సెప్టెంబర్ 29, 1944 లో కాకినాడ సభలో అంబెడ్కర్ ప్రకటన...

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 382

  • @cvenkat7766
    @cvenkat7766 9 часов назад +6

    అంబేద్కరీయుల అజ్ఞానాన్ని , క్రైస్తవ పాస్టర్ల మతోన్మాద అబద్ధపు దుష్ప్రచారాన్ని చీల్చి చెండాడుతున్న హమారా ప్రసాద్ కు జేజేలు . 👏👏👏🙏🙏🙏

  • @MURTHY861956
    @MURTHY861956 День назад +48

    ప్రసాద్ గారూ ఇన్ని రోజులు మీ ఛానెల్ లో వచ్చి మిమ్మల్ని తిట్టేవారు. ఇప్పుడు మీ వైపు చూడడానికే , హనుమంతున్ని చూసి దెయ్యాలు భయపడినట్టు , భయపడి పారిపోతున్నారు.
    నిజానికి ఉన్న శక్తి అది.

  • @ravisgp2127
    @ravisgp2127 День назад +36

    Ambedkar నుంచి మన దేశం చాలా చాలా నష్టపోయింది.. ఇప్పుడే మాకు అసలైన సత్యాలు హమారా ప్రసాద్ గారి నుంచి తెలుస్తున్నాయి..సత్య దేవుడు దేశ భక్తుడు హమారా ప్రసాద్ గారికి పాడభి వందనములు🙏🙏🙏🙏🙏🙏

  • @LuCipher321
    @LuCipher321 День назад +106

    ప్రసాద్ గారూ... మీరు దళితుడు కాదు, మీరు నిజమైన సనాతనధర్మ వారసులు, నికార్సైన దేశభక్తుడు. 🙏🏿🙏🏿🙏🏿

    • @GamingTvchannel-xp3rl
      @GamingTvchannel-xp3rl День назад +3

      జై భగత్ సింగ్ నాస్తికత్వాం వర్ధిల్లాలి మతోన్మాదం లేని సమాజం కావాలి🎉

    • @vajralavenkateshwarlu7655
      @vajralavenkateshwarlu7655 День назад

      బాబు ఇదే విషయాన్ని క్రిస్టియన్స్ కు ముస్లిం కు చెప్పి చూడు ఎం బతుకో​@@GamingTvchannel-xp3rl

    • @hihoney5609
      @hihoney5609 День назад +1

      ​​@@GamingTvchannel-xp3rlఅది ఒక‌ మతం మీద‌బురద జల్లి పూటగడిపే నాస్తికులు చెబుతుంటే నవ్వొస్తుంది..మా కోసం నా‌ధేశం బాగు కోసం అతి చిన్న వయసులోనే వీరమరణం పొందిన . భగత్ సింగ్ కు వేల నమస్కారాలు 🎉🎉

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 День назад

      ​@@GamingTvchannel-xp3rl జై వీర్ సావర్కర్, జై సుభాష్ చంద్రబోస్, నాస్తికత్వం నశించాలి, సనాతన ధర్మం పరిరక్షించబడాలి.

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 День назад

      ​​​@@GamingTvchannel-xp3rl . జై వీర్ సావర్కర్, జై సుభాష్ చంద్రబోస్, నాస్తికత్వం నశించాలి, సనాతన ధర్మం🚩 పరిరక్షించబడాలి.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne День назад +62

    ఈ అంబేద్కరి స్టుల అపద్దపు ప్రచారాలు చేసె వాళ్ళను పట్టుకోని నిలదీయండి,భారతీయ ప్రజల్లారా ప్రశ్నించటం నేర్చుకోండి.ఈలాంటి చంచాగాళ్ళు ఉండబట్టే దేశం అదోగతి పాలవుతున్నది.జయహో హమారప్రసాద్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @cvenkat7766
    @cvenkat7766 День назад +107

    అప్పట్లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిన ప్రముఖులు 1) బ్రిటిష్ ప్రభుత్వం , 2)దళిత నేత బాబా సాహెబ్ అంబేద్కర్ , 3)ద్రవిడ నేత పెరియార్ రామస్వామి నాయకర్ .

