Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 13 డిసెంబర్ 2024 | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 День назад +13

    Praise the lord 🙏
    Prabhuuva meere aadharam naku 🙏
    Prabhuuva blessme helpme plz my lord 🙏
    Annaya plz prayer for me 🙏
    Annaya money problems vunnai plz prayer for me 🙏
    AP DSC notification kosam prayer cheyandi annaya plz🙏

  • @AnithaMokana
    @AnithaMokana День назад +9

    Praise the lord brother makosam prayer cheyandi మేము గృహం కట్టుకోవాలి 🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @darayesuratnam
    @darayesuratnam День назад +13

    Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumar40707
    @kumar40707 День назад +15

    Praise The Lord Gresammalo Vunna SaithanuShodanalanundi Anarogyasamasyalanundi Vidudalacheyandi Prabuva ManchIArogyam Prasadhinchela Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @vemavarapupriyanka2015
    @vemavarapupriyanka2015 День назад +13

    Ammen🙏🏼,naa exam gurinchi prayer cheyyandi, aa dhevude aadhi numchi anthamu varaku Naku thodai vundu exam motham aa dhevude thodai vudula, naa bayam motham poyela manchi job vachela prayer cheyyandi thankyou so much god 🙏🏼🛐🛐🛐🛐🛐🛐🛐🙏🏼🙏🏼✝️🙏🏼

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 День назад +14

    Joys koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Venkat4256
    @Venkat4256 День назад +17

    మీరు రోజు చెప్పిన వాక్యములు మా హృదాయాలకు నెమ్మది కలుగజేస్తుంది. ఆమెన్

  • @SwethaBoyini-jr6uu
    @SwethaBoyini-jr6uu День назад +6

    Praise the Lord🙏🙏🙏 annaya. Chelli thammudu ki vivaham kavadam ledu annaya please pray for them

  • @yantrapatilakshmi5302
    @yantrapatilakshmi5302 День назад +8

    Chala edupu vastundi barinchalekapotuna thandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 e badanu ne chitam enti thandri 😭😭😭😭😭

    • @JayasriNani
      @JayasriNani День назад

      బాధ పడకండి ప్రార్ధన చేసుకోండి దేవుడు తప్ప కుండా కార్యం చేస్తాడు 🙏🏻🙏🏻

  • @KrupaMani-cg1jy
    @KrupaMani-cg1jy День назад +7

    To day promise koaraku vandhanalu thank you jusus 🙏 ma helth koraku Ajay life settle koaraku Anisha government job koraku ma family problems koaraku prayer 🙏 na lo unnabayam povadaniki ✝️ na dipration problem koaraku prayer 🙏

  • @kalapanavaka8594
    @kalapanavaka8594 День назад +16

    Praise the lord brother and sister 🙏🙏🙏 maa kutumbam rakshana ki prayer chyandhi please 🙏🙏🙏 maa hotal baram ki prayer chyandhi please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v День назад +16

    ఈ వాగదానం దేవుడు మన అందరి జీవితంలో మా నా జీవితంలో నా పిల్లల జీవితంలో నా కుటుంబం లో నెరవేర్చబడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jpcaters4490
    @jpcaters4490 День назад +9

    Praise the lord ayyagaru pray for my family money problems koraku prardhinchandi amen

  • @Katepoguaruna27
    @Katepoguaruna27 День назад +14

    Praise the Lord anna good morning 🙏🙏🙏🙏e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭😭😭

  • @RameshBabucirichati
    @RameshBabucirichati День назад +12

    సార్ వందనాలు 🙏🙏🙏 యేసు నామములో my house లోన్& రిజిస్ట్రేషన్ కోసం and ap స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ta da లు కోసం మాకు రావాలసి అమౌంట్ వచ్చినట్లు ప్రార్థన చేయండి సార్ నా బారాలన్నీ మీద వేసినాను ఆమెన్ స్తోత్రములు సార్

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 День назад +2

    రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని జీతం పెంచాలని రావాలని రక్షణ కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @SwarnaGayi-ms2fn
    @SwarnaGayi-ms2fn День назад +13

    Priese the lord 🙏🙏🙏 Anna Ma gurinchi prayer cheyandi Anna and Ma Appulu gurinchi prayer cheyandi Anna

