ఈ పాట చాలా బాగుంది సిస్టర్స్ ఈ పాట విన్న ప్రతి ఒక్కరు చెల్లెల్ని అర్థం చేసుకోగలరు మనం కారం మెతుకులు పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్లి గొప్పగా చెప్పుకుంటారు అన్న సిస్టర్స్
తప్పు అన్న, వదిన అని నెట్టెయ్యకండి చెల్లెలు, అక్క లది తప్పు ఉండవచ్చు కదా ఎంత ప్రేమగా చూసుకున్న కూడా పట్టించుకోవడం లేదు అటువంటప్పుడు ఎవరిది తప్పు అంటారు నిందలు ఎవరి మీద అయినా వెయ్యొచు
ఈ పాట వింటే నా కన్నీళ్లు ఆగలేదు చాలా చాలా బాగుంది ఈ సమాజంలో అన్నాచెల్లెల బంధాన్ని తెంపి వదినలు చాలామంది ఉన్నారు నాకు రాఖీ కట్టే అవకాశం చాలా తక్కువగా వచ్చింది అన్నారు అంటే చాలా ఇష్టం 😢😢
Super Song Sister Kani Bro Chanipoyadu Dad Kuda Dad వదిన అమ్మ చూసుకోవడం లేదు మేము పోతే మాతో మాట్లాడారు చాలా చాలా ఈ పాట మొత్తం మా కుటుంబం లో జరిగిన కధ ఈ పాట వింటే చాలా చాలా బాధ గా ఉంది Miss you Annaya Miss you Dad మా లాంటి బాధ ఎవరికి రా కూడదు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అమ్మ ఇలాంటి పాటలు ఎక్కడ దొరకవు చాలా బాగా పాడారు ఇలాంటి పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ ఈ పాట అంకితం ఇప్పటికైనా కళ్లు తెరవండి రా అన్నలారా ఆడపడుచులను ఇబ్బంది పెట్టకండి
ఇప్పటికి ఎదురు చూస్తున్న నా అనుకున్న వాళ్లు నన్ను పిలుస్తారేమో . అని. ఈ పాట వింటున్నప్పుడు అలా నా సొంత పిన్ని కొడుకులు అయినా పిలుస్తారేమో అని చిన్న ఆశతో ఎదురు చూస్తున్న
బుడం అంటే మూలం అని, చెట్టు వేరు అని అర్థం,,, తల్లి వెళ్ళిపోతే ఆ కుటుంబం మూలం పోతుంది...తల్లి వేరు లేకపోతే చెట్టు బ్రతుకుందా... తల్లి లేకపోతే కుటంబంలో అడబిడ్డ లకు ఆదరణ ఉండదు... కూతురు మనసును తల్లి అర్థము చేసుకున్నట్టు అన్నదమ్ములు అర్థము చేసుకోలేరు
చాలా బాగుంది నేటి సమాజంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న స్థితిని కళ్లారా చూపించారు చిన్న నాటినుండి పెనవేసుకున్న బంధం రక్తసంబందం ఆ అనుబంధాన్ని చిన్నచూపు చూడొద్దు... చాలా బాగా పాడారు అభినందనలు
Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma
థాంక్యూ అమ్మ నా మనసు లో నెమరు వేసుకుంటూ కూర్చున్న జ్ఞాపకాలు మనసుకు కట్టినట్టు చూపించారు బాగా రాశారు రాసిన వారికి మనసుపుర్తీగా థాంక్యూ చేపుతున్నను god bless you ఇంకా ఎన్నో రకాల పాటలు పాడాలి ఆల్ ది బెస్ట్ 🙏🙏🙏
అమ్మా నువ్వు లేని ఇల్లు..నన్ను రమ్మని పొమ్మనేదేవరే.. తల్లి నువ్వు లేని ఇల్లు ..నన్ను పిలిచే తోబుట్టులెవరే..(2) రాకీల పున్నమి వచ్చే ..నన్ను రమ్మని బంధము పిలిచే.. అన్నదమ్ములు గుర్తుకొచ్చి..సిన్న నాటి జ్ఞాపకాలు మురిసీ.. తట్టుకోలేదమ్మ మనసూ..తల్లడిల్లె బాధ నీకు తెలుసూ.. అమ్మా నువ్వు లేని ఇల్లు.. నన్ను రమ్మని పొమ్మనేదేవరే.. తల్లీ నువ్వు లేని ఇల్లు..నన్ను పిలిచే తొబుట్టులెవరే.. గడప దాటొచ్చిన బంధము.. తోడబుట్టినట్టి రక్త బంధము.. అమ్మ పెంచిన లాలి బంధము..