ఇంతటి వైవిధ్యమైనటువంటి కళను కలిగిన మొగులయ్యను, మొగులయ్యలాంటి కళాకారులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి. అవార్డ్ ఇచ్చి అక్కడితో ఆగిపోకుండా జీవానాధారం కల్పించాలి. కళ తప్ప మరో విద్య తెలియని అమాయకులు వీరు. పేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ను ఇటువంటి వారికి ఇచ్చి ఆదుకోవాలని వినయపూర్వక మనవి.
గవర్నమెంట్ సిగ్గు పడాలి, ఇంత గొప్ప కళాకారునికి ఇల్లు లేదు పెన్షన్ లేదు పిల్లలు చిత్తుకాయిధలు ఎరుకుంటే తెలంగాణ ఇజ్జతు తీసేసిండ్రు,దళితులకు పదిలక్షలు ఇటువంటి వారికి ఇచ్చి ప్రోత్సకాం
నీకు ఏమి తెలుసురా లపంగి 6years క్రితమే ఇ కల మీద తెలంగాణ తెలుగు లీటరేచర్ డిపార్ట్మెంట్ డాకుమెంటరీ produce చేసింది ఎర్రగడ్డ ఫ్లైఓవర్ పిల్లర్ మీద ఈయన ఫిగర్ ఉంది 10000 ప్రోత్సాహం govt ఇచ్చింది 8 class social text లొ పేరు ఉంది si exam lo 1mark అడిగిండు
@@nrr9960 నువ్వు లపంగి కావచ్చు, పాఠ్యపుస్తకాల్లో రాస్తే, ప్లై ఓవర్ మీద ఫోటో పెడితే సరిపోతుందా, అతనికి ఇప్పటి వరకు ఇల్లులేదు ఛాన పేదరికం లో ఉన్నాడు ఆదుకోవడం ప్రభుత్వ బాద్యత కాదా.
అవార్డు ఇచ్చి పుస్తకంలో పాఠం పెడితే కడుపు నిండుతుందా? అరుదైన కళ అంటారు దానిని కాపాడరు, ఆ కళను నమ్ముకున్న వారిని కూడా పట్టించుకోరు. కళాకారులకు పెన్షన్ అన్నారు, తెలంగాణ వచ్చింది కానీ కనీసం పెన్షన్ కూడా రాలేదు. ఇప్పటికైనా అతనిని ప్రభుత్వం పట్టించుకుంటే బాగుండు.
Me amayakathavam ...intha chakkati kala kandam ..... Telanganalo thokkiveyabadi malli ilanti mogulaiah valla veluguloki vatchi ippudu tolywood beemla Nayak movie varaki vatchindhi ...kaji mogulaiah ki vari kutumbham ki dhalitha bandhu ventane amalu chesi ..... Vatiki doublebedroom itchi ......power star garu 2 lchs kakunda ....thamangariki (copy paste )batch ki waste ga itche badhulu ... mogulaiah tho imka 2 songs cheyandi me drusi lo paddaru ayana ratha mere marustharu ika Jai pk sir
Bharath tv మీకు వీలు అయితే మళ్ళీ అతడిని పిలిపించి show చేయండి, అలాగే అతనికి సంబంధించిన account number mensition చేయండి, మీ ఛానెల్ వల్ల వాళ్లకు చాలా help చేసినవాళ్లు అవుతారు...plz edhi try chyandi
Bheemla nayak cinema lo padithe gani jananiki thelvaledhu kani Bharat today 3years mundhu ayana tho interview theesukunaaru mind that they need artists not a Rating
school la lo oka music pireyad kuda pettali appudu villa lanti anika mandhi ki upadhi dorukuthundhi .am badha padaku .moghullaya kcr sir ....dhrushitiki anchor amma thisekallalai.....
మొగల్అయ్య లాంటి కళాకారులను సినిమాలలో ప్రోత్సహించడం అభినందనీయం. ఇలాంటి పాత కళలలో ఎంత మాధుర్యం ఉందో అందరికీ తెలుస్తుంది jai pspk
ANYBODY HERE AFTER BHEEMLA NAYAK SONG
I am waiting for this msg😄😄
✋
Yes.