  • @penumurithirupathaiah4181
    @penumurithirupathaiah4181 День назад +2

    🙏ఆమెన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్ధన్ జాబ్ కొరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు ప్లేస్ ప్రేర్ బ్రదర్ 🙏

  • @chantichanti4681
    @chantichanti4681 День назад +9

    Nannu kshaminchandi thandri plss yesaya na prathi papamu nudi nannu vimochinchandi amen 😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 День назад +2

    ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము. ఆమెన్ అమ్మగారు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @syamprasad9469
    @syamprasad9469 День назад +12

    యేసు క్రీస్తు పరిశుద్ద నామమున అందరికి వందనలు🙏 ఈవాక్యం బట్టి యెహోవా ప్రతి ఒకరిని aservandincu ప్రభువా🙏🙏🙏🙏

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 День назад +14

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg День назад +20

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @sujansorapalli
    @sujansorapalli День назад +14

    యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv День назад +13

    Nannu rakshinchi poshisthu nannu jeevimpachesthunna devuniki Mahima ghanta prabhavamulu chellunu gaaka Amen Amen Amen

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 День назад +11

    MAA family financial ga chala ebbandullo vunnamu annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏

  • @asadisrinivas342
    @asadisrinivas342 День назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా పేరు శ్రీనివాస్ మాది మంచిర్యాల జిల్లా. నా వ్యాపారం సరిగా నడవడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు సాగడం లేదు. దేవుడే మార్గం తెరిచే లాగున ప్రేయర్ చేయగలరు ఆమెన్ 🛐🛐✝️✝️🙏🙏

  • @mohammedsaleema1179
    @mohammedsaleema1179 День назад +11

    Praise the lord Annaya and Akka 👏 🙌 na marriage kosam prayer cheyandi annaya god will lo jaragali ani prayer cheyandi annaya chala financial problems lo vunnanu annaya plzzzzz

  • @aparnaalizaallinonechannel8060
    @aparnaalizaallinonechannel8060 День назад +3

    Amen🙏🙏🙏 Thank you so much Dady 🙏🙏🙏please Nana nanu nadipinchandi🙏🙏

  • @Ashwin-l5r
    @Ashwin-l5r День назад +13

    Praise the lord Jesus Christ amen 🙌 hallelujah wonderful msg sir thanks for msg amen ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 День назад +2

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu devayessyya nannunakutumunu prathisansyalunundi badhalunundi appulunundi vidipinchudeva niyandhu memu palinchi abhiruddhiparachu devayessyya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @Pinkythota
    @Pinkythota День назад +6

    Mounica pregnancy kosam meeru daily preyar cheyonde please please please please please please

  • @gayatrigopala2804
    @gayatrigopala2804 День назад +2

    Praise the LORD 🙏🙏🙏🙏. Thank you so much GOD for everything you have given us all 🙏🙏🙏🙏. Thank you GOD for blessing my family with good health 🙏🙏🙏 🙏. Thank you GOD for hearing our prayers 🙏🙏🙏🙏.Amen 🙏🙏🙏🙏.

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 День назад +12

    రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @BoillaSamrajyam
    @BoillaSamrajyam День назад +7

    దే వు నీ నా మా నీ కీ వo దనాలూ నా ఒo ట రీజీవితం లో నా కo టూ ఓ క తో డూ కా వా ల నీ ఆ శ న రు డూ ఓ ట రీ గా ఉ oడ కూ డ ద నీ దే వు నీ వా క్యా మ్ చే వి చ్చిo వు న్నా డూ క నుక అట్టి కా ర్యామూ నా జీవితం లోను జ రీ గీచాలా నీ ద య్యచే చి నా కోసంప్రార్ధణచే యగల రూ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @RaoMadava
    @RaoMadava День назад +15

    మన,ప్రభువైన, యేసుక్రీస్తు నామమున, అందరికి,మా,వందనాలు,మా,ఆర్థిక, ఇ బందుల,నుండి, విడుదల,పొందాలని, ప్రార్థన చేయండి

  • @srinivasaraoakkabattula7373
    @srinivasaraoakkabattula7373 День назад +4

    Praise the lord ayyagaru maa abbai ammai 10th inter 2nd year studying exams lo manchi Marks vachi pass ayyelaga prayer cheyyandi Anna.❤❤❤🎉🎉

