నమస్తే శ్రీనివాస్ గారు ఆకాల వరదలు విపత్తు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే మీ వంతు అయ్యే సహాయ సహకారాలు చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏 జనం మెచ్చిన నాయకుడు జనం కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏🙏🙏🙏
Ayana helicopter thirigadu kani prajalaku ibbandhi lekunda anni chesadu. Mee cbn boat lo thirigadu kani prajala avasthalu theerchaledu. That's the difference.
@@sirikiappalanarayana616 ఇక్కడ నాయకుడు గాని కార్యకర్తలు గానీ మీడియా గానీ ఒక్క విషయం అటెన్షన్ చేయడం లేదు ,, ఏరియాలను బట్టి బ్లాక్ వన్ బ్లాక్ టు అని ఎక్కడ ఎలాంటి సహాయం చేస్తున్నాము ఏంటి అని ఒక కమ్యూనికేషన్ కనీసం మైక్ లో నుంచైనా ప్రజలకు తెలిసేలా,, డ్రెస్ కోడ్ పాటిస్తూ బోటులో వెళ్లి ఈ సహాయం ఎలా అందిస్తున్నామని,, ఎక్కడ వరకు వెళ్ళింది అని ఒక కమ్యూనికేషన్ ప్రభుత్వము ఇవ్వడం లేదు న్యూస్ ఇవ్వటం లేదు ఇదే మన కర్మ,, బాబు గారు నాయకులందరూ చేతల్లో చూపిస్తున్నారు కానీ,,, ప్రజలకు కనిపించేలా న్యూస్ లో చూపించడం లేదు వివరణ ఇస్తూ
నువ్వు చెప్పిన కథ బాగుంది అన్న కొంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టించుకోకపోతే మంచిది అలాంటి వాళ్ళు నాకు తగులుతున్నరు అందుకే సైలెంట్ గా ఉన్న అన్న
@@chitty393 సమస్యలు చూపిస్తే సమస్యలు కనిపిస్తాయి ముఖ్యమంత్రి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పించి అవే కూడా చూపించొచ్చు. మీడియా ఏ పార్టీ కి చెందింది అనేదే మేటర్
వరద బాధితులతో మొదటి నుంచి వున్నది చంద్రబాబు గారు. నష్టాన్ని తగ్గించి, వరద బాధితులకు సహాయం అందించేందుకు చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు. విపక్తును ఆపడం మానవుడికి సాధ్యమా.! CBN గారు good job sir
@@ashokkumar-sf7ybavunu,jagan show chesthunnadu, okkalla ku kuda help cheyatam ledu,first time water lo digadu.cm ga undi unte 5 days tarvatha helicopter lo chusevaadu
వరదలు కారణంగా జగన్ జ్ఞాన గుళికలు 1)బుడమేరు కి గేట్లు ఎత్తేసి వరదలు సృష్టించారు 2)కాదు కాదు బుడమేరు అనేది ఒక నది 3)అమరావతి హైహ్ కోర్టు మునిగిపోయింది అంటాడు కాని చూస్తే మునగలేదు 4)మే 13న ఎలెక్షన్ రిజల్ట్స్ వచ్చాయి నాలుగు నెలలు అయ్యింది ప్రభుత్వం వచ్చి అంటాడు 5) మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటాడు పిచ్చి ఎక్కి 6) సీబీఎన్,పికే ఇద్దరు షోలు చేస్తున్నారు అంటాడు కానీ జగన్ ఏ సిఎం అని అరిపించుకుంటున్నాడు 7)వరద బాధితులకు సాయం చెయ్యలేదు అంటాడు కాని వీలు అయినంత వరకు చేస్తున్నారు సాయం కానీ కళ్ళు లేని కాబోధికి కనపడవు 8)ప్రెస్ మీట్స్ లో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి ప్రభుతవని తిడుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా 