జై శ్రీమన్నారాయణ స్వామి మీరు అన్నిచోట్ల కి వెళ్తున్నారు చాలా పుణ్యం మాకు కూడా దానివల్ల పుణ్యం లభిస్తుంది కానీ అక్కడ ఎక్కడ ఉండాలి రూములు సత్రములు సత్రములు భోజన వసతి ఇవన్నీ కూడా తెలియజేయుటకు ప్రయత్నం తప్పకుండా చేయగలరు
దత్తుడు తన చేతిని మాకు అందించి నడిపించడం మొదలు పెట్టిన కొత్తలో ఏన్నో క్షేత్రాల దర్శనం చేసుకున్నాము..అందులో మేల్కోటే కూడా ఒకటి..ఇప్పటిదాకా స్వామి వారికి ఆ క్షేత్రానికి ( మేల్కోటే) అవినాభావ సంబంధం ఉందని తెలీదు..ఈ నాడు ఈ వీడియో ద్వారా తెలుసుకుని చాలా ఆనందంగా ఉంది
Jai Guru Datta I'm so delighted and overwhelmed with the videos that you do Prabhu. But it's my humble request to do videos on Datta avataras and their significance as mentioned in Sripada Srivallabha charitamrutham. Also make videos on Shirdi Sai Baba and avoid such speculations or blames that are araising recently on the lord as Shirdi Sai Baba is 5th incarnation of Lord Sri Guru Datta as mentioned in Sripada Srivallabha charitamrutham by Sripada Srivallabha Maharaj himself.... It's our duty and obligation to educate and bring enlightenment among people....Hope will get the expected videos very soon Hare Krishna...Jai Shree Ram Jai Guru Datta 🧡🧡🙏🏻🕉️🙏🏻🚩
Sri giru dheva dhatha swami vari charitralo untadhi andi e sannivesham nenu inka me vedio full chudaledhu naku guruthu vachi chepthuna correct aa kadho tilidhu bedio full chusthanu
Sir anantalwar charitra chadivaka madurai gani melkote gani vellali annaru Madurai enduku sir By Gods grace we are in madurai Please share that too sir
సార్ 🙏.. శ్రీ అనంతల్వార్ దివ్యచరిత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అడ్రెస్స్ పెట్టండి సార్...ఆ పుస్తకంలో అడ్రస్ చిరునామా ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి సార్... మేము ఆ మహనీయుని చరిత్ర తెప్పించుకొని పారాయణం చేయాలనీ అనుకుంటున్నాం సార్
@@ShripadOfficial జైగురుదత్త thanks a lot సార్... అడ్రస్ పెట్టండి... మేము కూడా దత్త భక్తులం సార్.. దత్త ప్రభువే మా సర్వస్వం తరుచూ దత్త క్షేత్రాలకు వెళ్తుంటాం. గురుచరిత్ర పారాయణం చేస్తుంటాం 🙏
ఇన్ని దత్త క్షేత్రాలు చూస్తూ మాకు చూపిస్తున్నారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు
దిగంబరా దిగంబరా
శ్రీ పాద వల్లభ దిగంబరా
🙏🙏🙏🙏🙏
JaiGirnari OmDram Datthatreyaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Dhanyawad
దత్త పురాణం దత్త దేవాలయాలు దత్త నామము చాలా శ్రేష్ట కరం మాకి ఆనందదాయకం
❤దత్త నారాయణ దివ్య పాదుకాం శరణా మహం ప్రపద్దె
ఓం నమో నారాయణాయ ❤
అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామీ స్వభక్తానాం ముద్దత్త భవ సంకటాత్
జై గురు దత్త శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజ్యం శరణం ప్రపద్యే
Sri guru datta jai guru datta
జై శ్రీమన్నారాయణ స్వామి మీరు అన్నిచోట్ల కి వెళ్తున్నారు చాలా పుణ్యం మాకు కూడా దానివల్ల పుణ్యం లభిస్తుంది కానీ అక్కడ ఎక్కడ ఉండాలి రూములు సత్రములు సత్రములు భోజన వసతి ఇవన్నీ కూడా తెలియజేయుటకు ప్రయత్నం తప్పకుండా చేయగలరు
Jai guru dutta
శ్రీ దత్త శరణం మమ
నిజంగా మీరు చాలా అదృష్టవంతలు
Mi అన్వేషణకు ధన్యవాదములు
Sri Guru Dhatta Jai Guru Dhatta
🙏🙏🙏🙏🙏🌹🌹
శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త
దత్తుడు తన చేతిని మాకు అందించి నడిపించడం మొదలు పెట్టిన కొత్తలో ఏన్నో క్షేత్రాల దర్శనం చేసుకున్నాము..అందులో మేల్కోటే కూడా ఒకటి..ఇప్పటిదాకా స్వామి వారికి ఆ క్షేత్రానికి ( మేల్కోటే) అవినాభావ సంబంధం ఉందని తెలీదు..ఈ నాడు ఈ వీడియో ద్వారా తెలుసుకుని చాలా ఆనందంగా ఉంది
Jaigurudatt
jai grau Datta Sre guru Datta Swami
జై గురుదత్త జై గురుదత్త మాకు కూడా దత్త పాదుక దర్శన ఇప్పించినందుకు ధన్యవాదాలు ఓం దత్తాత్రేయ స్వామినే నమః
ఔదంబర ఔదంబర శ్రీ నృసింహ సరస్వతి దిగంబర🙏🙏🙏
Jai gurudeva Jai gomata 🙏🙏🙏
Jaiguru datta..