  • @kumar40707
    @kumar40707 День назад +11

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen Amen

  • @VijayaLaxmi-y9i
    @VijayaLaxmi-y9i День назад +2

    Praise The Lord Anna And Family Glory To God Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Anna 🙏 Fine Anna Meru Anna 🙏

  • @sunithavegi9963
    @sunithavegi9963 День назад +14

    Praise the lord Amen brother garu vandanalu eroju vagdanam andar jeevitham lo devudu Deewana velugunu sada kaalam todai Indu Kaka amen ❤❤❤

  • @SanthiPriya-e4j
    @SanthiPriya-e4j День назад +20

    Praise the lord అయ్యగారు ఈరోజు వాగ్ధానం మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా మనసు ఎందుకో బలహీనపడుతుంది ప్రార్థన చేయండి అయ్యగారు

  • @ThalariSunitha-e6j
    @ThalariSunitha-e6j День назад +13

    Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothigorthala8349
    @jyothigorthala8349 День назад +10

    Praise the lord anna🙏🙏🙏🙏plzzzz prayer for my family kosam and my marriage kosam plzzzzz🙏🙏🙏

  • @raziashaik5962
    @raziashaik5962 День назад +3

    యేసయ్య ఈరోజు కబీర్ ఫ్యామిలీ ని దర్శించండి రక్షణ మారుమనస్సు అనుగ్రహించండి కృప చూపి 10,000 రూపాయలు ఇవ్వండి అప్పుల వాళ్ళు జీవనోపాధి మీద ఏలుబడి చేయకుండా అవమానం కలగకుండా సంవృది జీవనోపాధి పొందాలి హెల్ప్ him

  • @shailukotthuri271
    @shailukotthuri271 День назад +10

    Praise the lord brother devudi Daya valana munchi match ravalani prayer cheyandi 🙏🙏

  • @wilsonraj9096
    @wilsonraj9096 День назад +8

    ప్రైస్ ది లార్డ్❤ యేసు పరిశుద్ధ నామం కి అందరికీ వందనాలు❤ ఈరోజు దేవుని వాగ్దానం బట్టి మనందరి జీవితంలో నిర్వహించిన గాక❤ ఆమెన్❤

  • @Anime-z3g6g
    @Anime-z3g6g День назад +15

    ⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏🙏🙏 నా భర్త పేరు కోటేశ్వరరావు తన ప్రయాణంలో ఆరోగ్యం కోసం ప్రార్థించండి అయ్యగారు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి ఆమెన్ హల్లెలూయ

  • @sunithaSunitha-l4h
    @sunithaSunitha-l4h День назад +10

    దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం13/12/24 మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్👏👏👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @shantikiran8798
    @shantikiran8798 День назад +6

    Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen❤

  • @marymanikatam9568
    @marymanikatam9568 День назад +8

    Amen praise the lord 🙏
    ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 🙏

    • @atikelaratnavathi4431
      @atikelaratnavathi4431 День назад

      Praise the lord brother ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏

  • @Anime-z3g6g
    @Anime-z3g6g День назад +13

    ⛪⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏🙏 దేవునికి స్తుతులు స్తోత్రాలు జాన్ వెస్లీ అయ్యగారికి 🙏🙏🙏🙏వందనాలు యేసయ్య ఈ రోజంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి

  • @ThotaPal
    @ThotaPal День назад +10

    ప్రయిస్ లార్డ్ సిస్టర్ రెండు సారులు పక్షవాతము తో మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము దయచేసి మీరు ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏

  • @vijayanirmala9872
    @vijayanirmala9872 День назад +13

    Praise the lord brother hallelujah amen 🙏 devuniki vandanalu 🙏

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 День назад +18

    నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 День назад +13

    MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️

  • @RadhalakshmiRadhalakshmi-c2x
    @RadhalakshmiRadhalakshmi-c2x День назад +10

    తేజస్విని అన్ని విషయాల దేవుడు ఆశీర్వదించి దీవించాలని కృపల వర్ధిల్లాలని ప్లీజ్ ప్రార్థన చేయండి ✝️🙏🛐amen

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv День назад +12

    Praise the lord brother ma annaya Peru prasad tanu rakshana kaligi devuni marghamulo naduchutaku nijamaina devudu parishuddhudu rakshinchagala samardhu prabhuvaina yesukristhu ani telusukonitaku vari pillalu devuni yandu viswasam kaligi jeevinchutaku vari education koraku prayer cheyandi brother please prayer cheyandi brother 🙏🏼🙌🙌🙌🙌🙌🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 День назад +15

