ఆ అమ్మ మీకు అద్భుతమైన voice ఇచ్చింది. సోదరి మీరు చెప్పే విధానం అద్భుతం,గాత్రం అద్భుతం నిజంగా చెప్పాలంటే ఆ వాగ్దేవి వచ్చి చెపుతున్నట్టు ఉంది, ఇన్ని రోజులు నేను మీ వీడియోస్ మిస్ అయ్యానా అనిపిస్తుంది, సోదరి వారాహి అమ్మ గురించి ఇంత అద్భుతంగా పాట పాడుతూ అంతే అద్భుతంగా వివరించి నందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు. అమ్మ గురించి ఇంకా వీడియోస్ చేయగలరని కోరుకుంటున్నాను.
అమ్మా..మీ గొంతులో అమ్మవారి కీర్తన ఎంతో రమ్యంగా, వినసొంపుగా ఉంది. మీతో గొంతు కలిపి పాడుతున్నప్పుడు ఏదో తెలియని ఆర్తి, భావావేశం కలిగాయి. సంగీత జ్ఞానం లేనివారికి కూడా నేర్చుకోవాలి, అనిపించేలా ఉంటాయి మీ పాఠాలు. మీకు మా నమస్సులు🙏🙏
Nenu me yi pata enni sarlo vinano amma chakkga padaru naku vachesindi padatam ❤nijamgaaa meru ala kurchuni padutunte metho vunna aa naluguru ammalu meru lalitha devi la valu andhru saha devathala chala chakkaga vunnaru smma rojuuu ki oksari ayina vintam ....thankyou sooooo much amma❤❤ naku manchi job ravali ani roju vintuna yi paata..meku danyavadalu...
చూడకుండా మీ వాయిస్ వింటే వాణి జయరాం గారి వాయిస్ అని పించింది మీరు చెప్పింది 200% కరెక్ట్ భావం తెలిస్తే పాటను ఆస్వాదించ గలం మీరు నేర్పించు విధానం అద్భుతం 🙏
శ్రీ వారాహీ అమ్మ వారి స్తోత్రాన్ని చెబుతూ పాడుతూ వివరణలు చెబుతూ మీ తాదాత్మ్యం అనుభూతి ఇన్వాల్వ్ మెంట్ చాలా ఆనందం గా ఉంది మాకు కూడా ఆ అనుభూతి కలుగుతోంది, దీవెనలు ఆశీర్వాదాలు జై శ్రీ వారాహీ జై జై శ్రీ వారాహి
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం వారాహి దేవియే నమః....... అమ్మ మీ స్వరం అమోఘం అద్భుతం........ మీరు పాడుతుంటే ఆ అమ్మ వారే కదిలి వస్తారు అమ్మ మీ స్వరం విని అంతా అమోఘం అద్భుతం అపూర్వం గా ఉంది.... ఇంత కన్న నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు అమ్మ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా నాకు పాట పాడటం రాదు, మరియు బాగా సులువైన వాక్యాలతో మీ తో పాటు నాకు పాడే అవకాశాన్ని మరియు ఆ అమ్మ ని ఆరాధించుకునే మహా భాగ్యాన్ని కల్పించారు మీరు , ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పించమని ఆ వారాహి అమ్మ ను మరియు మిమ్మల్ని కోరుకుంటూన్నాను మీకు నా పాధాభి వందనము అమ్మా
శుభాశీస్సులు శుభాకాంక్షలు నేను రోజూ రెండు మూడు సార్లు విని విని ఆనందించ శ్రీ శ్రీ శ్రీ వారాహి అమ్మ వారిని మనస్సులో దర్శించి మీరు పాడే, వివరించే విధానాలు+ ఉదాత్త అనుదాత్తాలు స్వరం హెచ్చు తగ్గులు చాలా చాలా బాగుంది అద్భుతమైన వివరణ ఇచ్చారు దీవెనలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ విత్ బ్లెస్సింగ్స్
Amma adubhutamam mee khantamu meere aa ammavrilaga maaku margamchupe matala amma padalu pattukunela chesaru mee sravyamaina ganamto meeku, meeku enta andamaina khantamu echina aa talliki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీ దేవి నమో నమః.శ్రావ్యమైన కంఠం తో పంచమీ గాత్రంతో పంచ ప్రాణాలకూ జీవం పోసిన విధంగా ఉంది.పాట యొక్క అర్థాన్ని పండితులు వివరించినట్లుగా తెల్పారు.ధన్యవాదాలు.ఇదే విధంగా, శ్రీ రాజ శ్యామలాదేవి గూర్చి కూడా ఒక పాట చేయండి.
