KiranPrabha Talk Show on Mahakavi SriSri - Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 73

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 3 года назад +8

    ఇన్ని సంవత్సరాలు అయినా మహానుభావుల గురించి మీ వాయిస్ తో వినడం మా అదృష్టం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +11

    కిరణ్ ప్రభ గారు అమోఘమైన మీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, ఎందుకంటే మా మనసులో ఉన్న మాటలే మీరు చెప్పారు శ్రీశ్రీ గారు అంటే ఒక విప్లవ కవి మాత్రమే కాదు, నవరసాలు రాయగల గొప్ప కవి, ఆయన సినిమా లో రాసిన అందమైన ప్రేమ గీతాలు చాలా ప్రాచుర్యం పొందాయి శ్రీరంగం శ్రీనివాసరావు గారు గురించి మాకు మాట్లాడటానికి తెలిసింది చాలా చాలా తక్కువనే చెప్పాలి, కనీస అర్హత కూడా మాకు లేదు.

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 2 года назад +4

    శ్రీశ్రీ గారు అభ్యుదయ వాది నిర్మొహమాటంగా రచనల ద్వార సమాజం లో ఉన్న దుర్నీతిని కడిగేశారు.అధ్బుత కవి.

  • @raghunadm
    @raghunadm 3 месяца назад +1

    నేను వరంగల్ కాలేజీలో చదువుకున్నప్పుడు రాఘవాచారి గారనే (తరువాత విజయవాడలో జర్నలిస్ట్) (శ్రీశ్రీ గారి వీరాభిమాని) వారు ప్రసంగించిన సందర్భములో ఓక పేపర్ చదువుతూ, కంక్లూజన్ ఒక మాట అన్నారు, అది "ఇంతకూ నేను శ్ర్ శ్రీ గారిని నేను మహాకవి అన్నాను, ఎందుకంటే గిట్టని వారు ఆమాటని సవర్ణదీర్ఘసంధి చేయవచ్చు" అని. దానికి అందరూ శ్రీశ్రీ గారితో సహా అభినందించినారు. వారి అభిమానుల కోసం....మాత్రమే....

  • @kvinjamuri5051
    @kvinjamuri5051 4 года назад +8

    మహాకవి శ్రీశ్రీ గారి జయంతి శుభాకాంక్షలు... పుట్టి పోవడం కాదు జీవితం ...ప్రశ్నించడం అని నేర్పిన మహానుభావుడు.

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 Год назад

    Kiran prabha garu Sri Sri gari gabelam chalabagundi sir I m adilabad Telangana

  • @sivakrishnapeneti1782
    @sivakrishnapeneti1782 4 года назад +1

    Superb program sir chala vishayalu telusukunnam Sri Sri gurinchi

  • @umavalluru3048
    @umavalluru3048 4 года назад +4

    Thank you very much For sharing your knowledge with us

  • @అక్షరాలుసరిపోవు
    @అక్షరాలుసరిపోవు 10 месяцев назад +1

    అనర్గలం అనితర సాధ్యం నా మార్గం.

  • @veerapagakarthik5450
    @veerapagakarthik5450 4 года назад +4

    Kiran sir.మా జనరేసషన్ కి మీరు ఒక మూలం 🙏🙏🙏🙏

  • @venkataramana675
    @venkataramana675 4 года назад +5

    Excellent information by your program Sir. Keep it Up

  • @ashokgoud7259
    @ashokgoud7259 2 года назад +1

    Good evening sir
    Your explanation is very excellent

  • @pmkhan1939
    @pmkhan1939 2 года назад

    Mahaa kavi Sri Sri gaari gurinchi ee tharaaniki theliya jesthunna meeKu dhanyavaadhaau

  • @pushparao6922
    @pushparao6922 Год назад

    Great narration/words. ThanQ Sir.

  • @mogiliseshaiah5048
    @mogiliseshaiah5048 Год назад

    Dhanaya vadamli Kiran garu

  • @tejasajja7762
    @tejasajja7762 4 года назад +1

    Maa generation ki kuda ardam ayela cheparu ur
    Great

  • @tejasajja7762
    @tejasajja7762 4 года назад

    Kiran prabha garu mee show really nice andi

  • @Stillirise-zp7mk
    @Stillirise-zp7mk 3 года назад +2

    My favorite writer 👣👣💐🙏

  • @surendra3713
    @surendra3713 5 лет назад +4

    ఆకలి చంపుతుంటే మనసు చంపుకుని సినిమాల్లోకి వెళ్లి వుంటారు..

  • @mogiliseshaiah5048
    @mogiliseshaiah5048 Год назад

    Dhanyavadalu kerangari🙏

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl Год назад +1

    Great poet

  • @PKJBL
    @PKJBL 5 лет назад +3

    MAHAA KAVI....one n only.....

  • @umarani2159
    @umarani2159 Год назад

    Thank you sir

  • @venkataramana675
    @venkataramana675 4 года назад

    your kavitalu are good. very near to srisri garu.keep it up.

  • @jaganrathod1729
    @jaganrathod1729 6 лет назад +7

    Great aruna garu for social responsibility in India..

  • @raghunadm
    @raghunadm 3 месяца назад

    పైన "అన్నాను" అనే తప్పును "అనను" అని చదువుకోమని మనవి.

