దళితబంధు అసలు గుట్టు విప్పిన చేసిన మల్లన్న...|| TeenmarMallanna || QNews || QNewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 612

  • @ramuakula3189
    @ramuakula3189 3 года назад +120

    నిజంగా ఇది అర్దం చేసుకోవలి ప్రజాలు 👍👍

  • @bogisudhakar3498
    @bogisudhakar3498 3 года назад +103

    అప్పు మొత్తం మన పైన పన్నుల
    రూపంలో వసూల్ చేస్తాడు. ఈ
    విషయాన్ని ప్రజలకు అవగాహన
    కల్పించాలి.

  • @gopikrishna4622
    @gopikrishna4622 3 года назад +52

    బాతాల పోశెట్టి నీకు ఆస్తులు పెరిగాయి రాష్ట్రానికి అప్పులు పెరిగాయి అభివృద్ధి అంటే నీదే రా బాబు

  • @gv.ramana
    @gv.ramana 3 года назад +58

    తెలంగాణ అసలు సిసలైన నెంబర్ వన్ రిపోర్టర్ అంటే నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న

    • @ranjithreddymanda119
      @ranjithreddymanda119 3 года назад

      Asalu veedini reporter ani ela antunaru bro, oka person kosam oka fame kosam caste base cheskoni politics chestunadu, KCR velama ithe complete community ni ela antadu. Cheep politics

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 года назад +201

    మన తెలంగాణ ప్రజలను ఇంకా బకర గాళ్ళని చేస్తున్నాడు కెసిఆర్ సారు🤭😭💯👍🤭

    • @likeedufun-educationandfun9901
      @likeedufun-educationandfun9901 3 года назад +1

      KCR ..గాడు

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 года назад +4

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌

    • @anildheeravath3870
      @anildheeravath3870 3 года назад +3

      Kcr saara gadu

  • @narendharchary8568
    @narendharchary8568 3 года назад +46

    మల్లన్న ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది 50+ బహుజన

  • @pdppas
    @pdppas 3 года назад +79

    కనీసం 100 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ ఇంత వరకు నెరవేరలేదు గి దళితబందా? అసలు అవకాశమే లేదు

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 3 года назад +23

    What a point, మల్లన్న.

  • @chennaisangameshwar444
    @chennaisangameshwar444 3 года назад +53

    జై మల్లన్న జై జై మల్లన్న 👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️👍👍👍👍👍👍

    • @mandatilaxmaiah7944
      @mandatilaxmaiah7944 3 года назад

      P

    • @onteddu1342
      @onteddu1342 3 года назад

      Koncham uppu koncham kaaram tiskoni po raa

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 года назад

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌

  • @gujjulapurender1200
    @gujjulapurender1200 3 года назад +2

    Anna super

  • @chandugoud3918
    @chandugoud3918 3 года назад +12

    అన్న గట్ల చెప్పకు భయం ఐతోంది ఈ కేసీఆర్ చూస్తే

  • @venkatb6059
    @venkatb6059 3 года назад +85

    Sir అన్ని పథకాలగురించి చెప్పాడు, గా మూడెకరాల పథకం గురించి, దాంట్లో బోరు వేసుడు,మూడేండ్లకు సరిపోను పెట్టుబడి ఇస్తానన్న ముచ్చటచెప్పనే లేదు.

    • @nscreations3884
      @nscreations3884 3 года назад +1

      EE poshetti gadu
      Thvaralo ani annadante anthe sangathi

  • @pavan2564
    @pavan2564 3 года назад +38

    🌹🌹🌹జై మల్లన్న 🌹🌹🌹

  • @madavmadav1871
    @madavmadav1871 3 года назад +11

    మాకు బీసీ లోన్ ఇస్తా అని మూడు సంవత్సరాలు ఐనది ఇంక ఇస్తలేడు మల్ల దళిత బందు అని తీసుండు ఇది ఏలాంటి పాలన మీరు అడగండి అన్నగారు

  • @Venkat.Teacher
    @Venkat.Teacher 3 года назад +74

    అన్న చిలక ప్రవీణ్ సంగతేందో జర సూడు. మొన్న ఏదో ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిండు.

  • @vepurramulu1055
    @vepurramulu1055 3 года назад +1

    Excellent Sir.

