సాయి రెడ్డి - శాంతి వివాదమేంటి ? | Clear Analysis On Vijaya Sai Reddy - Shanthi Controversy | YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 531

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 3 месяца назад +123

    ఇచ్చిన హామీలు నెరవేర్చటం చేతకాక ఈ డైవర్షన్ పాలిటిక్స్.

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 3 месяца назад +83

    టాపిక్ డైవర్ట్ చేయడంలో పచ్చ మీడియాను మించిన వారు లేరు.

    • @viswanath747
      @viswanath747 3 месяца назад

      YNR Kooda adey chestunnadu...Thu Nee(YNR) Brathuku chada

  • @dnarasimhareddy
    @dnarasimhareddy 3 месяца назад +110

    ఒక మహిళా నేను నా భర్త తోనే వున్నాడు అని ప్రూఫ్స్ చుపించాలిన దరిద్రం పట్టింది ఈ రాష్ట్రంలో

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 3 месяца назад +1

      Aame 2end husband anabade athanu yemi cheppatam leduga aame chebutunnaru gani athani adio lo sambandam ledani chebutunnadu kada

    • @Sp-jx5jg
      @Sp-jx5jg 3 месяца назад

      మొదటి భర్త ఉంచుకొని ఇంకొడితో పిల్లలు పుటించుకుంటే నీకు ok అంటావ్ వెధవ!!

    • @kishansukku9064
      @kishansukku9064 3 месяца назад

      మీలాంటి మహా నేతలు అని చెప్పుకునే కుక్కలు ఈ రాష్ట్రాన్ని palinchaka ఇలాగే ఉంటుంది. ఎదవ family. ఒరేయ్ మీ రెడ్డి family ap కి పట్టిన దరిద్రం. అసలు నిజమైన పుట్టుకేనా మీది. చి

  • @Stv9News
    @Stv9News 3 месяца назад +55

    ఈ గోల లోబడి పథకాల సంగతి మర్చిపోతారు అని ఈ తెరమీదకు తెచ్చారు😂😂

  • @rajareddy4473
    @rajareddy4473 3 месяца назад +58

    నంద్యాల లో జరిగిన సంఘటన ను డైవర్ట్ చేసిదానికి ఈ నాటకాలు ప్రజలకు ఇచ్చే పథకాలు ఇవ్వకుండా నాటకాలు పరిపాలన

  • @pabbathisudhakar9289
    @pabbathisudhakar9289 3 месяца назад +135

    Sir సిగ్గుమాలిన మీడియా కు సిగ్గు లేదు

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 3 месяца назад +17

    ఈ కుట్రలో భాగంగానే ఈ దళిత ఆడ బిడ్డను ఆమె బిడ్డలను అల్లరి చేసిన వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 3 месяца назад +137

    ఒక స్త్రీ గురించి,అది ఒక ఆఫీసర్ ఎంత Illeagality conformation చేసుకోకుండా...ఇది ఒక మానవత్వ హననం Yellow మీడియా అంటేనే గలీజ్ మీడియా... గలీజ్ జర్నలిస్ట్ లకి విలువలు ఉండాలి అనుకోవడం మన తప్పు... తు తు

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

    • @sigilipellitirupathirao5349
      @sigilipellitirupathirao5349 3 месяца назад +7

      కానీ సమాజం వారినే నమ్ముతుంది ఎంత అమానవీయం.

    • @jagadishchagantipati4931
      @jagadishchagantipati4931 3 месяца назад

      భువనేశ్వరి ని అన్నపుడు ఏమైపోయారు వెధవలు నీతులు

  • @venkatreddyvippala7198
    @venkatreddyvippala7198 3 месяца назад +58

    అమ్మ భువనేశ్వర్ అంటే గుళ్ళు మన్నారు అన్న అందరూ ఆడవాళ్లు కాదన్నా నీచమైన రాజకీయాలు నీచమైన మీడియా అన్న

  • @sigilipellitirupathirao5349
    @sigilipellitirupathirao5349 3 месяца назад +29

    పచ్చ మీడియాకు కూడా కౌంటర్ ఇవ్వాలి వైసిపి వాళ్లు చాలా విషయాల్లో కౌంటర్ చెయ్యక పోవడం అసమర్ధత,చేతకాని తనంలా ఉంది. వారికీ బాధ తెలియాలి కానీ పచ్చ మీడియా ప్రతినిధులు విలువలు ఎప్పుడో వదిలేశారు.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 3 месяца назад +33

    పరువు నష్టం కేసులు ఎందుకు వేయటం లేదు!వేసిన కేసులు ఏమిఅవుతున్నాయి?? న్యాయవ్యవస్త పాత్ర ఏమిటి????

