Annamayya Pataku Pattabhishekam | Chaganti Koteswara Rao | Keeravani | Epi 85 | 01-04-17 | SVBC TTD

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Annamayya Pataku Pattabhishekam | Chaganti Koteswara Rao | Keeravani | Epi 85 | 01-04-17 | SVBC TTD
    #Chaganti_Koteswara_Rao #Keeravani #Annamayya_Pataku_Pattabhishekam #Sunitha
    Watch Annamayya Pataku Pattabhishekam only on SVBC TTD Official Channel.
    Click here to subscribe:
    SVBC TTD Telugu : / svbcttd
    SVBC TTD Tamil : / svbcttdtamil
    SVBC TTD Kannada : bit.ly/Subscrib...
    Like us on facebook :www.facebook.c...
    Follow us on twitter : / svbcttd

Комментарии • 225

  • @svbcttd
    @svbcttd  2 года назад +12

    Please Subscribe SVBC TTD RUclips channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 2 года назад +5

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷🌷

  • @srinivasarao-in6gx
    @srinivasarao-in6gx 3 года назад +65

    చాగంటి వారు నివాసమయిన కాకినాడ లోనే నేను ఉంటాను. వారిని గోకులం వద్ద ప్రత్యక్షంగా చూసిన అదృష్టం నాకు ఒకసారి కలిగింది. వారు కారణ జన్ములు. వారి దర్శనమాత్రము చేతనే అన్ని పాపాలు నశిస్తాయి. వారికి శతకోటి వందనాలు.

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +16

    మన రఘురామకు, మన జానకిరాములకు, మన కోదండరామునికి, మన వీరరాఘవునకు, మన సీతారాములకు, మన హనుమరామునకు, మన దశరథరామునికి, మన కౌసల్యరామునికి, మన భద్రాచలరామునికి, మన అయోధ్యరామునికి, మన వైదేహిరామునికి, మన అన్నమయ్యరామునికి, మన అహల్యరామునికి, మన శబరిరామకు, మన ధార్మికరామునికి, మన రామునికి కలియుగ‌ పట్టాభిషేకం అన్నట్టుగా ఉంది..🙏🙏🙏

  • @gumeshumesh1621
    @gumeshumesh1621 3 года назад +65

    స్వామి చాగంటి కోటేశ్వరరావు గారు మీ రూ ప్రవచనం చెప్తుంటే రాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది మీరు సా క్ష త్తూ ఈశ్వర సంభుతులు,🌼🌼🌹🌹🌹🏵️🏵️🌷🌷🌺🌼🥀🙏🙏🙏🙏

  • @svssnivas5639
    @svssnivas5639 3 года назад +27

    ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము
    రామ రామభద్ర సీతారమణ సర్వేశ॥పల్లవి॥

    వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే
    అరయ విరిగె వీపు లసురలకు
    వరుస వనవాసపువ్రతము వట్టినపుడె
    పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥
    వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే
    చొచ్చిరి పాతాళ మసురలెల్లాను
    ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే
    కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥
    అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే
    విడిచిరి దానవులు వేడుకలెల్లాను
    బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా
    చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ

  • @gattuagastya6145
    @gattuagastya6145 2 года назад +12

    నిజంగా యుద్ధం లో రాముని ప్రతాపం కండ్లకు కనిపిస్తుంది. మీ గొంతు లో ఆ పాటకు నిజంగా పట్టాభిషేకం అయ్యింది

  • @atchutafamily4349
    @atchutafamily4349 2 года назад +6

    ఏమి వివరణ గురువు గారు.... అంతా కళ్ళ కు కట్టినట్లు వివరించారు...మీ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టే మన దేశం ఇంకా సుభిక్షం గా ఉంది...ఎప్పటి కీ ఉంటుంది.
    జై శ్రీ రామ్.🙏🙏🙏😇😇

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Месяц назад

    Om NamO Venkatesaya..Super.Guruvaryulaku Vandanamulu.NamO Annamaiah..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤👍👋

