అందరూ బాగుండాలి అని కోరుకునేది మనం మాత్రమే!!🚩 మరి వాళ్ళు??. అనంతపురం | Radha Manohar Das

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • హరే కృష్ణ.
    హిందూ బంధువు ల్లారా, సర్వేజనా సుఖినోభవంతు.
    ఇవే మన నినాదాలు , ఇవే మన విధానాలు
    మన దేశం , మన ధర్మం , మన సంప్రదాయాలు ,మన సంస్కృతి , వీటిని కాపాడుకుందాం . వచ్చేతరాలకు వాటిని అందిద్దాం. ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం , ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనం , లెక్కలు నేర్పింది మనం . బట్టలు కట్టుకోవటం , ఆహరం వండుకోవటం ,వైద్యశాలలు ,విశ్వవిద్యాలయాలు ,ఆధ్యాత్మికత ,వ్యవసాయం ,పాడి పంటలు ,సిరి సంపదలు సంవృద్ధి గా వున్నా మన దేశం ఎందుకు ఎందుకు ముక్కలైంది . కేవలం హిందువులలో ఐక్యత లేకపోవటం చేత మాత్రమే దేశం ముక్కలైంది . కాబట్టి అందరి హిందువులలో ఐక్యత కొరకు ,అఖండ భరత్ పునర్వైభవం కొరకు , అఖండ భరత్ దిశగా మన పూర్వికులు చేసిన త్యాగాలను ,భలి దానాలను ,స్మరిస్తూ ముందుకు వెళదాం.
    మీకు ఈ వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేసుకోండి. -- bit.ly/2SrNH4H
    ఘనమైన మన గత చరిత్ర కు ఆధారాలు ఇవిగో తంజావూరులో
    our channel popular videos
    దేవుణ్ణి ఎం కోరుకోవాలి ?
    • దేవుణ్ణి ఎం కోరుకోవాలి ?
    గురువుగారు జన్మలో మర్చిపోలేను ఈ రోజు
    • గురువుగారు జన్మలో మర్చ...
    అయ్యప్ప స్వాముల ఘనస్వాగతం |
    • అయ్యప్ప స్వాముల ఘనస్వా...
    రామానుజ వైభవం తిలకించేందుకు వెల్దామా మరి
    • Video
    ఆకాశాన్ని తాకే అద్భుతమైన ఆలయం తమిళనాడులో
    • ఆకాశాన్ని తాకే అద్భుత...
    రస హృదయం ఉంటేనే ఇక్కడకు రండి తమిళ నాడులో
    • ❤️ రస హృదయం ఉంటేనే ఇక...
    అజాత శత్రువు ఎవరు ?
    • అజాత శత్రువు ఎవరు ? ||...
    గమనించండి కర్నూలు జిల్లాలోలో
    • గమనించండి కర్నూలు జిల్...
    బాల వైష్ణవ కధా ప్రసంగం సీత నగరంలో
    • బాల వైష్ణవ కధా ప్రసంగ...
    భారత దేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని
    • భారత దేశం ప్రపంచానికే ...
    స్నానం చెయ్యకుండా చేసే వంట వంట కాదు పెంట పెనుగొండ -
    • స్నానం చెయ్యకుండా చేసే...
    ప్రశ్నించడం నేర్పించండి పిల్లలకు
    • ప్రశ్నించడం నేర్పించం...
    మనిషి చివరి గమ్యం ఏమిటి విజయవాడలో
    • మనిషి చివరి గమ్యం ఏమిట...
    భక్తి సామ్రాజ్యాన్ని అందుకోగలరా అందరూ ? 🤔
    • భక్తి సామ్రాజ్యాన్ని అ...
    మాంసం మానేయాలని మారు మనసు పొందిన బంగారు తల్లి విజయవాడలో
    • మాంసం మానేయాలని మారు మ...
    వారి చేతితో ఏమి తీసుకోవద్దు ప్రకాశం జిల్లాలో
    • వారి చేతితో ఏమి తీసుకో...
    ----------------------------------------------------------------------------
    Subscribe to our Channel: bit.ly/2SrNH4H
    Subscribe to our music channel: • ఏంత మాత్రమున ఎవ్వరు తలచిన
    follow me on Facebook / radhamanohardas108
    ----------------------------------------------------------------------------
    Chant Hare Krishna Maha Mantra at least 1 mala [108 times] and be happy
    హరే క్రిష్ణా హరే క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    ----------------------------------------------------------------------------
    Our Top Videos
    Radha Manohar Das Tirumala Speech: bit.ly/3vENbPf
    Radha Manohar Das Tirupathi Videos: bit.ly/3c6vkJo
    Radha Manohar Das pitapuram Speech : bit.ly/3uKKHxL
    Vijayawada Speech: bit.ly/3yPF6sW
    Banglore Videos: bit.ly/3p79Ilp
    Penugonda Videos: bit.ly/3yOVEkN
    The world Heritage Hampi videos: bit.ly/3yL1a8l
    Dharma Sandeham videos bit.ly/3uBlKEL
    Radha Manohar Das Ahobilam Video : bit.ly/2RWSeMo
    Radha Manohar Das Nalgonda District Speech: bit.ly/3vDZ4Vx
    Warangal Videos: bit.ly/2RbbNQO
    Kurnool speeches: bit.ly/2RQ9m6E
    Mahanandi Yatra: bit.ly/3c4D4f1
    Annavaram Videos: bit.ly/3yOTmlU
    Radha Manohar Das -Srisailam videos : bit.ly/3fVJ6zI
    ----------------------------------------------------------------------------
    #radhamanohardas
    #radhamanohardas_youtubechannel
    #radhamanohardas_videos
    #radhamanohardas_latest_videos
    #radhamanohardasvideos_latest
    #radha_manohar_das _tirumala
    ----------------------------------------------------------------------------
    Disclaimer: This channel is only for educational purposes only. and also kindly Notice Downloading, Editing, and Re-uploading our videos in any format Strictly is Not allowed without our Proper Permission.

