అన్నయ్య నిజానికి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మేడమ్ గారికి కాలు విరిగింది అని వదిలి పెట్టకుండా ఆమెనే నా జీవితం అని ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆమెను రికవరీ చేసుకుని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఒక దేవుడివి 🙏 సమాజంలో అందరూ ఇలానే ఆలోచించాలని కోరుతున్నాను మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాను మీరు ఇంకెన్నో వీడియోలు భార్య భర్తల సంబంధ అన్యోన్యత కై ఈ సమాజానికి ఉపయోగపడేలా మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను
Yes na manasulo Mata chepparu, into andaru edo Mata icchesi mem kada itlanti manchi decision theeskunnam.ani urukuni evari pani varu cheskovacchu Kani swayamga varu oka mandula panichesaru ammayiki, thanu kuda dheemaga uruke undadamo, ayyo nenela chesthanu anukodamo kakunda pattudala ga bagupadi nenu andariki baga cheyyali sariga undali Ani anukodam goppa vishayam, Best wife, daughter, daughter in law, mom. Thalli, thandri Menamama andaru entho gunde dhairyam tho faith tho, gratitude tho unnaru. Sabhash. Oka samasya vacchinappude manam entha baga dhairyam, sthairyam, samayaspoorthi, anakuva melakuva tho undagalam mana asalu sangathi Anni telusthayi
పిల్లల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు బావగారు అక్క ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు చాలా గ్రేట్ అక్క అసలు అండ్ థాంక్యూ సోమచ్ అక్క పార్ట్ 3 మాతో షేర్ చేసుకున్నందుకు😍
మన అనుకున్న వారిని మన ప్రాణం వున్నంత వరకు వదులుకోకూడదు so sweet family' but పిల్లలు విషయములో మంచిగా చెప్పారు..ఇందు గారు ఎప్పుడు ఎప్పటికీ ఇలాగే సుఖ సంతోషాలతో వుండాలి.. good bless you indu garu... Very good if you smile ......
Wammo wammo me story super brother... 3 episode chusanu yekkada kuda bore ga ledhu.... Manchi Cinema thiyochu...Mi janta made for each other.... Best couples and family understanding😉😉 super..... God bless you both of you🌹🌹🌹❤❤
First of all mi idharu okarni okaru chala baga ardham cheskunnaru..... Mi kosam annaya garu wait cheyyadam & annaya gari kosam miru thondharaga recover avvadam... Supper assalu 👏👏
నిజంగా మీరు చాలచాల అదృష్టవంతురాలు మీకు చాలా మంచి ఫెమిలి అనేకంట మంచి విలువలు ఉన్నవాళ్లు మంచి మనసు ఉన్నవాళ్లు అమ్మ లాంటి కాదు మరో అమ్మ వచ్చారు నాకు బాగా తెలుసు అటు సైడ్ వాళ్ళు ఎల ఆలోచిస్తారు కానీ ఆరోజుల్లో కూడా ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు నిజంగా ఎలా వాళ్ళను అభినందీచ్చలో కూడా అర్థం కావడం లేదు మీ స్టోరీ వింటుంటే అసలు కానీళ్లు ఆపుకోలేక పోయాను ముఖ్యంగా మీ భర్త మీరు ఏ జన్మలో నో బంగారు పువ్వులతో పూజ చేసి వుంటారు మీ ఫ్రాక్ వీడియో చేశాను తనకి ఎంత పేసేన్సీ ఉంది ఒక్క మాట మాట్లాడితేనే పది మాటలు అప్పచెప్తారు మీరు ఎంత విసిగించ్చిన చాలా ఓర్పు తో వున్నారు చాలా చాలా tq బ్రో మీకు ఇందు చేతిని వదలనందుకు
Really great both are you , me story vintunte na kallalonchi neellu tirigai, god is great. Nice family. Meeku god kastalu ichadu, ventane sukam kuda ichadu. Be strong
