15 , 20 సంవత్సరాల క్రితం వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూసీనది ప్రక్షాళనకు సర్వే చేయడానికి నిర్ణయించి సర్వేయర్ లను ఏర్పాటు చేసే సమయంలో రాజకీయంగా ఓట్లు రావని మానుకున్నారు . ఈ అదను చూసి వందలాదిమంది మూసీ లో కట్టడాలు కట్టారు. ఇప్పుడైనా ఓట్లకోసం కక్కూర్తి పడకుండా ఖచ్చితంగా సర్వే పూర్తి చేసి అక్రమ నిర్మాణాలను తీసేసి భూమి చదును చేసి వర్షాలు వరదలలో నీరు పారే విధంగా చేసి మూసీ నదిని కాపాడవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం . ఇలాగే డ్రైనేజీలు నాళాలు చెరువులు కుంటలు వాగులు మొదలగు భూములు స్వాధీనం చేసుకుని కట్టడాలు తొలగించి వరదల బారినుండి కాపాడ వలసినదిగా కూడా డిమాండ్ చేస్తున్నాం .
మూసి పక్కకు ఉన్న 10.వేల కుటుంబాలు కబ్జాలు చేశాయి. హైకోర్ట్ కూడా కూల్చామని చెప్పుంది. RRR కోసం ఎకరాలకు ఎకరాలు పోతున్నాయి రైతుల భూములు మీది వంద. యాబై. గజాల భూమికే అంతా అదికూడా పోరంబోకు భూమి మీది కాదు
మూసికి ఇరువైపులా పోరంబోకు భూమి ఉంటుంది దానిని ఆర్ బి అంటే రివర్ బెడ్ అంటారు. అక్కడ ఎవరు కబ్జాలు చేసిన. తాత్కాలిక మే అని అక్కడ నివసించే వారికీ కూడా తెలుసు.
మీరు పోరంబోకు భూమి లో. ఎలా కట్టుకుంటారు. ఇల్లు జాగా లేదా చెరువులో ముసిలో నే కట్టుకోవాల్నా పుక్కడికి వచ్చింది అని
15 , 20 సంవత్సరాల క్రితం వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూసీనది ప్రక్షాళనకు సర్వే చేయడానికి నిర్ణయించి సర్వేయర్ లను ఏర్పాటు చేసే సమయంలో రాజకీయంగా ఓట్లు రావని మానుకున్నారు . ఈ అదను చూసి వందలాదిమంది మూసీ లో కట్టడాలు కట్టారు.
ఇప్పుడైనా ఓట్లకోసం కక్కూర్తి పడకుండా ఖచ్చితంగా సర్వే పూర్తి చేసి అక్రమ నిర్మాణాలను తీసేసి భూమి చదును చేసి వర్షాలు వరదలలో నీరు పారే విధంగా చేసి మూసీ నదిని కాపాడవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం .
ఇలాగే డ్రైనేజీలు నాళాలు చెరువులు కుంటలు వాగులు మొదలగు భూములు స్వాధీనం చేసుకుని కట్టడాలు తొలగించి వరదల బారినుండి కాపాడ వలసినదిగా కూడా డిమాండ్ చేస్తున్నాం .
Wakf board has 9 lkhs acres. Wakf board lands must be given to poor people.
Revant saaru okka saari America poe vachi hydrabad ne America leka chesta anukunte gaadu saaru 😢
పాత బస్తిలో ఆటో కూడా వెళ్లకుండా రోడ్లు మొత్తం ఆక్రమించుకున్నారు. ముస్లిమ్స్ జై హైడ్రా హైదరాబాద్ కాబోతుంది. లండన్ lake side షాపింగ్ 👌👌👌రేవంత్ గారు
మీరు ఉన్నది పోరంబోకు భూమిలో అది తెలుసుకోండి.మీరు ఉన్నది పోరంబోకు భూమిలో అది తెలుసుకోండి.మీరు ఉన్నది పోరంబోకు భూమిలో అది తెలుసుకోండి.
Hydra is doing good, girls ku m annna aithee bayataku okkaru raru njoy chestaru TV lo chusukuntuu
మూసి పక్కకు ఉన్న 10.వేల కుటుంబాలు కబ్జాలు చేశాయి. హైకోర్ట్ కూడా కూల్చామని చెప్పుంది. RRR కోసం ఎకరాలకు ఎకరాలు పోతున్నాయి రైతుల భూములు మీది వంద. యాబై. గజాల భూమికే అంతా అదికూడా పోరంబోకు భూమి మీది కాదు
RRR రోడ్డు కోసం రైతులు ఎకరాలకు ఎకరాలు పోతున్నాయి. గతం లో oRR కోసం ఎంత భూమి పోయింది. ఫస్ట్ మీరు ఉన్నాడు పోరంబోకు భూమి. అది మీకు కూడా తెలుసు