Undavalli Arun Shocking comments about Jagan Defeat in Elections | Chandrababu | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Undavalli Arun Shocking comments about Jagan Defeat in Elections | Chandrababu | EHA TV
    #chandrababu #undavalliarunakumar #appolitics #ehatv
    #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

Комментарии • 319

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 3 месяца назад +105

    జగన్ కష్టం లో ఉన్నప్పుడు ఉండవల్లి వస్తాడు

    • @Vijaykumar00086
      @Vijaykumar00086 3 месяца назад

      oora kukka vadu paytm paisal tho jeevistunnadu

    • @AshokKumar-od7kt
      @AshokKumar-od7kt 3 месяца назад +3

      వచ్చినా పీకేందే మ్ లేదు, అంతా అప్పాం

    • @MOHANMYCHANNEL
      @MOHANMYCHANNEL 3 месяца назад +3

      ఊసరవెల్లి అరవలకుమార్ కుమార్ గారు, మా అన్నకి ఎప్పటికీ ఊడిగం చేసె కట్టుబానిస... ఎవరు మా వెంట ఉన్నా లేకున్నా అన్నకి కట్టుబా*స 😢

  • @ravikatikala18
    @ravikatikala18 3 месяца назад +85

    ఉండవల్లి కి జగన్ మీద ఉన్న నమ్మకం.. జగన్ కి కూడా ఉండదేమో

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 3 месяца назад +1

      Vundavalli garu munde chepparu tdp chala strong vundi aani jagan evari mata vinadu

    • @AshokKumar-od7kt
      @AshokKumar-od7kt 3 месяца назад +1

      😂😂😂

    • @karthikj9048
      @karthikj9048 3 месяца назад +2

      Jagan: Mari intha over expectation thattukolekapothunna bayya

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 3 месяца назад

      Jagan gadini nammukunna vallu antha munigipovalsindhee

    • @lingamdinnebalanarayanared5104
      @lingamdinnebalanarayanared5104 3 месяца назад

      ​❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Lp4

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 месяца назад +2

    2019లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మొఖం చూసి చూసి జగన్ కి ఓట్లు వేసారు అందుకే .151 MLA
    2024 లో జగన్ చూసి ఓట్లు వేసారు అందుకే 11 MLA సీట్లు వచ్చాయి
    This is enough for his utter flap

    • @nithin_roy.
      @nithin_roy. 3 месяца назад

      Raja sekhar Reddy garu ni chusi vesinde 2014 lo 67 seats .and 40 seats with less than 10k majority just miss appudu ..2019 ys jagan ni chusaru ..janma Bhoomi commite lu caste politics valla amaravati graphics alaa

  • @nrajukaari2378
    @nrajukaari2378 3 месяца назад +14

    ఈ రోజు నుంచి వీడే ప్రతి పక్షం.. బాగా చూస్తూ ఉండండి 😂😂😂 ప్రజలారా🙏🙏

  • @chinnaraojakka1470
    @chinnaraojakka1470 3 месяца назад +3

    ప్రజాసేవ ముసుగులో రాష్ట్రానికి పట్టిన శని ఈ ఉండవల్లి గారు.

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 месяца назад

      Janaalu fools kaadu evadem cheptey nammeydaniki ycheap ki opposition status kuda lekunda janaalu chesaru😅

  • @arvasantha7628
    @arvasantha7628 3 месяца назад +15

    నాసిరకం మందు, చులకన భావం, గవర్నమెంట్ వారే హత్యలు చెయ్యాటం బూతు ల లీడర్స్ ,28 సంక్షేమ పథకాలను రద్దు చేసి నందుకు, జై భీమ్ లు

    • @ks9072
      @ks9072 3 месяца назад

      Now CBN will fulfil all promises just like 2014-2019

  • @dindegual
    @dindegual 3 месяца назад +27

    మిరే కదా సర్ జగన్ సూపర్ జగన్ వీరుడు ధీరుడు సురుడు ౨౦౨౪ లో తిరుగులేదు అన్నారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 3 месяца назад +12

    2013 నుండి చూత్త వున్నా...... నీ నుండి ఏం ఉపయోగం రా ఈ సెమాజానికి

  • @ahmedshaik.3464
    @ahmedshaik.3464 3 месяца назад +2

    Super message.