Om Sri Matra namaha Om sri varahi devi namaha Mam chala baga explain chestu ardamunu vivaristu paduututunnaru kabatti song nerchu kondaniki sulabhamuga anipistundi mam Meeru paadutu vunte meetho kalipi padalani anipistundi mam Thank you mam Dhanyavadamulu Om
సంగీతం అంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు అయినా మీతో స్వరం కలిపి పాడుకున్న నా ఆనందానికి అంతులేదు తల్లి వారాహిఅమ్మ ఆశ్శీస్సులు. మీకు సదా కలగాలని నా మనస్పూర్తిగా కోరుతున్నాను🙌
నమస్తేశుభోదయంమీ మాటతీరుపాట తీరుఅద్భుతహ అద్భుతహ అద్భుతహమీ వల్ల పాడాలన్న నా కోరికనెరవేరుతుందిమీ ద్వారా గా నేను పాటలన్నీ బాగా నేర్చుకోవాలని ఆ చల్లని తల్లి అనుగ్రహం మీ దయ కలగాలని కోరుకుంటున్నానుమీరు మీ కుటుంబం చల్లగాఆ తల్లినికోరుకుంటాను
💐నమస్తే అండి ఎంత అద్భతంగా వుందండి పాట ఒడలు పులకించిపోయింది . చాలా చక్కగా నేర్పుతున్నారో అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీయందు వుండాలని లలితాత్రిపురసుందరిని వేడుకుంటున్నాను. మా అమ్మాయి కూడా మీ పాట విని నేర్చుకుని పాడింది
🙏🙏అమ్మ చాలా అద్భుతంగా ఉన్నది నేను 3సంవత్సరాల నుంచి వారాహి వ్రతము నవరాత్రులు చేస్తున్న బ్రహ్మీ ముహూర్తము సందు మొదలుపెట్టి చేసుకుంటున్న కాని అమ్మ వారాహి మాత్ర మంగళహారతి పాడేపాట చాలానే కుండలిని అమ్మ ఇప్పటికైన మీ దయవల్ల నాగరికత నెరవేరినది నా జన్మ ధన్యమయింది మీకు జీవితాంతం గుర్తుపెట్టు కుంటాను
అమ్మ ఈ వారాహి నవరాత్రులలో మీ కీర్తన చాలా బాగుంది మేము కూడాపూజ దగ్గర ఈ కీర్తన మీ దయ వలన పాడుకుంటాను దయచేసి నాది ఇంకొక విన్నపము మీరు మాకు ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తనలు నేర్పించండి మీ ద్వారా ఆ కీర్తనలు పాడుకొని అమ్మవారి కృపకు పాత్రులము అవుతాము
ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺 అమ్మ మీరు అమ్మవారి పాటను చాలా చక్కగా నేర్పించారు, సంగీతం రాణి వారు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా నేర్పించారు, అందుకు మీకు ధన్యవాదాలు🙏
ఓం వారహి దేవ్యై నమః 🙏🙏అద్భుతం అమోఘం అనిర్వచనీయం, అమ్మ ఎంత చక్కగా వివరించారు అమ్మవారి గురించి చాలా బాగా నేర్పించారు, భావం తెలుసుకోకుండా పాట నేర్చుకొంటే అసంపూర్ణం అవుతుంది,అందుకే మీరు ఇంతచక్కగా వివరిస్తున్నారు, ఆ తల్లీ కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలి అనీ కోరుకుంటున్నాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐
అమ్మ మీరు పాడే సంగీతం పాట చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా పాటలు వినిపిస్తున్నారు మీ సంగీతం పాట లు నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగిస్తుంది అమ్మవారు నే నో కూడా నేర్చుకుంటాను అందుచేత మీరు వారాహి పాట లిరిక్స్ పంపించండి
