🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 Annamayya Akshara Vedam Episode -116 Chinni Sisuvu ..Chinni Sisuvu.. 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 Preface :-- 🌹 Annamacharya Praises the Beautiful Child Sri Krishna As an Infant , as a toddler , and as a little child🙏 and expresses never and ever we can see such a beautiful child .🙏 He describes the beauty of the baby Krishna in his own way of poetic excellence .🙏 Here Goes the keertana as below :--🌹 🌹🌹 Cute Little Baby Boy ! Oh Cute Little Child !🙏 Never !! We Can See !! Such A Cute Little Baby Boy !!🙏 🌹🙏🌹 🌹🌹 With HIs Black Cloudy Coloured Hair , His Pretty Face is Nodding 🙏 His Hanging Plaited Hair Down , Is Like Dark Tamarind !!🙏 Wearing Golden Anklets With Tingling Bells,🙏 This Toddler Baby Always Follow Yasoda Without Leaving her !🙏 🌹🙏🌹 🌹🌹 His curved fingers are shining with rings. 🙏 Bracelets on his tender wrists added more beauty to the hands .🙏 His cheeks are mirror-like and sparkling .🙏 When the other children asks him to come for play , He chides, and he embraces Mother Yasoda .🙏 🌹🙏🌹 🌹🌹 With The Traces Of Milky Lines , On His Nourished filled Belly With His Mouth Uncleaned and Overflown With Freshly taken Butter!🙏 This Divine Child Has Descended on Sri Venkatadri Gloriously !🙏 And This Child Is Protecting All The Worlds !!🙏 🌹🙏🌹 Om Namo Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 ✍️ --Venugopal 🙏
Om Sri Krishnaya Namaha Madhuram Ina Keerthana. Thank you so much for presentation of excellent video and beautiful pictures of Chinni Krishna dhanyavadalu Siri Krishna bless you🙏🙏🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 116 ( చిన్ని శిశువు ...చిన్ని శిశువు ) 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ఓం నమో వేంకటేశాయ.🙏 అందరికీ శుభోదయం 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 116 కి శుభ స్వాగతం ..🙏 ✍️ --మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 ప్రార్ధన ః-- 🌹 ముద్దుల పాపడితడి నే- -పొద్దున జూచినను నిండు పున్నమి రేడే ! హద్దులు గలవా ? కృష్ణుని సుద్దులు వర్ణింపజాల , సుదతుల వశమా ?? ✍️ ( స్వీయ పద్యము ) భావము ః-- 🌹 ముద్దు ముద్దు గా ఉన్న అందాల బిడ్డడే ఇతడు .🌹 బాలకృష్ణుడిని , ఎప్పుడు చూసినా నిండు పున్నమి జాబిలి వలెనే ఉన్నాడు .🌹 వీని అందచందముల గురించి , మంచిగా పొగడుట , ఇక ఈ గోకుల కాంతలకు వశమేనా ? 🌹 🌺🍃🌺🍃🌺🍃🌺 చిన్నారి శిశువుగా యశోద ఇంట వెలిసిన శ్రీకృష్ణుని అనేక సంకీర్తనలలో బహు రమ్యముగా వర్ణించారు అన్నమయ్య .🙏 ఆ గోపకాంతలకు శక్యమయ్యెనో లేదో తెలియదు కానీ అన్నమయ్యకు మాత్రము , శక్యమే అయ్యింది ఆ చిన్ని పాపడిని వర్ణించుట . 🙏 ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా . 🙏 కన్నా ..కన్నా .. అని ఒకటికి రెండు సార్లు పిలుస్తుంది తల్లి ,, ముద్దుల బిడ్దని గారాబముగా . మరి అలాగే అన్నమయ్య కూడా ఈ ఊయలలో ఉన్న పాపడిని చూసి మురిసిపోతున్నాడు 🙏 🌹🌹 చిన్ని శిశువే ! చిన్ని శిశువే ! ఎప్పుడూ , ఎక్కడా ఇలాంటి చిన్ని శిశువును చూడలేదే ! 🙏 🌹🙏🌹 🌹🌹 నల్లని నీల మేఘము వలే తడిసి యున్నాయి ఆ కురులు . 🙏 ఒత్తుగా పెరిగిన ఆ జుట్టు జడలు కట్టగా అవి చింతకాయలవలె సొంపుగా తిరిగి ఉన్నాయి అందముగా .🙏 అటువంటి శిరస్సును వీడు అటు ఇటూ తిప్పుతూ ,అందరినీ చూచి నవ్వుతూ అలరిస్తున్నాడే ! 🙏 ఇక ఆ లేలేత పాదాలకు బంగారు కంకణములు కట్టగా వాటి మువ్వలు సవ్వడి చేస్తుండగా,🙏 పారాడుతున్నాడు ఈ అందమైన పిల్లాడు యశోదమ్మ చుట్టునే ఎల్లప్పుడూ ! 🙏 🌹🙏🌹 🌹🌹 ముద్దు ముద్దుగా ఉన్న చిట్టి చేతుల వేళ్ళకు ఉంగరములు పెట్టుకుని, వంకరగా తిరిగి ఉన్న చేతి వ్రేళ్లను అందముగా తిప్పుతున్నాడు . 🙏 చేతికి బంగారు కడియాలు ఉన్నాయి అందముగా .