    • @erramramesh8858
      @erramramesh8858 День назад +3

      జై బాబూజీ, జైజై భారత్

    • @RaviKumar-r2j9t
      @RaviKumar-r2j9t 6 часов назад +2

      హమారా సార్ మీరు దైర్యం తొ చేసే ఇటువంటి విడియొ లవల్లనె మరుగునపడ్డ నిజాలు బయటపడుతున్న౦ుు

  • @RavindraAusali-up2vs
    @RavindraAusali-up2vs День назад +15

    ఇంత మంచి విషయాలు మా అంబేద్కరిస్ట్ లకు జ్ఞానోదయం కలుగుతుందా.

  • @voice5950
    @voice5950 20 часов назад +4

    కుల నాయకుడు అయిన అంబేద్కర్ ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాడిగా వక్రీకరీస్తున్న అంబేద్కరిస్టులు...అన్నా మీ కృషి అభినందనీయం...జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @ALIGEPALLIMAHENDAR
    @ALIGEPALLIMAHENDAR День назад +5

    ఇలాంటి విషయాలు వాళ్ళు తెలిసిన చెప్పరు అంబేద్కర్ పేరు చెప్పని వాడుకుంటారు కాబట్టి అందుకే ఇలాంటి విషయాలు చెప్పరు ఇలాంటి నిజమైన విషయాలు మీరు చెప్పడం వల్ల వాళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది జైశ్రీరామ్ 🚩

  • @arjunreddy52
    @arjunreddy52 День назад +71

    మీ లాంటివేరే ఎప్పుడు మన హైందవ ధర్మం నికి అవసరం ఉంది జై శ్రీరాం

    • @GamingTvchannel-xp3rl
      @GamingTvchannel-xp3rl День назад +1

      రామాయణం అనే కల్పిత బుక్ గురించి ఎపుడు చెప్తారో మరి. LKG ప్రసాద్ పిల్లోడు,

    • @srikanthutturi8614
      @srikanthutturi8614 День назад

      ​@@GamingTvchannel-xp3rlమీకు రామాయణం మహాభారతం మీద పడి ఏడవంది రోజు గడవదారా ఒక దిక్కు కల్పితం అంటరు ఇంకోదిక్కు ఆ సందర్భంలో ఇట్ల చేసిండు ఈ సందర్భంలో శూద్రులని ఇట్ల అన్నరు అని ఏడ్చేది కూడా మీరే ఎర్రిపూకుల్లార మ్లేచ్చ యఙ్ఞంలో మిగిలిపోయిన ఎదవల్లార

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 День назад

      ​@@GamingTvchannel-xp3rlబుల్ బుల్ బ్లాక్ బైబుల్ అచ్చమైన కల్పితం కదా అది నువ్వే చెప్పాలి 😂

    • @GamingTvchannel-xp3rl
      @GamingTvchannel-xp3rl День назад +3

      జై భగత్ సింగ్ నాస్తికత్వాం వర్ధిల్లాలి మతోన్మాదం లేని సమాజం కావాలి🎉

    • @batharajuanjaiah8824
      @batharajuanjaiah8824 День назад

      ​@@GamingTvchannel-xp3rl అమ్మ..... రామాయణం కల్పిత బుక్కు అంటేగాని ఇప్పుడు కడుపు ఉబ్బరం తగ్గింది అన్నమాట
      100 ..150 సంవత్సరాల తర్వాత నువ్వు కూడా పుట్టలేదని కల్పితం అని చెప్పుకోవచ్చు అన్నమాట

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks День назад +37

    ఈ పాస్టర్ లు అంబెడ్కర్ యిస్టులు బ్రతకడం కోసం ఈ యాపారం.

  • @chandramma389
    @chandramma389 День назад +36

    నా అభిమాన హిరో సుభాష్ చంద్రబోస్.నిజమే హమారా ప్రసాద్ అన్న అంభేత్కర్ దేశ స్వాతంత్య్ర పోరాటం లో పాల్గోనలేదు.

