నవ్వుతూనే కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విజయమ్మ 😡

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 535

  • @Middleclassmuchhatlu123
    @Middleclassmuchhatlu123  6 месяцев назад +61

    అందరికీ నమస్కారం 🙏 నా బాధను అర్ధం చేసుకొని నన్ను support చేసి encourage చేస్తున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ❤️❤️ మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ విజయమ్మ 😊😊

    • @KrishnanjalikommalapatiKommala
      @KrishnanjalikommalapatiKommala 6 месяцев назад +3

      Block chesi padye amma , memmalini abimaninchye vallu inta mandi unnaru ,meru cooking videos cheyyandi , guntur valla vantalu maku kavali please ,cool ga undandu

    • @motaparthiveerayyachowdary2529
      @motaparthiveerayyachowdary2529 6 месяцев назад +2

      Utube antea peravali sisters eanaa...channel lo sisters anea padam teesi veayyaali...mundu...teeyamani cheappandi

    • @sankarkota1423
      @sankarkota1423 4 месяца назад

      Mm..​@@motaparthiveerayyachowdary2529

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes 6 месяцев назад +97

    Please ఎవ్వరినీ బాధ పెట్ట కూడదు, పాపం పెద్ద ఆవిడ బాధ పడుతున్నారు, అమ్మ బాధ పడకండి

  • @jhansilakshmibai6188
    @jhansilakshmibai6188 6 месяцев назад +24

    నమస్కారం విజయలక్ష్మి గారు మీ మాటలు బాగున్నై ఈ మీ మంచి మనస్సు కి ధన్యవాదాలు

  • @PrashanthiPureti
    @PrashanthiPureti 6 месяцев назад +24

    అక్కయ్య గారు బాధ పడకండి ఎవరి ఖర్మ వాళ్లు అనుభవిస్తారు మీ పని మీరు చేసుకొంటూ వెళ్ళండి పనికి మాలిన వాళ్లని పట్టించుకోవద్దు ఎవరు ఏ పని చేసినా డబ్బుకోసం కాదా అది కష్టపడి సంపాదించుకొనే డబ్బు అయితే ఎవరికీ భయపడాల్సిన పనిలేదు

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 6 месяцев назад +12

    మీరు బాడ్ కామెంట్స్ కి ఏమి రియాక్ట్ కాకండి అవి పక్కకు పెట్టేసి మీరు మంచి చేస్తున్నారు అన్ని బాగా చేయండి మీరు ముందుకు వెళ్ళండి మీరు చాలా బాగా చేస్తున్నారు కష్టపడుతున్నారు మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 6 месяцев назад +8

    Meeru anna maata......vennilaku channilu..... direct ga chepperu...i liked it.... you are frank.....❤keep going

  • @Sailakshmi_Talks
    @Sailakshmi_Talks 6 месяцев назад +10

    అసలు కాదు amma మీరు genuine
    Genuine గా ఉండే వాళ్ళు ఎవరికీ నచ్చరు
    Pls do your work amma ❤🙏🏻

  • @suvarnasatya3894
    @suvarnasatya3894 6 месяцев назад +27

    అమ్మా, నేను ఒక్కటి చెప్తాను. ఈ సందర్భగా అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తు చేసుకుందాం.
    " In any game, players play with determination and focus. It is the audience who make noise."
    Because it is a wide public platform. People with multiple minds are quite common.
    కలాం గారు చెప్పినట్లు ఎటువంటి శబ్దాలకు బెదరకుండా నేరుగా మీరు అనుకున్నది సాధించండి. All the best.