ఓడి ఆడి పెరిగిన అనుబంధము .. మమ్ము ఎత్తుకుని పెంచిన వన్నా.. ఏడిస్తే ఓదార్చేవన్నా.. కాకి ఎంగిలి పంచినవన్నా..కన్నీళ్లను తుడిచినవన్నా.. అప్పగింతలు అవుతుంటే అన్నా.. ఎక్కి ఏడ్చింది నీ మనసురన్నా.. అమ్మ నాన్న ప్రేమ కంటే అన్నా.. కొండంత అండ వనుకున్నా.. సేదు కాయలు ఎవరు కోసిరో..మమ్ము దూరము ఎందుకు నిన్ను చేసిరో.. రాఖీ కట్టస్తిమీ అన్నా.. రమ్మని పిలవర అన్నా.. తలుపు తట్టి వస్తిమన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా..(2) మా వదినకు ఎందుకు పంతము.. వాల్ల ఇంటికీ ఆడబిడ్డలేగా.. ఎద మొకము మొకము పెడతరు.. ఎదురు పడితే ఎట్లనో చూస్తరూ.. ఇంటి ఆడబిడ్డలమైనందుకూ.. పెట్టి పోతలకు కొట్లాడినందుకా.. ఎప్పుడో అయిన గొడవకూ..ఇంత కోపాలు తాపాలు ఎందుకూ.. ఊరును మరువక వస్తిమీ.. మీకు కలిగింది పెడితే తింటిమీ.. మా వదిననూ ఏమన్నా అంటిమా.. అందరోలే ఎదిరించి తిడితిమా.. మీ బాగ్యము మాకొద్దు ఒదినే.. మా బలగాన్ని ఎడబాపకొదినే.. రాఖీ గట్టోస్తిమి అన్నా.. రమ్మని పిలవర అన్నా.. తలుపు తట్టి వస్తిమి అన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా.. నువ్వు వుండేటి ఇంటిలో అన్నా.. ఆడబిడ్డయి కూరాడురన్నా.. గోవుల్లో గోమాతరన్నా.. ఆడబిడ్డే భూమాతరన్నా.. వనము దుర్గమ్మనీ మొక్కుతున్నమూ.. మీరు సల్లంగుండాలని తలసినం.. సుఖ సంతోషాలు కోరుతున్నమూ..వర్ధిల్లాలని వేడుతున్నమూ.. అమ్మా నాన్నలను తలుసూ కుంటమూ.. కడుపులున్నా సొద తీర్చుకుంటమూ.. అమ్మా నాన్నలనూ తలుసూకుంటమూ..మా దుఃఖాన్ని వలబోసుకుంటమూ.. అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ................... రాఖీ గట్టస్తిమీ అన్నా.. రమ్మనీ పిలవరా అన్నా .. తలుపు తట్టి వస్తిమీ అన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా..(2)😢😢👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఈ పాట చాలా బాగుంది దయచేసి అన్నదమ్ములు కానీ వదిన మరదలు ఆడపిల్లల్ని ఇలా చేయమాకండి తల్లి నేను బాధ తల్లి లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది నాకు కూడా అమ్మ లేదు నేను బతికున్న శవంలా మిగిలిపోయాను అమ్మ ప్రేమ లేఖ దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండాలు ఆడపిల్లల్ని ఏడిపించ మాకండి
Hi anna na bhada kuda adhe anna koni theliyani dhukhalu manasulo bhada evariki chepaalo tiliyaadhu ,amma tho anni chepe vadini ippudu evariki chepaalo thiliyaadhu anna.....❤❤❤manasulo antha dhukham nidiundhee always my love to maa amma ❤
ఈ పాట చాలా బాగుంది సిస్టర్స్ ఈ పాట విన్న ప్రతి ఒక్కరు చెల్లెల్ని అర్థం చేసుకోగలరు మనం కారం మెతుకులు పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్లి గొప్పగా చెప్పుకుంటారు అన్న సిస్టర్స్
Avunu Anna😢😢😢😢
Avunu nijamae
Thanks annaiah maaku anna thammulu leru a baadha maaku thelusu
ఎంత బాగుంది ఈ పాట వింటుంటేనే ఏడుపొస్తుంది.. అమ్మ ఉన్నంత సేపే ఆడపిల్లకు విలువ. తరువాత ఎవరు పట్టించుకోరు... గొప్పగా రాసారు👏🏼👏🏼👏🏼...
