వెళ్ళిపో.. | YS Sharmila Vs Young Man | STRAIGHT QUESTION - STUNNINGANSWER | Narsipatnam Rachabanda

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2024
  • వెళ్ళిపో.. | YS Sharmila Vs Young Man | STRAIGHT QUESTION - STUNNINGANSWER | Narsipatnam Rachabanda
    #yssharmila #narsipatnam #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 2 тыс.

  • @rajendrav9968
    @rajendrav9968 5 месяцев назад +298

    వీడు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పిన షర్మిళ గారి కి అభినందనలు

  • @shankaro7710
    @shankaro7710 5 месяцев назад +229

    ఏ అంశం అయిన మీరు మాట్లాడేటప్పుడు ఒక చిన్న తడబాటు లేకుండా మాట్లాడుతారు.
    మన దేశంలో మాట్లాడే గొప్ప వక్తలో మీరు ఒక్కరూ ఉంటారు మేడం. జై షర్మిలమ్మ.🤚🤚

    • @kondurinagireddy7729
      @kondurinagireddy7729 5 месяцев назад +1

      Ok correct why came ts to ap😂

    • @TeamBacchas
      @TeamBacchas 5 месяцев назад

      Emi upayogam , train noise laga oorike matladali ante , cinema actor lu inka Baga matladarru .
      Content and commitment undali , oorike deshala meeda PADI aravatam kadu

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 5 месяцев назад

      గొర్రె గా😂

    • @suryayamala836
      @suryayamala836 3 месяца назад

      ​@@kondurinagireddy7729😂😂, this is right

  • @abhicreations8903
    @abhicreations8903 5 месяцев назад +100

    రాష్ట్రం లో జరుగుతున్న అన్యాయాన్ని నిర్మొహమాటంగా చెప్తున్నందుకు hatsoff Madam. Mee avasaram ap ki చాలా ఉంది.

  • @BR98668
    @BR98668 5 месяцев назад +10

    అసలు అటాకింగ్
    టాకింగ్ ఏమిటి తల్లి పేపర్ పెన్ను లేకుండా ఆ వాగ్దాటి ఆమాటలు గ్రేట్ లీడర్ అవుతావు అమ్మ

  • @user-qr2yx7ey6f
    @user-qr2yx7ey6f 5 месяцев назад +462

    పేపర్ చూడకుండా బలే మాట్లాడుతున్నారు మేడం 👌

    • @udhava9923
      @udhava9923 5 месяцев назад +5

      Aite CBN ni teesesi Eevida na CM cheddama brother?

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 5 месяцев назад +9

      Ma jagan Mavaya ki paper 📜 kavali

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 5 месяцев назад +10

      @@udhava9923 చంద్రబాబుగారు సీయమ్ గానే ఉంటారు. జగన్ ని తీసేసి, ఈమెని ycp అధ్యక్షురాలిగ చేసి, ycp ని కాంగ్రెస్లో కలిపేస్తే సరి😁

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 5 месяцев назад +4

      @@udhava9923 ​​⁠ చంద్రబాబుగారు సీయమ్ గానే ఉంటారు. జగన్ ని తీసేసి, ఈమెని ycp అధ్యక్షురాలిగ చేసి, ycp ని కాంగ్రెస్లో కలిపేస్తే సరి😁

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 5 месяцев назад +2

      @@udhava9923​​⁠ చంద్రబాబుగారు సీయమ్ గానే ఉంటారు. జగన్ ని తీసేసి, ఈమెని ycp అధ్యక్షురాలిగ చేసి, ycp ని కాంగ్రెస్లో కలిపేస్తే సరి😁

  • @manoharceo3827
    @manoharceo3827 5 месяцев назад +461

    ఒక విషయంలో షర్మిలను మెచ్చుకోవాలి, తన ముందే తన మీద ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వడం,

    • @udhava9923
      @udhava9923 5 месяцев назад +6

      Aite CBN ni teesesi Eevida na CM cheddama brother?