శ్రీ మాత్రే నమః మీ వాయిస్ చాలా బాగుందమ్మా మీ దగ్గర నుంచి చాలా పాటలు నేర్చుకోవాలని ఉంది చాలా చక్కగా పడుతున్నారు శ్రీ మాత్రే నమః మేము కూడా ఒక శివ భజన లో గ్రూప్ లో ఉండేవాళ్ళం ఆ భజన కార్తీక మాసంలో చేసుకుంటాము శివుని పాటల కూడా పాడాలని మా కోరిక మీరు తప్పక పాడుతారని ఆశిస్తున్నాం
Aa Amma varu meto enta swastam ga aa talli gurinchi chepparu Amma...edi anta aa talli aa varahi talli Krupa mana andari pyna undalani aa talli ni pradistu ..meku ma krutazanalu Amma..jai varahi om sri varahi devyo namaha om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గీతాంజలి గారు నమస్కారమండి మీ మాటలు వింటుంటేనే చాలా సంతోషంగా ఉండండి అమ్మవారు నీలోనే ఉందమ్మా మీ గ్రూపు అందరిని కూడా ఆ అమ్మవారి చల్లగా చూడాలని కోరుతూ సంధ్యారాణి
అమ్మా ఈ పాట హృదయాన్ని కదిలించింది. ముగింపు లో ఆ అంబ అన్న ఆలాపన మాటల్లో వర్ణించలేనిది. సంగీతానికి ఇంత శక్తి ఉంటుందని మీ గానం ద్వారా తెలిసింది. ఆనందభాష్పాలతో ఆ అమ్మవారి ని మనస్పూర్తిగా నమస్కరించు కున్నాను. 🌻🌸🌷🙏🌷🌸🌻
వారాహి మాత పాట బాగుంది మాకు ఆ పాట పాడుతున్నంతసేపు దేవుడు మా ఎదురు ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది 🙏💐
ఆ అమ్మ మీకు అద్భుతమైన voice
ఇచ్చింది.
సోదరి మీరు చెప్పే విధానం అద్భుతం,గాత్రం అద్భుతం
నిజంగా చెప్పాలంటే ఆ వాగ్దేవి వచ్చి చెపుతున్నట్టు ఉంది,
ఇన్ని రోజులు నేను మీ వీడియోస్ మిస్ అయ్యానా అనిపిస్తుంది,
సోదరి వారాహి అమ్మ గురించి ఇంత అద్భుతంగా పాట పాడుతూ అంతే అద్భుతంగా వివరించి నందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు.
అమ్మ గురించి ఇంకా వీడియోస్ చేయగలరని కోరుకుంటున్నాను.
అమ్మ వారి కళ గీతాంజలి గారిలో ఉన్నది కనుక నే ఇంత రమ్యం గా దివ్యం గా ఉన్నది గానం, వివరణ, స్వరం 🙏🌷🌱
అమ్మా..మీ గొంతులో అమ్మవారి కీర్తన ఎంతో రమ్యంగా, వినసొంపుగా ఉంది. మీతో గొంతు కలిపి పాడుతున్నప్పుడు ఏదో తెలియని ఆర్తి, భావావేశం కలిగాయి. సంగీత జ్ఞానం లేనివారికి కూడా నేర్చుకోవాలి, అనిపించేలా ఉంటాయి మీ పాఠాలు. మీకు మా నమస్సులు🙏🙏
🙏
OM Sri Vaarahidevi Namaha.
Sri Dattatreya stotram song meeru padandi madam. Mee voice chala bagundi alage vivarana meanings all chala bhaga vivaristharu
Nenu me yi pata enni sarlo vinano amma chakkga padaru naku vachesindi padatam ❤nijamgaaa meru ala kurchuni padutunte metho vunna aa naluguru ammalu meru lalitha devi la valu andhru saha devathala chala chakkaga vunnaru smma rojuuu ki oksari ayina vintam ....thankyou sooooo much amma❤❤ naku manchi job ravali ani roju vintuna yi paata..meku danyavadalu...