  • @koradavenkataramanamurthy1460
    @koradavenkataramanamurthy1460 10 месяцев назад

    Exlent

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 Год назад

    Nice

  • @srinivasM1994
    @srinivasM1994 4 года назад +1

    అనితరసాధ్యం శ్రీ శ్రీ సాహిత్యం....

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +12

    మాటల్లేవు కిరణ్ ప్రభ గారు అమోఘమైన, అపురూపమైన శ్రీ శ్రీ గారి గురించి వింటూ ఉంటే కాలం ఆగిపోయింది.

  • @dakshinamurthykarlapalem6929
    @dakshinamurthykarlapalem6929 2 года назад

    Very veryfine

  • @mogiliseshaiah5048
    @mogiliseshaiah5048 Год назад

    Dhanayavadamulj kerangu

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +9

    మహాప్రస్థానం చదివి చూడు నీ ప్రస్థానం మరో ప్రస్థానం అవుతుంది... మరీ చదివే శక్తి నీకుందా ????
    మరో 1000 ఏళ్ళు గడిచినా మహాప్రస్థానం సుస్థిరం...

    • @donepudisiva
      @donepudisiva 3 года назад +1

      Cha ?????
      ఒకసారి కేపిటల్ చదివి అర్థం చేసికొని చూడు .

  • @diversityvlogs
    @diversityvlogs Год назад

    Ippatiki undi sir guptha book house near RTC complex

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 Год назад

    T q sir

  • @uppulasubhash1580
    @uppulasubhash1580 5 лет назад

    Nice explanation

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 3 года назад

    Dhanyawadhamulu.11.01.2022.

  • @info2harish
    @info2harish 5 лет назад

    Viplavam viplavam viplavam ani aristhey aakali theeradhani ardhamai alochanaki padunu petti navarasaalani naalugu gantallo niroopinchaalaney thapana tho thappa verey goppale Leni nee raatha ki raasina nee ganatha ki naa namassumaanjali....Sri Sri !!!

  • @umaponna6318
    @umaponna6318 4 года назад

    Sri Sri Amara kavi.

  • @ramanamurty555
    @ramanamurty555 4 года назад +2

    The journey to Tirupati was in three stages first Guduru Gudur to Renigunta was second and Renigunta toTirupati was by meter gauge. The first two journeys were by broad gauge

  • @nag9700
    @nag9700 3 года назад

    Hari garu🙏

  • @srinivasrao6397
    @srinivasrao6397 4 года назад

    Mahakavigurinchi_covidtavataanteDec20_vinadam_chalasantosham

  • @nithya5663
    @nithya5663 2 года назад

    🙏🙏🙏

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 4 месяца назад

    Srisailam Garu dubbing cinemaalaku kudapani cheseru

  • @keshavaradha6146
    @keshavaradha6146 6 лет назад +3

    sir please upload MP3 audio format

    • @eleswarapunageswararao3843
      @eleswarapunageswararao3843 Год назад

      I met Sri Sri twice: Once in 1947 when I was a student in Govt
      Arts College, Rajahmundry
      Second time in Andhra universitwhen I was s student in English Hons. On both occasions,he .Ingles with us freely, he had no airs although he had become a famous poet by then
      His ready wit and command over Telugu language are remarkabl e. He responded to the sufferings of people spontaneously and in powerful and memorable language
      He was a path-finder in Telugu lit.

  • @nagendrasannagalla1651
    @nagendrasannagalla1651 8 лет назад

    this generation want to be know about sree sree

  • @karthikmanikanta1914
    @karthikmanikanta1914 3 года назад

    Sir if possible try to make video on rajeev gandhi

  • @mahammadsadikpasha9000
    @mahammadsadikpasha9000 2 года назад

    Madyalo e phone calls entandi constration drop avthundi.

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 5 месяцев назад

    మహా కవి అన్నాక మళ్ళా కవి పేరు అడగడం ఏమిటండీ😂😂😂

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 месяцев назад

      ఇవి చాలా పాతకార్యక్రమాలండీ.. రేడియోకోసం చేసినవి. ఎడిటింగ్ లేకపోవడం వల్ల అలా జరిగింది..

  • @sagaralex1843
    @sagaralex1843 3 года назад

    31:00

  • @surendra3713
    @surendra3713 5 лет назад

    అనంతం లో పునరావృతం ఎక్కువగా ఉందండి

  • @SeshuKorlapati
    @SeshuKorlapati 10 лет назад

    chala bagundi sir
    sri sri gari second part leda sir

  • @satyawalk...2860
    @satyawalk...2860 3 года назад +2

    శ్రీ అన్నది గౌరవమైతే
    రెండింతలు ఆ పేరైనది
    ఆవేశం అగ్నికణమైతే
    బడభాగ్నే తన కవితన్నది
    || శ్రీ శ్రీ ||

  • @Gnanasripnr
    @Gnanasripnr 4 года назад

    Telugu sahityam vunnanta sikharalaku teesuku vellina prasidda Maha Telugu kavi

  • @Gnanasripnr
    @Gnanasripnr 4 года назад +1

    Telugu sahityam vunnanta sikharalaku teesuku vellina prasidda Maha Telugu kavi