తప్పు గుర్తించిన యోగి బాబా ఏం మంత్రం చెప్పాడు ||YOGI SAY'S MINISTERS UNACCEPTABLE VIP CULTUR ||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #తప్పుగుర్తించినయోగిబాబాఏంమంత్రంచెప్పాడు
    #UNTOLDHISTORYTELUGU ||UHT ||UNTOLD HISTORY TELUGU
    తప్పు గుర్తించిన యోగి బాబా ఏం మంత్రం చెప్పాడు ||YOGI SAY'S MINISTERS UNACCEPTABLE VIP CULTUR ||UHT ||UNTOLD HISTORY TELUGU
    A DAY after his return from New Delhi, Uttar Pradesh CM Yogi Adityanath Saturday convened a meeting of his council of ministers and held one-to-one interactions with many of them over the outcome of the responsibilities given to each of them.
    While issuing fresh directives, including ‘dos and donts’, the CM asserted that “VIP culture” is “completely unacceptable” and all public representatives should shun this. Adityanath emphasised that every public representative should stay alert in ensuring that none of their activities are found to be affected by VIP culture.
    All the ministers have been directed to spend considerable time on the field, connect with the common public, listen to their complaints and issues and ensure that these are promptly resolved. Adityanath also told the ministers that major issues brought to their notice should immediately be conveyed to the CMO, which he said would “respond promptly with full support.”

Комментарии • 92

  • @goshikatejavarun
    @goshikatejavarun 3 месяца назад +55

    అలనాటి రాముడు యుద్ధంలో వానరులను తీసుకువెళ్ళిండు కాబట్టి గెలిసిండు అదే హిందువులను తీసుకెళ్ళి ఉంటే శ్రీరాముడిని ఓడించేవారు మంచి దైంది🙏🕉️

  • @9DMaxStudios
    @9DMaxStudios 3 месяца назад +18

    జై హింద్ జై భారత్ జై బీజేపీ జై భారత్

  • @ramkodandu2598
    @ramkodandu2598 3 месяца назад +30

    ఇది ఒక రకంగా మంచిదే లెండి 2027 లో.. యోగి బాబా... మళ్ళీ వస్తాడు up లో ఇకా వీళ్ళ అబద్దలని అప్పుడు జనాలు నమ్మే ప్రసక్తే లేదు...

  • @mbraju5604
    @mbraju5604 3 месяца назад +9

    Jai sriram

  • @nehamahanthi687
    @nehamahanthi687 3 месяца назад +10

    అప్పు ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ ఇస్తానంటాడు...
    ఈ పథకాలు అలాంటివే...

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 3 месяца назад +3

    Namaste Sir 🙏🙏🙏🙏🙏 thank you so much excellent information

  • @rajuj5582
    @rajuj5582 3 месяца назад +7

    JAI SRIRAM.....

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 месяца назад +3

    Jayaho Yogi Ji 🙏🇮🇳🙏
    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 месяца назад +9

    ఇంత చేసినా ఓటర్ల ప్రజలు ఎందుకు గుర్తించలేదు లోపాయికారీగా ఏదో జరిగింది ఫ్రీ గా వచ్చే లక్ష కోసం మోసపోతారు

  • @9DMaxStudios
    @9DMaxStudios 3 месяца назад +24

    దయచేసి గమనించగలరు మధ్యలో వస్తున్న ఆడ్ కంపెనీ స్కిప్ చేయకండి మన దేశ కోసం మంచి వీడియోలు చేస్తున్నారు

  • @manojgoud4556
    @manojgoud4556 3 месяца назад +5

    🙏🙏❤❤ yoginath

  • @dewpoint1637
    @dewpoint1637 3 месяца назад +11

    ఇప్పుడు యోగీ గారు అక్కడ టెక్స్ డబల్ చేసి వసూలు చేయాలి అప్పుడు అఖిలేష్ వాళ్ళ టెక్స్ కట్టాలి ఇలా చేస్తే కొవ్వు తీరు తుంది

  • @RAJ_YADAV96
    @RAJ_YADAV96 3 месяца назад +5

    Manchi ki support chesevallu takkuva vunnaru sir desham lo

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 3 месяца назад +1

    Good analysis.jai Modiji jai yogiji Jai Bharat.