9)రిటైనింగ్ వాలు నేను కట్టిన అంటాడు కానీ 50% ఏ కట్టాడు 10) ఈ సమయంలో కూడా సాయం బదులు తిట్టడం మీద ఫోకస్ చేశాడు 11)కొట్ అని ప్రకటించాడు ఇస్తాడో ఇదో తెలీదు కోటికి సెల్ఫ్ డబ్బా విపరీతంగా కొట్టుకుంటున్నాడు ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ 6కోట్లు ఇచ్చి సైలెంట్ గా వున్నాడు 12)కృష్ణ నది వల్ల వరదలు వచ్చేలా చంద్ర బాబు చేశాడు అని ఒకసారి అని అంటున్నాడు ఓ ఇలా చెప్పుంకుంటూ పోతే ఈ వరదలు సమయంలో నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి అంకుంటున్నాడు ఇంకా ఎన్నో వున్నాయి ఈ ఒక్క సమయంలోనే ఎన్ని జ్ఞాన గుళికలు ఉన్నాయో 😂😂😂
@@srinivasarao8025abbe manchitanam ante adi kadu antanu nenu?manchitanam ante (1)kuse gadidi vachi mese gadidini chedagottindanta. (2)Totchitochanamma todikodoalu pttitinti velioyindanta ame chestunda ani Ala undi mana ap prajalu nirvakam
Very good story. Nenu ninna service cheyyadaaniki Ajithsingh nagar lo thiriga... Boat velle avakaasam leni veedhi lonchi oka Saakshi reporter oka manishi ni theesuku vachi oka box ippinchi photo theesaadu 😮😮
శీను సార్ నమస్తే కర్నూలులో వరదలు వచ్చినప్పుడు సుమారుగా 200 కోట్లు డబ్బులు వచ్చినాయి కర్నూలు కార్పొరేషన్ వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టినారా లేదా ఒక వీడియో చేయగలరు
నమస్తే శ్రీనివాస్ గారు
ఆకాల వరదలు విపత్తు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే మీ వంతు అయ్యే సహాయ సహకారాలు చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏
జనం మెచ్చిన నాయకుడు జనం కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏🙏🙏🙏
అకాలవరదలుకాదు గేట్లు ఎత్తి నిండా ముంచారు
45 ఏళ్ళ యువ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వరద బాధితుల పరామర్శ.74 వయసు వృద్ధ ముఖ్యమంత్రి ముంపు లో తిరగడం.
జనాలు ఆలోచించoడి ప్రజలారా
🙏
Make up/clap/start camera/action/video and pics
Ayana helicopter thirigadu kani prajalaku ibbandhi lekunda anni chesadu. Mee cbn boat lo thirigadu kani prajala avasthalu theerchaledu. That's the difference.
Err puaaaaaaa 29th August na alert ⚠️ ichharu neevu Singh nagar ra jaffa na kodaka
@@sirikiappalanarayana616 ఇక్కడ నాయకుడు గాని కార్యకర్తలు గానీ మీడియా గానీ ఒక్క విషయం అటెన్షన్ చేయడం లేదు ,, ఏరియాలను బట్టి బ్లాక్ వన్ బ్లాక్ టు అని ఎక్కడ ఎలాంటి సహాయం చేస్తున్నాము ఏంటి అని ఒక కమ్యూనికేషన్ కనీసం మైక్ లో నుంచైనా ప్రజలకు తెలిసేలా,, డ్రెస్ కోడ్ పాటిస్తూ బోటులో వెళ్లి ఈ సహాయం ఎలా అందిస్తున్నామని,, ఎక్కడ వరకు వెళ్ళింది అని ఒక కమ్యూనికేషన్ ప్రభుత్వము ఇవ్వడం లేదు న్యూస్ ఇవ్వటం లేదు ఇదే మన కర్మ,, బాబు గారు నాయకులందరూ చేతల్లో చూపిస్తున్నారు కానీ,,, ప్రజలకు కనిపించేలా న్యూస్ లో చూపించడం లేదు వివరణ ఇస్తూ
