3) dr. మాన్ వల్ల endurance damage అయ్యి స్పిన్ అవుకుంటూ gargantua లోకి జారిపోతున్నప్పుడు కూపర్ చాలా అద్భుతంగా sucessfull గా docking ని కంప్లీట్ చేసి, gargantua లోకి జరిపోకుండా కాపాడతాడు...its a wonderful visualisation it must be seen.
చాలా బాగా చెప్పావ్ బ్రొ .... నాకు నీ వీడియో చూడక ముందు సినిమా సరిగా అర్థం కాలేదు ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత సినిమా పూర్తిగా అర్థమైంది తర్వాత సినిమా గొప్పతనం ఏంటో తెలిసింది ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చేసాను చాలా థాంక్స్ మీకు ...
1 hour is equal to 7 years , it means the planet gravity would be intensely higher , and rotation also dead slower , movie visual effects are superb ! But laws space physics totally bended
Christopher Nolan didn't get Oscar till now. It's stupidity. Not only this movie Inception, Tenet, The Prestige are in another level by Nolan. Great movie. Literally, cried after Climax❤️
*సైన్స్ : తద్దినం ఎందుకు ?* మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ... ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... *ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది.* ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు. తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి (Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్. అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం. అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట. అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు. ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే. ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.
Nenu ee ciniama chusanu kani last lo thanu watch dhaggari nundi artham kaledhu miru 2;47 nimishala cinimani 15 nimishallo chepparu great and tq sir burra baddhalu ayipouindhi last scene Tq anna. Indholo naku interesting anipinchindhi black hole lopaliki velladam Inka ha planet lo age 1 hour mana bummidha 7 years ayipothayanta super.. Great creation. 23 years wait chesey scene kuda super asalu. Cinima chala advanced stage lo vundhi. Totally ha black hole thandei prema inka kuthukosam avedhana badhanu chusthey chala badheysindhi really. Eee prapamchamlo premani minchindhi ledhani thana kuthuru nirupisthundhi... Mind blowing movie friend s. tq director sir hat's off u sir. 👏👏 I love this movie 💓💖❤
Anna naku science movies ante chala istam interstellar movie 5 times chusanu okati ardam kaledu ...but ur explanation tho naku clear and cut ga cheppav....superb explanation thnq u bro...all the best for more videos
Thanks bro.nenu e movie dadhapu 7 times chusanu,kani konchem konchem matrame ardhamayindi🤔miru chepina tarvata full clarity vachindi.thanku so much bro😍😊
1)మాన్ గ్రహానికి వెళ్ళడానికి కారణం dr.బ్రాండ్ కి మాన్ మీద ఉన్న ఇష్టం కారణం. 2)plan A ని execute చేయడానికి కావాల్సిన equations ని solve చేయడానికి కావాల్సిన data బ్లాక్ హోల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్లడం అసాధ్యం కాబట్టి.ప్లాన్ A అనేది ఫేక్ అనేది dr. బ్రాండ్(father) చనిపోయే ముందు murf కి చెప్పిన నిజం
Mann planet ki velladaniki reason Dr.brand ki mann meedha unna istam kadhu, Dr.Brand loves Edmund so thanu Edmund planet ki veldham antundhi but Manm planet nundi ekkuva positive signal osthundhi ani Cooper Mann planet ki thiskelthadh..
బ్లాక్ హోల్స్ ఇతర సౌరకుటుంబాలలోకి వెళ్ళే మార్గమనే నా ఆలోచనకు బలం చేకూర్చేదిలా ఈ సినిమా ఉంది. ఇంకోవిషయం ఏమిటంటే గ్రహాంతరయానంలో వయస్సు ఆగిపోతుందనేది మన పురాణాలలో ఉంది. రాజు పేరు స్పూరణకు రావడంలేదు కాని తన కూతురుకి తగిన వరుని అన్వేషణ కోసం బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వారు తమ వయస్సు పెరుగుదలను ఏ విధమైన మార్పు జరగకపోవడమనే విషయం మనం గమనించవచ్చు. అలాగే బ్రహ్మ కాలానికి మన కాలానికి మద్యగల వ్యత్యాసాన్ని కూడా మనం గమనించవచ్చు.
explanation superb kaani nuv cheppetappudu aa side music dominate chestundi bro konchem music volume ni tagginchi explain chey next videos lo....very nice explanation and all the best .
ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూడగలం నిజజీవితంలొ అస్సలు జరగదు అయినా బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవాలి బ్లాక్ హోల్ లోకి వెళ్లి వస్తే మనం ఫ్యూచర్ లో కి వెళ్ళవచ్చు అని స్టీఫెన్ హాకింగ చెప్పాడు
వూరి కుక్కలు తోటి వూరి కుక్కలు కి నచ్చవు. అదే విధంగా తెలుగు వారు యిలాటి సినిమా ఎంత బాగా తీసిన తెలుగు ప్రజలు అస్సలు చూడరు. విదేశీయులు తీస్తే ఎగబడు చూస్తారు. ఎంతైనా ఒకప్పుడు బానిస లు గా బ్రతికి నా అలవాటు వుంది కదా .... అంతే మరి...
Thanks for this great information. If I would have watched this film before watching your explanation, then I would have not understood it. For this video I will give you 10/10.
Mana teligram channel lo telugu dub pettinanduku thanks, ayina movie climax artam kale, Filmi geeks chusina artam kaale, nuvu E vidio lo choppina story tho baga artam ayindi annaiya thanks thank u so much.....
Aswome movi. And u have done. Beautiful video. To I like very much. That's 4 this video. Keep making videos. I wish you all the best. 4u. Good I appreciate u.
According to the story , this is great . The director try to run the story with all unnatural incidents . they know nothing about black hole . It is impossible for any one to reach Black Hole . it is impossible to stop growth . It is a process .
What a movie never watched assal enta thrilling ga undi ante nijamaina visuals tho Christopher Nolan sensational director salute to those and for a fabulous ,marvellous brillant movie salute to the Nolan 🖖🖖🖖🖖
Supper chepethe nenu chala emotional ayyanu Inka chusthe nijanga danyaraluni avutanu......please upload elanti movies upload cheyyandi naku ma nanna ante istam but l lost my dad
3) dr. మాన్ వల్ల endurance damage అయ్యి స్పిన్ అవుకుంటూ gargantua లోకి జారిపోతున్నప్పుడు కూపర్ చాలా అద్భుతంగా sucessfull గా docking ని కంప్లీట్ చేసి, gargantua లోకి జరిపోకుండా కాపాడతాడు...its a wonderful visualisation it must be seen.
Is it available in telugu
@@harryjadi5267noo
Bro e movie a website lo vundi
@@Justchill-g7o soap2day lo vuntadi ,, experience it.......🤯
Who are watching in 2024
చాలా బాగా చెప్పావ్ బ్రొ ....
నాకు నీ వీడియో చూడక ముందు సినిమా సరిగా అర్థం కాలేదు ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత సినిమా పూర్తిగా అర్థమైంది తర్వాత సినిమా గొప్పతనం ఏంటో తెలిసింది ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చేసాను చాలా థాంక్స్ మీకు ...
One of the brilliant director in Hollywood...👌
1 hour is equal to 7 years , it means the planet gravity would be intensely higher , and rotation also dead slower , movie visual effects are superb ! But laws space physics totally bended
All Over the World
Equal to James Cameron
Excellent interpretation
Yeah
బతకాలనే తాపత్రయం గెలవాలనే లక్ష్యం మనసులో ఉన్న నీ రోజులు మనిషి అమరుడు
How to download this movie with English subtitles.. please tell
@@madasulokesh649 bro subtitles separate ga download chesukovali
@@madasulokesh649 u can download from movie rulz
One of the greatest movie in Hollywood... Wonderful soundtrack ❤️
నిజంగా అద్భుతం... చాలా బాగా వివరించి చెప్పారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మీవాయిస్ బాగా సూటయింది వీడియోలోనే సినిమా చూపించారు ధన్యవాదాలు
Super movie మాకు explain చేసినందుకు thanks అన్న మీరు ఇలాంటి movie Explain ఇంక చెయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 👌👌 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మీ explain చేసే విశేవిధానం సూపర్ గా ఉంది . probably best explanation regrading with tough movie like INTERSTELLAR
చాలా ధన్యవాదాలు ఇలాంటివి ఇంకా హాలీవుడ్ మూవీస్ గురించి మాకు తెలియజేయండి
Yes sir
Yes sir,but movie links kuda provide cheyiyadi,,,!
Super గా narrate చేశావ్ భయ్యా... హాట్సాఫ్...