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  6 месяцев назад +1

      చాలా మంచి మాటలు చెప్పారు 🙏Thank you for your support😊❤️

  • @jyothidevara1036
    @jyothidevara1036 6 месяцев назад +114

    చెప్పేది నచ్చితే చూడాలి వాళ్ళ ఫ్యామిలీ గొడవలతో మనకేమి పని ఒక టీచర్ ఇంట్లో ఎన్ని గొడవలు వున్న స్టూడెంట్స్ లెసన్స్ వినాలి తప్ప టీచర్ personals అవసరమా ఎప్పుడు పరిణితి చెందుతారు వాళ్ళ కష్టం చూడండి నచ్చకపోతే చూడకండి వయసు కి గౌరవం ఇవ్వండి ఈ వయసులో బయట జాబ్ చేయలేక ఆమె తోచిన మంచి మాటలు చెప్తున్నారు మీ అమ్మ గారి వయసు వుంటుంది అలనేనా బాధ పెట్టేది అర్థం చేసుకొని వృద్ధి చెందండి

    • @sailajay6030
      @sailajay6030 6 месяцев назад +12

      We like ur videos n voice, please continue amma

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  6 месяцев назад +3

      Thank you for your support😊❤️

    • @swarnakumari5967
      @swarnakumari5967 6 месяцев назад +3

      శాడిస్టు లు వుంటారు పట్టించుకోవద్దు అండి. ఇలా మీరు బాధపడితే వాళ్ళు ఆనందంగా వుంటారు.ఎందుకు మీరు respond అవుతారు.కుక్కలు మోరిగాయి అని లైట్ తీసుకోండి.సోషల్ మీడియాలో ఇలాంటి ధూర్తులు వుంటారు పట్టించుకో వద్దండి.ఎందుకు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. చీ అనుకోండి పట్టించుకోవడం నచ్చలేదు మాకు ధూర్తులు అనుకోని వదిలేయండి

    • @sankarasettynarmada12
      @sankarasettynarmada12 6 месяцев назад

      ​@@swarnakumari5967ఇంట్లో ఉన్న వాళ్ళే చులకన చేస్తారు

    • @lakshmichowdary8052
      @lakshmichowdary8052 6 месяцев назад +2

      Manasuku teesukokandi.meeru valla kante piki vostaru

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 6 месяцев назад +21

    మెత్త మెత్త గా,బాగా,వాతపెటారు. బుధ్ధి రావాలి.ఇలాంటి వాళ్ల కు.

  • @vavvetisujatha3481
    @vavvetisujatha3481 6 месяцев назад +17

    నచ్చకుంటే చూడడం మనెస్సేయండి.ఇలా కామెంట్స్ ఎందుకు పెడతారు.మన పేరెంట్స్ మనకి మంచి తనం నేర్పిస్తారు ఆ మాత్రం తెలీదా

  • @sailajaramisetty6462
    @sailajaramisetty6462 6 месяцев назад +9

    మీరు బాధ పడకండమ్మా. You are doing a good job. Ignore those silly comments. Be cheerful as usual and carry on your work. Wish you all the best, Madam.👍🙂

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 6 месяцев назад +7

    విజయ పెద్దమ్మ ఇలాంటివి పట్టించుకోకు..ఎవరో కావాలని మిమ్మల్ని discourage చేద్దామని చూస్తున్నారు..

  • @vasundharajonnala4920
    @vasundharajonnala4920 3 месяца назад +6

    Vanta chesi choopinchadam oka ethu ayithe ila chedukondi ani ok amma laga ammamma laga ok sister meeru manspoorthiga cheppe matalu Hats off bujjamma garu Dont worry 💖💖💖

  • @Sailakshmi_Talks
    @Sailakshmi_Talks 6 месяцев назад +10

    ఒకరు బాగుపడితే ఒప్పదు
    అంతే అమ్మ ♥️

  • @prashanth_ff_gaming
    @prashanth_ff_gaming 6 месяцев назад +5

    Vadhileyyandi amma alanti negative coments pattinchukokandi meeru manchi vishayalu anni maku cheppali mee vedios kosam memu edhuru chusthamu meeru ma amma anthe ma andhari prema chudandi all the best amma ma mother peru kuda vijaya lakshmi