He is from mahabubnagar
Nenu
పవన్ కళ్యాణ్ గారి సినిమా పాట పాడరంటే మీరు గ్రేట్, అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడ చాలా గ్రేట్
అంకుల్ మీరు చాలా సూపర్ నిజమైన తెలుగు కళాకారులు మీరు
ఇంతటి వైవిధ్యమైనటువంటి కళను కలిగిన మొగులయ్యను, మొగులయ్యలాంటి కళాకారులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి. అవార్డ్ ఇచ్చి అక్కడితో ఆగిపోకుండా జీవానాధారం కల్పించాలి. కళ తప్ప మరో విద్య తెలియని అమాయకులు వీరు. పేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ను ఇటువంటి వారికి ఇచ్చి ఆదుకోవాలని వినయపూర్వక మనవి.
vasu mcj is
I
గవర్నమెంట్ సిగ్గు పడాలి, ఇంత గొప్ప కళాకారునికి ఇల్లు లేదు పెన్షన్ లేదు పిల్లలు చిత్తుకాయిధలు ఎరుకుంటే తెలంగాణ ఇజ్జతు తీసేసిండ్రు,దళితులకు పదిలక్షలు ఇటువంటి వారికి ఇచ్చి ప్రోత్సకాం
Votes ravuga brother
నీకు ఏమి తెలుసురా లపంగి 6years క్రితమే ఇ కల మీద తెలంగాణ తెలుగు లీటరేచర్ డిపార్ట్మెంట్ డాకుమెంటరీ produce చేసింది ఎర్రగడ్డ ఫ్లైఓవర్ పిల్లర్ మీద ఈయన ఫిగర్ ఉంది 10000 ప్రోత్సాహం govt ఇచ్చింది 8 class social text లొ పేరు ఉంది si exam lo 1mark అడిగిండు
@@nrr9960 నువ్వు లపంగి కావచ్చు, పాఠ్యపుస్తకాల్లో రాస్తే, ప్లై ఓవర్ మీద ఫోటో పెడితే సరిపోతుందా, అతనికి ఇప్పటి వరకు ఇల్లులేదు ఛాన పేదరికం లో ఉన్నాడు ఆదుకోవడం ప్రభుత్వ బాద్యత కాదా.
తెలంగాణ మట్టి మనుషులు ఇలాంటి మొగులయ్యలు ప్రతి ఊరిలో ఎందరో ఉంటారు
ఆయన పాడే పాటలన్నీ పుస్తక రూపంలో ప్రచురించాలి. కళాక్షేత్రం వారు ప్రభుత్వ సహాయంతో ఈ పని చెయ్యాలి. ఐదు తరాల పాటలు..మన భావి తరాలకు అందించాలి.
అమాయకత్వం అంటే c/o మోగిలయ్య. ఇతని అమాయకత్వం చాలా అందంగా ఉంది.
Thank you Bharat today
Thanks lot remaind our culture bharath today channel thanks
Thank you mogulaiah. Definitely your right demand this
Good program thank you to bharat tv
Very Good program 👍 thanks for sharing 👍
Congratulations the great folk singer of TS on getting Padmasreee...
This pandugolla sayanna story we have been listening from our childhood...
ధన్యవాదాలు ఆ సంగీతం కు 🙏
very pathetical situation. government or even private NGO's should support him
ఇలాంటి కళకారులని మనం కాపాడు కోవాలి
Anchor ki kochamana ayana bhadha face lo reaction EMI Ledu ameki kavalisina interview thisukuntundhi so mogilaya Garu namaste u r great sir
Exectly
Sachhu pranamu le bro,don't feel she is good
Wow.. tq bharat tv.. etuvsnti kalalanu brathikinchandayyaa....