  • @cnuanunamilikonda6068
    @cnuanunamilikonda6068 4 года назад +105

    అయ్యా చాగంటి గారు మీరు మహానుభావులు మీరు దైవంసుసంబుదులు అద్భుతం మీ మేధస్సు

  • @narasimharaju537
    @narasimharaju537 3 года назад +20

    కలియుగ వాల్మికి.. చగంట్టి గారు 🙏👍

  • @Sourya22
    @Sourya22 3 года назад +14

    సునీత గొంతులో లాలిత్యం ఎంత ముచ్చటగా ఉంటుందో ఎన్నిసార్లు విన్నా కూడా!!!

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 года назад +25

    ఓం నమో వేంకటేశాయ
    విజయవంతం అయిన ప్రాజెక్టుల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.
    సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు దేనిలో అయినా తీసిపోరు అని ఋజువు చేశారు హృదయపూర్వక నమస్కారములు ఓం నమో వేంకటేశాయ నమః.❤️ ఓం శివస్యహృదయం విష్ణోః ❤️ విష్ణోశ్చహృదయం శివః ఓం నమః శివాయ గౌరీ మనోహరాయ కుమార గణాధిపతి గణసేవితాయ నమః శివాయ 🙏

    • @pothireddymogili7805
      @pothireddymogili7805 Год назад +1

      P. Mogili

    • @lekhanirvana5334
      @lekhanirvana5334 Год назад

      Govindaa antayu annirupalu viswamu neevekadayya, tandri sarvaloka palaka sarvaloka rakshakaa Rama ramanaa govinda govindaaa prabho namonnamaha

  • @raampraas
    @raampraas 3 года назад +23

    అద్భుతం.. కమనీయం.. అమృతమయం.. ఆద్యంతం రమణీయమైన శ్రీరామ కీర్తనం... జై శ్రీరామ్.. 🙏

  • @srinivasalun5909
    @srinivasalun5909 23 дня назад

    ❤jai sri Ram Jai sri Ram Jai sri Ram Jai sri Ram Jai sri Ram Jai sri Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤

  • @priyankakonduru1153
    @priyankakonduru1153 6 лет назад +43

    | రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
    సౌజన్య నిలయాయ జానకీశాయ ||
    చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ |
    కుశిక సంభవ యజ్ఞ గోపనాయ |
    పశుపతి మహా ధనుర్భంజనాయ నమో |
    విశద భార్గవరామ విజయ కరుణాయ ||
    చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ |
    ఖరదూషణాయ రిపు ఖండనాయ |
    తరణి సంభవ సైన్య రక్షకాయనమో |
    నిరుపమ మహా వారినిధి బంధనాయ ||
    చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ |
    అతులిత అయోధ్యా పురాధిపాయ |
    హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో |
    వితత వావిలిపాటి వీర రామాయ ||

  • @jyothikona7389
    @jyothikona7389 4 месяца назад

    Wonderful memories. Very good

  • @bharatisahu7320
    @bharatisahu7320 4 года назад +34

    Chaganti Garu daivamsa sambhootulu

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 года назад +1

    జై శ్రీ రామా లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి..గురువు గారు మి లాంటి వారిని తీర్చి దిద్దండి

  • @dnvidyajyothi4663
    @dnvidyajyothi4663 Год назад +1

    Maa Guruvu Gaaru eche explanation chalaa adbhutam.Aa paata ki rettimpu andam vachindi

  • @srinivasyadavkadari345
    @srinivasyadavkadari345 3 года назад +12

    కీరవాణి స్వరపరిచిన అన్ని పాటలు మహాద్భుతం...

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 3 года назад +7

    శ్రీ గురుభ్యో నమః..🙏🙏🕉🕉💐💐..

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 года назад +2

    శ్రీ రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే ఓం నమః ఇతిః
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @udayaramaraochamiraju5718
    @udayaramaraochamiraju5718 2 года назад +3

    Dhanunjaya, you have great voice.God bless you. I listen this particular song frequently.