Mi story chala inspirational ga undi 👍👍, nammukunna variki devudu Eppudu nyayam chestaru, anna miru cheppina word pillalu twaraga puttadam anedi devudu ichina varam adi biddalu kaligina mi lanti variki and 12y ayina intavaraku pillalu leni na lanti varikke telustundi 🙏🙏🙏
Enthamandi ni chusi na raani aanadam mee family ni chusthe vachchindandi.... Mee husband Gari Amma gaarini kuda oka saari chuupinchandi... Endukante mee family andaru santhoshanga undadaaniki kaaranam Amma Gari prema tho perigina kutumbam vallane..... Vaari ammagaariki prematho 🙏🙏🙏🙏❤
మీ లైఫ్ అంతా ఒక మరపురాని మధుర జ్ఞాపకాలను కలిగి ఉన్నాయి,చాలా బాగుంది మీ journey, నిజంగా పిల్లలు ఉంటే ఆ సంతోషమే వేరు 10 years నుంచి వారికోసం ఎదురుచూస్తున్న పిల్లలు లేక, నిజంగా మీరు అదృష్టవంతులు ఎన్నో కష్టాలలో కూడా మీరు ఆ వరాన్ని పొందుకున్నారు.
Inspirational couple,..eroje mee three marriage stories chusanu oka movie chusina feel vachindi..pillala gurinchi cheppindi 100%meru epudu lifelong happy ga undali
Prasad garu, you are a lucky sir, yendukante indu garu Mee wife kavadam Mee adrustam, nenu matram meeku okkate chepputunaanu Mee videos prati okka video chustanu, challa Baga chestaru, nenu nijam cheputunaanu Mee marriage 2 story naaku challa intrest gaa vinnanu, really you are a super, indu garu best of luck andi
Super Chala bagundi meeru chepthunte konni konni kalla mundu kanapaduthunnattu ga undi Chala interesting ga undi konchem happy ga undi konchem heart touching ga undi meeru hospital lo jarigina vishashalu cheppinappudu naku edupu vachesindi inthavaraku channel subscribe cheyaledu ippudu ee video chusaka subscribe cheyali anipistundi meeru cheppina prathi vishayam na life lo jarigithe ela untado annattu uhinchukuntu chusa super ga undi undi me story
అన్నయ్య మరియు మా వదినమ్మకు నమస్కారం ఈ వీడియోను చూస్తున్నంత సేపు నాకు ఒకటే తెలిసింది ఏమిటంటే నమ్మకం అది మా అన్నయ్య ఇచ్చాడు మీకు నేనున్నాను అని దేవుని రూపం వచ్చే మా వదినమ్మ కు అది బలాన్నిచ్చే వచ్చింది తొందరగా కోలుకుంది చాలా సంతోషకరమైన విషయం చెప్పారు వదినమ్మ మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వదినమ్మ
ఈ రోజు ఆగష్టు 15, మీ పెళ్లి రోజు అని నాకు రాత్రి 11:59 నిమిషాల కు తెలిసింది. వరసగా మూడవ ఎపిసోడ్ చూశాక తెలిసింది. 💐💐💐💐🎂🍰🍬🍭 మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ జీవితం సంతోషం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
నేను Retired Superintendent Director of school Education Hyderabad Residing in USA Texas .మీ marriage story చాల twist లు తో కూడి మీ వివాహాజీవితం సుఖఃసంతోషాలతో ఉండాలని ోరుకుంటు vizag వస్తే మిమ్ములను కలసి ఓక selfi తీసుకొని Texas లో ని Telugu Group లో post chesthamu.kindly send your family photo along with names of your family for surprise gift at the time of we visit vizag. Thank you indraja garu.