అవార్డు ఇచ్చి పుస్తకంలో పాఠం పెడితే కడుపు నిండుతుందా? అరుదైన కళ అంటారు దానిని కాపాడరు, ఆ కళను నమ్ముకున్న వారిని కూడా పట్టించుకోరు. కళాకారులకు పెన్షన్ అన్నారు, తెలంగాణ వచ్చింది కానీ కనీసం పెన్షన్ కూడా రాలేదు. ఇప్పటికైనా అతనిని ప్రభుత్వం పట్టించుకుంటే బాగుండు.
Darsanamu mogalaiah really you are great.
Super Interview. చాలా బాగుంది.
Bharat ..good chanel👏👏👏👏
పాలమూరులో మాంచి కిన్నెర వాద్యకార్లుగా చాలా మంది ఉన్నారు
అవును ... నేను కూడా నా చిన్నతనంలో కూడా చూసాను ... పాలమూరు ..
You are really great.
Hatsup Bharat Today
who is watching this after bheemla naik title song ?
Bhimlanayak తర్వాత చూస్తున్న తాత..గ్రేట్ తాత మీరు..
Phone pay /bank Account వుంటే పెట్టండి mogilaiah గారు.. నేను సహాయం చేస్తాను
Great
Any contact number of mogilliah pls?
18:00 . amostional
👌👌👌👌👌👌👌👌👌👌👌
फार छान आहे यांची ही कला मनापासून सलाम तुम्हाला सर
గోదావరి నాది పాపికొండల వొయారాలు కృష నాది పరవల్ల మొతలకినరసాని సప్పుడు అనంగానే విన్న కానీ. నిచేతిలో కిన్నారా సప్పుడు విన్నాక వాటిని చుసిన అనుభూతి కలిగింది పెద్దయన..🙏👌
E mogulaiah ku thappanisariga mana telangana government edaina sahayamu cheyali please.
Government should help this man
మా చిన్నప్పుడు ఇలాంటి కళాకారులు పల్లెల్లో బిక్షాటన చేస్తూ కోకొల్లలుగా వచ్చేవారు. ఇదేమి కొత్తకాదు.
గొంగ్గడి వేసుకొని పడాలని తెల్వది.. రసమయి ఆలా అడుగుతాడు అని తెల్వది..
I am proud of it why because this man was Nagar kurnool district
Great personality mogulaiah garu
Tq bharat tv
దయచేసి మొగిలయ్యగారి పోన్ నంబర్ ఇవ్వండి దయచేసి నాకు కానే కావాలి దయచేసి ఇవ్వండి నేను కర్నాటక నుండి ఆ మహానుభావుని కలవాలి దయచేసి పోన్ నంబర్ ఇవ్వండి
9505513891 mogilayya gari ph no
Kudirithe emanna sahayam cheyandi
@@valuramavath 000
9505513891
Ekkado Sudi undi mogilayyaki ❤️👍🙏🏻
Ninnane ma school ku vachadu so great sir
ayanaa bank acnt num details... prajalu ardhinkanaga ayenaku thochinantha shayam cheyaghaluthamu. ayna acnt details thelpagalaru
Ipudu search chesi choosevaru like here.....💐
Super
❤️❤️❤️🙏🙏🙏🙏
9:35
PSPK
Samajamlo Samajika Nyayam Samasamaajam, Andariki Vidya, Vaidyam, Vudyogam Kalgina nadu,Desham Bagupaduthadi....
Good information
Mogulaya superrr🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌻👏👏
Mogulaiah Niku namaste
Mana government gold medal vachina vadiki, benz car istaru, cenima stars కూడ అలానే తయారు అయ్యారు, మొగులయ్య ki oka home ivandra
Ple publish Bank account
ఇప్పటికి ayina government kallu teravali, లేకపోతే CM chastadu, athanu ఉసురు తగిలి
Anybody is after Bhimla Nayak
Kcr sir please help this type of people in telangana
Please responds telangana cm KCR sir.
