Комментарии •

  • @krishnastereo6353
    @krishnastereo6353 25 дней назад +43

    ఇప్పుడు 50 లక్షల మంది తిరిగి అమరావతి చేరుకుంటారు చాలా మంచి విషయం హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది

  • @narasimharaoyenigandla4304
    @narasimharaoyenigandla4304 Месяц назад +51

    ఒక సారి అమరావతి రాజధాని ఏరియాలో తిరిగి చూడండి. వేసే రోడ్ల ప్లానింగ్, అవన్ని అద్బుతం. ఇప్పుడు చూసి 2 సం. తరువాత చూస్తే మన లైఫ్ టైం లో జరిగిన ఒక గొప్ప అభివృద్ధి గా జీవితాంతం గుర్తుంచు కోవచ్చు.

  • @wingg0
    @wingg0 Месяц назад +94

    తెలుగు ప్రజలకు హైదరాబాద్,అమరావతి రెండు తెలుగు రాష్ట్రాలుకు రెండు కళ్ళు.😎😍

    • @gun-jagan0016
      @gun-jagan0016 Месяц назад

      Evadura telugu prajalu sully ga telangana vallu mee ap vallanu chepputo kotti panparu inka ts meeda burada jallutaraa

    • @maheshduggirala913
      @maheshduggirala913 Месяц назад +4

      Exactly...
      KCR swardam kosam AP ni nasanam chesaru anedi matram AP people bhada thappa..
      Politicians separate chesru kani people kadu...
      Telugu vallaki AP and Telangana okate..

    • @Ch77754
      @Ch77754 Месяц назад +2

      ​@@maheshduggirala913కెసిఆర్ AP కి ఏంచేసాడు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్

    • @jonnasatyanarayana5095
      @jonnasatyanarayana5095 Месяц назад

      ​@@maheshduggirala913😮 6:35 6:36 6:36 7:15 7:15 7:16 7:31 7:36

    • @maheshduggirala913
      @maheshduggirala913 Месяц назад +2

      @@Ch77754 arei niku phone trapping case gurnchi emi thelusu...
      Project phone trapping lo ne lagaru adi thelusa...niku books theslusu

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 25 дней назад +13

    ప్రజల ఉన్నవురు. కన్నా తల్లి ప్రజలు ఎవరైనా సొంత గూటికి ప్రిఫరెన్స్ ఇస్తారు

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 Месяц назад +48

    డాక్టర్ గారు ఎప్పుడు అమరావతికి మకాం మారుస్తున్నారు.

  • @srikanthreddynaredla7007
    @srikanthreddynaredla7007 Месяц назад +62

    సీబీన్ అమరావతి ని పూర్తి చేస్తారు కానీ మీరు ఎక్కువ హైప్ క్రియేట్ చేయకండి.

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r Месяц назад

      Adekada😅

    • @dasubgb2032
      @dasubgb2032 Месяц назад +1

      Amaravati name change chesukovali wrong number undi numerology prakaram

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Месяц назад

      State ni destroy chesina 420 jaglak gadini ayana em ledu kada.

    • @user-hv9fh7hv1v
      @user-hv9fh7hv1v 26 дней назад

      ​@@dasubgb2032uff develop avani ivani nduku

    • @thekingsman7668
      @thekingsman7668 26 дней назад

      ​@@dasubgb2032Hindu puraanaala prakaaram Amaravathi devathala rajadhaani yedo edo cheppakandi aa peru pettaru kaabatte yenni problems vachina niladakkukundi

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Месяц назад +106

    అమరావతి ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవడమనేది జరిగి తీరుతుంది. ముందుచూపు వున్న మంచి నాయకులుంటే 2050 నాటికల్లా సి.బి.యన్. కలగన్న రాజధాని 50 నుంచి 60 శాతం పూర్తవుతుంది. ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోగలిగే స్థాయిని అందిపుచ్చుకోగలదని ఆశిద్దాం!

    • @kaparthimadhusudhan9939
      @kaparthimadhusudhan9939 Месяц назад +3

      Bonda boki real estate danda

    • @madhavilathab2240
      @madhavilathab2240 Месяц назад +6

      Mundu chupu unna leaders cbn and naryana

    • @user-km2jh8ou7k
      @user-km2jh8ou7k Месяц назад +1

      ​@@kaparthimadhusudhan9939, wastefellow! Some people in AP are there who think negatively in support of Jagan.