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 3 года назад +12

    Only Great👍 Persons can properly express The 👍✌ Great👍 Lord Sree Rama, we're blessed to listen the Greatness of Annamacharyulu garu through great Chaganti garu. 🙏🌼🥬🍑🍋🍎🍒🥬🌼🌷🌷🙏

  • @rakeshreddy315
    @rakeshreddy315 3 месяца назад

    Om namo venkatesaya

  • @srinivasgoud6148
    @srinivasgoud6148 4 года назад +45

    శ్రీ రామ రామ రామేతి
    రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే.

    • @manikantaadapa6375
      @manikantaadapa6375 4 года назад +2

      రామ మేతి కాదు...రామేతి.... వరణనే కాదు...వరాననే

    • @srinivasgoud6148
      @srinivasgoud6148 4 года назад +1

      @@manikantaadapa6375 thanks

  • @phailwanbanda3339
    @phailwanbanda3339 Год назад

    Adhbutham Chaganti Vaaru !! Embodiment of God's Love is Sri Chaganti Vaaru !!! My beloved Soul Sri Chaganti Vaaru !!!!

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy 3 года назад +4

    Guruvu gariki Sathakoti padabhivandanamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Oke vedikapy Sangeetham, Sahithyam, Kavithwam, Ithihasalu vinadam, chuddam naa janma dhanyam..... 🙏🏻🙏🏻

  • @lakshmanraokodiginti1593
    @lakshmanraokodiginti1593 3 года назад +10

    స్వామి చాగంటి గారు కారణజన్ములు

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 года назад +5

    అద్భుతం గురువుగారు,మీ వివరణ,మా అదృష్టం

  • @laxmangoudah8499
    @laxmangoudah8499 3 года назад +3

    Keeravani Garu Sunita garu meejevilalu danyam

  • @trinadhn6992
    @trinadhn6992 Год назад +2

    అద్భుతం... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gamergirls546
    @gamergirls546 3 года назад +4

    Beautiful orasagam made pravhanam in midist KEEARVANI MUSIC DIRECTOR OTHERS IN RAMA PATTABHI SHEKAM BY PRAVACHANA SAMRATT CHAGANTI GREAT

  • @manjunathactp9449
    @manjunathactp9449 2 года назад +1

    Wonderful super fantastic jai Sri ram

  • @janakiyeluripati6368
    @janakiyeluripati6368 5 лет назад +7

    @24 min. Singer Dhanunjay. Adbhuthamgaa paadavamma. Antha goppagaa Veera Raghavudini choosi bheethi chendina Ravana senalanu advhuthamgaa choopinchaaru paatalo pedda tirumalacharyula varu..aa sannivesaniki keerthanaki anthe chakkagaa swaram kattaru mee guruvulu. Sree rama ani paata etthukunte pakkana vaatidyaalu anthe goppagaa rama parakramanni palikinchaayi. My favourite song. Enni sarlu vinnano cheppalenu. Aa rama jayanni keerthinchina neeku jeevithamlo jayam kalugu gaaka

  • @dalapatr2082
    @dalapatr2082 Год назад +2

    Great singing Dhananjaya ! 👏👏👏

  • @pavanigurivilli6929
    @pavanigurivilli6929 5 лет назад +11

    Guruvugari padhalaku shathakoti namaskaralu🙏🙏🙏🙏🙏

  • @oksomkar3107
    @oksomkar3107 3 года назад +6

    Sri gurubhyo namaha 🙏

  • @harishkumar5805
    @harishkumar5805 3 года назад +8

    నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @vaidehiv410
    @vaidehiv410 3 года назад +4

    Excellent rendition by everyone and I love this programme 🙏 Andhariki vandanamu 🙏🙏🙏

  • @sreeramulureddyadapala2204
    @sreeramulureddyadapala2204 3 года назад +1

    TTD's the best programme to propagate "Bhakthi" through Annamaya sankeerthanas.