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 3 месяца назад +2

    ల్యాండ్ టైటలింగ్ యాక్టో వలన ఓడిపోవడం జరిగింది

  • @KomaliKandimalla
    @KomaliKandimalla 3 месяца назад +30

    ఉండవల్లి కి జ్ఞానోదయం అయినట్టు వుంది

  • @janakeswarraovanapalli5879
    @janakeswarraovanapalli5879 3 месяца назад +6

    chala baga Jagan ki comfort icharu sir

  • @ohhhnoo123
    @ohhhnoo123 3 месяца назад +4

    మీరు ఎన్ని చెప్పినా.. జగన్ గారు. జనాల్ని పెట్టిన ఇబ్బందులు ...మరువర్....

  • @A.srinu12345
    @A.srinu12345 3 месяца назад +21

    రేపటినుంచి ఎవడికి పేమెంట్ లు పడవు చూసుకోండి

  • @venkatmosiya792
    @venkatmosiya792 3 месяца назад +45

    వీడొక సిధంతి వాదొక వేదాంతి

  • @Azariah444
    @Azariah444 3 месяца назад +18

    Jagan will bounce back

    • @rakingkingking
      @rakingkingking 3 месяца назад +5

      Bounce back to Jail. CBN is working on it. dont worry.

    • @kumaraneel1825
      @kumaraneel1825 3 месяца назад

      ​@@rakingkingkingavunaa ra call money sex racket broker ga, bolligadu kuda AP government treausery nunchi prajala dabbulu dengi, jail lo 53 rojulu unadu ra papu suddha, gurthu ledaa ra😂😂

    • @ANILKUMAR-zz4we
      @ANILKUMAR-zz4we 3 месяца назад +2

      Back to jail...
      CBN On it.
      Don't worry

    • @cmkrish2025
      @cmkrish2025 3 месяца назад

      YCHEIP CLOSE jail jagA1 😂

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 3 месяца назад +2

    ఇతను ఇప్పటి దాకా ఏం చంక నాకుతున్నాడు! ముందుగానే అతనికి చెప్పబడ్లే! ఇపుడు నక్కకూతలెందుకు! ఏంప్రయెాజనం? .

  • @bantumillirspsriram4328
    @bantumillirspsriram4328 3 месяца назад +6

    ఈయన విశ్లేషణ వలన ఎవరికి ఉపయోగం.. ఏదైనా ప్రభుత్వం తో కాని ప్రతి పక్షo తో గాని కలిసి... ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు సలహాలు ఇస్తే మంచిది...అనుభవాన్ని వినియోగించుకోవాలి

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 3 месяца назад

    Parliament లోనూ మనకు బో....

  • @rangababu1716
    @rangababu1716 3 месяца назад

    బాగా చెప్పారు

  • @deepwebtube
    @deepwebtube 3 месяца назад

    One of the guys who has data and clarity! Good insights sir as always!

  • @kpkkumar7467
    @kpkkumar7467 3 месяца назад +1

    Undavalli garu give suggestions to jagan.....be with him
    Your experience very useful to jagan

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 месяца назад

      Jagan viney rakam kaadu andukey 11 seats vacchayi😅😅

  • @akki_unemp_vipakash8346
    @akki_unemp_vipakash8346 3 месяца назад +1

    Nuv undavelli kadu ra usaravelli 😂😂

  • @madhunayakramavath457
    @madhunayakramavath457 3 месяца назад

    సూపర్

  • @vijayalakshmivishnumolakal2555
    @vijayalakshmivishnumolakal2555 3 месяца назад +2

    Tq ఉండవల్లి గారు జగన్ గారికి మంచి బూస్ట్ ఇచ్చారు

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 3 месяца назад

    Sir అసెంబ్లీ లో అసలు మాటలు వుంటాయా? బూతులు తప్పించి.. assy లో ఒక్క ఉపయోగమైన మాటలు వుంటాయా? టైం డబ్బులు బొ......

