నమస్తే శ్రీ పాదరామ్ సార్ 🙏🙏🙏 మీ మోటివేషన్ అంటే నాకు చాలా ఇష్టం సార్ . ఉదయం సాయంత్రం వేళలో సుప్రభాతం విన్నట్టు మీ వీడియోస్ ని వింటాను .మధ్యతరగతి వాళ్ల జీవితాలు బాగుపడాలంటే మీలాంటి వారి వీడియోస్ చూసి ఆచరించగలిగితే 100% జీవితాలు మారతాయి. Impact foundation గంప నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏
నమస్తే శ్రీ పాదరామ్ సార్ 🙏🙏🙏
మీ మోటివేషన్ అంటే నాకు చాలా ఇష్టం సార్ . ఉదయం సాయంత్రం వేళలో సుప్రభాతం విన్నట్టు మీ వీడియోస్ ని వింటాను .మధ్యతరగతి వాళ్ల జీవితాలు బాగుపడాలంటే మీలాంటి వారి వీడియోస్ చూసి ఆచరించగలిగితే 100% జీవితాలు మారతాయి.
Impact foundation
గంప నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏
ఎవరు తక్కువ కాదు సార్... ఒకరు మించి ఒక్కరూ...
Good sir
🙏🏻
Sripadaram sir ak47 ❤❤❤❤😅😅😅
❤🎉
Knowledge /naledge which sentence is correct
Knowledge ante enti?
? 🤔
Sodi ekkuva , information takkuva , please save time
ఈ మోటివేషన్ వీడియోస్ ఏ మ్యూజిక్ ఉండదు ఒక గంట సేపు కిక్కు మీద ఉంటాం అంతే సేమ్ లైక్ బీరు తగినంత
అంటే తర్వాత దిగి పోతుందిదిది .ఎంత తొందరగా motivate అయితే అంతే త్వరగా దిగి పోతుంది. ఇదే నిజం