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 3 месяца назад +88

    విజయ సాయి గారు కరెక్ట్ గానే మాట్లాడారు, ఏమాత్రం తప్పు లేదు

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 3 месяца назад +3

    ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మరీ బరితెగించి కులగజ్జి... అధికారం అహంతో మరీ రెచ్చిపోతుంది... వినాశనానికి

  • @kdurgarao7016
    @kdurgarao7016 3 месяца назад +12

    జర్నలిజమ్ లో నైతిక విలువలు పోయాయు..

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 3 месяца назад +70

    వాటిని మరుగున పెట్టడానికి విజయసాయి గారిని తెరమీదకి తెచ్చారు

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

  • @Ammadheevena07
    @Ammadheevena07 3 месяца назад +11

    Sir అనాది కాలం నుండి
    స్త్రీలను అవమానకరంగా మాట్లాడటం
    బాధాకరం
    అదే వారి ఇంట్లో ఉండే స్త్రీల గురించి మాట్లాడితే
    ఒకసారి ఆలోచించండి
    ముఖ్యమైన సంగతులను పక్కదారి పట్టించడానికి
    మంచి వ్యక్తి మీద బురద చల్లడం అంతే

  • @mokshagamingff9196
    @mokshagamingff9196 3 месяца назад +3

    విలువ వున్న జర్నలిస్ట్లు కరువైయారు సార్. సిగ్గులేకుండా లేదు వీళ్లకు.

  • @Asrfin
    @Asrfin 3 месяца назад +229

    మీరు చెప్పిన బాలికల అత్యాచారం న్యూస్ లని డైవర్ట్ చెయ్యడానికి విజయసాయి రెడ్డి మీద తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇది అసలు విషయం.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 3 месяца назад +10

      Fake Babu Fake media
      Yellow Media spread bad propaganda against NTR and now against Jagan.

    • @honeysunney861
      @honeysunney861 3 месяца назад +3

      Yes fake media

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад +4

      2 కోట్ల విల్లా..... విజయ సాయి రెడ్డి ద్వార

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад

      2 కోట్ల విల్లా..... విజయ సాయి రెడ్డి ద్వార ... ప్రజల సొమ్మును దోచుకొని, పక్కలో పడుకున్న దానికి పంచె నీచ రాజకీయ నాయకులు ycp నాయకులు.. ఈ ycp కి సపోర్ట్ చేసే నీచులు ఇంకా మన చుట్టుపక్కల వున్నారు

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING 3 месяца назад

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

  • @Sams_voice
    @Sams_voice 3 месяца назад +11

    నొప్పి అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఎంటి అనేది ఆ స్థానం ఎవరైనా ఇంకా కఠినంగా గానే మాట్లాడుతారు..

  • @seenu9574
    @seenu9574 3 месяца назад +8

    కడుప మంట అలాగె ఉంటుంది సర్ TDP మీడియ తప్పు చేసింది సర్ ఒక మహిళ కు అన్యాయం చేస్తూ, కాబట్టి కటినంగా శిక్షించాలి TDP మీడియ ను సర్

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 3 месяца назад +56

    AP JOURNALISTS BECOMING BLACKMAILERS

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 3 месяца назад +15

    కచ్చితంగా మీడియా ప్రజలను ఇటివల జరిగిన అరాచకాల నుంచీ దారి మల్లించారు

  • @janasenapk2317
    @janasenapk2317 3 месяца назад +56

    అయ్యా రేపుల్ని పక్కదారి పట్టించాడు కులగజ్జి మీడియా చేస్తున్న లఫుట్ పని

  • @kirlakusuma9799
    @kirlakusuma9799 3 месяца назад +15

    Thank you sir.

