యస్.. జగన్ క్రైస్తవుడేకానీ...!!! -స్వామి పరిపూర్ణానంద

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024
  • For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official RUclips Channel : / @bhaarattodaynew
    Bharat Today customized URL : / bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    "Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,
    Thank You
    Bharat Today Team

Комментарии • 654

  • @mouliparidala4663
    @mouliparidala4663 4 года назад +2

    చాలా చక్కని ప్రసంగము.

  • @hinduunity8016
    @hinduunity8016 4 года назад +82

    మన దేవాలయాలు మనమే నిర్వహించుకుంటే మన హిందువులు ఉద్యోగసేవకులుగా ఉంది దేవుళ్ళకు సేవ చేసుకుంటూ అన్య మతస్తులు ను తీసివేసి మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవచ్చు. జై శ్రీరామ్

    • @r.v.ramanarao4825
      @r.v.ramanarao4825 4 года назад +2

      Let us hope for the best.jai sriram

    • @radhanarumanchi1552
      @radhanarumanchi1552 4 года назад +2

      YOU ARE ABSOLUTELY CORRECT.

    • @murthyg9427
      @murthyg9427 4 года назад +1

      అలా చేస్తామంటే, ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే, ఎక్కువ ఆదాయం సమ కూర్చేది హిందూ సమాజమే. నిజమైన సెక్యులరిజం పాటించే ప్రభుత్వాలు అన్ని మతాల ఆడాయములు పరిగణన లోకి తీసుకొని, అప్పుడు సంక్షేమ పథకాలకు అప్పు గా తీసుకోవచ్చు. అంతే గాని, కేవలం హిందూ దేవాలయాల ఆస్తులు, కానుకలు మాత్రమే హక్కు భుక్తం chesukunta mante హిందూ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు.

    • @venkatanarasimhaamudalapal8758
      @venkatanarasimhaamudalapal8758 4 года назад +1

      Jai sriram jai bharat Mata ki Namaskaram 🕉🚩👍🕉🙏🙏🙏🙏🙏

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 4 года назад +1

      అవును,మనదేవాలయాలను మనమే నిర్వహించుకుంటే అంతకంటేకావలసినదేముంటుంది!

  • @Taraka1972
    @Taraka1972 4 года назад +3

    మతం వ్యక్తిగతం, దేశం లౌకికవాదం.

  • @dogiparthinagamalleswarara4845
    @dogiparthinagamalleswarara4845 4 года назад +2

    Sure స్వామిజీ

  • @kasinadhuni.n.v.rayaparaju2008
    @kasinadhuni.n.v.rayaparaju2008 4 года назад +2

    స్వామి... వదలద్దు మనం. జై శ్రీరాం

  • @kingsrt2009
    @kingsrt2009 4 года назад +60

    చాలా చాలా చక్కగా వివరంగా సోదాహరణంగా నిఖార్సయిన నిజాలు చెప్పారు గురువు గారు...మేముసైతం మీతోనే ముందుకు వస్తాం...పోరాడతాం తప్పకుండా...జై శ్రీ రామ్...

  • @levipriestos6555
    @levipriestos6555 4 года назад +2

    Very good , all Hindu priest, Christians pastors, Islam priests , be happy all of you.

  • @rajubc5029
    @rajubc5029 4 года назад +35

    శాశ్వితుడు శ్రీ విరాట్ పురుషుడు పౌరుషోత్తముడు మాత్రమే రాజులు మంత్రులు కాదు ఆహా ఎంత బాగా చెప్పారు స్వామీ జోహార్ జైజైశ్రీరాం జైజైశ్రీకృష్ణ

  • @nirmalamohan-ug7so
    @nirmalamohan-ug7so 4 года назад +2

    To paripurna Nanda swami you are supporting our Hindu community openly crores crores namaskaras to you swami