  • @NrkCraftAndTravel
    @NrkCraftAndTravel 3 месяца назад +6

    పాపం సలహ ఏదో ముందు ఇవొచ్చుగా సామి , ఐపోయిన పెళ్ళికి ఇప్పుడెందుకు మేలం

  • @NarasimhaRaoKL-wh8zd
    @NarasimhaRaoKL-wh8zd 3 месяца назад +17

    ఇప్పుడు ప్రతి వెదవ కామెంట్ చేసేదే

  • @venkataramana2630
    @venkataramana2630 3 месяца назад +2

    ఒక్క కళ్ళే కాదు మూడూ మూసుకోవాలి ( కళ్ళు, నోరు గుద్ద)

  • @siddrathaconstructions5807
    @siddrathaconstructions5807 3 месяца назад +1

    Sir enka anni rojulu elane bathukutaru

  • @rakeshsv8579
    @rakeshsv8579 3 месяца назад

    Correct ga cheparu

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 3 месяца назад

    Correct analysis sir

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 3 месяца назад

    ప్రజాస్వామవాదులు అందరూ జగన్ గారికి అండ గా నిలబడి మద్దతు తెలపండి

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 3 месяца назад +7

    ఏమిచెప్పారు. సర్. ఇడి చాలు. భవిష్యత్ గురించి ఆశ చావ లేదు aనాదానికి . Thanks for correct figure in Tamilnadu elections. Sir.

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 месяца назад

      Orey babu ilaa leniponi elevations icchey jagan ee position lo unnadu 😅😅

  • @nagurubabu999
    @nagurubabu999 3 месяца назад +1

    Enduku vastadoo enduku veltadoo teliduuu

  • @raghavendraraghu2353
    @raghavendraraghu2353 3 месяца назад

    ఇదొక శుద్ధ దండగ మీటింగ్

  • @balaraju7640
    @balaraju7640 3 месяца назад +1

    గేలవకముందు.బీ.సీ.గేలీసాక..రేడ్లు

  • @yohanvelijala
    @yohanvelijala 3 месяца назад

    కక్ష అంటే ఏమిటి ఎవరిమీద కక్ష తో చేసాడో చెప్పండి

  • @rammohangodthi
    @rammohangodthi 3 месяца назад

    Superb superb Jagan , Dubious TUPPU No comparison at all 🌺

  • @rajasekharkolikapogu
    @rajasekharkolikapogu 3 месяца назад

    Undavalli garu please do this type of video's and strengthen YSRCP cadare.

  • @kasinasankar6759
    @kasinasankar6759 3 месяца назад

    భలే లాజిక్ లు చెబుతారు sir మీరు అంతేగానీ భాగా చెయ్యండి అని మాత్రం చెప్పలేరు

  • @ravishankat1405
    @ravishankat1405 3 месяца назад +10

    YCP covert

    • @kumaraneel1825
      @kumaraneel1825 3 месяца назад +2

      Mari nuvu tdp broker va kaada ra 😂

  • @rajarammohanroy6942
    @rajarammohanroy6942 3 месяца назад

    ఈయన ఎటు బడితే అటు మాట్లాడుతున్నారు

  • @kousarsaik
    @kousarsaik 3 месяца назад +1

    Ys Jagan you have to keep vundavali as advisor don't take it light

  • @MOHANMYCHANNEL
    @MOHANMYCHANNEL 3 месяца назад

    ఊసరవెల్లి అరవలకుమార్ కుమార్ గారు, మా అన్నకి ఎప్పటికీ ఊడిగం చేసె కట్టుబా*స... ఎవరు మా వెంట ఉన్నా లేకున్నా అన్నకి కట్టుబా*స 😢