ఈ పాట వినగానే చాలా బాధగా కనిపించింది బంధమైన తల్లిదండ్రులు ఉన్నంతవరకే ఆ తరువాత ఎవరి బరువు బాధ్యతలు వారికి ఉంటాయి
😭😭😭మొత్తం నానా జీవితం కనిపించింది ee పాట పడిన అక్క లకు 🙏🙏🙏 థాంక్స్... 😩😩
80% ఆడపిల్లకు ఇప్పుడు జరుగుతున్నది ఇదే సమస్య నీ పాట ద్వార అన్నలలో మార్పు రావాలి అని కోరుకుంటున్నాను 🙏🙏
Marpu ravalisindi annalaloo kadhu vadina valla lo ravali marpu 😢
తప్పు అన్న, వదిన అని నెట్టెయ్యకండి చెల్లెలు, అక్క లది తప్పు ఉండవచ్చు కదా ఎంత ప్రేమగా చూసుకున్న కూడా పట్టించుకోవడం లేదు అటువంటప్పుడు ఎవరిది తప్పు అంటారు నిందలు ఎవరి మీద అయినా వెయ్యొచు
చాలా బాగుంది ఈ పాట చెల్లమ్మలను మరువకు అన్నలు తమ్ముళ్లు అమ్మను గురుతు చేయకు 👌👌👌
Heart touching 😢😢❤❤ ఎన్ని సార్లు ఈ సాంగ్ విన్నా కళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయ్ . అనుకోకుండా ❤❤❤
ఈ పాట వింటే నా కన్నీళ్లు ఆగలేదు చాలా చాలా బాగుంది ఈ సమాజంలో అన్నాచెల్లెల బంధాన్ని తెంపి వదినలు చాలామంది ఉన్నారు నాకు రాఖీ కట్టే అవకాశం చాలా తక్కువగా వచ్చింది అన్నారు అంటే చాలా ఇష్టం 😢😢
c XD 😅😅😊😊💐❤mv. 😊c😂
Super song talli Danyavadalu chelli❤❤❤❤❤❤❤❤❤
కన్న తల్లి మీదికి ఏ తల్లి రాదు 😭🙏🏼నటించే ప్రేమలు.. ప్రతి ఒక్కరివి హావసరానికి.. వాడుకునే బంధాలు మాత్రమే 😫😔
గుండె పొరల్లో నుండి కన్నీళ్లు తన్నుకొచ్చాయి... ఏవేవో హావభావాలు గుర్తొచ్చాయి 😢😢😢😢😢అక్క చెల్లెల్ల విలువ నా లాంటి తోబుట్టువులు లేని వారికే తెలుసు 😢
Spr ❤
Same here bro correct 💯
😭😭😭😭😭😭
Niku nenu unna anna😭😭
పాట రాసిన పాడిన పాటకు చాలా ధన్యవాదాలు కళ్ళ కట్టినట్టుగా ఉంది జీవిస్తున్నట్టు గా ఉంది పాట రాసిన వారికి కూడా ధన్యవాదాలు
అమ్మ ఉన్నవాళ్లు కూడా పుట్టింటికి గొడవలతో దూరంగా ఉన్న ఆడపిల్లకు కూడా చాలా బాధ 😢
అమ్మ ఈ పాట బాధ తెలిసిన వాళ్లకి అర్థం అవుతది అమ్మ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అవును సిస్టర్
అవును
❤❤❤❤❤❤❤❤❤❤❤❤a w@@DharmaReddy.Nikhil
@kumaribogaval❤😊a😊li5584
❤❤❤
🙏 అమ్మను ఉద్దేశించి పాడిన ఈ పాటకు పాడిన మీకు ధన్యవాదాలు
ఎంత మంది ఏడిపించిన పాట ఎన్ని సార్లు ఏడ్చినా ఏ పాట విని నాకు యేరు లేరు అమ్మ నాన్న తమ్ముడు అన్న లేరు😢😢😢
Super Song Sister Kani Bro Chanipoyadu Dad Kuda Dad వదిన అమ్మ చూసుకోవడం లేదు మేము పోతే మాతో మాట్లాడారు చాలా చాలా ఈ పాట మొత్తం మా కుటుంబం లో జరిగిన కధ ఈ పాట వింటే చాలా చాలా బాధ గా ఉంది Miss you Annaya Miss you Dad మా లాంటి బాధ ఎవరికి రా కూడదు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ బాగ్యము మాకొద్దు ఒదినే.. మా బలగాన్ని ఎడబాపకొదినే..🔥