  • @sunusunu4683
    @sunusunu4683 4 года назад +36

    Hundred percent correct Swamiji

  • @krishnaprasad9998
    @krishnaprasad9998 4 года назад +10

    హిందూత్వమునకు మీరు చేసే మేలునకు. యావత్ హిందూ జాతి మీకు రుణపడి ఉంటుంది. మీకు
    నా హృదయపూర్వక పాదాభివందనం. జై హింద్

  • @maruthig170
    @maruthig170 2 года назад +2

    exlent information sir jai sriram

  • @janardhandonthu6827
    @janardhandonthu6827 4 года назад +10

    న్యాయం ధర్మం వర్ధిల్లాలి, స్వామి మంచి సందేశం ఇచ్చారు

  • @ramanarayanarao1522
    @ramanarayanarao1522 4 года назад +22

    స్వమిజి హిందువులలో ఉన్న భావాల్ని చాలా చక్కగా వివరించారు. ప్రభుత్వం వీరు అడిగిన విషయాలపై పని ప్రారంభిస్తారు ఆని ఆశిద్దాం.

  • @sharadaa8033
    @sharadaa8033 4 года назад +1

    We Support You Swamiji

  • @saisandeep4064
    @saisandeep4064 4 года назад +62

    హిందువులు దేవాలయాలు వాటి నుంచి వచ్చే సంపాదన ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు ఇత్తార్ మతాలు వారి పూజ & ప్రధాన స్థలాలు కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తేనే భారత్ దేశం పూర్తీ స్థాయిలో secular అవుతుంది. జై శ్రీ రామ్.

  • @kmukaiah5772
    @kmukaiah5772 10 месяцев назад +1

    హిందువుల దేవాలయాల పై ప్రభుత్వ పైతన్నం పోవాలి జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి

  • @NagaRaju-tt9cw
    @NagaRaju-tt9cw 4 года назад +1

    Om Namhashiy 🌹🙏

  • @agastheswara1576
    @agastheswara1576 4 года назад +39

    గురుదేవ ధర్మానికి మీలాంటివారు ము￰లస్థంభం జై పరిపూర్ణానంద స్వామిజి

    • @mahalakshumman7842
      @mahalakshumman7842 4 года назад

      వక్కరే ధర్మాన్ని రక్షిస్తార మిగతా వాళ్ళకు అవసరం లేదా

  • @tq8638
    @tq8638 4 года назад +2

    Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩

  • @jaisriram6990
    @jaisriram6990 4 года назад +42

    మీ బలమైన సంకల్పానికి మా మద్దతు ఉంటుంది, కానీ మీరు ప్రొటెక్షన్ తీసుకొని మమ్ములను ముందుకు తీసుకు వెళ్ళండి. ధర్మో రక్షిత రక్షితాః. జైశ్రీరామ్.

  • @udaykiran4596
    @udaykiran4596 4 года назад +84

    ఈ సారి ఎవ్వరైతే కోవెలలలో రాజకీయ పార్టీల మరియు ప్రభుత్వ జోక్యం లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఓట్లు వెయ్యాలి .

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 8 месяцев назад +1

    జైశ్రీరామ్ సర్వసంగ పరిత్యాగం కలిసి దేవస్థానం దేవాలయాల మీద పెత్తనాన్ని ప్రభుత్వాలు సహిస్తూ ఊరుకునేది లేదు అనేది తేల్చి చెప్పాలి దేవస్థానాలలో వచ్చే ఆదాయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే రూపంలో ప్రతి ప్రభుత్వం తీసుకుంటుంది అట్లా కాకుండా ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఒక్క పైసా కూడా ఏ దేవస్థానం డబ్బులు కూడా ప్రభుత్వం తీసుకోకుండా చర్యలు తీసుకోవాలి ఒక కొత్త చట్టం తీసుకురావాలి దీనికి పీఠాధిపతులు స్వాములు అందరూ కూడా ప్రతి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకు రావాలని మనవి జైశ్రీరామ్

