ఒకరికి నచ్చినట్టి నువ్వు వుండకు బ్రో నీకు నచ్చినట్టి వుండు ఎవరో ఇలా ఐతేనే నీ విడియో చూస్తాం అంటే వినకు నీకు నచ్చింది,వచ్చేది చెయ్ నీ జీవితం నీ వ్యాపారం నీ ఇష్టం ...నీకు ఏది ఇష్టమో అధే చెయ్ 👍
మావా... Be cool... నర్సరీ దగ్గర రెగ్యులర్గా బండి పెట్టు మావా... కస్టమర్స్ కి అలవాటు అవుద్ది... Subscribers kudaa వస్తారు. నీ ప్రయత్నం చేయి మావా.. నీ కష్టం ఎప్పుడు వృదా పోదు. అంతా మంచే జరుగుతుంది. యాపారo అన్నాక ఒడిదొడుకులు మామూలే... అధైర్య పడకు🎉🎉
మావ నువ్వు ఎందుకో అధైర్య పడుతున్నట్టున్నావ్... ఈ లోకంలో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.... నిజం చెప్పాలంటే మనల్ని ద్వేశించి వాడు మనల్ని తిట్టుకుంటూ సరకులు కొంటువుంటాడు. అలాగే మంచి వాడు మనల్ని ఆశీర్వదిస్తూ మన సరకు కొంటాడు. ఏదైనా "ఇది యాపారం" ** ఖర్మ సిద్ధాంతం ప్రకారం మనల్ని ద్వేసించే వాడికి మన పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మన పాపాల్ని తీసుకుంటున్నాడు. పొగిడేవాడు, వాడి పాపాల్ని మనకిస్తున్నాడు. పొగిడేవారి పట్ల జాగర్తగా ఉండు.. దైవ బలం నీకుంది, దైర్యం గా ముందుకు వెళ్ళు...
రోజు మీ దయ వల్ల ఎల్లమ్మ తల్లి కి నేను కూడా నమస్కరించు కుంటున్నాను
❤
Nenu kuda 🙏
🎉🙏🤲
Avvunu bayya
దేవుని దయవల్ల నీవు రాజువి ఎక్కడ ఉన్నా నీ యాపరం నీదే...దేవుడు చూస్తూ ఉంటాడు..
Tanq అండి...🙏❤️🩹
❤❤మావా నువ్వు ప్రతిధానికి అధర్యా పదోద్దు మావా .......నీ అభిమానిని ❤❤
First like and comment ❤ చాలా రోజుల తర్వాత నేను అనుకున్నది సాధించా... వ్యాపారాభివృద్ధిరస్తు
బ్రదర్ నువ్వు చాలా మందికి ఆదర్శం గా ఉంటున్నావు ❤️❤️
You are giving a better service to people low in cost vegetables...... keep it up Bro..... officer's plz support him
Papam likes kottandii mama❤
సూపర్ బ్రదర్ మీరు
ఒకరికి నచ్చినట్టి నువ్వు వుండకు బ్రో నీకు నచ్చినట్టి వుండు ఎవరో ఇలా ఐతేనే నీ విడియో చూస్తాం అంటే వినకు నీకు నచ్చింది,వచ్చేది చెయ్ నీ జీవితం నీ వ్యాపారం నీ ఇష్టం ...నీకు ఏది ఇష్టమో అధే చెయ్ 👍
Paristitulu elaaga unna nee prayatnam nevu chai result. God's gift❤
Carefull గా ఉండాలి, నీవు ఒక మంచి place చూసి పెట్టుకోండి
Mama 😮 Nuu challa depression vellathunavu 😢 Nuu happy uodalli
అవును మావా వ్యాపారం అలా ఉంది...🥲❤️🩹
@PavankumarUndamatla mama ni num petu mama
Nice video bro lovely
Too late
But finish task 😂
ఆ మున్సిపాలిటీ వారితో అందరూ కలిసి మాట్లాడుకోండి ,
గట్టిగా వాళ్ళు తీసెయ్యమన్న. రోజున
తీసెయ్యడం మళ్ళీ మర్నాడు పెట్టడం , ఒకసారి మాట్లాడి చూడండి ,
మావా... Be cool... నర్సరీ దగ్గర రెగ్యులర్గా బండి పెట్టు మావా... కస్టమర్స్ కి అలవాటు అవుద్ది... Subscribers kudaa వస్తారు. నీ ప్రయత్నం చేయి మావా.. నీ కష్టం ఎప్పుడు వృదా పోదు. అంతా మంచే జరుగుతుంది. యాపారo అన్నాక ఒడిదొడుకులు మామూలే... అధైర్య పడకు🎉🎉
Sare మవా కొన్ని రోజులు ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను ఏదైనా సెట్ అయ్యేవరకూ...❤️🩹
సూపర్ సూపర్ 💐🤝💯
First time like chasendee ..