Комментарии • 285

  • @nmanjunath7294
    @nmanjunath7294 2 года назад +110

    నా భారత దేశంలో పుట్టిన మొట్టమొదటి నా హిందూ మతం కోసం పోరాడుతున్న రాధా మనోహర్ దాసు గారికి పాదాభివందనాలు

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog 2 года назад +80

    గోవిందా
    అలుపు లేకుండా మీ ప్రయత్నానికి నమస్కారం

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +46

    రాధామనోహర్ దాస్ గారు మన హిందూ ధర్మం నిలవడం కోసం ఎంతగానో పాటుపడుతున్నారు వారికి నా పాదాభివందనాలు

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 года назад +32

    అహర్నిశలు మీరు పడుతున్న శ్రమ తపనకు తొందరలోనే హిందువుల్లో మీరు కోరుకున్న కల నెరవేరాలని ఆ దేవదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుందాం జైహింద్ జైభారత్

  • @nagavarma8313
    @nagavarma8313 Год назад +10

    రాధ మనోహర స్వామి వారికి శిరసు వంచి పాదాబి వందనాలు చేస్తున్నాను🙏

  • @dev4rajan
    @dev4rajan 2 года назад +48

    మీరు మాట్లాడిన మాటలు అక్కడ వ్యక్తులను అన్నట్టుగా ఉంది కానీ అది అందరి హిందువులకు వర్తిస్తుంది.

  • @adi39b
    @adi39b Год назад +11

    Very strong message. ఇలా మీరు ప్రతి వీధి లో వెళ్లి ప్రచారం చేస్తే కానీ మార్పు రాదు స్వామి. Commom man కి అర్ధం అయ్యే రీతిలో చెప్తున్నారు

  • @bathinisathiesh1584
    @bathinisathiesh1584 Год назад +10

    హిందూధర్మాన్ని రక్షించడంకోసం మనోహర్ స్వామి గారి కృషి నిజంగా అభినందనీయం 🙏🙏

  • @raovisweswara4429
    @raovisweswara4429 Год назад +6

    ప్రసాదాలు తినరు గానీ
    పూజలు చేసే
    హిందూ అమ్మాయిలు కావాలి వాళ్లకు.