E paata vinte na gunde thalladilluthundi😢😢yendukante naaku amma nanna leru😢😢 super sisters chala baga padaru naku chalaa yedupu vastundi e paata vinte
చెల్లి సూపర్ సాంగ్ పాడావు ఆ భగవంతుడు నీ తోడు నీడై ఉండి మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐💐👌👌
👌 song
ఎన్నో జీవితాలకి అద్దం పట్టేలా వుంది పాట, గుండెను పిండేసింది ...సూపర్....
సూపర్ సూపర్ సాంగ్ ఒక ఆడపిల్ల సమాజంలో ఎదుర్కొనే కష్టాలతో రాశారు సూపర్ సాంగ్🎉🎉
కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏ఈ పాట రాసిన వారికీ, పాడిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏😭😭😭😭
ప్రతి ఆడబిడ్డ మనసు కరిగించింది తల్లి నీ పాట నీ పాటకు ఇదే మా పాదాభివందనం
సూపర్ బంగారు తల్లులు. 🥰
E pata na puttina vurilo thiyyadam chala santhoshanga vundhi
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది నాకుకూడ మా అమ్మ లేదు 😢😢😢😢😢😢
సూపర్ అమ్మ ఇలాంటి పాటలు ఎక్కడ దొరకవు చాలా బాగా పాడారు ఇలాంటి పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ ఈ పాట అంకితం ఇప్పటికైనా కళ్లు తెరవండి రా అన్నలారా ఆడపడుచులను ఇబ్బంది పెట్టకండి
నాకు కూడా అన్నదమ్ములు లేరు అక్క ఈ పాట వినేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది😢
నాకోసమే పాడినట్టు ఉంది
మనసుకు హత్తుకునే పాట, తల్లి పోతే బుడం పోతుంది అంటారు, చాలా ఫీల్ అయ్యి పాడారు అమ్మ, రాసినవారికి కూడా ధన్యవాదాలు
ఈ పాట వింటే నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది 🥹🥹🥹🥹మా అమ్మ vala ఇంటికి వెళ్లక 10years అవుతుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😢😢😢😢😢
😢😢😢
😭😭
ఎందుకూ వెళ్ళలేదు అక్క ఏమీ ప్రాబ్లం రిప్లై ఇవ్వు అక్క
😢
Amazing song❤🎉nyc lyrics ,neti tharaniki elanti songs andinchalani korukuntunnanu..,రాఖీ కట్ట వస్తిమి అన్న,రమ్మని పిలువారా అన్న,తలుపు తట్టి వస్తిమి అన్న ,తల్లాడిళ్ళుతుంది మనసు అన్న,చాలా అందంగా లిఖించారు...🎉🎉
చాలా బాగుంది పాట తెలియ కుండా కన్నీళ్లు వచ్చాయి
తండ్రి పోతే తరం పోతది... తల్లి పోతే బుడం పోతది అని మా ప్రాంతంలో సామెత...... ఇది 100%నిజం
ఇప్పటికి ఎదురు చూస్తున్న నా అనుకున్న వాళ్లు నన్ను పిలుస్తారేమో . అని. ఈ పాట వింటున్నప్పుడు అలా నా సొంత పిన్ని కొడుకులు అయినా పిలుస్తారేమో అని చిన్న ఆశతో ఎదురు చూస్తున్న
