అందరిలా కాకుండా మరో కోణంలో చూపించారు చార్మినార్ నీ .🙏. సూపర్ ఉంది మేడం.అందరిలా ఆలోచిస్తే శ్రీదేవి గారు అందుకు అయితరు . ఎక్కడికి వెళ్ళినా మన గంప ఫ్యామిలీ మిమ్ములను పలకరిస్తూనే ఉంటుంది మేడం.
శ్రీదేవి గారు మిమ్మల్ని కలిసిన subscribersఅందరు ఎంత లకీయో అంత ఉదయం మీరు వచ్చి నా మా అభిమానం వరదలో కొట్టుకు పోవాల్సిందే.చార్మినార్ ఒక అందమైన నిర్మాణం మన కలగూర గంప లాగా. 🙏
మంచి జ్ఞాపకాన్ని గుర్తుచేసారు శ్రీదేవి.. చాలా బాగుంది ఫొటోగ్రఫీ, పావురాలతో మీ ఆటలు,ఫీడింగ్,ఫ్యాన్స్ తో పరిచయాలు,బ్యాంగిల్ షాపింగ్, మాంఛి ఛాయ్..ఎంజాయ్డ్ యువర్ వీడియో
Ma area ki vacharu ammma...e sari vasthe mundhe update evvandi kalustham...miru ,mi matalu, swachamaina manasu annitikante mi simplicity superb Amma...love Amma 😍🥰😘
Charminar chusi 20 yrs iyindi once in a year vellevallamu intiki vachinda relatives ni theesukellevallamu tea ela vundi superb Mee back side pre-wedding shoot jariguthonda superb enjoy
Every place visit are next day chusina vishiyam and place elanti idea tho use chesukovali ani me mind epuduke kotha kotha ideas vasthuvuntai ..maku thelusule...... And prathi video maku edo okati nerpisthundi .... Mekosam kadhu makosam kuda use ayyela chesthunnaru... Tq sridhevi garu.... And okkasarina nenu mimmalni kalavalani vundi...
హాయ్ శ్రీదేవి గారు చార్మినార్ చాలా అందమైన ప్రదేశం మేము కూడా చాలా చాలా సార్లు వెళ్ళాను మీరు మాత్రం ప్రత్యేకము ఉదయం ఉదయం వెళ్లారు వేడివేడి చాయ్ తాగారు అందరినీ పలకరించి ఉంటూ చాలా హ్యాపీగా గడిపారు ఆ ప్రాంతమంతా మీ ద్వారా మేము మళ్ళీ చూసాము సూపర్ శ్రీదేవి గారు👍👍
మేము చార్మినార్,4,5 టైమ్స్ చూశాం మాకు మళ్ళీ కొత్తగా చూపించేశ్యారుగా😍... అటూ నుంచి అటు shadaab👌👌👌👌👌 కు వెళ్ళండి అక్కడ చికెన్ దమ్ బిర్యాని🍗 సూ...పర్..గా ఉంటుంది
Vadhina ur such a lovely lovely humanbeing love youuu vadhina lots to learn from ur couple.....kalyan anna ur looking something special last pik vadhina chinnu tho......@ meghana loveee you vadhina vinnapandhaaa ...
మీరు మాఇంటి దగ్గరి వరకు వచ్ఛరమ్మ నాకు తెలియదు లెకుంటె నేను మీ దగ్గరకు వచ్చి మీమ్మలిని చూసి మీమ్మలిని మాఇంటి కి తిసుకొని వేళెదని ఎంతో సంతోషంగా ఉంది అబ్బ
Thq mam for visiting Charminar place my grandma s house inka akada chala places vunayi eg Charminar ki vuna Roman num watch it's very special now also it's shows correct time and opp to temple u can see unani govt hospital it's famous for pariloysis valaki.and it's famous for bangles . Many more....
