ఎవడొస్తాడో రండి..! Gone Prakash Rao SENSATIONAL Comments | Jagan And Adani Deal | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 10

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Час назад +11

    గోనె ప్రకాష్ రావు గారి మాటలు వింటుంటే గుండెలు జారిపోతుంటాయి కొందరికి కాళ్ళ కింద మట్టి కదిలి పోయినట్టు అనిపిస్తుంది

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 Час назад +4

    ఈ విషయంలో మోడీ గారు గాని జగన్ గాడు కాపాడితే ఈ దెబ్బతో బీజేపీ పరువే పోతుంది

  • @kguravaiah9611
    @kguravaiah9611 Час назад +3

    మోడీ వారిద్దరినీ కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్త్తాడు. ఎన్ని చూడలేదు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Час назад +2

    పెన్నా సిమెంట్స్ జీవీకే , వ్యాపార సంస్థలు , జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కృష్ణపట్నం నవయుగ పోర్ట్, గంగవరం పోర్ట్ భోగాపురం ఇలా చెప్పుకుంటే చానా తెలుగు వ్యాపారాలు ని దెబ్బ కొట్టాడు ఆదానీ, వీటన్నిటికీ మన పాలకుల ని అడ్డం పెట్టుకున్నాడట ఆదాని, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరించాడు ఆ దానికి తెలుగు వారి వ్యాపారాలను ఎన్నో వ్యాపారాలను అదిరింది బెదిరించి హస్తగతం చేసుకున్నాడు ఆదాని నిన్ననే చలసాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను మన తెలుగువారిని ఇంత మోసం చేశాడా అని నాకు కూడా చాలా కోపంగా ఉంది ఆ దానిమీద, అతనికి శిక్ష పడితే ఎంతో మంది అతని బాధితులు తెలుగువారుపండగ చేసుకుంటారు.

  • @chrkumar7055
    @chrkumar7055 2 часа назад +7

    AP prajalu happy ga vuntaru adhi twaraga jarigithe.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Час назад +1

    అంతర్జాతీయ అవినీతి చక్రవర్తి స్థాయికి ఎదిగాడు జగనన్న. భారత ప్రధాని గారికి మాదొక మనవి... జగన్ గారికి ' భారతదేశ అవినీతి చక్రవర్తి ' అన్న పురస్కారాన్ని ప్రకటించాలని మా మనవి.

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 56 минут назад

    Very sensesanal comments Sir

  • @prkbhargav
    @prkbhargav 2 часа назад +5

    World's worst villain J

  • @srinivasraochavala3940
    @srinivasraochavala3940 Час назад

    Gone prakash Rao
    Ee manavudu Ginnies Book lo record cheyyali.
    Politics lo evadinaina nasanam cheyyalantey Congress er mundakoduni vadutundhi.