  • @rameshgoud9522
    @rameshgoud9522 3 месяца назад

    వైసీపీ కి మనో దేర్యం నింపుతున్నావు సార్

  • @venkpal1234
    @venkpal1234 3 месяца назад +5

    Ok ok..Mee fusuk పుత్రుడు కి మంచి బూస్ట్ ఇచ్చారు సరే లె

  • @desusivaprasadarao9460
    @desusivaprasadarao9460 3 месяца назад

    Baga chearu sir

  • @bramayyaguvvade3917
    @bramayyaguvvade3917 3 месяца назад +4

    సిగ్గులేని ఉండవల్లి అరుణ్ కుమార్

    • @GARUDA581
      @GARUDA581 3 месяца назад

      Ni Lage puka 😅

  • @chganesh4179
    @chganesh4179 3 месяца назад

    నీలాంటి వారివల్లే వైసీపీకి నష్టం

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 3 месяца назад +1

    Good history about Assembly seats. In 2022 I made a report that in 2024 Ysrcp may fail in elections, and sent it to Media and Political parties. Chamdranna's 6 Super assurances need ₹ 120lakh crores.

  • @theonlygamerz9581
    @theonlygamerz9581 3 месяца назад

    Jagan ki boost ఇస్తున్నారు
    శకుని మామ

  • @balakrishna9705
    @balakrishna9705 3 месяца назад

    Evm😂ఆంధ్ర మరో మణికూర్ బీహార్ 😭420 కూటమి అతి త్వరలో డమాల్ 🤣😝😜

  • @rmtalks4645
    @rmtalks4645 3 месяца назад

    కష్టకాలం లో ప్రతిసారి వచ్చే ఏకైక గుర్తింపు లేని అభిమాని పాపం ఇలాంటి వాళ్లకి ఏం న్యాయం జరిగిన జగనన్న

  • @ravindrareddy8775
    @ravindrareddy8775 3 месяца назад

    super ga chepparu liquer gurunchi

  • @ramanajak
    @ramanajak 3 месяца назад

    Digulu padalsina avasarm ledu, malli scratch nunchi modalu pettadame...

  • @manisudhakar3057
    @manisudhakar3057 3 месяца назад +9

    EVM ల మోసం సంగతి...

    • @chaitu21610
      @chaitu21610 3 месяца назад

      2019 lo mossallu

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 месяца назад

      ​@@chaitu21610balevadivey bro vaallu chestey Romance alliance vaalladi prostitution😅

    • @kumaraneel1825
      @kumaraneel1825 3 месяца назад

      ​@@chukkalatharak1402avunaa, velli national media chusuko, artham avuthadi, eami chesaru mee mugguru brokers, Modi, bolli & pawala brokers telusthadi. Enti mee husband call money sex racket broker ha, adi matter, mari start chesaara malli, tdp ante ne broker panulu ki c,/o address kaada.😂😂😂