I have toured all the places he mentioned in his song @ work 2 decades back , felt good
U it or
God bless anna
👍
Muddhula thaata veerla nayaka pettina peru bheemla nayak.. Shabhaashhh bheemla nayakaa😍
Me amayakathavam ...intha chakkati kala kandam ..... Telanganalo thokkiveyabadi malli ilanti mogulaiah valla veluguloki vatchi ippudu tolywood beemla Nayak movie varaki vatchindhi ...kaji mogulaiah ki vari kutumbham ki dhalitha bandhu ventane amalu chesi ..... Vatiki doublebedroom itchi ......power star garu 2 lchs kakunda ....thamangariki (copy paste )batch ki waste ga itche badhulu ... mogulaiah tho imka 2 songs cheyandi me drusi lo paddaru ayana ratha mere marustharu ika Jai pk sir
మొగులయ్యా .ఊరు .మండలము .జిల్ల .పుర్తి .అడ్రస్ .తెలుపగలరు .పీజ్ .
గ్రామం=అవుసలకుంట. మండలం=లింగాల. జిల్లా=నాగర్ కర్నూల్.
After Bhemla naik who was there in Bharat today
ప్రతి మండలం లో ఒక దగ్గర ఆయన ప్రోగ్రాం arrange చేయండి. ఆయన్ని ఆర్థికంగా ప్రోత్సహించండి. ఇలాంటి కళ లు అంతరించిపోకూడదు.
👌👌👌👌👌🥰🥰🥰 Hi
Namasthe!
Good
,తెలంగాణ.వచేనంక.
గింత.గరిబయ.
కనీసం.పించిన్.కూడా.
లేదట.ఈదరునమu
🙏🙏🙏🙏👏💯💐💐💐💐
Pawan kalyan great
Bharath tv మీకు వీలు అయితే మళ్ళీ అతడిని పిలిపించి show చేయండి, అలాగే అతనికి సంబంధించిన account number mensition చేయండి, మీ ఛానెల్ వల్ల వాళ్లకు చాలా help చేసినవాళ్లు అవుతారు...plz edhi try chyandi
Super magulaya
Meru super
sc. maharaj... madhiga thop....
naa mansu atmha ayanaku namskaristundhi...
Eelantikataluboolokaswaragam
Bheemla nayak cinema lo padithe gani jananiki thelvaledhu kani
Bharat today 3years mundhu ayana tho interview theesukunaaru
mind that they need artists not a Rating
Bheemla nayak lo vini vachina var like kotandi
Plss nenu help chestanu plss
Ataniki nannu contact cheyandi
Meeru atani nbr evvandi plss
9505513891 mogulaiah
Ilanti kalaama thalli biddalaku adhaina jeevandhaaram ippinchandi sir
SC Ani badiki Raniyyaledanta ma e thathani ...
Mugalayyaki nenu help chestanu
school la lo oka music pireyad kuda pettali appudu villa lanti anika mandhi ki upadhi dorukuthundhi .am badha padaku .moghullaya kcr sir ....dhrushitiki anchor amma thisekallalai.....
Meeru phon nbr este nenu matladatanu
Weste anchor thana feelings ni pattinchukokundaa thanu adagalsina questions aduguthundhi intha kuda jaali ledhu anchor ki weste anchor
Mugalayyaku yevaro okaru help cheyali papam chala badaga vundi
Rasamai balakishan Em chestunnadu..ilanti kalakarulni pattinchukondi..
Inka chala mandi unde untaru
Ples.help.to.All.mogilayaku
ఈటెల ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షి గ ఒకరికి ఇల్లు ఈయలేదు.. కిన్నెర నీకు తెలంగాణ సాక్షి.. ఈటెల.. కెసిఆర్ అందరు దోపిడీ దారులు
plz help cheyandhi valaku plz government
Anchor enni baadhalu cheppina navvuthondhi endhi 😞
Kcr sir jara dako sir🙏
Asalu yanker ki eam artham authundi
U
E patalu jagrata,suddala ashok copy kotti na rachana antadu
Plss ataniki help chestanu
9505513891 mogulaiah
Edhi etani thoty anttam kawaddhu
Mana tellangana samskruty kapadukowali trs government save
Dalitha Bandhu radha miku and your sons and daughters?
Ask KCR
60 L eyali miku KCR