Intha early morning mana Charmiar historical place ki vachi maku madi ninda ahladanni pancharu sridevi garu....nenu kuda me video ippude tea thaguthu chusanu
శ్రీదేవి చార్మినార్ వెళ్ళడం అద్భుతః.శ్రీదేవి నవ్వు అద్భుతః,శ్రీదేవి matladatam అద్భుతః,అసలు శ్రీదేవి గారే అద్భుతః.❤️❤️❤️❤️❤️
Bagundhi mam
అందరిలా కాకుండా మరో కోణంలో చూపించారు చార్మినార్ నీ .🙏. సూపర్ ఉంది మేడం.అందరిలా ఆలోచిస్తే శ్రీదేవి గారు అందుకు అయితరు . ఎక్కడికి వెళ్ళినా మన గంప ఫ్యామిలీ మిమ్ములను పలకరిస్తూనే ఉంటుంది మేడం.
లైఫ్ నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు అక్కా...
నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం మీ వీడియోస్ అన్ని చాలా నచ్చుతాయి నాకు మీరు మాట్లాడే విధానం అంటే చాలా ఇష్టం
హాయ్ అక్క, ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తున్నంత సేపు ఎంతో హ్యాపీగా అనిపించింది ❤️❤️
Hi akkayya garu chala chala bagundhi
శ్రీదేవి గారు మిమ్మల్ని కలిసిన subscribersఅందరు ఎంత లకీయో అంత ఉదయం మీరు వచ్చి నా మా అభిమానం వరదలో కొట్టుకు పోవాల్సిందే.చార్మినార్ ఒక అందమైన నిర్మాణం మన కలగూర గంప లాగా. 🙏
మంచి జ్ఞాపకాన్ని గుర్తుచేసారు శ్రీదేవి..
చాలా బాగుంది ఫొటోగ్రఫీ, పావురాలతో మీ ఆటలు,ఫీడింగ్,ఫ్యాన్స్ తో పరిచయాలు,బ్యాంగిల్ షాపింగ్, మాంఛి ఛాయ్..ఎంజాయ్డ్ యువర్ వీడియో
Aaha superb experience andi sridevigaru oho Namaste Kalagura gampa hi mam meeru e thakanna great andi eevidhanga enjoy cheyyalanukunna 100% chese theeratharu endukante meeru sridevi kabatti and meemu kuda anthe enjoy chesamu mee anandanni matho Share chesukunnanduku chala thanks mam annitikiganu chala thanks mam
Ma area ki vacharu ammma...e sari vasthe mundhe update evvandi kalustham...miru ,mi matalu, swachamaina manasu annitikante mi simplicity superb Amma...love Amma 😍🥰😘
Good వీడియో mem.. ఇలాంటి వీడియో స్ ఇంకా చాలా చెయ్యాలి మీరు
chaala baagundi. eelanti videos inkaa peyttandi
Chala chala chala chalaaaaaaaa bagunidhi
చాలా బాగుంది శ్రీ దేవి గారు
Morning🌞 Chala bagundi charminar
Chala santhosham Sridevi Garu andhala prapanchanni MMA mundunchinanduku tq
ప్రొద్దున్నే భాగ్యలక్ష్మి దేవి దర్శనం సూపర్ tqqq
Charminar chusi 20 yrs iyindi once in a year vellevallamu intiki vachinda relatives ni theesukellevallamu tea ela vundi superb Mee back side pre-wedding shoot jariguthonda superb enjoy
Hi akka charminar paiki ekkaledu, bagunai photos 📷, keep smiling 😊.
Happy to meet you Sridevi garu 😍
Such a wonderful surprise for our family
Thank you once again
Chala baga enjoy chesaru sridevigaru
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో మీ దగ్గరే నేర్చుకోవాలి శ్రీదేవి గారూ 👌👌👍👍♥️♥️
నేను 1971 లోచారుమీనార్ఎకాను
Abba enta baga enjoy chestaro super.
Wow...
Chala chala bagundi video...
Simply super...
