ఇప్పుడు ఏమి అంటావు మీ అభిప్రాయం రాయి ,, వారికి , ట్రన్స్ఫెర్ చేయాలా , డిస్మిస్డ్ చేయాలి , సన్మానం చేయాలా ,, చెప్పు స్వామి ,, ఇది చెప్ప లేకుంటే నువ్వు వారికి ప్రోత్సాహం చేసి నట్లేగా
నేను సీఎం అయి వుంటే అందరికి డిస్మిస్డ్ చేస్తే ,, మరి ఎవరికి అయి a దమ్ము వుందా లేదు ,, మీరు ఏమి అంటారు ,, అల్ కి contrct బేసిక్ సాలరీ ivvlai ఇది కరెక్ట్
@@seshagiriguntupalli3999 అదే సోదర నేను చెప్పేది అసలు సచివాలయం మే అవసరము లేదు , ఆల్రెడీ పంచాయితి వుంది ఆ సిబ్బందికి కి పని lekuda డబుల్ వున్నారు ,ఇందులో ఎవరిని ఒక్కరినీ తొలగించాలి గా ,,అందుకే సచివాలయం వారికి రద్దు చేయాలి ,,మరి ఎవరు చేయగలరు ,, శాసన సభ్యులు లో బిల్లు తేవ్వలి ,, వారి కి ఇచ్చే వేల కోట్లు జీతాలు వృదా a పైసలు తో ఎది ప్రాజెక్టులు కట్టి అభివృద్ధి used అవుతాయి,,
@@pallanagendra4454ofcourse meeru cheppindi nijame but sincere ga vundi vunte aa job alage vundedi kada mushti 300 kosam kakkurti padite job loose avvatame kaakunda case lu court lu Ani sava laksha pentalu nettina chesukovali
ఏ ఆఫీసు లో లంచం లేకుండా ఏ పని జరగదు. సామాన్య స్థాయిలో ఉన్న చిన్న ఉద్యోగుల్లో ఉన్న లంచగొండి తనానికి అంతం లేదు. మన ప్రజాప్రతినిధులను డబ్బులు తీసుకోకుండా ఎన్నుకునే వరకు ఈ వ్యవస్థ ఇంతే 😢😢
అనవసరంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి 90 శాతం మంది పనికిమాలిన వాళ్లే ఉన్నారు. తప్పు మీది కాదు అంతమందిని రిక్రూట్ చేసిన ప్రభుత్వానిది రానున్న పది సంవత్సరాల్లో నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లేకుండా చేశారు. 90 శాతం సచివాలయ ఉద్యోగులకు *పై అధికారులును ఎలా గౌరవించాలో తెలియదు *ప్రజలు ఆఫీస్ కి వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలో తెలియదు *విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎలా క్రమశిక్షణతో ఉండాలో తెలియదు
నీ మైండ్ అంత వరకే..పనిచేస్తుంది...పనికిమాలిన వాళ్ళు అంటే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు జాబ్ మీద వచ్చిన వల్ల , contract nunchi regular ఇన వాళ్ళు , వీళ్ళు సచివాలయం ఉద్యోగులు కన్న ఎక్కువ, govt ..group 1,2 yenni estundhi.... Mari migilina anni departments lo ...job yela recruitment avutunnayi. Question your self , sachivalayam jobs lo vunna ..vallu ..exams rasi... vacharu.... అన్ని ఎంపీడీవో , ఎంఆర్ఓ. .. ఆఫీసు లు...కి వెళ్ళి jr asst , sr asst , adminstrative officer ki ..mi job yela vachhindi ani adugu...... compensatary grounds....anni
Ala ante revenue department mottham scrap ye , asalu office ki velithe , aa vro lu mro lu minimum kukkanu chusinattu kuda chudaru manushulni, vallaku lanchalu 100, 200 rs. Saripov velallo kavali
Rajahmundry namavaram d block lo sachivalayam lo pension kosam vellina maa ammagarni chala takkuva chesi matladitunnaru ame chala ahamkaramtho matladitunnadi