Very nice prathi kasatam venuka happy ness uvntundi akka happy family and mi attaya garini mavayya garini chupinchandi valla ki and brother ki hats off
బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ అనంతపురం ఇందుప్రసాద్ గారు గుడ్ ఫ్యామిలీ . స్వీట్ మెమొరీస్ .ఎప్పుడు పాట వినిపిస్తున్నారు వెయిటింగ్ ఇందుప్రసాద్. ప్రసాద్ గారు ఏమి జాబ్ చేస్తారు. సూపర్ ఇందుప్రసాద్
Me iddariki aa devudu gatyiga mudivesadu, andukenemo antha pedda accident ayina kuda me husband miku anda ga undi malli miru tondaraga kolukUKnaru ante adhi nigamga ika miracle ye andi, pillalu vishayamulo chala manchi vishayam cheparu andi, by the way nenu me marriage series anni oka nite lo chusanu andi, antha interesting ga unadi andi.
Thanu nadavataaniki Okey okka reason mee prema ichchina nammakam mathrame..... Mee prema and positive words thana cell recoveryki entha pani chesthayo ide best example...... Andaru nerchukovalsindi entatnte prema dennaina bathikisthundi....... Idi sathyam....❤ Mee husband kuntumbam antha chaaalaa prema kaligina vaallu🙏🙏🙏🙏🙏🙏 kutumbam lo e okkaru opposite ga unna ee ammyiki chaalaa bhada undedi.... Andaru premaga undatam ee ammayi manchi manasu tho chesukunna punyam...
Mee video's chusthuntaanu kaani ee roju just eppudey 3parts Chusaanu , Happy family , Sister chalaa pain face chesaaru mee life anthaa Happy gaa vundaalani God ni Pray chesthanu,, meeru 2ru entha pranks cheskunnaa kaani mee affection bonding antha strong gaa eppudu vundaali God bless your family 👪 💖
మీ స్టోరీ నిజంగా గుండేకు హత్తు కుంది. నా జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చూసాను, కొన్నిచోట్లా మీరు chebutuntay నాకు కళ్ళు లోనుంచి కన్నీళ్లు ధరగా వచ్చాయి. ఏదైమైనా చివరికి మంచి జరిగింది నాకు చాలా సంతోషంగా వుంది. ఏదోఒక రోజు మిమ్మలి ని కలుస్తాను. మాది విజయవాడ. మా కజిన్ బ్రదర్స్ వైజగ్ లో వుంటారు. మీ ఫోనెనో. లేదా అడ్రస్ పెట్టండి. మా అమ్మాయిని బాగా చూసుకోండి. 🙏🙏🙏.
Mee navuthu una videoes chusi happy life happy family anukunau leg entha injured ayindhi anapudu chala bhadhagha undhi but ur husband and kids r so lucky
Future loo aa leg ki vaysina rod correct gha appudu qppudu check chaysukondi mee kids super chala adhagham gha unaru okharoju mee jeevitham ni marchaysindhi e accident god grace some miracle had happen on that two months loo u recovered
నేను ఈ ఒక్క రోజే మీ 3 episodes చూసాను.. చాలా heart touching గా వుంది.. Finally happy ending ❤❤
మీరు ఎప్పుడు happy గా ఉండాలి.. 👍
Same 😁
Mee to super asal grate couple made for each other 🥰
Same to Same
Mee too
మీరిద్దరు జీవితంలో ఇలా సంతోషంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇందు గారు
Naku really 3 series chusaka...oka manchi LOVE STORY movie chusinatlundhi😄😄 Theater lo nundi Audience ni Director happy ga pampinchaadu😍😀😄🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Tq..seshu garu
Devedey director, kada....