Director is really blessed by God
Super bro monnadaka ardam kaka chachanu ippudu full clarity ichav nuvvu nuvvu cheppidi vintu movie chusanu nenu super ga ardam ayindi chala thanxsss
Already movie chesanu, but nee explanation tho chaala clear ga movie understand ayindhi, tq
Christopher Nolan didn't get Oscar till now. It's stupidity. Not only this movie Inception, Tenet, The Prestige are in another level by Nolan. Great movie. Literally, cried after Climax❤️
X vfgfrsggbtreVSRGFYMUYJRRGGRDFSGWEHTJTY
If he doesn't deserve Oscar, means Oscar is not worthy one.. he is more than that.. That is Nolan🔥
Maybe Oscar judges are unable to understand 🤔
@@Sainarendra28 💯❤️🔥🙌
Oscar chala takuva bro thanaki
Black hole ni baga chupincharu movie lo. Ala untundani imagine chesi tisadante asal great movie director 👌
Nenu ee movie more than 25 times chusanu. I feel very pleasent when i see this movie. Meeru chala baga chepparu.
Director entha baga tesaro meru short ga chala baga chepparu 👏👏👏
Naku chustunna feel vachindi meru explain chestunnapudu
అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప మూవీ అవుతుంది
అర్ధం కాకున్నా గొప్ప మూవీ నే.
Intha chakkaga cheppadam naku chala baga nacchindhi..chala spastamga me gonthu vinapadutundhi..nice anna.God bless you
Interstellar and Inception are the masterpiece movies
Bro movie telugu lo undha link cheppandi
@@Attitude12220 ledu
@@Attitude12220inception movie okkate telugu lo undhi, link kuda undhi
Explanation Chala Bagundhi 🥰 Explanation Lone Chala Emotion Ayyanu 😓Ventane Movie Chudalani Undhi 🧐Story Is Next Level 🥰👌
You have explained exactly what I have understood about the movie..
An Epic movie
Literally I admire these movie.... director Teja sir interview after seeing these videos...but three years late....
*సైన్స్ : తద్దినం ఎందుకు ?*
మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.
ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.
దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...
ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...
*ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది.*
ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.
కూతురంటే అతనికి ప్రాణం.
ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.
అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి (Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.
అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి).
ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.
అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.
ఇప్పుడు అర్ధం అయ్యిందా...
అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.
Superb explanation sir thk uu,, 27chaturghaylu antey enni years
Very good explanation sir
Excellent explanation
బాగానే ఉంది కానీ saturn గ్రహం దగ్గర ఉన్నది గెలాక్సీ కాదు వార్మ్ హోల్.
ఈ వార్మ్ హోల్ సహాయం తో వేరే గెలాక్సీ కి వెళ్తారు
Super explanation boss . Hats off for making us understand this complicated movie . I felt i was actually watching movie with your narration.
Congratulations for a nice and engaging Commentary and Narrations.Felt as if I was on the Endurance.Thank you .
Abbaa...no words..superga explain chesaru
Thank you so much. It is very useful to understand relation between Gravety and Time.... Keep going on brother.
Vere channel lo choosa ardam kaledu..meeru neat gaa clear gaa explain chesaru... nijanga daughter father sentiment scence kanniluu teppinchaay....nice explanation 👍
Thanq u bro ...10times chusanu movie but ardam kaledu so confused...ur explanation clear all my doubts superb 👌 👏 bro
Neku burra ledh ani ardam
Beautiful fantastic amazing explanation, what a great scientific movie Thank you so much
Wow.........
wonderful
fantastic
mind blowing
Mirakkel
Excellent
Amazing
Extreme
Super superd
very very nice
Very nice explained. Brother
One of the best movie in Hollywood and ur explanation is simply superb..
ruclips.net/video/AvKs09jQYY4/видео.html
Go through that link....U will find movie
Pls do like nd subscribe 😊
Chala clear ga explain chesav anna... 👏👏👌
అద్భుతం బిడ్డా. అభినందనాశీస్సులు
Literally the bgm was like they were winning the world and we gettin happytears at the same time.
More than a masterpiece.
Excellent explanation... What a story... Mana Indians ilanti story raayalante yenni years kavalo baap re .. what a tuff story
My favorite movie. Thank you for detailed explanation.
సూపర్ గా ఉంది వేరిగూడూ చాలా బాగుంది సూపర్
Yee Movie lo Time manage chesaru chudu Awesome anthe..... 😍
I am fan of Christopher Nolan ❤️
Movie chusaka e video chustuna Chala Baga artamindi now👌👌👌👌👌👌👌
Nolan miru Thopu
Sequel tiste bagundu 🥰
Nenu ee ciniama chusanu kani last lo thanu watch dhaggari nundi artham kaledhu miru 2;47 nimishala cinimani 15 nimishallo chepparu great and tq sir burra baddhalu ayipouindhi last scene
Tq anna. Indholo naku interesting anipinchindhi black hole lopaliki velladam
Inka ha planet lo age 1 hour mana bummidha 7 years ayipothayanta super.. Great creation. 23 years wait chesey scene kuda super asalu. Cinima chala advanced stage lo vundhi. Totally ha black hole thandei prema inka kuthukosam avedhana badhanu chusthey chala badheysindhi really. Eee prapamchamlo premani minchindhi ledhani thana kuthuru nirupisthundhi...