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 3 месяца назад

    అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడు ?
    నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు ఈ సమాజంలో మార్పు కోరుకునే ఒక టీచర్ని
    1)మొదటిది అన్న జగనన్న ముందు ప్రజలు మీ మేనిఫెస్టో చూసి పూర్తిగా మీకు ఓట్లు వేయలేదు ఒకసారి మీకు అవకాశం ఇస్తే మీ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతారని మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు మాత్రం మన మేనిఫెస్టో 99 శాతం నెరవేర్చాం కదా అని ఓటు అడిగారు.
    2)రెండవది ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అది ప్రజాధనమే అని అందరికి ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైంది .దానికి ఓట్లు పడే శాతం కూడా చాలా తక్కువ అని అర్థం అయింది .ఒకవేళ ఆ సంక్షేమ పథకాలకి ఓటు వేయాల్సి వస్తే అంతకన్నా బెటర్ హామీలు ఇచ్చే వాళ్ళకి వేస్తారు కదా మళ్లీ ఆహా హామీల కన్నా ఇంకా బెటర్ గా ఉంటే ప్రజలు మళ్లీ వాటికే వేస్తారు. (అవసరానికి ఆహారం ఔషధం అనవసరానికి అదే విషం అయితది. అవసరానికి శరీరానికి ఆయిల్ అవసరం అనవసరానికి ఆయిల్ మన శరీరం కొవ్వుగా మారుతారు). మీ నాన్నగారు కాలంలో పెట్టిన సంక్షేమ పథకాలు అప్పుడు ప్రజలకి అమృతం కానీ ఇప్పుడు ప్రజలకి ఎక్సెస్ గా వెళ్లిపోయినాయి .
    3)మూడో కారణం మందు. ప్రభుత్వం దగ్గర రోజుకి ఎంత మందు అమ్ముడుపోయింది. ఎంత ఆదాయం వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎంతమంది తాగుతున్నారో అనేది మీకు ఐడియా ఉందా? మీరు గమనిస్తే ఎక్కడైనా ఒక వైన్ షాప్ కాడ ఒక గంటకి యావరేజ్ గా 100 మంది తక్కువగా రారు వాళ్లు తాగే ప్రతిసారి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే మనసులో తిట్టుకుంటూనే తాగినారు. ఇంతముందు పాత సినిమాలు లాగా భార్య మెడలో లాక్కొని మందు పోయే పరిస్థితి ఒకరికో ఇద్దరికో ఉంటుంది ఏమోగానీ .ఇప్పుడు అందరు ఉల్లాసం కోసం బాధ తప్పించుకునే కోసం దాని గురించి పూర్తి ఐడియా ఉండి జస్ట్ తాగేటోళ్లు ఎక్కువైపోయినారు.
    4) నాలుగవది నీతి విశ్వసితినియా అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు .మీ తాతగారు తండ్రిగారు ఎంతో కష్టపడి సంపాదించి మీకు డబ్బు ఇచ్చి పోయారు కానీ వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బంతా నీతిగాన సంపాదించినారా? కొన్ని దశాబ్దాలు నుండి ప్రజలకు అత్యాశ, అవసరం, ఆ నిమిషాన్ని ఆనందం కోసం వెతకడం ప్రజలకు రాజకీయ నాయకులు అలవాటు చేశారు .మీరు సడన్ గా ప్రజల్ని నీతిగా మారమంటే మారరు వాళ్ళు అలా మారాలంటే ముందు కూరగాయలు పండ్లమ్మే వ్యక్తి నుండి అడుక్కునే వాడి నుండి పై అధికారి వరకు వాళ్లలో కనీసం 90% నిజాయితీ నింపగలిగితే అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చాక అవకాశం ఉంటది సడన్ అయితే రాదు. కానీ మీరు మాత్రం నా దృష్టిలో నిజాయితీపరులే అన్న నా దృష్టిలో సూపర్ హీరోన.
    5) వాలంటీర్ వ్యవస్థ మీ మోనార్చే ఆలోచన వల్ల అందరి ప్రజల దగ్గరికి మీరే ఉండాలి అనుకున్నారు. అంతా నేనే అంటే ఎలా అన్న? అందరు నన్ను చూసి ఓటే వేయండి అన్నారు మళ్ళీ మీ కింద ఉండే నాయకులు ఏం చేయాలన్నా?. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫ్రీ టైం చిక్కడం వల్ల ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అనే చాలామంది వరకు ఫోకస్ చేసినారు. వాళ్లు ఏమనుకున్నారు అంటే అంత జగనే చూసుకుంటున్నాడు కదా మాకేం పని ఉందిలే అనుకున్నారు .వాళ్లు వాళ్ళ నియోజకవర్గంలో అహంకారంగా అవినీతిపరులుగా అయిపోయి సుల్తాన్ లాగా ఫీల్ అయ్యారు .వాళ్లకు ఇష్టం వచ్చిన పనులు చేసినా మీరు మౌనంగా ఉండిపోయారు?
    SAINT AND SCIENTIST

  • @lnbnalluru5913
    @lnbnalluru5913 3 месяца назад +1

    నువ్వే కదా చెప్పింది జగన్ బటన్ నొక్కినంతకాలం జగన్ కి ఏం ఢోకాలేదని & కుర్చీ కి దూరం కాడనిచెప్పింది.
    జగన్ కి నీబోటివాళ్ళు క్రింద ఒకటి నొక్కారు.
    ఓటర్స్ఒకబటన్ నొక్కారు.
    అంతా కలసి అసెంబ్లీ & పార్లమెంట్ అనే రెండు పిచ్చలు నొక్కారు.
    ఇక చాలులే బాబు మనం రిటైర్డు అయినాం.
    కృష్ణ రామ అనుకుందాం.
    వాళ్ళచావు వాళ్ళు చస్తారు.
    మనం ప్రేక్షక పాత్ర వహింద్దాం.

