#gogogollalara

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #latestteluguchristiansongs#christmassongs#teluguchristmassongs#
    పల్లవి÷ గోగో గొల్లలారా పరిశుద్ధుడేసురాజు పుట్టెనే బేత్లేహేములో ~ జోజోలపాడరే జగములనేలేటి
    జనముల రారాజు యేసుకే 2
    యేసు మహారాజుకే ~ క్రీస్తు రారాజుకే 2 #గోగో#
    1 ఘనుడై పుట్టినాడోయమ్మ ~గగనమునుండి దిగినాడమ్మా 2 ఇమ్మానుయేలుగా దేవుడేతోడుగా
    మన పాపముల బాప వచ్చినాడుగా 2 #గోగో#
    2 చూడా చక్కనోడోయమ్మ~దివ్యసుందరుడే సోయమ్మ
    అందాల బాలుడు ~ అతికాంక్షనీయుడు
    అరుదెంచినాడు ~ మనకోసమేగా 2 #గోగో#
    3 తూర్పూ దేశ జ్ఞానులయమ్మ తారనువెంబడించినారమ్మ 2
    బంగారు సాంబ్రాణి బోళములర్పించి
    క్రీస్తేసు బాలుని వేడిరంట 2 #గోగో#
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12

  • @peterson-boppuri
    @peterson-boppuri  10 месяцев назад +6

    #latestteluguchristiansongs#christmassongs#teluguchristmassongs#
    పల్లవి÷ గోగో గొల్లలారా పరిశుద్ధుడేసురాజు పుట్టెనే బేత్లేహేములో ~ జోజోలపాడరే జగములనేలేటి
    జనముల రారాజు యేసుకే 2
    యేసు మహారాజుకే ~ క్రీస్తు రారాజుకే 2 #గోగో#
    1 ఘనుడై పుట్టినాడోయమ్మ ~గగనమునుండి దిగినాడమ్మా 2 ఇమ్మానుయేలుగా దేవుడేతోడుగా
    మన పాపముల బాప వచ్చినాడుగా 2 #గోగో#
    2 చూడా చక్కనోడోయమ్మ~దివ్యసుందరుడే సోయమ్మ
    అందాల బాలుడు ~ అతికాంక్షనీయుడు
    అరుదెంచినాడు ~ మనకోసమేగా 2 #గోగో#
    3 తూర్పూ దేశ జ్ఞానులయమ్మ తారనువెంబడించినారమ్మ 2
    బంగారు సాంబ్రాణి బోళములర్పించి
    క్రీస్తేసు బాలుని వేడిరంట 2 #గోగో#

  • @davidthathapudi5268
    @davidthathapudi5268 10 месяцев назад +6

    ఎక్సలెంట్ సూపర్ సాంగ్

  • @SandeepSandeep-fq2jd
    @SandeepSandeep-fq2jd 10 месяцев назад +4

    Thank you so much sir,,,,, superb song,,, God bless you 🙌🙌

  • @bibinroy929
    @bibinroy929 10 месяцев назад +4

    Wonderful song brother 🙏💐

  • @thumbetiteja-dd7jm
    @thumbetiteja-dd7jm 9 месяцев назад +2

    Super song

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 10 месяцев назад +5

    Exlent song pastor gaaeu 👌🏽👌🏽

  • @davidmarumullaofficial5844
    @davidmarumullaofficial5844 10 месяцев назад +5

    Praise the lord 🙏

  • @HoneymusicWorld-s6f
    @HoneymusicWorld-s6f 8 месяцев назад

    Praise the Lord

  • @prabhudasboppuri2211
    @prabhudasboppuri2211 8 месяцев назад +1

    Happy christmas🌹

  • @peterson-boppuri
    @peterson-boppuri  10 месяцев назад +4

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