Mind blowing movie friend s. tq director sir hat's off u sir.
👏👏 I love this movie 💓💖❤
Wonderful fantastic mind blowing extreme amazing excellent Mirakkel very very very nice
....good explain. 👏👏👏👏
Very nice Bro....
Evaremanna nv pattinchukoku.
Keep going on
I have watched the film it was just a fabulous one which one could not be imagined even with their mind itself
Akkada vundi broh movie
Bro ela download cheyyali
@@chinnaloverram2513 prime and Netflix
Excellent story.Thank you very much for translating into telugu
ఈ మూవీ నెను చూసాను చాలా. బావుటుం ది , బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు bro
How to download telugu version
Chala Baga cheppav bro.... . Na doubts Anni clarify ipoyaye... thank you..
Anna naku science movies ante chala istam interstellar movie 5 times chusanu okati ardam kaledu ...but ur explanation tho naku clear and cut ga cheppav....superb explanation thnq u bro...all the best for more videos
I really appreciate your voice NIV dubbing artist aite super bro
Thanks bro.nenu e movie dadhapu 7 times chusanu,kani konchem konchem matrame ardhamayindi🤔miru chepina tarvata full clarity vachindi.thanku so much bro😍😊
1)మాన్ గ్రహానికి వెళ్ళడానికి కారణం dr.బ్రాండ్ కి మాన్ మీద ఉన్న ఇష్టం కారణం.
2)plan A ని execute చేయడానికి కావాల్సిన equations ని solve చేయడానికి కావాల్సిన data బ్లాక్ హోల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్లడం అసాధ్యం కాబట్టి.ప్లాన్ A అనేది ఫేక్ అనేది dr. బ్రాండ్(father) చనిపోయే ముందు murf కి చెప్పిన నిజం
తెలుగులో ఉందా బ్రో
@@mamidisathishkumar6011 undi
@@Sravankumar-bx6bx ekkada bro
@@karnatisaikumarreddy5154 telegram
Mann planet ki velladaniki reason Dr.brand ki mann meedha unna istam kadhu, Dr.Brand loves Edmund so thanu Edmund planet ki veldham antundhi but Manm planet nundi ekkuva positive signal osthundhi ani Cooper Mann planet ki thiskelthadh..
చా ల అద్బు త మై న subject ను బా గ చె ప్పా రు what a great ! keep it up 👍👍👍
ఇప్పటికే మూడు వీడియోలు చూసా అందులో ఇదే బాగుంది అధమైంది
tears in my eyes #Space Lover
Same here Bro
@@ViswaVardhanReddyDMe To Love❤
Hats off to u sir nolen sir nd ur explaining is simply superrb
బ్లాక్ హోల్స్ ఇతర సౌరకుటుంబాలలోకి వెళ్ళే మార్గమనే నా ఆలోచనకు బలం చేకూర్చేదిలా ఈ సినిమా ఉంది.
ఇంకోవిషయం ఏమిటంటే గ్రహాంతరయానంలో వయస్సు ఆగిపోతుందనేది మన పురాణాలలో ఉంది.
రాజు పేరు స్పూరణకు రావడంలేదు కాని తన కూతురుకి తగిన వరుని అన్వేషణ కోసం బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వారు తమ వయస్సు పెరుగుదలను ఏ విధమైన మార్పు జరగకపోవడమనే విషయం మనం గమనించవచ్చు.
అలాగే బ్రహ్మ కాలానికి మన కాలానికి మద్యగల వ్యత్యాసాన్ని కూడా మనం గమనించవచ్చు.
😂😂😂😂😂 erripukaaaaa
Anna big fan of nolan ... You done a great job.. 😍
Nenu ee movie gurinchi chala explanation videos chushanu naaku sarigga artham kaaledhu kaani meeru echina explanation tho chala clearga artham ayindhhi thanks bro👍mee channel ni subscribe chesukunna.
Tq somuch for narrating such a great movieee
Nijangha eee story chala ante chala suparb subarb thank u
Nice explanation bro. Now I understand this concept from head to tail
Thank you so much...
Naku ee movie ardham kaledhu...
But you explained very well...
Telugu lo Unda movie
Thanks a lot brother ..!! So useful it came to me to see again the movie..
thanks for best narrating explanation. atlast I understand the story of this movie by your clear explanation. once again thanks u.
explanation superb kaani nuv cheppetappudu aa side music dominate chestundi bro konchem music volume ni tagginchi explain chey next videos lo....very nice explanation and all the best .