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 3 месяца назад +5

    అవతలివాడు ఏది చెప్తే అది నమ్మితే ఎలా? కనీస విజ్ఞత అవసరం లేదా? ఆశ వుంటే పరవాలేదు కానీ అత్యాశ వుండకూడదు.

  • @kishanbabu1566
    @kishanbabu1566 3 месяца назад

    సూపర్ పరిపాలన

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 месяца назад +6

    🚩🇮🇳🛕జయహో మోడీ జీ🛕🇮🇳🚩🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 месяца назад +1

    Jai hind Jai bharat

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 3 месяца назад +2

    Good point detailed depth analysis information dear

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 3 месяца назад

    Very good explanation.thankyou

  • @gubbanarendar9100
    @gubbanarendar9100 3 месяца назад +5

    Next pm yogi

  • @manjulathag4298
    @manjulathag4298 3 месяца назад +1

    ఆ పక్క మీడియా కూడ ముందు నుండి బీజేపీ పెద్ద మెజారిటీ తో గెలవబోతోంది అని ప్రచారం చేసారు......ఇది కొంచం అసాధారణం.....అప్పుడే అనుమానం రావల్సి ఉంది.....కానీ ఆ దిశగా అలోచించలేదు ఎవరూ......ఇది బీజేపీ ను ఓవర్ confidence లో పడేయడానికి వేసిన స్ట్రాటజీ కావచ్చు

  • @prasanthsiripurapu1458
    @prasanthsiripurapu1458 3 месяца назад

    I am getting tears 😢

  • @sravansara9186
    @sravansara9186 3 месяца назад +1

    👌👌👌👌

  • @universeinfinity577
    @universeinfinity577 3 месяца назад +1

    నేను అనుకున్నదే చెప్పాడు .
    బీజేపీ వాళ్లకు గర్వం అహంకారం ఎక్కువ అయింది ఫలితం అధికారం కోల్పోవడం జరుగుతుంది.
    కానీ కాంగ్రెస్ వాళ్లు పేదవారి కష్టాలు ఒక సామాన్యుడి ఆవేదన తెలుసుకోవడం వారికి చేయూత దైర్యం ఇవ్వడం లో విజయం సాధించారు .
    ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవటం కష్టమే .
    ఇంకోటి నిర్మల సీతరామన్ కూడా ఒక కారణమే ప్రజల పై అధిక పన్ను భారం ..

  • @lingamurthy8969
    @lingamurthy8969 3 месяца назад +1

    అయ్యోరామా 🙏🏻🙏🏻🙏🏻

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 месяца назад +5

    Bjp 🚩 modi❤yogi❤annmalai❤

  • @sujiththummala5112
    @sujiththummala5112 3 месяца назад

    Great job sir

  • @Kp1050
    @Kp1050 3 месяца назад

    Yogi ji is a nice cm who worked so hard to develop Up state to where it is today! People don’t have any gratitude! He has to get tough to be successful in the future! God bless yogi ji🙏

  • @lakshmikantham2311
    @lakshmikantham2311 3 месяца назад

    You are correct. Overconfidence also a syrong reason as you said.

  • @manjulathag4298
    @manjulathag4298 3 месяца назад +1

    అసలు ఆ లక్ష గ్యారెంటీ కార్డు లు ఒక వర్గం మహిళల చేతుల్లోనే ఎందుకు కనపడుతున్నాయి......
    ఎప్పుడైనా ఆ పార్టీ అధికారం లోకి వస్తె వాళ్ళు చెబుతున్న పథకాలు అన్ని కేవలం ఆ వర్గానికి మాత్రమే ఇస్తాం ఆని పరోక్షంగా చెబుతున్నారా??.....ఎవరు ఈ కోణం లో ప్రశ్నించడం లేదు ఎందుకు?

