కరోనా పీరియడ్ వరకు, దాదాపు ఏడుసంవత్సరాలు..లడ్డుప్రసాద సేవ,పరకామణిసేవ, క్యూలైన్లలో సేవ చేశాను. "అన్నికర్మలు నే చేసి ఆటలో బ్రాహ్మణుడనైతి అన్నివేదములనెడి అంగడివీది నన్ను చూచేటివారు లేరు మెచ్చేటివారు లేరు వన్నెల సముద్రములోన వానలాయ బ్రదుకు...". అన్నమయ్య
మార్నింగ్ 12 నుండి నైట్ 8:00 వరకు మేము టెంపుల్ డ్యూటీ చేశాము 5 సార్లు ఒకసారి దివ్యాంగుల దగ్గర వేశారు దివ్యాంగుల దగ్గర వేసినప్పుడు ఒకే దర్శనమిచ్చారు ఇది చాలా కష్టమనిపించింది దివ్యాంగుల దగ్గర అంతసేపు వెయిట్ చేస్తే వాళ్లతో పాటు ఒక్క దర్శనమే ఇచ్చారు టెంపుల్ రోడ్డు ఇంకా పడలేదు
నేను ఐదు సార్లు వెళ్ళాను చాలా బాగానే ఉంది లాకర్స్ ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది మమ్మల్ని టెంపుల్లో వెళ్లిన సారీ ప్రతిసారి వేశారు టెంపుల్ డ్యూటీ చాలా బాగా జరిగింది 12
Memu 11times vellamu sir inka okkasari vellali ani korika vundi kaani 2years nuchi try chestunnamu avvatledu server slow vuntondi anni days open cheste andariki avakasam vuntundi maaku annaadanam inka vikuntam qcomplex,Temple duty laddu counter ila anni places lo vesaru chala happy ga vundi govinda okkasari chance vaste baaguntundi govinda
ఓం నమో శ్రీ వెంకటేశాయ శ్రీవారి సేవకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే పేమెంట్ ఎంత పే చేయవలసి వస్తుంది 300 500 1000 బుక్ చేయడానికి ఇంత ప్రేమంటే అని అడుగుతున్నారు
నేను 5 సార్లు వెళ్లామండి సేవకు🙏🙏🙏🙏 అక్కడ సేవ సదన్ లో లాకర్ లు బెడ్స్ 15 మందికి కలిపి 9 10 ఇస్తున్నారు చాలా ఇబ్బంది గా వుంటుంది ఒకటి రెండు రోజులు అంటే ఓకే కానీ వారం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మా శ్రీవారి సేవకుల అందరి తరుపున మా విన్నపం అక్కడ వాళ్లకు చెప్పే అంతా చనువు వుంటే కొంచెం చెప్పండి ప్లీజ్ గోవిందా గోవిందా
భయ్యా, సెప్టెంబర్ సేవకి కి బుక్ అయ్యింది, కానీ 14 మందికి చేశాము, అందులో ఒకరి ఆధార్ కార్డ్ 92 పడబోయి 91 పడింది, ఇప్పుడు ఆ నెంబర్ గల వ్యక్తి కి ప్రవేశం వుందా లేక గ్రూప్ లీడర్ ఆధర్ ఒక్కటి సరిపోద్దా, ఎందుకంటే ఎవరన్నా సరే పర్వ లేదు కదా గ్రూప్ గా. ఎవరన్నా ఉంటే జవాబు చెప్పగలరు.
Hi, nanu 2 times srivari seva ki vellanu, temple seva padindi, tirupathi and tirumala lo seva chesanu Pina vengamaba lo annadanam lo padindi, 2nd time kaju seva vesaru
@@TemplesGuideseva ke vellinapudu seva sadan lo ne compulsory stay cheyala? After reporting? Or Mana own accommodation unte andulo untu seva cheyocha? Plz rply
సార్ నేను ఇంకొకరి గ్రూపులో వెళ్ళాను. నేను ఇపుడు క్రొత్త గ్రూప్ ను క్రియేట్ చేసి వెళ్ళాలి అనుకొంటున్నాను. నేను వెళ్లి యింకా 3 months కాలేదు. నా పేరు మీద గ్రూప్ క్రియేట్ అవుతుందా?
Sir Darshanam last day 7th day kalipistara ladha 8th day na chapagalara. Please Eg :-seva from 2 September to 8 September Naku Darshanam 8th na vuntundha laka 9th date na chapagalara
Hi Anna, maa relatives two members ki Suprabhatam vachindhi same ticket but eppudu oka person due to some reasons drop avtunnaru , enko person okkare velthe allow chestara ?