  • @indipendent476
    @indipendent476 3 месяца назад +6

    రాష్ట్రంలో ఉండే సమస్యలని పక్క దారి మళ్లించడానికి ఈ డ్రామా

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 3 месяца назад +10

    ఇప్పుడు వాళ్ళు DNA test చేసుకోవాలేమో, అమ్మ బాబులకే పుట్టామా లేక సాయిరెడ్డి అన్నట్టు వేరే వాడికి పుట్టామా అని

  • @MammuKanna38
    @MammuKanna38 3 месяца назад +1

    ఉన్నది ఉన్నట్టు చెప్పడం లో మి అంత సూటీగా ఎవ్వరు మాట్లాడలేనరు సార్ really i like this channel....

  • @robinsurro9280
    @robinsurro9280 3 месяца назад +53

    విజయ సాయి రెడ్డి నీ ఇ విషయం లో టచ్ కూడా చెయ్యలేరు.

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 месяца назад +1

      నిజమే... ఆయనకు సొంత పిల్లలు లేరన్నట్టు విన్నాం కదా..😮

    • @magfilmani4815
      @magfilmani4815 3 месяца назад +2

      @@SucharithaRuchithaexp tho chepputunnava

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 месяца назад

      @@magfilmani4815 ఈ మాటకి నికు సిగ్గు లేదా...ఐనా. గే లాటి నీకే బాగా తెల్సానుకుంట

    • @magfilmani4815
      @magfilmani4815 3 месяца назад

      @@SucharithaRuchitha msg pette mundu alochinchali .pettaka kadu neku doubt unte ravachu chupista ok na …msg pettaka mundu alochinchukovali edi padite adi comment cheste reply ilane vastadi …bhuvaneswari iyna santi iyna Sucharitha iyna okkate Anduke msg chese mundu alochinchukoni chey

    • @magfilmani4815
      @magfilmani4815 3 месяца назад +1

      @@SucharithaRuchitha ladies meda comments vachinappudu msg pettatam thappu ne lanti vallaki elane reply vastundi ok na evvarina okkate gurtupettukondi Vamsi gadi la behave cheyyakandi….

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 месяца назад +20

    బాబు గారు టీవీల ముందు ఎందుకు ఎడిసారు

    • @srinivasreddykovvuri4435
      @srinivasreddykovvuri4435 3 месяца назад

      😂SuuuuuuperAnna

    • @jananipub3215
      @jananipub3215 3 месяца назад +1

      Bhuvi gaaru mosam chesaarani.

    • @TAPIVPR
      @TAPIVPR 3 месяца назад +1

      @@jananipub3215😂 ayyo , manaku Nijam teliydhu. But political people and high profile valla families madya , BHUVANESHWARI gurinchi chala CHEDDA Peru undi. Naake chepparu 1997 lo , okari Intlo House warming ki vellinappudu BHUVANESHWARI kooda vachhindi. Akkada aa party lo andaru ame gurinchi BAD ga matladukuntunnaru. Actress RAMAPRABHA garu chepparu , BHUVA aunty gurunchi.

  • @4u977
    @4u977 3 месяца назад +7

    ఇదంతా డైవర్షన్ Politics

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 3 месяца назад +3

    Super analysis 😊 Sir!

  • @dharmatutions9012
    @dharmatutions9012 3 месяца назад +1

    దయ ఉంచి మంచం నిజం వార్తలు చెప్పండి గురు.

  • @dorababu3055
    @dorababu3055 3 месяца назад +44

    అసలు ఏపీ లో జర్నలిజం ఉందా. అంతా పసుపు మహిమ.