Thankyou...Good morning Hyderabad. 🙏🙏🌼🌹🌺🌻🌸🎄🌕🌙☀️🌝🌞⭐🌟☂️☔ My Bhagya laxmi..ammavaru..love it.jai Maatha de. 🙏🌟⭐
Every place visit are next day chusina vishiyam and place elanti idea tho use chesukovali ani me mind epuduke kotha kotha ideas vasthuvuntai ..maku thelusule...... And prathi video maku edo okati nerpisthundi .... Mekosam kadhu makosam kuda use ayyela chesthunnaru... Tq sridhevi garu.... And okkasarina nenu mimmalni kalavalani vundi...
Chaala chaala baagundi
Hi Sridevi garu చాలా బాగుంది Charminar
Super Charminar super akka 👍👍👋👋🙏🙏🙏🙏🙏
సూపర్ గా ఉంది👌👌👌
Nice chala bagundhi
Meeru anukunna vi anukunnatlu chestaru very lucky person meeru every moment enjoy chustaru
హాయ్ శ్రీదేవి గారు చార్మినార్ చాలా అందమైన ప్రదేశం మేము కూడా చాలా చాలా సార్లు వెళ్ళాను మీరు మాత్రం ప్రత్యేకము ఉదయం ఉదయం వెళ్లారు వేడివేడి చాయ్ తాగారు అందరినీ పలకరించి ఉంటూ చాలా హ్యాపీగా గడిపారు ఆ ప్రాంతమంతా మీ ద్వారా మేము మళ్ళీ చూసాము సూపర్ శ్రీదేవి గారు👍👍
చార్మినార్ వద్ద ఉన్న పావురాలు super
Chaala bagundhi
Today mee vedio valana charminar chusanu , Fourty years lo yippativaraku chudaledikalagura gampa valla chudadam very happy ,Sridevi garu
Simply superrbbb........
Good morniggggggggggggg..
Sridevi Garu and family....
Very nice andi....
Background chala chala bagundi....
Akka super ga enjoy chesthunnaru meeru eppudu ilage santhoshana vundalani korukuntunnaru 🌹🌹
హాయ్ శ్రీదేవి గారు నమస్తే నిజంగా ఎంజాయ్ చేయటం మిమ్మలిని చూసి నేర్చుకోవాలి అబ్బా superrrrrrr 👌👌🙏🙏🙏🙏😍😘
Chaaala Mandi chusina chupinchina Charminar nu Meru chupichina vidanam beautiful ga vundi akka 👌👌👌
మేము చార్మినార్,4,5 టైమ్స్ చూశాం మాకు మళ్ళీ కొత్తగా చూపించేశ్యారుగా😍... అటూ నుంచి అటు shadaab👌👌👌👌👌 కు వెళ్ళండి అక్కడ చికెన్ దమ్ బిర్యాని🍗 సూ...పర్..గా ఉంటుంది
Nice view chala santhoshaga enjoy chesaaru super
Super
Meru ekkadiki vellina...evaro okaru gurthu patti surprise isthunnaru
Good evening ma'am wow ,charminar, Bhagyalaxmi temple, Irony Chai Super , pulka payal sup Garam Garam 🙏🙏🙏
Hi devi garu very nice Mee luck
Wow super Chala baga enjoy chestunaru 👌
Vadhina ur such a lovely lovely humanbeing love youuu vadhina lots to learn from ur couple.....kalyan anna ur looking something special last pik vadhina chinnu tho......@ meghana loveee you vadhina vinnapandhaaa ...
Charminar daggara
dove's mundhu
Premanupanchina Sreedevi garu 👌🏻
మీరు మాఇంటి దగ్గరి వరకు వచ్ఛరమ్మ నాకు తెలియదు లెకుంటె నేను మీ దగ్గరకు వచ్చి మీమ్మలిని చూసి మీమ్మలిని మాఇంటి కి తిసుకొని వేళెదని ఎంతో సంతోషంగా ఉంది అబ్బ
Huge appreciation to the videographer , starting lo charminar area ni teesina shots movie range lo vunnai ...too good..excellent work
Wow super Sridevi garu🤩🤩👌👌
Hi sridevi garu
Konnisarlu ayithe meeru mari tega nachestaru mee vedios tho
Anni chaala innovative asalu
Hi sridevigaru mee laage Charminar kuda morning beautiful ga vundi
Thq mam for visiting Charminar place my grandma s house inka akada chala places vunayi eg Charminar ki vuna Roman num watch it's very special now also it's shows correct time and opp to temple u can see unani govt hospital it's famous for pariloysis valaki.and it's famous for bangles . Many more....