విద్య బుద్దులునేర్పిన గురువు లుకు గురువు పూజవోత్యo శుభాకాంక్షలు 🌹🌹🌹🌹
Good morning srinu garu 💐శ్రీనుగారు నిమ్మలారాంనాయడు గారు చాలా కష్ట పడుతున్నారు ఆయన గురించి వీడియో చేయిండి
ప్రకృతి విధ్వంసం ను ఎవరు తట్టుకోలేరు
ప్రకృతికి అనుకూలంగా మన జీవితం ఉండాలి
ఏమి చేయాలి కొన్ని సంవత్సరాలనుండి వానలు, వరదలు లేవు కాబట్టి ఇలా వాగులు అక్రమంగా కట్టేసారు 🌹
నువ్వు చెప్పిన కథ బాగుంది అన్న కొంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టించుకోకపోతే మంచిది అలాంటి వాళ్ళు నాకు తగులుతున్నరు అందుకే సైలెంట్ గా ఉన్న అన్న
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ టీచర్స్ డే శుభాకాంక్షలు
గోదావరి వరద బాధితులకు అయిదు కిలోల బియ్యం, కిలో బంగాళ దుంపలు, నాలుగు ఉల్లిపాయలు, ఒక టమాటో ఇచ్చాడు జగన్ అన్నయ్య. అంతకంటే ఎక్కువ ఎందుకు.
కథ భాగుంది ఆ బులుగు గడ్డి తినే గాడిదలకి భుద్ధి రాదు మారండి రా రాజా...
వరదలు వదిలేయండి. రైలు ప్రమాదం జరిగితేనే మా అన్న హెలికాప్టర్ లో చూసాడు
ఎలా వెళ్లి చూసిన బాధితులకు సహాయం అందిందా లేదా? ఏ ఒక్కరు అయినా మాకు సహాయం అందలేదు అని అన్నారా, సమర్ధత అక్కడే తెలిసి పోతుంది
అవును train accident బాధితులకి రైల్వేస్ సత్వర సాయంఅందించింది. రైల్వేస్ సమర్థత అక్కడేతెలిసింది. @chitty393
3 lacks people andinchatam ante chala kashtam, government mottam involve ayi pani chesthundi,central government kuda help chesthundi
@@chitty393 సమస్యలు వున్నాయి ఇంకా చాలామంది తిండి పాకెట్స్ నీరు పాలు దొరకలేదు అని వాపోతున్నారు. వీధి లోపల ఉండేవారికి ఇంకా అందటం లేదు
@@chitty393 సమస్యలు చూపిస్తే సమస్యలు కనిపిస్తాయి ముఖ్యమంత్రి ఇంద్రుడు
చంద్రుడు అని చెప్పించి అవే
కూడా చూపించొచ్చు. మీడియా ఏ పార్టీ కి చెందింది అనేదే మేటర్
CM గా కాదు వాడు అసలు మనిషిగా AP లొ ఉండకూడదు. లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు ఇలాంటి వాళ్లు భూమికి భారం
వరద బాధితులతో మొదటి నుంచి వున్నది చంద్రబాబు గారు. నష్టాన్ని తగ్గించి, వరద బాధితులకు సహాయం అందించేందుకు చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు. విపక్తును ఆపడం మానవుడికి సాధ్యమా.!
CBN గారు good job sir
శుభోదయం శ్రీను గారు సాయం చేసిన అందరి తరపున మా తరఫున మీరు థాంక్స్ చెప్తున్నాను
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది
చేసిన సాయం జీవితాంతం కాపాడుతుంది
గురువులందరికి గురువుల దినోత్సవం 🙏🙏
Tqqqq
ఒక సీఎం ఎలా ఉండకూడదో 2019-2024 పరిపాలన చూస్తే అర్థం అవుతుంది ,శ్రీనివాస్ అన్నయ్యా
2019 nuchi 2024 varaku Ami chyinru Ani gelpiyalli 10yeears venuka poyindi
MANAKHARMA.5YELLU.
NARAKAM.CHOOSAMU.