  • @dev4rajan
    @dev4rajan 2 года назад +39

    సంఘే శక్తి కలియుగే అన్నారు హిందువుల ఐక్యత మీద వారి మనుగడ ఆధారపడి ఉంది.

  • @adabalakrishnaveni1115
    @adabalakrishnaveni1115 2 года назад +15

    జైశ్రీరామ్ నమస్తే గురూజీ🙏🙏🙏🙏🙏🙏🙏👌🌺🌺🌺🌺🌺🚩🚩

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 2 года назад +21

    జై శ్రీరామ్ 🙏🚩🙏🕉️🇮🇳🙏❤️ జై హనుమాన్ 🚩🙏🕉️

  • @ssrinivas7138
    @ssrinivas7138 2 года назад +10

    అవును గురువు గారు మొదలు మేము మా కుటుంబాన్ని మార్చుకుంటాము . 🚩🙏🙏🚩

  • @vinaykeys8391
    @vinaykeys8391 2 года назад +24

    మంచి‌విషయాన్ని తెలియజేసారు‌ గురువుగారు.
    మీరు చెప్పేవి అక్షర సత్యాలు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రహ్లాదుడు ఉంటే గనుక ..... ఇక మిగతాది చెప్పడానికి వర్ణనాతీతం.
    కాని ప్రతీ ఇంట్లో జయవిజయుల సంతానపువారే ప్రతీ తరంలోను, ప్రతీయుగంలోను తయారౌతున్నారు, భృగుమహర్షి లాంటివాళ్ళు, ఇంకా చెప్పుకుంటూపోతే కేవలం అవలక్షణాలను సాధనచేసేవాళ్ళే , ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళే ఎక్కువగా తయారౌతున్నారు గురువు గారు.
    ముందు మనం మారాలన్న మీ ఉవాచ సదా అనుసరణీయం.

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 года назад +15

    హరేకృష్ణ స్వామి🚩🚩👏👏👏👏

  • @shaikikrambasha7270
    @shaikikrambasha7270 Год назад +7

    Ma muslims dedication ni.. Genuine ga examples ga cheppinanduku miku dhanyavadalu sir🥰me pyna respect perigindhi

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +19

    శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురు 🙏🏽🌺🎉

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +17

    Sarve jana sukino bhavantuuu 🙏🙏. Idhi Hindu dharmam ante. Gorrelu pandhulu ki epudu maname baagundali ani anukune rakam. 😈. Radha manohar das swamy ki jai. Jai hind 🙏🙏🙌🙌

  • @shyam7951
    @shyam7951 2 года назад +15

    🚩Govinda Govinda 🚩

  • @yerramsettimuralidhar5085
    @yerramsettimuralidhar5085 Год назад +5

    Swamiji is fighting for our future generations....to safeguard our Santhana Dharma

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад +18

    🕉️ ll జై శివశక్తి
    🚩 ll జై శ్రీరామ్
    🛕 ll జై శ్రీ కృష్ణ
    📿 ll జై హనుమ
    🪔 ll జై దుర్గాదేవి
    🔱 ll జై కాళీమాత
    🙏 ll జై వేంకటేశ్వర
    🇮🇳 ll జై భరత మాత
    🔥 ll జై సనాతనధర్మం
    💪 ll జై ఛత్రపతి శివాజీ
    🏹 ll జై అల్లూరిసీతారామ
    🗡️ ll జై ఝాన్సీ లక్ష్మీబాయి
    ⚔️ ll జై మహా రాణా ప్రతాప్
    🌍 "సర్వే జనా సుఖినోభవంతు"

  • @nageshroyals2786
    @nageshroyals2786 4 месяца назад +1

    ఇప్పుడే మారుతున్నారు హిందువులు...speech సూపర్ స్వామి

  • @chandut2610
    @chandut2610 2 года назад +11

    తమిళనాడులో ఒక సన్నాసిని ఎన్నుకున్నారు స్వామి. వాడు మంచి మంచి హిందూ దేవాలయాలను కూల్చేస్తున్నాడు. అక్కడ ఎన్నో మఠాలు మఠాధిపతులు స్వాములు ఉన్నారు. అందరూ శబ్దం లేకుండా ఉన్నారేమి స్వామి. అసలెందుకు ఉన్నట్టు వీళ్ళు.