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 6 месяцев назад +27

    వదిలేయ్యండి. ఎవరి లైఫ్ వాళ్లు చూస్కోండి
    ఆల్ తే బెస్ట్ అమ్మ

  • @indirageereddy226
    @indirageereddy226 6 месяцев назад +7

    Mee vaalle. Chala strong ga decide ayyaru .mee personal issues emo vundaali

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 6 месяцев назад +13

    విజయమ్మా, మీరు బాధ పడవద్దు, negative comments పదేపదే మనసుకు గుర్తు రాకుండా తీసి అవతల పారేయండి. మీ ఆయుధాలు నీతి, నిజాయితి తో తప్పకుండా ఉన్నతంగా ఎదుగుతారు అమ్మ, మీ వెనుక మేము అంతా వున్నామండి, మీ మంచి ముచ్చట్ల కోసం మేము రోజూ ఎదురు చూస్తుంటాము అమ్మ. 🕉👍👍

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 6 месяцев назад +5

    చాలా హుందాగా మాట్లాడారు.

  • @ratnach1628
    @ratnach1628 6 месяцев назад +4

    Mee kastanni nammukuni brathukuthunnappudu meeru evarini lekka chevalasini avasaram led u go ahead straight .believe in ur self

  • @eeeee704
    @eeeee704 6 месяцев назад +26

    Amma evaro meku baga daggara valle mimmalni badha pettali ani comments pedutunaru

  • @timepassbathani8808
    @timepassbathani8808 6 месяцев назад +5

    Ignore the negativity andi assalu heart ki tisukovaddu. Keep going with positivity n spread positivity. All the best Vijaya garu🙏.
    Varija from Chicago

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 6 месяцев назад +11

    బాధ పడుతున్నాను అని చెప్తే లోకువ అవుతాము,ఇలాంటివి పట్టించుకోకండి,నేను మీ కన్నా పెద్దదాన్ని నా అనుభవముతో చెప్తున్నాను. all the best అండి.

  • @gangabhavaniketineni6679
    @gangabhavaniketineni6679 6 месяцев назад +3

    Super ga clarity ga answer chesaru. Mee age ki pillala kosam meeku telusina pani entha baga chestunnaramma. Ee age lo kooda mee activene😊ss choosi chala great ga undi. RUclips ne negative comment kosam use chesavallu untaramma. Light teesukondi

  • @leelavishnumolakala1359
    @leelavishnumolakala1359 6 месяцев назад +4

    Amma, it seems she wants to divert you from your positive motive. Pease dont give importance to them.. Please do videos on cooking, hair care, health, kids care etc. All the best amma

  • @sridevikommineni6751
    @sridevikommineni6751 6 месяцев назад +8

    Donot worry about bad comments vijaya garu kanduru pani gattikoni bad comments pedataru okari manasu badapettakudu ani teliyada chala wrong mistake nachhitae chudali lakepotta maneyali

  • @premalathadevi5524
    @premalathadevi5524 6 месяцев назад +4

    Vijaya garu, don't feel bad about this type of comments, manchi matalu cheppatam kondhariki nachadhu,meeru already success loone unnaru, mee hard work mimmalini success chestayi. Please andi feel avvavaddu andi.

  • @lakshmitriveni-f2r
    @lakshmitriveni-f2r 6 месяцев назад +17

    Nice Andi...
    Baga చెప్పారు

  • @bharathib5796
    @bharathib5796 6 месяцев назад +4

    You are the correct

  • @padminiranikodali326
    @padminiranikodali326 6 месяцев назад +5

    Akka meeru worry avddu కొన్నిరోజులకు ఇలాగే విడిపోవలసి వస్తుంది మీరు eee bhadaa vaddu పట్టించుకోవద్దు పిల్లల్ని చూసి మనం మనకోసం వేరే వలకు ఇలాటి పూలలు పనిలేక భయం లేక హద్దు లేక బాధ వద్దూ అక్కా❤

  • @kathaapranganam5328
    @kathaapranganam5328 6 месяцев назад +6

    All the very best Amma❤

  • @nirmalasampalli386
    @nirmalasampalli386 6 месяцев назад +4

    I’m from
    Australia
    Mimmalni chusthe pinni analani anipithadi
    All the best maa

  • @bitravenugopal8704
    @bitravenugopal8704 6 месяцев назад +3

    cyber complaint icheyandi amma ....appudu gaani veella mentality maaradu

  • @nageswariammu8982
    @nageswariammu8982 6 месяцев назад +3

    Mee sister channel starting nundi follow ayyae danni. Mee matala kosamae chusae danni.

