చాలా బాగా వివరించారు ఇంతకంటే ఎవరూ చెప్ప లేరేమో.. ఇన్స్టలేషన్ ఛార్జ్ ఎక్సట్రా అవుతుందా? లేదంటే అదే ధర లో కలిపి ఉంటుందా? ఒకవేళ ఇన్స్టలేషన్ విడిగా ఉంటే ఎంతవరకు ఉండవచ్చు?
అన్న నేను ఇంట్లోకి inverter తీసుకోవాలి అనుకుంటున్న 6 led tube lits 20w 4 seling fans 50 inch led tv 2 charging sockets నాకు backup 5 to 8 hr కావాలి Luminous or amaron లో నేను ఎలాంటి inverter తీసుకోవాలి? ఎలాంటి batteries తీసుకోవాలి? చెప్పండి అన్న plez
నమస్తే సార్ మాకు ఇన్వర్టర్ బ్యాటరీ కావాలి మూడు ఎల్ఈడి ట్యూబ్ లైట్ రెండు సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఆఫ్ హెచ్ పి వాటర్ మోటర్ 750 వాట్స్ గ్రైండర్ ఇన్వర్టర్ విఎ ఎంత ఉండాలి బ్యాటరీ ఏహెచ్ ఎంత ఉండాలి ఏ కంపెనీ ఇన్వెర్టర్ బాగుంటాది ఏ కంపెనీ బ్యాటరీ బాగుంటాది తెలియజేయవలసిందిగా కోరుతున్నా ము
Amna 2 fans and four led bulbs..and motor service ki enta .. battery e type of inverter tesukovali cost enta please cheppandi brother please and wifi also..7-8 hours kavali
2fans,4lights,1tv, jioair fiber wifi router,1laptop charging44W,mobil charging 44W.... కి 1) మీరు ఏ కంపెనీ & బెటరీ suggest చేస్తారు ? 2) ఎంత capacity ఉన్న inverter & bettery కొనాలి చెప్పండి. మీ సలహాను ఇవ్వగలరు,ఈ 2 or 3 days లో తీసుకుంటాను.
నేను కొనుగోలు చేయడానికి నా ఇంటికి ఇన్వర్టర్ మరియు బ్యాటరీ కోసం తనిఖీ చేస్తున్నాను.ఇంకేం కొనుగోలు చేయాలనే అయోమయంలో ఉన్నాను.నేను amaron మరియు luminous ఇన్వర్టర్ మరియు బ్యాటరీని ఎంచుకున్నాను కానీ నాకు సరిగ్గా ఏమి కొనాలో తెలియడం లేదు. ఇంటికి ఉత్తమమైన ఇన్వర్టర్ బ్యాటరీ ఏది.
హాయ్ అండి మా ఇంట్లో amaoron ఇన్వెర్టర్ 880VA ఉంది. Power ఉన్న కూడా UPS mode లోకి వెళ్తుంది.. నేనె ఆ టైం లో ఇన్వెర్టర్ ఆఫ్ చేసి డైరెక్ట్ connect చేస్తున్న..after some time say 4 or హౌర్స్ తరవాత ఇన్వెర్టర్ కనెక్ట్ చేస్తున్న.. ప్రాబ్లెమ్ ఏంటో ఎవరు చెప్పడం లేదు.. ఇన్వెర్టర్ technician vachinappudh problem ravdam. Ledu.. Problem eppudu vastudo enduko vastundo teledam ledu. .please help
సర్ నేను exide IT 2600 (260) ah బ్యాటరీ తీసుకున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ microtek ups 875va e2 swe model వాడుతున్నాను. ఇది సరిపోతుంది అని exide షాప్ వాళ్ళు అంటున్నారు. నేను వాడుతున్నవి 6 cmf bulbs 3 cmf ట్యూబ్ లైట్స్, 6 ఫ్యాన్స్, 2 కూలర్స్, 1 మిక్సీ. ఏ ups తీసుకుంటే బాగుంటుంది సర్
1400va or 1500va and two 135ah batteries use cheyandi. Budget chala difference vasthundi. 150 ah battery price ekkuva untadi. 135ah takkuva price lo untadi.
Anna only laptop maathram use chesukovaali 5 hours battery backup kaavaali a UPS ithe best anna budjet LO
Super explanation brother thank you so much given more information of inverter
చాలా బాగా వివరించారు ఇంతకంటే ఎవరూ చెప్ప లేరేమో..
ఇన్స్టలేషన్ ఛార్జ్ ఎక్సట్రా అవుతుందా?