🙏 ఇంత చక్కనైన ఈ పిల్లవాడి చెక్కిలి అద్దము వలే మెరిసిపోతున్నది 🙏 స్నేహితులు చేరి ఆటలకు పిలుస్తుంటే రానని బుంగ మూతి పెట్టి వారిని అదిరించి , అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు ఈ అందమైన బాలుడు. 🙏 🌹🙏🌹 🌹🌹 చక్కగా పొట్టనిండా పాలు తాగినట్టున్నాడు ఇప్పుడే .🙏 ఆ తాగిన పాల చారలు ఇంకా పొట్ట మీద కనపడుతూనే ఉన్నాయి అందముగా .🙏 అప్పుడే వెన్నకుండల వద్దకు పోయి , అప్పుడే తీసిన నును వెచ్చని వెన్న ముద్దను చేతులతో తీసుకుని తిందామని నోరంతా పూసుకున్నాడే!🙏 వీడి అందచందములను ఇక ఏమని చెప్పెదను . 🙏 ఆ కృష్ణుడే ఈ కలియుగమందున శ్రీ వేంకటాద్రి పై నిలిచి, సమస్త లోకములనూ నిలుపుతున్నాడు . 🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము...🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 116 ) ✍️ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 సంకీర్తన 🌹🌹👇 చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు॥ తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత కాయలవంటి జడలా గములతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పయక యశోద వెంట పారాడు శిశువు॥ ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥ బలుపైన పొట్ట మీది పాల చారలతోడ నులివేడి వెన్నతిన్న నోరితోడ చలగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥
@@C3.333 Thank you so much . Pl do like share and get subscribed by intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
Annamayya Akshara Vedam Episode -116
Chinni Sisuvu ..Chinni Sisuvu..
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
Preface :-- 🌹
Annamacharya Praises the Beautiful Child Sri Krishna As an Infant , as a toddler , and as a little child🙏
and expresses
never and ever we can see such a beautiful child .🙏
He describes the beauty of the baby Krishna in his own way of poetic excellence .🙏
Here Goes the keertana as below :--🌹
🌹🌹
Cute Little Baby Boy ! Oh Cute Little Child !🙏
Never !! We Can See !!
Such A Cute Little Baby Boy !!🙏
🌹🙏🌹
🌹🌹
With HIs Black Cloudy Coloured Hair , His Pretty Face is Nodding 🙏
His Hanging Plaited Hair Down ,
Is Like Dark Tamarind !!🙏
Wearing Golden Anklets With Tingling Bells,🙏
This Toddler Baby Always Follow Yasoda Without Leaving her !🙏
🌹🙏🌹
🌹🌹
His curved fingers are shining with rings. 🙏
Bracelets on his tender wrists added more beauty to the hands .🙏
His cheeks are mirror-like and sparkling .🙏
When the other children asks him to come for play ,
He chides, and he embraces Mother Yasoda .🙏
🌹🙏🌹
🌹🌹
With The Traces Of Milky Lines ,
On His Nourished filled Belly
With His Mouth Uncleaned
and Overflown With Freshly taken Butter!🙏
This Divine Child Has Descended
on Sri Venkatadri Gloriously !🙏
And This Child Is Protecting All The Worlds !!🙏
🌹🙏🌹
Om Namo Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏
✍️ --Venugopal 🙏
Om Sri Krishnaya Namaha Madhuram Ina Keerthana. Thank you so much for presentation of excellent video and beautiful pictures of Chinni Krishna dhanyavadalu Siri Krishna bless you🙏🙏🙏
mom 🌹
Chinni krishnayya chala bagunnadu.Jai Sree Krishna. 🙏🙏🙏
Thank you so much andi
సూపర్ వాయిస్ 7th క్లాస్ బుక్ లో ఉంది. Thankyou మేడం
Super voice akka ❤❤❤❤🪷🪷🪷 super video akka ❤❤❤🌺🌺🪷🪷
Super madam
Thank you very much
OM NAMO BHAGAVATE VASUDEVAYA NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
థన్యవాదములు అండి
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 116
( చిన్ని శిశువు ...చిన్ని శిశువు )
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
ఓం నమో వేంకటేశాయ.🙏
అందరికీ శుభోదయం 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 116 కి శుభ స్వాగతం ..🙏
✍️ --మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
ప్రార్ధన ః-- 🌹
ముద్దుల పాపడితడి నే-
-పొద్దున జూచినను నిండు పున్నమి రేడే !
