Vizag Steel Plant : 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మికుల ధర్నా l NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 49

  • @maheshkota3800
    @maheshkota3800 Месяц назад +31

    ఓట్లు వేసి గెలిపించారు..అనుభవించండి.. మీ శోష కు తగిన ఫలితమే దొరుకును..

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 Месяц назад +19

    విశాఖ ఉక్కు గుజరత్ హక్కు కాబోతుందా.

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 Месяц назад +32

    Ippudu package kukka em chestundhi..eh deeksha chestundhi😅😅

  • @suribabu5471
    @suribabu5471 Месяц назад +38

    ఓటుతో ఒప్పుకొని నోటితో గోల చేస్తే ఎలా . ఇలా చెయ్యాలనె కదా మీరు ఓటు వేశారు

  • @gunnamkishore8480
    @gunnamkishore8480 Месяц назад +13

    లడ్డూ సంగతి దేవుడు చూస్తాడు,ఇక నుంచి మేము సూపర్ six ఇచ్చాం చూస్తే భయం వేస్తుంది అక్కడ నుంచి చేయండి, అన్ని టాపిక్స్ డైవర్ట్ అయిపోతున్నాయి.

  • @krishnareddykoteru4756
    @krishnareddykoteru4756 Месяц назад +20

    😅 నాకు ఆనందంగా ఉంది అది కోరివిరా అని తెలిసి తెలిసి తలను గొక్కున్నారు ఇపుడు మండుతుందంటే ఏం లాభం అనుభవించాల్సిందే 😂

  • @kgopi7515
    @kgopi7515 Месяц назад +13

    CM Ramesh gaaru Ekkada ?

  • @vinaych7777
    @vinaych7777 Месяц назад +2

    Where is Pawan Kalyan

  • @sagarnaik4809
    @sagarnaik4809 Месяц назад +5

    మా విశాఖ వుక్కు మా ఆంధ్రుల హక్కు మోడ్ ప్రభుత్యం తీసుకున నిర్ణయం శుభ పరిణామం ఒకపక్క కార్మికుల్పొట్టకొట్టటానికి సిద్ధంగా ఉంది

  • @ysrcpsocialmediasatishbeth9673
    @ysrcpsocialmediasatishbeth9673 Месяц назад +10

    Pspk fans eppadu ami cheputaru

  • @rickyakshai5498
    @rickyakshai5498 Месяц назад +7

    save vizag steel plant 😢😢😢

  • @venkativennala5314
    @venkativennala5314 Месяц назад +4

    Edhi chala mosam chala madhi family lu nu road palu chesaru 😭😭

  • @prudhvirajmula2478
    @prudhvirajmula2478 Месяц назад +8

    సేవ్ స్టీల్ ప్లాంట్

  • @narasimhanaidu7443
    @narasimhanaidu7443 Месяц назад +7

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రోడక్షన్ ఏమి తగ్గింది లేదు, కావల నే మోడీ గవర్నమెంట్ అడ్డం గా దోచునే కార్య చరణ, మోడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పథకం ప్రకారమే పర్మినెంట్ కార్మికులు తో పాటు కాంట్రాక్టు కార్మికుల కు ఉదవ్య సన పాలకడం కోసం మే, తిరుపతి లడ్డు డ్రామా కూడ తే రా మీదకు తేచ్చరు, వీళ్ళ కు నడి రోడ్డు మీద ఊరి తీ యాలి

    • @garalamunormal5316
      @garalamunormal5316 Месяц назад

      *Vizag people have lost moral authority to question sale of Steel Plant. **_Their elected leaders have to come forward and fight for the cause. Their leaders are helping the sale._** CHOICE-BASED-SWAYAM-SELECTION-OF-WONDERFUL-FATE.* No sympathy from rest of Andhra Pradesh.

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 Месяц назад +10

    తప్పులేదు 161 ఇచ్చారు అనుభవించండి 🙏

  • @balaapparao8340
    @balaapparao8340 Месяц назад +7

    Panikimaalina government ippudu unnadhi koththa jobs devudu erugu unna udhtogaalu pothe vishaka patnamlo elaa bathukuthaaru saamaanyulu

  • @markyalla1574
    @markyalla1574 Месяц назад

    Good decision, steel plant employees full enjoy

  • @satishsiddu
    @satishsiddu Месяц назад +4

    Save Vizag steel plant

  • @tamminavidhyasagar6839
    @tamminavidhyasagar6839 Месяц назад

    Super Super

  • @harikrishna5666
    @harikrishna5666 Месяц назад +3

    Where is pawala?