Jagan గవర్నమెంట్ లో నెల నెల 1500 సచివాలయం ఖర్చులకు డబ్బులు ఇచ్చేవారు టీడీపీ గవర్నమెంట్ లో ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు ఉద్యోగులు చేతినుంచి కొని సచివాలయం నడుపుతున్నారు ఇంకా బయోమెట్రిక్ స్కానర్ లు మొబైల్ రీఛార్జ్ లు సరేసరి ఏమైనా అంటే ఒకేరోజు పెన్షన్ లు పంచాలని అంటారు కానీ దానికి తగ్గట్టు బయోమెట్రిక్ డివైస్ లు ఇవ్వరు సిమ్ లు ఇవ్వరు ఉన్న బయోమెట్రిక్ డివైస్ లకు రీఛార్జ్ లు చేయరు వాటిని కూడా ఉద్యోగులే రీఛార్జ్ చేసుకోండి అంటారు ఈ విషయం లో ప్రభుత్వం వారు కూడా కొద్దిగా ఆలోచించాలి
sachivalayam employees have no work. when I go to our sachivalayam, they say some are on leave, some are on field, some are on survey, some went to meeting, remaining watching youtube or serials. If I ask them I want to apply something, they say site is not working 🤣
ఒక one month daily velthe telusthadi kada vallu em చేస్తున్నారో అండ్ ఫీల్డ్ కి మీటింగ్ కూడా అటెండ్ aithe and system mundu meere కూర్చుంటే వర్క్ అవుతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు ఈవెన్ టీచర్ జాబ్ లో కూడా leasures అండ్ ఎక్కువ leaves vuntay but Sachivalayam employees eppudu work చెబితే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి.ప్రతి ఒక్కడికి jok aipoindi
Present AP vunna situations lo e vyavastha avsaram ledhu..prajalu kattey taxes ammount vast avuthundhi denivalla... goverment alochana cheyali..prajala vaipu nundi..prajalu e vyavastha voddu anukunnaru kabattey ycp ki 11 seats vachai.. present government Deni paina drusti petali..e vyavastha inka ye states lo ledhu... A states bagunai...
Miru sincerely bribe ivvakundaane work chepinchukuntunnara. Adige vallaki kadanakunda money ichi work chepinchukuntaru vallani question cheyandi. Higher officials ni control cheyandi first. Miku power vunte
ఒకసారి తహశీల్దారు కార్యాలయం లో జరుగుతున్న అవినీతి ని కూడా వెలికి తీయండి.
ఇప్పుడు ఏమి అంటావు మీ అభిప్రాయం రాయి ,, వారికి , ట్రన్స్ఫెర్ చేయాలా , డిస్మిస్డ్ చేయాలి , సన్మానం చేయాలా ,, చెప్పు స్వామి ,, ఇది చెప్ప లేకుంటే నువ్వు వారికి ప్రోత్సాహం చేసి నట్లేగా
5 ఇయర్స్ ఉన్న వీళ్ళకే ఇలా ఉంటే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగి కొందరు ఎలా ఉంటారు ఒక్కసారి ఊహించగలరు
@@CHINMAYIMATHEMATICS అందుకే స్వామి ఓన్లీ డిస్మిస్ చేయాలి సస్పెండ్ చేసిన ,3,6, కిమళ్ళీ వస్తాయి మళ్ళీ లంచాలు కమిషన్లు స్టార్ట్ పకడిబందిగా చేస్తరు,,
Time to remove govt jobs in govt... give to private companies they will manage total AI system Need ...
Mro ఆఫీస్ లో లంచం తీసుకునే వారిని గురించి కూడా వాకబు చేయండి,
Vallu teyaru bayataki mro office lo lanchalu baga jaruguthunnayie
Revenue Valla joliki poyee automutation pettadu jagan
Danikey gaa.,... Odipoyindi jagan
House tax. Pancharu. Adi. Aya. News. Loo. Yayaladu
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం... తిమింగలం మాత్రం బెఇల్ పై బయట తిరుగుతుంది...