Yes
Rey vinay ni gudaa ki siggu vuntte nijalu matladu mi Babu chesukunartu publicity or caste pichii ledu
Yes 💯💯
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
శుభోదయం శ్రీనివాస్ గారు ❤
హ్యాపీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేయండి నా తరుపున శ్రీను వాసు గారు 🎉🎉
సాక్షి యేజమని మళ్లీ సీఎం అయ్యి ఉంటే హెలికాప్టర్ లో చూసి రివ్యూ చేసేవాడు, ఈ CBN కి పనిలేక రాత్రి పగలు కష్టపడుతున్నాడు
🙏🙏🙏🙏
Konchem common sense vadu. Publicity chesthunnadu sahayam kadu.
@@ashokkumar-sf7ybavunu,jagan show chesthunnadu, okkalla ku kuda help cheyatam ledu,first time water lo digadu.cm ga undi unte 5 days tarvatha helicopter lo chusevaadu
@@ashokkumar-sf7ybsocial media ante ento telusa Anna..vignyana pradarsana cheyyalanukunnodu chesukochu ani..neeku Naku telisina naalugu maatalake RUclips ekkesthe..anthala chesinodu publicity chesukunte tappemundi..actual ga publicity ani neeku anipinchadam lo tappu ledu endukante okappatila paper lo matrame vochaka telise samaachaaram antha mana chethilo ipudu ventane telustondi kadha..thappu technology di bhayya..kani nuv kuda needi Vijayawada ayite gnd lo dhigi nija nijaalu maku cheppu poni
Super story you have explained.
వరదలు కారణంగా జగన్ జ్ఞాన గుళికలు
1)బుడమేరు కి గేట్లు ఎత్తేసి వరదలు సృష్టించారు
2)కాదు కాదు బుడమేరు అనేది ఒక నది
3)అమరావతి హైహ్ కోర్టు మునిగిపోయింది అంటాడు కాని చూస్తే మునగలేదు
4)మే 13న ఎలెక్షన్ రిజల్ట్స్ వచ్చాయి నాలుగు నెలలు అయ్యింది ప్రభుత్వం వచ్చి అంటాడు
5) మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటాడు పిచ్చి ఎక్కి
6) సీబీఎన్,పికే ఇద్దరు షోలు చేస్తున్నారు అంటాడు కానీ జగన్ ఏ సిఎం అని అరిపించుకుంటున్నాడు
7)వరద బాధితులకు సాయం చెయ్యలేదు అంటాడు కాని వీలు అయినంత వరకు చేస్తున్నారు సాయం కానీ కళ్ళు లేని కాబోధికి కనపడవు
8)ప్రెస్ మీట్స్ లో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి ప్రభుతవని తిడుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా
9)రిటైనింగ్ వాలు నేను కట్టిన అంటాడు కానీ 50% ఏ కట్టాడు
10) ఈ సమయంలో కూడా సాయం బదులు తిట్టడం మీద ఫోకస్ చేశాడు
11)కొట్ అని ప్రకటించాడు ఇస్తాడో ఇదో తెలీదు కోటికి సెల్ఫ్ డబ్బా విపరీతంగా కొట్టుకుంటున్నాడు ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ 6కోట్లు ఇచ్చి సైలెంట్ గా వున్నాడు
12)కృష్ణ నది వల్ల వరదలు వచ్చేలా చంద్ర బాబు చేశాడు అని ఒకసారి అని అంటున్నాడు
ఓ ఇలా చెప్పుంకుంటూ పోతే ఈ వరదలు సమయంలో నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి అంకుంటున్నాడు ఇంకా ఎన్నో వున్నాయి ఈ ఒక్క సమయంలోనే ఎన్ని జ్ఞాన గుళికలు ఉన్నాయో 😂😂😂
జ్ఞానము ఎక్కువ ఐతే జగ్లక్ లా మాట్లాడతారు .
🙏
Kutami prabhutvam vacchi 90 rojulu sept. 12 ki avutundi. 5 years emi cheyani jagan 90 rojulalo viru Anni sarifiddagalara.