  • @reddylakshmi-db6no
    @reddylakshmi-db6no 6 месяцев назад +4

    Amma don't feel. I waching in muscut your videos. ❤❤❤

  • @Konaseemavantalakka
    @Konaseemavantalakka 6 месяцев назад +3

    అంతేనండి కొంతమంది మారారు మనమే సర్దుకుని పోవాలి ఎలాంటి వాటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకండి పాడు చేసుకోకండి ఇంకా ఎన్నో మంచి వీడియో రావాలని కోరుకుంటున్నాం అమ్మ

  • @annapurnanadupalle6611
    @annapurnanadupalle6611 6 месяцев назад +5

    Keep it up vijayammagaru love ur smartness and intelligence

  • @govardhankalla1882
    @govardhankalla1882 6 месяцев назад +17

    RUclips ఎవరి సొంతం కాదు టాలెంట్ ఉన్నవాళ్ల సొత్తు

  • @Aura-s1h
    @Aura-s1h 16 дней назад +1

    Chelli mimmalni ela chusi Neenu ganta eedicha.Meeru Ala baadhapadatante meemu vila vila laadutunnam.Meeru chivariga oka maata annaru adi entho kumgipootaa annaru.Ala badhapadatam lo nyaayam undi.Meere chinnavaallu kada em poyiddile…velte
    Matter settle ayyiddi ❤️
    Life is short,enjoy a lot.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 6 месяцев назад +3

    బాధ పెట్టే వాళ్ళు అలాగే ఉంటారు అమ్మ మీరు బాధపడకండి అమ్మ

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 6 месяцев назад +8

    Amma ,, Don't worry,,pl Go Ahead

  • @madhuratv5977
    @madhuratv5977 6 месяцев назад +2

    Vijimma don’t care for negative comments continue your channel work we alllove u will encourage u always

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 6 месяцев назад +7

    ఎవరో పిచ్చి ముందల మాటలు విని మీరు ఇంత భాద పడకండి మీరు ఇలాంటి సంజాయిషీ ఇచ్చే కొద్ది వాళ్ళు ఇలా రెచ్చిపోతూ వుంటారు దయచేసి వాళ్ళని పట్టించి కోకండి

  • @ramakrishnap1190
    @ramakrishnap1190 6 месяцев назад +4

    Aunty garu you are a good human and saved a girl’s life we always support you.

  • @prasanthkumar1774
    @prasanthkumar1774 6 месяцев назад +4

    Haritha valla mother ni kuda ilage annaru..she cried and became emotional... Vijaya garu pattinchukokandi

  • @moulimanuri9496
    @moulimanuri9496 6 месяцев назад +4

    Amma mere Vallarta makalu pattinchu kovaddu be strong God bless you Amma your voice sssssuper take care ❤❤❤❤❤❤❤❤❤❤

  • @lotus4276
    @lotus4276 6 месяцев назад +4

    All the best for future

  • @Lakshmiprasanna-s2p
    @Lakshmiprasanna-s2p 6 месяцев назад +3

    Amma
    Sad guru jaggi Vasudev gaari sandesaalu telugu lo chepthaaraa🎉

  • @vemulapallirani1488
    @vemulapallirani1488 6 месяцев назад +4

    Don't take all that comments to your heart take care about your health

  • @SwethaSunkara-mp6oe
    @SwethaSunkara-mp6oe 6 месяцев назад +15

    Meeru tension padakandi Amma daaniki buddi ledu

  • @faniraz1666
    @faniraz1666 6 месяцев назад +4

    Ayyo vadileyandamma enduku vallaku importance istaru

  • @suneethapopuri9130
    @suneethapopuri9130 6 месяцев назад +3

    Hi aunty namasthey meeru intha kastapaduthunnaru inka ilantivalla gurinchi alochinchi tenction feel avvakandi meeru nijayithiga chesthunnaru time vasthumdi wait cheyyandi 100000subcribers reach avvalani kotukuntunnam amma namastey

