మీ బిర్యానీ లో ఎక్కడా కూడా ఇలాచి ( యాలకులు ) వాడినట్లు కనపడలేదు............ బిర్యానీ లో యాలకులు తప్పనిసరిగా వేయాల్సిందే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ బిర్యానీ కి అతి ముఖ్యం.
ఎవరు ఏమి వేస్తారో అదే వాళ్ళ పద్ధతి. అది వేయరు, ఇది వేయరు అనుకుంటే మన పద్ధతిలో మనం చేసుకోవాలి. నచ్చితే ఆ పద్ధతి ఫాలో అవ్వడం లేకపోతే లేదు. ఎవరి నీ నొప్పించేలా కామెంట్ పెట్టకూడదు.
నేను కువైట్ లో ఉన్నాను మీరు బిర్యాని వండుతుంటే ఆ కారము నాకు భలే అనిపించిందండి కువైట్లో కారం రుచి సరిగ్గా తగలదు మన ఇంటి కాడ అయితే సేమ్ నీలాగా వండుకొని తినొచ్చు నాది ఒంగోలు మీద ఎక్కడా కామెంట్ పెట్టండి థాంక్స్ అమ్మ ఇద్దరికీ 🙋♂️ స్వతంత్రియ స్వతంత్రియ శుభాకాంక్షలు ఆల్
Perugu vesamu kadhandi..adhi water laagaa avthundhi kada vedi ekkithe..so separate ga avasaram ledu water...okavela meru water veskovalante konni veskondi🙂
Pudina lekunta biryani wow super
మీరు చెప్పే విధానం బాగుంది మీరు చేసిన పద్ధతి కూడా బాగుంది నోరు ఊరుతుంది చాలా బాగా చేశారు
Thank you sarala garu 😊... pls do subscribe
❤
🙏👌👌
Spicy biryani. A gift for her mother.❤
Super I will prepare on Sunday😍😍😍😄😄
Super amma
Thank you so much 😊
Process long taste will be super
Chala baga chesaru andi
😊👍
Matan. Mix. Chetito. Kalapatam. Nachaly
Annamu, kura chesi kalipinatlundi yenfukante gasalu biryyani lo veyyaru ma
Superb
Thank you 😊
Thanks to both mother and daughter for awesome recipe.
Thank you 😊
Super Barani I will try Sunday
Very nicely explained. Ingredient quantities are our wish.
Meeru checina Masala curry gravity bavuntundi madam
చాలా మంచి విధానాన్ని మటన్😢బిర్యానీ చేయటాన్ని చేయడాన్ని చూపించారు.
బిర్యాణిలో మటన్ పీసెస్ కొంచం లావుగా వుంటే ఇంకా బాగుండేది.
చాలా బాగా చేశారు..
Good
Thank you so much 😊
Super video
Thank you Raju garu 😊
Super 👍
Thank you 😊
Supar
😊
Akka,, briyani,bagundi.
Thank you 😊
Please reply cheyyandi nenu try chesta
Chala bagunadhi me mu trye chesamu super amma
Thank you so much 😊
బావుంది సింపుల్ గా!
Super
Steel garita vadavaddu
While making food in that type of vessels
Chekkagarita better
Ok andi 😌
Super maa
Thank you 😊
Super ❤❤❤ sister mogam chupindi
మీ బిర్యానీ లో ఎక్కడా కూడా ఇలాచి ( యాలకులు ) వాడినట్లు కనపడలేదు............ బిర్యానీ లో యాలకులు తప్పనిసరిగా వేయాల్సిందే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ బిర్యానీ కి అతి ముఖ్యం.
వేసాము అండి..రైస్ లో వేసాము చూడండి🙂
Vesaaru...
అది మరాఠి మొగ్గ కాదు అమ్మా అనాస పువ్వు 😂😂😂😂
By mistake anesindhi andi...appudappudu alaa avthu untai... video shoot chesetappudu koncham tension kuda untundhi kadhandi 🙂
@@Arwaskitchen247no problem
ఏది ఏమైనా ఉప్పు కారం మాత్రం ఎక్కువయ్యిందేమో కదా
👌🏻👌
Chaala masala ,karam vesaru. Antha ghee avi vesthe tihinaleru
Village vata pakka ooru
Adi biryani kaadu, pulav, asalu tomato veyaru. Lakshmi. Hyd.
ఈ సండే తప్ప కుండా చేసుకుంటాము
Mashaallah😊
Thank you so much 😍
Super 💯
Thanks 🔥
Biryani lo koncham salt and chilli powder ekkuvaiyindhi mutton thakkuvaiyindhi
Karam, masala baga vesaaru
Madam gaaru 🙏
Thank you 😊
Super chesaru akka
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💕💕💕💕💕
👍👍👍
Biriyani ok bane chesaru, Gasa gasalu biriyani lo veyaru, mutton udikinchetapudu tamota veyaru, mutton curry lo vestaru..
ఎవరు ఏమి వేస్తారో అదే వాళ్ళ పద్ధతి. అది వేయరు, ఇది వేయరు అనుకుంటే మన పద్ధతిలో మనం చేసుకోవాలి. నచ్చితే ఆ పద్ధతి ఫాలో అవ్వడం లేకపోతే లేదు. ఎవరి నీ నొప్పించేలా కామెంట్ పెట్టకూడదు.