  • @ramuyadavganta5227
    @ramuyadavganta5227 3 года назад

    Super anna explain

  • @Bairyramesh3626
    @Bairyramesh3626 3 года назад +20

    దమ్ము unna leader teenmar mallanna

  • @ardhanisudhakararao9445
    @ardhanisudhakararao9445 3 года назад

    SUPER EXPLANATION MALLANNA GARI.

  • @janagamamanojkumar2420
    @janagamamanojkumar2420 3 года назад +2

    Super Anna

  • @marapellirajukumar4467
    @marapellirajukumar4467 3 года назад +1

    Super video👍👍🎥

  • @karmalkarraghunath4886
    @karmalkarraghunath4886 3 года назад +1

    Great anna

  • @islavathraghu5133
    @islavathraghu5133 3 года назад +52

    వమ్ము చేయకుండా అప్పులు మన ముఖ్యమంత్రి గారు

  • @syamkumargara7289
    @syamkumargara7289 3 года назад

    Excellent video

  • @vinodkumaryella7374
    @vinodkumaryella7374 3 года назад +17

    ఇది దళిత బందు కాదు... వెలమ బందు

  • @krupaanjalisrkl2910
    @krupaanjalisrkl2910 3 года назад

    చాలా బాగా చెప్పినారు మల్లన్నా... అబ్బా...గింత కథ వుంది అని ఎవ్వరికీ తెల్వదు.. ధన్యవాధాలు మల్లన్న.....

  • @kismathpuram
    @kismathpuram 3 года назад

    Super explained...sir..

  • @dhanrajramagalla9437
    @dhanrajramagalla9437 3 года назад +1

    మాలన్న మా పేదోలు నువ్వు చెపితేనే నముతున్నరు దయచేసి మీ రు వార్తలు మానేయవదు జై హింద్

  • @srinivaskola3921
    @srinivaskola3921 3 года назад +4

    మల్లన్న మీరు చెప్పింది 100%

  • @gaktechinformation342
    @gaktechinformation342 3 года назад

    Wow,,super brother

  • @donmahaan
    @donmahaan 3 года назад +20

    17,00,000,000,000. అందరికి పంచడానికి 36 సంవత్సరాల టైం పడుతుంది అందులో ఎలాంది కరువు రాకుంటే మాత్రమే ఇది సాధ్యం ఇంకో సారి కోవిడ్ పండమిక్ వస్తే మళ్ళీ మాట్లాడాడు ...

  • @rishikapatel6548
    @rishikapatel6548 3 года назад

    Yes your are correct

  • @girendarvaskula1198
    @girendarvaskula1198 3 года назад

    మల్లన్న రోజు నువ్వు బాతాల పోశెట్టి నిజ స్వరూపం దొంగతనాలు కబ్జాలు బయట పెడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది అన్న మేము చాలా తెలుసుకున్నాము

  • @RameshRu-vn9ny
    @RameshRu-vn9ny 3 года назад +5

    It's called an a perfect debate 👏👏

  • @guvvalagopal5676
    @guvvalagopal5676 3 года назад

    Superga Chaparu Bro Mallanna

  • @annaboinasravan7818
    @annaboinasravan7818 3 года назад +13

    తెలంగాణా ను ఆగం చేసినవ్ కదరా... ఒక్క mla కోసం ఇన్ని కోట్లు అవసరమా.. అల్ రెడి నువ్వు trs ఎప్పుడో ఒడిపోయినవ్.

  • @geethareddy7088
    @geethareddy7088 3 года назад +21

    జై మల్లన్న

  • @NaveenYadav-gb5bm
    @NaveenYadav-gb5bm 3 года назад +1

    Super bro. Jai congress jai revanth anna next cm RR

  • @myinterestedexperiments2219
    @myinterestedexperiments2219 3 года назад +1

    Excellent mallanna

  • @aparnakulkarni2294
    @aparnakulkarni2294 3 года назад

    great

  • @gopalakrishnang5522
    @gopalakrishnang5522 3 года назад +19

    well explained brother hope even a lay man can easily understand, well done

  • @nagareddy2960
    @nagareddy2960 3 года назад

    Super Anna....