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 6 месяцев назад +4

    Srama yeva jayate 🎉🎉🎉
    Mee kashtam nenu kallara chusaanu. Meeku gurtunda meeru laddu chestu hadavudi ga vunnapudu randi vijaya garu 2 minutes relaxed ga na daggara kurchondi ani piliste 20 seconds vundi malli sweet tayari lo busy ipoyaru❤ All the best 😊 Channel starting lone I understood. BUT VIDWAAN sarvatra pujyate 🎉🎉🎉

  • @Hemusai
    @Hemusai 6 месяцев назад +4

    Success kosam kaaka pothe ..asalu.. enduku cheyali videos... pleasant voice... 👍

  • @uthsavapraharsha7321
    @uthsavapraharsha7321 6 месяцев назад +5

    Negative comments pattinchukovaddamma
    Manam manchi chesina chedu vethike kalam lo unnam.. Mee kalam lo andaru manchivalle.. Kani ippudala ledu samajam all the best amma.. Assalu ee discussions petti vallaki meeru answer cheppalsina avasaram ledu. Meeru peddavallu.. Evariki explanation ivvodfu

  • @ramsamn6345
    @ramsamn6345 6 месяцев назад +3

    Why she got so emotional?Are those comments by her relatives?I think she knows who that person is..

  • @sreelatha9540
    @sreelatha9540 6 месяцев назад +3

    Don't worry Amma 👍

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 6 месяцев назад +3

    Social media lo ఇలాంటివి ఎన్నో ఉంటాయి amma...meeru ymi బాధ పడకండి 👍👍

  • @desusyamala6861
    @desusyamala6861 14 дней назад +1

    Naku telusu Mee family gurinchi.chala manchi family

  • @user-eh7v
    @user-eh7v 5 месяцев назад +6

    అమ్మ మీరు ఈ వయసులో ఇంత బాధ పడి కథలు చెపుతున్నారు వాళ్ళుకు అర్థం కాకపోవడం వాళ్లుది తప్పు మీరు బాధ పడకండి. మీరు అమ్మ కామెంట్స్ వచ్చిన తరువాత వంట చేయుడం భోజనం మానేయడం చేయొద్దు అమ్మ ప్లేజ్ మీ ఆరోగ్యం జాగ్రత అమ్మ ఓకె

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  5 месяцев назад

      మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని 🥰🥰 thank you amma 😊😊❤️❤️

  • @karnatisowmya704
    @karnatisowmya704 6 месяцев назад +6

    Correct ga chepparu andi...Meru ante nacchani vaallu chaala negative comments pedataru... Meru em badha padakandi...carry-on andi,All the best 😊

  • @hellokishore6039
    @hellokishore6039 6 месяцев назад +3

    Ammaa..meru badha padakandammaa..meru peddarikamga manchi matale cheptunarammaa. Eavari karma valladenamma.meru pattichukokandamma

  • @ayyadevaravenakatanarasamm1093
    @ayyadevaravenakatanarasamm1093 4 месяца назад +1

    meeru ekkuvaga alochinchi manasu badhapettukokandi vijayammagaru

  • @swarnakumari9368
    @swarnakumari9368 6 месяцев назад +3

    Badha padaku amma,god bless you amma

  • @ArunaDasari-yu7zz
    @ArunaDasari-yu7zz 6 месяцев назад +3

    Amma miru badha padakandi,mimmalni chusthe badha vastondi,daya chesi miru badha padakandi.maku mi salahalu maku mukhyam.