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od День назад +59

    ఏమాత్రం విలువ లేని వ్యక్తికి విలువలు కట్టి పెట్టడం అంటే ఇదే

    • @GamingTvchannel-xp3rl
      @GamingTvchannel-xp3rl День назад

      జై భగత్ సింగ్ నాస్తికత్వాం వర్ధిల్లాలి మతోన్మాదం లేని సమాజం కావాలి🎉

    • @makkapallytv9804
      @makkapallytv9804 День назад

      ​@@GamingTvchannel-xp3rlఅరేయ్ ఓ కుక్క అన్నింట్లో నీ కామెంట్స్ ye నారా

    • @AashrithSri
      @AashrithSri День назад

      Nin 16:59 ​@@GamingTvchannel-xp3rlninnu chusthe jaali vesthundi..

  • @sankuashhok
    @sankuashhok День назад +12

    అన్నా ప్రసాద్ అన్నగారు మీలాంటివాళ్ళు ఈ సనాతన ధర్మానికి చాలా అవసరం.

  • @janagondasatyanarayana7852
    @janagondasatyanarayana7852 День назад +21

    అవును నిజమే కదా ప్రశ్నించాలి అందరూ🚩🚩🚩జై హమర ప్రసాద్ జై శ్రీరామ్ జై హిందూస్తాన్

  • @ThumuNarsi
    @ThumuNarsi День назад +34

    ఇన్ని రోజులు ఎన్ని అబద్ధాలు చదువుకున్నాం.

  • @revanthgujjula3316
    @revanthgujjula3316 22 часа назад +5

    అన్నా నువ్వు ఈ విషయాన్ని చాలా మంది కి తెలిసే లాగా చెప్పాలి
    ఒక్కసారి అన్న బహిరంగసభ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను 🎉

  • @chiranjeevivarmakarri9635
    @chiranjeevivarmakarri9635 День назад +10

    జై హమారా ప్రసాద్ గారు.. నిజాన్ని నిర్భయంగా చెప్పే మీలాంటివారు చాలా అరుదు..

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +38

    సెభాష్ హమారా ప్రసాద్ 🙏🏼

  • @Prasad-q5x
    @Prasad-q5x День назад +5

    ఏ మాట మాట్లాడాలన్నా "మనకెందుకులే అనే ఈ పనికిమాలిన సమాజం" లో నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మీ సాహసo స్ఫూర్తిదయాకం.
    ** స్వాతంత్రియం తెచ్చుకున్న తరువాత సమరయోధులుగా దొంగ ముద్రలు వేసుకున్న "ముసుకు మనుస్యులు అంబేద్కర్" లాంటివాళ్లు చాలా మంది ఉన్నారు.
    ** ఇప్పటికైనా మకిలి పట్టిన భారత్ చరిత్ర ను ప్రక్షాళన చేయడం మొదలైనందుకు సంతోషం గా ఉంది.
    ** ఇప్పుడు జరుగుతున్న మరో స్వాతంత్ర్య పోరాటంలో మీరు మరొక యోధుడు....

  • @nagesh50
    @nagesh50 День назад +32

    అన్న మీరు 💯 నిజం చెప్పారు.....

  • @venky4frnz
    @venky4frnz 7 часов назад +2

    Prasad gaaru ee genaration people ki nijam theliya chestunaru , you are real freedom fighter in current generation

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 22 часа назад +3

    ఇంతవరకు నాకు విషయం తెలియదు... అద్భుతం ఇది పెద్ద Rod ⚖️👌👌

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 День назад +5

    హమార ప్రసాద్ గారు భారత దేశం,సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడే వ్యక్తి దైర్యశాలి జై హమార ప్రసాద్,

  • @anilkumarneelam9949
    @anilkumarneelam9949 День назад +8

    Dammu unnodu hamara prasad gaaru

  • @kvani9006
    @kvani9006 День назад +26

    Sir, english titles పెట్టండి. Reach బావుంటుంది.
    అలాగే, series అంత అయిపోయిన తరువాత, ఒక book వ్రాయండి. డొనేషన్స్ తీసుకుని, అందరికీ ఫ్రీ గా పంచంది.
    చాల తెలియని విషయాలు చెప్తున్నారు. Please do more research on this.🙏🙏