Waiting for video bro
ఇక రోజు అన్ని రకాల కూరగాయలు
అన్ని రకాల పండ్లు
ఒక్కో బాక్స్ పెట్టుమావ,నర్సరీ దగ్గర రిగ్లార్గ అలవాటు చేయి కాస్త్మెర్ కు
no corporation permit, no rent, no income tax, 2500 everyday, enjoy mama
First coment mama❤
👌👍
30 minits pettu mava ni video aepoenatharvatha chala chirakga untadhi
Anna dubai nundi chusthunna me videos.....
Me videos kosam waiting
Nuvvu super anna
Bro till 4 pm you keep your vehicle at nursery ☘️🌵 & then change location after 5 pm onwards keep on highway at katta
All the best da ❤
Tanq Andi...😍❤️🩹
రేవంత్ రెడ్డి గారి మీ ప్రాబ్లం చెప్పండి. మన తెలంగాణా సిఎం ప్రజల మనిషి. కుమారి ఆంటీ చేసిన న్యాయం మీకు కూడా జరుగుతుంది.
హాయ్ గుడ్ మార్నింగ్
Idhi yaaparam maama
First comment naade
హాయ్ పవన్ మామ ఎల్లమ్మ తల్లీ దయ వల్ల నిన్న 2600 profit నువ్ టెన్షన్ ఏమి పడకు ఫిష్ పికిల్ యాపారం బాగుంది మనము కలిసి చేద్దాం ❤❤❤
Super Bro Nak fish pickil eshtam Ala buy cheyyali price entha
ఉప్పల్ దగ్గర లో సప్లై చేస్తా బ్రో, 150 గ్రామ్స్ 120 రూపీస్, గోంగూర చికెన్, ఫిష్ పీకిల్
@@hadvikanvicreations8310Number pettu brother
Thank u bro fish pickil super taste vundi,bandi lo kuda pettu mana subscribers andaru thusukuntaru
ఓకే బ్రో థాంక్యూ 😊
Vedio koncham length penchu mava
Good morning mawa❤
Nice
👍
🌾 దీయఉంచి భాగు🇮🇳🇮🇳🇮🇳 వంతుని పార్ధిస్తూ నా పవన్కుమార్ర్ ధనం దేని❤
Tanq అండి...🙏❤️🩹
మున్సిపల్ offfice కి పన్ను కడితే అప్పుడు పరిమిషన్ ఇస్తారు లేదా కార్పేటర్ వెళ్లి కలవండి🎉
🇮🇳🇮🇳🇮🇳 ధ్యాంక మల్లేశ్వరావు కార్తిక మాసం నమశ్శివా య నమ భాగ వOతు ని పార్థిస్తూ🇮🇳
,
ఒకసారి మీరు లొకేషన్ పెట్టండి మామ ఎన్నిసార్లు వచ్చినా కూడా మిమ్మల్ని కలుద్దాం అంటే మాకు అడ్రస్ తెలీదు కొత్త మామ
Brother me voice inka jabardasth mahidhar voice same okela untadi
అవునా tanq bro...😅❤️🩹
@@PavankumarUndamatla tq for your reply
ఉప్పల్ కట్ట పైన కన్నా పర్జాదిగూడ ఎల్లమ్మ గుడి దగ్గర మీ నర్సరీ ఇస్ బెటర్ బ్రో ప్రతాప్ సింగారం దాకా ఫుల్ జనాలు ఉన్నారు బ్రో ఏమి కాదు
Bro ni Mike ni miss avutunnam....... aaa sweet voice pettu bro eanka vastaru ❤
ఇవాళ పెడతాను బ్రో...😅❤️🩹
Super voice
ప్రతి రోజు టమాటో రేటు గురించి చెప్పండి అన్న తెలుగు రాష్ట్రాల రైతులకి use full ga వుంటుంది
Sare అండి చెప్తాను...❤️🩹
anna bowenpally market lo fruits untaya anna
Mirchi ninna nagole lo 20kg petti sale chesaru
Good afternoon brother and god bless you brother 🎉🎉🎉
Thank you brother...❤️🩹
Mama nursery locations
Hi Anna.. aaloo rate cheppava manchi quality vi
Morning mava
Meru evng ayeyaka katta kada pettandi appudu business baga ayedi and appudu ayeti municipal vallu raruga... Anna
ఇంక అంత రిస్క్ చెయ్యలేను అండి...❤️🩹🙂
meeku nearby market vaalu backend lo undi municipal officers tho cheyisthunnaru ani naaku endhuko doubting
ఇదే నిజం పబ్లిక్ గా చెప్తున్నారు...🙂
RUclips income yantta vasttadhi cheppu bro.