    • @srinivasamurthy7596
      @srinivasamurthy7596 3 месяца назад

      నాశనం చేసింది, సాక్షి, తేదీ తప్ప ఏది నిజం ఉండదు, ఐనా మీకు సాక్షి అంతే prema

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 3 месяца назад +35

    shame on yellow journalism

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 3 месяца назад +1

    వాడెప్పుడూ 2016లో వాళ్ల కుల పద్ధతులలో విడిపోయి విడాకులు తీసుకుని తర్వాత ఇప్పుడొచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత వైసిపికి బురద అందిస్తున్నాడు వాడు ఒక మగాడు మొగుడా విడిపోయినా అమ్మతో వాడికి ఏం పని ఆమె ఎవరితో అయినా ఉంటుంది వాడెవడో చెప్పడానికి ఆ దరిద్రం అంత తీసుకొచ్చి విజయ సాయి రెడ్డి గారికి అంటగడుతున్నారు మెట్టు తో గట్టిగా కొడతారు విజయసాయి రెడ్డి గారు

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 3 месяца назад +37

    ఇప్పుడు మీ ఛానల్ చూసాను 46 మినిట్స్ కి 3800 మంది చూసారు మహాన్యూస్ ఛానల్ ని 12 గంటలకు కూడా 3500 మంది చూస్తారు అది దాని కెపాసిటీ

    • @honeysunney861
      @honeysunney861 3 месяца назад

      Endi capacity, paniki malini vedava channles ni encourage chese channels ki cheppu tho kottali

    • @Prasad-37
      @Prasad-37 3 месяца назад

      అందుకే ఆ వెధవ హైలైట్ కోసం ఇలాంటి porambokuu panulu చేస్తున్నారు

    • @sravan444
      @sravan444 3 месяца назад +2

      TV5 lo madan mohan mayladadu. 34k view chesaaru. People are interested jn this shitty news

    • @TAPIVPR
      @TAPIVPR 3 месяца назад +1

      Adi Maha news kaadhu. OOHA news..

  • @prabhakar2911
    @prabhakar2911 3 месяца назад +4

    ఇంక అన్ని మర్చిపోవాలి ప్రజలు

  • @sreekanthreddy166
    @sreekanthreddy166 3 месяца назад

    Nice analysis

  • @sagas12
    @sagas12 3 месяца назад +1

    అన్న, ఈ దాడులు అయినా విజయ్ సాయి రెడ్డి మీద ఆ న్యూస్ అయినా ఇవన్నీ వైసిపి నాయకులను కార్యకర్తలను భయపడుతున్నారు. చంద్రబాబు పథకాలు, హామీలు నెరవేర్చకపోతే వీళ్ళు ఎవరు రోడ్డు మీదకు రాకుండా ముందే భయపెడుతున్నారు.
    అన్న, చంద్రబాబు గారు ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలకు చెప్పారు అంట ప్రజలకు మన కష్టాలు అర్థం అయ్యేటట్లు చెప్పాలి అని. అంటే ఇచ్చిన హామీలకు అంతా మొండి చేయి చూపిస్తాడు ఏమో. అస్సలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. జగన్ ఇట్లా చేశాడు అట్లా చేసేసాడు. కాబట్టి నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను అని చెప్తాడు ఏమో.
    2019లో జగన్ గారు గెలిచినప్పుడు యనమల రామకృష్ణుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, అంతా ఉడిచేశాము. జగన్ జీతాలు ఎలా ఇస్తాడు, ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాడు చూస్తామని ఎగతాళిగా నవ్వాడు కదా. గుర్తుందా? ఆ 100 కోట్లు జగన్ గారు తప్పకుండా అట్లే అట్టిపెట్టి వెళ్లి ఉంటారు. ఇప్పుడు దాంతో చంద్రబాబు గారు హామీలు నెరవేర్చాలి కదా?
    2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం మీడియా, చంద్రబాబు గారు, నాయకులు, కార్యకర్తలు అంతా చెప్పింది ఏంది - జగన్ పది లక్షల కోట్ల అప్పు చేసేసాడు, 15 లక్షల కోట్ల అప్పు చేసేసాడు అనే కదా. కాబట్టి వాళ్లకు ముందే తెలుసు కదా ఆర్థిక పరిస్థితి బాలేదని. ఇదేం పెద్ద షాకింగ్ కాదు కదా. అన్నీ తెలిసే కదా బాబు గారు ఎన్నికల ముందు ఆ హామీలు అన్నీ ఇచ్చారు? ఇప్పుడు డబ్బులు లేవు అంటే ఎట్లా కుదురుతుంది. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతది అన్నారు మరి చంద్రబాబు గారు ఇస్తే రాష్ట్రం సింగపూర్ అవుతదా అని అడిగితే ఏం చెప్పాడు చంద్రబాబు - నేను సంపద సృష్టించి పథకాలన్నీ ఇస్తానన్నాడు కదా.