@@anithaanitha9162q😊😊😊aaa
Budam ante endi brother
బుడం అర్థం ఏంటి అన్న
బుడం అంటే మూలం అని, చెట్టు వేరు అని అర్థం,,, తల్లి వెళ్ళిపోతే ఆ కుటుంబం మూలం పోతుంది...తల్లి వేరు లేకపోతే చెట్టు బ్రతుకుందా... తల్లి లేకపోతే కుటంబంలో అడబిడ్డ లకు ఆదరణ ఉండదు... కూతురు మనసును తల్లి అర్థము చేసుకున్నట్టు అన్నదమ్ములు అర్థము చేసుకోలేరు
మీరు పాడిన పాట చాలా బాగుంది మ వదిన కూడా ఇలానే దూరం చేస్తుంది ఎపుడూ సాంగ్ సూపర్ 💯👌🙏🙏🌹
చాలా బాగుంది నేటి సమాజంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న స్థితిని కళ్లారా చూపించారు చిన్న నాటినుండి పెనవేసుకున్న బంధం రక్తసంబందం ఆ అనుబంధాన్ని చిన్నచూపు చూడొద్దు... చాలా బాగా పాడారు అభినందనలు
😊😊
❤
@@Raghu-sv3sr1111 apnep😢
Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma
@@Raghu-sv3sr😊
అమ్మ నీ పాట నా జీవితం లో ఇపుడు అదే జెరుగుతుంది నాకు నేను చాలా ఏడ్చాను 😢👌
Badhapadaku akka nenu unnaga e thammudu unnadu ani gurthu pettuko🥰
భదపడుకు అక్క నీకు ఏ కష్టం వచ్చిన నేనూ ఉన్నాను అని గుర్తుపెట్టుకో అక్క
నాకీ అక్కలు ఎవరు లేరు
ఇంకా నుంచి నువ్వు మా అక్క
థాంక్యూ అమ్మ నా మనసు లో నెమరు వేసుకుంటూ కూర్చున్న జ్ఞాపకాలు మనసుకు కట్టినట్టు చూపించారు బాగా రాశారు రాసిన వారికి మనసుపుర్తీగా
థాంక్యూ చేపుతున్నను
god bless you
ఇంకా ఎన్నో రకాల పాటలు పాడాలి ఆల్ ది బెస్ట్ 🙏🙏🙏
Chala bavundhi sisters meeku danyavadalu amma leni ellu vaste
ఈపాట వింటే మా అమ్మ ప్రేమ గుర్తు వస్తుంది
చాలా బాగా పాడారు
చాల బాగుంధీ, మాటల్లేవ్
Annaya మీ యొక్క ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటది అన్నయ్య
అమ్మా నువ్వు లేని ఇల్లు..నన్ను రమ్మని పొమ్మనేదేవరే..
తల్లి నువ్వు లేని ఇల్లు ..నన్ను పిలిచే తోబుట్టులెవరే..(2)
రాకీల పున్నమి వచ్చే ..నన్ను రమ్మని బంధము పిలిచే..
అన్నదమ్ములు గుర్తుకొచ్చి..సిన్న నాటి జ్ఞాపకాలు మురిసీ..
తట్టుకోలేదమ్మ మనసూ..తల్లడిల్లె బాధ నీకు తెలుసూ..
అమ్మా నువ్వు లేని ఇల్లు.. నన్ను రమ్మని పొమ్మనేదేవరే..
తల్లీ నువ్వు లేని ఇల్లు..నన్ను పిలిచే తొబుట్టులెవరే..
గడప దాటొచ్చిన బంధము.. తోడబుట్టినట్టి రక్త బంధము..
అమ్మ పెంచిన లాలి బంధము..ఓడి ఆడి పెరిగిన అనుబంధము ..
మమ్ము ఎత్తుకుని పెంచిన వన్నా.. ఏడిస్తే ఓదార్చేవన్నా..
కాకి ఎంగిలి పంచినవన్నా..కన్నీళ్లను తుడిచినవన్నా..
అప్పగింతలు అవుతుంటే అన్నా.. ఎక్కి ఏడ్చింది నీ మనసురన్నా..