కమ్మ ది సిఎం ఐతే చేసేదేమీ లేదు ,ఆడు బెయిల్ మీద వున్న ,పూకూ మీద వున్న cm ye gaa ,vaadi meeda అస్త్రం , ఎలెక్షన్ లో వెయ్యి
ఇ పిచుకా తిమి గళం
@@himagiriparasingi8142 bail meeda vunna తిమింగలం కి 164 తో పవర్ ఇచ్చి సిఎం చేస్తే vaadi aathulu peekedi evudu raa nibba
Hello anni చిన్న చేపులు పెద్ద తిమింగలం అవుతాయి అప్పుడు అందులో neneku కుడు మింగేస్తే
CBN and PAwan .... silent ga vundatam tappu.,
సస్పెండ్, ట్రాన్స్ఫర్ చెయ్యకండి. డైరెక్ట్ డిస్మిస్ ఈ సమస్య లకు పరిస్కారం
Yes correct, idi manchi నిర్ణయం, ట్రన్స్ఫెర్ చేసిన అలాగే మళ్ళీ లంచాలు అడుగుతారు 😊
yes bro
మరి గవర్నమెంట్ ప్రతి office లో లంచం లేనిదే పని చేయడం లేదు వాళ్ళని తీసివేయరా మరి
నేను సీఎం అయి వుంటే అందరికి డిస్మిస్డ్ చేస్తే ,, మరి ఎవరికి అయి a దమ్ము వుందా లేదు ,, మీరు ఏమి అంటారు ,, అల్ కి contrct బేసిక్ సాలరీ ivvlai ఇది కరెక్ట్
@శుభోదయం అసలు వాళ్ళు అవసరం లేదు పంచాయతీ, and vro వ్యవస్థ వుంది చాలు గత ఐదు ఏండ్లు తుగ్లక్ చేసిన పనికి ap ఆర్థిక వ్యవస్థ గోరంగా వుంది అది తెలుసుకో
@@seshagiriguntupalli3999 అదే సోదర నేను చెప్పేది అసలు సచివాలయం మే అవసరము లేదు , ఆల్రెడీ పంచాయితి వుంది ఆ సిబ్బందికి కి పని lekuda డబుల్ వున్నారు ,ఇందులో ఎవరిని ఒక్కరినీ తొలగించాలి గా ,,అందుకే సచివాలయం వారికి రద్దు చేయాలి ,,మరి ఎవరు చేయగలరు ,, శాసన సభ్యులు లో బిల్లు తేవ్వలి ,, వారి కి ఇచ్చే వేల కోట్లు జీతాలు వృదా a పైసలు తో ఎది ప్రాజెక్టులు కట్టి అభివృద్ధి used అవుతాయి,,
@శుభోదయం అవును 🙏
7 months lo BOLLODU AP NI NAASHANAM CHESADU @@seshagiriguntupalli3999
ఇదెక్కడి దరిద్రం .మనుషుల్లా ప్రవర్తించటం లేదు ఈ ఉద్యోగులు కొంతమంది.
కక్కుర్తిపడి 30 ఏళ్ళ సర్వీసు ఉద్యోగం పాయె
Bro sachivalayam jobs govt jobs kaavu..
@@pallanagendra4454ofcourse meeru cheppindi nijame but sincere ga vundi vunte aa job alage vundedi kada mushti 300 kosam kakkurti padite job loose avvatame kaakunda case lu court lu Ani sava laksha pentalu nettina chesukovali
@@pallanagendra4454evaru cheppaaru ra jaffaaa
@@pallanagendra4454 adenti bro avi gov jobs na kada .Plz explain
@@pallanagendra4454😂😂 adhi govt job ee raa
ఏ ఆఫీసు లో లంచం లేకుండా ఏ పని జరగదు. సామాన్య స్థాయిలో ఉన్న చిన్న ఉద్యోగుల్లో ఉన్న లంచగొండి తనానికి అంతం లేదు. మన ప్రజాప్రతినిధులను డబ్బులు తీసుకోకుండా ఎన్నుకునే వరకు ఈ వ్యవస్థ ఇంతే 😢😢
తహసీల్దార్ కార్యా లాయము లో first corrption అరికట్టండి
ఇప్పుడు వీడియో తీసే వాడు mro mpdo ఆఫీస్ లో దగ్గరుండి బేరాలు చేసేవాడు ఉంటాడు
Topic diversion baagundi ra 🤡
@@MNS-n2z సరే మున్సిపాలిటీ లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కోసం అడగండి బ్రదర్.
అనవసరంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి 90 శాతం మంది పనికిమాలిన వాళ్లే ఉన్నారు. తప్పు మీది కాదు అంతమందిని రిక్రూట్ చేసిన ప్రభుత్వానిది రానున్న పది సంవత్సరాల్లో నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లేకుండా చేశారు.
90 శాతం సచివాలయ ఉద్యోగులకు
*పై అధికారులును ఎలా గౌరవించాలో
తెలియదు
*ప్రజలు ఆఫీస్ కి వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలో తెలియదు
*విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎలా క్రమశిక్షణతో ఉండాలో తెలియదు
నీ మైండ్ అంత వరకే..పనిచేస్తుంది...పనికిమాలిన వాళ్ళు అంటే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు జాబ్ మీద వచ్చిన వల్ల , contract nunchi regular ఇన వాళ్ళు , వీళ్ళు సచివాలయం ఉద్యోగులు కన్న ఎక్కువ, govt ..group 1,2 yenni estundhi.... Mari migilina anni departments lo ...job yela recruitment avutunnayi.
