Dharma Sandehalu Ep#9 | పెళ్ళి కోసం నిశ్చితార్థం ఇలా మాత్రమే జరగాలి | Kakunuri | BhaktiOne
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Engagement for marriage should only happen like this… In this Episode Brahmasri Kakunuri Suryanarayana Murthy Garu says About Engagement... to know more details watch this video. #Engagement
#DharmaSandehalu
#KakunuriSuryanarayanaMurthy
#Kakunuri
#DharmaSandehalu
#Marriage
#DharmaSandehaluInTelugu
మనది దేవ సంస్కృతి
మనది వేద సంస్కృతి
దానిని కాపాడే, ఆచరించే బాధ్యత మన అందరిదీ!
చాలా బాగ చెప్పరు గురువు గారు 🙏
Ee generation ki mee matalu teliyalsina avasaram chala undi guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏
Manchi maatalu chepinaaru guruvugaaru. Enaadu mana acharaalu-vicharalu -sampradyalu
Sarvanashanam ayipotundni.
Super ..Wonderful...Amusing sir.
మంచి సూచనలు అధారపూర్వకంగా అందరి మనస్సు హత్తే. విధం గా సూ చనచేసారు ధన్య వాదములు
చక్కగా చెప్పారు
Chala Baga chepparu Guruvagaru! Mana sampradayalu pakkana petti Nischaya vedukalalo thali kattadam mariyu shobhanam thappa Anni chesthunnaru! Pelliki mundu abbayi chanipothe ammayi paristhithi enti yochana cheyadam manesaru! OMG!
Super narration with very fun, Guruvu garu. Kaliyuga pokada became beyond the control.
Guruvu garu chalaaaa correct ga chepperu 🙏🙏🙏🙏❤️❤️❤️
Thanks sir very very much Lord lakshmi narasimha bless you
మహనీయులు ఎందరో దివ్య దృష్టితో, దేవతల అనుగ్రహం తో ఏర్పాటు చేసిన విధానాలను , ఆచారాలను చులకన చేస్తూ
బరి తెగింపు వేషాలే మన సాంప్రదాయంగా
దిగజారే పోకడలు వద్దు మనకు వద్దు!
చేతులారా మన మహోన్నత పద్దతులను మనమే చెరుపు కోవడం కూడదు!
చెరపకురా చెడేవు అనే స్థితిని కొని తెచ్చుకోవద్దు!
ఆడ పిల్లలు. కాస్త అదుపులో ఉండాలి! మన సంస్కృతిని కాపాడు కోవాలి!
Exactly correct స్వామి 🙏💐👌
శ్రీ గురవే నమః 🙏
Chalabagundi
Andi🎉
ఫ్రీ వెడ్డింగ్ & పెళ్ళిలో సిగ్గు ఎగ్గు వదిలి పెళ్ళి కూతురే రికార్డింగ్ డాన్సులు చేయడం లాంటి
పోకడలు ఎక్కడివి!?
అవి మనకు అవసరమా!?!?
ఒక వైపు విదేశీయులు మన విధానాలను గౌరవి స్తూ, ఆదరిస్తుంటే ........మనం మాత్రం
వెర్రి పోకడలు పోవడం ఎంత వరకు సమంజసం!?!?!?
ఇలాంటి చిల్లర వేషాలు ఎంత వరకు!?
Guru garu, 1. Kindly please explain what rituals were followed for love marriages and what is written in the vedic texts. Because 2 people who have loved each other before marriage might have seen each other. It is impossible to have loved without seeing each other. 2.The engagement ceremonies and the prewedding ceremonies(no matter at what scale they are done) are providing opportunities to know each other. A lot of the times the true colors of the families and the groom have been revealed during such occasions which has saved many brides from ruining their lives. Even vice versa has happened. If these opportunities are not misused, lives can be saved.
చెప్పే చెప్పే కంట్ట సోష తప్ప ఎవరూ వింటున్నారు అయ్యా ఒకరిని చూసి ఇంకొకరు
అవును
Thanks sir
Thank you very much sir🙏🙏
To the point procedure cheppacchu kadaa. Dos and donts. Adi thappa annie cheptharu
Why taking photo of bride and bridegroom at the time of engagement not allowed? Pre wedding is not allowed that is agreed. But what is the wrong in taking photos at the time of engagement.
ఒకరి నుదిటి మీద మరొకరు ముద్దు.. ఒకరి బుగ్గ ఒకరు గిల్లడం..ఒకరిని ఒకరు ఎత్తుకోవడం .. నిశ్చయం అవక ముందే చేతికి పూలు ఇచ్చి ప్రపోజ్ చేయించడం..చేయి మీద ముద్దులు..
. ఫోటో గ్రాఫర్ మూడ్ ను బట్టి అతను ఎలా చెప్తే అలా.. ఫోటో ల కోసమే వేడుక.. పురోహితుడు వద్దు అని చెప్తే, పక్కకి జరగండి అని అంటారు..🙏
Sir if possible pls publish the detailed steps to be followed for entire marriage .
🙏🙏🙏
Shastramlo gandharva vivahalu cheppra?
Guruvu garu Ammai inti vallu pelli cheyala leka Abbai inti lo pelli cheyala na sandeham cheppa galaru
Chathramlo kani Ammayi intilogani Ammayi Amma nannalu pelli chesi pampale.
Tambulaluyecharuanta sagm pelleàienaty jada ande
Chlabagacheparu
2 pellillu 3 pellillu jarutunna ee roju ivanni denikandi...dandaga
🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