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Месяц назад +3

      ​​@@kaparthimadhusudhan9939unna vallu andaru neelanti chetha yedavalu aithe alane undedi. But ippudu aa problem ledu le

    • @kannayadav2163
      @kannayadav2163 Месяц назад +1

      Real dhandhaaa kosam bramaravathi..😅

  • @mannavagovardhanarao7467
    @mannavagovardhanarao7467 22 дня назад +5

    సార్ మీ తో ఏకీభవిసాతున్నాను....... జయహో CBN....🎉🎉🎉🎉

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 21 день назад +7

    ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన దారిద్ర్యం కెసిఆర్,జగన్,కేటీఆర్, అందుకే వీళ్ళ నీ ఇంటిలో కూర్చోబెట్టారు.

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 Месяц назад +14

    very good news for telangana if settlers leave hyd

  • @giribabu1963
    @giribabu1963 Месяц назад +17

    ఏమిటీ ఈయన వింత ధోరణి, BJP కేంద్రం లో 2014 నుంచి ఉంది తెలుగుదేశం ,ysrcp రాష్ట్రం లో అధికారం లో ఉన్నా రాజధాని అబివృద్ధి లో BJP మౌనం గా ఉండిపోయారు, ఇది చాలా దురదృష్టం

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Месяц назад

      Idanta bhoomula dhralu penchukobadaniki

    • @nehamahanthi687
      @nehamahanthi687 29 дней назад

      State నుండి initiative లేకపోతే వాళ్లకేం పోయింది.
      Represent చేసే నాథుడు ఎవడున్నాడు?😡
      5 yrs అనాథలాగా,అక్రమ,దుష్ట చతుష్టయం కబంధ హస్తాల్లో వుండిపోయింది😢

    • @nehamahanthi687
      @nehamahanthi687 29 дней назад

      ​@@srinivasamurthy726
      Development ఉన్న ఎక్కడైనా భూముల ధరలు పెరగడం షరా మామూలే....

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 День назад

      ​@@nehamahanthi687what happened last ten yesrs both govts what they developed you have any idea

  • @rajurajuraju3072
    @rajurajuraju3072 Месяц назад +23

    TDPJAI🏹🌻✌️🤲🕋💒🛕✌️🌻🏹 CBNJAI👌🌻🌾💛💫✌️🏹👌👍

  • @venkateswararaokadiyala7743
    @venkateswararaokadiyala7743 Месяц назад +61

    జగన్,కేసీఆర్ లే ఆంధ్ర ప్రదేశ్ కు చీడ పురుగులు. వీరు పోయిన తర్వాతే జెట్ స్పీడ్ తో అభివృద్ది చెoదుచున్నది

    • @Ch77754
      @Ch77754 Месяц назад

      కులగజ్జి గాళ్ళు కాదు వాళ్లిద్దరూ.

    • @user-hv9fh7hv1v
      @user-hv9fh7hv1v 26 дней назад

      Boka le

    • @Ch77754
      @Ch77754 26 дней назад

      @@venkateswararaokadiyala7743 అబ్బో గ్రాఫిక్ అభివృద్ధి ఆ

    • @kandagatlasudarshan6685
      @kandagatlasudarshan6685 26 дней назад +1

      Yes If andhra settlers leave its good for true. Telnganites

    • @tgffarmyytgamer9645
      @tgffarmyytgamer9645 14 дней назад +1

      అరె బాబు k c r తెలంగాణను ఎంత అభివృద్ధి చేశాడు మీకు తెలియదా

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Месяц назад +7

    అమరావతి ఒక కలగా మిగిలి పోకుండా ఇప్పుడు జీవం పోసుకోవటం శుభ సూచికం 👌

  • @azmatullamohammed7897
    @azmatullamohammed7897 26 дней назад +9

    ఒక రాజధాని కట్టడం అంటే 5 సంవత్సరాల సరిపోతుందా. హైదరబాద్ వెనకాల చాలా పూర్వ చరిత్ర ఉంది కదా.అమరావతికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

  • @adityapurma3977
    @adityapurma3977 Месяц назад +5

    అమరావతి స్వెట్టి వెదర్, వరుద వొత్తిడి పాలయ్యే, నల్ల రేగడి, బురుద నేలలు బాగుపడి జనాలు బాగు పడాలి అని కోరుకుందాము.

