స్కూల్లో, కాలేజీలో చదువు చెప్పే వాళ్ళ ఏ కులం, టిఫిన్ టిఫిన్ వేసిన వాళ్లది టిఫిన్ చేసే వాళ్ళు ఏ కులం , మతం, గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పంతుల ది ఏ కులం, మనకి యాక్సిడెంట్ అయితే ఎవరో ఒకరు బ్లడ్ ఇస్తారు వాళ్ళది ఏ కులం, నీ కింద పనిచేసే వారు ఉంటారు చాలా మంది వాళ్ళ ది ఏ కులం,మతం, ... హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నర్స్ ది ఏ కులం మతం... ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఇంకా ఉన్నాయి...2023 లో కి వచ్చాం.. ఇప్పటికైనా మారండి... బాబు.. చదువు ( ఉద్యోగం కోసం రిజర్వేషన్)దగ్గర తప్ప దేనికి పనికి రానిది.. ఇంట్లో పనిచేసే పనిమనిషి ది ఏ కులమో... అందులోంచండి...
కొన్నాళ్ళు ఉండి ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాము అని తెలిసినా మనుషులు ఆలోచనలు అస్సలు మారడం లేదు. ఎప్పటికీ చనిపోకుండా ఈ భూమి మీద ఉండిపోతాము అంటే, ఇక ఎలా ప్రవర్తిస్తారో.
వర్ణవ్యవస్థను, కుల వ్యవస్థను తొక్కి పారేయండి, మానవత్వాన్ని అనుసరించండి. చాలా బాగుంది. సనాతన ధార్మికులారా! కొంచం కళ్ళు తెరవండి, ఇంకా చెప్పాలంటే బుద్ది తెచ్చుకొండి.
Vivaksha tappe kaani, Varna vyavasta ni ee society tappuga ardam cheskundi, ante kaani adi tappu kaadu, Sanatana Dharmam lo devudi la poojinche Krishnudi varnam enti chepagalara?? Sudruda leka Kshatriyuda??
@@krish9577 జరిగిందోలేదో, కల్పితమో, నిజమో తెలియని వ్యవస్థ; ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితంనాటిదని అంటారు. అలాంటి దానిని ఇంకా ఎందుకు ఉనికిలోకి తీసుకు రావాలనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే, ఆ కాలంనాటికి ఆ విధానం సరిపోయి ఉండవచ్చు. ఈ నవీన కాలానికి ఎలా సరిపోతుంది వర్ణ వ్యవస్థ? అంటే మీరు చెప్పేదాని ప్రకారం, కుండలు చేసే వాడు కుండలే చేయాలి, పూజారి పూజారిగానే ఉండాలి. అంతేకదా మీభావన? మీరుకూడా అప్పుడే, అంటే కృష్ణుడి కాలం లో పుట్టి ఉంటే బాగుండేది. అవునా?
@@jeremiahkothuri2369 nenu ekkada kundalu chesevaadu kundalu cheyali ani analedu,meeru asalu naa comment full ga chadivara?? Varna vyavasta ni tappuga ardam cheskunnaru ani chepane kaani... Bahusha meeku ardam kaaledemo malli chadavandi
@@krish9577 pls try to write your comment in English or in Telugu, that's better. But don't try to write comment in Tinglish ( Telugu with English letters is called Tinglish).
సంపాదించాలి ఉద్యోగం చేయాలి కానీ ఇంటి లో వాల్లని పట్టించుకోనంతగా కాదు Week off లేకుండా పని చేస్తున్న వాల్లు ఎవరూ లేరు అందరూ బలుపెక్కి తల్లి తండ్రులను పట్టించుకోరు
Andhra em undi telagana em undii caste feeling unna valu akkada unna anthe untaru 😊 caste feeling Leni vallu akkada aina lenate untaru don't judge by state wise
Superb msg ❤❤❤
Hi
Nice message 🎉🎉🎉🎉🎉
Good msg 👍
స్కూల్లో, కాలేజీలో చదువు చెప్పే వాళ్ళ ఏ కులం, టిఫిన్ టిఫిన్ వేసిన వాళ్లది టిఫిన్ చేసే వాళ్ళు ఏ కులం , మతం, గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పంతుల ది ఏ కులం, మనకి యాక్సిడెంట్ అయితే ఎవరో ఒకరు బ్లడ్ ఇస్తారు వాళ్ళది ఏ కులం, నీ కింద పనిచేసే వారు ఉంటారు చాలా మంది వాళ్ళ ది ఏ కులం,మతం, ... హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నర్స్ ది ఏ కులం మతం... ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఇంకా ఉన్నాయి...2023 లో కి వచ్చాం.. ఇప్పటికైనా మారండి... బాబు.. చదువు ( ఉద్యోగం కోసం రిజర్వేషన్)దగ్గర తప్ప దేనికి పనికి రానిది.. ఇంట్లో పనిచేసే పనిమనిషి ది ఏ కులమో... అందులోంచండి...