  • @subrahmanyammadduri2825
    @subrahmanyammadduri2825 Год назад +1

    God venkatesvara swamy blesses everyone

  • @narendrababu8326
    @narendrababu8326 3 года назад +4

    జై శ్రీ రామ

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 3 года назад

    Dhanyawadalu guruvugaaru, paatalu chala bagunnayi. Vaati ardhaalu vinnaka manasu uppongipoyindi. Sri ramuni vaibhavam vintunte, adanta kallaku kanabadutu untundi

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 года назад +3

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @bujjibalu5045
    @bujjibalu5045 3 года назад +3

    జై సీతరామ్

  • @kailashmanas3501
    @kailashmanas3501 5 месяцев назад

    Apara saraswati putrulu chaganti vaaru

  • @harishr6005
    @harishr6005 3 года назад +2

    Govinda Govindaaa 🙏🙏🙏

  • @Sarithanayak
    @Sarithanayak 3 года назад +2

    Meeru matladuthae manasu pongo porluthundhi swami meeku namaskaram

  • @manikantamani6499
    @manikantamani6499 3 года назад +4

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @modernworld3685
    @modernworld3685 Год назад

    Govinda

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 5 лет назад +3

    Andaru paramadbhuthanga padaaru. Mee andari janma dhanyam. Om namo Venkateshaya.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohankanugula5475
    @mohankanugula5475 3 года назад +3

    Jai sreeram 🙏🙏🙏🙏🙏

  • @kka7528
    @kka7528 2 года назад +2

    జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్

  • @satyasaivaniv1516
    @satyasaivaniv1516 Год назад

    Heartful song & great to see.

  • @srinivasukanuparthi8716
    @srinivasukanuparthi8716 3 года назад +5

    Ome namo venktesaya

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 5 лет назад +4

    Very nice

  • @dasaridamodar841
    @dasaridamodar841 3 года назад +4

    నమో నారాయణాయ నమః

  • @giridharpl7556
    @giridharpl7556 3 года назад +2

    Super sir keeravani garu. Very nice Beautiful.I song.

  • @drbvrao2207
    @drbvrao2207 3 года назад +3

    గడప గడపన రామ నామం....
    ధాశరధీ ఇల ఆగమనం.... 🙏🙏🙏🙏🙏

  • @modernworld3685
    @modernworld3685 Год назад

    Andhrapradesh Ki Support Cheyandi Sir - .M.M Keera Vani Gari ki Vinnapamu

  • @prakashrao5767
    @prakashrao5767 3 года назад +1

    Bhaja govindam

  • @sriramkudarla75
    @sriramkudarla75 27 дней назад +1

    Veera raghava (9 planets)
    Vijaya raghava (Brahma Saraswati)

  • @sudheendrar8087
    @sudheendrar8087 3 года назад +2

    Gurugariki sathakoti koti namaskarmu eee programme chala bagundi ❤️❤️❤️ Sangeeta vanilo telipotindi Telugu Mata basha telugu talliki joharlu🙏🙏🙏🙏🙏

    • @sudheendrar8087
      @sudheendrar8087 3 года назад

      2 great fan's worship and admire the program Thanks to jury artists marvelous 🔥🔥🙏👍🏾

  • @venkataramanamalla4852
    @venkataramanamalla4852 3 года назад +5

    Excellent voice God bless you

  • @PavanKumar-zb9rb
    @PavanKumar-zb9rb 3 года назад +1

    Guruvugaru ilanti vanni maku cheppataniki aa bhagavanthudu mimmalni pampinchadu dhanyavadalu

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 5 лет назад +2

    Adbhuthamaina tune. Adbhuthanga padaavu Sharath Chandra 👌👌👌👌. Janma dhanyam chesukuntunnaru. Om namo Venkateshaya 🙏🙏🙏🙏🙏

  • @rameshjangam5372
    @rameshjangam5372 Год назад

    Jai sree Sita Rama

  • @saikrishnakurumeti2113
    @saikrishnakurumeti2113 Год назад

    Nijame ananda bhaspalu telikundane vastunnayi

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 года назад +22

    వీర రాఘవ
    విజయ రాఘవ

  • @anandammaks7134
    @anandammaks7134 4 года назад +1

    Dhananjaya, what a great singing baba ! May Shree SeetaRamachandra Ji bless You with all great things in your life.