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 2 года назад +10

    జై శ్రీ రామ్

  • @NaveenKumar-pl8nu
    @NaveenKumar-pl8nu 2 года назад +14

    Me maatalu vintutunte manasuku ki chala peaceful ga undi swami. Om 🕉

  • @vdilliprasad9195
    @vdilliprasad9195 2 года назад +7

    హరే కృష్ణ గురువు గారు

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 Год назад +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

  • @imsrinivas649
    @imsrinivas649 2 года назад +11

    జై శ్రీరాం.....🚩🚩🚩🚩

  • @smnuwula
    @smnuwula 2 года назад +17

    Jai shree Krishna 🙏🙏
    Sir, you are real Hero of Hinduism... 🙏🙏 అందరిలో మార్పు రావాలి.

  • @sadanandravi4642
    @sadanandravi4642 2 года назад +7

    Jai Shri ram 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 года назад +14

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani 2 года назад +8

    Thank you guruji...not all have guts like you...yes, hindus need to wakeup like you...get out of party,caste etc

  • @shyam7951
    @shyam7951 2 года назад +9

    JAI SRI RAM 🚩

  • @sureshpattem3298
    @sureshpattem3298 2 года назад +11

    Jai shree Ram 🚩

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 2 года назад +9

    స్వామి గారు 🙏🙏🙏

  • @hemakumari5746
    @hemakumari5746 Год назад +3

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @srinuallboina8991
    @srinuallboina8991 2 года назад +15

    Super guru garu jai sri ram🙏🙏🙏🙏

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад +18

    🕉️ keep going on Guru ji 🙏
    👍 We always support you✊

  • @narsareddy2081
    @narsareddy2081 Год назад +3

    గురువూ గారీ కి పాదాబీ వాందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 6 месяцев назад

    హిందువులు హిందువులు గా ఉంటే చాలు హిందూ ధర్మం గొప్ప తనం హిందువులకు గుర్తు చేస్తున్నారు ధన్యవాదాలు జై హింద్

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 2 года назад +19

    మారాల్సింది హిందువులే

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 года назад +4

      👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🚩

    • @gaanam2496
      @gaanam2496 2 года назад +5

      హిందువులు మారితే .....గురూజీ చెప్పినట్టు..దేశం లో ఇంకో మతం ఉండదు........(జై శ్రీరామ 🙏)

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 года назад

      ఈ ప్రపంచం లో కూర్చున్న కొమ్మనే నరుక్కునే జాతి ఒక మన హిందూ జాతి మాత్రమే అది విరిగి పడిపోతూ వున్న మనకి ఏమి కాదు అనే భ్రమ లో బ్రతికే జాతి ఇది ఒక్కటే. చెప్పుకోవడానికి మాత్రం జనాలు వున్న ఉపయోగం లేని జనాలు ఈ ధర్మంలో వున్నారు

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +10

    జై హింద్ 🙏
    జై శ్రీ రామ్ 🙏

  • @dadimahesh
    @dadimahesh 2 года назад +9

    we need more speech like this..

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 2 года назад +8

    Chala Baga chepparu sir

  • @user-sriram88308
    @user-sriram88308 Год назад +3

    Baga chepparu gurvugaru …jai sriram ❤️

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Год назад +2

    మీలా భోధించక పోవటంతో చాలా వరకు ధర్మమర్మాలు తెలిక తికమకలో పడ్డాము.