Allready 2022 lo oka ladies group vellaru . . Eppudu modify cheyalante OTP based Or Password Based login cheyali group leader mobile No cheyala , leka Ella cheyali Pls reply bro
Memu book as group select chesukuni date select chesukuni submit kottina tharuvatha malli group lo unna valla list vachi save to group ani vachindi. Maaku September month ki avvaledu, miss ayyamu. Aa swamy karuna andaledu maaku
Nenu na friend tirumala brahmostavalu seva volunteer ki veldham anukuntunam....seperate ga seva book chesukuntey same group untama nenu na friend ......same group lo undali antey ela cheyalo chepandi
ఆన్లైన్ పెట్టిన తర్వాత చాలా ఇబ్బంది అయింది బయట వాళ్ల చేత చేపించుకొని వెళ్లడానికిమళ్లీ గ్రూప్ లో ఉంటే వేరే గ్రూపులో వెళ్లడానికి కుదరదని ఆప్షన్స్ ప్లీజ్ మీరు షేర్ చేయగలరు
కరోనా పీరియడ్ వరకు, దాదాపు ఏడుసంవత్సరాలు..లడ్డుప్రసాద సేవ,పరకామణిసేవ, క్యూలైన్లలో సేవ చేశాను.
"అన్నికర్మలు నే చేసి ఆటలో బ్రాహ్మణుడనైతి
అన్నివేదములనెడి అంగడివీది
నన్ను చూచేటివారు లేరు మెచ్చేటివారు లేరు
వన్నెల సముద్రములోన వానలాయ బ్రదుకు...". అన్నమయ్య
మేము మూడు సార్లు వెళ్ళాము చాలాబాగుంది మూడు సార్లు ఒక్క రోజు టెంపుల్ లొ డ్యూటీ పడింది 🙏 సంతోషం
memu sevaku elali sir
Meeru monday jan 27 th 10 ki booking s open avuthayi..book chesukondi@@kinneraprameela7591
మార్నింగ్ 12 నుండి నైట్ 8:00 వరకు మేము టెంపుల్ డ్యూటీ చేశాము 5 సార్లు ఒకసారి దివ్యాంగుల దగ్గర వేశారు దివ్యాంగుల దగ్గర వేసినప్పుడు ఒకే దర్శనమిచ్చారు ఇది చాలా కష్టమనిపించింది దివ్యాంగుల దగ్గర అంతసేపు వెయిట్ చేస్తే వాళ్లతో పాటు ఒక్క దర్శనమే ఇచ్చారు టెంపుల్ రోడ్డు ఇంకా పడలేదు
చాలా బాగా చెప్పారు గోవిందా
బ్రహ్మత్సవములు కి సేవకు వెలుతాము అండి ఎప్పుడు రిలేజ్ సేస్తారు గోవిందా
నేను ఐదు సార్లు వెళ్ళాను చాలా బాగానే ఉంది లాకర్స్ ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది మమ్మల్ని టెంపుల్లో వెళ్లిన సారీ ప్రతిసారి వేశారు టెంపుల్ డ్యూటీ చాలా బాగా జరిగింది 12
Nenu 5times vellanu govinda next March 18 navanetaseva vacndi govinda tq govinda
చాలా వివరంగా చెప్పారు గోవిందా గోవిందా 🙏🙏
Me video chala helpful andi maku,15 members group ready ga unnamu, register ayyamu,oct.month ki try chestamu andi
Memu 11times vellamu sir inka okkasari vellali ani korika vundi kaani 2years nuchi try chestunnamu avvatledu server slow vuntondi anni days open cheste andariki avakasam vuntundi maaku annaadanam inka vikuntam qcomplex,Temple duty laddu counter ila anni places lo vesaru chala happy ga vundi govinda okkasari chance vaste baaguntundi govinda
ఓం నమో వెంకటేశాయ.