  • @arpularavindar6341
    @arpularavindar6341 3 года назад

    Sir super 🙏

  • @gym3278
    @gym3278 3 года назад

    రైతుబంధు లాంటి హద్దు, అదుపు లేని పథకం ఈ ప్రపంచంలో నే ఉండదు..భూస్వాములకే దోచిపెట్టే పథకం.. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఎంతో వృధా అవుతుంది...

  • @mvijaybabu7764
    @mvijaybabu7764 3 года назад

    Superb economics..... Brilliant.....

  • @nareshkumarkalleda2198
    @nareshkumarkalleda2198 3 года назад +2

    రాజుల పాలన, బ్రిటిష్ పాలన తర్వాత స్వాతంత్ర్యం ఏర్పర్చుకున్న మన దేశంలో ప్రజాస్వామ్యం ద్వారా ప్రజాపరిపాలన అనేది అమలులోకి వచ్చింది అయినా రాజరికపు పరిపాలన కావొచ్చు అంతకుముందు పూర్వం నుండి తీసుకున్నట్టైతే ఇప్పటిదాకా ప్రజలకి మంచి పరిపాలన అందించినట్టు ఎక్కడా కూడా ఎలాంటి దాఖలు లేవు. స్వార్థపరులు వారి యొక్క స్వార్థం కోసం ప్రజల్ని వాడుకుంటూ పరిపాలన సాగించారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రజలకోసం ఏమీ చేయరు. ప్రజలు కూడా ఎదిరించి ఎవ్వరు ప్రశ్నించరు కాబట్టి ప్రజా వ్యవస్థ వ్యర్థమైనది. కాలం నడుస్తున్న కొద్దీ పరిపాలకులు వస్తూ ఉంటారు. పరిపాలన చేస్తూ ఉంటారు తప్ప ప్రజలకి ఏమి చేయరు. ప్రపంచంలో పరిపాలన వ్యవస్థ పుట్టినపటి నుండి భవిష్యత్ లో ఈ పరిపాలన వ్యవస్థ అనేది ఉన్నంత వరకూ ప్రజలకి ఎలాంటి మేలు జరుగదు. అసలు ఈ ప్రభుత్వాలతోని ఎలాంటి ప్రయోజనాలు కూడా ప్రజలకు ఉండవు. కష్టపడ్డ వాడు పైకోస్తాడు. అమాయకుడు నష్టపోతాడు అంతే తప్ప ఇంకెవ్వరు వచ్చి పరిపాలన చేసిన ప్రభుత్వాలు అనేవి మారావ్. అసలు మారడం అనేది ఉండదు.ఇదే సత్యం.

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 3 года назад

      Yes bro correct venkatesh ganesh movie lo chandra mohan chepey dilagoue correct...e desham epudu bagu padadhu ani

  • @PRA199SHANTH
    @PRA199SHANTH 3 года назад

    Super

  • @sunkushravan7261
    @sunkushravan7261 3 года назад +3

    Ur great aana Garu 🙏 God bless you ❤️

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 3 года назад

    Deepest analysis, nice

  • @akashbuthapally
    @akashbuthapally 3 года назад +59

    అన్న రైతుబంద్ ,దళితబంద్ అనకు ఎందుకంటే
    రాబంద్ లు కూడా భాదపడుతాయి ......
    వాటి పెరు వాడి మోసం చేస్తునందుకు

  • @rupeshnallamalli
    @rupeshnallamalli 3 года назад

    Chaala clear ga chepparu. Superb !!

  • @gangadharkalwakota5034
    @gangadharkalwakota5034 3 года назад +1

    🙏🙏

  • @dayakars5654
    @dayakars5654 3 года назад +1

    Good information, Anna gaaru👌👍

  • @pavan5739
    @pavan5739 3 года назад

    Veree good anna

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 года назад +5

    ఇగ ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు రంగం సిద్ధం

  • @vamshivamshi5376
    @vamshivamshi5376 3 года назад

    Super Anna I

  • @SSYgroup
    @SSYgroup 3 года назад

    super

  • @jittmrajuplumber1292
    @jittmrajuplumber1292 3 года назад

    Correct

  • @reshmabegum2468
    @reshmabegum2468 3 года назад +1

    👍👍

  • @dailywhatsappstatus6680
    @dailywhatsappstatus6680 3 года назад

    Surper sir

  • @gopikrishna4622
    @gopikrishna4622 3 года назад

    అభివృద్ధి చేస్తా అన్నావు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నువ్వు మాత్రం నీ కుటుంబం మాత్రం సిరిసంపదలతో కళ లాడుతుంది

  • @dmahender6269
    @dmahender6269 3 года назад +12

    కెసిఆర్ చాలా కరెక్ట్ అయనకొనంలో అది కరెక్ట్.మనం అన్నితెలిసి కూడా గెలిపించుకునటు పోతున్నాను.అది మన తప్పు.