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn 2 года назад +5

    కనీసం బొట్టు అయిన పెట్టుకోవాలి...🙏🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +12

    Simply superb ga chepparu Guruvu garu 🙏🏼
    Somany Thanks 💖🕉💖

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +8

    🙏🏼🔔JAI SHIVAJI🔔🙏🏼
    🙏🏼🔔JAI BHAVANI🔔🙏🏼

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 Год назад +2

    Hare Krishna guruvugaru ma guruvugaru mogadura

  • @indiranellore538
    @indiranellore538 2 года назад +6

    సెక్యులరిస్టులు కి బాగా అర్ధం చెప్పారు స్వామి

  • @aryanuttaradhikari4107
    @aryanuttaradhikari4107 2 года назад +9

    Perfect
    Just Perfect
    Enlightening Society......Great

  • @geethikareddy6387
    @geethikareddy6387 2 года назад +5

    Manohar garu 100% correct

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 Год назад +3

    హరే కృష్ణ 🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 2 года назад +4

    జై గురుదేవ

  • @shrinivasmengawar8767
    @shrinivasmengawar8767 Год назад +3

    Sir I'm from Maharastra Ilike your preaching You are true warrior for SANATANA DHARMA.We have also a warrior whose name is SAMBHJI BHIDE GURUJI.He is also fighting for Hindutva in Maharastra. In future if you would have chance to meet him you should meet him.We want to see two tigers together .Hare Krishna Hare Rama

    • @user-iv7wz1bu8v
      @user-iv7wz1bu8v Год назад +1

      Poojaneeyulu Radhamanohara das gariki shathasahasra vandanamulu. You are roaring lion for protecting the Brindavan(Hinduism)from the sheep(Christian fathers and pastors 33:57 ) Go ahead to awake the sleeping lions, duly sorting out the rotten mangoes...Veggalam Satyanarayana , Karimnagar.

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 Год назад +3

    Jai shree ram and jaibharath and Jai hindu

  • @Dilipkumar-pc9rk
    @Dilipkumar-pc9rk Год назад +2

    Sarve jana sukhinobhavanthu 🙏🙏🙏

  • @chandrasekahrneelam5519
    @chandrasekahrneelam5519 Год назад +3

    గురువు గారు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కావాలి. మీలో ఒక యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తున్నారు.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +4

    అధ్భుతః

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +11

    Hare Krishna Prabhuji 🙏🏼
    We are in pune from the last week here with ISKAN Temple is superb. 💖🕉💖

  • @bandrapallisolmonraj140
    @bandrapallisolmonraj140 2 года назад +9

    Inequality, best example,your attitude

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 года назад +6

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @saisekhar8287
    @saisekhar8287 Год назад +3

    Jai sree ram ✊🏾

  • @sivamani2177
    @sivamani2177 Год назад +4

    మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మాకెంతో అవసరం జై శ్రీరామ్ జై క్రిష్ణ జై ఓమ్ శివాయ

  • @anandsoma9815
    @anandsoma9815 Год назад +5

    🙏🔱🕉️🙏 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🔱🕉️🙏 ఓం నమఃశివాయ 🙏 ఓం నమఃశివాయ 🙏🔱🕉️🙏

  • @vennarajender1004
    @vennarajender1004 5 месяцев назад +1

    Really great message by Radha manohar dass

  • @bhulakshmikatreddi3120
    @bhulakshmikatreddi3120 Год назад +1

    Hare Krishna hare Krishna hare hare.... Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @gireeshhaindhavam02
    @gireeshhaindhavam02 2 года назад +5

    జై శ్రీరాం

  • @RAMANJI99937
    @RAMANJI99937 2 года назад +6

    Yes 100% 👍

  • @sandhanishaik-yd5wg
    @sandhanishaik-yd5wg 2 года назад +6

    🙏 Hare krishna 🙏 Guru garu 🙏

  • @laxmivilas3515
    @laxmivilas3515 Год назад +2

    Jai Sri krishna, jai radha manohar das garu 🙏 🙏

  • @venkyvenkat817
    @venkyvenkat817 2 года назад +13

    Sri Gurubyo namaha

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 7 месяцев назад +1

    Prabhu ji. Dandavath Pranamamulu prabhu ji

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 2 года назад +6

    జై శ్రీరామ్

  • @ShivaKumar-nz9um
    @ShivaKumar-nz9um 2 года назад +2

    Mi matalu vintunnapudu early morning 4.30ki lechi peaceful ga aa EDUKONDALAVADI Suprabatham vintunatlu undhi Swami..

