Ramaa Raavi - Inspirational Life Stories in Telugu | Motivational Videos | SumanTV Motivation Life
HTML-код
- Опубликовано: 13 сен 2024
- #InspiringTeluguVideos #SumanTV Motivation Life
SumanTV Motivation Life
#TeluguMotivational RUclips Channel
You can find, Telugu motivational videos, Telugu motivational speeches, Telugu motivational words, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu,
Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence,
Videos for Positive Thinking in Telugu, Motivational videos from all religions, Positive things from Bhagavadgeetha, Quran, Bible , Moral stories in Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best
Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos
మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి చెప్పింది అక్షరాలా నిజం మేడం. మీరు చాలా సహజంగా నేరుగా మాట్లాడుతారు. మీ మాటలే కాకుండా మీ కట్టు బొట్టు కూడా చాలా సహజంగా బాగుంటుంది.
Super అమ్మ
మీరు మాకు సుమన్ t v ద్వార దొరికిన వరం
అవునండి మీరు మాకు నిజమైన స్నేహితురాలు, కథలు ఆచారాలు, కట్టుబాట్లు, పూజలు, ఊరగాయలు, సౌందర్య చిట్కాలు, వ్యక్తిత్వ వికాస విధానాలు ఎన్నని చెప్పాలి, మీలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మాకు దొరకడం అదృష్టం. మీకు సుమన్ టీవీ కి అభనందనలు
చాలా బాగా చెప్పారు రమా గారు. మీ ప్రయాణం మాతో ఇలాగే కొనసాగాలి అని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను. మీరు నిజాయితీగా మీ మనసులో ఉంది చెపుతున్నారు.అందుకే మీరు మా మనసులో మా పక్కన ఉండి చెపుతున్నట్లు గా అనిపిస్తుంది .🙏
Rama గారి బిగ్ fan....👍👍👍
Wellnmannered woman is Ramagaru........proud to our district krishna........lam from Gudiwada!.olden samprdayams meeru recollect chestaru.....sweet memories next level mam
Yes madam, meeru openga cheppadam, unnadhi unnattu cheppadam chala bhaga cheptaru madam
Amma.namasthe🙏
Maadi kooda machilipatnam... Ramaa Raavi garidi kooda machilipatnam daggara ooru ani naaku ippati varaku theliyadu... Ramaa Raavi gaaru maatlaade vidhaanam naaku chaala istam
Super ga chiapparu amma
Ur favourite habit became ur profession !!
It’s so lucky and the God’s grace !!
🙏💐
Mee Mata teeru chala baguntundi mam
😃 పెద్దక్కయ్య , పెద్దమ్మ పిన్ని అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది అమ్మా ... నేను 2018 లో నేను ఒక ఆర్గనైజేషన్ లో పని చేసేదాన్ని అక్కడ పిల్లకు చూపించి ఈవిడ మా పిన్ని చూసారా , కథలు భలేగా చెప్తారు అని చెప్పి రాత్రి టైం లో వాళ్లకు ఒక్కోసారి ఈ కథలు వినిపించే దాన్ని , ఇప్పటికీ కూడా ఇంట్లో మా పిన్ని , రమా పిన్ని అంటూ ఉంటాను , ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయి మీ వీడియోస్ చూడడం మరిచిపోయాను , ఇప్పుడు మళ్లీ మీ వీడియో చూసిన వెంటనే మీరు ఇలా అంటుంటే మనసులో చిరు నవ్వు అర నవ్వు ఆనందం వస్తున్నాయి 😘
Super tq
రమ గారు!
చాల బాగా చెప్పారు👌
మీ అభిరుచులు, భావాలు లాగే వుంటుంది నా మనసు కూడ! బహు శా అందుకే మీరంటే ఇష్టము కలిగిం దే మో నాకు!!
నేను కూడ నాకు తెలిసిన విష యాలు నలుగురు కి చెబుతుంటా. నాకు తెలియని వి తెలుసుకుంటా!
అయితే నాకు Kluptam గా రాయటం కుదరదు.
Practice చేయా లి.
మీకు లా గా పురా ణ ము చదవటం నలుగురు కి వినిపించటం చాల ఇష్టము. బందర్ లో అల అన్నీ చేసే దాన్ని house owners తో.
