku chesukovali ante kali places chala untay akkadiki velli chesukovali

  • @harinadha3693
    @harinadha3693 6 месяцев назад

    Jai shree ram Jai shree krishna Jai modi ji

  • @usafkhan6278
    @usafkhan6278 6 месяцев назад

    Road midha ganaseh madapalu ,dasaraki kalikadevi mandapalu miru patukovacha
    Andariki vakay rulu vuntundhi pedda ayana kallu musukoni kaadhu kallu tarichi mataladhu

  • @srikanthsaya3029
    @srikanthsaya3029 6 месяцев назад +1

    Jai sri ram🙏
    Jai bharat
    Jai BJP

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 6 месяцев назад

    This type of activity doing namaz on roadside should be stopped and if necessary punished

  • @rachanarachu5575
    @rachanarachu5575 7 месяцев назад +3

    Jai rss

  • @kundurthisubhanisubhani4118
    @kundurthisubhanisubhani4118 6 месяцев назад

    భారతదేశంలో శ్రీ అంటే ఒక తల్లితో సమానం అని అంటున్నారు కదా అనేక బాబాలు స్త్రీల మీద అదృష్ట ఆచారం చేస్తే అనేక కేసులు ఉన్నాయి దీని ప్రకారం స్త్రీకి రక్షణ లేదు దాని రక్షణ గురించి మాట్లాడండి తనేంటో తెలిసి తెలియక రోడ్డు మీద ఏ పరిస్థితిలో చదివాడో మేమైతే చూడలేదు😂 ఇలాంటివి చూసుకుంటే సైకిల్ మీద వెళ్లేవాళ్లు టూవీలర్ మీద వెళ్లే వాళ్ళు త్రీ వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఫోర్ వీలర్ వెళ్లేవాళ్లు గుడి మీద నుంచి ప్రయాణం చేస్తుంటే చిన్న సందుల్లో కూడా మెయిన్ రోడ్డు మీద కూడా బండి ఆపి రోడ్డుమీద ఆంజనేయస్వామి గుడి కానివ్వండి బండి బండి మీద నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అలా అనుకుంటే బండి సైడ్ పార్కింగ్ చేసుకొని ఆ కాళ్లు కడుక్కుని మరి దండం పెట్టుకోవచ్చు కదా నేను మొత్తం మతాలని కించపరిచే మాటలు కాదండి ఏదో ఒకటి జరిగితే ఒక అమ్మాయికి నలుగురు బిడ్డలు ఉంటారు ఒక బిడ్డ ఒక లాగా ఉంటాడు నలుగురిని అమ్మ నలుగురు పిల్లల్ని లా కుంట జీవనం సాగించింది ఇది భారతదేశం సెక్యులరిజం భిన్నత్వంలో ఏకత్వంలో సెక్యులరిజం కొత్త గొప్ప దేశంలో ఒకరు గౌరవించుకుంటూ కేవలం సాగించాలి గుర్తుపెట్టుకోవాలి🎉

  • @SaiChaitanaya-u7g
    @SaiChaitanaya-u7g 6 месяцев назад

    ఈ బిజి లైఫ్ లో రోడ్డు మీద సభలు, సమావేశాలు పార్టీ మీటింగులు నిర్వహించారాదు అని చుట్టం తేవాలి

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 6 месяцев назад

    Single kadu double salute

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 6 месяцев назад +1

    Oh hinduva melukoo...
    Jai Sriram

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 6 месяцев назад

    Muslims mana shop lo Konark manam muslim shop lo koni vutham istham vallu planned GA business persons avuthunnaru.mana vallu chaduvukoni kuda business develop kakapovataniki edi kuda reason hydrabad lo megatha vallu thelusukovali