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 3 месяца назад +1

    Exlent Sir 👌👍💐

  • @j.p.industriesj.pindustrie5095
    @j.p.industriesj.pindustrie5095 3 месяца назад +1

    బొల్లు and yellow గ్యాంగ్ నీ ఎవ్వరు నమ్మరు ఈవీఎం టాంపరింగ్ స్కాం బొల్లు గ్యాంగ్

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 3 месяца назад +22

    DIVERSION OF POLTICS

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 3 месяца назад +7

    వై ఎన్ ఆర్ గారు గతంలో తెలంగాణలో సుమన్ టీవీ యాంకర్ గారు పేకాట విషయంలో అత్యుత్సాహం చూపి ఒక సాధారణ మహిళను పేకాట గ్యాంగ్ స్టార్ అని బిరుదు పెట్టింది

  • @bhanuprasad2611
    @bhanuprasad2611 3 месяца назад

    u r right

  • @chigurupatisrinivasarao255
    @chigurupatisrinivasarao255 3 месяца назад

    YNR YOUR Good jab

  • @SLWCSWFH
    @SLWCSWFH 3 месяца назад +11

    Aa darunaalu prajalu marchipovalane Vijayasai Reddy medha issue create chesaru ani anipisthondhi

  • @sujanraobolleddu3800
    @sujanraobolleddu3800 3 месяца назад +1

    అంటె విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు
    ఈ వార్తను పదే పదే చూపించిన వాళ్ళు
    ఖచ్చితంగా DNA టెస్టులు చేపించు కోవాలి
    విజయసాయిరెడ్డి పేర్లు కూడా చెప్పాడు
    వంశీ చేయించుకోవాలి వాళ్ల పిల్లల కు
    చేయించాలి,సాంబశివరావు చేయించుకోవాలి,వాళ్ల పిల్లలకు చేయించాలి
    వెంకటకృష్ణ చేయించుకోవాలి వాళ్ల
    పిల్లలకు చేయించాలి ఇంకా కొంత మంది
    యాoకర్లు డిబేట్ లోకూర్చునేవారు కూడా
    చేయించు కోవాలేమో విజయసాయిరెడ్డి
    బాగానే ఇరికించారు ఇప్పుడు ఎంతమంది
    DNA లు ఒరీజినల్ గా వస్తాయో చూడాలి
    తప్పుడు రాతలు రాస్తే పలితo
    కుటుంభo DNA టెస్టుకు వెళ్లాలి
    మా రాతలకు ఎదురులేదు అనుకుంటే
    రేపు నువ్వో నీ పెళ్లామో నీ కూతురో
    నీ మనవరాలో బైటకు వెళ్లినప్పుడు
    నీ DNA ఏంటి అని అడిగినప్పుడు
    తెలుస్తుంది ఆభాధ తూ అదీ ఒక బ్రతికేనా
    అని

  • @honeysunney861
    @honeysunney861 3 месяца назад +5

    Papa topic divert chesaru, arachaka palana ante idi oka adadani usuru posukunnaru

  • @shanthik.k.a7770
    @shanthik.k.a7770 3 месяца назад +9

    Govt. Vethirekhatha bayata padakunda elantivi chesi divert chesthunnaru

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 3 месяца назад

    సాయిరెడ్డి గారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకొని తన నిజాయితీని నిరూపించుకోవాలి.