Edi ekkada thammudu
Hai Mawa
mng times ala apartments daggara petti nursery ki evening raa anna set aipotadhi
Good morning
మావ నువ్వు ఎందుకో అధైర్య పడుతున్నట్టున్నావ్... ఈ లోకంలో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.... నిజం చెప్పాలంటే మనల్ని ద్వేశించి వాడు మనల్ని తిట్టుకుంటూ సరకులు కొంటువుంటాడు. అలాగే మంచి వాడు మనల్ని ఆశీర్వదిస్తూ మన సరకు కొంటాడు. ఏదైనా "ఇది యాపారం"
** ఖర్మ సిద్ధాంతం ప్రకారం మనల్ని ద్వేసించే వాడికి మన పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మన పాపాల్ని తీసుకుంటున్నాడు. పొగిడేవాడు, వాడి పాపాల్ని మనకిస్తున్నాడు. పొగిడేవారి పట్ల జాగర్తగా ఉండు.. దైవ బలం నీకుంది, దైర్యం గా ముందుకు వెళ్ళు...
అప్పి ఆటో ఉంది చేయొచ్చా బిజినెస్ ప్యాసింజర్ ఆటో
1st view
I am from guntur bro
అన్నా జిహెచ్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకున్న ఒక ప్లేస్ లైసెన్స్ తీసుకుంటే ఇంకెవరు ఏం మాట్లాడారు వచ్చిన నీ ఇష్టం పర్మిషన్ అయితే జై జనసేన తీసుకోకపోతే
సరే బ్రో...👍❤️🩹
Hello bro iam from warangal.
Naku mi auto daggara pettina lights entha ekkada konnaru
1750rs బ్రో బేగంబజార్ లో కొన్నాను...👍❤️🩹
@PavankumarUndamatla super bro.thank u
Bro yallama thalli guddi chupisthanav deyudeni chupichu bro
Fest comment
సొరకాయ కవర్ కి ఎన్ని వస్తాయి
15
There is New Shop Open.
Mayya..mi videos daily chusthaanu ..nenu kuda 4 members ki ni subscribe cheyyinchaanu...meeru naaku reply ivvadam ledu .😔
Ramathapuram che number try chey success avvudhi
మాకు కొంచెం దూరం అవుతుంది అండి అందుకే పోలేదు అటు...🥲❤️🩹
Bro ninna zudio ki vachava..
లేదు అండి రాలేదు...❤️🩹😅
Vankaayalu black disco rate entha bhayyaa. Bowenpally market lo rate entha. I am a farmer for information bro ....
Meeru daily market ki velthaaru gadhaa okasaari kanukkondii. Guntur market lo asal demand ledhu. Andhuke rate kanukkunte eminaa help avthadhi. Knchm kanukkondii bhayyaa
Market lo 40 kg antunaru
@@cherrymanideep thanks for the information bhayyaa
Hiiii mawa how r u
BIG BOOS lo nee entry guarantee🎉
Hii Anna 😊
Hi bro...,❤️🩹
Andaru mava lena , naa lanti akkalu kuda chustaru. Only mavalakena ? Akka laku cheppava ??
Sare akkaa చెప్తాను రేపటి నుండి మీకు కూడా...😅😍❤️🩹
Mama ariti kayalu veyadam ledu ee madhya
Nursery pakana shop pettu mama chinaga
నర్సరీకే సరిపోవడం లేదు అక్కడ place mava...🥲❤️🩹
Hi Anna
Tamata two three covers pettu mama daily
Sare mava...❤️🩹
Mike pettu Anna
Hi
Onion 🧅 pettu bro
Kumari aunty ni kuda ilage chesaru janalu kontamandi swarddanga untru jagrattaga undu tammudu mi godavari jilla akka ga ni manchikori chebutunna tammudu
Okadi edugudhalani chodaleni manusulu Madhya bratukunam Anna nuv em pattinchukuku asala
Me bava garidi mukkamula
అవును
మీకు తెలుసా...😅
Mava Mari mebava ki jeetam ivvaleda
నీవు ఇంకా రెండు మూడు రకాలు పెంచు బిజినెస్ మంచిగ అయితది
నాకు కుమారి అంటే గుర్తొస్తుంది నిన్ను చూస్తుంటే చక్కగా వ్యాపారం చేసుకోకుండా సెలబ్రిటీ అయిపోయింది కుమార్ ఆంటీ
పోనీలే మావా ఇప్పుడు వ్యాపారం కంటే ఎక్కువ సంపాదిస్తుంది...😅❤️🩹
Mee nanna gariki swetter konu ade chalikotu.
ఉంది bro కానీ వేసుకోడు...🙂❤️🩹
Fame === Kompa munchadam
ఎందుకంటే వారు
Bro ahh nursery midheynaa
మా బావ ది బ్రో...😅😍
రోజు మీ దయ వల్ల ఎల్లమ్మ తల్లి కి నేను కూడా నమస్కరించు కుంటున్నాను
🙏❤️🩹
Good