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 13 часов назад +2

    నమస్తే ప్రసాద్ గారు మాకు తెలియని ఎన్నో నిజాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము జైశ్రీరామ్

  • @ramusagar8701
    @ramusagar8701 22 часа назад +4

    జై శ్రీ రామ్
    అన్నగారు

  • @sureshgolla7319
    @sureshgolla7319 День назад +19

    I am 60 years old what I have been thinking from my childhood You are explaining perfectly with evedinc

  • @jagadeeshbattalula6576
    @jagadeeshbattalula6576 День назад +17

    జై హమారా ప్రసాద్

  • @bheemreddy9227
    @bheemreddy9227 День назад +2

    ప్రసాద్ బై థాంక్యూ

  • @phaneeswarsarma4128
    @phaneeswarsarma4128 23 часа назад +2

    రుజువుతో కూడిన చక్కని సమాచారం.

  • @HanumanDal-em4wz
    @HanumanDal-em4wz День назад +2

    జైశ్రీరామ్

  • @jagadeeshbattalula6576
    @jagadeeshbattalula6576 День назад +15

    ఈ దేశంలో దేశ ప్రధానిగా ఒక బ్రాహ్మణుడికి ఎంత అయితే హక్కు అధికారం ఉందో అంతే హక్కు ఒక దళితుడికి ఉంది కానీ దేశభక్తి ఉండాలి అది లేకపోతే ఎవరైనా సమర్థనీయం కాదు

    • @krishnakishore162
      @krishnakishore162 День назад +4

      Ma desham lo p.v narasimha garu okhre Barhamnudu migilina vallu andharu vere cast valle ,present P.M modi garu ma BC cast

  • @bammidiramanamurthy4566
    @bammidiramanamurthy4566 23 часа назад +5

    సరి తూగాడు. ఈ అంబేడ్కరిస్ట్లు అయన విగ్రహాలను మురికి కుపాలు, పెంటకుప్పలు, డ్రైనేజీ బేస్మెంట్స్ ముదలైన చోట్ల పెట్టీ న్యూసెన్స్ చేస్తున్నారు. అయన ఒక జాతి నాయకుడు. ఊరూరా విగ్రహాలు పెట్టే ఆవసరము లేదు. భారత రాజ్యాంగము రచయితల 296 మందిలో అయన ఒకడు. అంతే తప్ప ఆయనే రాజ్యాంగము రచించలేదు. మీ లాంటివల్ల ద్వారా మంచి విషయాలు అయన గురించి తెలుస్తున్నాయి.ధన్యవాదాలు

  • @gopireddyungarala1768
    @gopireddyungarala1768 День назад +11

    Eye opening message to all Hindus hats off to you Prasad garu 👏👏👏👌👍🙏🏼

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 День назад +6

    Jai. Sri. Ram.....

  • @safeindia4652
    @safeindia4652 День назад +19

    Jai sriram, అన్నా గారు,, ambedkar పక్కా బ్రిటిష్ వాడి కి భాని స

    • @cvenkat7766
      @cvenkat7766 День назад +9

      పచ్చి నిజం . స్వాతంత్ర్య ఉద్యమాన్ని నీరుగార్చే ఉద్దేశ్యం తో బ్రిటిష్ ప్రభుత్వం జిన్నాను , అంబేద్కర్ ను , పెరియార్ ను పెంచి పోషించింది .

  • @pasulavenukumar3965
    @pasulavenukumar3965 23 часа назад +1

    హమారా ప్రసాద్ అన్న.మీ పోరాటం నిజమైనదీ.తొక్కేసిన నిజాలన్నీ భయటకు తేవటం. మాములు విషయం కాదు 🙏🙏🙏

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks День назад +37

    మరి దేశభక్తుడు ఎలా అవుతాడు అంబెడ్కర్ గారు, నిజం నీప్పు లాంటిది, ఎపుడైనా బైటపదాతది, జై హిందూ

    • @Dhruvst9
      @Dhruvst9 20 часов назад

      హిందు వ్యతిరేకి తన జాతి కోసం మాత్రం రిజర్వేషన్లు కల్పించాడు బీఎన్ రావ్ డ్రాఫ్టింగ్ రాజ్యాంగానికి ఇతర సభ్యులతో కలిసి తుదిమెరుగులు దిద్దాడు ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు భజనలు చేయడం మొదలు పెట్టి లబ్ది పొందుతున్నాయి