కాజు కటింగ్ అన్న ప్రసాదానికి వేశారండి రెండో రోజే మాకు సుప్రభాత సేవ టెంపుల్ డ్యూటీ వచ్చిందండి
Chala clear ga chepperu ramachandra garu,chala thanks andi,memu December lo seva ki plane chestunnamu eppudu release chestaro cheppandi pls
Baga Explane chesaru
Om namo Venkatesaya tq good information sir
ఈ month srivari seva ku apply చేద్దామని ట్రీ చేస్తున్నాం అందులో కొందరిని డిలీట్ చేయంటే ఆప్షన్ రావడం లేదు .ఎలా చేయాలో చెప్పగలరు
మేము 16 సార్లు వెళ్ళాము
Chala adrusta vanthulandi meeru 🙏
Madem maku kuda esari velthe maku kuda cheppandi madem memu kuda vasthamu maku kuda avakasam kalpisthara madem
ఓం నమో శ్రీ వెంకటేశాయ శ్రీవారి సేవకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే పేమెంట్ ఎంత పే చేయవలసి వస్తుంది 300 500 1000 బుక్ చేయడానికి ఇంత ప్రేమంటే అని అడుగుతున్నారు
Om 🕉 namo Venkatesaya namaha 😊
Na యాప్ లో లాగిన్ అయ్యాను డిసెంబర్ నెల ఒక్కటే చూపిస్తుంది
Meeru mobile addamga tippandi
Sir 10 days ke food and room ttd valey provide chestara lekapotey mana own expenses tho tesukovala
నేను 5 సార్లు వెళ్లామండి సేవకు🙏🙏🙏🙏
అక్కడ సేవ సదన్ లో లాకర్ లు బెడ్స్ 15 మందికి కలిపి 9 10 ఇస్తున్నారు చాలా ఇబ్బంది గా వుంటుంది ఒకటి రెండు రోజులు అంటే ఓకే కానీ వారం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మా శ్రీవారి సేవకుల అందరి తరుపున మా విన్నపం అక్కడ వాళ్లకు చెప్పే అంతా చనువు వుంటే కొంచెం చెప్పండి ప్లీజ్ గోవిందా గోవిందా
September month evaraina groupga velte... konchem cheppandi
@@vathsalakappa1323 అలాగే అండి మీరు ఎక్కడ వుంటారు మేము హైదరాబాద్ లో వుంటాము
@@madhavigajjala2862 hyd lone vuntam
@@madhavigajjala2862 hyd lone vuntam andi
@@vathsalakappa1323madem memu kuda vasthamu meku avakasam vunte maku kuda cheppandi madem
భయ్యా, సెప్టెంబర్ సేవకి కి బుక్ అయ్యింది, కానీ 14 మందికి చేశాము, అందులో ఒకరి ఆధార్ కార్డ్ 92 పడబోయి 91 పడింది, ఇప్పుడు ఆ నెంబర్ గల వ్యక్తి కి ప్రవేశం వుందా లేక గ్రూప్ లీడర్ ఆధర్ ఒక్కటి సరిపోద్దా, ఎందుకంటే ఎవరన్నా సరే పర్వ లేదు కదా గ్రూప్ గా. ఎవరన్నా ఉంటే జవాబు చెప్పగలరు.
Hi, nanu 2 times srivari seva ki vellanu, temple seva padindi, tirupathi and tirumala lo seva chesanu Pina vengamaba lo annadanam lo padindi, 2nd time kaju seva vesaru
నేను 2023 దసరా ఉత్సవాలు కు వెళ్ళాను.nest time 2025 January lo వెళ్ళాలి అనుకుంటున్నాను.ప్లీస్ హెల్ప్ మీ sir.Sri vari seva ku
ఓం నమో వెంకటేశాయ 🙏అప్లై చేసుకునేప్రెస్సెస్ ఫారం పంపగలరు ప్లీజ్ మేము మొదటిసారి
Brother your explanation super I have one doubt add గ్రూప్ అని చేస్తే మళ్లీ ఫిల్ the details ani వస్తుంది ఏమీచెయ్యాలి బ్రో
How to make corrections in already prepared profile.
Mmemu may month lo veldham anukuntunnamu anni months mundhu online cheyali koncham chepandi
Hi
SIR 🙏 Seva ki vellataniki SIR
7Monday's
7Tuesday's antay ardhamkalaydhu SIR please reply.Seva antay 7day's kadha SIR antay 1week a kadha SIR
నేను ఇప్పటి వరకు శ్రీవారి సేవకు వెళ్ళలేదు, కొత్తగా ఇప్పటి నుండి వెళ్ళాలి అంటే ఎలానో చెప్పండి?
2 or 3 members group avvadha andi
Sir
మనము సేవ complete చేసుకున్న తర్వాత మనము స్వామి వారిని ఎన్నో గడప నుంచి దర్శనం చేస్కోవచ్చు.
Hello Sir - this is Prasanna Kumar from Vizag. We are planning to go for seva first time, can you please suggest any group.
