Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి: దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి ||2|| నను రక్షింపకా నా మొఱవినకా నీవు దూరముగా నుంటివా ||2|| ||దేవా||1. వృషభములు నన్ను చుట్టకొనియున్నవి నా హృదయము మైనము వలే కరిగియున్నది ||2|| కృపచూపుమా రక్షించుమా ఆత్మతో ఆధరించుమా....... ||2|| ||దేవా||2. పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేల మౌనముగా ఉండుట లేదు ||2|| ఆదిదేవుడా అద్వితీయడా రక్షించి కాపాడుమా........||2|| ||దేవా||
కాంబినేషన్ 👌
❤❤❤
చాలా ఆత్మీయంగా ఉంది పాట మంచి గానం ఇంకా ఎన్నో పాటలు రాయలని కోరి ప్రార్థిస్తున్నాను
Praise the lord 🙏 song chala bagundhi keep rocking all the best 👏👏👏👏👍
Nice song
.God bless you all..........
Nice
Super anna song composing is very nice anna
అన్నయ్య
పల్లవి: దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి ||2||
నను రక్షింపకా నా మొఱవినకా
నీవు దూరముగా నుంటివా ||2|| ||దేవా||
1. వృషభములు నన్ను చుట్టకొనియున్నవి
నా హృదయము మైనము వలే కరిగియున్నది ||2||
కృపచూపుమా రక్షించుమా
ఆత్మతో ఆధరించుమా....... ||2|| ||దేవా||
2. పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను
రాత్రివేల మౌనముగా ఉండుట లేదు ||2||
ఆదిదేవుడా అద్వితీయడా
రక్షించి కాపాడుమా........||2|| ||దేవా||
కాంబినేషన్ 👌
❤❤❤
చాలా ఆత్మీయంగా ఉంది పాట మంచి గానం ఇంకా ఎన్నో పాటలు రాయలని కోరి ప్రార్థిస్తున్నాను
Praise the lord 🙏 song chala bagundhi keep rocking all the best 👏👏👏👏👍
Nice song
.God bless you all..........
Nice
Super anna song composing is very nice anna
అన్నయ్య