Nice స్టోరి ❤❤ మీరు ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా వుండాలి అక్క బావ❤❤
మా అన్న,వదిన ల తో కూర్చొని మంచి మాటలను పంచుకున్నట్టుంది.. థాంక్ యూ ఇద్దరికీ...
ruclips.net/user/RojukokaKadha tq..plz watch my channel video's👆
అన్నయ్య నిజానికి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మేడమ్ గారికి కాలు విరిగింది అని వదిలి పెట్టకుండా
ఆమెనే నా జీవితం అని ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆమెను రికవరీ చేసుకుని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఒక దేవుడివి
🙏 సమాజంలో అందరూ ఇలానే ఆలోచించాలని కోరుతున్నాను
మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాను మీరు ఇంకెన్నో వీడియోలు భార్య భర్తల సంబంధ అన్యోన్యత కై ఈ సమాజానికి ఉపయోగపడేలా మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను
Yes na manasulo Mata chepparu, into andaru edo Mata icchesi mem kada itlanti manchi decision theeskunnam.ani urukuni evari pani varu cheskovacchu Kani swayamga varu oka mandula panichesaru ammayiki, thanu kuda dheemaga uruke undadamo, ayyo nenela chesthanu anukodamo kakunda pattudala ga bagupadi nenu andariki baga cheyyali sariga undali Ani anukodam goppa vishayam,
Best wife, daughter, daughter in law, mom. Thalli, thandri Menamama andaru entho gunde dhairyam tho faith tho, gratitude tho unnaru. Sabhash.
Oka samasya vacchinappude manam entha baga dhairyam, sthairyam, samayaspoorthi, anakuva melakuva tho undagalam mana asalu sangathi Anni telusthayi
పిల్లల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు బావగారు అక్క ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు చాలా గ్రేట్ అక్క అసలు అండ్ థాంక్యూ సోమచ్ అక్క పార్ట్ 3 మాతో షేర్ చేసుకున్నందుకు😍
Tq.. Satya garu
Nijam ga pillala vishayamlo correct chepparu
Yes, chala correct except in some rare emergency situations, settle avvadam ane mata naku emito snipisthundi, miru annatlu psla dabba konamenantha situation lo lemu kada,
అలానే మొండిగా ధైర్యంగా ఉండాలని కొరుకుటాను
మన అనుకున్న వారిని మన ప్రాణం వున్నంత వరకు వదులుకోకూడదు so sweet family' but పిల్లలు విషయములో మంచిగా చెప్పారు..ఇందు గారు ఎప్పుడు ఎప్పటికీ ఇలాగే సుఖ సంతోషాలతో వుండాలి.. good bless you indu garu... Very good if you smile ......
Tq
Chalabagundi mii story and you so lucky mii varu chalamanchivaru mii ayyanaku thelusu
Mi story chusi కళ్లలో నీళ్లు వచ్చాయి
చాలా బాగుంది ఇలాగే చాలా happy ga undali ani korukuntunnanu
చాలా చాలా చక్కటి ముచ్చటైన జంట ,మీకు. నా హృదయ పూర్వక , శుభ అభినందనలు...మీ పిల్లలకు నా హృదయ పూర్వక దీవెనలు..🎉🎉🎉🎉
Nice story 👌 and having Good affection & bonding each other .. be happy together forever and ever ……
Love from karnataka 💚
Hi everyone
ఒకేసారి 3 ఎపిసోడ్స్ చూశాను, Your story is really heart touching 💖 wish u happy married life🎊
మీ స్టోరీ పూర్తిగా చూశాక మీరు ఒక ఆదర్శ ఫ్యామిలీ గా నిలిచారు కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
Wammo wammo me story super brother... 3 episode chusanu yekkada kuda bore ga ledhu.... Manchi Cinema thiyochu...Mi janta made for each other.... Best couples and family understanding😉😉 super..... God bless you both of you🌹🌹🌹❤❤
Really she is very lucky to have such nice family members and a husband... God bless you n your family
First of all mi idharu okarni okaru chala baga ardham cheskunnaru..... Mi kosam annaya garu wait cheyyadam & annaya gari kosam miru thondharaga recover avvadam... Supper assalu 👏👏
మీరు చాలా విషయాలు బాగా చెప్పారు ఉదాహరణకు పిల్లలువిషయం నాకు బాగా నచ్చింది. ఆ ఈశ్వరుని దయతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.