హద్దులు గలవా ? కృష్ణుని
సుద్దులు వర్ణింపజాల , సుదతుల వశమా ??
✍️ ( స్వీయ పద్యము )
భావము ః-- 🌹
ముద్దు ముద్దు గా ఉన్న అందాల బిడ్డడే ఇతడు .🌹
బాలకృష్ణుడిని , ఎప్పుడు చూసినా నిండు పున్నమి జాబిలి వలెనే ఉన్నాడు .🌹
వీని అందచందముల గురించి , మంచిగా పొగడుట ,
ఇక ఈ గోకుల కాంతలకు వశమేనా ? 🌹
🌺🍃🌺🍃🌺🍃🌺
చిన్నారి శిశువుగా యశోద ఇంట వెలిసిన శ్రీకృష్ణుని అనేక సంకీర్తనలలో బహు రమ్యముగా వర్ణించారు అన్నమయ్య .🙏
ఆ గోపకాంతలకు శక్యమయ్యెనో లేదో తెలియదు కానీ అన్నమయ్యకు మాత్రము , శక్యమే అయ్యింది ఆ చిన్ని పాపడిని వర్ణించుట . 🙏
ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా . 🙏
కన్నా ..కన్నా .. అని ఒకటికి రెండు సార్లు పిలుస్తుంది తల్లి ,, ముద్దుల బిడ్దని గారాబముగా .
మరి అలాగే అన్నమయ్య కూడా ఈ ఊయలలో ఉన్న పాపడిని చూసి మురిసిపోతున్నాడు 🙏
🌹🌹
చిన్ని శిశువే ! చిన్ని శిశువే !
ఎప్పుడూ , ఎక్కడా ఇలాంటి చిన్ని శిశువును చూడలేదే ! 🙏
🌹🙏🌹
🌹🌹
నల్లని నీల మేఘము వలే తడిసి యున్నాయి ఆ కురులు . 🙏
ఒత్తుగా పెరిగిన ఆ జుట్టు జడలు కట్టగా అవి చింతకాయలవలె సొంపుగా తిరిగి ఉన్నాయి అందముగా .🙏
అటువంటి శిరస్సును వీడు అటు ఇటూ తిప్పుతూ ,అందరినీ చూచి నవ్వుతూ అలరిస్తున్నాడే ! 🙏
ఇక ఆ లేలేత పాదాలకు బంగారు కంకణములు కట్టగా వాటి మువ్వలు సవ్వడి చేస్తుండగా,🙏
పారాడుతున్నాడు ఈ అందమైన పిల్లాడు యశోదమ్మ చుట్టునే ఎల్లప్పుడూ ! 🙏
🌹🙏🌹
🌹🌹
ముద్దు ముద్దుగా ఉన్న చిట్టి చేతుల వేళ్ళకు ఉంగరములు పెట్టుకుని, వంకరగా తిరిగి ఉన్న చేతి వ్రేళ్లను అందముగా తిప్పుతున్నాడు .
🙏
చేతికి బంగారు కడియాలు ఉన్నాయి అందముగా .🙏
ఇంత చక్కనైన ఈ పిల్లవాడి చెక్కిలి అద్దము వలే మెరిసిపోతున్నది 🙏
స్నేహితులు చేరి ఆటలకు పిలుస్తుంటే రానని బుంగ మూతి పెట్టి వారిని అదిరించి , అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు ఈ అందమైన బాలుడు. 🙏
🌹🙏🌹
🌹🌹
చక్కగా పొట్టనిండా పాలు తాగినట్టున్నాడు ఇప్పుడే .🙏
ఆ తాగిన పాల చారలు ఇంకా పొట్ట మీద కనపడుతూనే ఉన్నాయి అందముగా .🙏
అప్పుడే వెన్నకుండల వద్దకు పోయి , అప్పుడే తీసిన నును వెచ్చని వెన్న ముద్దను చేతులతో తీసుకుని తిందామని నోరంతా పూసుకున్నాడే!🙏
వీడి అందచందములను ఇక ఏమని చెప్పెదను . 🙏
ఆ కృష్ణుడే ఈ కలియుగమందున శ్రీ వేంకటాద్రి పై నిలిచి, సమస్త లోకములనూ నిలుపుతున్నాడు . 🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము...🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 116 )
✍️ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
🌹🌹 సంకీర్తన 🌹🌹👇
చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు॥
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు॥
ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥
బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చలగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥
మీ ప్రయత్నం తిరుపతి ప్రసాదం లాగా బాగుందండి
@@C3.333 Thank you so much . Pl do like share and get subscribed by intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
🙏🙏
thank you very much
🙏🙏🙏
thank you very much
🙏🙏🙏
❤