అమ్మా నాకు పాత పాడటం రాదు,అయినా మీ పాత వింటూ పాటకు నాశ్వరం కలిపి పాడుకొనే అదృష్టాన్ని కల్పించినందుకు మీకు నా పాధాభి వందనం.అమ్మా
🙏
అమ్మ ధన్య వాదములు మంచి అమ్మవారి పాట నేర్పించిన మీ కు
చూడకుండా మీ వాయిస్ వింటే వాణి
జయరాం గారి వాయిస్ అని పించింది మీరు చెప్పింది 200% కరెక్ట్ భావం తెలిస్తే పాటను ఆస్వాదించ గలం
మీరు నేర్పించు విధానం అద్భుతం 🙏
శ్రీ వారాహీ అమ్మ వారి స్తోత్రాన్ని చెబుతూ పాడుతూ వివరణలు చెబుతూ మీ తాదాత్మ్యం అనుభూతి ఇన్వాల్వ్ మెంట్ చాలా ఆనందం గా ఉంది మాకు కూడా ఆ అనుభూతి కలుగుతోంది, దీవెనలు ఆశీర్వాదాలు జై శ్రీ వారాహీ జై జై శ్రీ వారాహి
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం వారాహి దేవియే నమః....... అమ్మ మీ స్వరం అమోఘం అద్భుతం........ మీరు పాడుతుంటే ఆ అమ్మ వారే కదిలి వస్తారు అమ్మ మీ స్వరం విని అంతా అమోఘం అద్భుతం అపూర్వం గా ఉంది.... ఇంత కన్న నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు అమ్మ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా నాకు పాట పాడటం రాదు, మరియు బాగా సులువైన వాక్యాలతో మీ తో పాటు నాకు పాడే అవకాశాన్ని మరియు ఆ అమ్మ ని ఆరాధించుకునే మహా భాగ్యాన్ని కల్పించారు మీరు , ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పించమని ఆ వారాహి అమ్మ ను మరియు మిమ్మల్ని కోరుకుంటూన్నాను మీకు నా పాధాభి వందనము అమ్మా
🙏
శుభాశీస్సులు శుభాకాంక్షలు నేను రోజూ రెండు మూడు సార్లు విని విని ఆనందించ శ్రీ శ్రీ శ్రీ వారాహి అమ్మ వారిని మనస్సులో దర్శించి మీరు పాడే, వివరించే విధానాలు+ ఉదాత్త అనుదాత్తాలు స్వరం హెచ్చు తగ్గులు చాలా చాలా బాగుంది అద్భుతమైన వివరణ ఇచ్చారు దీవెనలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ విత్ బ్లెస్సింగ్స్
Amma adubhutamam mee khantamu meere aa ammavrilaga maaku margamchupe matala amma padalu pattukunela chesaru mee sravyamaina ganamto meeku, meeku enta andamaina khantamu echina aa talliki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
So nice song, Jai Varahi Devi
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీ దేవి నమో నమః.శ్రావ్యమైన కంఠం తో పంచమీ గాత్రంతో పంచ ప్రాణాలకూ జీవం పోసిన విధంగా ఉంది.పాట యొక్క అర్థాన్ని పండితులు వివరించినట్లుగా తెల్పారు.ధన్యవాదాలు.ఇదే విధంగా, శ్రీ రాజ శ్యామలాదేవి గూర్చి కూడా ఒక పాట చేయండి.
ruclips.net/video/0SmaNi7jB1Q/видео.html
Jbi
Om shree varahi dewye namaha Om Sree maatree namaha om sai ram om shree Krishna Om namah shivaya Om
Om Sri Matra namaha
Om sri varahi devi namaha
Mam chala baga explain chestu ardamunu vivaristu paduututunnaru kabatti song nerchu kondaniki sulabhamuga anipistundi mam
Meeru paadutu vunte meetho kalipi padalani anipistundi mam
Thank you mam
Dhanyavadamulu
Om
శుభోదయం అమ్మ, ఎంత చక్కటి గానం, నేర్పించారమ్మా ధన్యవాదాలు,తల్లీ, 🙏🌹🙏🌹🙏🌹
Maha Laxmi laku paadabi vandanalu meku vaarahini maatha Krupa undalani korukuntuna
Superb .Amma andhru baga padaru.melo aa devathala Kala vundi.