చల్లపల్లి లో school లో చేరి work చేశా.
ఇప్పుడు ఇంట్లోనే వుంటున్నా. మీకు లా work చేయా లని కోరిక.
కాని మీ అంత అందంగా వుండన నీ సంశయ ము.
అవకాశం వస్తే work చేయమని మా అమ్మాయి సలహా. 😄
జీవితంలో జరిగే నిత్య సత్యాలు ఒడి దుడుకులు కళ్ళ కు కట్టినట్లు చెప్పిన మీ ప్రవచ నం చాల అద్భుతం .
Am in us mam nenu eppudu Mee vedios chusthune untanu
Manchi suggestion iccharu tq rama garu
మీ కథలు వినడం మా వరం అమ్మ 🙏🙏
Very honest and real 👏👏👏
Entha chakkaga chepparandi.Daily I listen to your stories ,and daily I tell them to my husband.Along with the story I am happy to listen to good telugu.Yours is a true art of story telling .You transport us to a new world all the characters come alive.love you and regards..
🙂👍 nice
I am from machilipatnam madam
🙏
Amma Ramadevi garu
Sowbhagyavati Bhava
Vijayee Bhava
Ramaagaaru👌👌👌👌👌👌👌👌👌👌👌
suman tv ni subscribe chesindi mee videos kosame rama garu 2018 lo chesa.. meeru personal ga kuda respond ayyi naku answers icharu hatsoff to your patience andi. naku aite meeru ma pinni garu anthe
Inspiring speech.congratulations.All the best for your future.👌👌🙏🏻🙏🏻
Nijamu entha chakaga cheputhunaru great maaa all the best continue your life god bless you super
మీరు మీ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది రమగారు మీరు ఇప్పుడు చెప్పిన మాటలు అక్షర సత్యాలండి 👌🪷
Subhakankshalu Rama Raavi garu,meeru elage manchi kadalu manchi vishayalu cheputu santhoshamga uundalani korukuntu
Super ga cheppsru madam chala bagundi
Ramaa garu nenu mimmalni 3years nundi follow chestuna naku ye samasya vachina nenu mee
Videos chustaanu meeru chepthunte naku maa amma cheppinatle untundi meeru naku theliyadam bhagavantudu naku pampina solution ani bhavistu unatanu
Chala chakkaga chepparu amma
Hats off rama garu🙏
Aunu andi mimmalni chusthunte family member laga feel authanu nenu moreover mee voice kuda naku manasuku daggaraga untundi 🙏love you so much madam
Bale Baga cheppare bangaram satamanam thanku soooo much
Very happy for you madam. 🎉❤
Ramaa garu mee matalu natural ga untayi na friend matladuthunnate neenu mimalni naa best friend ane anukutunanu thankyou andi
Namasthe Rama gaaru, meeru edhi cheppina maku motivation lage vuntadhi .
Inspiring journey peddamma
Beautiful expressed madam
Namaskarams to you
Love the way you make things seem simply
Super mam
రమా చాలా మధురాతి మధురంగా ఉంది నీవు చెప్పిన మాటలు 💞💓🥰💞💞💞💞
Speech chala bagundi all the best Ramagaru
Amma me matala tho life enjoy chesthu success metramu thappa kunda avuthamu stay blessed amma 🎉🎉🎉
Nijame rama garu meeru cheppindi అక్షరాల నిజం ఏదో ఒక కథ కోసం వినే మేము ఇప్పుడు మకోక సమస్య ఉంటే ఇది రమ రావి గారు అయితే ఏమ్ చెప్తారు అనీ మీరు చేసిన వీడియోస్ లో ఉందేమో అనీ search చేసేలా మీరు మా మనసులో నాటుకున్నరు దానికి నిజంగా మేము సుమన్ టీవీ వారికి జయ గారికి థాంక్స్ అండి....నాకు మీ కథల్లో బాగా దగ్గరగా anipinchindi భార్య భర్తలు గురించి పిల్లల్ని పెంచేవిషయం గురించి చాలా thelusukunna ఇంకా మీ వంటలు ముఖ్యం గా పచ్చళ్ళు అయితే నేను పచ్చడి పెట్టింది ఫస్ట్ మీ వీడియో చూసే.... అయితే పోటీ పరీక్షలకి prepare ayye గృహిణులకు టైం మేనేజ్మెంట్ stress balance చేసుకోవడం లాంటి వీడియోస్ మీ నుండి వస్తె బాగుంటుంది అని ఆశిస్తున్నాను.ఎంతో మంది motivators ఉన్న మనకి అమ్మ చెప్తే బాగా నచ్చుతుంది కదా అలాగే మీరు చెప్తే కూడా....