  • @naveenkumarm7473
    @naveenkumarm7473 День назад +1

    మీరు గ్రేట్ సార్ 🙏🙏

  • @mattasudha4196
    @mattasudha4196 22 часа назад +1

    keep going, thanks for bringing out mindblowing facts

  • @shanthichiyyedu1508
    @shanthichiyyedu1508 21 час назад +1

    Anna gasru, meeru nijamina sainikudu. Ye prayojanam aasinchakunda meeru chaala seva chesthunnaru. Jai Prasad gasru

  • @reddyreddy3080
    @reddyreddy3080 День назад +5

    హమారా anna🙏🏻🚩

  • @Savarkar819
    @Savarkar819 День назад +2

    నిజమైన చరిత్రను ప్రయత్నపూర్వకంగా పాతిపెట్టారు. ప్రజల అమాయకత్వం, నాయకుల స్వార్థం, విపులంగా సమాచారం తెలుసుకునే సౌలభ్యాలు లేకపోవటం, గురుకులాలు నశించిపోయి జీతాలకోసం పనిచేసే "టీచర్ల" చేతిలో విద్యాభ్యాసం గడవటం...... ఇంకా అనంతమైన కారణాలతో మన జాతి మొత్తం సత్యమైన చరిత్రకు దూరమైపోయింది.
    ఇప్పుడిప్పుడే నిజమైన, సత్యబద్ధులైన వ్యక్తులు ముందుకొస్తున్నారు. ప్రసాదు గారు ఒకరు.
    అనేక ధన్యవాదాలు ప్రసాదు గారూ.

  • @ramakrishnareddy1746
    @ramakrishnareddy1746 22 часа назад +1

    jai.sreeram.anna. 1

  • @ramakrishnareddy1746
    @ramakrishnareddy1746 22 часа назад +1

    Jai.sreeram.Anna.🎉.🎉.🎉.om.namashivaya.

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 День назад +11

    జై శ్రీరామ్ జై భారత్ జై హమారా ప్రాద్

  • @vvtv2481
    @vvtv2481 День назад +3

    పూజలు మంత్రాలు నోములు నోచి వల్ల అందరికంటే కర్మయోగి లు చాలా గొప్ప వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 День назад +5

    Prasadhanna meeku padha padhana pari pari dhandale meeru nijamayna dhaysha bakthulu hyndhavam kosham dharmam kosam mee poratam adhbutham, ajaramam anithara sadhyam

  • @durgaraoballa8125
    @durgaraoballa8125 День назад +12

    First view and First Like 👍

  • @sathyamm4000
    @sathyamm4000 День назад +7

    జై హిందూ

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 День назад +4

    jayaho hamara hamara prasad garu

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +11

    Very good information 🎉

  • @sureshbabu2014
    @sureshbabu2014 День назад +10

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏

  • @sureshads5092
    @sureshads5092 День назад +1

    superrr

  • @jvkrao4298
    @jvkrao4298 22 часа назад +1

    ప్రసాద్ గారూ మీరు నిజాన్ని నిగ్గుతేల్చేందుకు మీకు సలామ్. మా కళ్ళు తెరిపెంచారు.

  • @ravithota4456
    @ravithota4456 День назад +1

    Long live hamara prasad Thamudu. Hare krishna.

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 День назад +9

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ನಮಸ್ತೇ ಹಮಾರಾ ಪ್ರಸಾದ್ ಅಣ್ಣ 😊😊

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 День назад +10

    Jai sriram

  • @arjunreddy52
    @arjunreddy52 День назад +7

    గ్రేట్ ప్రసాద్ గారు

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +8

    జై హమారా ప్రసాద్ 🎉

  • @manoharmanu152
    @manoharmanu152 День назад +7

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittoorrajendraprasadmn8919
    @chittoorrajendraprasadmn8919 День назад +2