Annaya seva ki Eroju report cheyali
సినీయర్ సిటిజెన్ శ్రీవారిసేవకి వెళ్లాలంటే ఎలా అప్ప్లైచేయ్యాలో వివరించండి
Contact Seva Sadan office
N.Nagabhushanarao
Sree vari sava prosesor
May nela online booking yeppudu sir
Bidi , bagels levu sir any any objection sir om namo venkatesaya
మేము శ్రీవారిసేవకు 3 times వెళ్ళాము
అయితే ప్రస్తుతము వయసు 60 సంవత్సరాలు సేవకు వెళ్ళవచ్చా please
ఓం నమో వెంకటేశాయ 🙏
Hi, video lo clear GA cheparu thanks andi but nanu cheste relise aye mundu refresh chesa site asalu open avaledu time ayipoindi please idi chepandi
Very clear ga explain.chesaru brother 👌🙏
సంతోషం ఒక్కరైనా పూర్తిగా చూసారు
@@TemplesGuide Nenu single ga vellali anukuntunnanu sevaki mee video naku chala help aindhi 🙏
@@TemplesGuideseva ke vellinapudu seva sadan lo ne compulsory stay cheyala? After reporting?
Or Mana own accommodation unte andulo untu seva cheyocha?
Plz rply
Luncky draw kakunda verey options pedite andhariki avakasam vasthundhe
సార్ నేను ఇంకొకరి గ్రూపులో వెళ్ళాను. నేను ఇపుడు క్రొత్త గ్రూప్ ను క్రియేట్ చేసి వెళ్ళాలి అనుకొంటున్నాను. నేను వెళ్లి యింకా 3 months కాలేదు. నా పేరు మీద గ్రూప్ క్రియేట్ అవుతుందా?
Sir online lo 15 mubarak okksari online cheste sarupothunda leka okkarake okkasari cheyyala online
Sir vaikunta ekadasi ki srivari seva ki 50+ age vallani allow chesthara?
శ్రీ వారి సేవకు వెళ్లే వారు పొరపాటున gender పొరపాటు జరిగినది.సరి చేయాలంటే ఎలా చేయాలి
మాకు కూడా open అవడం లేదు నెట్ సెంటర్ వాడు కూడా చేతులు ettesadu బుక్ అవడం లేదు అని 🙏
Memu last year oct lo vellamu temple duty 2 times vesaru
Ari cheyi venaka tattoo untey sannidhi seva ki allow chesthara??
Lakars e vatamledu edariki oka bed echaru oke laker, november yapudu online
Srivari seva gent's ani vundi adi enti cheppandi
Navaneetha na phone lo kanipinchatledandi
Seva ku book chesukunnavalandariki seva vastunda 15 mandiki group chesukunte 10 mandi,12 mandike vastundi anduku
అలా రాదు అందరికీ వస్తుంది
Sir Darshanam last day 7th day kalipistara ladha 8th day na chapagalara. Please
Eg :-seva from 2 September to 8 September
Naku Darshanam 8th na vuntundha laka 9th date na chapagalara
Above 60 valki senior sevak la book cheskovchu anaru..ela cheyalo cheppandi
మాకు ఒక సారి అయినా సేవ చేయాలని ఉంది
Me details send cheyandi nenu book chesta
Single ga Leda group ayina
@@gopireddysujatha8399evuru andi midhi group ga aeena chesthara plz reply
Govinda maa group book chesthara December month ku
Evaraina group lo avakasam kalpisthe.nenu osthanu seva ki
Hi Anna, maa relatives two members ki Suprabhatam vachindhi same ticket but eppudu oka person due to some reasons drop avtunnaru , enko person okkare velthe allow chestara ?
Nenu sri vare seva ki velanu 2022 lo , sir eppudu January February velali sir eppudu maa husband ledu sir nenu velocha om namo venkatesaya 🙏
Om NamO Venkatesaya..
Sir red shows quota full ani cheputundi..kada..Ala akkada book cheyali
Sir single ga vellalante ala book chesukovali
Om namah venkatesaya
Adi present month chupistundi but seva month chupinchat ledu
Sar memu navanitha savaku thirumala vellali eala book cheyali sar please sar.maku ravateledhu
Sir Navaneetha seva ki Temple duty untadha
అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, క్యూ లైన్, మొదటి గడప 2సార్లు చే సానండి ఓం నమోః వేంకటేశాయ🙏🙏🙏
Medam inko sari velthe maku kuda cheppandi madem memu kuda vasthamu maku avakasam kalpisthara madem
Om namo venkatesaya 🙏
Hi bro....I'd proof already exist ani vastundi profile create avvatam ledu bro ee problem ki solution cheppandi plsssss reply
Sahsrakalashabhishekam details please
Single person book chesukovacha or group ga ne book chesukovala andi
Hi andi, login 20 minutes Munde login Ayanu Kani book slots eni vundi andi chupincheledu ani refresh chesanu, please idi chepandi please andi
ఎక్సలెంట్ కవరిజెక్ట్ మెసేజ్ బంగారు
తండ్రీ.