  • @mandausharani747
    @mandausharani747 4 года назад +1

    ఆచార్య దేవుని భూములు రాజకీయ నాయకులు తింటె తప్పె కాని అప్పుడు ఉన్నప్రజలసంఖ్య వేరు ఒకవేళ పేదదలకు ఇళ్ళకు ఇస్తే మాత్రం మీరు సహకరించవలసిందిగా ప్రార్థన

  • @x_ARUNKUMARAKULA
    @x_ARUNKUMARAKULA 4 года назад +24

    JAI JAI SRI RAM 🇮🇳🙏🇮🇳

  • @sambasivaraogadiyaram7689
    @sambasivaraogadiyaram7689 4 года назад

    పై సమస్య కి పరిపూర్ణానంద స్వామీజీ ఇతర స్వామీజీలు అందరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని కోరుకుంటున్నాను

  • @ramakrishnabhagavatula1378
    @ramakrishnabhagavatula1378 4 года назад +1

    ప్రతీ హిందువు ఈ కారణం కోరుతూ ఒక ఉద్యమంగా ప్రారంభం కావాలి

  • @sureshpatam2598
    @sureshpatam2598 4 года назад +81

    అందరూ ఐక్యంగా కలిసి వెళితే కచ్చితంగా మీ కోరిక నెలవుతోంది కానీ మన దరిద్రులు వచ్చేసారే ఇదే కదా బాధ ఎవడు తినలేదు అంటారు

    • @NSatya-bf2eh
      @NSatya-bf2eh 4 года назад

      Bi hi by by

    • @mahalakshumman7842
      @mahalakshumman7842 4 года назад +2

      మన హిందువులు ఇక్యంగకలసిరారు నాకెందుకులే నాసమస్య కాదులే అని సాధు జంతువుల వలేవుంటారు మనదర్మం గురించీ వాల్లకెందుకులే మన హిందువులు చాలవరకురోసం పౌరుసంలేనివాల్లు నేనెందుకు ఇలాఅంటున్ననంటే మనహిందువుకి ఏ మైన సమస్య వస్తేసూసి చూడనట్లు ఉంటారు అదే Muslims క్రిష్టియన్ అయితే సపోట్ చేస్తారు అందుకేమణం 80'/. జనాభా ఉన్న ఏమిచేయలేని దద్దమ్మలం

    • @rajannaidu7649
      @rajannaidu7649 4 года назад

      Good good sir I am happy,

    • @nallabothulaveeranjinyelu8310
      @nallabothulaveeranjinyelu8310 4 года назад

      భారత దేశంలో ఆఁదఁపదశ్ లోఁపతి రాష్ట్రం లో సంస్కృతం లో చదువు నేరపలి హిందువులు మతలు మరి పోతుంనారు హిందువు ధర్మం నాశనము చేయకండి హిందువు ధర్మం గోపది అచరలు గోపవి

  • @adivijay478
    @adivijay478 4 года назад +8

    ప్రతీ హిందూ మీకూ ఋణపడి ఉంటాము గురువు గారూ

  • @venkatasubbaiahdevanapalli1760
    @venkatasubbaiahdevanapalli1760 4 года назад +23

    థాంక్ యూ స్వామి జి.

    • @Sagar-wy9ju
      @Sagar-wy9ju 4 года назад

      Very good speech, thank you

  • @solosolo3689
    @solosolo3689 4 года назад +4

    దేవుడు ధర్మాన్ని. భూములను. దేవాలయాలను వీటిని కాపాడిన వ్యక్తి నిజమైన దేవుని భక్తుడు. జై హింద్ 🙏🇮🇳🙏

  • @activevibe6849
    @activevibe6849 4 года назад +2

    చాల రోజులు ఐయ్యింది స్వామి జీ మిమల్ని చూసి 🙏

  • @nageshrao5132
    @nageshrao5132 4 года назад +26

    దేవాదాయ శాఖ ను నిర్మూలించాలి.