Correct ga chepparu
@@srinivasarao8025abbe manchitanam ante adi kadu antanu nenu?manchitanam ante (1)kuse gadidi vachi mese gadidini chedagottindanta.
(2)Totchitochanamma todikodoalu pttitinti velioyindanta ame chestunda ani
Ala undi mana ap prajalu nirvakam
చదువు లో ముందు ఉండే మన AP ప్రజలు విద్యార్థులు చదువు కొని జగన్ ను గత CM ఎంచు కోవడం ఇది మన దరిద్రం 10 th ఫెయిల్ అయ్య న వ్యక్తి గత CM గా pani చేయడం
Ante jagan last time ami cheyaleda , he is zero, present government em chestadi
Good morning Srinivas garu. Happy teachers day 💐
కథ చాల సహజంగా ఉన్నది.
ఏవండీ శ్రీనివాస్ గారు
కథ బ్రహ్మాండంగా ఉంది
శ్రీనివాస్ గారు మీరు చెప్పినకధ అఛంవైసిపి కి సరిపోతుంది అలాంటి పార్టీ మూసి వేయటం ఎంతైనాఅవసరం
శ్రీనివాసులు గారు దయచేసి సాక్షి పేపర్లుచదవకుండా వదిలేసేది మేల్
గురువులు అందరికి శుభాకాంక్షలు 🙏🙏
శుభోదయంశ్రీనుగారు❤
శ్రీనివాస్ గారు సాక్షి దినపత్రిక అన్ని అబద్ధాలపుట్టగా sit
Happy teachers day
చాలా మంచి పని చేస్తున్నారు 🙏🙏🙏కధ చాలా బాగుంది, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి
కాలేజీలో చదువు కునే యువతసహాయం తీసుకుని సహాయ చర్యలు చెప్పటాలి
CM ante Ela undalante varadalu vachhinappudu pubji adukontu 7 rojulu poina tharuvatha helicopter lo paryatana
@@AdirajuAmarnadh😂😊 psycho jagga gadu😂
Yuvatha social media lo chikkukuni unte varadallo chikkukunna varikosam Ela vastaru
Srinivas, I just transferred 5k. Already transferred 5k to CMRF after watching your video
Reddy garikee thanks from AP people because 70 percent reddys still behind worest CM
Ok శ్రీనివాస్ గారు
Very good sri ardham ayendi
Good explain seenu garu your plan is super 🎉
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారూ 😊😊😊
శుభోదయం శ్రీను గారు
YCP అనేది ఈ భూమండలం లో వుండకూడదు
ycp anedi bhoomi mida vundakoodadu...kakapote ycp nunchi vachina vallu tdp lo vundachu..kasilo gangalo munigite papalu poinattu...ycp nunchi vachina vallu tdp lo cheragane papalu pata panchalu..😆😆
Srinivas Garu Katha chala bagundi
శ్రీనివాస్ గారుపకోడీ పేపరు ఒక పేజీ చదవడం ఎక్కువ ఓ మాజీ సీఎం అక్కడ ఆకలితో భోజనం ప్యాకెట్ కూడా పంచలేని నీచుడు
Teahers day roju manchi learning lesson nerchukunnaru very good
శ్రీనివాసు గారు మీ మనసు మంచిది సార్
విశాఖపట్నం విజయ సాయి రెడ్డి కూతురి న్యూస్ చెప్పలేదు శ్రీను
Thank you శ్రీను గారు.....❤
Thank you for your wishes and good words about my Teaching Community. 😊😊
Happy Teacher's day Sir💐
Good work sir
Good morning sir 🌅☕ hap6 Teachers day 🙏🙏🙏
Tq bro happy teachers day
చంద్రబాబు నాయుడు గారు నేటి చాణిక్యుడు,యోధుడు
Cbn గారు 100%work చేసారు ఫుడ్ కి no problem
Maybe
మెడిసిన్స్...
Nethavasaralu.....