Hey sridevi garu meeru ma area ki vachara very happy to see u💐💐💐
Super asalu...
ఓ చాలా భాగుందీ ఈ వీడియో.మీరు వెల్లేకే మాకు తెలిసింది.తెల్లవారుఝామునే వెళ్ళాలని.శ్రీదేవి గారు.☺️
Hi Sreedevi Garu😍 Nenu meeku pedda fan 😍😍 Nice video 😍😍
Emanna simplicity ahh emanna receiving ahhh madam ante madam anthe.....meeru photo shoot ante no anadama chance ehh ledabba.....luv u ma'am
💞 Meru super Amma 👌👌💞
Monring morning Charminar superundi sri Devi gaaru
Super madam morning location superb
Wow wonderful 👌🏻 evaru morning video Charminar lo cheyaledhu very nice 👍
ఏంటి శ్రీదేవి మాస్క్ లేకుండా 😂😂😀👌👌🌺🙏🌹❤️❤️❤️❤️
😔 sorry 😍
Nice view Bala chanagay idhya Akka views nemma mathu. Galu natural
super sridevi garu and take care your health
Hi Akka good evening
Super ga unaru morning full ga enjoy chesaru.meru entayana special Akka.
Chaala bagundi
Super sridhevi Garu happy
Suparrrrrr. Akka🥰🥰🥰🥰🥰
Sueper Sri Devi garu.our Harminar trip is wonderful
ఈ రోజు మహా భాగ్యం శ్రీదేవి గారు మా కుటుంబం అందరం చాల సంతోష పడుతున్నాము
Good morning sridevi garu
Hi chelli neelage Charminar kuda beautiful ga vundi
సూపర్ సూపర్ అక్క
Merru chala enjoy Chester life ne
Akka... Superb beautiful video at charminar... V will also try one day
RJ style lo super chepparu good morning hyd ani 😀🤩
inka knchm early ga vellalsindi shree.. nitho paatu mem kuda chusi njy chesevallmu😍
హాయ్ శ్రీ దేవి గారు 👌👌
Very nice to watch Charminar early morning it was very nice you met some of our family
Wow super chaala baagundhi Sridevi gaaru 😍
Intha early morning mana Charmiar historical place ki vachi maku madi ninda ahladanni pancharu sridevi garu....nenu kuda me video ippude tea thaguthu chusanu
Wow super ga undandi matalu levu
So beautiful 👌👌
Beautifull place chupinchanu thank you so much mam
Wow super akka
Super super excited to Akka video 👌👌👌
Take care careful Akka 😷😷😷
All the best Akka ♥️♥️♥️
Entha morning super ante super undi amma. 👌👌👌
wow 😲🤩😍 👌 sridevi mam chinni kanna esari mire yekkuka enjoy chesaru anipinchidi bale bale bagundi 👍👍👍
Tq so much 😍 mam comment ki 👍 vachindochoch iam so happy😊
Nice video sridevi garu
Chala baga enjoy chestaru meeru .
👌👌 ga vundi sridevi gaaru
సూపర్ చార్మినార్ శ్రీదేవి గారు
So nice. Akkada dilkush& biscuits baguntayi
Background music adirindhi 😍
Same I live in Hyderabad n mothi nagar.memu kuda vellam Charminar ki early morning chala peaceful ga untundhi ❤️ so beautiful 😊
Excellent madam 💐
@@shanthimurugan924 yes 😊
Super madam nenu night చూసాము గాజులు చాలా తెచ్చుకున్నాం
Kalaguragampa ma airea vachessindoch so happy enjoy akka
Nice video 👍🏻soothing & perfect music !
Super👌👌👌👌👌👌👌👌👌👌👌