  • @gopiramanna9939
    @gopiramanna9939 15 дней назад +3

    ప్రపంచంలో రాజధానీ లేని రాష్ట్రం AP ఒక్కటే, త్వరగా కట్టుకోండి, లేకుంటే మీ ఉనికికే ప్రమాదం

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 17 дней назад +3

    అమరావతి అందరిదీ, అన్ని కులాలు క్షేమంగా ఉండేది. దుర్గమ్మ దయ వల్ల అద్భుతంగా అభవృద్ది చెందుతుంది

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 21 день назад +3

    ఈ ఎలక్షన్ లో పవన్ బీజేపీ లేకపోయినా చంద్రబాబు గారికీ 110 సీట్లు వచ్చాయి కదా Sir. Chandrababu వలన బీజేపీ పవన్ గెలిచారు

  • @gangarajularajanna4279
    @gangarajularajanna4279 Месяц назад +6

    చాల సంతోషం

  • @ShivaKumar-ot8uh
    @ShivaKumar-ot8uh Месяц назад +3

    అన్ని నగరాలు డెవలప్ కావాలి...! బ్రమరావతి డెవలప్ కావాలి!! 🤔

  • @ramanaiahnerella8975
    @ramanaiahnerella8975 Месяц назад +29

    మీ ఆంధ్రా వెళ్ళితే తెలంగాణా ప్రజలం సంతోషిస్తాము.

    • @venugopalswamy9820
      @venugopalswamy9820 23 дня назад

      మిద్దెలు భవంతులు బొలెడున్నాయి ఎలా పొతారు పొరు కిరాయి లే కొన్ని కొట్లా రూపాయిలు ఆంధ్రకు పొతునన్నాయి

    • @ramuissarapu66
      @ramuissarapu66 День назад

      Meeru pakistan ki velte ma India baguntundi ma Andhra Pradesh Telugu language only one

  • @shivapropertyadviser1278
    @shivapropertyadviser1278 27 дней назад +4

    100CBN లు వచ్చిన hyd ఏం చేయలేరు

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 25 дней назад +2

    Good analysis 👍🏽sir

  • @Doyouknowfacts999
    @Doyouknowfacts999 Месяц назад +3

    Tq sir, pls do more videos

  • @maruthiyada6227
    @maruthiyada6227 4 дня назад

    సామాన్యులకు అనుకూలంగా ఉంటది.అందని ద్రాక్షగా అందరికి ఉండదు. తక్కువ రేటులో అనుకూలమైన ఇండ్లు స్థలాలు మీరు విశ్లేషణ చేసినప్రకారం అందుబాటులోకి వస్తవి.ఇది అందరికి శుభపరిణామం

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 Месяц назад +12

    అధికార పార్టీకి అనుకూలం మీ విశ్లేషణ

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Месяц назад

      Publicity baga ivvali kadha real-estate bussiness kosam

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Месяц назад

      ​@srinivasamurthy726 avuna. Nuvvu 1000 crores invest chesava. Adukku thine matalu enduku ra vagutaru. Musukoni undochu ga. Ayana cheppedi Cbn gurinchi kadu state development gurinchi.

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 День назад

      ​​@@Jamesbond007-zavunura neku baga business undhi andhuke née isttam vachhi nattu tidutunnavu nuvvu okkaidi ve baghu padu evaru vaddu annaru appdu hyderabad real estate kooda evaru bagu paddaro nakanna neekay baga telusu andhuke nee isttam vachhi nattu matladu tunnavu

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 День назад

      ​@@Jamesbond007-zstate development ante rajadhani kooda lekunda rastam vidhadhiya daniki oppukovdama vidi poyi padhi samvatsaralu iyyindhi adhikaram loki vachhina rendu prabhutwalu emi cheasayi Kendram ichhina okka hami kooda amalu cheya ledhu endhuku adagaledhu abhivruddi ante vuchita padhakala perutho adhikaram lo ki ravadam kadhu anni pramtalanu abhivruddi chesi chhopinchali prajalu kooda abhivruddi kosam nayakulanu niladhiyali ante kani neekulaga maryadha leni comment rechhagotte vrathalu kadhu 😊

  • @divyabathu1122
    @divyabathu1122 12 дней назад +3

    Sir ,Hyderabad became international city no one goes from Hyderabad. Hyderabad brand resounds in pakistan.
    ❤❤❤❤❤

    • @ramuissarapu66
      @ramuissarapu66 День назад

      Pakistan Telangana India Andhra Pradesh

    • @divyabathu1122
      @divyabathu1122 День назад

      @@ramuissarapu66 Then where is rayalaseema one thing is true atlast rayalaseema also seperate from Andhra Pradesh. One Hyderabad is equal to 10 Andhra. Total world knows where is Hyderabad if you doesn't know just type where is Largest pharmacity in the world.