🙏
పాట చాలా బాగుంది అర్ధాన్ని వివరిస్తూ చక్కగా పాట వినిపించారు వారాహి మాత మా కన్నుల ముందు ఉన్నట్లుగా వివరించారు
👣🌹🙇🙇🙇🙏🙏🙏 varahidevynamah 👣🌹🙇🙇🙇🙏🙏🙏
Abhinandhaneeyam amma
Ammavariki jai ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeku hrudaya purvaka namaskaralu. Chala chakkaga nerpincharu
అద్భుతం అమ్మ మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంగీతం అంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు అయినా మీతో స్వరం కలిపి పాడుకున్న నా ఆనందానికి అంతులేదు తల్లి
వారాహిఅమ్మ ఆశ్శీస్సులు. మీకు సదా కలగాలని నా మనస్పూర్తిగా కోరుతున్నాను🙌
Supr om sri varahi namaha om sri mathry namaho❤
నమస్తేశుభోదయంమీ మాటతీరుపాట తీరుఅద్భుతహ అద్భుతహ అద్భుతహమీ వల్ల పాడాలన్న నా కోరికనెరవేరుతుందిమీ ద్వారా గా నేను పాటలన్నీ బాగా నేర్చుకోవాలని ఆ చల్లని తల్లి అనుగ్రహం మీ దయ కలగాలని కోరుకుంటున్నానుమీరు మీ కుటుంబం చల్లగాఆ తల్లినికోరుకుంటాను
🙏
❤❤❤❤❤❤❤❤
ఎంత బాగుంది....వారహి అమ్మవారు ప్రత్యక్షం అయినట్టు ఉంది 🌹🙏🌹అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి 🌹🙏🌹
B చాలా బాగా చెబుతున్నారు తల్లి లక్ష్మీ అమ్మవారి పాటలు కూడా నేర్పండి శ్రావణమాసం వచ్చిందంటే పాడాలి ధన్యవాదాలు అమ్మ
Very nice Devine Sanscrit song.
💐నమస్తే అండి ఎంత అద్భతంగా వుందండి పాట ఒడలు పులకించిపోయింది . చాలా చక్కగా నేర్పుతున్నారో అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీయందు వుండాలని లలితాత్రిపురసుందరిని వేడుకుంటున్నాను. మా అమ్మాయి కూడా మీ పాట విని నేర్చుకుని పాడింది
అమ్మ చాలా అద్భుతంగా నేర్పించారు చాలా బాగా అర్థం చెప్పారు. మీకు శతకోటి వందనాలు.,,,🙏🙏🙏🙏
🙏🙏అమ్మ చాలా అద్భుతంగా ఉన్నది
నేను 3సంవత్సరాల నుంచి వారాహి వ్రతము నవరాత్రులు చేస్తున్న బ్రహ్మీ ముహూర్తము సందు మొదలుపెట్టి చేసుకుంటున్న కాని అమ్మ వారాహి మాత్ర మంగళహారతి పాడేపాట చాలానే కుండలిని
అమ్మ ఇప్పటికైన మీ దయవల్ల నాగరికత నెరవేరినది
నా జన్మ ధన్యమయింది మీకు జీవితాంతం గుర్తుపెట్టు కుంటాను
Mangala harathi padalani naa Korina ippatiki theerindi naa janma dhanyamaindi telugu lo konchem late avuthundi type cheyyataniki
Chala chala baundi amma song meru pata bhavam vivarinche vidhanam chala baundi🙏🙏 mee nunchi inka ennoo manchi patalu memu nerchukovali.
Namasthe medam varahi patalu nerpinchindhuku meeku chala chala dhanyavadhalu medam
🙏
చాలా చక్కటి పాట .అద్భుతంగా మీరు చెప్పిస్తున్నారు .మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ 🙏
శుభోదయం అమ్మా 🙏అమ్మవారి ఈ కీర్తన చాలా బాగుంది. 👌👌
మీరు ఇచ్చే వివరణ ఇంకా చాలా బాగుంది 👌👌ధన్యవాదాలు అమ్మా 👌👌🙏🙏😊
🙏
Chala bhakthipurvakamyna pata Amma , dhanyavadalu
🙏 Amma ,meru entooo chakkaga nerpistunnaru thank you so much,sangeetam sadhana sagam lo apesina na lanti vallaki entoo orata ga undi ,me channel
అమ్మ ఈ వారాహి నవరాత్రులలో మీ కీర్తన చాలా బాగుంది మేము కూడాపూజ దగ్గర ఈ కీర్తన మీ దయ వలన పాడుకుంటాను దయచేసి నాది ఇంకొక విన్నపము మీరు మాకు ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తనలు నేర్పించండి మీ ద్వారా ఆ కీర్తనలు పాడుకొని అమ్మవారి కృపకు పాత్రులము అవుతాము
🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺
అమ్మ మీరు అమ్మవారి పాటను చాలా చక్కగా నేర్పించారు, సంగీతం రాణి వారు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా నేర్పించారు, అందుకు మీకు ధన్యవాదాలు🙏
Nice nice nizanga chala chala adbuhthanga chepparu amma vari gurinchi , manasu santhosham tho nidipoyindi🙏🙏🙏inka amma sangs nerpinchandi amma
పొట్టి రెడ్డిజయలక్ష్మి శ్రీకాళహస్తి 🕸️🐍🐘🙏🙏👌👌
Super thilli chala bagaa chepparu
