ఒకసారి కామెంట్స్ చూడండి అన్న 'ఫోన్ లిఫ్ట్ చేయడం కాస్త లేట్ అయిందని మీరు ఫోన్ ఎత్తరు అని వాళ్ళు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు ఇంకా నేను షాపు వదిలేసి ఫిషింగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఏమంటారు మీరే ఆలోచించుకోండి
షాప్ దగ్గరికి వచ్చిన కస్టమర్లను చూసుకోవాలి ఆర్డర్లను చూసుకోవాలి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాలి ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి పార్సిల్ పంపించాలి కొరియర్ రిసిప్ట్లు పెట్టాలి కొరియర్ చేసుకోవాలి కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని దయచేసి ఫోన్ చేయొద్దు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి అని చాలా వీడియోలు నేను చెప్తూనే ఉన్నాను కదండి
ఆన్లైన్ సర్వీస్ అంటే మీరు మెసేజ్ పెట్టినంత మీరు చెప్పినంత ఈజీగా ఉంటుందనుకుంటున్నారు మీరు ఒక్కరోజు ఒకే ఒక రోజు మా షాపులో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఇదే మాట చెప్పండి చాలు
మీరు చెప్తుంటే ఎటువంటి వారికైనా వివరంగా (చిన్న పిల్ల లకు) చెప్పినట్లు వివరంగా చెప్తున్నారు మీరు సూపర్ అన్న.
@user-to7yv2jo7l మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అన్న
మీరు సూపర్ అన్న.
ప్రతీ ఒక్క విషయం వివరంగా చెప్తున్నారు థాంక్స్ అన్న.
@@BsesastryBunga థాంక్యూ వెరీ మచ్ అన్న
Me explanation chaala ante chala bagundhi bhai ❤ super 😍
@@sambasolam5398 thank you thank you very much Bhai🤝🤝
@@sambasolam5398 thank you very much sir
అన్నా మీరు చాలాబాగా చెప్పారు సూపర్. అన్నా మీరు చేపలు పట్టే వీడియో పెట్టొచ్చు కాదన్న.ఫ్లీజ్
@@sarivellinagarjuna6977 thank you very much Anna
Excellent super Anna meeru explain chesey vidhaanam
@@ravindrajathin thank you very much Anna
Anna super ga explain chesaru
@@KrishnaKrishna-qc7ih thank you very much Anna
Super ga explain chestavu anna😮😮😮😊😊 subscribe chesa bell on lo petta
Thank you Anna
Samudhramu lo ni cheppalu paduthaya Anna
Good bait bro ❤anna Meeru hunting ki వెళ్ళినపుడు వీడియో కావాలి bro
Ok anna
సూపర్ భయ్యా సూపర్గా చెప్పారు
@@AgaraharmveereshAgraharamv-w8y థాంక్యూ వెరీ మచ్ అన్న
Super
Thank you
సూపర్ అన్న
@@gajulachandpasha7867 thank you Anna
Good information for fishing 🎣❤
Thank you very much
Anna వరి పిండి ఎక్కడ ఉంటుంది బియ్యం పిడ్డి తెలుసు 😅😅😅😅
Mi explanation chaala bagundhi anna love you anna ❤❤
@@anjipalletooripillagadu9110 thank you so much Anna
Anna royyalu yala patukovali daniki em meetha petali royyalaku upayoginchee mullu yalantivi amma plz cheppu Anna
C RUclips videos Anna
Anna winter lo fish padali ante eam kalapli
Super anna
Thank you Anna
Good information 💯ℹ️😊❤
Thank you very much
Subscribed ❤
అన్న మీరూ చపలు పాటేపుడు వీడియో పెటు అన్న
Food colour pavudar? peru chepandi Anna
ఫుడ్ కలర్ మిఠాయి రంగుఅని కిరణా షాపుల్లో అడిగితే ఇస్తారన్న
Challa, బాగా ఛాపవు అన్న❤
@@puttiravi4029 థాంక్యూ అన్న
Very good
@@babamoizuddin4137 thank you
Anna red color mix.. Medicine.. Emitii.. Anna. Dni. Peru. Cheppandii. Emitii. Red. Color mandu. Emiti anna
Food color
🥰🥰🙏
🤝🤝🙏
Anna meru Red colourlo kalipina Dana chusanu bagundi kani Na ku valigikosam oka manchi Dana kalipi chupistara plz
@@GaendraNilakantaGaendraNilakan ok anna
Anna meru fishing ki వెళ్తే oka fishing video petandi
ఒకసారి కామెంట్స్ చూడండి అన్న 'ఫోన్ లిఫ్ట్ చేయడం కాస్త లేట్ అయిందని మీరు ఫోన్ ఎత్తరు అని వాళ్ళు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు ఇంకా నేను షాపు వదిలేసి ఫిషింగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఏమంటారు మీరే ఆలోచించుకోండి
అన్నా ఇంకో డౌట్ ఫిషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఏంటిది
Second hand rods hooks available anna?