  • @poduguganesh8019
    @poduguganesh8019 Месяц назад +9

    మంచిది అన్ని నగరాలు డెవలప్ కావాలి, hyd అయింది చాలు, పోవడమే బెటర్

  • @user-el1sd3dz9z
    @user-el1sd3dz9z Месяц назад +4

    Hyd kale avuthundane cheppadam cheppadam, chala santhosha myna, news

  • @lalithasuma398
    @lalithasuma398 Месяц назад +8

    Gradually , AP people may shift to their native places from Hyderabad...

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 Месяц назад +14

    Good AP develop cheyali

  • @Agent-st2ub
    @Agent-st2ub Месяц назад +3

    Can you accomodate poor people of hyderabad in amaravathi

  • @jrmurty5356
    @jrmurty5356 20 дней назад +1

    Well said gentleman , jai Andra, jai amaravathi .....

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +5

    హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఎవరు అమరావతికి వెళ్ళారు , యెందుకంటె భాగ్యనగరం వాతావరణం అన్నీ 365 రోజులు బాగుంటే అమరావతికి సంవత్సరానికి 5 తుపాన్ లు వచ్చి అతలాకుతలం అవుతోంది కొన్ని పరిశ్రమలు ఆంధ్రలో సెట్ అవ్వావు

    • @msvlogs5267
      @msvlogs5267 20 дней назад +1

      Avaru bro cheppindhi i am ycp but amravati lo one tupanu rala naa age 28

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 20 дней назад

      @@msvlogs5267 విజయవాడ నుంచి అమరావతికి ఎంత దూరం , సాక్షాత్తు మీ ఏపి సి.ఎం.ఎస్ జగన్ , బాబు లే అన్నారు వీడియోలు ఉంటాయి చూసుకో , కామన్ గా వస్తాయ్ తుపాన్స్ అది మామూలే అనుకోవచ్చు కానీ అక్కడ యెంత నష్టం Vachina tattukoni nilabade capital ga undali , sources yekkuvaga undali , Pharma Andhra lo undaledu

    • @ramuissarapu66
      @ramuissarapu66 День назад

      Pakistan Telangana India Andhra Pradesh

  • @sambasivarao9416
    @sambasivarao9416 21 день назад

    ❤ Good explain sir

  • @Sre888
    @Sre888 23 дня назад +1

    హైదరాబాద్ లో ఉనోడు అమరావతి లోఉండదు 💐dr meeru first వెళ్ళండి sir 🙏

  • @ramgopald7746
    @ramgopald7746 Месяц назад +1

    HYDERABAD YEPPUDU KAALI AVVADHU ( HYDERABAD BRAND VERU YE CITY SAATI RAADHU NA MA PATTANAM MUNDHARA HYDERABAD YENDHARINO AKKUNA CHERCHUKUNTADHI THALLI VODILO CHINNA PILLODU YETTLA ODHIGHI PADUKUNTTADO ATTLA IDHI BHAGHYA NAGHARAM ANDHARKI BHOGHA BHAGYALA THO CHALLANGHA UNTARU IKKADA KI INDIA LO PRATTHI OKKARU VACHI MANCHIGHA UNNARU

  • @venkatanarayanasarmaakella7980
    @venkatanarayanasarmaakella7980 Месяц назад +3

    ధర్మదూరులను కౌగిలించుకున్న కేంద్రప్రభుత్వ నాయకుల దుర్మార్గం !

  • @nschandararaokukkala8873
    @nschandararaokukkala8873 12 дней назад

    Well said doctor sir thanks

  • @sasankc2939
    @sasankc2939 Месяц назад +1

    Companies are running from Andhra, cheap liquor, no roads, 3 capitals, no polavaram, no development during ycp ruling.