సాక్షిలో ఇంకొకటి రాయడము మరిచారు సార్ కోటి రూపాయలు ఇచ్చాము అని రాతలు రాయలేదు ఎందుకో
Ninnane rasaru
At the age 21 I became as asst professor ❤..I love that profession
శ్రీను గారు మీరు చెప్పిన కథ బాగుంది...super..
నమస్తే శ్రీను బ్రో 💐👌✊😊
Srinivasa Katha chala bagundi
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
గుడ్ మార్నింగ్ అన్న 💐
గాడిదలకోసం ఒక గాడిది ఇలా మీరు చెప్పిన కథ ఎంచక్కా వీళ్ళకి అతుకుంట్టాయి శ్రీనుగారు
Iam retired teacher tq sreenu help Vijayawada people
Happy teacher's day💐
❤🎉🎉❤ Anna manchi poddunna ❤🎉❤
Good
GPAy లో డైరెక్ట్ గా cmrf andrapradesh search చేస్తే వస్తుంది.direct ga చేసే అవకాశం ఉంది
11 గేట్లు ఎత్తడం వల్లే ఇంత కష్టం వచ్చింది అని అంటున్నారు.....11 గేట్లు గురించి విడియో చేయ్యండి బ్రో...
వాళ్ళ స్ట్రాటజీ అబద్ధాలను రోజూ మళ్లీ మళ్లీ చెప్పి వంద సార్లు చెప్పి నమ్మించడమే వాళ్ళ స్ట్రాటజీ
Namaste🙏🏻 good ☕️morning 💐
Good morning srinivas garu
Happy teachers day sir
Good morning seenu garu
Thanks annaya but meru cheppindi memu vinttunnamu ganuka meru one type of teacher so happy teachers day anna😊
Your Sarcasm while reading Sakshi next level 😂💥
Super said
Goodmorning Srinugaru.Please Sakshipaper ni Akkupakshi Paper ani Cheppandi brother.
Good to all
story is soo sensible
Tq srinivas garu iam a teacher
Happy Teacher's day 💐
Goodmorningsrinugaru,,goodanalysis❤
Good morning srinivas..... garu....💐💐💐💐
Good morning Sir
🙏🙏🙏
చంద్రబాబు వలనే వరద ముంచింది అని రాశారుకదా ఇది తెప్పుడు ప్రచారం అని కేస్ పెట్టొచ్చు కదా
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
పిట్ట కథ బావుంది❤❤❤
చెయ్యవలసినది ఇప్పుడే
Good morning, Sir. Every day, my life begins after your news videos.
Very good story. Nenu ninna service cheyyadaaniki Ajithsingh nagar lo thiriga... Boat velle avakaasam leni veedhi lonchi oka Saakshi reporter oka manishi ni theesuku vachi oka box ippinchi photo theesaadu 😮😮
అన్న ప్రజాశక్తి పేపర్ చదవండి
Good decision Srinivas gaaru.
Never argue with a fool, As he will degrade you to his level.
Shubhodyam srinivasu garu
Good morning srinivas garu 1stLike
❤🎉❤🎉Anna kadha bagundhi🎉❤🎉❤
Story is super it is suitable for some leaders 👌👌
శ్రీణు గారు నేను ఎప్పుడూ చెబుతుండే వాడిని బుర్ర తక్కువ వాళ్ళను వదిలేయండి అని.
Srinivas gaaru, Very good morning sir
శీను సార్ నమస్తే కర్నూలులో వరదలు వచ్చినప్పుడు సుమారుగా 200 కోట్లు డబ్బులు వచ్చినాయి కర్నూలు కార్పొరేషన్ వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టినారా లేదా ఒక వీడియో చేయగలరు
నువ్వు చెప్పేదంతా ప్రజలకి అది కరెక్ట్ సమాధానం అదే మూడు పంటలు వచ్చే భూమి
gud story
Good morning Srinivas!
Super story anna exclent 😂😂😂 real ga unaru anna ekkada ap lo