    • @ponnarusumadhukumar8882
      @ponnarusumadhukumar8882 5 месяцев назад

      😂😂​@@udhava9923

    • @srinivaasu6644
      @srinivaasu6644 5 месяцев назад +8

      Adhi scripted bachha

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 5 месяцев назад +13

      ​@@udhava9923Jalaga gaadu tappa evaru vachina better ne bro

    • @dualmediatrends
      @dualmediatrends 5 месяцев назад +1

      @@chaitanyapulluri1901 ala anaku brother malli risk teesukolemu

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 5 месяцев назад +17

    ఆంద్రప్రదేశ్ కి కాంగ్రెస్ చేసిన ద్రోహం ap ప్రజలు ఇంకా మరిచిపోలేదు భవిష్యత్తులో కేంద్రం లో కూడా అడ్రస్ వుండదు

  • @kallanagarjuna2489
    @kallanagarjuna2489 5 месяцев назад +20

    మీ అన్నయ్య చేసిన పరిపాలనా చూసి,, నిన్ను కూడా నమ్మలేకపోతున్నాను,,అక్క,, అబద్ధం చెప్పేవాడు తడపడుతాడు మాట్లాడుతాడు,,నీతిని నిజాన్ని చెప్పేవాడు నిర్భయంగా మాట్లాడుతాడు,, నీ మాటలో కూడా నిజాయితీ ఉందనిపిస్తుంది👏👏👏👍

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 5 месяцев назад +278

    నిజంగా షర్మిల దమ్మున్న లీడర్
    జగన్కి ఆ దమ్ము లేదు ఎదుటి వ్యక్తి విమర్శించిన మాట్లాడే అవకాశం ఇచ్చింది అది దమ్మంటే

    • @samrat802
      @samrat802 5 месяцев назад +6

      నువ్వు ఇదేమాట ఇంకో 5 సంవత్సరాలు తరువాత కూడా షర్మిల గురుంచి చెబుతావా.

    • @ponnarusumadhukumar8882
      @ponnarusumadhukumar8882 5 месяцев назад +1

      😂😂😂... అక్క నీకు ఫోన్ చెపింది దా బ్రో.. ఐ am dare and dashing ani

    • @YuvaSena1947
      @YuvaSena1947 5 месяцев назад

      Mee lanti vaallu thalli ki bidda ki kuda godavalu pette rakam sodhara ,I think meeru samajam velivesina community anukuntanu anduke kamma kamma ga chebuthunnaru

    • @HXYZZZ
      @HXYZZZ 5 месяцев назад +2

      It’s preplanned question, to clear up doubts

    • @bestieschannel1810
      @bestieschannel1810 5 месяцев назад

      It's planned

  • @gck126
    @gck126 5 месяцев назад +26

    షర్మిళ గారు థమ్ము,, ధైర్యం ఉన్న మహిళ 🙏

  • @KNRYADAV
    @KNRYADAV 5 месяцев назад +51

    షర్మిల గారు ధరించిన చీరలోని అర్థం చేసుకోవాలి మా అన్నగారు వేస్ట్ చంద్రబాబు గారు బెస్ట్ అని

  • @proddukuvarjiliya1476
    @proddukuvarjiliya1476 5 месяцев назад +56

    చాలామంది సందేహాలను నివృత్తి చేశారు అమ్మ. మీ ప్రచారం ఇలాగే కొనసాగాలి.. జై కాంగ్రెస్... జై షర్మిలమ్మ

  • @user-pi8wj1ej3v
    @user-pi8wj1ej3v 5 месяцев назад +56

    మేడం గారు . ఈ ఎలక్షన్ టైం లో. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టిన ఎవరు ఎన్ని మీటింగ్స్ పెట్టుకున్న. వచ్చేది మా తెలుగుదేశం శ్రీ నారా. చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం.

  • @Lucky69999
    @Lucky69999 5 месяцев назад +120

    ఇక్కడ జీతాలు లేవు, పనుల్లేవ్, రోడ్లు లేవు రాజధాని లేదు,... అన్నీ అప్పులు, పప్పులు బెల్లాలు తప్ప

  • @mohammedmosiquddin6026
    @mohammedmosiquddin6026 5 месяцев назад +6

    She is speaking very clearly as I am not well versed in Telugu but understand her words very easily......