  • @krishnaraomadugula8295
    @krishnaraomadugula8295 Месяц назад +1

    100 percent correct

  • @KVRRao_02
    @KVRRao_02 Месяц назад +1

    Hyderabad is evergreen and cosmopolitan city.
    Amaravati also must develop.
    Jai TG Jai Hyderabad
    Jai AP Jai Amaravati

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 26 дней назад +3

    డాక్టర్ గారు మీరు కూడా అమరావతి కు వచ్చేయండి. హైదరాబాద్ నుండి లక్షల కొలది హైదరాబాద్ వదిలి వచ్చేస్తున్నారు. కాని హైదరాబాద్ లో real ఎస్టేట్ రేట్ లు తగ్గలేదు. ఏమిటీ అంటారు.

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 Месяц назад +5

    Amaravati now business on real estate people who wants to live there can buy but for appreciation of property not advisable

  • @kullayappachakali1842
    @kullayappachakali1842 20 дней назад +1

    Telangana update ayindedi Andhra Pradesh prajalavalla ......

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 Месяц назад +3

    Again graphics started

  • @bharatkakani
    @bharatkakani Месяц назад +7

    Purchased 1 acre in 2021 near Amaravati for 40 lacks now 1.2 crore🎉🎉🎉

    • @cvragrochemicals
      @cvragrochemicals Месяц назад +4

      vatini ammamakandi dhayachesi 5 crores cheppina 1/2 ekaram apartments development ki ichukundi future lo kurchuni thinukovachu

  • @kandurivenu137
    @kandurivenu137 Месяц назад

    All the best meeku manchi jaragalani korutunnamu

  • @vidyasagar8775
    @vidyasagar8775 10 дней назад

    Happy for telangana people vellopondi we feel very happy maaku adey kavali

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 Месяц назад +6

    If too much money spent on Amravati, then CBN should remember 2004 results. Please take care.

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 27 дней назад

    if any one wants to go amaravathi Telangana people will very happy

  • @bharatkakani
    @bharatkakani Месяц назад +5

    Jai Amaravati ❤❤❤

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r Месяц назад

    Yes it is true real estate will shift to a .p in the coming days

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 13 дней назад

    He is talking like a poet and good fan of Dr Narayana

  • @Vinay90v
    @Vinay90v 18 дней назад

    Very very good news for hyderabad waiting for it❤❤

  • @ranveerreddy7361
    @ranveerreddy7361 27 дней назад +1

    More people will migrates from Ap to hyd city in coming years

  • @ikabestbuy1864
    @ikabestbuy1864 10 дней назад

    Yes its correct hyderabad realestate totaly down all are investing in AP side

  • @ramaraokanteti2019
    @ramaraokanteti2019 22 часа назад

    గ్రామాల్లో రావణకాష్టం కాబట్టి అక్కడ రెండు వర్గాలుగా చీలి సిడి పోతుంటారు ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా కానీ గ్రామాల్లో రెండు రెండు వర్గాలుగా ఉంటారు

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Месяц назад +2

    AMARAVATHI.KI ANTE EKKADIKI SHIFT AYYARU
    AKKADA INKAA BUILDINGS KATTALEDU
    APPUDE SHIFT AYEPOYAARU
    PUBLICITY MANCHIMPEAK.LO VUNDI

  • @murthydsn8865
    @murthydsn8865 Месяц назад

    A few business magnets may shift or establish their branches in Amaravati. It takes time to shift for common man. jaisriram

  • @sparx3658
    @sparx3658 Месяц назад +17

    హైదరాబాద్ కాళీ అవుతున్నది అని చెప్పడం మీ మూర్ఖత్వం అవుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళ చెప్పిస్తున్నారు

  • @blkvraju4323
    @blkvraju4323 5 дней назад

    ఇంకో 50 ఏళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ ఏముందని హైదరాబాద్ వదిలేసి వస్తారు. బుద్ధి ఉన్న వాడెవ్వడూ అక్కడ గజం స్థలం కూడా కొనరు.

