ఆకాశం నిత్యశుద్ధం, నిత్య ముక్తం ; ఆకాశం ఆకాశంగా జడం కావడం వల్ల నిత్య బుద్ధం కాదు. జీవుడు నిత్యశుద్ధం, నిత్య బుద్ధం ; నీ జ్ఞానం శరీరం వల్ల బద్ధమయ్యి కూర్చోవడం వల్ల నిత్య ముక్తం కాదు. ఆకాశాన్ని నీ జ్ఞానంతో పట్టుకుంటే పరిష్కారం. ఆకాశమంతా జ్ఞానంతో వ్యాపిస్తే చిదాకాశంగా మారి అనాత్మంతా నీలోకే వస్తుంది. ఆభాసగా తోస్తుంది. గురువుగారు అపర శంకరులు అని ఈ ఒక్క ప్రవచనం ద్వారా గ్రహించవచ్చు.
Sir athma (soul) eppudu pavitram ga , parishusham ga untundhi kadha mari kon tha mandhi chanipoyaka ghost avutharu antaru mari vala atma apavitram ayinatta plz cheppandi sir... 🙌🙏
జ్ఞానం అన్నది చిత్ అయితే, అంబరం తో కలిసి అది చిదంబరం అయింది. జ్ఞానం ఎప్పుడయితే, ఇంకో దాంతో కలుస్తుందో అప్పుడు జ్ఞానం ఆ వస్తువు అవుతుంది. అంటే, దానితో తాదాత్మ్యం చెందుతుంది. జ్ఞానమే మనము కాబట్టి, మనం కృష్ణునితో తాదాత్మ్యం చెందితే, మనం కృష్ణుడు అవుతాం. అదే గోపికలు సాధించింది. మన మన పిల్లల్తో , మనవలతి, తల్లి తండ్రులతో, సినిమా బొమ్మలతో , ఎవరితో తాదాత్మ్యం చెంది తే, వారే అవుతాం. అదే అద్వైత రహస్యం. అదీ చిదంబర రహస్యం. ఇది శంకరుల హృదయం. మనం ఎవరి హృదయం గ్రహిస్తామూ, వారి హృదయాన్ని జయిస్తాం. వారి హృదయం లో నివసిస్తాం. అదీ సర్వత్రా హృదయ తిష్టతి అర్జునా అని గీతలో భగవంతుడు చెప్పింది. అదీ కవులు అందరూ చేసేదిం అందుకే కవి బ్రహ్మ అన్నారు. అదీ చిత్ర కారులు, గాయకులు చేసేది. అందుకే art కాదు heart అంటాను నేను. ఆత్మ అంటే , అన్నిటినీ కలిపేది, ఆక్రిమిన్చేది, వాటితో తన్మయం చెందేది. అందుకే సర్వం ఖల్విడం బ్రహ్మ అన్నారు. అంతా బ్రహ్మం. అదీ సత్యం. మిగతాది అవిద్య, మాయ, అసత్యము, మిథ్య, ప్రపంచం ఏ పేరైనా పెట్టుకో.
ATMA IS NOT SEPERATE FROM PARAMATMA THIS ADWAITA SAKTI IS INDIVISIBLE APPEARS TO BE MULTIFARIOUS WHEN FORM IT GETS WITH OTHER ATTRIBUTES WHEN YOU REACH THE STAGE OF TATWAMASI YOU EXPERIENCE THAT MATTER DISSOLVES IN ENERGY INSEPEARABLY
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
శాస్త్రవేత్తలకు కూడా కనువిప్పు కలిగించే వివరణ. అద్భుతం ......
Simple yet elegant comment.
సృష్టికి పూర్వమ్ ఆత్మ యే వుంది 🙏
Excellent explanation guruvu garu
శ్రీ గురుభ్యో నమః
Jai grudeva🌺🙏🙏🙏🌹
OM SHREE GURUBHYO NAMAHA 🕉️🌼🙏🌼🕉️
Jai grufeva🌹🙏🙏🙏🌺
సర్వశక్తి సమన్వితం ఆత్మ నేనే
ఓం నమో గురుభ్యహః
Guruvugaru excellent
Sree gurubyonamaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆకాశం నిత్యశుద్ధం, నిత్య ముక్తం ; ఆకాశం ఆకాశంగా జడం కావడం వల్ల నిత్య బుద్ధం కాదు.