Question your self , sachivalayam jobs lo vunna ..vallu ..exams rasi... vacharu....
అన్ని ఎంపీడీవో , ఎంఆర్ఓ. .. ఆఫీసు లు...కి వెళ్ళి jr asst , sr asst , adminstrative officer ki ..mi job yela vachhindi ani adugu......
compensatary grounds....anni
idhi nijam bro maximum scrap batch undhi
Ala ante revenue department mottham scrap ye , asalu office ki velithe , aa vro lu mro lu minimum kukkanu chusinattu kuda chudaru manushulni, vallaku lanchalu 100, 200 rs. Saripov velallo kavali
@@pbk4666 yes idhi kuda correct
ప్రతి వ్యవస్థ లో ఎవరొకరు తప్పుడు వాళ్లు వుంటే మొత్తం వ్యవస్థనే తప్పు పడితే ఎలా.తప్పు చేసినవారిని తీసివేయాలి
Govt ఉద్యోగస్తులకు వాళ్లకు వచ్చే జీతాలు. ఆఫ్ట్రాల్,,,లంచలే ఎక్కువ లాగుతారు... పని తక్కువ జీతాలు ఎక్కువ,,, పైగా లంచం ఎవంది పని చేయరు.
కడప జిల్లాలో మన జగనన్న వచ్చిన తర్వాత నుంచి ఆ వాసన అందరికీ తగలక తప్పదు కదా
Sub registrar is earning in lacks.. nobody takes action... begger politicians needs percentage from Big fish...
అన్న వాయిస్ లో బేస్ ఉంది... మామూలుగా ఉండదు అన్న తోటి😂😂
Mundhu mro ,mpdo ofc lo lancham kosam ,casual leave evvatam kosam employee dhaggara money thesukuntunnaru
చాలా
మందిని బయపడిస్తున్నారు....
రెవిన్యూ అంటేనే పర్సనల్ రెవిన్యూ.
లంచాల పుట్ట. పైనించి అడిగేవాడు ఉండడు. అడిగినోడికి పనులు కావు.
మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్. రిస్క్ లేని పవర్.
సచివాలయపు జాబ్ 30 వేలు
జీతం దీని ఖర్మ
Still contract employees think that 420 is Ruling 😮😮
ఆదియోక కళ. ఆర్టిస్ట్ ని కూడా అరెస్ట్ చేస్తారా?
డిస్మిస్ చేయాలి దీనికి
మీ పనులు చేయాల్సినవి చాలా వున్నాయి. కానీ భయపడి 99% న్యూస్ లు బయట పెట్టడం లేదు.
ఎమీ చేయలేరు మహా ఐతే సస్పెండ్ చేస్తారు సగం జీతం ఇస్తారు అంతే అది govt job లో వుండే అవకాశం
Maha ayithey yem chestharu...
అదేమిటో వేల కోట్లు అవినీతి చేసేవారు కనిపించరు ఇలా 100,200 చేసేవాళ్ళు తప్పా
మా ఏలూరు మున్సిపాలిటీ ఆఫీస్ లో కూడా అవినీతి జరుగుతుంది ఇంటి పన్ను వేయటానికి 15,000 లంచం అడుగుతున్నారు
Chethi vaatam unna employees ni nirdaakshinam gaa suspend kaadu theesipadeyyaali .. boledu mandhi udhyogaalu leka edusthunnaaru
ఇలా చిన్నచిన్న వాటిపై కాదు పెద్ద పెద్ద వాళ్ళ దోచుకునే వాటిపై దృష్టి సారించండి😢😢
ABN గారు ఇది కాదు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా లంచం తీసుకునే వారు ఉన్నారు
ప్రింటర్ లు కావాలంటే ప్రభుత్వాని అడగొచ్చు కదా
Govt ni adigi , avi sanction ayi vachesariki entha time padutundi anedi evaru cheppaleru brother
లాస్ట్ ప్రభుత్వం మొబైల్ ఫోన్, స్కానర్ కోనారు,6 ఇయర్స్ అయేంది ఈ ప్రభుత్వం కొత్త ఫోన్ స్కానర్ evali కథ ఆమెది కూడా నిజమే చెప్పింది
లాంచం అంటే నే కూటమి కూటమి అంటేనే లంచం గుడ్ చంబానీ కూడా విచారించాలి బెయిల్ రాదు చేసి
super
సచివాలయం స్టాఫ్ మొత్తని తీసివేయాలి😂😂😂😂...