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 года назад +3

    Mahanubhavulu👏👏👏

  • @manikantamani6499
    @manikantamani6499 3 года назад +2

    Om nama shivaya govinda Naryana narayana🙏🙏🙏🙏

  • @srinarayanapilla738
    @srinarayanapilla738 Год назад

    Chala baga padavu

  • @oddirajuvividivya119
    @oddirajuvividivya119 Год назад

    🙏🙏🙏

  • @శ్రీచాగంటి-య3య
    @శ్రీచాగంటి-య3య 3 года назад +14

    చాగంటి గారు మీరు భగవద్ధంససంబవులు

  • @purushothaman9347
    @purushothaman9347 5 лет назад +4

    Nice

  • @srinivasalun5909
    @srinivasalun5909 23 дня назад

  • @prathap4967
    @prathap4967 3 года назад +1

    ఇంత మంచి గాత్రం అజ్ఞానానికి ఉపయోగించే మీ జీవితం వృధా..

  • @madhureddy2296
    @madhureddy2296 5 лет назад +1

    Om namovenkantesh namovenkantesh namovenkantesh om annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh

  • @kailashk9586
    @kailashk9586 4 года назад +12

    ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా

  • @Bhawvani225
    @Bhawvani225 2 года назад

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @ieswaraoeswarao3850
    @ieswaraoeswarao3850 Год назад

    Jai Sriram sriramsriram

  • @amarapuramakrishna1233
    @amarapuramakrishna1233 5 месяцев назад

    Shri chaganti varu oka annamayya oka vaalmiki re kaliyugamlo

  • @manohar999chakram
    @manohar999chakram Год назад

    Surprised with swapna gari song

  • @kondisettysuresh3304
    @kondisettysuresh3304 3 года назад

    Excellent service

  • @NamoNaga
    @NamoNaga 3 года назад +1

    🌺💐🌸 Om Namo Venkatesaya🙏🏻👏🏻

  • @kadapalaradhamma4558
    @kadapalaradhamma4558 3 года назад +2

    JAYSRIRAM

  • @manjunathactp9449
    @manjunathactp9449 2 года назад +1

    Kaliyuga bramharishi chaganti sir,

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 4 года назад +5

    Sri rama nee namam entho madhuram.

  • @dalapatr2082
    @dalapatr2082 Год назад

    Rama Rama Rama .. two letter that make mind silent !

  • @padmajapatibandla8573
    @padmajapatibandla8573 3 года назад +1

    Rama rama rama

  • @vikramadityayechuri5488
    @vikramadityayechuri5488 3 года назад +1

    Nice 👍🙏

  • @malayamarungar
    @malayamarungar 3 года назад

    Very nice song

  • @rameshsamba1687
    @rameshsamba1687 3 года назад +1

    Keeravani is legendary

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +1

    Chaganti garini chuste, vaari Maata vinte chalu..,. 🙏🙏

  • @Srinadh-qc5lh
    @Srinadh-qc5lh 3 года назад

    Sri Guru padabyonnamaha. Jai sri ram

  • @childrensspladda5716
    @childrensspladda5716 3 года назад

    Jai Sri ram 🙏🙏🙏

  • @sunandhas795
    @sunandhas795 4 года назад +3

    Stay blessed Santhosh 👍🙏

  • @subramanikm376
    @subramanikm376 3 года назад +3

    Gurugaru.meku.na.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajashekarreddy4114
      @rajashekarreddy4114 3 года назад

      ಇದಕ್ಕೆ ನಾನು ಎನು ಎಳಲಾರ