  • @peesapatithirupathivenkate9955
    @peesapatithirupathivenkate9955 Месяц назад +7

    Who will shift from Hyderabad?no city can compare with Hyderabad. Just business people do with real estate business. Most effected are common prople. Be careful

    • @sridwarakaRam
      @sridwarakaRam Месяц назад

      Avuna?Mari ee city 1982 mundhu Ela undhi?aa janam ekkadnunchi vocharu?aa industries,hotels, realtors, software companies, training institutes,cinema industry evarivi Nayana?Okasari kcr vedios chudu ..Andhra vari ammalni,akkalni kasitheera thittadu ..bhale unnarra....Andhra vadu unte untadu,pothe pothadu...ledha rendu chotla untadu....velthunnaru...already maa area lo cylinders transfer ayyayi,tolet boards kanipisthunnai...railway zone vosthe chalamandhi veltaru.you ask kcr and mr jagan

    • @sridwarakaRam
      @sridwarakaRam Месяц назад

      Hyderabad ni develop chesindhi TDP ...be careful enti?nuvvu kcr studentla unnav....ikkada undedhi 70 percent Andhras.We came here in 1956.meme vellipodamani chusthunnamu....maa tharvata vochinavaru endukuntaru ..you record the amaravathi area now,and you watch after two years and then post.

    • @shiva-s1r
      @shiva-s1r Месяц назад +1

      @@sridwarakaRam సారీ సార్ మీ వాళ్లను జాగ్రత్తగా తీసుకెళ్లండి ప్లీజ్ ప్లీజ్ … మీ దయతోనే మేము వరి అన్నం తినడం నేర్చుకున్నాం. మీ ఆంధ్ర లో తెలంగాణ వాడు ఎవడు ఉన్నా మెడ పట్టి గెంటేయండి. ఇందులో డబల్ మీనింగ్ ఏం లేదు. మీరు వెళ్లిపోతే మా సావు మేము చస్తాం . మీ డబ్బాలు వినలేక చస్తున్నం.

    • @shiva-s1r
      @shiva-s1r Месяц назад

      @@sridwarakaRam2 ఇయర్స్ కాదు మేము 2014 నుంచి వెయిటింగ్. ఇంకో 4 ఇయర్స్ తీసుకోండి టైమ్. కానీ ఈసారి 4 ఇయర్స్ తర్వాత మళ్లీ ఇవే మాటలు చెప్పకండి

    • @MGBADDALA
      @MGBADDALA Месяц назад

      Hyd slum city and terrarist carrying city

  • @phanikumarmanda2086
    @phanikumarmanda2086 12 дней назад

    He can speak on anything and any time.

  • @brr5892
    @brr5892 14 дней назад

    After 5 yrs ,they will have to cry forever

  • @abdulshaik7471
    @abdulshaik7471 Месяц назад

    Good news, for poor and middle class Telangana people.

  • @raymondsantas2765
    @raymondsantas2765 21 день назад

    Shubha vartha . 👍

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Месяц назад

    Yes. Within 2 years Amaravati will become big No1 capital for AP. But combined parties to be respected mutually, confidence to be gained from public without any partiality governance.

    • @VenuGopal-gp8fs
      @VenuGopal-gp8fs Месяц назад

      Hyderabad lo Hitech City & Gachibowli develop kavataniki 25 years pattindi.

  • @shiva-s1r
    @shiva-s1r Месяц назад +14

    మేము దాని కోసమే 2014 నుంచి వెయిటింగ్. ప్లీజ్ సార్ మా సావు మేము చస్తాం ఆంధ్రోళ్లు మాకు ఇంకా ఏం చేయనక్కర్లేదు. వాళ్లే డెవలప్ చేశారు. మాకు వారి అన్నం కూడా వాళ్లే పెట్టించారు. ఒక్క తెలంగాణ వాడు ఆంధ్రాలో ఉన్న మేడ పట్టి గెంటేయండి.

    • @ramuissarapu66
      @ramuissarapu66 День назад

      Meeru ma India lo undakudadu Telugu bhasha okkate adi Andhra Pradesh India

    • @shiva-s1r
      @shiva-s1r День назад

      @@ramuissarapu66 నేను అడిగింది తప్ప అన్ని మాట్లాడుతున్నావ్ , ఆంధ్ర తెలివితేటలు చూపించకు

    • @shiva-s1r
      @shiva-s1r День назад

      @@ramuissarapu66 నేను చెప్పేది కూడా అదేరా పుల్కా మీ ఆంధ్ర ప్రదేశ్ కి ఎప్పడు వెళ్తున్నారు

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 Месяц назад +8

    ఎందుకు డాక్టర్ గారు. టూ మచ్ కవరేజ్ not necessary.all works will run naturally.why you are giving false information.