  • @Unnatichittikitchen
    @Unnatichittikitchen 2 месяца назад +2

    Akka miru chala chala mancholu. Andaru mata lu ki bad padvoddu. Yanat. Bagu unna. Ado vakti attaru ramudike vodalaledu. ❤❤❤❤❤❤❤nadi hiddi annpurna rasoi na chenal saskraeb cheyndi akkk. Sheyar cheyandi

  • @annapurnatallapragada4756
    @annapurnatallapragada4756 6 месяцев назад +4

    Akkayya meru correctga matladaru chudalenivaru alane antaru

  • @lionandbeast3235
    @lionandbeast3235 14 дней назад +2

    Bamma garu feel avvakandi. Ekkuva feel ayte mere petti content create chestunnaru antaru . Odileyandi

  • @ramyagadde8600
    @ramyagadde8600 6 месяцев назад +3

    Miru bhadapadakandi Amma evari matalu patichukokandi miru chakka ga videos chesukuntunaru miru matlade vidhanam baguntundi ❤

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 6 месяцев назад +25

    Miiku baagaa కావలసిన వాళ్ళే అని అర్థమౌతుంది.ఎందుకంటే వెన్నుపోటు అని వాడారు.

  • @vizagteluguvlogs3057
    @vizagteluguvlogs3057 6 месяцев назад +3

    🙏,amma present nuclear family's lo me Vanti vari guidance chala chala avasaram

  • @anchorshweetha
    @anchorshweetha 6 месяцев назад +10

    Aunty simple logic chepana, mi family lo valley thanatho Ela chepinchi undochhu,miru aa chanel lo nundi vachesaru kada, miru epudu grow avuthunaru kada, mimalini kindaki lagataniki, mimalini badhawttataniki evvani, enquiry chyanchansi aunty nijalu bataki vasthaye, vizak lo lathakka channel lo kuda edey jarigindi, andukey chepthuna, evarini nammakandi

  • @brahmarouthusunanda778
    @brahmarouthusunanda778 6 месяцев назад +6

    Meeru peravali sisters kada chala rojulindi me videos chusi yemindamma

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 6 месяцев назад +3

    Nenu kooda meeku baga kavalisina vaalle ani telustunnadi vizaya garu avi pattinchukovaddu

  • @vanajachandra5652
    @vanajachandra5652 6 месяцев назад +74

    ఆమ్మో mi వీడియోల్లో కుడా నెగటివ్స్ వెతుకుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ లో ఆమెను ఎలా బరిస్తున్నారో. ఓ god

  • @siri_Garden_To_Kitchen.
    @siri_Garden_To_Kitchen. 6 месяцев назад +3

    భాదపడకండి ఆంటీ

  • @Reddy-c3o
    @Reddy-c3o 6 месяцев назад +4

    Badapadakandi aunty. Meru maku 3years nundi telusu. Me akka chellellu eddaru chala paddatiga vuntaru. Family lo elantivi sahajam

  • @saraswathisristu7442
    @saraswathisristu7442 6 месяцев назад +7

    Me alochana manchidainapudu evarini pattinchu kovaddu

  • @usharani-oz2zw
    @usharani-oz2zw 6 месяцев назад +2

    ALLU CURY SUPER POORI SUPER Amma

  • @p.prateekharsha8083
    @p.prateekharsha8083 2 месяца назад +1

    మీరు బాధ పడకండి మేడమ్ మీరు మీ పద్ధతి చాల బాగుంటుంది ఎవరి గురించి మీరు బాధపడకండి మీకు ఎలవచో అలానే చేయండి మి మాటలు మీ పద్ధతులు మాకు నచ్చినాయి

  • @DHANALAKSHMI-zr6ip
    @DHANALAKSHMI-zr6ip 6 месяцев назад +2

    Hi vij akka meeru happy ga munduku doosukunivellandi luchaavaalamatalu patinchu ko vaddu meeru akkadavunte akkada vijayalakshmi& Dhanalakshmi (naa peru kooda D.L) 2 untai memmalini veru chesukunnaduku avtalavareke bad time start inadi don't worry akka be happy God bless u

  • @vijayar7657
    @vijayar7657 6 месяцев назад +5

    అమ్మా బాధపడకండి

  • @jkatrapati6654
    @jkatrapati6654 6 месяцев назад +1

    Aunty all are common ,its tough to accept in this age but we all are with you.u carry with your videos.we enjoy ur videos aunty.