  • @sukruthareddy122
    @sukruthareddy122 3 месяца назад

    ఇలాంటి ప్రజలు అసలు భారతీయలే కాదు...

  • @pavanswargam9381
    @pavanswargam9381 3 месяца назад +2

    👍

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 3 месяца назад +3

    Yogi gi public kosam brathikaru public eyananu mosam chesharu.....

  • @vasanthams5883
    @vasanthams5883 3 месяца назад

    Very good 👍

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 3 месяца назад

    ఓం నమోవెంకటేశాయ మనం ఏమిటి మన దేశం పరిస్థితి ఏమిటీ మన దర్మం ఏమిటీ మన పిల్లల భవిష్యత్తు ఏమిటీ మనము కనకలలు ఏమిటీ మన పేదలు కలలు నెరవేరినాయనని నిరూపించుకాణము అన్ని బ్రేమాలోకి పోవాకరి మనం సూర్య చెంద్రులు ఉనంతవరకు మనము బిజెపి కి ఓట్లు వేసి మన హిందూసప్రదాయకమును వర్ధిల్లాలని వేడుకందాము జై బిజెపి జై మోదీ జై శ్రీరామ చెంద్ర జై శ్రీతమ్మ తల్లి 🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @seethasravani8263
    @seethasravani8263 3 месяца назад

    కర్ణాటక బిజెపికి సీఎం క్యాండిడేట్ నుంచి చెప్పే నాయకుడు లేడు ముఖ్య కారణం అదే

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 3 месяца назад +1

    People are hypocrites..
    We get what we choose.

  • @suryabhagaban4046
    @suryabhagaban4046 3 месяца назад

    Jai Bharat,Jai Hind

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 3 месяца назад

    Jai Hind jai bjp. good analysis

  • @pgrreddydhone8293
    @pgrreddydhone8293 3 месяца назад

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 3 месяца назад

    Jai. Sriram. Jai Ho yogi jii. Maharaj. Jai. B. J. P. Jai bharat

  • @krrao9702
    @krrao9702 3 месяца назад

    🙏🙏🙏🙏

  • @techkdp
    @techkdp 3 месяца назад +3

    It is because of non cooperation by Para Military service personnel to Tamparer EVMs , post polling.

  • @venkateshwarlukatakam2603
    @venkateshwarlukatakam2603 3 месяца назад

    ఇండియా కూటమి కీ ఎన్ని సీట్స్ వచ్చినవో అన్ని సెట్లలో అందరు పబ్లిక్ ఒకలాచ్చ రూపాయలు అడగండి

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 3 месяца назад

    అభివృద్ధి ఎవరికి కావాలి?

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 3 месяца назад

    Excellent analysis sir 👌🙏

  • @ShaikirfanShaikirfan-fc2tj
    @ShaikirfanShaikirfan-fc2tj 3 месяца назад

    Desha prajalu matonmda rajakiyalu thiraskarincharu

  • @naveenkumar80
    @naveenkumar80 3 месяца назад

    Jai Modi

  • @suneethieda1237
    @suneethieda1237 3 месяца назад +2

    Ee manthranni thappaka patinchali. 2029 lo full mejarty

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju1602 3 месяца назад +1

    Kaliyuga lo nyayam ,Dharmam nasinchi poindi sir.

  • @sitabhargavi460
    @sitabhargavi460 3 месяца назад

    ఎలక్షన్ ముందు అలా చెప్పడం నేరమని ec. చెప్తుంది కదా.... ఇలా అబద్దాలాడటం ఇంకా నేరం కదా.. కేసు వెయ్యవచ్చు కదా.