Machi athamma , mavaya , sport vundhi , alaanti vaalani future lo baaga chusuko ,andi , alaati athamma mavaya leka chalaa mandhi badhapaduthuraaru, you r soo lucky andi
యేసు క్రీస్తు మిమ్మును దివించలని ఆశ god bless you all family
Mee story chala inspiring ga undi... Evaraina sare okarini ishtapaddaka vallaki em jarigina వదిలిపెట్టకూడదు anna msg super ga undi.
VERY NICE FAMILY. VERY INTERESTING REAL STORY. GREAT WORDS ABOUT SETTLEMENT AFTER MARRIAGE.. VERY GOOD. MADEM
Etuvanti jantalu chala arudhuga vuntunnaye r rojullo meeru chala greate andi
ప్రతి మగాడి జీవితంలో పెళ్లి తప్పదు, కాని అర్ధం చేసుకునే స్త్రీ భార్య గా రావడం చాలా అదృష్టం.
మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా వుండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు
ఎప్పుడు వుంటాయి మీరు చెప్పిన మాటలు వింటుంటే దేవుడు మీమ్మల్ని పిల్లల కు ఆశీస్సులు
ALL THE BEST TO YOU. May the holy blessings of SAINAATH MAHARAJ be showered for all your family members.
మీ మ్యారేజ్ సిరీస్ వినేటప్పుడు నా హృదయమంతా ఏదో కలవరం. మొత్తానికి very very very very happy ending GOD BLESS YOU.
మీ జీవితంలో చాలా సంతోషంగా చాలా ఎత్తుకు ఎదగాలని చాలా సుబ్రహ్మణ్యస్వామి దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌
నిజంగా మీరు చాలచాల అదృష్టవంతురాలు
మీకు చాలా మంచి ఫెమిలి
అనేకంట మంచి విలువలు ఉన్నవాళ్లు
మంచి మనసు ఉన్నవాళ్లు
అమ్మ లాంటి కాదు మరో అమ్మ
వచ్చారు నాకు బాగా తెలుసు అటు సైడ్ వాళ్ళు ఎల ఆలోచిస్తారు
కానీ ఆరోజుల్లో కూడా ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు నిజంగా ఎలా వాళ్ళను అభినందీచ్చలో కూడా అర్థం కావడం లేదు
మీ స్టోరీ వింటుంటే అసలు కానీళ్లు ఆపుకోలేక పోయాను ముఖ్యంగా మీ భర్త
మీరు ఏ జన్మలో నో బంగారు పువ్వులతో పూజ చేసి వుంటారు మీ ఫ్రాక్ వీడియో చేశాను తనకి ఎంత పేసేన్సీ ఉంది ఒక్క మాట మాట్లాడితేనే పది మాటలు అప్పచెప్తారు మీరు ఎంత విసిగించ్చిన చాలా ఓర్పు తో వున్నారు చాలా చాలా tq బ్రో మీకు ఇందు చేతిని వదలనందుకు
Really great both are you , me story vintunte na kallalonchi neellu tirigai, god is great. Nice family. Meeku god kastalu ichadu, ventane sukam kuda ichadu. Be strong
Mi story chala inspirational ga undi 👍👍, nammukunna variki devudu Eppudu nyayam chestaru, anna miru cheppina word pillalu twaraga puttadam anedi devudu ichina varam adi biddalu kaligina mi lanti variki and 12y ayina intavaraku pillalu leni na lanti varikke telustundi 🙏🙏🙏
Enthamandi ni chusi na raani aanadam mee family ni chusthe vachchindandi....
Mee husband Gari Amma gaarini kuda oka saari chuupinchandi...
Endukante mee family andaru santhoshanga undadaaniki kaaranam Amma Gari prema tho perigina kutumbam vallane.....