  • @Amma7636
    @Amma7636 Месяц назад +3

    ఏరి కోరి తెచ్చుకున్నారు కదా టిడిపి జనసేన నేను అనుభవించండి రాజా😂 గాజువాక రాజా

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 Месяц назад +4

    వేస్ట్ కూటమి

  • @chantiv9979
    @chantiv9979 Месяц назад +7

    డీసీఎం akkada

  • @srinuvasu20
    @srinuvasu20 Месяц назад +7

    Good for vizag people vadhura ani mothukunna and vizag capital avuthundhi anna kuda gelipincharu kadha meeku kavalsindhe

  • @bhandhavikuppili4701
    @bhandhavikuppili4701 Месяц назад +2

    Highest majority itcharu kadaa.kutami kii.Enjoy 😅.meru inni chaisina waste

  • @mohankrishna2412
    @mohankrishna2412 Месяц назад +8

    ఎంత కాలం సెంటిమెంట్ అయింట్మెంట్ అని అందరూ పబ్బాలు గడుపు కుంటారు .. ప్రైవేటేజ్ చేసేసి , no work no pay , అనే కండిషన్ పెట్టేయండి 🙏 ... ఎవడికి వొళ్ళు వొంగుతుందో ఎవడికి ఆకలి తీర్చుకోవాలి అనుకుంటే వళ్ళే ఉంటారు ... కూర్చోపెట్టి లక్షలు లక్షలు జీతాలు ఇవ్వల్సిన పని , ఏ govt సెక్టార్ లకి లేదు ... ఇదే జరిగితే వేల మంది ఇబ్బంది పడతారేమో కాని , ఫ్యూచర్ లో కొన్ని లక్షల కోట్ల మందికి అభివృద్ధి ఫలితాలు తెలుస్తాయి ... ఇలా ఉంచి నంత కాలం రిజర్వేషన్ లు సమ్మెలు అంటూ కాలయాపన తో పాటు నష్టాల శాతం ఎక్కువ అవటం తప్ప ఉపయోగం లేదు ... 🙏

    • @MPRAO369
      @MPRAO369 Месяц назад +3

      అదే విషయం చంద్రబాబు కి సెప్పు.. ఎలక్షన్ ముందు మాటిచ్చాడుగా

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 Месяц назад +1

    Save Vizag Steel plant. Merge in SAIL. Vishakha ukku, Andrula hakku. Save contract labour. Save employees.

  • @gangaraju2796
    @gangaraju2796 Месяц назад

    Govt. వ్యాపారం చేస్తే.... ఎప్పటికైనా
    BSNL లా ఉంటుంది సార్
    కార్మికులకు అన్యాయం జరగదు...
    BSNL కోట్లలో పాకేజీలు ఇచ్చింది..

  • @rajuduggapu2774
    @rajuduggapu2774 Месяц назад +3

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

  • @bankurukrishna7954
    @bankurukrishna7954 Месяц назад

    నిజమే ఓటు వేసి తప్పుచేసినం తల్లికి వందనం యేమయ్యండీ

  • @pavanpushparaj
    @pavanpushparaj Месяц назад

    Babu Pawan union Bank ni nakechesaru epudu steel plant

  • @jsrinivajsarao7603
    @jsrinivajsarao7603 Месяц назад

    మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్లు అమ్మేయండి ప్రత్యేక హోదా అమ్మ వేయండి సూపర్ సెక్స్ గోవింద గోవింద వాలంటరీ గోవింద గోవింద విజయవాడ ప్రజల మునిగి పోయినారు వాళ్లకి గోవింద గోవింద

  • @rajuduggapu2774
    @rajuduggapu2774 Месяц назад +1

    విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో మెర్జ్ చేసే విధంగా చూడాలని మనవి

  • @VeeraswamyKolli-o3w
    @VeeraswamyKolli-o3w Месяц назад +1

    Delhi lo dharna chestey nyam jaruguthunde

  • @nature6717
    @nature6717 Месяц назад +1

    If you do strike it is easy for us to close the plant completely. Like vedanta copper in tamilnadu

  • @Prasad-37
    @Prasad-37 Месяц назад +1

    😂😂😂😂😂😂😂😂😂😢l🎉🎉🎉🎉🎉

  • @nature6717
    @nature6717 Месяц назад

    Vishaka vukku andhra ki bokka. Since 30 years no development in the extra 15000 acers of land that was held in the hands of steel plant. If it is privatized that 15000 acers will get another 10 lakh jobs directly and indirectly with in 10 years. That is the development plan of bjp for North Andhra

  • @ysrcpsocialmediasatishbeth9673
    @ysrcpsocialmediasatishbeth9673 Месяц назад +4

    Mari tdp ke vote vasaruku ga

  • @NarayanaRao-rr4xk
    @NarayanaRao-rr4xk Месяц назад

    తినటానికి అలవాటు పడ్డారు నెలకు కూర్చోపెట్టి జీతాలు దెంగ బడతారు బాగ.అలవాటు పడ్డారు వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే నెలకు జీతాలు.వస్తాయి మనకు లాస్ వచ్చిన లాభం వచ్చిన మనకు అనవసరం గవర్నమెంట్ ఎంత లాస్ మంచి డిజైన్ తీసుకుంది దుల తీరింది వేదవలికి