ఓం వారహి దేవ్యై నమః 🙏🙏అద్భుతం అమోఘం అనిర్వచనీయం, అమ్మ ఎంత చక్కగా వివరించారు అమ్మవారి గురించి చాలా బాగా నేర్పించారు, భావం తెలుసుకోకుండా పాట నేర్చుకొంటే అసంపూర్ణం అవుతుంది,అందుకే మీరు ఇంతచక్కగా వివరిస్తున్నారు, ఆ తల్లీ కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలి అనీ కోరుకుంటున్నాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐
🙏
🙏
🙏
ఓం శ్రీ వారాహీ దేవియే నమః పాట అద్భుతం గా ఉంది అమ్మ 🙏
🙏
కేవలం ఇంటినుంచి నేర్చుకునే అవకాశం కల్పిస్తున్ననందుకు కృతజ్ఞతలు గురువుగారు నమస్తే మేడం
🙏
Mam meku namaste 🙏 me song chala bagundi
నమస్తే మేడం చాలా చక్కగా వివరణతో పాట నేర్పించారు dhanyavadamlu
Amma nennu chakkaga paduko galige Shakthi ichhinandhuku . Thank you Varahi Ammavaru
అమ్మ మీరు పాడే సంగీతం పాట చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా పాటలు వినిపిస్తున్నారు మీ సంగీతం పాట లు నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగిస్తుంది అమ్మవారు నే నో కూడా నేర్చుకుంటాను అందుచేత మీరు వారాహి పాట లిరిక్స్ పంపించండి
మధురమైన గాత్రం. వినసొంపుగా ఉంది. అమ్మవారు లో లీనమై పాడినట్లుంది. 🙏🏼🙏🏼
🙏
Alage medam 🙏🙏🙏🙏🙏🙏
Chaalachala bagundi Amma vachi kurchuntundi e patavinadaniki manallini bless cheyadaniki
Madam meeru cheppe vidhaanam chala chala baaguntundi ,mee patalu vinatam kuda maa purvajanma sukrutham ga bhavumisthunnamu. ❤
శ్రీ మాత్రే నమః మీ వాయిస్ చాలా బాగుందమ్మా మీ దగ్గర నుంచి చాలా పాటలు నేర్చుకోవాలని ఉంది చాలా చక్కగా పడుతున్నారు శ్రీ మాత్రే నమః మేము కూడా ఒక శివ భజన లో గ్రూప్ లో ఉండేవాళ్ళం ఆ భజన కార్తీక మాసంలో చేసుకుంటాము శివుని పాటల కూడా పాడాలని మా కోరిక మీరు తప్పక పాడుతారని ఆశిస్తున్నాం
Nijam ga amma me voice meeru ammavaari gurinchi cheppe vidhaanam vintunte entho haiga undi
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ వారహి దేవి నమో నమః 🙏🙏i
Super singing thallulu
Super
Aa Amma varu meto enta swastam ga aa talli gurinchi chepparu Amma...edi anta aa talli aa varahi talli Krupa mana andari pyna undalani aa talli ni pradistu ..meku ma krutazanalu Amma..jai varahi om sri varahi devyo namaha om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yenta chakkaga vivarincharu madam, vintunte manasu ento aanandam anubhuti chendindi Dhanyavaadalu 🙏🙏
గీతాంజలి గారు నమస్కారమండి మీ మాటలు వింటుంటేనే చాలా సంతోషంగా ఉండండి అమ్మవారు నీలోనే ఉందమ్మా మీ గ్రూపు అందరిని కూడా ఆ అమ్మవారి చల్లగా చూడాలని కోరుతూ సంధ్యారాణి
Superb voice andi... Nen ite tanmayatvam chendanu.... Nannu nen marichi amma rupame kalla mundu kanapadindi
Amma chala baga nerpisutunnaru Amma meeku namaste 🙏
వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాం అమ్మా మీ గానప్రవాహంలో
Varahi Mangalaharati Paata Adbuthamga Vundandi Mee Galamnundi Varahi Navaratri Dayslo Chepparu Many Many Thanks Andi Gurugau🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏
🙏
దీవెనలతో చాలా బాగుంది అద్భుతమైన పాట మాట వివరణలు
🙏
Danyavadamulu aama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Meku yela velala ammavari 🙌🙌🙌🙌🙌🙌🙌 vundalani korukuntu nanu
🙏
Chaala chakkaga padutaaru andi meeru elage teliyani vallaki chala upayogam ga unnai andi
Om shree matre namaha
🙏
Challa chakagaa vundi amma .nerchukodani sullabha taram ga vundi .chala dhanyavaadallu🙏🙏 miku ammavaru blessings yellapadu vuntayi enta mancchi pannichestunaduku
Super songmadam garu🙏🙏👌
Chala chakkaga bhavam tho nerpincharu amma meeku dhanyavadalu amma
🙏
Amma chala baga nerpimcharu meeku dhanyavadaalu
Pata chala chala baagundhamma. Chala thanks Amma..🙏🏻🙏🏻🙏🏻
Varahi amma gurinchi baga cheparu .