  • @rajendrav9968
    @rajendrav9968 5 месяцев назад +22

    షర్మిల గారికి అభినందనలు. భవిష్యత్లో ఏపీకి మంచి రాజకీయ నాయకురాలు అవుతారు

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 5 месяцев назад +263

    She changes her words as per her political ambition from time to time

    • @ammajineerukonda625
      @ammajineerukonda625 5 месяцев назад +8

      She was in deep sleep while her brother ruling the state. Now she wake up and she joined in Congress and she is singing Congress song. Again after elections we will see another party.

    • @msalomi1954
      @msalomi1954 5 месяцев назад +13

      Evadina anthe jagan chesina dramalu enti? Kidi kathi frama babai murder vati kante sharmila party maradam thappa?

    • @prasadbolla4579
      @prasadbolla4579 5 месяцев назад +6

      Like own Brother...!
      Madama tippatam maata marchatam ...mana sontam.

    • @BM-vu2uf
      @BM-vu2uf 5 месяцев назад +4

      Same criminal blood

    • @Political0812
      @Political0812 5 месяцев назад

      ఇది జగన్ పైన చంద్రబాబు విసిరిన వెన్నుపోటు బాణం. ఈమె లక్ష్యం గెలవడం కాదు చంద్రబాబును గెలిపించడం

  • @jayashankarm3534
    @jayashankarm3534 5 месяцев назад +204

    Vedi lanti yadhavalu chala mandi gorrelu unaru.

    • @anilkondapalli6038
      @anilkondapalli6038 5 месяцев назад +15

      Gorrelu yevaro twaralone telustundi brother

    • @srinubabu4411
      @srinubabu4411 5 месяцев назад

      గొర్రెలకి చిల్లర వేస్తే చాలు 420గాడైన రాష్ట్రం సంకనాకి పోయిన పర్వాలేదు

    • @jayashankarm3534
      @jayashankarm3534 5 месяцев назад +8

      @@anilkondapalli6038 rajadhani lekunda cheyshadu polavaram sankanakinchadu. Liquor bandhu annadu yakkada. . Neku ardham kavatla ap nasanam aipoyi 2 years ainadhi malli techipettuko appudu gorrelu yavado purthi clearly vacheydhi brother.

    • @RajasekharVJA
      @RajasekharVJA 5 месяцев назад +1

      నీలాంటి ఏర్రి పువ్వులు వల్లే ఆంధ్ర లో టీడీపీ ఇంకా బతికివుంది, లేకపోతే తెలంగాణ లో లాగా జెండా పీకేసిది😂

    • @KRamu-fu9pl
      @KRamu-fu9pl 5 месяцев назад +4

      oka party lo vundi vere party ki vote vesesvadini gorrelu anataru

  • @jamesch6099
    @jamesch6099 5 месяцев назад +5

    Super clarification

  • @BR98668
    @BR98668 5 месяцев назад +7

    అన్న ఉన్న కూడా
    తన నిజాయితీ రాజకీయాలు చేస్తుంది గ్రేట్ ఉన్న వాస్తవాలు ఉనది ఉన్నటు చెపుతుంది గ్రేట్ లీడర్

  • @rajakalaparthi2300
    @rajakalaparthi2300 5 месяцев назад +193

    మరీ ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు తల్లీ

    • @saleemsayed757
      @saleemsayed757 5 месяцев назад +3

      Telangana ku vellindanna.