అమ్మ నాన్న ప్రేమ కంటే అన్నా.. కొండంత అండ వనుకున్నా..
సేదు కాయలు ఎవరు కోసిరో..మమ్ము దూరము ఎందుకు నిన్ను చేసిరో..
రాఖీ కట్టస్తిమీ అన్నా.. రమ్మని పిలవర అన్నా..
తలుపు తట్టి వస్తిమన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా..(2)
మా వదినకు ఎందుకు పంతము.. వాల్ల ఇంటికీ ఆడబిడ్డలేగా..
ఎద మొకము మొకము పెడతరు.. ఎదురు పడితే ఎట్లనో చూస్తరూ..
ఇంటి ఆడబిడ్డలమైనందుకూ.. పెట్టి పోతలకు కొట్లాడినందుకా..
ఎప్పుడో అయిన గొడవకూ..ఇంత కోపాలు తాపాలు ఎందుకూ..
ఊరును మరువక వస్తిమీ.. మీకు కలిగింది పెడితే తింటిమీ..
మా వదిననూ ఏమన్నా అంటిమా.. అందరోలే ఎదిరించి తిడితిమా..
మీ బాగ్యము మాకొద్దు ఒదినే.. మా బలగాన్ని ఎడబాపకొదినే..
రాఖీ గట్టోస్తిమి అన్నా.. రమ్మని పిలవర అన్నా..
తలుపు తట్టి వస్తిమి అన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా..
నువ్వు వుండేటి ఇంటిలో అన్నా.. ఆడబిడ్డయి కూరాడురన్నా..
గోవుల్లో గోమాతరన్నా.. ఆడబిడ్డే భూమాతరన్నా..
వనము దుర్గమ్మనీ మొక్కుతున్నమూ..
మీరు సల్లంగుండాలని తలసినం..
సుఖ సంతోషాలు కోరుతున్నమూ..వర్ధిల్లాలని వేడుతున్నమూ..
అమ్మా నాన్నలను తలుసూ కుంటమూ..
కడుపులున్నా సొద తీర్చుకుంటమూ..
అమ్మా నాన్నలనూ తలుసూకుంటమూ..మా దుఃఖాన్ని వలబోసుకుంటమూ.. అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...................
రాఖీ గట్టస్తిమీ అన్నా.. రమ్మనీ పిలవరా అన్నా ..
తలుపు తట్టి వస్తిమీ అన్నా.. తల్లడిల్లుతుంది మనసు అన్నా..(2)😢😢👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
AAdupu ahpukolekapothunna . heart touching song ❤❤❤❤❤
Very nice emotionl 😭😭😭అన్న అక్కాచెళ్లేలా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ellanti Songs vinnpudanna thobuttulu maralanukutuna My god 🙏😭Amcheppina thiranibadhaa manchi sentiment song Superrr......✨
Antha bagundo prathi adapellalu meelo varani chusukuntaru sister chala chala bagundi
Naku amma ledu ee song nu e roju vinanu chala bagundi na jivitamlo edhe jarigindi 😢😢😢😢😢
ఈ పాట వింటే అన్నా సతీమణి బాధ గుర్తుకొస్తుంది 😢😢
నిజం ఈ పాట కు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది same నేను ఈ పరిస్తితి లోనే ఉన్న 😢😢😢😢😢
Same position
Same situation
Same
సూపర్ వుంది ఈ సాంగ్ నాకు అమ్మ, నాన్న లేరు సేమ్ ఇలాగే జరిగింది
Good job super memories song real life 👌 writer& singers thanks to all one & all thanks 🎉🎉🎉
Sis super😢😢amma leekapothe aa baadha yala unttundo leeni vaallaku baaga thelusthundhi😢😢
😢😢chala bagundhi song totally connected 😢 very emotional
Super emotinal song talligarollu gurukuvste bada gundelo anta badaam untadi super nagalaxmi medam and onko medam
Superb......❤😢😊 heart full ga thankyou so much heart touching song...🙏
హాపి వెరీ ఎమోషనల్ సాంగ్
👌🏿👌🏿
Amma leni badha naku chala baga telusu plz amma nana unavallu valanu manchiga chusukondi plz love you amma nd miss you amma