సచివాలయం లో కూడా అవినీతి స్టార్ట్ అయింది ఆంటే ఇంకా ఈ AP ని ఎవరు మార్చలేరు....
Danini lead chesevade pedha avineethi parudu Rs 3200/- per plate meals 23 crores for aggipetta
ఆవిడ ఖచ్చితంగా వైసిపి అభిమానే 😂😂😂
ఎవరి తాహతు కొద్దీ వారు తింటూనే ఉన్నారు. మున్సిపల్ ఆఫీసులో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో , కలెక్టర్ ఆఫీసులో, ఆర్టీఏ ఆఫీసులో, సెక్రటేరియట్ జరిగే అవినీతి?
ఫస్ట్. దాన్ని. జైల్లో. వేసి.25. year's. శిక్ష వేయండి
Antha vaddule😅
Correct 💯
First arrest
ఉద్యోగులు తీసుకోక పోయినా దశమ భాగం పాస్టర్లు నొక్కేస్తారులే
ఇలాంటి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి సచివాలయం ఉద్యోగం ఇచ్చినాడు
Suspend antey konnirojulu rest tesukoni
Malli vachi dorakakunda chesukomani anthena😢
MRO,MPD office lo chalamandhi lancham tisukontaru vallani pattukondi
అయ్య ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో జరుగుతుంది ఇది దీనిని అరికట్టి అప్పుడు రాజకీయనాయకుడు అనే వాడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడండి
This is State Government and their employees 😂😂😂😂😂😂😂😂😂😂
Idi varaku lenidi ippudu chestunnaru,kanchhitham ga nayakula hastam undi untundi
Very good 👍
Mro office lo check cheyindi sir
Dismiss cheyali.. Reservation lo job vachinatundi
మీ పరిపాలన మహిమ.పై అధికారులను చూసి కింది అధికారులు అలవాటు పడ్డారు అంతేగా.
Inefficient administration. Volunteer system was the best.
Jitalu sariga ivvatam ledu kada
Recharge
Petrol
Scanner
Phon
Ila ivi anni
Gov supy cheyatam ledu
This type of employees should be suspended immediately
Immediately arrest chayali danni dismiss chayandi cm garu
కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలక పోయిందంటె ఇదె అనుకుంట
Emiena new padhakaalu gurinchi adigina kuda samadhaanam ivvatam ledu,ento ee sachivalayam employees..😮
❤jagan synyam sachivalayam stap
Adhi volunteer li vunapudu Ila yepudu aina chesara
ఈ గవర్నమెంట్ గ్రీన్ వెన్సీ హెల్ప్ లైన్ పెట్టాలి. కంప్లైంట్ ఎవ్వరికీ చేయాలి.pls slove plb
ఇది అంత సీబీన్ మహిమ
Okka employee ni Andulo aadadaanni pattukoni em peekutav kani... Chese andarini pattuko Dammunte....
సార్ పెట్రోల్ రేటు డీజిల్ రేటు కూడా పెరుగుతున్నాయి కదా అక్కడ కూడా వెళ్లి ఒకసారి అడగండి సార్ ఇలాగే
Corruption chese vallani anni office lo ilane video chesete baguntundi, pedda timingalalu.
Next month..తీసి వేస్తారు అని బెదిరింపు ..😢
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇలా ఎందుకు వీడియోస్ తీయట్లేదు మరి ఇది చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
వృద్ధులసొమ్ము కొట్టేయడానికి కాస్తా బుద్దుండాలి.
Sampada srusti andi
Rajahmundry namavaram d block lo sachivalayam lo pension kosam vellina maa ammagarni chala takkuva chesi matladitunnaru ame chala ahamkaramtho matladitunnadi
Apoudante volunters free ga icharu... Eppudu empolys petrol karchuluku gov mny iste ga tirigadaniiiki
Qualify kakunna marks add chesi job iste ilane untadi
Is there any circular to collect 300 rupees from the pensioner? Please ask Sacheebalaye staff.
Eppudu printer lu scanner lu konukko amma😂
Arrest her
Super detition by Govt...
MRO offices lo dabbu chethilo pedithene gani panulu avvadam le
Nice decision suspension is complusory sir before that her money from...