No anna
Color ఎక్కడ దొరుకుతుంది
కిరాణా షాప్ లో
Nice 👌
🤝🤝
Anna ok fishing road kavali daani cost chepagalaru
C catalogue sir
Anna varipindi biyyapu pindi okkati kadhaa??😮
ఒకటే అన్నా
Enni days niluva cheyavachu feed anna
@@djvenkatesh2816 నిల్వ ఉంచితే పాడైపోతుంది
ఎప్పటికప్పుడే కలుపుకోవాలి
Nice video na
Thank you very much Anna
Anna maku manchi galem kavalanna Naku corirey chesthara
Ok anna
@@rkfishingrods anna ninnu etla contact avvali
9030748412
This is catalogue number
Nice bro
@@SureshManukonda-ws1zf thank you bro
Khammam anna madi
@@sadhimadhavi19 ok anna
Anna tabelu tinestunay meta ela anna chepalu padatamledu
@@jagadeeshtholeti8185 తాబేలు ఉన్నచోట చేపలు పట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అన్న వేరే ప్లేస్ లో ట్రై చేయండి
Gurakalu kuda tinestunnayi anna
Nizamabad Balkonda ok thanks anna
@@battumadhukar 🤝🤝🙂
Ori pindi ante enti
బియ్యం పిండి
మా ఏరియా లో గండిపరిగలు ఉంటాయి అవి యర ల కు పడడం లైదు వాటి కి ఇ బైట్ తో padataya రిప్లై sir
పడవు అన్న
@@rkfishingrods మరి వాటికీ ఏమీ పెట్టాలి రిప్లై sir
మాకు తెలియదండి
కట్టిపరిగలు బైట్ చేప్పండి సార్ plz
Anna nakku manchi fishing rad kavali adhe AA Rad baguntundhi Anna please chepava
@@ramkaka9473 c catalogue anna
👌👍🎉💯
🤝🤝
Shop address cheppandi
@@kirankumarkottu5147 video description my full address
Annaya midhi aa vuru ❤
Video description my full address Anna
Anna ne address chappaandi
@@kalasanivenkat5429 video description my full address Anna
Brother nak fishing rod kavali
C catalogue anna
Super explanation anna
@@vijaykumar-be1zv thank you very much Anna
అన్నా వరి పిండి అంటే ఏంది అన్న కాంపౌడర్ అంటారు అదేనా
బియ్యం పిండి
Call chesta sariga response ledhu so un follow un behavior sir
షాప్ దగ్గరికి వచ్చిన కస్టమర్లను చూసుకోవాలి ఆర్డర్లను చూసుకోవాలి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాలి ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి పార్సిల్ పంపించాలి కొరియర్ రిసిప్ట్లు పెట్టాలి కొరియర్ చేసుకోవాలి కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని దయచేసి ఫోన్ చేయొద్దు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి అని చాలా వీడియోలు నేను చెప్తూనే ఉన్నాను కదండి
@@rkfishingrods adhi edho call lo kuda voice mesg cheyandi ani cheppi vunta bagundhu sir sudden ga cut cheyadam em baguvledhu
ఆన్లైన్ సర్వీస్ అంటే మీరు మెసేజ్ పెట్టినంత మీరు చెప్పినంత ఈజీగా ఉంటుందనుకుంటున్నారు మీరు ఒక్కరోజు ఒకే ఒక రోజు మా షాపులో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఇదే మాట చెప్పండి చాలు
@@rkfishingrods bale varu ma ku shops unnai andi maku telusu customer tho ela matladali ani meru cover chesukuntunnaru solution ga cheppadam ledhu
Thamby shop chukukovadam ante adhi kirana kottu kadhu vachi costumer ki shamanu inchhi pampadam kadhu atu orders chusukovali itu costumer ni chudukovali subscribers doubt thirchali niku call cheyadaniki vunna time vice msg cheyadaniku use chei Reply rakapothe appudu adugu@@spproperties277
అన్నా నాకు మంచి ఫీసింగ్ రాడ్ కావాలి
@@మిధునశ్రీ c catalogue anna
👌👌👌👌👌🥰
🤝🤝