  • @NarasimhaSingh-t8k
    @NarasimhaSingh-t8k 3 месяца назад +2

    Varey bad public pol

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 месяца назад

    GOOD.12.06.24.ASHOK BABU. FATHER BASAVAIAH.BOSU BABU SURESH.DEVADAS.M.

  • @srinivassns9591
    @srinivassns9591 3 месяца назад

    😢😥😤

  • @racharlaradhika3379
    @racharlaradhika3379 3 месяца назад

    Failures are steping stones. We learn many lessons frombour failures.
    I felt very bad till today i am feeling shock about UP people and their voting.
    Modi and Yogi are lions they jump with double height in coming elections.
    UP people voted to RAVANA instead of RAMA.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 месяца назад +1

    ఆదృవరాఠీ గొడవేంటి అసలు తెలుగులో వీడియోలు వస్తున్నాయి.

  • @bitraguntaramadevi7547
    @bitraguntaramadevi7547 3 месяца назад

    But people r blind they didn’t realise Yogi efforts for developing UP

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 месяца назад

    Prajalalo, neeti nijayitee ledu, mosam, pakkavadini dochukovadam, swardham etc.. tyagajeevulanu support cheyaru..

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 месяца назад

    EC commission has to probe payment to housewives

  • @SwaroopTadimeti
    @SwaroopTadimeti 3 месяца назад +2

    ఉత్తర ప్రదేశ్ లో అందులోని అయోధ్యలో బిజెపి ఓడిపోవడం నా మనసుని ఎంతో కలిసి వేసింది.
    సనాతన ధర్మం లేకపోతే ఈ కులాలు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి...?
    హిందువులు కులాల వారీగా విడిపోయి ఉన్నంతవరకు, హిందువుల్ని ఎవ్వరూ కాపాడలేరు, హిందువులకి హిందువులే శత్రువులు....

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 3 месяца назад

      అన్ని కులాలు గుణాన్ని కాపాడటానికి pathivrathalakosamu కులము అవసరము

    • @SwaroopTadimeti
      @SwaroopTadimeti 3 месяца назад +1

      @@chandrasekharmaganti1659
      అయ్యా నీకు నీ ధర్మం నీ మతం నీ కులం ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి పుట్టుకొచ్చినవి.
      అలాంటి సనాతన ధర్మమే నాశనం అయిపోతుంటే, ఇంకా ఈ కులాలు, ఈ కులాల పరివర్తన ఇంకెక్కడివి మిగిలి ఉంటాయి.?
      సనాతన ధర్మంలో మనమంతా కులాల వారీగా విడిపోయిన ఒకే మతం కింద సనాతన ధర్మం కింద నిలిచి ఉండాలి...
      మనం మనం సనాతన ధర్మంలో కులాల వారీగా విడిపోయి కొట్టుకున్న పరవాలేదు కానీ వేరే ఒక మతం వారు మన ధర్మాన్ని నాశనం చేస్తూ మన కులాలను వారిగా విడగొట్టి మనల్ని ఏలుతున్నారు.
      చివరగా సనాతన ధర్మం మిగలాలి అంటే ఒకటే మార్గం కులాలన్నీ ఏకమై సనాతన ధర్మం కోసం పోరాడాలి
      🕉️భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳
      జై శ్రీరామ్🚩🚩🚩

  • @KrishnaReddy-e6c
    @KrishnaReddy-e6c 3 месяца назад

    My dear BJP leaders, note, mantra will not work, KARYA KARTHA only work, beware.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 3 месяца назад

    వారంతా వీడి రౌడీలు ఈయనగారు స్టేట్ రౌడీ కదా? ఏదైనా చేయగలరు.