Vaari ammagaariki prematho 🙏🙏🙏🙏❤
మీ లైఫ్ అంతా ఒక మరపురాని మధుర జ్ఞాపకాలను కలిగి ఉన్నాయి,చాలా బాగుంది మీ journey, నిజంగా పిల్లలు ఉంటే ఆ సంతోషమే వేరు 10 years నుంచి వారికోసం ఎదురుచూస్తున్న పిల్లలు లేక, నిజంగా మీరు అదృష్టవంతులు ఎన్నో కష్టాలలో కూడా మీరు ఆ వరాన్ని పొందుకున్నారు.
It's a painful and beautiful marriage story.
mee Athmaviswsame mimmalni Twaraga Kolukunela chesindhi.meeru ilane manchi videos Cheyyalani korukuntunnanu.
Tq
Me vaaru goppa manasunna bharta dorikadu neeku really hats off him you also good understanding and mind maturity wife ( good 👍)👪 family 👪
మిమ్మల్ని చూస్తే మా మార్దిగారు గుర్తుకొస్తారు sooo cuty sir and mam
Manchi husband ki manchi wife,God Bless both of you
Indu baby sweet memories so important in the life kada. Be happy allows. God bless to your family members all.
Edi kadha kadu nejamu, anyhow all is well which ends well. U both r rocking. All d best for rest of life. God bless u both. 👍👍👍👍
Inspirational couple,..eroje mee three marriage stories chusanu oka movie chusina feel vachindi..pillala gurinchi cheppindi 100%meru epudu lifelong happy ga undali
Prasad garu, you are a lucky sir, yendukante indu garu Mee wife kavadam Mee adrustam, nenu matram meeku okkate chepputunaanu Mee videos prati okka video chustanu, challa Baga chestaru, nenu nijam cheputunaanu Mee marriage 2 story naaku challa intrest gaa vinnanu, really you are a super, indu garu best of luck andi
Great madam me real story , chusinapudu climax lo naku teliyakunda adchesanu and children s kosam osm adi devuduchina varam
Devudu Mala vesukunnaru kadha sir , manchi jarigindhii, omhh namo venkatesaya.....
Manchitanam pattudala vuntey devudu appudu mathone vuntadu
నాకు మా వారు ఈ వీడియో చూడు అని పంపేరు .. ఒక మూవీ చూసినట్టు చాలా ఇంటరెస్ట్ గా చూసాను ఇంత బాధ పడి మొత్తానికి శుభం అనిపించారు 💐💐😍
God bless you Heart touching ❤ you are your family and really Great
Super Chala bagundi meeru chepthunte konni konni kalla mundu kanapaduthunnattu ga undi Chala interesting ga undi konchem happy ga undi konchem heart touching ga undi meeru hospital lo jarigina vishashalu cheppinappudu naku edupu vachesindi inthavaraku channel subscribe cheyaledu ippudu ee video chusaka subscribe cheyali anipistundi meeru cheppina prathi vishayam na life lo jarigithe ela untado annattu uhinchukuntu chusa super ga undi undi me story
Miru really great andi,nice couple's.pillala gurinchi cheppina maata really hundred percent correct aandi.devudu echinappude thisukovali.really miru eddaru maa family members laage anipistundi.miru eppudu santhoshanga vundalani korukuntunnnam.
అన్నయ్య మరియు మా వదినమ్మకు నమస్కారం ఈ వీడియోను చూస్తున్నంత సేపు నాకు ఒకటే తెలిసింది ఏమిటంటే నమ్మకం అది మా అన్నయ్య ఇచ్చాడు మీకు నేనున్నాను అని దేవుని రూపం వచ్చే మా వదినమ్మ కు అది బలాన్నిచ్చే వచ్చింది తొందరగా కోలుకుంది చాలా సంతోషకరమైన విషయం చెప్పారు వదినమ్మ మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వదినమ్మ
Mi journey chala bagundhi akka aa subramanya swami ye dhaggira undi kapadadu aayana yeppudu mimmalni challaga chudali believe him....
మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంది సిస్టర్
Indu garu medi oka Manchi Adarshavantamina Jevitam.
Uttama Illilali samskaram
Mee episodes chusinappudalla telustundi.
Mee Iddariki Dhanyavadulu.
Indraja garu prasad garu really made for each other meru life long happy GA undali
Happy ending ❤️❤️❤️💖💖💖god bless you 💕💕💕😘😘😘
సూపర్ సూపర్ మీరు అందరికీ ఆదర్శం కావాలి
Nice words bro. You're made for eath other. Cute family Keep smiling. ❤from chickballpur karnataka.
Nice video 📸 Nijam ga Ney video lo nenu munigipoyanu superb all the of ur further
Meeru iddru ilage undalani korukuntunnanu God bless you bro and sis
Made for each other god bless you
Mee story chala chala bagundi indugaru.really cinema laga interesting bundi.meeru illage kalakalam kalisi happyga vundalani devudini korukuntunnanu.
Mee vedios chustunte,meeru eche msg nacheviiii eppudu respect vachindhii...mee painful story share checsinaduku tq......bee happy lifelong
Tq..sir
Made for each other god bless you 👌
Tq..
@@rojukokakadha59 😊
Sweet family Happy family 💐
Do good, be good 🤝 God bless your family 😊
Mee swachhamina premaku joharlu 🙏🙏 bagavanthuni aasissulutho santhoshanga undalani korukuntunnanu eppatiki
Super annaya miru pillala vishamlo cheppina vishayalu
Super daily okasari aiena me videos chusthanu me smile chusthe very very happy ga vuntanu but me hasbend very good
ఈ రోజు ఆగష్టు 15, మీ పెళ్లి రోజు అని నాకు రాత్రి 11:59 నిమిషాల కు తెలిసింది. వరసగా మూడవ ఎపిసోడ్ చూశాక తెలిసింది.
💐💐💐💐🎂🍰🍬🍭 మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ జీవితం సంతోషం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
నేను Retired Superintendent Director of school Education Hyderabad Residing in USA Texas .మీ marriage story చాల twist లు తో కూడి మీ వివాహాజీవితం సుఖఃసంతోషాలతో ఉండాలని ోరుకుంటు vizag వస్తే మిమ్ములను కలసి ఓక selfi తీసుకొని Texas లో ని Telugu Group లో post chesthamu.kindly send your family photo along with names of your family for surprise gift at the time of we visit vizag. Thank you indraja garu.
Very nice prathi kasatam venuka happy ness uvntundi akka happy family and mi attaya garini mavayya garini chupinchandi valla ki and brother ki hats off
Both families are gud hearted.e rojjulo intha manchi vallu vunnara anipinchindhi
Highly motivated persons.All the best
Pillalu gurinchi baga chepparu,manam settle ayinka puttapothe em chestharu ,marriage ayina ventane pillalu manchidi 👍
బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ అనంతపురం
ఇందుప్రసాద్ గారు గుడ్ ఫ్యామిలీ . స్వీట్ మెమొరీస్ .ఎప్పుడు పాట వినిపిస్తున్నారు వెయిటింగ్ ఇందుప్రసాద్. ప్రసాద్ గారు ఏమి జాబ్ చేస్తారు. సూపర్ ఇందుప్రసాద్
Tq.. Kishore Kumar garu song we week lo Instagram lo pedatanu
miru appudu elage happy ga undalani a subrahmanya swamini korukuntunnanu.u r very lucky sis to have a such good hubby n family
Very very nice..nenu intha opikaga ye video choodaledhu but nice 👌👌
Please watch part 1..2 video's
Really super. Okka roje 3episodes chusanu.
Me iddariki aa devudu gatyiga mudivesadu, andukenemo antha pedda accident ayina kuda me husband miku anda ga undi malli miru tondaraga kolukUKnaru ante adhi nigamga ika miracle ye andi, pillalu vishayamulo chala manchi vishayam cheparu andi, by the way nenu me marriage series anni oka nite lo chusanu andi, antha interesting ga unadi andi.
