అలాగా..చాలా చాలా సంతోషం అండి..ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండి..! తిరు"మురుగర్"యొక్క అనుగ్రహము చేత మీరు దీర్ఘ ఆయుష్మoతులై చల్లగా,సుఖంగా వర్ధిల్లుగాక..మీకు సర్వదా శుభములు - జయములు కలుగుగాక !! 🙏.
మీ వంటల పరిమళాలు నోరురించే మీ మాటలను మోసుకువస్తున్నాయి. అవి మాకు చేరడంవల్లే మా నోరంతా ఊరి సాక్షంగా మేము వేస్తున్నాము లొట్టలు. నాజూకు,లేలేత మీ కూరగాయల ఎంపిక,మీ వంటపాత్రలు,బొగ్గుల కుంపటి సమస్తం శాఖాహారాంపై మాకు మమకారాన్ని మరింత పెంచుతున్నాయి. 🌼🍎🌺
namastea guruvu garu e video chusina ventanea ma garden lo unna aku kosi pachhade cheasanu meru nammutaroleadu ammurutam antea nammaru chala chala bagundi tq andee
గురువు గారికి పాదాభివందనాలు అయ్యా మీరు చేసిన ఆకుకూర వంటకం కంటిచూపుకి చాలా మెరుగు అయినది .మిమ్మల్ని ఒక్కసారి చూసి దర్శనం చేసుకోవాలని ఉంది స్వామి మీరు రాజమండ్రిలో ఉంటారని తెలిసింది మీరు చేసే వంటకాలు అన్నీ కూడా చూస్తాను
Ma intlo peddavallu....pedda plate lo veesi jallinchinatti chesavaru andi ....oka pakkaki ...balega rallu anni vachysevi.....naaku minumulu pesalu cheytam vachhu.....andi....Maadi kirana shop okati ....akkada anni mix chesayvaru okksari ....kangaru lo Pani vallu ...so a Pani kuda undedi ...haha
Nenu chesanu guruvu garu chala bagundhi tq
🌹🙏గురువుగారి పాదపద్మములకు నమస్కారములు.మంచి ఆరోగ్యానికి మీ వంటలు పరమౌషధాలు. నాకు మీ ఆశీస్సులు అందజేయగలరని మనవి.🥀🕉️📘✍️
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏
నా పుట్టిన రోజు మీ దీవెనలు మరియు ఆశీర్వాదము మాకు కలగాలని కోరుకుంటున్నా
అలాగా..చాలా చాలా సంతోషం అండి..ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండి..! తిరు"మురుగర్"యొక్క అనుగ్రహము చేత మీరు దీర్ఘ ఆయుష్మoతులై చల్లగా,సుఖంగా వర్ధిల్లుగాక..మీకు సర్వదా శుభములు - జయములు కలుగుగాక !! 🙏.
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚💐💐💐🌷🌷🌷🌺🌺🌹🌹🌹🍓🍓🍓🌽🌽🌽🌽🍅🍅🍇🍇🍇🍒🍒🥭🥭🥭🍎🍎🍎🍎🌸🌸🍁🍁🏵️🏵️🏵️🌻🌻🍂🍂🌋🌋🌋🌋🌋🌋🌋🌋💮💮💮💮💮💮🥰🥰🥰
ஆரோக்கியமான பொன்னாங்கண்ணி கீரை சமையல்.. மிக்க நன்று..
Very nice pachhadi, yummy yummy
Mee vantalu anni chala adbutanga untai. 🙏
మీ వంటలు అమోఘం గురువు గారు. నేను ట్రై చేస్తుంటా. చాలా బాగుంటాయి. ధన్యవాదాలు.😊
మీ వంటల పరిమళాలు నోరురించే మీ మాటలను మోసుకువస్తున్నాయి. అవి మాకు చేరడంవల్లే మా నోరంతా ఊరి సాక్షంగా మేము వేస్తున్నాము లొట్టలు. నాజూకు,లేలేత మీ కూరగాయల ఎంపిక,మీ వంటపాత్రలు,బొగ్గుల కుంపటి సమస్తం శాఖాహారాంపై మాకు మమకారాన్ని మరింత పెంచుతున్నాయి. 🌼🍎🌺
చాలా చాలా సంతోషం అండి 😊😊😊🙏🙏🙏చిరంజీవ చిరంజీవ.
@@peralaravishankar4558 qwq
👏
Veg ante ne sariga tinanimaku veg kuda inta bavuntundaa anipinchela Ruchi chupedutunnaru
😂
Swamiji NAMASTEY 🙏🙏🙏 how are you Swamy??? Very tasty and healthy food you are showing thank you thank you swamyji 🙏
Meru chala manchivaru thatha garu
చాలా బావుంది పచ్చడి తయారీ విధానం. కంటి చూపు కి మంచిదని ఔషధ గుణాలు వివరించి చెప్పారు🙏👌
Excellent pachhadi Swamy Gaaru Dhanyavadaalu Sir
Namaste Guruvu garu pachhadi 👌👌👌🙏
Ponnagantikira pachhari chesanu. Chala ruchiga vundi. Dhanyavadamulu
Pachhadi Super Guruvu garu🙏
namastea guruvu garu e video chusina ventanea ma garden lo unna aku kosi pachhade cheasanu meru nammutaroleadu ammurutam antea nammaru chala chala bagundi tq andee
గురువు గారికి పాదాభివందనాలు అయ్యా మీరు చేసిన ఆకుకూర వంటకం కంటిచూపుకి చాలా మెరుగు అయినది .మిమ్మల్ని ఒక్కసారి చూసి దర్శనం చేసుకోవాలని ఉంది స్వామి మీరు రాజమండ్రిలో ఉంటారని తెలిసింది మీరు చేసే వంటకాలు అన్నీ కూడా చూస్తాను
రుచి అద్భుతంగా ఉంది గురువుగారు 👌🙏
Pachhadi super andi🙏🙏
Super sir .. waiting for this since years
Wonderful recipe
Vvvvvnice Swamy Garu
Arumai ayya Migavum nandri 🙏🙏
Chala bagundi guruvu garu
Guruvu garu noru vuratandi dhanyavadamulu
Nice babai garu 🙏
Very nice, we make it all the time..❤😊😊
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
First like, first comment swamy
Super guru garu 😋🙏
Mi vantalu chala baguntay andi, makosam vegetable biryani chesi chupinchagalara.. !!!??