  • @surya20t
    @surya20t 3 месяца назад

    Oosaravelli ipudu weekly okasari pressmeet pedathaduu

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 3 месяца назад

    హలో సార్! కరుణానిధి ఓడి పోవడానికి కారణాలు చెప్పండి. కరుణానిధి కి జగన్ కి నక్కకీ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ కి మితిమీరిన ఆత్మవిశ్వాసం వుంటే పర్లేదు. కానీ జగన్ కి ఉన్నది మితిమీరిన అహంకారం. ఎవరి మాటా వినడు. కక్ష సాధింపు ధోరణి బాగా ఎక్కువ. రాజధాని లేకుండా 5 సం.లు పాలించిన గ్రీట్ సిఎం. కేవలం సంక్షేమం చేస్తే సరిపోదు. అన్ని వర్గాలను కలుపుకు పోవాలి. కరుణా నిధి కి ఇతనికి అస్సలు పోలికేలేదు. అలాగే తమిళనాడు ఓటర్లకీ ఆంధ్రా,తెలంగాణ ఓటర్లకు చాలా తేడా ఉంది.

  • @khadarvali3922
    @khadarvali3922 3 месяца назад +1

    Arun Kumar is a parashoot rider. He should not compare the olden days. There was no EVM. He does not understand the power of EVM. Jagan did not invite him. It is not the victory of Babu but is the necessity of Modi and is the victory of EVM.

  • @subbaraokaithepalli7814
    @subbaraokaithepalli7814 3 месяца назад

    సంప్రదాయని సుప్పిని సూద్దాపూసిని 😊

  • @naidudoragaru7555
    @naidudoragaru7555 3 месяца назад +1

    sir meku kallu chevulu unnayekada Mari enka venakesukostunnaru

  • @srinivasaraosiyyadri2301
    @srinivasaraosiyyadri2301 3 месяца назад

    420 ki vellava ki. Cheala difference

  • @srinivasaraoburra540
    @srinivasaraoburra540 Месяц назад

    Jagan meeda chala love😅

  • @srisailakshmienterprises6343
    @srisailakshmienterprises6343 3 месяца назад +1

    Veediki state division ayina . State destroy ayina jagan matramey baagundali. People's problems veediki anavasaram.

  • @NaveenKumar-iu4rt
    @NaveenKumar-iu4rt 3 месяца назад

    He is the unofficial Advisor for YCP and Jagan….

  • @kiklocus4660
    @kiklocus4660 3 месяца назад

    1000% correct, Undavalli is unbiased great treasure of Andhra, great political analyst and scientist.

  • @devap6705
    @devap6705 3 месяца назад

    Ee sari ala jaragadu sir.
    Urban voters evadu jagan ki vote veyyaru sannasiki

  • @vallasatish8556
    @vallasatish8556 3 месяца назад +2

    Maa Street lo sudden ga kukka Enugu ayyindi

  • @SarathChandraSVN
    @SarathChandraSVN 3 месяца назад

    inka 5 years ide chepukondi

  • @vivek133
    @vivek133 3 месяца назад

    You should be unbiased and help CBN in this critical juncture.
    Forget about Jagan . Okka chance itchi state 20 yrs back vellandi

  • @rakireply4849
    @rakireply4849 3 месяца назад +1

    Prati roju edayna boru kotada… meru ka paul kalisi poti cheyandi next time

  • @tejkumar8813
    @tejkumar8813 3 месяца назад

    How shamefull being senior and educated . Its unfornuate and its bad luck for andhra people still accepting like you guys

  • @kp9268
    @kp9268 3 месяца назад

    Oosaravelli CBN bayataki vellindi 2023 lo ra paytm

  • @VayOfBwNHI
    @VayOfBwNHI 3 месяца назад +7

    దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జె.డి లక్ష్మినారాయణ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి...
    2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం...
    2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు..
    ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...