Mro ఆఫీస్ లో ఎక్కువ లంచం అడుగుతున్నారు
Very good action taken by AP government. Not suspension,removed from service only.👍👌
Sachivalaya udyogulu valana kuda peddha bokka prajalaku veetini kuda radhu cheyali
Dismiss చెయ్యాలి
Eelanti varine permentga udogamnundi thisipadeyali.cmsir.
అలా చేయించిది మీ ప్రభుత్వం కదా 😂😂😂
క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కికూడా డబ్బులు తీసుకుంటున్నారు
ప్టింటర్, స్కానర్ లకి... ప్రభుత్వం ని అడగాలి గాని, ఇలా ముసలమ్మా, ముసలోడు డబ్బుల్లో.. తీసుకోమన్నారా????
నీలి సైన్యం 🎉 వీరంతా మన ఓట్లే ❤
జగనన్న చెప్పుంటాడులే. వదిలేయండి. 😂😂
Janmala మడుగు నో problem.ediana చేయొచ్చు 😅😅😅😅😅😅.మొత్తం political ee gaa
This is state government employees very same situation has to remove from job
Jagan గవర్నమెంట్ లో నెల నెల 1500 సచివాలయం ఖర్చులకు డబ్బులు ఇచ్చేవారు టీడీపీ గవర్నమెంట్ లో ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు ఉద్యోగులు చేతినుంచి కొని సచివాలయం నడుపుతున్నారు ఇంకా బయోమెట్రిక్ స్కానర్ లు మొబైల్ రీఛార్జ్ లు సరేసరి ఏమైనా అంటే ఒకేరోజు పెన్షన్ లు పంచాలని అంటారు కానీ దానికి తగ్గట్టు బయోమెట్రిక్ డివైస్ లు ఇవ్వరు సిమ్ లు ఇవ్వరు ఉన్న బయోమెట్రిక్ డివైస్ లకు రీఛార్జ్ లు చేయరు వాటిని కూడా ఉద్యోగులే రీఛార్జ్ చేసుకోండి అంటారు ఈ విషయం లో ప్రభుత్వం వారు కూడా కొద్దిగా ఆలోచించాలి
Immediate ga job nunchi theseyandi. Jail lo pettandi 10 years and fine kuda pettandi ilanti lancham thesukuntey.
ఇలా ఎంతమంది వున్నారో...
ఏంటో వీళ్ళు వీరి బ్రతుకు 😂
లంచం గొండి లైఫ్ జాబ్ అంటే.....
Na pention money sanction rasinappudu. Mooduvelu okasary idhuvelu okasary theesukunnadu. Nalgonda zilla
Udyogam nundi tholaginchali
sachivalayam employees have no work. when I go to our sachivalayam, they say some are on leave, some are on field, some are on survey, some went to meeting, remaining watching youtube or serials. If I ask them I want to apply something, they say site is not working 🤣
ఒక one month daily velthe telusthadi kada vallu em చేస్తున్నారో అండ్ ఫీల్డ్ కి మీటింగ్ కూడా అటెండ్ aithe and system mundu meere కూర్చుంటే వర్క్ అవుతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు ఈవెన్ టీచర్ జాబ్ లో కూడా leasures అండ్ ఎక్కువ leaves vuntay but Sachivalayam employees eppudu work చెబితే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి.ప్రతి ఒక్కడికి jok aipoindi
ఒక్కరు తప్పు చేస్తే అందరినీ అనకూడదు తప్పు చేసిన వాళ్ళని అనాలి అండ్ హౌస్ సర్వీసెస్ వల్లే జనాలకి cheap ga vundi ee job
@@ovglakshmi9516 prathi employee ki public feedback pedithe anni bayata padathai evaru entha baga pani chesthunar ani
Super sir
Jai TDP ❤❤❤❤
Present AP vunna situations lo e vyavastha avsaram ledhu..prajalu kattey taxes ammount vast avuthundhi denivalla... goverment alochana cheyali..prajala vaipu nundi..prajalu e vyavastha voddu anukunnaru kabattey ycp ki 11 seats vachai.. present government Deni paina drusti petali..e vyavastha inka ye states lo ledhu... A states bagunai...
Nice 👍
Miru sincerely bribe ivvakundaane work chepinchukuntunnara. Adige vallaki kadanakunda money ichi work chepinchukuntaru vallani question cheyandi. Higher officials ni control cheyandi first. Miku power vunte
Sachivalyam jobs cancel cheyali
Asalu equipment govt enduku ivatam ledu.