    What a revelation…… kudos to HAMARA PRASAD……

  • @SrinivasVanam-k9j
    @SrinivasVanam-k9j День назад +1

    super point chaparu Anna

  • @enjoy3946
    @enjoy3946 День назад +4

    మినిస్టర్ గా అంబేద్కర్ తన డ్యూటీ తాను నిర్వర్తించాడు అని మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తారు

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 22 часа назад +2

    ఓం 🙏

  • @rajkumarrrk5906
    @rajkumarrrk5906 День назад +5

    Good information hamara prasad anna

  • @vvtv2481
    @vvtv2481 День назад +4

    శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ధర్మం కోసం పని చేసే ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలో వెళ్తారు నేను చేసేది కర్మయోగం అర్జునుడి లాగా పోరాటం చేస్తున్నాడు ఏదైనా ఒకసారి కృష్ణ భక్తి కూడా కలిగి ఉంటే కచ్చితంగా వైకుంఠం వెళ్తాడు

  • @suryaadapa-sp4kz
    @suryaadapa-sp4kz День назад +7

    MIND BLOWING INFORMATION ABOUT AMBEDKAR

  • @vprasad6433
    @vprasad6433 День назад +11

    మీరు ఎంతో కష్ట పడి ఎక్కడెక్కడి నుండో సమాచారాన్ని సేకరించి సాక్ష్య ఆధారాలతో పచ్చి వాస్తవాలు చెప్పిన.. మాకు నచ్చదు సార్. ఆయన్ను అభిమానించడం మాత్రమే మాకు తెలుసు. మీరు ఆధారాలతో నిజాలు చెప్పిన.. ఎందుకో మా బోటి కొందరికి నచ్చదు. అంతే సార్.

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 День назад +6

      అది అభిమానించడం కాదు ఆయన పేరు చెప్పుకుని అందరినీ భయపెట్టి బతకనేర్చినతనం.

  • @devulapallikrishnarao3450
    @devulapallikrishnarao3450 День назад +7

    Excellent information sir

  • @p.mohankrishnapreethamstud6174
    @p.mohankrishnapreethamstud6174 День назад +2

    chala manchi vichaarana chesaaru . adbhutham HAMARA BHAI.

  • @Vijjiprsn
    @Vijjiprsn День назад +7

    🌅🔱⚡అన్న హిందూ శంఖారావం పై ఒక కార్యక్రమం చేయండి🕉️🚩 ▶️

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn День назад +2

    Nijalu bayataki ravali

  • @GorlaNarsimha
    @GorlaNarsimha День назад +2

    సూపర్ న్యూస్ అన్న

  • @KrishnaVandari-e4s
    @KrishnaVandari-e4s День назад +5

    Hama anna meeru chepindi 100% true. Indulo ravantha ayina abadam ledu. 🙏🙏🙏🙏

  • @repalavenugopal2993
    @repalavenugopal2993 21 час назад +1

    Jai hamara prasad

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 День назад +6

    జై శ్రీరామ్ ప్రసాదన్న

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 День назад +7

    హమారా ప్రసాద్ గారు 🙏🙏🙏

  • @srinivask-qb1ve
    @srinivask-qb1ve День назад +2

    U r really great sir, ur efforts are superb

  • @siddeshasiddu5821
    @siddeshasiddu5821 7 часов назад

    Nenu prashnisthunna inkaa inkaa pradhnisthune untaa ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩🚩

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu 6 часов назад

    వాస్తవాలు సాక్ష్యాధారాలతో చెబుతున్నారు.మీకు పాదాభివందనములు.

  • @OPGOUD30
    @OPGOUD30 День назад +4

    హమారా ప్రసాద్ అన్న... 🚩🚩🚩🙏

  • @RamakrishnaGhantelwad
    @RamakrishnaGhantelwad День назад +7

    Jai shree Ram anna❤❤❤❤

  • @rajyadav799
    @rajyadav799 День назад +16

    అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతీయ సంస్కృతి సంక నాకి పోతుంది.. ఎన్నో దేశాల రాజ్యాంగ ప్రతులు కాపీ కొట్టి, వాళ్ళ చట్టాలు, సంస్కృతి, సంప్రదాయాలను భారతీయులం అయిన మనపై రుద్దుతున్నారు. నిజాయితీగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన, ప్రాణాలు అర్పించిన ఎంతో మంది దేశ భక్తులను నేటి తరాలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంబేద్కర్/ అంబేద్కరిస్టుల వల్ల. ఇప్పటికైనా మీ లాంటి వాళ్ళు మా కళ్ళు తెరిపిస్తున్నందుకు ధన్యవాదాలు.. జై శ్రీరామ్..