కొన్నాళ్ళు ఉండి ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాము అని తెలిసినా మనుషులు ఆలోచనలు అస్సలు మారడం లేదు. ఎప్పటికీ చనిపోకుండా ఈ భూమి మీద ఉండిపోతాము అంటే, ఇక ఎలా ప్రవర్తిస్తారో.
Chaalaa baaga chepparu Andi 🙏
Supppppppper
Good message bro❤
Super
Ayenaa city loo cast feelingS eem undavu cada
Eeh consepts mottam Hindi lo Sanju sharawat Ane channel lo Ela manchi videos vunnai ah videos ni Telugu lo dub cheystunaru
వర్ణవ్యవస్థను, కుల వ్యవస్థను తొక్కి పారేయండి, మానవత్వాన్ని అనుసరించండి. చాలా బాగుంది. సనాతన ధార్మికులారా! కొంచం కళ్ళు తెరవండి, ఇంకా చెప్పాలంటే బుద్ది తెచ్చుకొండి.
Vivaksha tappe kaani, Varna vyavasta ni ee society tappuga ardam cheskundi, ante kaani adi tappu kaadu, Sanatana Dharmam lo devudi la poojinche Krishnudi varnam enti chepagalara?? Sudruda leka Kshatriyuda??
@@krish9577 జరిగిందోలేదో, కల్పితమో, నిజమో తెలియని వ్యవస్థ; ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితంనాటిదని అంటారు. అలాంటి దానిని ఇంకా ఎందుకు ఉనికిలోకి తీసుకు రావాలనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే, ఆ కాలంనాటికి ఆ విధానం సరిపోయి ఉండవచ్చు. ఈ నవీన కాలానికి ఎలా సరిపోతుంది వర్ణ వ్యవస్థ? అంటే మీరు చెప్పేదాని ప్రకారం, కుండలు చేసే వాడు కుండలే చేయాలి, పూజారి పూజారిగానే ఉండాలి. అంతేకదా మీభావన? మీరుకూడా అప్పుడే, అంటే కృష్ణుడి కాలం లో పుట్టి ఉంటే బాగుండేది. అవునా?
@@jeremiahkothuri2369 nenu ekkada kundalu chesevaadu kundalu cheyali ani analedu,meeru asalu naa comment full ga chadivara?? Varna vyavasta ni tappuga ardam cheskunnaru ani chepane kaani... Bahusha meeku ardam kaaledemo malli chadavandi
@@krish9577 pls try to write your comment in English or in Telugu, that's better. But don't try to write comment in Tinglish ( Telugu with English letters is called Tinglish).
@@krish9577 You too try to understand the inner meaning of my comment, Mr. Krish ji! Anyway thank you so much.
Super 💯 💯 💯 ❤❤❤
Super message
Superb lakshmi 🎉🎉🎉🎉🎉🎉
This Old Lady Will Eat Only CASTE not a FOOD.....that MAID is good and Saved her Life......i appreciate that MAID attitude.....:)
సంపాదించాలి
ఉద్యోగం చేయాలి
కానీ ఇంటి లో వాల్లని పట్టించుకోనంతగా కాదు
Week off లేకుండా పని చేస్తున్న వాల్లు ఎవరూ లేరు
అందరూ
బలుపెక్కి తల్లి తండ్రులను పట్టించుకోరు
Meru m job chestharu maku theliyadhu kani job chesthe vunde pressure thelusukondi..
Week off ndhuku esthunaru??
Valla chudalemu ani alternate pettadaniki chusaru kani galliki vadhileyalega..
Maids ki pedda union ey untadi, ilantivi chesthe oorlonchi ellagodtharu😂
meeru baga chepparu.....:)
Nice video
Excellent meaningful video .especially mother/attha carector super .
👍
Heroine nm
Poor people who follows caste systems
Raotin story
Kontha mandhi elanti situation lo kooda maararu
E aunty fans ki oka like
Atha mareee over
Again Hindi copy
Andravalu aa, veelaki caste feeling chala ekkuva, indialo caste feeling ekkada ani evarini ayina adigite adi andra ani chepputaru
Andhra em undi telagana em undii caste feeling unna valu akkada unna anthe untaru 😊 caste feeling Leni vallu akkada aina lenate untaru don't judge by state wise
Hello ఆంధ్రావాళ్ళ చాలాచేస్తున్నావ్ తగ్గు ఉండొచ్చు క్యాస్టఫీలింగ్ అలాని అందరిని అంటే పడరు.. Don't judge by the state
Super