    Praise the lord Anna 🙏
    Bairla Jayamaprakash Rao Family 🙏

  • @suryakala4690
    @suryakala4690 День назад +6

    దేవునికి వందనాలు అయ్యా నా కోసం ప్రార్ధన చేయండి నా అప్పులు తిరునట్లు ప్రార్ధన చేయండి నేను చేసే బిజినెస్ లో ముందు కు పోవునట్లు ప్రార్ధన చేయండి అయ్యా 🙏🙏🙏

  • @Miss.Srilekha
    @Miss.Srilekha День назад +9

    Praise the lord anna 🙏 maku 3rd semister exams jaruguthunnay anna.nenu na friends baga rayalani ma koraku exams koraku prayer cheyandi anna🙏🛐

  • @suripoguashokkumarsuripogu8304
    @suripoguashokkumarsuripogu8304 День назад +9

    , నా తండ్రి నా దేవా నన్ను కరుణించుము నా తండ్రి నీ సహకారంతో ముందుకు నన్ను నడిపించండి యేసయ్య ఆమెన్ 🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤

  • @yaswanth6411
    @yaswanth6411 День назад +12

    Praise the Lord uncle Sanjay from guntur🙌🙌🙌🙌😭🙏🏻🕊

  • @prasanthkumar1389
    @prasanthkumar1389 День назад +9

    Praise. Thelord 🙏🙏 మనప్రభు వైన యేసు క్రీస్తు మొక్క నామములో వందనములు తెలియ చేస్తున్నాను.🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv День назад +17

    Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙌🙌🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌

  • @tulasitulasi.e8814
    @tulasitulasi.e8814 День назад +2

    Yesayya namamuke mahimalu vandanalu 🙏🙏🙏 yesayya ke krutagnata stutulu vandanalu 🙏🙏 prise the lord annayya 🙏🙏 e roju vangdana sandeshanni andinchinanduku vandanalu annayya 🙏🙏🙏 devudu mimmalni mi kutumbaanni divinchunugaka amen ❤🙏🙏🙏🙏🙏

  • @rajeshmakam953
    @rajeshmakam953 День назад +8

    God bless me🙏
    You're always talk to me Jesus🙏
    Dsc ki baga prepare ayela, job pondheyvidhanga sahayam cheyandi thandri🙏
    You know Lord which plan better for me🙏
    Amen 🙏❤🌲

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 День назад +14

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @ballasridevisidduhas4668
    @ballasridevisidduhas4668 День назад +1

    Amen 🙏 praise the lord esayya andaru bagumdali esayya

  • @jayaraos7944
    @jayaraos7944 День назад +13

    Praise the Lord 🙏 ఓ దేవా అన్ని విషయ ములలో ఆశీర్వదించే, అభివృద్ది పరిచే తండ్రీ నీ సముఖంలో ప్రార్థన జీవితం కలిగి ఆత్మీయంగా బలపడి నీవు మాకు తోడుగా ఉండి నిన్నే స్తుతించి ప్రార్థించే కృపను మాకు దయ చేయమని ప్రార్థిస్తూ వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
    జయరావు ఫ్రమ్ రాజమండ్రి

  • @umathota462
    @umathota462 День назад +9

    అమ్మగారు అయ్యగారు ప్రైస్ ది లార్డ్ నా కూతురు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారు నా అల్లుడు జాబ్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RenukaUndurthi
    @RenukaUndurthi День назад +7

    Praise the Lord 🙏
    Ma house complete avali ani prayer cheyandi🙇‍♀️🙏

    • @lazarbabu-pe6tg
      @lazarbabu-pe6tg День назад

      యేసయ్యా వీరి గృహము సంపూర్తి చేసి మీరు మహిమ పొందుమని యేసు క్రీస్తు వారి పుణ్య నామములో అడుగు చున్నాను తండ్రీ ఆమెన్.