Sripadarajam saranam prapadye Namaste🙏 jai gurudev datta🙏
🙏
Jai Guru Datta
I'm so delighted and overwhelmed with the videos that you do Prabhu. But it's my humble request to do videos on Datta avataras and their significance as mentioned in Sripada Srivallabha charitamrutham. Also make videos on Shirdi Sai Baba and avoid such speculations or blames that are araising recently on the lord as Shirdi Sai Baba is 5th incarnation of Lord Sri Guru Datta as mentioned in Sripada Srivallabha charitamrutham by Sripada Srivallabha Maharaj himself....
It's our duty and obligation to educate and bring enlightenment among people....Hope will get the expected videos very soon
Hare Krishna...Jai Shree Ram Jai Guru Datta 🧡🧡🙏🏻🕉️🙏🏻🚩
Jai Gurudatta 🎉
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
శ్రీపాద శ్రీవల్లభ నరహరి దత్తాత్రేయ దిగంబర! వాసుదేవానంద సరస్వతి సద్గురు నాధ కృపా కర!! శ్రీపాద శ్రీవల్లభ నరహరి దత్తాత్రేయ దిగంబర! త్రి గుణా తీత జయ అవధూత సద్గురు నాధ కృపా కర!!
Gurubhyo Namaha 🙏
జై గురు దత్త 🙏
🙏SriPada Rajam Saranam Prapadye🙏
శ్రీ దత్తాయ గురవే నమః
అవధూత చింతన శ్రీ గురుదేవా దత్త
sri gurudev datta
Sri Guru dattha jeya guru dattha 🙏🙏🙏🙏🙏🌺🌺🌺
Adbuthamaina vedio 🙏Danyavadalu 🙏
Om guru Dev datta
శ్రీ దత్త శరణం మమ ❤🙏🙏🙏
🙏🙏🙏🌹🌹
Om Dhram Dathathreyaya Namonamaha☘️🙏🙏🙏☘️
You are telling so many wonderful things and showing unimaginable pla ces, thank you, i wish to travel to all these datta kshetras,
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
Jai guru Datta sri guru Datta Digambara digambara sri pada vallabha digambara digambara digambara avaduta Chintana digambara
Kumashi Vellam Sripada anna
श्री गुरुदेव दत्त
చాలా సంతోషం గురూజీ
Om Dhram Dhattatreyaya Namaha
🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om shree guru dev Datt
Avadoota chintana sri gurudeva datta 🙏
Om sri gurudeva Datta❤❤❤
నమస్తే సర్, శ్రీ గురుచరిత్ర వీడియోస్ మళ్ళ్ళి ఒకసారి చేయండి.pls.
ఇప్పటికే 2 సార్లు చేసానండి.... ఆ వీడియోలు అన్నీ మన channel లో ఉన్నాయి చూడండి 🙏
Jai Shree Guru datta, Meeru vedeo loo address teleyapara cha galaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
jai gurudhatha... ❤
swamy meeru super
Jai Gurudatta Sri Gurudatta
🙏🙏🎉🙏🎉🌹🎉🎉🎉🙏🙏🙏
🙏💐🙏
Jai gurudev dhattha 🙏🙏🙏💐🎉🎊🎊🎉🎊🎆
Thank You Sir
Jai guru datta
Jai Guru Dattha
🎉🎉🎉🎉🎉
❤ఓం శ్రీ గురుదత్తాత్రేయ స్వామీనే నమః
Sri giru dheva dhatha swami vari charitralo untadhi andi e sannivesham nenu inka me vedio full chudaledhu naku guruthu vachi chepthuna correct aa kadho tilidhu bedio full chusthanu
Jai guru datta❤
Sri GuruDevaDatta 🕉🙏🕉🙏🕉🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🙏🚩🙏🚩🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
అవధూత చింతన శ్రీ గురుదేవదత్త 🙏🙏🙏
Jaya guru deva Datta ayya namaste 🙏 🙏 🙏
Jai shree gurudev datta 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Jai guru datta Sri guru datta🙏🙏🙏🙏🙏
🙏🏼Jaya Guru Datta 🙏🏼
🙏🏼Shree Guru Datta 🙏🏼
🙏🙏
AVADHUTA CHINTHANA SRI GURU DEVA DATTA
Thank you sir
Chala danyavaadaalu andi. Mee dayavalla antha prasiddha kshetralanu memu inti dagara nunde veekshinchagaluguthunnam.