  • @venkatesskvr738
    @venkatesskvr738 Год назад +3

    Jai hind 🇮🇳🇮🇳🚩🚩

  • @shyam7951
    @shyam7951 2 года назад +6

    Meru great guru garu

  • @gandamganesh5058
    @gandamganesh5058 4 месяца назад +1

    Hari Krishna hare Krishna hare Rama hare Rama

  • @futuretechtraveller8826
    @futuretechtraveller8826 2 года назад +7

    Hare krishna hare ram

  • @mylapallivenkatesh4665
    @mylapallivenkatesh4665 Год назад +2

    Jai sri ram

  • @parasarangarao2032
    @parasarangarao2032 Год назад +5

    జై హనుమాన్ గురువుగారు నమాస్కారం

  • @shyam7951
    @shyam7951 2 года назад +8

    Right guru 🚩

  • @drachana8767
    @drachana8767 Год назад +3

    Jai Hind

  • @sikinderreddy2618
    @sikinderreddy2618 2 года назад +5

    Jai🎉 gurudeva🎉

  • @savanthrajan2127
    @savanthrajan2127 4 месяца назад +1

    Really mee words goosebumps andi 🎉.
    Mee maatala inspiration tho neni idhharu converted ni malli Hindu lu GA chesanu

  • @anandsoma9815
    @anandsoma9815 Год назад +3

    🇮🇳🙏🙏 జై శ్రీరామ్ జై 🚩 జై జై శ్రీరామ్ 🚩🙏🙏🇮🇳

  • @harimobiles642
    @harimobiles642 2 года назад +4

    Nice work 👏 👌 👍 💪 🚩🚩❤️

  • @Vicky-br3cw
    @Vicky-br3cw 2 года назад +8

    Burra undadu pirra undadu omg mi timing super gurvu garu 😂🤣😅

  • @yaswanthvallaturu6771
    @yaswanthvallaturu6771 Год назад +4

    Eye opening video 🙏🙏🙏🙏🙏

  • @suryayamala836
    @suryayamala836 2 года назад +3

    Jai shri ram
    Om namah shivaya 🙏

  • @diddelasridhar1055
    @diddelasridhar1055 2 месяца назад +1

    Hare krsna 🙏🏿🙏🏿🙏🏿

  • @SREENU7474
    @SREENU7474 10 месяцев назад +1

    నిజం గురువుగారు

  • @nageshroyals2786
    @nageshroyals2786 4 месяца назад

    హరే కృష్ణ హరే రామ

  • @ravibabu932
    @ravibabu932 Год назад +1

    తక్కువ జాతి కులం వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అని కోరుకునే వాళ్ళు మన వాళ్ళు.కానీ కామెంట్స్ మాత్రం అవును అవును అని పెడుతున్నారు.

  • @braju1532
    @braju1532 2 года назад +2

    Jai radha

  • @sathyanarayanadenkela3496
    @sathyanarayanadenkela3496 5 месяцев назад

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @SVamsi-fs7co
    @SVamsi-fs7co 4 месяца назад +1

    Konni konni sarlu meeru lekapothe hindhu matham ane sangathi e janaalu marchipotharemo sir ❤

  • @SREENU7474
    @SREENU7474 10 месяцев назад +2

    ధర్మం పాటించక పోవడమే నేటి భారతీయులు చేస్తున్న పని. ధర్మం గురుంచి మాట్లాడే వారు తిక్క పట్టిన వారి లాగా చూస్తూ వున్నారు గురువుగారు.

  • @smani4540
    @smani4540 2 года назад +4

    Jai BHARATH