  • @ramk7156
    @ramk7156 4 года назад +13

    అదే విధంగా ఆశ్రమాలు , మఠాలు , స్వామీజీలు కూడా వారి వారి ఆస్తుల , విరాళాలు , ఖర్చుల వివరాలు ప్రతీ ఆరు నెలల కి ప్రజలకి బహిర్గతం చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలి. జై శ్రీ రామ్

  • @rajanikanth3715
    @rajanikanth3715 4 года назад +10

    Well said Swamiji. Our support is always with you swamiji.

  • @arunakompalli694
    @arunakompalli694 4 года назад +6

    Absolutely correct swamiji. We all Hindus are with you on this. Hindu donations and temples are for hindu dharma.

  • @levipriestos6555
    @levipriestos6555 4 года назад

    Very good

  • @somasubbarao6430
    @somasubbarao6430 4 года назад +2

    నిజమే స్వామి మేము ధర్మం కొరకు ప్రాణాలైనా సమర్పిస్తాం

  • @praveenv7172
    @praveenv7172 4 года назад +64

    అసలు జీతాలు కూడా బాగా తగ్గించాలి స్వామి వారి కోసం పని చేసే వారిని నియమించి కోవాలి

    • @haripriyam9577
      @haripriyam9577 4 года назад +2

      Yes

    • @mramanjaneyulareddy6908
      @mramanjaneyulareddy6908 4 года назад +1

      యెస్

    • @mramanjaneyulareddy6908
      @mramanjaneyulareddy6908 4 года назад +1

      Yes

    • @mta8684
      @mta8684 4 года назад

      lll

    • @Laxmiudhaya
      @Laxmiudhaya 4 года назад +1

      Employees Chala unnecessary unnaru emo..!! Endhukante every day, 1000 of people in different batches do SriVaari Seva (volunteers), even I did for 10 days... And I absorbed in those 10 days, mostly depended on volunteers, very strict rules on volunteers (Edho aaduthu Paaduthu chese volunteers kadhu), one of the employee from POlice department who was performing his duties there said, it's highly difficult to manage without volunteers...
      Salaries ekkuva Avuthunnayi ani cheppedhi Nammaleni vishayam, Nammakudadhu kuda...
      Guruvulaku vandhanalu...🙏🙏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 4 года назад +24

    Paripoornananda Swamy ji jai hind jai Bharat matha ki jai Shree ram 🙏

  • @bvskumar1771
    @bvskumar1771 4 года назад +40

    ఇంతకు ముందూ ఎన్నడూ ఇలా ధైర్యంగా మాట్లాడిన స్వామిజీలు ఎవ్వరూ లేరు.

  • @pavankrishna163
    @pavankrishna163 4 года назад +8

    Thank you very much Swami for supporting at needy time.

  • @NG-se7hg
    @NG-se7hg 4 года назад +10

    We supported Ur words sir...

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 4 года назад +4

    స్వామిజీ మీకు పాదాభివందనాలు.👏👏👏
    మీరు చెప్పేవి అక్షర సత్యాలు
    ఆ కలియుగ ప్రత్యక్ష దై వం ఆశీస్సులతో
    ఖచ్చితం గా అనుకూలమైన నిర్ణయాలే వస్తాయి. శుభం భుయాత్..👏👏👏

  • @cnukavali2806
    @cnukavali2806 4 года назад +52

    🙏వందనం స్వామి జీ వీటితో పాటు TTD లో అన్య మతస్తూలను కూడా తిహించ్చలి 👏👏👏

    • @vantaramvenkat
      @vantaramvenkat 4 года назад +3

      Vivaranga chepperu. Kani anyamatastulu TTD lo Enduku vundali?minorities In the name of reservation who are Christians ( on paper Hindus) are in TTD. Chairman of Hindu global trust gave an interview in you tube.

    • @MohanChitluri
      @MohanChitluri 4 года назад +2

      @@vantaramvenkat This has been a problem. People who are following Christianity are Hindus on record. Govt has to come up with some solution.