😢😢😢😢 హృదయ కి చాలా బాధ అయింది చక్కగా చాలా అర్ద వంతగా ఉంది సమాజం లో ఈ ఘోరాలు ee పాట విని మారాలి జై హింద్... 💚💚
Excellent sisters padaru racing varu kuda excellent
Chala bagundi akka I Miss you AMMA 😢
తల్లి లేని ప్రతి ఆడపిల్ల కలలో నీరు తిరిగిన లాగుంది పాట
సూపర్ చెల్లెలు
నాక్కూడా అలాగే అనిపిస్తుంది కానీ బొమ్మ లేదు మామ ఎప్పుడు చనిపోయింది కూడా నాకు తెలియదు
Chala bagundhi sis song really good sis
Super song chala bagundi❤
Ee song vinna prathi sari naku kanniru vasthundhi
Salute to writer singer👩🎤🎤🎤🎤❤❤❤❤
ఫస్ట్ టైమ్ నేను ఈ పాట చూసినప్పుడు.. కంటిన్యూగా ఒక 50 సార్లు చూసి ఉంట .చాలా చాలా చాలా బాగుంది సాంగ్ ప్రాణం పెట్టి పాడారు..hatsoff 👌🙏🙏
Bagundi song elane unnaee bandalu badaga...😢😢
చాలా బాగుంది ఈ పాట రాసినవారి పడినవారికి చాలా చాలా ధన్యవాదములు 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭🙏
ఈ పాట చాలా బాగుంది దయచేసి అన్నదమ్ములు కానీ వదిన మరదలు ఆడపిల్లల్ని ఇలా చేయమాకండి తల్లి నేను బాధ తల్లి లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది నాకు కూడా అమ్మ లేదు నేను బతికున్న శవంలా మిగిలిపోయాను అమ్మ ప్రేమ లేఖ దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండాలు ఆడపిల్లల్ని ఏడిపించ మాకండి
సూపర్ సిస్టర్స్
చాలా చక్కగా పాడారు
😢😢😢😢😢 super sangu chala bagundi ❤
Super lirics writer k srinuku abinandanalu
Supar💖💖akka
Chala bagundhi super song
Naku amma ledu ee song nu roju ventanu chala bagundi 😢😢
😢Sorry ఫర్డ్స్ అమ్మ లేకపోతే ఎంత చేసినా vaste 😢
😢
Superb😂😂😂😂😂❤❤❤❤
🕍🇧🇩🇵🇰👎🤣❌❌❌❌❌❌❌
Akka super nuvvu padina song chusina variki telustundi
ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు అక్క
Chala bagundhi akklu rasinavariki 🙏🙏🙏🙏👌👌👌👌
Hi anna na bhada kuda adhe anna koni theliyani dhukhalu manasulo bhada evariki chepaalo tiliyaadhu ,amma tho anni chepe vadini ippudu evariki chepaalo thiliyaadhu anna.....❤❤❤manasulo antha dhukham nidiundhee always my love to maa amma ❤
Song lirics kavali. Adbhutam ga paaderu।kallallo godavari river pravahinchindi.
Same ma fucher gurthukuvasthundhi akha super ga padaru e song aina vini marpuvasthudho vadhinalaku tq akha
Nijame amma leni ilu ఒక్క narakam miss you ma😢😢😢😢😢😢😢😢😢😢😢
ఈ పాట వింటే నా జీవితం గుర్తు వస్తుంది నాకు అమ్మ లేదు అన్న లేడు ఇద్దరిని కోల్పోయిన దురదృష్టం నాది
Great & Excellent song Sister 🙏🙏👌👍💐💐💐💐💐💐
👍👍 చాలా బాగుంది సాంగ్
Super ra🎉
Mi video daily once ayina vintanu Naku ma Amma ante chala istam tappadu kada marriage ayina taruvatha
Nice akka spr msg
Suparr 😊😊😊❤❤
Super Laxmi Akka ...💐💐🙏🥰
Spr ga padaru sister ❤😢😢
Nice song 💯
Akka chala Baga padaru❤❤❤
3:29
Super super song nenu full ga echina ee song vini
చాలా అద్భుతమైన సాంగ్ రా స్పందన
Tq so much sisters naku Amma ledu anna ledu chanipoyaru 😭😭 gurthuchesinanduku