Thanu nadavataaniki Okey okka reason mee prema ichchina nammakam mathrame.....
Mee prema and positive words thana cell recoveryki entha pani chesthayo ide best example......
Andaru nerchukovalsindi entatnte prema dennaina bathikisthundi.......
Idi sathyam....❤
Mee husband kuntumbam antha chaaalaa prema kaligina vaallu🙏🙏🙏🙏🙏🙏 kutumbam lo e okkaru opposite ga unna ee ammyiki chaalaa bhada undedi....
Andaru premaga undatam ee ammayi manchi manasu tho chesukunna punyam...
Sooo great storry....God blesss u
సింగిల్ టేక్ అక్కయ్య ముచ్చట్లు చెప్పండి ప్లీజ్.. ఆమె అభిరుచులు, హంగామా.. ఫ్యాన్స్ గా అడుగుతున్నాం, రిక్వెస్ట్ కూడా..
Mee video's chusthuntaanu kaani ee roju just eppudey 3parts Chusaanu , Happy family , Sister chalaa pain face chesaaru mee life anthaa Happy gaa vundaalani God ni Pray chesthanu,, meeru 2ru entha pranks cheskunnaa kaani mee affection bonding antha strong gaa eppudu vundaali God bless your family 👪 💖
మీ స్టోరీ నిజంగా గుండేకు హత్తు కుంది. నా జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చూసాను, కొన్నిచోట్లా మీరు chebutuntay నాకు కళ్ళు లోనుంచి కన్నీళ్లు ధరగా వచ్చాయి. ఏదైమైనా చివరికి మంచి జరిగింది నాకు చాలా సంతోషంగా వుంది. ఏదోఒక రోజు మిమ్మలి ని కలుస్తాను. మాది విజయవాడ. మా కజిన్ బ్రదర్స్ వైజగ్ లో వుంటారు. మీ ఫోనెనో. లేదా అడ్రస్ పెట్టండి. మా అమ్మాయిని బాగా చూసుకోండి. 🙏🙏🙏.
మయూరి సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి మళ్ళీ స్టోరీ విని
Avnu chala baga chepparu. Pillalu lekunda santishame ledu.
Long life happy ga undandi. God bless you
really manchi family dhorikindhi indhu your lucky
మీ లైఫ్ స్టోరీ చాలా చాలా చాలా బాగుంది అక్క 🌹
Avunamma ni life naku daggaraga undi indu nenu kolukodaniki kuda na husband nd babu nd ma fmly support ❤
Super sir sister nuvvu chala adrsta vanturalu. Really good sir hero lekka
Chaalaaa andangaa umnaaru mee iddaru.....❤
Aame monditanam Mee manchitanam kalisi ee roju inta aanandham ga undali
తల్లి... మీది మంచి జోడీ ... మీ భార్య భర్తలు అందరికి ఆదర్శం కావాలి
Mee navuthu una videoes chusi happy life happy family anukunau leg entha injured ayindhi anapudu chala bhadhagha undhi but ur husband and kids r so lucky
Kids kurnchi chala baga chepparu....naku meeru cheppina point baaga nachindii....hani velue leni vallaki telustundhiiii
Superb Chala happy ga vundii......maku kuda 👍
Future loo aa leg ki vaysina rod correct gha appudu qppudu check chaysukondi mee kids super chala adhagham gha unaru okharoju mee jeevitham ni marchaysindhi e accident god grace some miracle had happen on that two months loo u recovered
Very nice story 🤩.chaala baavundi
Tq ma😍
More interesting and funny God may bless you in future .
God bless you akka meeru eppudu ila happy ga undali
Super story of your marriage God bless you be happy keep smiling with your family. My Best wishes. I'm from Dubai
Subramanian Swamy temple I know
Early waiting to visit that temple
Bcz my present married life was blessed my the God