  • @ananthanekkanti3452
    @ananthanekkanti3452 21 час назад +1

    Praise the lord brother garu ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @SurendraJillella-mq5vt
    @SurendraJillella-mq5vt День назад +11

    Amen halleluya👏🛐 tq lord tq annaya garu ❤ today promise i following jesus ❤✝️🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v День назад +11

    నా జీవితంలో ఈ వాగదానం నెరవేర్చు ప్రభువా 🙏🙏🙏🙏నాకు మారుమనస్సు రక్షణ దయచేసి మీ యందు భయభక్తుల జ్ఞానం తో నింపి మీ వాక్యం అనుసరంగా నడిపంచు ప్రభువా 🙏🙏🙏నన్ను ని యందు బలపరచుము దేవా 🙏🙏🙏నా అప్పులు తిరుటకు స్థలం అమ్ముటకు ప్రమోషన్ వచ్చుటకు మెడికల్ బిల్ మనీ పడుటకు సహాయం చేయి దేవా 🙏🙏🙏నా భర్త తాగుడు నుండి విడుదల బలహీనత లనుండి స్వస్థత దయచేయి దేవా 🙏🙏🙏🙏🙏🙏

  • @ginjalasrinivas-ui8dq
    @ginjalasrinivas-ui8dq День назад +7

    Ayagaru ma chinna bebby full favar daggu rompa plz prayar from kakinada 🙏🙏🙏🙏

  • @santhikumari1677
    @santhikumari1677 День назад +18

    గొప్ప ఆదరణ కలుగజేయుచున్నవి. మీ యొక్క వాగ్దానములు. అబ్రహం మహా దీవించిన. దీవించి. గొప్ప వివేకం మీకూడా. కలుగునవ.గొప్ప ఆదరణ ఉండు నా ట్లు. న్... కాపుదల భద్రత.ము. క్షేమము కలుగునట్లు. ధైర్యము నీవే. నా యేసు ము

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 День назад +12

    ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🛐🙏✝️🙏✝️🛐🙏🛐

  • @PPraveen-o9c
    @PPraveen-o9c День назад +1

    Praise the lord yesayya Amen amen alleluya ❤❤

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 День назад +29

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మనందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.......

  • @surlamanga8251
    @surlamanga8251 День назад +7

    Thank you Jesus 🙌 Genesis 24:1 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 thank you so much annayya 🙏 May God bless you have a blessed Friday annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 🙏🙏🙏Amen Amen Amen 🙏🙏🙏

  • @sarikamanikonda5510
    @sarikamanikonda5510 День назад +4

    Praise the lord brother.... hallelujah devuniki mahima kalugunu gaka Amen amen amen... vakdhanam neraverchaae devuniki mahima sthothramulu vandhanalu prabhuva

  • @rajababucherukuri7894
    @rajababucherukuri7894 День назад +24

    Praise the lord ayya Garu మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు నేను చాలా అప్పుల బాధ లో వున్నాను మా అబ్బాయి కి మంచి ఉద్యోగం వచ్చేలా మీ ప్రార్థన లో పెట్టమని కోరుచున్నాను మాకు దేవుని సహాయం కోరుచున్నాము.... దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani День назад

      🙏🙏🙏😭😭😭😭😭🙏🙏😭😭☦️☦️😭😭🙏🙏🙏☦️☦️😭

  • @ramanamahi8115
    @ramanamahi8115 День назад +1

    Amen praise the lord Anna 🙏 hallelujah 🙌 vandhanalu 👏 aaya Meru yapatiki Marni devudavu malanti vare kosam pranam pettena vadavu 🙏 ma papa marriage and ma Babu helth gurenchi prayer chaygalaru 🙏 tq lord 🙏🙏

  • @matchachandrasekhar7071
    @matchachandrasekhar7071 День назад +11

    వాక్య జీవమై ఉన్న దేవునికి మహిమ ఘనత ఆయన బిడ్డలుగా మనందరికీ ఈరోజు వాగ్దానం ఆశీర్వాదంకలుగును గాక✝️🙏🎅

  • @arunasindhu8855
    @arunasindhu8855 День назад +1

    ప్రైస్ లార్డ్ బ్రదర్ నా ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయండి ప్రభువైన యేసయ్య నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v День назад +11