    • @TravelUniverseMax
      @TravelUniverseMax 5 месяцев назад +3

      jalagadu pampinchesadu velakapothe inko godali vaduta anaru

    • @bharathkona
      @bharathkona 5 месяцев назад +2

      ​@@TravelUniverseMax 100% correct ga chepparu brother

    • @maruthikandi3317
      @maruthikandi3317 5 месяцев назад

      Ok , akkada emaina chesara mari ? ​@@saleemsayed757

    • @mandalapueswar
      @mandalapueswar 5 месяцев назад

      అన్నా చెల్లి చెరో రాష్ట్రం పంచుకున్నారు, ఫ్యామిలీ గొడవలు అని చెప్పి ts లో try చేసింది అక్కడ మింగి లేక మళ్లీ ఇటు వచ్చింది, అక్కడి పిల్ల ఇక్కడ పిల్లే అంటుంది... మహమేతా వదిలిన బానాలు, కర్మ రా బాబు స్టేట్ ని నాశనం చేస్తున్నారు, ఉచితo అంటారు గొర్రె లు తల ఊపి ఓటు వేస్తారు, వీళ్లు silent గా మూటలు వెనకాల వేస్తారు..

  • @Ksomh8877
    @Ksomh8877 5 месяцев назад +198

    వైఎస్ఆర్ పేరు fir లో పెట్టించింది జగన్ తరుపు లాయర్లు వల్ల fir లొ చేర్చారు

    • @srinivasulu9054
      @srinivasulu9054 5 месяцев назад +19

      ఏమాత్రం సబ్జెక్ట్ తెలియని కొండ గొర్రెలు, ఇంకా అక్కడ అందులోనే ఉన్నారు అని ఈ వీడియోల ద్వారా తెలుస్తుంది కదా అన్న

    • @kambhampati99mk
      @kambhampati99mk 5 месяцев назад

      pora pukaaa

    • @srinivasgolla2376
      @srinivasgolla2376 5 месяцев назад +1

      Yes

    • @Bhairav1256
      @Bhairav1256 5 месяцев назад

      @ksomh eduku? Anni chanipoyna vadi meda netteyadamaaa?

    • @MPRAO369
      @MPRAO369 5 месяцев назад

      అవునా ఐటీడీపి లో రాబిన్ శర్మ గాడు చెప్పడా.. ఎర్రి పువ్వు గాళ్ళు

  • @ForgetPasTthinkFuture
    @ForgetPasTthinkFuture 5 месяцев назад +2

    Great Sharmila garu. Swayam ga Raja sekhar Reddy gare Mike lo matladinatlu undi. Disputes lo kuda perfect answers and respectful language use chesaru. Present leaders ki evariki ee qualities lev. You are the best. Great leadership qualities 💪👏 👍

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 месяца назад +1

    ఎక్కడ ఎవరు గెలిచినా ఐ డోన్ట్ వర్రీ మచ్. బట్ షర్మిల మాత్రం గెలిచితీరాలి.

  • @xclass6041
    @xclass6041 5 месяцев назад +127

    రాజకీయ భవిష్యత్ కోసం అన్నా చెల్లెళ్ళు నోటికేదొస్తే అది మాట్లాడతారు
    స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పాడు వైస్సార్ పేరు ని FIR లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి అని
    ఈ మహా తల్లి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు తెలీక పొరపాటున FIR లో చేర్చారని మాట్లాడుతోంది ....
    అసలు వీళ్ళు, వీళ్ళ కుటుంబ సమస్యలు AP ప్రజలకి అవసరమా 🤔

    • @varalakshmi6649
      @varalakshmi6649 5 месяцев назад +6

      ఇద్దరూ డ్రామా ఆడుతున్నారు చెత్త ఫేసులు

    • @poppavenkatasubbaiah6094
      @poppavenkatasubbaiah6094 5 месяцев назад +7

      షర్మిమ్మ మన రాష్ట్రాని 2. చీల్చి మన చేతిలో చిప్ప పెటింది సోనియా మీఅన్న జైల్లో పెటింది కాంగ్రెస్ నీకు బుది లేక కాంగ్రెస్ అంటున్నావు ప్రజలకు అందరికి తెలుసు

    • @MPRAO369
      @MPRAO369 5 месяцев назад

      మరి ఎవరు అవసరం.. చెప్పరా... పర్లేదు చెప్పహేయ్... ఇంక ఎన్టీఆర్ ఎన్నుపోటు కాలం లో ఉండిపోయావేరా ఐటీడీపి లో చేరి... Update అవ్వండి... తింగరి యాదవల్లారా..

