🙏వెంకటపాలెం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 100 మందికి పైగా సభ్యులతో కోలాట ప్రదర్శన##

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 28

  • @ramthathamaddala8328
    @ramthathamaddala8328 3 месяца назад +2

    హరే శ్రీనివాస 🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ 🙏🙏
    ముందుగా మా గురువు గారికి ధన్యవాదాలు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు 🙏🙏
    స్వామివారి స్థల పురాణం గురించి చక్కటి వివరణ మాకు తెలియపరచినందుకు వారికి ధన్యవాదాలు 🙏 🙏 🙏
    హరే శ్రీనివాస 🙏🙏

  • @velivelapadmavathi8446
    @velivelapadmavathi8446 4 месяца назад +4

    hare srinivasa guruji Great program guruji😊

  • @sudhasankar3182
    @sudhasankar3182 3 месяца назад +3

    Hare srinivasa 🎉 entha bhagyam entha bhagyam nenu e program lo kolatam chyyatam andaru dhanulu swamivari gurichi chakkati vivarana entho anandanni kaliginchindi guruvugaru srinu gariki na aseesulu elanti programs enno ennenno chyyalani maku manchi avakasam maku evvalani korukontunnanu vivarana chala bagundi voice chakkaga undi andaru baga chysaru govinda govinda

  • @saiganeshthota3954
    @saiganeshthota3954 4 месяца назад +3

    Govindha Govindha

  • @chinnupanduvlogs537
    @chinnupanduvlogs537 4 месяца назад +4

    Hare Srinivasa Sir🙏🏻🙏🏻
    Chala baga Vivarincharu Sai sir
    Thankyou Srinivas Sir maku intha manchi punyakshethralu chuse akkada Kolatam vese avakasam maku echinanduku meeku thank you so much Sir 🙏🏻🙏🏻

  • @Saitejaswiguduru
    @Saitejaswiguduru 4 месяца назад +7

    స్థల పురాణం చాల బాగా వివరించారు .. హరే శ్రీనివాస 🙏🙏

  • @rajyalakshmipericharla1287
    @rajyalakshmipericharla1287 4 месяца назад +3

    హరే శ్రీనివాస 🙏బ్రహ్మోస్తవాలు సందర్బంగా మాకు స్వామివారి ముందు కోలాటం చేసి భాగ్యం మా గురువుగారు శ్రీనివాస్ గారి ద్వారా ఈ అదృష్టం దక్కింది ఇంకొక గొప్పవిషయం స్వామివారి స్థల పురాణం కూడా తెలియపరచరు చక్కటి వివరణ శ్రావ్యమైన స్వరం తో ఎంతో అద్భుతం గా వివరించారు వారికి నా వందనములు 🙏గురువుగారు ఇలాంటి మంచి అవకాశములు మాకు అందించినందుకు గురువుగారికి 🙏🙏🙏శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా 🙏

  • @NaaraganiGouthami
    @NaaraganiGouthami 4 месяца назад +3

    హరే శ్రీనివాస గురువు గారు.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.🙏మాకు స్వామీ వారి ఆలయంలో కోలాటం వేసే అవకాశం కలిప్చరు.అందరూ చాలా చక్కగా చేశారు .స్వామి వారి దివ్య క్షేత్రం గురించి చాలా చక్కగా వివారించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కరుణా కటాక్షాలు అందరికి కలగాలి. 🙏 గురువు గారి ప్రతి ప్రోగ్రాంలో పిల్లలు చక్కగా అందంగా కోలాటం చేస్తారు.🙏.