  • @sateeshr5405
    @sateeshr5405 4 года назад +11

    Jai sriram 🙏

  • @kamalmsk5776
    @kamalmsk5776 4 года назад +31

    Chinna jeevar swamy varu kuda munduu ravali,

  • @pakkirac6241
    @pakkirac6241 4 года назад +43

    స్వామీ గారు ఇది మాత్రం వదల కూడదు ...

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 Год назад

    Yes karktuga chpparu ji bharth

  • @nagaskandakumar
    @nagaskandakumar 4 года назад +7

    BJP Party is the best party for ever all over India

    • @pavankrishna163
      @pavankrishna163 4 года назад

      They didn't neither given special status nor special package to AP

    • @lionheart5725
      @lionheart5725 4 года назад

      krishna bro because of CHEEE BEEE NNNNNN

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 года назад +3

    Very good information
    Good approach
    Very good guruji

  • @arunakarthik6550
    @arunakarthik6550 4 года назад +4

    S I agree with you
    I will be with you guruvugaru

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 4 года назад +3

    I request all Hindus to fight for hindu temples properties. God will help us if we fight in proper way as per the advice of our paripoornananda swamiji.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 года назад

    స్వామీజీ గారు అండి మీరు చాలా చక్కగా చెప్పారు అండి అది అమలు పరిస్తే హిందువుగా నేను చాలా గౌరవిస్తాను హిందువుగా చాలా గర్వంగా ఉంటుంది

  • @vijayamanjunath6241
    @vijayamanjunath6241 4 года назад +5

    Namaskarams to poojya Swami paripurna nanda swami. we are proud of you and blessed to be born as Hindu. JAI HIND JAI SHRI RAM JAI GURUDEV.

  • @swachita11
    @swachita11 4 года назад +9

    In temples only Hindus should be oppointed and salaries for Mulla's and Christins should not be given.

  • @siddubaineni8015
    @siddubaineni8015 4 года назад +1

    Om namo Venkateshaya 🙏

  • @lakshmic2972
    @lakshmic2972 4 года назад +3

    Om Sri Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tramasatyanarayana292
    @tramasatyanarayana292 4 года назад +2

    హిందువులు మేల్కో వాలి తస్మాత్ జాగ్రత్త

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 4 года назад +5

    🙏 👍 Our Best wishes & support !!! Swamy jee.

  • @prsolutions.p6944
    @prsolutions.p6944 4 года назад +15

    హిందు ఐక్యతకు కలసి నడుద్దాం..PR

  • @sundarraj8752
    @sundarraj8752 4 года назад +15

    చంద్రబాబు హయాంలో జరిగిన భూ ప్రకంపనలు గురించి ఆపుడు ఆడిగింటె బాగుండేది సామి, అందరు అందరె సామి

    • @msrswamy6364
      @msrswamy6364 4 года назад

      చంద్ర బాబు గారి హయాంలో కూడా జరిగిన అన్యాక్రాంతమైన ఆస్తులను వీరే కాకుండా, ఇంకెవ్వరూ లేవనెత్తలేదా? మనమందరము అప్పుడు ఏమిచేసామండీ?

  • @alugolusatish9234
    @alugolusatish9234 4 года назад +7

    Jai sriram

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 4 года назад

    మన మతం గురించి అడిగే నాయకుడు లేరు స్వామిజీ.మీరు initiate తీసుకున్నారు ఎప్పటికన్నా చాలా సంతోషంగా ఉంది.మీ వెనుక మేము ఉంటాము.మన దేశంలో మనమే secondry citizens కాకుండా ఉండాలి.

  • @mopuridamodar9221
    @mopuridamodar9221 4 года назад +6

    Ur correct swamy

  • @mugguvijaynath378
    @mugguvijaynath378 4 года назад +6

    Jai swamyji

  • @p.bhaskar9933
    @p.bhaskar9933 4 года назад +13

    టీడీపీ,బీజేపీ ఆంధ్రాలో అధికారం లో ఉన్నప్పుడు ఈ విషయాల గురుంచి ఎందుకు మాట్లాడలేదు స్వామి.