    • @user-xi8bl4py1n
      @user-xi8bl4py1n 5 месяцев назад +3

      అసలు విషయం ఏమిటంటే ఈ కుటుంబము నుండి వచ్చిన తరువాత నే మన రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాలకు మూల కారణంగా చూచి ఈ కుటుంబాన్ని నమ్మి ఇంకను తగులడదామా అని ప్రజలు అనుకుంటున్నారు

    • @MPRAO369
      @MPRAO369 5 месяцев назад

      @@user-xi8bl4py1n ప్రజల సంగతి ఎందుకులే కానీ. ఐటీడీపి రాబిన్ శర్మ గాడు ఏమంటుండురా

  • @venugopalreddy143
    @venugopalreddy143 5 месяцев назад +87

    Very Good Speech With Out Paper, from YSR Daughter/ Tigress of Kadapa 👍

    • @kveangupta5297
      @kveangupta5297 5 месяцев назад +4

      Abaddalu, notiki vachinatlu matlada daniki script enduku. Responsibility tho matladadaniki script kavali.

    • @MPRAO369
      @MPRAO369 5 месяцев назад

      ఎల్లి చంద్రబాబు కి సెప్పు

    • @beyou8038
      @beyou8038 5 месяцев назад

      ​@@kveangupta5297Chusi thappulu chadhevai vedhava laki endhuku papers😂😂😂

    • @saikrish1144
      @saikrish1144 5 месяцев назад

      ​@@kveangupta5297 Ami Chipina Dantlo Oka Ambadam Chipu AP Special status Vachinda

    • @bulbul6011
      @bulbul6011 5 месяцев назад

      a stack is an abstract data type that serves as a collection of elements with two main operations:
      Push, which adds an element to the collection, and
      Pop, which removes the most recently added element

  • @varanasitv4271
    @varanasitv4271 5 месяцев назад

    స్వార్థ రాజకీయాల కోసం అన్నా చెల్లెళ్ళు కొట్లాడు‌కొంటున్నారు.

  • @rafimahammad5195
    @rafimahammad5195 5 месяцев назад

    ఎంతైనా విమర్శలు చేయచ్చు పర్సనల్ గా కానీ పాలసీ పైన సమాధానం చెప్పలేరు

  • @bogeanreddy
    @bogeanreddy 5 месяцев назад +28

    మీకు పసుపు శారీ చాలా బాగుంది మేడం

  • @nagaiahb1197
    @nagaiahb1197 5 месяцев назад +36

    You are a very good orator and intellectual. Hopefully you will utilise your skills and intellectual to the development of the state when you come to power. I wish good luck for Congress party and for your success.

    • @bulbul6011
      @bulbul6011 5 месяцев назад

      MATE is named after the South American plant yerba mate and tea made from the herb, mate.[4] The name is stylized in all capital letters to follow the nomenclature of other Free Software desktop environments like KDE and LXDE. The recursive backronym "MATE Advanced Traditional Environment" was subsequently adopted by most of the MATE community, again in the spirit of Free Software like GNU ("GNU's Not Unix!").[7] The use of a new name, instead of GNOME, avoids naming conflicts with GNOME 3 components.[7]

  • @VijayD-du7ox
    @VijayD-du7ox 5 месяцев назад

    well orchestrated question

  • @Kiran-boat
    @Kiran-boat 5 месяцев назад +1

    కార్యకర్తలు లేకుండా సీఎం అయ్యే ఒకె ఒక నాయకురాలు షర్మిల ఇంత టాలెంట్ మీకు ఉంది... జగన్ కు ఎందుకు లేదు 🤔మీరే ఒకప్పుడు తిరిగి తిరిగి వైసీపీ ని గెలిపించినరు...ఇప్పుడు మీరే గెలుస్తారు.... కార్యకర్తలు లేకుండా జై షర్మిలక్క 💐💐

  • @Shortfilmmax
    @Shortfilmmax 5 месяцев назад +55

    ❤ సూపర్ గా చెప్పారు అన్నా దిమ్మ తిరిగింది ఇంకేం చెప్తావ్ తల్లి నీ మాటలు ఎవరు నమ్మరు

  • @venkatrao6793
    @venkatrao6793 5 месяцев назад +90

    Ohhhh what a grate covering by shirmala

    • @bhagatsoul
      @bhagatsoul 5 месяцев назад +1

      So you think jagan is good and morale?