Online లో కాకుండా..offline లో apply చేసుకునే..అవకాశం ఉందా
ఓం నమో వేంకటేశాయ.....
Group list moondgane save chest Kovalainen swamy
Allready 2022 lo oka ladies group vellaru . .
Eppudu modify cheyalante OTP based Or Password Based login cheyali
group leader mobile No cheyala , leka Ella cheyali
Pls reply bro
ఇప్పుడు ఎంత ట్రై చేసినా అవటం లేదన్న సేవకులే జంక్షన్ మాత్రమే తీసుకుంటూ లేడీస్ తీసుకోవడం లేదన్న ఏమన్నా హెల్ప్ చేస్తారా మీరు
Sir master list lo Date of birth mistake vundi edit ela cheyali sir
Last 3 months vokati kuda group book kaledu
Memu book as group select chesukuni date select chesukuni submit kottina tharuvatha malli group lo unna valla list vachi save to group ani vachindi. Maaku September month ki avvaledu, miss ayyamu. Aa swamy karuna andaledu maaku
Memu chesamu adi maku vekutam 1 vekutam 2 lo vesaru alag temple duty last day roju vesaru
7 Mondays antey only Mondays aa seva cheyala sir
profile fill chesetappudu ID already exists ani chupisthundhi , can u plz provide a solution for this issue
Hi srivari seva book chestetappu save team leader ani adugutundhi sir adi ela
Nenu na friend tirumala brahmostavalu seva volunteer ki veldham anukuntunam....seperate ga seva book chesukuntey same group untama nenu na friend ......same group lo undali antey ela cheyalo chepandi
Add sevak ravatla bro
7 సోమవారాలు అంటే ప్రతి సోమవారం నా లేక సోమవారం నుండి 7 రోజులు వరుసగా నా
సోమవారం నుంచి సేవ ప్రారంభం 7 రోజులు
Hai sir, mobile number wrong type iendi chenge cheyyadam eala? Alane wrong adhar number kuda jarigindi group lo
Group list confirm ayina tarvata evarikaina ibbandi vachhi ralekapote evaraina ravachha
Asalu open avatledandi srivari seva navaneeta seva meeru ilage chepthunaru kani open avvatledu sir
One person how can i serve seva?
Ma mummy nenu vellali anukuntunam andi september lo ela book cheyali andi
Last time temple duty. పడలేదు
Anna nenu 4times vellanu akamiñeshen bahañe untundhi sevakulaki akkada respect evaru chala bhadhaga untundhi
Epudu sava ke apply avadam ladu chala kastam avutunde
పరకామణి సేవ ఏజ్ లిమిట్ 65 లాగే జనరల్ శ్రీవారి సేవ కూడా 65 అయ్యేలా చూడండి సార్
Sir ఎవరైనా గ్రూప్ లో ఒకరు పర్సనల్ రీసన్ తో డ్రాప్ ఐతే వాళ్లకు బదులు రీప్లేస్ గా ఇంకొకరు వెళ్ళవచ్చా
మేము 40 మంది ఉన్నాము సేవ కి ఎలా అప్లై చేయాలి అండి
ఆన్లైన్ పెట్టిన తర్వాత చాలా ఇబ్బంది అయింది బయట వాళ్ల చేత చేపించుకొని వెళ్లడానికిమళ్లీ గ్రూప్ లో ఉంటే వేరే గ్రూపులో వెళ్లడానికి కుదరదని ఆప్షన్స్ ప్లీజ్ మీరు షేర్ చేయగలరు
Profile create chesanu Wednesday select cheste Wednesday nundi 7 days ala vestara ? Enni hours seva vuntundi? 7 Wednesday alternative 7weeks vuntaya ? Quota eppudu release chestaru? Timing enti?
E doubt ki yevarain answer Celeste chepandi
వికలాంగులు శ్రీవారి సేవ చేయడానికి అర్హత ఉందా
Maa parents dhi inter caste marriage maa amma vallu hindhus ,maa daddy vallu Muslims eppudu nenu sevaku not elgible aa😢 any alternate option