  • @praveenbalusu7965
    @praveenbalusu7965 3 года назад +1

    I'm inspired మల్లన్న

  • @babuchidumula8204
    @babuchidumula8204 3 года назад +43

    Kcr ni matalu inka enny rojulu nammutharu prajalara,,,,state ni nashanam chesadu vadu,,,,next cm RSP

  • @soonderaju5009
    @soonderaju5009 3 года назад +58

    జనత గ్యారేజ్ lo mohan lal =mallanna

    • @creekstonesai3977
      @creekstonesai3977 3 года назад +2

      Okie .. ala ayite sarkar lo Amitabh= kcr

    • @pestcontroldasreachal7396
      @pestcontroldasreachal7396 3 года назад

      @@creekstonesai3977 Anna mari Sarkar movie to poluchutava!!!!
      My favorite movie...

    • @creekstonesai3977
      @creekstonesai3977 3 года назад

      @@durgaprasadmaheshuni1608 similarly, kcr is real udyama leader in real life so don’t compare him with movie heroes .

    • @srinivasrao209
      @srinivasrao209 3 года назад

      విడి బొంద గారేజీ

    • @srerambhakth6667
      @srerambhakth6667 3 года назад

      @@srinivasrao209 kulam matters uh brother

  • @khajamainoddin3974
    @khajamainoddin3974 3 года назад

    As Well

  • @pmahesh103
    @pmahesh103 3 года назад +2

    jai mallana

  • @pawarsardar7762
    @pawarsardar7762 3 года назад +1

    Super sir

  • @natkaridathu930
    @natkaridathu930 3 года назад

    💯% correct mallesh bro

  • @yathamprasad4162
    @yathamprasad4162 3 года назад +3

    Jai mallana

  • @SaiKiran-em4be
    @SaiKiran-em4be 3 года назад +45

    బఠాల పోశెట్టి

  • @gr.chanal837
    @gr.chanal837 3 года назад +1

    Supar Explain mallanna gaaru

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 3 года назад

    అన్నా ఈ లెక్కతో పోసెట్టి దిమ్మ తిరిగి పోవాలి

  • @pilliprabhudas9909
    @pilliprabhudas9909 3 года назад

    దళితులను ఎంత మోసం చేస్తుండు సీఎం

  • @ramulup7867
    @ramulup7867 3 года назад +38

    Rip kcr

  • @vemulasuresh4999
    @vemulasuresh4999 3 года назад

    Y r u good

  • @krupaanjalisrkl2910
    @krupaanjalisrkl2910 3 года назад

    ప్రజలకి ఎప్పుడు అర్దం అవుతుందో ఈ TRS ప్రభుత్వం గురించి..

  • @venkatsheshu7232
    @venkatsheshu7232 3 года назад +1

    Nice job mallanna garu

  • @satishkumar8077
    @satishkumar8077 3 года назад

    ప్రజల్లారా కేసీఆర్ అనుకుంటే ఒక్క దళిత బందు ఒక్కటే కాదు ఇచ్చేది ....మీరు అడగక ముందే....అమ్మ బంధు ..నాన్న బంధు .....అక్క బంధు ....తమ్ముడు బంధు కూడా ఇస్తాడు.....జై బాథాల పోశెట్టి

  • @m.ajamil2774
    @m.ajamil2774 3 года назад

    Egaa aipayee

  • @Ruthwik_999
    @Ruthwik_999 3 года назад +26

    KCR solid strength: old age pensioners, handicap pensioners, rythu bandhu beneficiaries.
    KCR weak in: unemployed youth, govt.emloyees, contract & outsourcing employees.