జీవుడు నిత్యశుద్ధం, నిత్య బుద్ధం ; నీ జ్ఞానం శరీరం వల్ల బద్ధమయ్యి కూర్చోవడం వల్ల నిత్య ముక్తం కాదు.
ఆకాశాన్ని నీ జ్ఞానంతో పట్టుకుంటే పరిష్కారం. ఆకాశమంతా జ్ఞానంతో వ్యాపిస్తే చిదాకాశంగా మారి అనాత్మంతా నీలోకే వస్తుంది. ఆభాసగా తోస్తుంది.
గురువుగారు అపర శంకరులు అని ఈ ఒక్క ప్రవచనం ద్వారా గ్రహించవచ్చు.
Excellent comment.
Sir athma (soul) eppudu pavitram ga , parishusham ga untundhi kadha mari kon tha mandhi chanipoyaka ghost avutharu antaru mari vala atma apavitram ayinatta plz cheppandi sir... 🙌🙏
జ్ఞానం అన్నది చిత్ అయితే, అంబరం తో కలిసి అది చిదంబరం అయింది. జ్ఞానం ఎప్పుడయితే, ఇంకో దాంతో కలుస్తుందో అప్పుడు జ్ఞానం ఆ వస్తువు అవుతుంది. అంటే, దానితో తాదాత్మ్యం చెందుతుంది. జ్ఞానమే మనము కాబట్టి, మనం కృష్ణునితో తాదాత్మ్యం చెందితే, మనం కృష్ణుడు అవుతాం. అదే గోపికలు సాధించింది. మన మన పిల్లల్తో , మనవలతి, తల్లి తండ్రులతో, సినిమా బొమ్మలతో , ఎవరితో తాదాత్మ్యం చెంది తే, వారే అవుతాం. అదే అద్వైత రహస్యం. అదీ చిదంబర రహస్యం. ఇది శంకరుల హృదయం. మనం ఎవరి హృదయం గ్రహిస్తామూ, వారి హృదయాన్ని జయిస్తాం. వారి హృదయం లో నివసిస్తాం. అదీ సర్వత్రా హృదయ తిష్టతి అర్జునా అని గీతలో భగవంతుడు చెప్పింది. అదీ కవులు అందరూ చేసేదిం అందుకే కవి బ్రహ్మ అన్నారు. అదీ చిత్ర కారులు, గాయకులు చేసేది. అందుకే art కాదు heart అంటాను నేను. ఆత్మ అంటే , అన్నిటినీ కలిపేది, ఆక్రిమిన్చేది, వాటితో తన్మయం చెందేది. అందుకే సర్వం ఖల్విడం బ్రహ్మ అన్నారు. అంతా బ్రహ్మం. అదీ సత్యం. మిగతాది అవిద్య, మాయ, అసత్యము, మిథ్య, ప్రపంచం ఏ పేరైనా పెట్టుకో.
Excellent
ఆత్మను మేలుగొలుపుతూ ....చాలా బాగా అనుభవం చేకూర్చారు. ధన్యవాదాలు 🙏🏻
🙏🌺🕉️
naku aatma yela undi telusukone avakaasam galigindi. namaste guru jee
It will be great if you can also mention which scriptures Guruvu Garu is referring here. That we can go back and read the text as well. Thanks
ఆత్మే శరీరంలోకి వస్తుందా, శరీరమే ఆత్మ లోకి వెళ్లతుందా?
Atmane sasheeramloki vasthundi
Atma swarupam is M T A
😂
💯🙏🦧
Guru garu Bhagavad gita books kakavali contact number chapandi please
www.advaitavedanta.in/yellamraju_books_pdf.html
Thankyou sir