లేదంటే అదే ధర లో కలిపి ఉంటుందా?
ఒకవేళ ఇన్స్టలేషన్ విడిగా ఉంటే ఎంతవరకు ఉండవచ్చు?
Chala ..baga chaepparu❤
Bhayya very nice explanation. Detailed ga chepparu. Thanks alot.
Anna superrr information 👌👌👌👌
2 Fans + 3 LED Bulb + 1 Tv ki
Manchi Inverter & Battery Suggest cheyandi anna.
Cheppandi plzz sir
Hii Anna. 2 fans,2 lights,one charging socket, antha capacity tesukovali?anna
good bro chala clear ga chepparu
Good video brother and useful video brother
అన్న నేను ఇంట్లోకి inverter తీసుకోవాలి అనుకుంటున్న
6 led tube lits 20w
4 seling fans
50 inch led tv
2 charging sockets
నాకు backup 5 to 8 hr కావాలి
Luminous or amaron లో
నేను ఎలాంటి inverter తీసుకోవాలి?
ఎలాంటి batteries తీసుకోవాలి?
చెప్పండి అన్న plez
@upendaryallavula1919 tq bro
@upendaryallavula1919 bro vguard inverter iot baguntundi ha wifi futures kuda udi
నమస్తే సార్ మాకు ఇన్వర్టర్ బ్యాటరీ కావాలి మూడు ఎల్ఈడి ట్యూబ్ లైట్ రెండు సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఆఫ్ హెచ్ పి వాటర్ మోటర్ 750 వాట్స్ గ్రైండర్ ఇన్వర్టర్ విఎ ఎంత ఉండాలి బ్యాటరీ ఏహెచ్ ఎంత ఉండాలి ఏ కంపెనీ ఇన్వెర్టర్ బాగుంటాది ఏ కంపెనీ బ్యాటరీ బాగుంటాది తెలియజేయవలసిందిగా కోరుతున్నా ము
Thanks for making this video for us. Awesome.
It's my pleasure❤️
Sir warree company 550watt 2 solar pannels unnai.enta batery,inverter tesukovali.énta cost avutundi.
Nise explain sir
Bro 4fan ,tv,motor,tv ,freeze entha inverter untey saripothundi brother
(Epson l4260 printer) (lamination Machine) systeam computer 🖥️ 2 fans work kavali bro please suggest best budget.....
2fans ki 2 lights ki yantha voltage teskovali and cost yantha untundhi
Invrtar కు ఇంటికి వైరింగ్ ఎంత కెపాసిటీ 1.5 గాని 2.5 గాని వేయాలి ఏcampny wire వాడాలి
Amna 2 fans and four led bulbs..and motor service ki enta .. battery e type of inverter tesukovali cost enta please cheppandi brother please and wifi also..7-8 hours kavali
Nice
Excellent sir thanks
Anna intiki manchi inverter battery edhi?
Where is your shops
Anna 4 fans,1 tv,5 led bulbs ki inverter and battery
Anna microtek inverter mother board repair cost enta untundi
Hai sir maentilo inviter problem ayyynde nenu kothha set kunkudumu anukuntunanu excenge chdddmu anukuntuanu
Good information anna
Good information video bro
How about lithium batteries?
4 lights 2 fans and tv ki yantha tisukovali sir....
Ans me broh
Thank u so much sir
1hp pump నడవడానికి day లో వాడుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది.
2fans,4lights,1tv, jioair fiber wifi router,1laptop charging44W,mobil charging 44W.... కి
1) మీరు ఏ కంపెనీ & బెటరీ suggest చేస్తారు ?
2) ఎంత capacity ఉన్న inverter & bettery కొనాలి చెప్పండి.
మీ సలహాను ఇవ్వగలరు,ఈ 2 or 3 days లో తీసుకుంటాను.
Edhi teesukunav bro
anna memu invetor kontamu amze ,amron , live fast
Amaron 200ah amaron 950 v 240 w printer run
Anna meru Unboxing Chesindi 720 Watts Kada. total ga Inverter + Battery cost Antha???
Ala to purchase cheyali??
18k
నేను కొనుగోలు చేయడానికి నా ఇంటికి ఇన్వర్టర్ మరియు బ్యాటరీ కోసం తనిఖీ చేస్తున్నాను.ఇంకేం కొనుగోలు చేయాలనే అయోమయంలో ఉన్నాను.నేను amaron మరియు luminous ఇన్వర్టర్ మరియు బ్యాటరీని ఎంచుకున్నాను కానీ నాకు సరిగ్గా ఏమి కొనాలో తెలియడం లేదు. ఇంటికి ఉత్తమమైన ఇన్వర్టర్ బ్యాటరీ ఏది.