😮 asalu biryani na leka inkemainana,are are masalalu chaala ekkuvaga unnai😅
Karepaku gasalu veyyaru salt ekkuva vesaru
నేను కువైట్ లో ఉన్నాను మీరు బిర్యాని వండుతుంటే ఆ కారము నాకు భలే అనిపించిందండి కువైట్లో కారం రుచి సరిగ్గా తగలదు మన ఇంటి కాడ అయితే సేమ్ నీలాగా వండుకొని తినొచ్చు నాది ఒంగోలు మీద ఎక్కడా కామెంట్ పెట్టండి థాంక్స్ అమ్మ ఇద్దరికీ 🙋♂️ స్వతంత్రియ స్వతంత్రియ శుభాకాంక్షలు ఆల్
Thank you very much for your comment andi ☺️
nenu raavacha k v t
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you so much kamalakar garu 😊☺️
Anta baagundi kani koddiga colour (milk lo pinchpasupu) kalipi veste look gavundedi red ga kanapadutunte tinalanipinchadu.
Ok andi
Biryani alaa cheyyaru..mutton dum cheyyaali..
Supar anty😊
Gasalu biryani lo veyyaru
Amma prema
Me ammani satisify chesararu ok best of luck
Thank you so much 😊
Cooker meeda Ala Garima petti kottakudadu
🎉🙏
😊
Me process enduku chatalee other process kuda chyavachu amma
Wright kosam bale pettaru... Memu anthe....
ఏది ఏమైనా ఉప్పు కారం మాత్రం ఎక్కువ అయ్యిందేమో పైగా మటన్ కేజీ కాదుకదా బియ్యం మాత్రం కేజీ
Biryanilo pudheena veyyalani theliyadha amma
Maku pudina available ga ledu andi appudu.. andhuke veyyaledhu
Super
Tomato veyyaru
Memu chese vidhanam lo chupinchamu andi...meru tomato veyyakapothe skip cheseyochu 🙂
@@Arwaskitchen247 8
P
@@Arwaskitchen247
22:36 22:37
Could you pls tell hownmany minutes takes from rice bowl?
10-12 min
Amma pudinaa Vadaledu?
Haa maku appudu pudina available ga ledhandi.. andhuke veyyaledu..meru kavalante veskovachu
Is there no a simple method like singleshot especially for unmarried girls n boys
We will post the simple method in upcoming videos very soon...🙂
Non stick pan lo wooden spoon vadali
Ok👍
బిర్యానీకి మటన్ వండకూడదు.డమ్ మాత్రమే అందించాలి ఇది మటన్ పలావ్ మాత్రమే బిర్యానీ కాదు.
Nee madiri andaru pachidi tinaru vandakunda. Meemu vandutham super untundi
అసలు బిర్యానీ దమ్ చేస్తారు
N నీ లాంటి గిరిజనులకు బిర్యానీ అంటే కూడా తెలియదు.పలావ్ చేసి బిర్యానీ అనుకుంటారు
Akko Ella cheyalante 2 day s pathudhi
Biryani thinalante aa matram 2days wait cheyyaleva 😅
❤
అంతా బానే ఉంది కానీ మీరు చేసే విధానం అంతా బానే ఉంది కానీ కాకపోతే ఉప్పే ఎక్కువ వేస్తున్నారు అది ఉప్పు కషాయం అయితది
Memu maaku saripada uppu veskuntunnam andi ...meru cheskunetappudu thakkuva veskondi 🙂
❤❤
😅
1 kg ki aha water motham saripoyenda
Haa saripoindhi
Water veyakapithy mutton odakadu kada
Perugu vesamu kadhandi..adhi water laagaa avthundhi kada vedi ekkithe..so separate ga avasaram ledu water...okavela meru water veskovalante konni veskondi🙂
NOT USE STEEL GARITA USE WOOD STICK
Very confusing
Badam kaju power chesaru
Mari adi akkada
Karam podi vesina tarvata vesamu chudandi
16 min 35 sec daggara vesaru
Japatri veya ledu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Karamu Akkuva Vasaru Chese Padathi Bavndi
Ha memu koncham karam akkuvane thintamandi..meru koncham thagginchi veskondi 🙂
అంత మాసలా వేయకూడదు
Ok andi 😌
😅😅@@Arwaskitchen247ŕ90⁰000pò⁰p⁰pqlp.😊
Makuthelusu
Ok
Meeru biryani chese paddthi nachaledhu
అనాస పువ్వు ను మరాఠి మొగ్గ అంటున్నారు
Video shoot chesetappudu koncham tension lo anesindhi andi alaa 🙂
Ippudu miru tisukunna 1 kg rice ki rendu dabbalu water posaru kada mari rice ki aha motham. Water tho udikinda rice
Haa meru a glass tho rice theesukuntaro ah glass tho 2times water veskondi...1:2 ratio lo
Badampappu endukutalli nene ekkadachudaledu devuda
Pudina veya leru
Haa maku available lo ledhandi.. andhuke veyyaledhu..🙄
Where is ginger. Garlic. Paste
Pls watch the video completely..we added ginger garlic paste 🙂
Asalu ala cheyaru
Ok
Pudina tho taste and smell
Eada. Nearchukunnavamma
Biryani Atlas chahie Urdu
Edo varati ga vundi
elachi ledhu
Podina lekundane flever
పుదీనా వేయనవసరం లేదా
వేసుకోవచ్చు.. మా దగ్గర ఆ టైం లో పుదీనా లేదు..అందుకే వెయ్యలేదు
సోనా మసూరి బియ్యం వాడాలి
బాస్మతి వాడొద్దు
🔥🐍💲🌺🏵💐🎎🙏
బాస్మతి రైస్ a వాడాలి కదా బిర్యానీ అంటే...
Masala to much anpistundi
Ok
23:08
Midi e vuru
Balanagar
Too much salt and karam
👍
🤣😱
Yemi bagaledu. Paddathi Assal bagaledu
Ok