  • @mrajani3377
    @mrajani3377 4 месяца назад +3

    హరేశ్రీనివాస 🙏🙏👌ఓం శ్రీ వేంకటేశాయ నమః 🙏చాల బాగున్నది.గురువు గారు స్వామి వారి గురించి తెలియని కొన్ని విషయాలు చెప్పారు. 🙏🙏స్వామి వారు ఊరేగింపులో నవ్వుతూ కూర్చున్నట్టు ఉన్నారు.🙏🙏స్వామి వారిని చూపించి నందు మీకు ధన్యవాదాలు 🙏 హరేశ్రీనివాస 🙏🙏👌👌👏👏🛕🛕

  • @padma.s4036
    @padma.s4036 4 месяца назад +3

    Hare Srinivasa
    Govinda Govinda 🙏🙏🙏
    Good information sir

  • @Kusuma_Chowdary.
    @Kusuma_Chowdary. 4 месяца назад +5

    Hare Srinivasa sir..🙏🙏
    Chala chala baga chesaru..
    Etuvanti karyakramalalo palgonali anty entho punyam chesukoni undali..🙏🙏..
    Chusi tharinche bhagyam kalipinchinanduku...Thank you so much sir..🙏🙏

  • @pathireddydurga8758
    @pathireddydurga8758 4 месяца назад +3

    Hare srinivasa chala bgudi

  • @ramadevi6066
    @ramadevi6066 4 месяца назад +3

    Chala bagundi guruvu Garu

  • @bhargavarajitha0675
    @bhargavarajitha0675 4 месяца назад +4

    🎉హరే శ్రీనివాసా....... మాకు ఇటువంటి మహత్తర కార్యక్రమంలో కోలాటం చేసే అవకాశం కల్పించిన శ్రీను గురువు గారికి , దేవాలయ సిబ్బందికి దన్యవాదాలు . వీడియో ఎడిటింగ్ , వాయిస్ చాలా బాగుంది ........ హరే శ్రీనివాసా

  • @revanshikitchen-vlogs
    @revanshikitchen-vlogs 4 месяца назад +5

    🙏hare srinivasa. చాలా బాగుంది గురువు గారు👌

  • @Menanisuni
    @Menanisuni 4 месяца назад +2

    Hare srinivasa 🙏

  • @shantitayi4128
    @shantitayi4128 4 месяца назад +3

    Hare srinivasa

  • @tejalpendota1152
    @tejalpendota1152 4 месяца назад +3

    Hare Srinivasa 🙏 Jay Shri Ram 🙏🙏🙏

  • @MaradaniLakshmi-gv5hv
    @MaradaniLakshmi-gv5hv 4 месяца назад +2

    Hare Srinivasa 🙏🙏
    Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakigadde3055
    @janakigadde3055 4 месяца назад +2

    Chala manchi avakasam guruvugaru. Andaritho Baga cheyincharu hare srinivasa

  • @jaswanthkrishnakoneru4513
    @jaswanthkrishnakoneru4513 4 месяца назад +2

    Chala bagane chesaru kollatam 🥰 . Govinda govinda

  • @gorrepatianitha7316
    @gorrepatianitha7316 4 месяца назад +3

    Hare srinivasa🎉

  • @subashinichalla646
    @subashinichalla646 4 месяца назад +2

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagababukolla6488
    @nagababukolla6488 4 месяца назад +2

    Hare Srinivasa sir 🎉
    Govindaa govindaa🙏🙏

  • @suhasinid1198
    @suhasinid1198 4 месяца назад +2

    🙏💐👏👏👌👌👍👍💐🙏

  • @srisrinivasa-gr1bg
    @srisrinivasa-gr1bg 2 месяца назад +2

    Entati mahabaghyam maku edhi first of all ee video ki voice over icha person ki hats off andi 🙇 Entho chakkaga ardham ayye vidanam gaa chepparu... Cheppina person evaronkani ala chepputunte Ela swamy varini nizam gaa nee choostunatulu gaa anipinchindi asalu Govind aaa Venkateswara swamy vari blessings yeppudu vundali anni korukuntunanu.. mainly kolatam Master Srinu gariki and the person who take all the vedio's and that person who gave the voice over to this video asalu ee vedio chooste ne telustuind entha kastapdi ee vedios anni tesi editing chasaro...
    Ela Vedio tesi editing chayatam chala goppa Anni Angels loo swamy varini and kolatam chasavallani koda cover chayam anedhi mamulu vyasham kadu thq and . Keep it up sir...

  • @annamhemanth6205
    @annamhemanth6205 4 месяца назад +2

    Hare srinivasa...🙏🙏🙏

  • @bandasreelakshmi4912
    @bandasreelakshmi4912 4 месяца назад +2

    Very beautiful
    Fortunate to perform there