👌👌 వారేవాహ్....well done...అధ్భుతంగా పాడారు మా విష్ణు ప్రియ సిస్టర్👌👌👍👍 & on behalf of all ..Dil Se Congrats and Greetings to U..Dear Sister🤝🙌 & SS Team👌👌🙏💖👍💐😊
Om Shant మెరుపై మెరిసే ప్రియమైన బాబా .. కనుపాపలలో నిలిచేవు బాబా.. ఖుషి ఖుషీగా ఇదే పాడుతూ... ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై.. ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా.. కనుపాపలలో నిలిచే ఓ బాబా.. ఖుషి ఖుషి గా ఇదే పాడుతూ.. ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై... చేసేది మేము నిమిత్తమై ... ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా.. ఓ శివ బాబా చేసేది నీవే ఓ బాబా చేయించేది నీవే.... నిమిత్తమే మమ్ము చేసే ఓ బాబా... చిటికెడంత సహయోగము మాది .. గోవర్ధనగిరి పైకెత్తుతూ రక్షించే ఓ ప్రాణనాథ... ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై.. చేసేది మేము నిమిత్తమై.. ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా.. బాబా నీవే నా తండ్రివై నీ పాలనతో ప్రసన్నమై.. జగనీ కై అధిపతి నీవై నీ ప్రియమైన వారసులమై... నీ అడుగులలో నడిచేము బాబా.. సత్యంగా నీ సేవ చేసే.. ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై .. చేసేది మేము నిమిత్తమై.. ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా.. ఈ బుద్ధి బలము జ్ఞానము నీది.. ఈ స్మృతితో జీవనమే సాగే.. ఈ జగమంతా మీదే బాబా.. ఈ కళ్ళు ఈ అహంకారము.. ఎంతో ప్రేమగ నీ దరి చేరి.. జీవన నావను అర్పించే నీకై.. ఓ బాబా చేసేది నీవు చేయించేది మేము నిమిత్తమై .. ఓ మేరు పై మెరిసే ప్రియమైన బాబా కనుపాపలలో నిలిచే ఓ బాబా ఖుషి ఖుషీగా ఇదే పాడుతూ... ఓ బాబా చేయించేది నీవు చేసేది మేము నిమిత్తమై ... చేసేది మేము నిమిత్తమై... ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా.... ఓం శాంతి 🤍
Sukriya pyare baba, mltta baba
Mera baba, oom Shanti 🙏 oom Shanti 🙏 oom Shanti 🙏
ఓం శాంతి శివ బాబా ❤గుడ్ నైట్ 🌹🌹🙏🙏
ఓం శాంతి
Supar song lyrics ❤
ఓం శాంతి!
ఆత్మిక ప్రకాశానికి ఆధారం - పరమజ్యోతి పరమాత్మ యొక్క ఙ్నాన-యోగశక్తి !
Wonderful sister.. Thanks to Baba.. Baba made you to sing well
చాలా చాలా బాగుంది సిస్టర్ బ్రహ్మకుమారి
👌👌 వారేవాహ్....well done...అధ్భుతంగా పాడారు మా విష్ణు ప్రియ సిస్టర్👌👌👍👍 & on behalf of all ..Dil Se Congrats and Greetings to U..Dear Sister🤝🙌 & SS Team👌👌🙏💖👍💐😊
Om shanti akkyya supar nich song
Nice 🙏🙏🙏🙏🕉️🌹🇲🇰 Santhi akkay 🙏🙏🙏 super sages baba ki baba
Om Shanti Baba super
Superb akkayya ధన్యవాదాలు
వాఁహ్ బాబా వాఁహ్
Om Shanti Vishnu Priya mero chala Baga padaru
Super song ilove baba
Excellent voice sister
Excellent
Om Shanti ...so..so..bueatiful song...👏 Voice ....very nice....thank baba e song vinipinchinamduku❤️😇
E song lyrics kavali send chesthara ...
ver nice thank u baba,thank u sister
Om shanti
Super song Baba and Akka 🌹🌹💐💐💐💐💐💐💐💐💗💗💗👋👋👋👌🏻👌🏻💯💯💯💯🎶🎶🎶❤️❤️❤️💖
Very nice song
Super song sivababa
Nice voice sister.and a warm greeting for you....
Warm regards sister om Shanti...behenji
Om Shant
మెరుపై మెరిసే ప్రియమైన బాబా ..
కనుపాపలలో నిలిచేవు బాబా..
ఖుషి ఖుషీగా ఇదే పాడుతూ...
ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై..
ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా..
కనుపాపలలో నిలిచే ఓ బాబా..
ఖుషి ఖుషి గా ఇదే పాడుతూ..
ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై...
చేసేది మేము నిమిత్తమై ...
ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా..
ఓ శివ బాబా చేసేది నీవే ఓ బాబా చేయించేది నీవే....
నిమిత్తమే మమ్ము చేసే ఓ బాబా...
చిటికెడంత సహయోగము మాది ..
గోవర్ధనగిరి పైకెత్తుతూ రక్షించే ఓ ప్రాణనాథ...
ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై..
చేసేది మేము నిమిత్తమై..
ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా..
బాబా నీవే నా తండ్రివై నీ పాలనతో ప్రసన్నమై..
జగనీ కై అధిపతి నీవై నీ ప్రియమైన వారసులమై...
నీ అడుగులలో నడిచేము బాబా..
సత్యంగా నీ సేవ చేసే..
ఓ బాబా చేయించేది నీవే చేసేది మేము నిమిత్తమై ..
చేసేది మేము నిమిత్తమై..
ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా..
ఈ బుద్ధి బలము జ్ఞానము నీది..
ఈ స్మృతితో జీవనమే సాగే..
ఈ జగమంతా మీదే బాబా..
ఈ కళ్ళు ఈ అహంకారము..
ఎంతో ప్రేమగ నీ దరి చేరి..
జీవన నావను అర్పించే నీకై..
ఓ బాబా చేసేది నీవు చేయించేది మేము నిమిత్తమై ..
ఓ మేరు పై మెరిసే ప్రియమైన బాబా
కనుపాపలలో నిలిచే ఓ బాబా
ఖుషి ఖుషీగా ఇదే పాడుతూ...
ఓ బాబా చేయించేది నీవు చేసేది మేము నిమిత్తమై ...
చేసేది మేము నిమిత్తమై...
ఓ మెరుపై మెరిసే ప్రియమైన బాబా....
ఓం శాంతి 🤍
Wah Mera Baba wah❤❤
Om shanthi mera baba💐💐💐💐
Song chalabagandhi.
Super song baba ❤
Mera baba❤🎉
Nice sister 👌👌👌
💐🇲🇰💐🙏
Om shanti akkayya very nicely songs 🌹🌹🌹🌹🌹