  • @svplywoodstpt8139
    @svplywoodstpt8139 6 месяцев назад +1

    Meeru badha padakandi amma ninnu badha pette valla daggara meeru Inka happy ga undali mimmalini chusi valle badha padali evanni pattichikovadhu amma arogyam padavuthundhi

  • @luckycharm960
    @luckycharm960 6 месяцев назад +4

    Amma ,mee gurinchi ippudu kadu,idi varaku kuda first asalu mee voice ki pedda fans aiyaru andaru...meeru eppudo famous amma....evaru elanti negative comments chesina ,adi vallake problem....meeru inka inka manchi videos teesi chupinchandi👍👍

  • @tripurabala6966
    @tripurabala6966 5 месяцев назад +1

    We are not answerable to any body andi.as far as we do good and god fearing.pl.dont feel hurt

  • @neelimabhavanipanchamukhi3804
    @neelimabhavanipanchamukhi3804 21 день назад

    Yesss baga chepperu mam meeru already 100% success full woman. Mee videos chala baguntaie memu chala istamga chustamu. Mee sister's iddaru ante naku istam chala. Evaro edo annarani badhapadakandi please

  • @madhavik7588
    @madhavik7588 6 месяцев назад +2

    Meeru vijaya garu kada atlage mee pani lo kooda vijayame meeru chakka ga avathala valla ki arthamayyela sweet ga warning icharu yenugu velathante kukkalu arusthayi u dont care vijaya garu meeru meeku lagane vundandi dhairyam ga ❤❤

  • @govardhankalla1882
    @govardhankalla1882 6 месяцев назад +16

    అమ్మ మేరు నెగెటివ్ coments కి అస్సలు స్పందిచవద్దు అమ్మ

  • @JyothiKodali-m5s
    @JyothiKodali-m5s 6 месяцев назад +2

    Meeru baga manchi.matalu chaptunnaru

  • @Rishi-ge2um
    @Rishi-ge2um 6 месяцев назад +2

    Please don't dwell on those remarks. You're not acquainted with her, so it's best to move forward positively and not let it consume your time. Let your channel radiate positivity and good vibes. Losing credibility is not worth it. I want nothing but success for you. Best wishes! Lots of Love and Respect.!!!!!!!

  • @ramyagadde8600
    @ramyagadde8600 6 месяцев назад +2

    E genaration valaki milanti pedda vala anubhavalu chala avasaram miru patichukokandi

  • @vasanthalakshmiatla865
    @vasanthalakshmiatla865 6 месяцев назад +3

    Me voice chala bagundi aunty

  • @vasanthalakshmiatla865
    @vasanthalakshmiatla865 6 месяцев назад +3

    Me voice chala Bagundhi

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk 5 месяцев назад +3

    Panilenu vallu edho pelutharu. Meeru pattinchhu kovaddhu Amma. Me relatives evaro, meeru padani vallu peduthunnaremo

  • @padmalatha2309
    @padmalatha2309 22 дня назад

    Amma evarini patichu kokandi.
    Pichii vallu vuntqru.
    Always success full sisters.
    God bless you madam. ❤.
    Jn.dist telagana state.

  • @jyothisatya5655
    @jyothisatya5655 6 месяцев назад +4

    Amma feel avakandi

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 6 месяцев назад +1

    Amma meeru pattinchukokandi. Vadileyandi. E sari ki aypeyndi kani mari eppudu negtive comments ki reply kuda ivvaddu. Thalli la unnaru. Comments petti mimmalni badha pettadam valla vallaki karma anubhavistharu. Mee venta memu, baghavanthudu unnadu. One year lo mee channel manchi groth lo velthadi. Mee family ki baba ashishlu ellavelala undalani, mee manumarallu manchi sthayi ki veltharu amma. All the best amma

  • @southiediaries5983
    @southiediaries5983 6 месяцев назад +5

    Meru successful Kavali aunty