  • @johnkumar8643
    @johnkumar8643 3 месяца назад +8

    This is wat we need ❤ super

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 3 месяца назад +1

    సాక్షి లో వాస్తవాలు ప్రచారం సేస్తారు

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 3 месяца назад +17

    మొత్తం 6 ఇన్సిడెంట్ లు జరిగినయి అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఈ వన్ మంత్ లో. దీని మీద డిప్యూటీ సీఎం గారు ఎన్నికల ముందు తెగ ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు. మరి ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఊపు తగ్గిందో మాకు అర్థం కావట్లేదు. దీని కోసం అని పద్దాక వైసిపి వాళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ కి వాడుకుంటున్నారు. వాళ్లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించారు. ఇప్పటికి 7 వేల కోట్లు అప్పు తెచ్చారు రేపు శుక్రవారం ఇంకో 2 వేల కోట్ల అప్పు తెస్తున్నారు టోటల్గా పదివేల కోట్లు అప్పు చేస్తున్నారు వన్ మంత్ లో.

    • @deepmeaning5355
      @deepmeaning5355 3 месяца назад

      Devudi bidda inka apu ra sodhi jagak ka thuglak

    • @KaviGulipalli
      @KaviGulipalli 3 месяца назад

      AP prajala abhimana nayakudu ekkada beram adutunnaro package,em matlataru adhe praripaksham vunte ooo vugipoduru , eppudu aayana Pani aipoyindi ga Assembly ki vellipoyaru chalu danikosame ga enni veshadharanalu

  • @johnkumar8643
    @johnkumar8643 3 месяца назад +9

    This is wat we need ❤

  • @vishruthreacher1552
    @vishruthreacher1552 3 месяца назад

    You super coment brother

  • @Asrfin
    @Asrfin 3 месяца назад +16

    సార్, విజయ్ సాయి రెడ్డి గారి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు లేండి. వాళ్లు డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడిన దానికి ఆయన చెప్పాడు మీ పిల్లలకు చేయాలంటే మీకు ఎలా ఉంటది అని అడిగారు. దాంట్లో తప్పేముంది?

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 месяца назад +1

      సిద్ధం అనాలిగాని...ఎదురు సవాల్ చేయకూడదు తప్పు చేయనపుడు

    • @viralvideo12384
      @viralvideo12384 3 месяца назад +1

      Musali LANZAKODUKA Dabbulu ekkuvai KOTTUKONTUNNAV raa

    • @KaviGulipalli
      @KaviGulipalli 3 месяца назад

      ​@@SucharithaRuchithacorrect bayya valla ki kuda DNA test chesukovali ante telustundi dani bhada ento ani

  • @rameshsunny434
    @rameshsunny434 3 месяца назад +4

    Diverting politics

  • @persisraphael7091
    @persisraphael7091 3 месяца назад +1

    I agree with Sai Reddy Garu. Nothing wrong in Sai Reddy's question. ( How can he prove without argument)

  • @rv3779
    @rv3779 3 месяца назад

    Bhadyuthayamga meeru correct ga analysis chesaru sir , good. Mana rastram lo character assassination cheyyadamlo yellow media ditta. Prathivokadiki poye Kalam vasthundhi , janala oosuru thaguluthindhi. Savala meedha chilara yerukune Rakam sir vaalu. Vala intlo adavalu vunnaru anna vishayame gurthuku radhu valaki

  • @mehaboobshaik3515
    @mehaboobshaik3515 3 месяца назад +1

    Vijay sai reddy garu good talking

  • @redstar3376
    @redstar3376 3 месяца назад +1

    ఇది భార్య భర్తల గొడవ ,భర్త దీన్ని పబ్లిక్ లోకి తెచ్చాడు

  • @sujasrinivasgudipati3267
    @sujasrinivasgudipati3267 3 месяца назад +1

    ఒక చిన్న పాప చనిపోయింది అది మీడియాలో వైరల్ అవుతుంది అది తప్పించడానికి కానీ విజయసాయిరెడ్డి న్యూస్ని హైలెట్ చేస్తున్నారు అది న్యూస్ లేదు తొక్క లేదు సార్ అక్కడ

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад +1

    టీడీపీ పార్టీని 10 ఏళ్లు మన్నెంగిరి మాన్యాలు పట్టించినా, ఇంకా బుద్ధి రాలేదు.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 3 месяца назад +7