  • @rams8080
    @rams8080 5 месяцев назад +1

    Super Andi Sharmila garu

  • @srinivasvemala378
    @srinivasvemala378 5 месяцев назад

    రాజాశేకర్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం కాని మీ అన్న చెల్లెలను నమ్మం

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 5 месяцев назад +43

    Yes,your explanation is quit correct madam.Hatsup to you.👌👌👌👍👍👍

    • @udhava9923
      @udhava9923 5 месяцев назад

      Aite CBN ni teesesi Eevida na CM cheddama brother?

  • @user-zc1sq8vu6w
    @user-zc1sq8vu6w 5 месяцев назад +11

    సూపర్ స్పీచ్ షర్మిల గారు

  • @appreciatelife87
    @appreciatelife87 5 месяцев назад

    Jagan ఇలా సమాధానం చెప్పగలడా ఓపెన్ గా?? 😂😂

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t 5 месяцев назад +2

    Khangress kadha ap ni nashanam chesindhi 😅😅😅

  • @venkat308
    @venkat308 5 месяцев назад +62

    Syco povali cycle ravali ycheep worrest govt

    • @nagadeviannapurna6115
      @nagadeviannapurna6115 5 месяцев назад +1

      గట్టిగా చెప్పండి తమ్ముళ్లు సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి 😀😀😀😀

  • @israfoundationgowrunaidu4243
    @israfoundationgowrunaidu4243 5 месяцев назад

    తెలంగాణ లో ఎవడు పట్టించు కోలేదు

  • @commonman6912
    @commonman6912 3 месяца назад +1

    Good women leader of ap 🙏💐👍🏻

  • @yeddulakshminarayana3614
    @yeddulakshminarayana3614 5 месяцев назад +20

    Superb spontaneous answer

  • @dinakarsunny5916
    @dinakarsunny5916 5 месяцев назад +9

    Super bro ur great

  • @Aditya-ANR
    @Aditya-ANR 5 месяцев назад +6

    very good political strategy you and your brother playing. few people understood it already, and few people will understand will soon. Now, all people are educated and connected with technology so they knows who what doing ...take rest dear.
    CBN, Jagan, are trying to give free schemes to the people, which not work in long term as permanent back up for people wealth maintenance. we need Infr. development, agriculture development, education, technology and so on.

  • @danielbkofficial2185
    @danielbkofficial2185 5 месяцев назад +27

    AA matalu Sonia Rahul press meet petti cheppamanandi...Akka

  • @shivajikolanukonda
    @shivajikolanukonda 5 месяцев назад +4

    Great

  • @user-kn8ii3qq7g
    @user-kn8ii3qq7g 4 месяца назад +1

    Sharmila akka aiba simhaim💐

  • @shivashankar-Varaboina
    @shivashankar-Varaboina 5 месяцев назад

    అవునా నిజమా మకు తెలియదు లే 😅😅😅

  • @user-st7cg8wd6z
    @user-st7cg8wd6z 5 месяцев назад +39

    మరి ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నారు

  • @pappalarameshwarrao
    @pappalarameshwarrao 5 месяцев назад +20

    Great Reply

  • @baluks1719
    @baluks1719 5 месяцев назад

    సూపర్ మేడం

  • @srilathakorlakunta8612
    @srilathakorlakunta8612 3 месяца назад

    Madam - Iam big fan to you..i like the way you are communicating the msg...what ever it is..