Sri guru deva datta❤
Jai garu datta
Sripada rajam saranam prapadye
Datta kshetraalu book kavali
Jai guru datta, maku Datta kshetramula book kavali, dayachesi kanisa vivaralu ivvagalaru
Sir where is that beautiful Dattatreya swami idol which u showed at last please 🙏Jai guru Datta Sri guru Datta Sree mathre namaha
watch the video releasing coming sunday
Meeru Datta anugraha punya jeevulu
Tq u so much for shared ur experience with us
🙏🙏🙏
Adi chandanamu kaadu andi...adi pacha karpuramu🙏
Namasakamulu guruvugaru
శ్రీ గురుదేవ దత్త 🙏
🌹🌹🙏🙏
దత్త ప్రదక్షిణ వీడియో చేయండి సార్
నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో ఉన్నది ఇప్పుడు కనపడలేదు
దత్త పరిక్రమ గురించి గత రెండు సవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను అనేక వీడియోలలో... అయినా కూడా ఇంకొకసారి ప్రయత్నిస్తాను
ayya meee punayamu or adhrustamu mothamu meere puchchukokumda or puchchukoni enthomandi bhaktulaku pamchuthunnaru shatha koti prnamalu andi meeku
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏
Akkadaki velladaniki root cheppandi please
Your place to Bangalore, and Bangalore to Melukote
Nenu girnar vellali anukuntunnanu daya marga nirdhesham cheyandi Mee number pampiste okasari meetho matladalani asha jai guru dev datta
yenimidi moodu sunna thommidi sunna thommidi sunna okati yedu aidu
Sir anantalwar charitra chadivaka madurai gani melkote gani vellali annaru
Madurai enduku sir
By Gods grace we are in madurai
Please share that too sir
Guruv garu Mee contact no ivvandi guruv garu
సార్ 🙏.. శ్రీ అనంతల్వార్ దివ్యచరిత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అడ్రెస్స్ పెట్టండి సార్...ఆ పుస్తకంలో అడ్రస్ చిరునామా ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి సార్... మేము ఆ మహనీయుని చరిత్ర తెప్పించుకొని పారాయణం చేయాలనీ అనుకుంటున్నాం సార్
విజయవాడ లో దొరుకుతుంది పుస్తకం.... అడ్రస్ అందజేస్తాను ఉండండి
@@ShripadOfficial జైగురుదత్త thanks a lot సార్... అడ్రస్ పెట్టండి... మేము కూడా దత్త భక్తులం సార్.. దత్త ప్రభువే మా సర్వస్వం తరుచూ దత్త క్షేత్రాలకు వెళ్తుంటాం. గురుచరిత్ర పారాయణం చేస్తుంటాం 🙏
Vijayawada lo eluru road raj towers hotel back side , congress office front side one book stall s there...that location all books r available...
పుస్తక రచయిత శ్రీ పి. వేంకట రామిరెడ్డి గారు
ఫోన్ నంబర్ 7780199619
పుస్తకాల కోసం వీరిని సంప్రదించండి
Om namo narayana🎉
Sir meru datta bakthulu ala iyyaru
Meku chinnapatnundi dattatreya swami antey istamaa
Asalu meru dattatreya swami vaipu velladaniki reason anti
Telusukovali anipinchi adiga sir
మీరు ఈ క్రింది వీడియో చూడండి మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది
ruclips.net/video/XFSnFF5mAoo/видео.htmlsi=hEbJpQDGrMZNcZDS
Tq sir for sharing the link
Nenu adigina prasna tho paatu dattatreya Swami gurinchi enka anno vishayalutelusukunnanu
సార్ దత్త క్షేత్రలు బుక్ కావాలి లింక్ పంపగలరు
నా దగ్గిర లింక్ లేదు... అది నాకు ఒకరు ఇచ్చారు... కొన్నది కాదు
Jai guru dhatha