    • @KAnush-m7s
      @KAnush-m7s День назад

      @@rajyadav799 Nijame.....appati dhaka ee sannAATHU lanjoduku chala baaga paripalincharu ee desanni.
      Lavada sri ram❤️

    • @gajulamallikarjunaswamy1876
      @gajulamallikarjunaswamy1876 23 часа назад

      ​@@KAnush-m7sనీ కామెంట్ ఒకసారి చూసుకుని,మార్చు

    • @maahishmaa
      @maahishmaa 22 часа назад

      ​@@KAnush-m7sసంకరా జాతి కంచెరా గాడిద నీ బతుకులో నా గడ్డపారా

    • @rajyadav799
      @rajyadav799 10 часов назад

      @@KAnush-m7s రిజర్వేషన్ ల పేరుతో మా హిందువుల మొ.. లు కుడుస్తూ మళ్ళీ మమ్మల్ని అంటావు.. మేము (హిందువులం) కట్టె టాక్స్ ల తోనే మీకు వివిధ లాభాలు జరుగుతున్నాయి.. మీ లాంటి వారు భారత దేశంలో పుట్టి, ఇతర మతాలు, దేశానికి ద్రోహం చేసే వాళ్ల సంకలు నాకు తున్నందున ప్రస్తుత పరిస్థితి..

  • @yogamers7944
    @yogamers7944 День назад +2

    If you contested as mp iam ready to support you your possession is in parliament your service need to nation

  • @rvreddyandassociates
    @rvreddyandassociates День назад +2

    YOU ARE REALLY DOING THE GREAT RESEARCH

  • @revanthkumar7239
    @revanthkumar7239 День назад +10

    జై బీమ్ ❌ జై హమారా ప్రసాద్ గారు ✅👏🫡....... జై శ్రీ రామ్ 🙏🚩

    • @GamingTvchannel-xp3rl
      @GamingTvchannel-xp3rl День назад +1

      జై భగత్ సింగ్ నాస్తికత్వాం వర్ధిల్లాలి మతోన్మాదం లేని సమాజం కావాలి🎉

  • @MDGV325
    @MDGV325 День назад +4

    Good information 👌👏

  • @mnssivakumar8669
    @mnssivakumar8669 День назад +4

    Jai Hamara Prasad garu

  • @laxmikumarhouji4990
    @laxmikumarhouji4990 День назад +10

    ప్రసాద్ గారు ఈ అంబేద్కర్ ఇష్ట్ లకు కళ్ళు బైర్లు కమ్మాయి.

  • @jayshriramvenkatesham6665
    @jayshriramvenkatesham6665 День назад +3

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sailajachinnipilli1567
    @sailajachinnipilli1567 День назад +3

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @nandakumar.s6938
    @nandakumar.s6938 День назад +6

    I agree with you, Anna

  • @ganapathikadali7584
    @ganapathikadali7584 День назад +5

    చాలా బాగా చెప్పారు సార్

  • @srisrijagadishkumar1921
    @srisrijagadishkumar1921 14 часов назад +1

    The riddle of DR.BR AMBEDKAR book should be written by you sir
    JAI SRI RAM

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 День назад +3

    ఔరా ❤❤❤

  • @Tnraju-c61
    @Tnraju-c61 День назад +5

    అంబేద్కర్ ఇస్ట్ లను మేపుతూ, అంబేద్కర్ ని మన బుజాల మీద మోస్తున్నాం బిసి సోదరా? మన అన్న హమారా ప్రసాద్ అన్న గారి బాటలో నడుద్దాం మన హక్కులు మనం సాధించుకుందాo

  • @subramanyamvarada9741
    @subramanyamvarada9741 День назад +4

    స్వతహ నీతి పాటించే వాడు ఎవడైనా మిమ్మల్ని ఏమనగలడు.