Outstanding superrr asala no words.... My god🤩🤩🤩🤩🤩
Tq
Talent should be appreciated outstanding explanation
ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూడగలం నిజజీవితంలొ అస్సలు జరగదు అయినా బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవాలి బ్లాక్ హోల్ లోకి వెళ్లి వస్తే మనం ఫ్యూచర్ లో కి వెళ్ళవచ్చు అని స్టీఫెన్ హాకింగ చెప్పాడు
After 10years watching this movie
ఇలాంటి సినిమాలు తెలుగు డైరెక్టర్లు తీస్తే ఎంత బాగుంటుంది బ్రదర్
Utterflop avvuthai. Manolgurimchi telisimdega. Vallake illanti ideas vastayaa manolki ravaa enti. Copy cat antunaru RRR ni copy scenes petarani 😒😒😒.
@@nagasriankam6 pointe
Prabhas Project k maybe 🤔
Same like this
Ndhuku mowa flop chesi underrated anadaanika
వూరి కుక్కలు తోటి వూరి కుక్కలు కి నచ్చవు. అదే విధంగా తెలుగు వారు యిలాటి సినిమా ఎంత బాగా తీసిన తెలుగు ప్రజలు అస్సలు చూడరు. విదేశీయులు తీస్తే ఎగబడు చూస్తారు. ఎంతైనా ఒకప్పుడు బానిస లు గా బ్రతికి నా అలవాటు వుంది కదా .... అంతే మరి...
Brother best explained. Super. And thank you very much 😊❤️
really superga undi
Thanks Bro, Now I got the clarity about the film. 👌
Chala clear ga cheppav bro..keep it up
I have seen this movie for 10 times but every time it feels new until and unless u feel the movie
How can watch this move in
OTT can you tell me plz bro ott name
Wow Lovely Super Very Nice Amazing.
Manam bahubali lanti epic story ke manchi response echam. Elanti movies oka epic meaning untai .
Nenu matram C.Nolan ni chala abhimanisthanu.
Bahubali is not epic its a complete copy of Hollywood,
@@francisbaymax4615 yes
Bro movie ala download cheyali
Inkoka masterpiece coming bro TENET
Yes bro
Me voice explain chala bagundi thank you sir...
Thank you so much for beautiful explanation.
Masterpiece ❤ No words
Christopher Nolan..a genius director after James Cameron..❤️❤️
Baga cheppav bro
.... keep it up
Super no words to say
సూపర్ మూవీ మైండ్ డెవలప్మెంట్ మూవీ హాట్సాఫ్ డైరెక్టర్ గారు🌏
Good explanation bro..thank you
Hats off to this Director Christopher Nolan 🙌🙌 what a movie 😮😮 I'm short of words....One of the greatest movie of Hollywood ❤❤
Good explaining nice, good job bro; Please explain movie "Mission to Mars" 2000
No words to say such a good idea.
Thanks for this great information. If I would have watched this film before watching your explanation, then I would have not understood it.
For this video I will give you 10/10.
hi bro all the holliwood movies are explained in telugu in MR CADMUS channel dont miss
@@gowtham8330 Ok bro 👍.. I will definitely watch. Thanks for your greatest recommendation.
Keep Smiling..
Mana teligram channel lo telugu dub pettinanduku thanks, ayina movie climax artam kale, Filmi geeks chusina artam kaale, nuvu E vidio lo choppina story tho baga artam ayindi annaiya thanks thank u so much.....
Tq bro
Telegram channel name
ఇప్పటికీ ఈ మూవీ చూస్తుంటే.. రోమాలు నిక్క పొడుచుకుంటాయి
Aswome movi. And u have done. Beautiful video. To I like very much. That's 4 this video. Keep making videos. I wish you all the best. 4u. Good I appreciate u.
Bro I never see such a grate explanation
Thanks bro
X lent story brother naaku chaala baga nachindi mi explanation bagundi thank u
According to the story , this is great . The director try to run the story with all unnatural incidents . they know nothing about black hole . It is impossible for any one to reach Black Hole . it is impossible to stop growth . It is a process .
What a movie never watched assal enta thrilling ga undi ante nijamaina visuals tho Christopher Nolan sensational director salute to those and for a fabulous ,marvellous brillant movie salute to the Nolan 🖖🖖🖖🖖
Wonderful translation. God bless u bro.
Supper chepethe nenu chala emotional ayyanu Inka chusthe nijanga danyaraluni avutanu......please upload elanti movies upload cheyyandi naku ma nanna ante istam but l lost my dad