  • @AshokPannala-kc4cn
    @AshokPannala-kc4cn Месяц назад

    As good will reduce traffic and pollution

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Месяц назад +1

    Maree hype creat cheyyakunda cheyyagaligina panulu 5/10/15/20year wise plan chesyyadam better

  • @muralibobba444
    @muralibobba444 12 дней назад

    Super

  • @picturesqueindia5012
    @picturesqueindia5012 Месяц назад +2

    Dr Garu Hyderabad Biryani lovers are here to stay 😂Hyderabad Empty kavali antey kastha kastam a sir.All Love and Good wishes for our telugu brothers and CBN and CO !

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 Месяц назад

    Don't trap under real-estate mafia investers take a wise decision before investment

  • @Hiday_khan
    @Hiday_khan 23 дня назад

    Pitchi vagudu ,Em matladali telika .
    Good question bro .

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 Месяц назад

    Good

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 Месяц назад

    Do not wish Andhrad to leave HYD. Any one can live any where in India.

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 22 дня назад

    Antha ledu Hyderabad nu evaru vidichi pettaru.

  • @sriisha3241
    @sriisha3241 14 дней назад

    Legendary, 🙏

  • @SriLathaReddy-kn1wl
    @SriLathaReddy-kn1wl Месяц назад

    Meru correct telusukoni matladali political leaders wari swardamkosam amyna cheputaru

  • @srinaththotakura69
    @srinaththotakura69 Месяц назад +1

    Vijayawada 🎉🎉🎉
    full rising

  • @jama8478
    @jama8478 14 дней назад

    Already in Amaravati, One Acer Rs 200 Crore .. soon it will touch Rs 500 Crore per Acer. Buy Buy Buy

  • @shivajinainala766
    @shivajinainala766 Месяц назад +1

    Koda verri pappa , 200 Sqare yards Ippistava. One Acre Real estate vaalla ki ipponcha galva? No . Bhajan ki Amravati vellu. Hyderabad nunchi yevadu velladu. Eee vaagudu ki Hyderabad nunchi vellagottaru.

  • @srinivasreddyanugu8346
    @srinivasreddyanugu8346 Месяц назад +6

    Pichinayala

  • @veeraswamykothuru7741
    @veeraswamykothuru7741 13 дней назад

    Thanq sir good statement icharu

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 26 дней назад +1

    డాక్టర్ పొంగూరు నారాయణ నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉన్న కులగజ్జి అంత ఖాళీ చేసి వెళ్ళండి తెలంగాణలో

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 8 дней назад

    Amaravati development ku kanisam 1lakh crs. 15 yrs time kavali, total ap state income capital construction pettala, super 6 schemes eggottite, investment ku palitam dorukunu, otherwise loss deal.

  • @sridevisweety3796
    @sridevisweety3796 18 дней назад

    Hyderabad have 400 years history don't compare any cities

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 14 дней назад

    Krishnanadhi prakkana buildings kattukoni swarthaparulandaru kottuku pothe memu chala santhosisthamu.
    😊

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 14 дней назад

    తొందరగా వెళ్ళండి రా నాయన మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది

  • @raoadari54
    @raoadari54 26 дней назад

    బోగస్ న్యూస్

  • @nagaraju2528
    @nagaraju2528 Месяц назад +2

    పిచ్చోడు మరో అవకాశం అంటూ వస్తాడు... దేనితో కొట్టాలో తెలుసుగా... చెప్పుతో..

    • @ramamohan580
      @ramamohan580 Месяц назад +1

      Ap people will not change their mind if ysrcp pay money definitely they will welcome jagan even my native place is Rajahmundry I will not trust ap people.

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 Месяц назад +2

    Is Narayana Engineer this is also fake

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 23 дня назад

    Yes 3bhk plat itech city lo 10 lakhs kuda konataladu sir. Asalu it meds intrest poyemdi amtha villages ki pothunnaru and work for Home ika anni flats migukupothayee alage eppati daka baga vadukunnaru ika kuduruthundi

  • @RAMANAREDDY-vd3xs
    @RAMANAREDDY-vd3xs 16 дней назад

    Real estate brokers.donot investment in amravati carefull

  • @dasubgb2032
    @dasubgb2032 Месяц назад +5

    Amaravati development avvali ante 60 years padutundi😂😂😂

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 Месяц назад

    🙏 Jai Shri Ram. No leader can move forward without MODI JI. Not only in Bharat, any where on this EARTH.

  • @publiclegalrightscouncil4825
    @publiclegalrightscouncil4825 Месяц назад +1

    Telangana js waiting for that day 😂