    ఈ రోజు వాగదానం నా పిల్లల నా అక్క అన్న పిల్లల జీవితంలో నేరావచ్చు ప్రభువా 🙏🙏🙏🙏 వారికీ ని యందు భయభక్తుల జ్ఞానం తో మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా 🙏🙏🙏🙏భావన పైతోన్ rrb గెట్ మిడ్ సేమ్ ఎగ్జామ్స్ పాస్ కావాలి దేవా 🙏సృజన బలహీనత లనుడి స్వస్థత దయచేసి రాసే మిడ్ సేమ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వటానికి సహాయం చేయి ప్రభువా 🙏🙏🙏ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి సహాయం చేయి దేవా 🙏🙏వారి చదువు కాలేజీ హాస్టల్ ప్రయాణం అంతటిలో మీ కృప కాపుదల దయచేయి ప్రభువా 🙏🙏🙏వారికీ మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు మంచి జాబ్ దయచేయి ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 День назад +8

    ప్రభువా మీ వాగ్దానము మీ దీవన మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @RRr-rs5jn
    @RRr-rs5jn День назад +1

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v День назад +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. 13/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక దేవుడు మనకి మరొక రోజును దయచేసి నందుకు స్తోత్రములు.
    ఏ జయచంద్ర నంద్యాల టౌన్

    • @KanakadurgaNagulapalli
      @KanakadurgaNagulapalli День назад

      E roju vagdhanam ma pillala.jivitham lo neraverunu gaka ❤❤❤❤ayya 🙏🙏🙏🙏🙏 ma babu koraku prardana cheyyandi ayya ma babu Peru Surendra 6 month s ayyindi inti nundi velli poyadu please e message chustunna varukuda prardana cheyyandi please ma koraku prardana chesevaruku na 🙏🙏🙏 Andi devudu mumylanu devinchunu gaka ameen

  • @VeenaGera-b7g
    @VeenaGera-b7g День назад +4

    అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి

    • @lazarbabu-pe6tg
      @lazarbabu-pe6tg День назад

      తండ్రీ వీరి అప్పులు తీరి మంచి గృహం కట్టడానికి చేస్తున్న ప్రయత్నములో కనికరించి ఆశ తీర్చి మహిమ ఘనత కీర్తి ప్రభావము పొందు మని యేసు క్రీస్తు వారి పుణ్య నామములో అడుగు చున్నాను తండ్రీ ఆమెన్

  • @DeenaSmile
    @DeenaSmile День назад +11

    ప్రభువైనా ఏసు క్రీస్తు నామమంలో వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అయ్యగారు అన్న మా కోసం ప్రార్ధన చేయండి అన్న దేవునిలో ఉంటేలా ప్రార్ధన చేయండి అన్న బిడ్డలు కోసం ప్రార్ధన చేయండి అన్న యావన వయసులో ఉన్నారు అన్న వారు దేవుని ప్రేమ లో ఉండే ప్రార్ధన చేయండి అన్న

  • @rajusanayila8251
    @rajusanayila8251 День назад +1

    Amen 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️💐💐💐💐 praise the lord

  • @muralikrishna2130
    @muralikrishna2130 День назад +11

    యేసయ్య మీకు వందనాలు తండ్రి 🙏🙏🙏.. గడిచిన దినాలు నాకు తోడే ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య.... నా రాకపోకలు యందు తోడే ఉన్నందుకు మీకు హృదయపూరక వందనాలు తండ్రి 🙏🙏🙏...

  • @MAHESH1234-x1s
    @MAHESH1234-x1s День назад

    ఆమేన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgabhavani2232
    @durgabhavani2232 День назад +7

    ప్రైస్ ది లార్డ్ దేవుడు మహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్ మా కుటుంబని దీవించునుగా ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @ramesh1160-f4
    @ramesh1160-f4 День назад +1

    అందరికీ వందనాలు అండి 🙏🏻

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 День назад +8

    ప్రభువైన ఏసుక్రీస్తుకు పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 ఈ దినము యొక్క వాగ్దానం (ఆదికాండము; 24;1) మనందరి జీవితాలలో నెరవేర్చ బడులాగున సహాయం చేయండి తండ్రి.... ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐

  • @naguggi9484
    @naguggi9484 День назад +1

    Praise the lord అన్న 🙏🙏🙏

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 День назад +5

    Praise the lord 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. మా పాప హాస్టల్ లో ఉంటుంది ఆమె కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏

  • @girija341
    @girija341 День назад +51

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️

    • @JayasriNani
      @JayasriNani День назад

      ఆమెన్ 🙏🏻🙏🏻