    • @rebel6944
      @rebel6944 3 года назад +3

      1.తెరాస ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోణలు, భూ కబ్జాల పై స్పందించని పార్టీ నాయకత్వం
      2. ముఖ్య , భారీ ప్రాజేక్టుల కాంట్రాక్టులను కొన్ని సంస్థలకే ఇవ్వడం.
      3.ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దర్శనమిచ్చి హామీలు ఇచ్చే ముఖ్యమంత్రి.
      ఎన్నికల తర్వాత హామీలు , ముఖ్యమంత్రి అదృశ్యం.
      4. మంత్రుల ఎమ్మెల్యే ల సూచనలు తద్వారా నియోజక వర్గ ప్రజల అవసరాలు పట్టించుకోని ముఖ్యమంత్రి. నిర్ణయాధికారం ఒకరిద్దరు మంత్రుల చేతుల్లో మాత్రమే

    • @revallasravan1391
      @revallasravan1391 3 года назад +2

      No more upper caste ruling....... It's now time for RSP lower caste ruling..................

  • @mohanbukya883
    @mohanbukya883 3 года назад +1

    Thank you Mr.Mallanna Garu.
    Kanipinche andarni nammadam,
    Kanipinchani evarini nammakapovadam manchidi kadu.
    Thank you for your channel work.

  • @krishnagoud568
    @krishnagoud568 3 года назад

    Yes it's true

  • @prashanthraj2714
    @prashanthraj2714 3 года назад +3

    Jai mallanna🙏 👌

  • @karthikchetty9935
    @karthikchetty9935 3 года назад

    Good explanation mallanna garu

  • @jadavvishwanath9046
    @jadavvishwanath9046 3 года назад

    జై మల్లన్న మనం కెసిఆర్ కి చుక్కలు చూపించాలి

  • @jittmrajuplumber1292
    @jittmrajuplumber1292 3 года назад +3

    Jai mallanna

  • @ShankarVlog1990
    @ShankarVlog1990 3 года назад

    కేసీఆర్ కుటుంబం వ్యాపార రుణం కోసం దుబాయ్ షేక్‌కి మన రాష్ట్రాన్ని అప్పగిస్తారు, మనం మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి, డబ్బు కోసం మన ఓటును అమ్మకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఐదు సంవత్సరాల పాటు ఓటు మన ఆయుధం, డబ్బు కోసం అమ్మవద్దు, ఓటు విలువ డబ్బు కంటే గొప్పది.

  • @johncheerla
    @johncheerla 3 года назад +1

    Awesome explains Anna👏👏👏

  • @bhavaniprasadprasad2787
    @bhavaniprasadprasad2787 3 года назад

    Super Makannaa garu,👍

  • @kanakamahalakshmi9394
    @kanakamahalakshmi9394 3 года назад

    మల్లన్న ....కింగ్ of మీడియా

  • @sangameshwarryakala5714
    @sangameshwarryakala5714 3 года назад

    మా డబ్బులు ఎందుకు నీకు పేదల మీద నిజంగా ప్రేమ ఉంటే నీ పామ్ హౌస్ అమ్మి ఇవ్వు

  • @beemanapalliprasad4194
    @beemanapalliprasad4194 3 года назад +1

    𝙅𝙖𝙞 𝙢𝙖𝙡𝙡𝙖𝙣𝙣𝙖🐅🐅🐅❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanmaheshwaram6425
    @pavanmaheshwaram6425 3 года назад +1

    మాకు వేసుకునే కోటు అన్న ఇయ్యరాధు దొర

  • @BilLionAIRe.30
    @BilLionAIRe.30 3 года назад

    అందుకనే కదా...10లక్షలు ఇస్తా అంటుండు....

  • @citybest2002
    @citybest2002 3 года назад

    why only 177809 views for this video? People still dont want to listen facts and blindly follow their leaders?? KCR always talks never works. This video deserves more views.

  • @sathishgundu2153
    @sathishgundu2153 3 года назад

    Supar mallanna

  • @adityab9079
    @adityab9079 3 года назад +1

    Dislikes from 119 mla's🤣🤣🤣🤣

  • @wenuus8751
    @wenuus8751 3 года назад +1

    ఏ ప్రభుత్వం ఉన్న మన మీద అప్పు ఉంటది

    • @vinod-vinu8008
      @vinod-vinu8008 3 года назад

      Congress unnappudu just 8000 undea eppudu kuda anthe undhaa

  • @gosunethaji6612
    @gosunethaji6612 3 года назад

    Background humming sound is very funny 😂😂😂