Thank you amma
Chala correct ga chepparu Rama garu
Meeru maku nijanga oka Special gift Andi Rama Garu...nijanga
Really proud of you
From first day iam your fan madam
Oka amma la, friend la meeru mammalni guide chestunnanduku meeku dhanyavadalu
Amazing women rama garu
You are great mam
Amma. ..meeru everything anthe🙏
🙏👏👏
Very nice rama garu we where inspired by u we will try our best from u
Super amma meeru cheppeve anni naaku nachuthai veelu unnavi anni paatistaanu
Namaskaram amma 🙏🙏
Madam 👏👏👏
Thanku sister 👭
Meru ante naku chala estam amma
We love you so much ma😊🌷🌹
Avunamma nenu kuda career vadilesi 20 years ayyaka ippudu naku istamaina muggulu vestunna youtube channel lo ,tappemi ledu .
Every day mi video chustanu amma
Super Amma all the best
❤
Happy women's day mam
Madi mee MTM kesi nimmakuru village
నమస్తే అమ్మ🙏🙏
Love u mam
Super
Amma all the best
Congrates madam
Well said 👏
Naa abhiruchulu kuda dadapuga mee vatilane vunnayandi. Konni polikalu kuda mee lane sanscrit kadu gani M.A.telugu chesi govt. 10 years teacher ga chesi konni vyaktigata karanamoh taruvata manesanu. Kakapote naadi born and brought up hyd.ye.😊
Very nice daughter
Best of luck in ur journey
Anni stories vintanu Max try chesta nenu me laga pillalaki story cheptanu
Hi Amma 🙏
Meeru cheppinattu meeru chala mandiki relative ipoyaru
May God bless you with pasupu, kumkum
Thank you
👌👍👍
🙏🙏
Nice ramagaaru
❤️❤️❤️❤️❤️
నువ్వు లైఫ్ కోచ్వా
👍👌👏
🙏💐
U r Very innovative & ur progress is unique !!
The people of Krishna Dt r very intellectual , daring and motivational persons.
Prepared a good foundation in Chitti Guduru when ur childhood Madam. Ur reading habit,ur family back ground & ur age of maturity and clarity is added additional dignity and flavour to ur position !!
Everything is God’s play and his grace !!
🙏🌺🎻
Hi ramaa garu i know pushpahas he is my sister's friend...ma akka me clg lone chadivindi 2008 lo
Bhagavad geetha cheppandi please please 🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌
Me video ani chustanu
Hi mam ma vuru akkadi
Very nice Ramaa garu
Naku ayithe God mother la anipistaru
మీరు ఎంత సంపాదిస్తున్నారు.. మేడం.. మంత్లీ.. అన్యదా భావించకండి... మీరు సంపాదన గురించి విషయాలు మాతో పంచుకుంటే ఇంకొద్ది మందికి ఇన్స్పిరేషన్ అవుతారు.
@Philosophy Vault adi evary chepparu personal ga question anukuntaru
Maadhi Machilipatnam amma
Me place andi
@@ramachennamsetty3901 edepalli machilpatnam
Chevendra amma valadhi athagaru pedana
Adi me adrustam knowledge vunna andariki adrustam vundaka povchhu
Meeru eppudu partiality tho maadutaru. Magavalliki supportchestaru.
Rama garu madi Gudivada neanu meku pedda abhimanini
Mee age entha andi.hyderabad ku vachina year eppudu
Madi machilipatnam daggara village e madam
Meedi e village madam
Me village akkada ma village pedana
Madi Mallavolu madam
5km distance madam very happy to hear from u.
Ippati varaki meedi a area ani theliyadu
Telusu