Madam మీ పాట చాలా చాలా బావుంది వారాహి దేవి అనుగ్రహం మీ పైన మా అందరి పైన ఉండాలని ఆ అమ్మవారిని వేడుకొంటున్నాను
Adbuthamm . Saraswathi putrika meeru. Chala nice ragam tho paadutunnaru. Paataku ardam kuda chepputunnaru. Namaskaram latho. 41:41
చాలా చాలా అద్భుతంగా ఉన్నది, ధన్యవాదాలు మంచి పాట ఇచ్చారు🎉
Amma meeru varahi amma gurinchi chala ardhavantanga chepparu
Ammaa meeru padinateeru maaku ardha vivarana mammlni ammvaru vaarshik lokamloki teesukapoyi chakkaga chusina anubhavam kaligindi. Andaru ammagarlaku shathakoti vandanalu.
❤❤🙏🙏👌👌👌🎉🎉🌹
అమ్మా ఈ పాట హృదయాన్ని కదిలించింది. ముగింపు లో ఆ అంబ అన్న ఆలాపన మాటల్లో వర్ణించలేనిది. సంగీతానికి ఇంత శక్తి ఉంటుందని మీ గానం ద్వారా తెలిసింది. ఆనందభాష్పాలతో ఆ అమ్మవారి ని మనస్పూర్తిగా నమస్కరించు కున్నాను.
🌻🌸🌷🙏🌷🌸🌻
రోజూ పాడుకున్నాను అమ్మా ❤
Thanks madam varahi Devi Pooja chesikuntunnanu meeru nerpina ee song nerchukoni padukuntanu chala thanks madam 🙏🙏🙏🙏
🙏
Super chala Baga nirputunnaru
Talli janma dhanyam talli mi yokka paata tho life lo song paadataniki first time try chesaa
Super chepparaamma NINDU NURELLU CHAALAGA PARIPURANA AAYURAAROGYAALATHO VARDHILALI AND
Suuuper amma chalaa chakkagaa padaru namaste 🙏
Om Sri Varahi Devey namo namaha 🙏
Jai varahi devye namaha
Me pata chala బాగుంది అర్దం బాగా చెప్పారు అర్దం తెలిసినాక పాట నేర్చుకోవాలి అనిపించింది nerchukuntanu
Mee voice super. Chala chakaga paduthunaru and cheputhunaru 🙏🏻🙏🏻🙏🏻thank you
Excellent song voice kuda chala bagundi.ardhamayyela cheburunnaru❤
Chala santosham ga undhi e pata. Dhanyavadamulu meku mam
Amma vaari gurinchi yentha
madhuram ga vivaristunnaru meeku na paadaabhi vandanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
Sri matrenamah:
Amma meku vandhanalu me pata chalabagundhi🎉
భక్తి మత్తులో తేలియాడినట్లు ఉంది
🙏
All varahinamba amma gifts to you thalli
చాలా చాలా బాగుంది అమ్మ. ఎన్ని సార్లు విన్న ...వినా లి అనిపిస్తుంది ❤🙏🙏🙏
నమస్తే గీతాంజలి గఆరఉమఈపఆట మీరు చెప్పిన అమ్మ వారి వివరణచాలాఅద్బతంగాఉంది
🙏
Aa. Ammani kantiki kanipinchela hrudayamlo thalli swaroopam nidipoyala chesaramm mekhantaniki🙏🙏🙏🙏
🙏
Song super 👌👌👍