  • @saipavan1013
    @saipavan1013 5 месяцев назад +4

    Prepared question..prepared answer😮

    • @sunakshimanepalli7159
      @sunakshimanepalli7159 5 месяцев назад +1

      But pepar chudakunda chepthunaruu great..Jai sharmila akkaa❤❤

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 5 месяцев назад +39

    ఒక నిజాన్ని అబద్ధముగా సృష్టించి చాలా బాగా చెప్తున్నావ్

  • @kanakalasatyanarayan4037
    @kanakalasatyanarayan4037 5 месяцев назад

    Very good sarmilamma

  • @nagendrakumaris1993
    @nagendrakumaris1993 5 месяцев назад

    ❤Hats up to that guy daring questions about ❤

  • @vekateshr740
    @vekateshr740 5 месяцев назад +4

    What a counter madam..your speech and analysis super madam...all the very best

  • @pgrao2342
    @pgrao2342 5 месяцев назад +7

    Super motivation brother 😄💪😄💪

  • @dileepsowmya4898
    @dileepsowmya4898 5 месяцев назад +1

    SHARMILA GARI NAYAKATVAM VARDHILALLI❤🎉

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 4 месяца назад

    Andukena appointment ఇవ్వలేదని పార్టీ పెట్టారు

  • @GKumar-jq2yv
    @GKumar-jq2yv 5 месяцев назад +15

    Super akka ❤

  • @psombabupsombabu1910
    @psombabupsombabu1910 5 месяцев назад +8

    Super Madam exlent speech.

  • @Hanumachowhan
    @Hanumachowhan 5 месяцев назад

    పేపర్ ముందు పెట్టుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులే సమర్థవంతగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగల్గుతారు

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 5 месяцев назад

    అన్న గారు ఏమో గాని ఈమె మాత్రం సివంగి .

  • @ysuribabu3060
    @ysuribabu3060 5 месяцев назад +3

    అమ్మ నీకు తెలియకుండా చేయడం చిన్నపిల్ల పెద్ద మేధావి నీకు అన్ని తెలుస్తుంది నీకు తెలిసింది ఏమీ కాదు ఎంత ధైర్యం కాకపోతే నువ్వు ఆరోజు చెప్పిన తెలుగులో మాట్లాడుతున్నావ్ నువ్వు కబుర్లు ఆడకమ్మ అవసరమాకు లేదమ్మా నువ్వు ఏ ఊరి నుండి వచ్చావు వెళ్ళిపో తల్లి ప్రత్యేక హోదా విభజన చట్టంలో సరిగా పెట్టలేదు తల్లి ముందాటి సమానం చెప్పితే చెత్త నువ్వు ఒక రోజున రాష్ట్ర నిలబడత రేటమ్మ మమ్మల్ని బలి చేస్తావా

  • @pvij
    @pvij 5 месяцев назад +15

    Jai TDP janasena will win

  • @prudhvipamisetty
    @prudhvipamisetty 5 месяцев назад

    Spl status ni gattiga pattukunte king maker avvachu sharmila garu AP lo. 💥💥💥💥

  • @venkateshwarreddy8357
    @venkateshwarreddy8357 5 месяцев назад +21

    ఒక్క సీటు రాదు నీకు ఎంత మొత్తుకున్నా దండగ

    • @vinaysaivarma50
      @vinaysaivarma50 5 месяцев назад

      But it will effect some X% of Jagan votes will shifts to congress

  • @user-zl9ih3dr5c
    @user-zl9ih3dr5c 5 месяцев назад +8

    Good madam

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 3 месяца назад

    5 రూపాయిల కోసం ఏంట్రా బాబు నీ భాద

  • @anandaraoguntuku4716
    @anandaraoguntuku4716 3 месяца назад

    Sharmila Amma, will be future AP state Leader in the place her late father, no doubt about. Excellent speach.