    వివాదం 37 ఏళ్ల ముందు వచ్చింది,స్వర్గీయ ఎలిమేటి మాధవరెడ్డి అనే ఒక నాయకుడు పప్పుగుత్తితో బాగా రుద్దగా రుద్ధగా పప్పు ఉత్పత్తి అయ్యింది,ఆ పెసరపప్పు పేరు అసంబ్లిలో పలికారని ఒకాయన భోరు భోరున ఏడ్చాడు కదా అదే పెద్ద వివాదం

    • @govindupampana2811
      @govindupampana2811 3 месяца назад +1

      లోకేష్ కి డిఎన్ఏ సేయండి పచ్చ మీడియా

    • @honeysunney861
      @honeysunney861 3 месяца назад

      Adi kuda tappe idid tappe, vallu gaddi tinte meru tintara

    • @thirumalasolar9584
      @thirumalasolar9584 3 месяца назад +2

      సూరీడు గారికి అంతా తెలుసు అన్నా

    • @MaheshLam
      @MaheshLam 3 месяца назад +1

      3AM HARATHI, AVESHM GURIMCHI KUDA CHEPPALI MIRU

    • @pchittemma2822
      @pchittemma2822 3 месяца назад

      ఇలాంటి పనికిమాలిన సిగ్గుమాలిన మాటలకి పంగనామాలు 11పెట్టారు తినేది అన్నమా అశుద్దమా పోరంబోకు నా కొడకా Siva ప్రభుత్వం లో అందరూ బిజీగా ఉన్నారు నెల రోజులు ఆగితే నీ లాంటి కుక్క లకి కరెంట్ షాకేనురోయ్ Siva

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 3 месяца назад

    🙏

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 3 месяца назад +2

    What happened when all these bastards criticized Lokesh, CBN family and home minister Anita etc

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 3 месяца назад

    గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు

  • @RSasi5
    @RSasi5 3 месяца назад +6

    Dikkumaalina yellow mandha antha inthe,kodiga kuda samskaram undadhu.Veella brathuku antha rankulu cheyadam,inkokallaki rankulu antagattadam.

  • @pratapkasani76
    @pratapkasani76 3 месяца назад

    Anna u r too smart

  • @sreenivas2781
    @sreenivas2781 3 месяца назад +13

    Super 6 ku dhikku ledhu. Divert chesenduku CBN naatakaalu.

  • @naidureddy9280
    @naidureddy9280 3 месяца назад

    Manchiga paripalinchadam chetakadu tappudu samacharam matram chestaru

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 3 месяца назад +1

    ప్రజలను పక్క దారి పట్టించటానికి మాత్రమె

  • @prasadpantangi
    @prasadpantangi 3 месяца назад +1

    Vijaya Sai Reddy correct

    • @viralvideo12384
      @viralvideo12384 3 месяца назад

      Musali LANZAKODUKA Dabbulu ekkuvai KOTTUKONTUNNAV raa

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 3 месяца назад

    Vijay sai garu, Plz establish 5 tv news channels plus 3 print media 🎉🎉🎉

  • @Jyothi-i6c
    @Jyothi-i6c 3 месяца назад +6

    A papa topic cheyadani ki abadhapu topic levanetharu vellu inka mararu

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 3 месяца назад

    దండుపాళ్యం బ్యాచ్ చేసిన పని సమర్దిస్తున్నారు

  • @satyanarayanamadina2922
    @satyanarayanamadina2922 3 месяца назад

    Clearcut ప్రెజెంటేషన్

  • @sekharreddy3236
    @sekharreddy3236 3 месяца назад +2

    YNR sai reddy talked perfectly, you should talk about talcom powder vamsee gaadu.

  • @apparaok3868
    @apparaok3868 3 месяца назад +1

    When it is TDP Conspiracy, The so called Yellow medias won't go for clarification

  • @YelleniLaxmanrao
    @YelleniLaxmanrao 3 месяца назад +1

    మదన్ మోహన్ హైదరాబాద్ లోనే ఉన్నాడు కద నరసింగరావు

  • @Keerthi-i5p
    @Keerthi-i5p 3 месяца назад +3

    Rashtramlo palana bagoledu

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    బురద చల్లే ప్రయత్నము! బురధను కడుకుంటే పోతాది. అడుసు త్రొక్క నేల కాళ్ళు కడుగ నేల! ఇల్లంటి పిచ్చి పిచ్చి పుచ్చి పోయిన ఆలోచనలు అధికారములో ఉన్నా మేధావులు బుద్ధి జ్ఞానము ఉన్నవారు