    • @venkataravi8520
      @venkataravi8520 4 года назад +7

      ఆయన అప్పుడు మాట్లాడక పోతే ఎప్పుడూ మాట్లాడకూడదు అని రులేమైనా ఉందా.. అన్యాయం జరిగితే ఎవరైనా అడగాలి..అది మనంచేయం.. అన్యాయం చూడలేని గుడ్డి వాళ్ళం మనం. మన తరపున ఆయన అడుగుతున్నారు ఒక హిందువుగా మనం దీని సమర్దించాలి..

    • @kollurukolluru3740
      @kollurukolluru3740 4 года назад +1

      @@venkataravi8520 ...idi varaku bjp kuda andhra lo power lo undi ipudu mataladey swamy di noru padipoyindi kada..sadawarthy lands amme apudu e swamy noru padipoyindi kada...villu hindu temples and lands gurinchi mataladedi...devudu ni addam petukoni politics chesey ilanti swamiji's tappu kuda anubha vistaru..

    • @venkataravi8520
      @venkataravi8520 4 года назад +2

      @@kollurukolluru3740 meeku ippudu వచ్చిన problem ento చెప్పండి..కొన్ని కోట్ల మంది తరపున నిలబడి ఆయన ధర్మంగా అడుగుతున్నారు..ఆ కోట్ల మందిలో méeru లేరని అనుకుంటున్నాను..అందుకే ఇలా సంస్కార రహితంగా నిందిస్తూ mattadutunnaru. ఒక ఒక ఉన్మాది హైందవ భావాల్ని కించ పరిచే విధంగా మాట్లాడితే ఆయన అడిగితే తెలంగాణ ప్రభుత్వం ఆయనికి రాష్ట్ర బహిష్కరణ విధించింది..అపుడు మీరు అడిగారా ప్రభుత్వాన్ని ఈయన ఎం నేరం చేశారని? రాజకీయం వేరు ధర్మం వేరు..మీరు ధర్మానికి సపోర్ట్ చెయ్యగలిగతే చెయ్యండి..లేదా ఊరుకోండి. అపుడు టీడీపీ ఉంది ఇపుడు లేదు అందుకే అడిగారు ఎందు కండి ఈ పనికి మాలిన మాటలు..అది అన్యాయం అయితే అటువంటి పని ఎపుడు చేసినా అన్యాయమే..వాళ్ళని సిక్షించండి. మీరు హిందువు కాదా.. మీకా అడిగే బాధ్యత లేదా..జై శ్రీరాం

    • @kollurukolluru3740
      @kollurukolluru3740 4 года назад +2

      @@venkataravi8520 ...vala ki politics sambandam lekunda nijamyna hindu aytey nenu support chestanu..villu swamiji musugu lo untey politicians..nenu adigina daniki answer chey..sadawarthy lands ammey apudu ekadiki poyaru villu andaru

    • @ChannelforUAll
      @ChannelforUAll 4 года назад +1

      @@kollurukolluru3740 meeru yekkadiki poyaru brother. Chethanaithe support cheyyandi lekapothe intlo koorchondi. Atleast pani chese vallani cehyyanivvandi

  • @bangarupapa5430
    @bangarupapa5430 4 года назад +3

    Jai Sri ram

  • @sairamvemula8593
    @sairamvemula8593 4 года назад +4

    Swamiji is really great. Swami Ji has beautifully described , how temple properties have been mismanaged by the previous government officials/ political leaders and presently there is no such clarity in the properties of each and every temple. Temple Hundi money is also being mismanaged giving a wrong idea to the public. No one is going to take away handful of sand at the time of leaving ones body, then why so much of greediness, that too on God’s properties. There’s a saying one who robs Lord’s property, his whole clan will be ruined. Swamy Ji is correct, and he should approach the judiciary for getting the truth .