    • @vasu7148
      @vasu7148 3 месяца назад

      Ayya babu already 5 years chesadu ippudu 5 years cheymanu anthavarKu everu emanru appudu velli so called capital lo emi development chesado chudhama

    • @SatyaSatya-s8c5r
      @SatyaSatya-s8c5r 3 месяца назад

      Valla kanna nuvue maha medavi laga vunnav rajadhani Ani cheppi oka region meda Anni lakhs crores pettadam auvasarama, Edo oka city ni capital ga peditae chalu kada.India lonae top ten vunna gdp city vizag vundi , aa city ni kodiga development chestae future lo adi goppaga develop ayyi oka Hyderabad Leda Mumbai laga tairu auvacvhu kada , nuvue chepputunav amaravati capital development auvadaniki oka 50 years padatadi anni.alanti city ippudu vunna ap finance situation lo auvasarm. oka Vela capital centrlinae kavali antae vijaywada ni capital ga peditae saripotundi.ap lo manchi Peru vunna cities chala vunnai, vatini develop cheyya vacchi kada nemidaga.
      TDP govt oka Amaravati medae concentrate chesi migata prantalu ni neglect chestae next elections lo guarantee ga oodipotundi.
      Andhra ki megacity auvasaram ledu vunna cities ni develop chestae chalu, pacchani pollalu meda kotha city ni kattadam valla, andhra twralonae adukku tintadi.manchi vision vunna Chandrababu Naidu amaravati ni capital ga petti chala pedda tappu chesaru.future lo chala bada padataru.

    • @nageswarasastry6150
      @nageswarasastry6150 3 месяца назад

      విశ్లేషకులు అందరూ విస్మరిస్తున్న ప్రధాన కారణం.
      అధికారంలో ఉన్న పార్టీలోని ప్రధానమైన వర్గం వారు "ప్రభుత్వం మాది, మాకు తిరుగులేదు, అన్నీ మాకే కావాలి, అన్నిటా మేమే ఉండాలి" అనే అభిప్రాయాలతో వ్యవహరించడం వల్ల మిగిలిన వర్గాలకు పార్టీపై ఆగ్రహం కలిగింది.
      క్రింది స్థాయి నాయకులు అహంకారంతో ప్రవర్తించడం కూడా ఒక కారణం.
      ఉచితాలు ఇచ్చినంతమాత్రాన ప్రజలు అహంకారాన్ని సహించరు.(వాళ్ళకు ఉచితాలు అత్యవసరం కాదు)

    • @nageswarasastry6150
      @nageswarasastry6150 3 месяца назад

      2019 ఎన్నికల ఫలితాలకూ, 2024 ఫలితాలకూ ఇది వర్తిస్తుంది

    • @KML-channel
      @KML-channel 3 месяца назад

      పని చేసినోడిని కెలుకుతారు... యాదవ కి వత్తాసు పలుకుతారు...ఈ ఎదవలు ఇన్ని రోజులు మూసుకున్నారు.. ఇప్పుడు బోడిగుండు మోకాలు లింకు పెట్టి విశ్లేషణ... ఒక్కడన్నా ఇది తప్పు అన్నారా... సంకనేసుకున్నారు.. ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు సూక్తులు వచ్చేస్తాయి ఒక్కొక్కడికి

  • @PradeepKumar-el2vz
    @PradeepKumar-el2vz 3 месяца назад

    Undavalli garu giving boost up to jagan garu

  • @rajeevvarikuti5834
    @rajeevvarikuti5834 3 месяца назад

    Exactly 3 section of people middle class people not voted jagan bcz of no private jobs provided below poverty line members not voted jagan bcz of welfare cbn is giving morethan jagan

  • @nethisadanandam3416
    @nethisadanandam3416 3 месяца назад

    Correct eee politicians are always there to play with public ....it is just change in party name....