Amron supp0pp👍
Execlent msg,thank Q so much
బ్రదర్ ఆర్ ఫ్యాన్లు ఆరు బల్బులు. 250 ఆమ్ప్లిఫైర్ చర్చిలోనికి కావాలి ఎంత వాట్సాప్ అయితే బాగుంటుంది
Bro miru 1050 inverter thisukondi amplifier 1 7lights 7 fans vesukovachu 8hours backup
1200va is suitable
2ke 3ke గాని ఇన్వాటర్ 3 బ్యాటరీలు కలిగినది అవసరం
24 v 1500va ups, 200 ah battery 2 perfect
One letar petrol
Brother
Tv
4Lights
2fans
Ye inverter teeskovali
Amaron inverter tesukunnam bro power unna kuda ups on lone untundhi beep sound vstundhi em cheyali
Hi sir shop location & address please sir
Very useful video 👌👌
Liv guard better ha kada
Good Video.
తమ్ముడు ఎంత బాగా వివరించారు అంటే నేను మాటల్లో చెప్పలేను
Price Anna please
Inverter meedha cooler work avuthundha
It will depend upon on motor installed in cooler...Suppose few brands will gives a motor which support inverter ..
Good video👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹super super👌👌👌👌👌👌🌹🌹🌹🌹
Good
Im new subscriber
Price entha
9:26 Correct 💯
Home lo ki a inverter tesukovali 3 fans and 4 lights ❤️❤️❤️❤️
Solar inverter Ela bro
I love Virat Kohli ❤❤❤
Hai bro
2 fans, 4 lights ki entha vots up kavali
250
Cost ఎంత పడుతుంది @upendaryallavula1919
హాయ్ అండి
మా ఇంట్లో amaoron ఇన్వెర్టర్ 880VA ఉంది. Power ఉన్న కూడా UPS mode లోకి వెళ్తుంది.. నేనె ఆ టైం లో ఇన్వెర్టర్ ఆఫ్ చేసి డైరెక్ట్ connect చేస్తున్న..after some time say 4 or హౌర్స్ తరవాత ఇన్వెర్టర్ కనెక్ట్ చేస్తున్న.. ప్రాబ్లెమ్ ఏంటో ఎవరు చెప్పడం లేదు.. ఇన్వెర్టర్ technician vachinappudh problem ravdam. Ledu..
Problem eppudu vastudo enduko vastundo teledam ledu.
.please help
1. Ups lo రిలే ప్రాబ్లం ఉండవచ్చు లేకపోతే
2. మీ ఇంటిలోకి వచ్చే పవర్ 270 v కంటే ఎక్కువ లేకపోతే 170 కంటే తక్కువ పవర్ వచ్చినప్పుడు ఈల జరిగే అవకాశం వుంది.
One fan ,one light ki inverter kavali brother .emem kavali ,enta capacity cheppandi please
Basic rating saripothadhi...
2Fans Ac vasthe chalu andi edhi besto chepandi
Inka rendu coolers pettukondi saripovu emo 😊😊
సర్ నేను exide IT 2600 (260) ah బ్యాటరీ తీసుకున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ microtek ups 875va e2 swe model వాడుతున్నాను. ఇది సరిపోతుంది అని exide షాప్ వాళ్ళు అంటున్నారు.
నేను వాడుతున్నవి 6 cmf bulbs 3 cmf ట్యూబ్ లైట్స్, 6 ఫ్యాన్స్, 2 కూలర్స్, 1 మిక్సీ. ఏ ups తీసుకుంటే బాగుంటుంది సర్
What about 3BHK bro???? Yentha capacity konali???
Cost entha???
1400va inverter, 200 ah battery tesukondi.
@@ravindrachary7686 150ah lo aa battery baguntadhi bro
1400va or 1500va and two 135ah batteries use cheyandi. Budget chala difference vasthundi. 150 ah battery price ekkuva untadi. 135ah takkuva price lo untadi.
@@ramanaresh5549 brand?
@@ramanaresh5549 asalu combo yela tisukovalo, yekkada tisukovalo artham kavatam ledhu. Chala confusion ga vundhi bro.
Location
Hii Anna. 2 fans,2 lights,one charging socket, antha capacity tesukovali?anna
Well explained
Price entha
Hii Anna. 2 fans,2 lights,one charging socket, antha capacity tesukovali?anna
Hii Anna. 2 fans,2 lights,one charging socket, antha capacity tesukovali?anna
good job thanks