  • @samibhb70
    @samibhb70 4 года назад +3

    Jal.sri.ram🙏

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 4 года назад +6

    CHALABAGA CHAPINARU 100% CORRECT GA CHEPPARU SIR THANK U 🙏🙏

  • @naveensakinala6419
    @naveensakinala6419 4 года назад +7

    Right🙏🏿 swamiji🙏🏿

    • @adapamalti6289
      @adapamalti6289 4 года назад

      ఏ ధర్మానికైనా విఘాతం కలిగిందంటే
      కంటికి కనిపించని దేవుడు తనలాంటి
      శక్తి గల. ఒక స్వామీజీ గా అవతరించాడని నాకు నమ్మకం
      ఏర్పడింది.
      --adapa murthy snr.citizen vizag 4

  • @ramulugayisri9295
    @ramulugayisri9295 4 года назад +7

    Jai pare purna Nanda Swamiji

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 4 года назад +2

    Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nehamahanthi687
    @nehamahanthi687 4 года назад +2

    Well said..well done..🙏🚩🙏🚩

  • @venkateshgeddada8403
    @venkateshgeddada8403 4 года назад +10

    స్వామి ఒక్క సారి ఆంధ్రప్రదేశ్ లో హిందూ రథయాత్ర నిర్వహించండి.
    మన డబ్బు ఫాస్టర్ల కు పంచండం ఏంటి?
    దేవాలయం లో అన్యమతస్థులకు ఉద్యోగం ఏంటి?

    • @Madhu-tj2zz
      @Madhu-tj2zz 4 года назад

      Because of christian CM

    • @matharipremanandam772
      @matharipremanandam772 4 года назад

      It is not correct

    • @matharipremanandam772
      @matharipremanandam772 4 года назад +2

      @@Madhu-tj2zz he was reddy he believes all religions this false swami he was political leader so people not believe his words

    • @Madhu-tj2zz
      @Madhu-tj2zz 4 года назад

      @@matharipremanandam772 even christian community is also believe swamiji..

  • @kodakantiganesh7262
    @kodakantiganesh7262 4 года назад +13

    చాల బాగ చెప్పారు స్వామీజీ 🙏🕉️🙏

  • @p.bhaskar9933
    @p.bhaskar9933 4 года назад +27

    బాబు గారు,మాణిక్యాలరావు గారు సదవర్తి భూములను దోచుకొన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు.

    • @sivaramaiahnelluru3208
      @sivaramaiahnelluru3208 4 года назад +2

      REAY YERRI PUKA MANIKYALARAO DOCHUKUNNADU BOOMUla VIVARALU CHEPPARA. PROOF KAVALI..GALIMATALUVADDU. GALIGA JAI.BHIM.JAI.SRIRAM

    • @venkatsam2472
      @venkatsam2472 4 года назад +1

      sivaramaiah nelluru ne bonda ra ne bonda.. sadavarti bhumulu gurinchi teliyanapudu matladaku.. nuvu ne over action.. 🤦‍♂️😡😡

    • @raob121
      @raob121 4 года назад

      అంటే ఇప్పుడు దోచుకుంటే మాట్లాడకూడదా?తప్పులు ఎవరిచేసినా మాట్లాడాలి కదా

    • @PersisCh-hw8pg
      @PersisCh-hw8pg 4 года назад

      Appudu meeru ekkadiki vellaru

  • @venkythummala
    @venkythummala 4 года назад

    అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. జై హింద్. మేము మీతో కలిసి పోరాడటానికి సిద్ధం.

  • @bravinder9598
    @bravinder9598 4 года назад +6

    Swamy, take initiative to file a case in Supreme Court for removal of state Govt. Control in all Hindu Temples. Because of India is a secular country then all other religious establishments should come under Govt control or none

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 4 года назад +4

    Well said Swamiji

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 4 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saishivanibhaktipatalu2654
    @saishivanibhaktipatalu2654 4 года назад

    స్వామి వెంటే మేముంటాం మీరు నిరాహార దీక్ష చేయండి దేవాలయ భూములు మరియు ఇతర ఆస్తులను రక్షించుకుందాం అందరం మేము మీకు మద్దతు ఇస్తున్నాము .