  • @rambodapati5673
    @rambodapati5673 3 месяца назад

    Nuvvu entha gas kottina Jagan karunanidhi okati avvaru…. Jagan meedha prajalakunna dvesham permanent 😂

  • @maruripraveenkumarreddy-t2i
    @maruripraveenkumarreddy-t2i 3 месяца назад

    నువ్వు వెళ్లి చిలక జోష్యం చెప్పుకో

  • @xxxxxxxc859
    @xxxxxxxc859 3 месяца назад

    వీడమ్మ, ఒరే ఉండవల్లి నీవొక ఊసరవెల్లి. మీడియా వాడి దగ్గరకు పోకుండా ఉంటే మంచిది. వాడొక ఎనాలిస్ట్ అని అనుకొంటున్నాడు.

  • @KanakalaAppalaRaju-v9o
    @KanakalaAppalaRaju-v9o 3 месяца назад

    నువ్వు అన్నావుకదా. మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకో.

  • @User475-p2c
    @User475-p2c 3 месяца назад

    Indirectly they are saying to their TDp members do this.

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 месяца назад

    Dikkumalina padakalu,landtittling e rendu main😂

  • @RBC1983
    @RBC1983 3 месяца назад

    CBN Garu matrame assembly ki raledu migatha sabyulu assembly ki vacharu .... YCP varu okkaru assembly ki raledu ☺️

  • @sureshkollu7924
    @sureshkollu7924 3 месяца назад

    Oat percentage entha vachindi sir

  • @SyamalaPedapati
    @SyamalaPedapati 3 месяца назад

    Sir Evishayam elakshan mundhu
    Cheppaledhu

  • @MANHOHARR
    @MANHOHARR 3 месяца назад +3

    Jai jagan sir your MANHOHARR

  • @srinivasub4801
    @srinivasub4801 3 месяца назад

    U didn't knew the reality

  • @srinivasaraosiyyadri2301
    @srinivasaraosiyyadri2301 3 месяца назад

    Dogaki, Vallaki Cheala difference

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 3 месяца назад

    Sheela deekshit kuds ఉల్లిపాయ వల్లే ఓడిపోయింది

  • @naggurram535
    @naggurram535 3 месяца назад

    Andhukey mimmalni paytm antaru

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 3 месяца назад +2

    ఇక రెండు రోజులుకి ఒకసారి ప్రెస్మీట్ పెడతాడు.
    చంద్రబాబు అసెంబ్లీ నీ బహిష్కరించలేదు. కేవలం చంద్రబాబు మాత్రమే అసెంబ్లీ కి వెళ్ళలేదు మిగిలిన టీడీపీ ఎంఎల్ఏ, mlc లు సభకి వెళ్ళారు

  • @satishkumar2688
    @satishkumar2688 3 месяца назад

    4 vachinavadeke tharuvatha anthochayo chapandi😊

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 3 месяца назад

    నీలాంటి వారి వల్లె ఓటు పోయింది

  • @Mahendra_Mahi7
    @Mahendra_Mahi7 3 месяца назад

    Undavali u will not change bro

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 3 месяца назад +1

    Ysrcp spent 50000 crores every year for samskhemam. CBN's Super 6 requires 150000 crore. Modi gave chembu neeru and thatta mutti. Now he gave 'cow'galinthalu to CBN. It is certain CBN faces miserable future.

    • @rajtarun7785
      @rajtarun7785 3 месяца назад

      😂😂😂 padukooooo......inka chala kastapaddav

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 3 месяца назад

      ​@@rajtarun7785నీకు తెలుస్తుంది లె

    • @rajtarun7785
      @rajtarun7785 3 месяца назад

      @@KnowledgeRays-Mindmantra telisindi dream 11 😂

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 3 месяца назад

      @@rajtarun7785 ఇట్స్ జస్ట్ ఎ టైమ్...ఓడిపోయాడు అంతే .చనిపోలేదు..జనం...ఎప్పుడు ఎలా ఉంటారో
      అధికారం శాశ్వతం కాదు...చంద్రబాబు చేసిన drohalu మీకు తెలియవు

  • @bharathkumar19
    @bharathkumar19 3 месяца назад

    Meeru cheppindi nijam,jagan garu chesindi kaksha tho ny ani janaliki ardham ayyindi