Chinthapandu veyyanakkarledha andi
Good information P.S garu
Very nice 👍
నమస్కారం గురువుగారు
Nice vedio...
ADBUTAHA SWAMIJI
Chala bagundi
Pitru tarpanam demo video
Cheyandi guruvu garu please
నమస్తే గురువు గారు నేనూ ఏప్పటినుండో ఎదురు చూస్తూ న్న పచ్చడిచూపించినారు ధన్యవాదాలు పొన్నకంటి కూర మీద ఇంకా వంటకాలు చూపించడి
Asalay water content laydu e akulo,nice.new for me chusa Kane apudu vandkolaydu.
First comment sir
Watching from Italy 🙏 super chutneys
Ponaganti kura tho pulusu cheyadam chepandi pls
Super.
Ivala Me dosakaya pachadi recipe chesanu. Ruchi adhbhutaha🙂
Swamy...🙏🙏🙏
Namaste seamy Garu
Mee Adaram excellent
Kani ponnaganti charu kuda chestaru
RAYALASEEMA lo famous
Meeru cheyyandi
adi ponnaganti koorena andi? edo allegator weed antunnaru..flower em kanpinchatledu meeru chupinchina aaku lo.. oka sari check cheskondi
Yes idi alligator weed muriki neeru parechota ekkada padite akkada idi molustundi ponnaganti ki akuni anukuni thella poolu vastayi ade original idi kadu deenne kattalu katti ammutunnaru teliyani vallu kontunnaru mundepudaina deenini chusama ? E madya kalam lo dheenini ammutunnaru nijamaina ponnaganti akulu chinnaviga untayi
I will try.
First
😋🤤😋👍👌
Babai bavundi,,
Namaste
english subtitle pl
గురువు గారు కుమ్ములో పెట్టి చేసిన వంకాయలు చూపించండి
🙏🙏🙏
Meru chesavedham bagundi
ரொம்ப நல்ல இர்ய்கு.
கோதாவரி உங்க வீட்டுக்குள் வந்துதா. நலமா
ఆట వెలది పద్యము : పొన్న గంటి కూర పోపుతో వేయించి రుబ్బి చేసినారు రోటి పచ్చడినిక పళని స్వామి వినుడు నయన ముల రోగ ములను బాపు భోగ మిచ్చు
Very nice..😊
@@raviechandrabulusu4990 ధన్యవాదములు బులుసు వారి అబ్బాయి అబ్బాయి!
Thanks 🙏👍
వామిటాలు, వాము,జీలకర్ర,నూపప్పు వంటి వాటిలో ఇసుక,చిన్న మట్టి బెడ్డలు ఉన్నప్పుడు గాలించి ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించమని మనవి.
Ma intlo peddavallu....pedda plate lo veesi jallinchinatti chesavaru andi ....oka pakkaki ...balega rallu anni vachysevi.....naaku minumulu pesalu cheytam vachhu.....andi....Maadi kirana shop okati ....akkada anni mix chesayvaru okksari ....kangaru lo Pani vallu ...so a Pani kuda undedi ...haha
పొన్నగంటి కూరతో పోయిన కళ్లు తిరిగొస్తాయని సామెత
గురువు గారు ... చింతపండు వేసుకోవాల వద్ద...
Rice 🍚 +e pachadi
😁 indhake market nundi thechanu ponaganti Kura.. RUclips open cheyyagane me video undhi
Murugan
Saravanabhava saravanabhava pahimam
Saravanabhava saravanabhava rakshamam
యింగువ వేసినాక మళ్లి వెల్లులి వెయవలెన యింగువ వాసన పోతుంది కదా.
Babaigarunamahsumanjaliandirubburolukumpatychalabavunnaiandibabaigaru
అసలు ఇది పొన్నగంటి కూర కాదు. ఒక కలుపు మొక్క. అందరూ ఇదే పొన్నగంటి అని మోసపోతున్నారు. ప్రచారం చేస్తున్నారు.
మరి పోనగంటీ ఎదో ఒక ఫోటో పెట్టండి అన్నయ్య
Ayyo kharma. Mee laanti peddavaaru kooda ee pichhi mokkani ponnaganti antunnarey. This is not true ponnaganti
Mee matalake naku noru oruthundhi
ఎప్పటికీ ఇంగువ ఏంట్రా నీ అయ్య్య
పెద్ద వాళ్ళ నీ అలా మాట్లాడితే ఎలా
🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏
🙏
🙏