  • @user-ew6xn6ox6h
    @user-ew6xn6ox6h 5 месяцев назад +14

    Rajana gari garla patti SPEECH SUPER

  • @farooky1571
    @farooky1571 5 месяцев назад +7

    ఇయ్యాల కావాలంటే అలా మాట్లాడుతారు షర్మిల గారు సూపర్ మీరు జోహార్

  • @bonumanikanta
    @bonumanikanta 5 месяцев назад

    Andhara Pradesh Thalaivaa ys jagan mohan reddy

  • @niyazniyazuddin3463
    @niyazniyazuddin3463 5 месяцев назад +1

    Jai Congress

  • @srinivasarao8823
    @srinivasarao8823 5 месяцев назад +21

    నువ్వు సీబీన్ పేరు ఎత్తకపోవటం మంచిది. 👍

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm 5 месяцев назад +6

    Ok

  • @yashwanthrjdtattoos5997
    @yashwanthrjdtattoos5997 3 месяца назад

    Super bro

  • @pandubadde7617
    @pandubadde7617 5 месяцев назад

    అందుకే తెలంగాణలో తరిమి తరిమి కొట్టారు అక్క నీ 😂😂😂

  • @lekireddynagireddy9613
    @lekireddynagireddy9613 5 месяцев назад +1

    Chandrababuki 2టైమ్స్ Gelipinchunte ఆంద్ర లో రాజాదాని 100%పక్క గా Vachedi Sharmila మేడం

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 5 месяцев назад +1

    ఖాన్ గ్రేస్ లో ఉన్నా ప్రతి ఒక్కరూ కండువాలు కప్పుకున్న ఉగ్ర వాధులు.. ఇ గొర్రెలకు ఇ బుద్ది పెట్టండి దేవుడా 🙏🏻

  • @subbud6186
    @subbud6186 5 месяцев назад +3

    Sonia matalu nammutunnava ? Sharmilamma.. nuvu congress ki tissue paper matrame..

  • @LegendSigma-qf9nz
    @LegendSigma-qf9nz 5 месяцев назад +7

    Sharmila can play better coverdrive than virat kohli

  • @reshmiraju1612
    @reshmiraju1612 5 месяцев назад

    She is gem and correct opposition for jagan

  • @nerukondasantosh5270
    @nerukondasantosh5270 5 месяцев назад

    Correct గా చెప్పారు తల్లి....పెయిడ్ బ్యాచ్ కి అర్దం కాలేదు

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 5 месяцев назад +5

    Super super medam

  • @Nagu-ko4qh
    @Nagu-ko4qh 3 месяца назад

    Super

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 5 месяцев назад +8

    సర్మిల గారి రిప్లై సూపర్

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 5 месяцев назад +7

    Very good akka

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS 5 месяцев назад +7

    Okappudu mimmalni yerri flowers chesanu, ani cheppindi.

  • @krishnamraju2671
    @krishnamraju2671 5 месяцев назад +2

    🙏🙏🙏🙏

  • @user-le1pt2wt7h
    @user-le1pt2wt7h 5 месяцев назад

    Akka cheppinattu Congress vote veyadam better koncham ina better untundi ap ki.... i support sharmila akka and jai Congress....

  • @superstar4860
    @superstar4860 5 месяцев назад +9

    Please meru Rajasekhar reddy paruvu theyyakandi

  • @pothuraithirumaleshreddy
    @pothuraithirumaleshreddy 5 месяцев назад +8

    Mari inni Rojulu emaindhi.....ee maata appude cheppochu kadha

  • @nirupamachowdhury789
    @nirupamachowdhury789 5 месяцев назад +1

    Jai Jagan garu. . He is helping the poor . He is striving hard . God is with him always.

  • @vivavijay5872
    @vivavijay5872 4 месяца назад

    Bhajana good excellent.

  • @aeiousss4455
    @aeiousss4455 5 месяцев назад +4

    పక్క రాష్ట్రాల గురించి మనకెందుకు.

  • @GLn-ry6wg
    @GLn-ry6wg 5 месяцев назад +14

    రాజశేఖరరెడ్డి కూతురు ఇంత దిగజారి
    బ్రతుకుతుంది అని కలలో అనుకోలేదు

    • @cm...srinivas6002
      @cm...srinivas6002 5 месяцев назад +1

      420 జగ్గూ అన్నాయ్ కంటే 100టైమ్స్ బెటర్..