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA 3 месяца назад

    విడాకులు తీసుకున్న తర్వాత వాడికి ఏం సంబంధం వైఎన్ గారు. ఇప్పుడు ఆమె ఎవరితో సంసారం చేస్తే మీడియా ముందుకు ఆమె జీవితం గురించి ఎందుకు అలా చేయడం వైఎన్ గారు. భర్త నుంచి విడాకులు ఎప్పుడో అయిపోయింది. టీడీపీ కక్ష సాధింపు టీడీపీ వాలు కుట్ర జరుగుతోందని అర్దం అవుతుంది. వైఎన్ గారు ఆమె జీవితంలో ఎవరికీ సంబంధం లేదు. ఒక ఆడాధాని విషయంలో ఇంత నీచమైన పద్ధతిలో టీడీపీ వాలకు సిగ్గు లేకుండా పోయింది.

  • @lamsumanth664
    @lamsumanth664 3 месяца назад +2

    ప్రజల సమస్యలు వదిలేసి ఈ పనులు మీద శ్రద్ద చూపిస్తున్నారు. ఇదే విషనరీ పాలన అంటే

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 3 месяца назад

    2016లో విడాకులు ఇచ్చాను అంటున్నావ్ 2021 లో కూడా పుట్టినరోజులు పెళ్లి రోజు వేడుకలు చేసుకునే డ్యాన్సులు చేశారు ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకున్నారు పెళ్లి రోజులు చేసుకున్నారు కలిసి ఉన్నారు మరి ఎందుకు ఈ అబద్ధాలు 2021 వరకు కూడా కలిసి ఉన్నారాయన సాక్ష్యం కూడా చూపించాడు పిల్లలతో మాట్లాడించింది బ్లాక్ లేకపోతే ఇంటికి ఎలా నైతికంగా పదం అయిపోతారు

  • @dastagirmohammad4390
    @dastagirmohammad4390 3 месяца назад

    Good debbet sir

  • @rajaraomellimi6537
    @rajaraomellimi6537 3 месяца назад

    ఇది కేవలం పొలిటికల్ స్టంట్ tdp కుట్ర

  • @appurao964
    @appurao964 3 месяца назад

    Madan Mohan was interviewed in Mahaa news , TV5

  • @vishruthreacher1552
    @vishruthreacher1552 3 месяца назад

    Mee lant journalism cavali prajalaki❤❤❤❤

  • @ultronplayers1416
    @ultronplayers1416 3 месяца назад

    విజయసాయి కి పుట్టిన బిడ్డే

  • @chandureddy8078
    @chandureddy8078 3 месяца назад

    సైరా దెబ్బకి టాల్కమ్ గాడికి మొహం వాచిపోయింది..ఇంకా బుకాయిస్తున్నాడు!!
    పాపం ఆమె ను బలి చేసారు ఏదవలు

  • @Babu-rd2wl
    @Babu-rd2wl 3 месяца назад

    meru100%curetsar

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 3 месяца назад

    ఒరే టీడీపీ మీడియా ఏంటి రా, నిన్ను వైస్సార్సీపీ మీడియా అనాలా.

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 3 месяца назад

    Respect women please

  • @srikaralla2441
    @srikaralla2441 3 месяца назад

    Sir 2021 marriage day celebration meeru chuda ledha?

  • @Kishorer437
    @Kishorer437 3 месяца назад

    😮😮😮

  • @srikaralla2441
    @srikaralla2441 3 месяца назад

    What about 1.6 crore cash?

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 3 месяца назад

    ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన నియంత్రణ వదిలేసింది. అవినీతి ,కులగజ్జి ఇలా పట్టి కొన్ని ఛానెల్స్...ఛీఛీ

  • @sakepaddu8472
    @sakepaddu8472 3 месяца назад

    Meeru chala correct ga chepthunnaru super journalist meeru

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 3 месяца назад

    Sajjala is behind this episode