  • @sreedevitallapragada4561
    @sreedevitallapragada4561 4 года назад +8

    ఇన్ని రోజులు ఏమై పోయావు స్వామి. ఇంతకుముందు ఎప్పుడూ ఈవిషయం మాట్లాడింది లేదు. ఇంతకుముందు ఇటువంటివి జరగలేదా.

    • @swamybvr6281
      @swamybvr6281 4 года назад

      He is in a greAt hurry to maska King Jagan..He is a bloody sanyasl .

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 4 года назад +5

    Bharat mata ki Jai 🙏

  • @harishkumaruosa6334
    @harishkumaruosa6334 4 года назад +4

    suparr sarr merru 🙏 🙏 🚩 jaii Hindh 🚩 🚩 🇮🇳 🕉🙏

  • @adivijay478
    @adivijay478 4 года назад

    మీలాంటి గురువులు సమాజానికి చాలా అవసరం అండీ.......

  • @venkatatla3686
    @venkatatla3686 4 года назад +5

    Super speech swami g🙏

    • @satya-achalam2629
      @satya-achalam2629 4 года назад

      పరిపూర్ణానంద స్వామి కి నమస్కారములు.ముఖ్యముగా హిందూ దేవాలయాలపైన రాజకీయనాయకుల అధికారాలు ఉండకూడదు.దేవస్థానాల్లో హందూయేతరులను తొలగించి వారికి వేరే చోట్ల అవకాశాలు కల్పించాలి.హిందూవులందరూ స్పందించాలి.ప్రపంచంలోఓకే ఒకటుంది హిందూ దేశం, దాని నుండి కాపాడే బాధ్యత మనందరిదీ.హిందూవులుగా పుట్టాం. హిందూవులుగానే గౌరవం గా మరణిద్దాం. హిందూ ధర్మాన్ని ఆచరిద్దాం, కాపాడుకుందాం.,, సత్యనారాయణ హిందూపురం.

    • @satya-achalam2629
      @satya-achalam2629 4 года назад

      -

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 4 года назад +1

    I am with swami 🙏🙏

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 4 года назад +3

    We will follow paripoornananda swamiji.

  • @nagamanigrandhi4103
    @nagamanigrandhi4103 4 года назад +1

    చాలా బాగా చెప్పారు స్వామి. మీలాంటి వారు మా ముందు ఉంటే మేమందరం మీతో ఉంటాము.

  • @lazarusdevapriyam533
    @lazarusdevapriyam533 4 года назад +1

    Good understanding of equalism... appreciate. All are equal.. good understanding sir.

  • @ybtsdevi2036
    @ybtsdevi2036 4 года назад +5

    చాలా బాగుంది

  • @palakonduvenu2519
    @palakonduvenu2519 4 года назад +3

    Palakonduvenugopalreddy
    Jai.sriram

  • @suryanarayanadinavahi6320
    @suryanarayanadinavahi6320 4 года назад +4

    Manchi nirnayam swamiji

  • @santhusanthu7422
    @santhusanthu7422 4 года назад +5

    Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🏾🙏🏻🙏🏿🙏🏼🙏🙏🙏🙏

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 4 года назад

    Jai sreeram 🙏🙏🌷👌

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 4 года назад +1

    Meeru correct ga matladutunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Nchary12345
    @Nchary12345 4 года назад

    Keep it up Samiji. very good step

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 4 года назад +2

    We always with you swamiji

    • @saiprasadbabupenamakuru5948
      @saiprasadbabupenamakuru5948 4 года назад

      Koritam,nagalu mottam darsandwaram daggara adhla box lo chuche vidamga(evaru icharo telipevidamga)vunchali ,devdaya astulu list on linelo vunchali