  • @mlddlm
    @mlddlm 3 месяца назад +2

    SIR, మీరు చెప్పే ఆ ఇద్దరినీ లేపేసారు ! అన్నారు కదా ,అంటే చట్టాన్ని చేతుల లోకి తీసుకొన్నారు అనేగా ! బుల్ డోజ్. CM అని పేరు ఎందుకు వచ్చింది? కనుక అక్కడ BJP వారిని ఓడించింది చట్టమే , కనుక వాస్తవాలను సమాజానికి చెప్పండి.

    • @sitapatinudurupati
      @sitapatinudurupati 3 месяца назад

      చట్టాల చుట్టాలు ని లేపక,😂 అల్లుడు భోజనాలు పెడ్తారా? తీర్పు ల కార్పట్ నుంచీ...జైలుకి... 3 రోజులలో భార్య odiki....ha..ha.ha.😂

  • @GunjalaManjula
    @GunjalaManjula 3 месяца назад

    Joy,,Sriram,,bjp,,gdb,,,aml,,ap,,pm,,,🇮🇳,,,💯,,,👍👍👍👍👍,,,🚩🚩🚩🚩🚩

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 3 месяца назад +1

    మోడీ ఒక మేరు పర్వతం
    ఆ స్ధాయి ఇమేజ్ ఉన్న వ్యక్తి రిజర్వేషన్ల గురించి మాట్లాడనే కూడదు.
    ముస్లిం లకు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం నిజంగా అన్యాయం మరియు రాజ్యాంగ విరుద్దం .
    మోడీ కి వ్యతిరేకంగా 28 రాజకీయ పార్టీలు వందల మంది కంపూనికృష్టులు 24/7 పని చేస్తున్నారని మర్చిపోయి ముస్లిం లు ఆల్రెడీ అనుభవిస్తున్న రిజర్వేషన్లను తీసివేస్తామనడం.
    చాలా పెద్ద పొరపాటు.
    గోతికాడ గుంటనక్కలకు అవకాశం దొరికింది.
    అవి ఇవి కల్పించారు SC ST ల రిజర్వేషన్లు తీసివేస్తారనే అబద్ధం బాగా వైరల్ అయిపోయింది.
    ముస్లిం లకు రిజర్వేషన్లు తీసివేస్తామంటే హిందువులు సంతోషించి గంపగుత్తగా ఓట్లు వేస్తారని తప్పుడు అంచనా వేసారు మోడీ గారు.
    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లకు ఉన్న 4% రిజర్వేషన్లు తీసివేసి లింగాయత్ కులం వాళ్ళకు ఒక్కలిగ కులం వాళ్ళకు సమానంగా ఇస్తామని ప్రకటించారు అమిత్ షా గారు.
    ఆ మాట వలన ముస్లిం ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి పడ్డాయి.
    ముస్లిం ఓట్లు పోయినా లింగాయత్ ల ఓట్లు ఒక్కలిగల ఓట్లు గంపగుత్తగా బిజెపి కే పడతాయి అనుకున్నారు.
    అలా జరగలేదు
    కాబట్టి ముస్లిం ల రిజర్వేషన్లు గురించి మాట్లాడడం ఉపయోగం లేకపోగా కర్ణాటక లో బిజెపి కి ఓటమి ని ఇచ్చింది.
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం
    యడ్యూరప్ప మరియు బసవరాజ్ బొమ్మై ల VIP బిహేవియర్ హిందువులకే బాగా చిరాకు తెప్పించింది .
    యడ్యూరప్ప మరియు బసవరాజ్ లు 40% కమిషన్ లు గుంజుతున్పారని బాగా ప్రచారం లో ఉంది.

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      అంత లేదు బిజెపికి దొరకలు ఓట్లు బిజెపి ఇతరుల ఓట్ల కోసం ట్రై చేయడంలో తప్పులేదు

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపి కాంగ్రెస్ ఓట్ పెర్సెంట్ కి పెద్ద తేడా ఏం లేదు

  • @amarenderreddy4232
    @amarenderreddy4232 3 месяца назад +5

    Next PM yogi